అంకితం నీకే అంకితం పాట హార్మోనియం KV సుదర్శన్ఆచారి తబలా S.A భాష(పులివెందుల)|ankitham neeke ankitham|

Sdílet
Vložit
  • čas přidán 13. 01. 2021
  • Hudba

Komentáře • 847

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 Před 2 lety +23

    మిత్రులారా! మీరిద్దరూ కళామతల్లికి చేస్తున్న సేవ అద్భుతం. ఇద్దరు కలకాలం చల్లగా ఉండాలి 👏👏👏

  • @user-dn6bs3mj9j
    @user-dn6bs3mj9j Před 2 lety +3

    కళామాతల్లి ముద్దు బిడ్డలకు కళాబివందనాలు SUPER 💐💐💐

  • @bdullhashaik8347
    @bdullhashaik8347 Před rokem +5

    మీకు మీరే సాటి... మీకు తిరుగులేదు 👍👍👍👍👍👍👍👍👍👍

  • @narasimhaswamyyadagiri9576

    తబలా విద్వాంసుడు, హార్మోనియం వాయించే విధానం చాలా అద్భుతంగా ఉంది.

  • @dogiparthinagamalleswarara4845

    పాట లేకున్నా ,only రెండు వాయిద్య పరికరాలు తో అద్భుతమైన సంగీతం అందించారు, no words only listen

  • @goldeneye5041
    @goldeneye5041 Před 3 lety +37

    చుసే కొద్ది చూడాలనిపించేల. ఉంది వీడియో మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్
    భాష స్పెషల్ అట్రాక్షన్

  • @polirajusura6312
    @polirajusura6312 Před 3 lety +19

    మహా అద్భుతంగా వుంది సంగీతం 🙏🙏

  • @bongujagadish5132
    @bongujagadish5132 Před 3 lety +38

    సోదరుల కి మంచి భవిష్యత్తు ఉంది.

  • @kodisrinivas9665
    @kodisrinivas9665 Před 3 lety +74

    కళామ్మ తల్లి ముద్దుబిడ్డలకు. కళాభి వందనాలు. సోదర. అద్భుతమైన సంగీతం

  • @kamalakargandhi796
    @kamalakargandhi796 Před 3 lety +10

    Fingering of both Tablist Basha gaaru and Harmonist KV Sudarshan Achari gaaru is superb.

  • @varadarajudasari9085
    @varadarajudasari9085 Před 3 lety +15

    ఇద్దరి ఇ వాయిద్యం చాలా వినసొంపుగా చాలా అద్భుతంగా ఉన్నది చాలా సంతోషం

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 Před 2 lety +35

    మిమ్మల్ని వర్ణించడానికి మాటలు లేవు అన్న తల్లిదండ్రుల శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 Před 3 lety +35

    సోదరులారా...మీ మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో...మీ లాంటి కళామతల్లి ముద్దు బిడ్డలకు జన్మనిచ్చారు 🙏

  • @kotayahm.kotayah5053
    @kotayahm.kotayah5053 Před 3 lety +39

    తబలా,హార్మోనియం ద్వయం అదిరింది ,సూపర్ .
    ఈ వాయిద్యాలు నేర్పే అడ్రస్ తెలపండి.

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 Před 2 lety +10

    Very good combination of Tablaist& Harmonium Excellent they deserve Standing ovation for the performance

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 Před 3 lety +4

    ,మనసుకుసంతోషముకలిగించే.సంగీతము.కళాకారులకు. ధన్యవాదాలు.

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 Před 11 měsíci +3

    కళలు వర్థిల్లాలి.
    కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

  • @user-fm5ls8sn2z
    @user-fm5ls8sn2z Před 2 lety +40

    అంతరించిపోతున్న కళలను విని ఆనందిస్తున్నామంటే మీ లాంటి వాళ్ల పుణ్యమే...

  • @drgangulanagaraju4395
    @drgangulanagaraju4395 Před 2 lety +1

    ఆపాత మధురం మీ ప్రదర్శనం

  • @venkatachalapathi3795
    @venkatachalapathi3795 Před 3 lety +27

    తబలిస్ట్ చాలా బాగా వాయిస్తున్నాడు
    హార్మోనిస్ట్ కూడా బాగా వాయిస్తున్నాడు
    కానీ ఇంకా మంచి మంచి పాటలకు హార్మోని, తబలా వాయించాలి అని కోరుకుంటున్నాను

    • @shaikarshadbasha8393
      @shaikarshadbasha8393 Před 3 lety +1

      Thanks sir

    • @klkchowdary7516
      @klkchowdary7516 Před 2 lety

      తబలా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @nareshanke5807
    @nareshanke5807 Před 3 lety +30

    మరి కొన్ని విడియో పాటలు పెట్టండి సార్ 👌🌹 ఇలాంటివి

  • @sambaiahmekala7000
    @sambaiahmekala7000 Před 3 lety +2

    Bhasha gaaru,, miku yenno yennenno puladandaltho sathkarinchaali.wonderful sir..

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 Před 2 lety +1

    చాలా అద్భుతంగా వాయించారు. హార్మోనియం, తబలా పోటాపోటీగా నడిచాయి. మీకు నా శుభాభినందనలు

  • @vbrao5200
    @vbrao5200 Před 3 lety +14

    Absolutely classic both of you. Sudarshan fingers are running in 1000 kmph. speed on hormonium. Keep it up.

  • @user-mt6cv1ge3u
    @user-mt6cv1ge3u Před rokem +1

    Super combination bagundi iddaru iddare excellent 👍👍👍👏👏👏💯💯

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 Před 3 lety +1

    Wow superజోడి‌ ఇద్దరూ ఇద్దరే తబల సూపర్ సూపర్ సూపర్ keep it up god bless you

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +1

    K v sudarsana achari, ur hormonium rendaratin is ultimate 👍tabla s a basha very attractive fingering 👍super no words 👍god bless u both.. 🙏🌹❤

  • @ganeshmori1569
    @ganeshmori1569 Před 3 lety +3

    చాలా బాగుంది సూపర్బ్

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 Před 3 lety +9

    "స్వప్న" చిత్రం లోని ఈ...గీతం ఎన్నిసార్లు విన్నా...తనివి తీరదు, మీ...ఇరువురి వాద్యకళాకారులకు అభినందనలు, మంచి సంగీతాన్ని శ్రవణానందాన్ని
    కలుగజేసారు మీకు కృతజ్ఞతలు. మా...లాంటి శ్రోతలకు

    • @gavidisrinivas1186
      @gavidisrinivas1186 Před rokem

      చాలా బాగుంది. అభినందనలు 👍

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +2

    Sudarsana aachari. Very great hormonium recital.and tublist finguring is ultimate.. Mesmarising. Hats to both of you. 🙏🙏

  • @satyanarayanatamvada5338
    @satyanarayanatamvada5338 Před 3 lety +7

    Tabla Basha .. super, harmonium achari. Swift fingering and playful,,,

  • @user-xy9cc1rw1m
    @user-xy9cc1rw1m Před 9 měsíci

    బాషా గారూ. త బ ల. వా యిం. చ డ ము. గ్రే ట్.మీకు. శ తకోటి. న మ స్క రాములు

  • @aravindshylaja
    @aravindshylaja Před 2 lety +3

    Wow….amazing performance…..Basha’s Tabla is awesome……💐💐💐💐💐

  • @sankapuramthimmappas919
    @sankapuramthimmappas919 Před 2 lety +3

    ఇద్దరు సరస్వతి పుత్రులకు వందనం అభివందనం

  • @chennareddydeverapalli-pj1xm

    ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా నూరేళ్శు చూడాలని కోరుకుంటున్నాము

  • @mpavankumar11
    @mpavankumar11 Před 3 lety +4

    Super. హార్మోనియం.
    X lent. తబలా. అన్న గారు
    నేను కూడా. తబలా . డోలాఖ్
    వాయిస్తాను

  • @parameshparamesh4350
    @parameshparamesh4350 Před 3 lety +12

    చాలా అద్భుతం బాషా 👍

  • @kodamalalincolnbabu3562
    @kodamalalincolnbabu3562 Před 3 lety +4

    We know Sudarsan talented.Tabalist also very nice ,morvoulous.

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 Před 3 lety +1

    Super,I like this song very much..........

  • @AVStudios1949
    @AVStudios1949 Před 15 dny

    హార్మోనియం మరియు తబలా చాలా చక్కగా వాయిస్తున్నారు

  • @JanaPallanti-vz5mn
    @JanaPallanti-vz5mn Před 2 měsíci

    చాలా చాలా మంచి ప్రోగ్రాం ఎలాంటివి ఈ రోజుల్లో కూడా వినాలని అనిపిస్తుంది అంటే మన పురాణం ఎంత గొప్పదో thank you andi miku elanti ప్రదశన్ మకు చిపించు నందుకు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @malleswardeshamoni23
    @malleswardeshamoni23 Před 3 lety +2

    Super super super

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety

    Excellent k v సుదర్శన్ ఆచారి. And s a basha tabla. Very fantastic. God bless you..

  • @aravindshylaja
    @aravindshylaja Před 3 lety +7

    Super playing of Harmonium as well as Tabla

  • @bikshapathiakudhari5557
    @bikshapathiakudhari5557 Před 3 lety +3

    వారెవ్వా చుసిన కొద్దీ చూడాలనిపిస్తుంది 👌👌

  • @anandareddy4299
    @anandareddy4299 Před 3 lety +1

    Kya bath hai bhasha .super. Matallev.

  • @gangadhark4154
    @gangadhark4154 Před rokem

    Harmonium and tabala ,Both Supar 🌹👍👌👌👌👌👍👍👍💐

  • @spmadanna6835
    @spmadanna6835 Před 2 lety

    హాయ్ బాబు అప్పల చాలా బాగా కొడుతున్నావ్ రా బాబు మీ ఇద్దరు కాంపిటేషన్ సూపర్ గా ఉంది రా బాబు మైండ్ బ్లోయింగ్ తబల

  • @pramodpramod5862
    @pramodpramod5862 Před 3 lety +1

    ಅದ್ಭುತ ಅತ್ಯದ್ಭುತ

  • @sugaliravinayak3550
    @sugaliravinayak3550 Před 3 lety +2

    కొద్దిగా స్పీడ్ ఉంది ఐనా సూపర్

  • @parameshparamesh4350
    @parameshparamesh4350 Před 3 lety +4

    సూపర్ 🌹సూపర్ 👏సూపర్
    సూపర్ 👍సూపర్ ❤సూపర్ 💕
    సూపర్ 🙏సూపర్ 👏సూపర్ 💞
    బాషా. ఇట్లు ♥మిశ్రేయోభిలాషి ♥
    మీ మిత్రుడు 👏పరమేష్ ❤❤

  • @ramaraolanka4870
    @ramaraolanka4870 Před 3 lety +3

    Super Sudarshan garu

  • @ksc9517
    @ksc9517 Před 3 lety +1

    అన్నగారు మొదటగా మీ ఇద్దరికీ నా పాదాభివందనాలు ఏమి ఆ అమోఘమైన వాయిద్యం చాలా చాలా అద్భుతంగా ఉంది నేను యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూశాను ఎందుకో మీ ఇద్దరి వాయిద్యాలు నన్ను బాగా ఆకర్షించాయి 🙏🙏🙏🙏

  • @lakshmeekanthinfosys9739
    @lakshmeekanthinfosys9739 Před 2 lety +2

    Tabala SA Basa garu excellent....💐💐💐

  • @aravindshylaja
    @aravindshylaja Před 3 lety +2

    excellent talent by Sudarshana Chary and also Tabla by Basha......very much pleasant...

  • @prabhakarveeragoni7583
    @prabhakarveeragoni7583 Před 3 lety +3

    Superb chary bashagaru

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety

    K. V. Sudarsan achari, tablist s.a. basha garu hormonium ఫై పలికించడం చాలా అద్భుతం tabalist చాలా బాగా tabla చాలా బాగా present చేసారు !!

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 Před 3 lety +2

    Super play

  • @ramakrishnuduchakali.munag2604

    సుదర్శన్ఆచారి మరియు SA.భాషమీ ఇద్దరి కామినేషన్ సూపర్ గాఉంన్నది.శ్రీ ఆంజనేయస్వామి భజన బృందం. ఆలమూరు. పాణ్యం. మండలం

  • @chinagowrinaidumeesala1655

    తబలా సూపర్బ్

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 Před 3 lety +4

    సుదర్శన్ అన్న మీకు నేను పెద్ద ఫ్యాన్ నీ

  • @vasuswapna7204
    @vasuswapna7204 Před 3 lety +4

    Tabala. Super

  • @murali7009
    @murali7009 Před rokem

    Aahaa... Simply Superb. God bless you friends..💐💐💐👌👌👌😍😍😍

  • @Sreenivas-tk8vd
    @Sreenivas-tk8vd Před 3 lety +3

    Super Anna garu

  • @tablahelp1611
    @tablahelp1611 Před 3 lety +1

    అద్భుతం మిత్రమా సూపర్

  • @kavadiramesh4262
    @kavadiramesh4262 Před 3 lety +2

    అధ్భుతః.

  • @surendrareddyl6374
    @surendrareddyl6374 Před 3 lety +1

    తబలిస్ట్ సూ... పర్ &హార్మోనిస్ట్ కూడా చాలా బాగా వాయించాడు.🙏

  • @mohantelugutech1247
    @mohantelugutech1247 Před 2 lety

    వింటుంటే ఎంత హాయిగా వుందో...

  • @subbaraovemuri2615
    @subbaraovemuri2615 Před 2 lety

    Wonderfull performens Kv Sudarshan hari team thanks .From Subbarao vemuri. Vinukonda Guntur distric

  • @vijaykumar-kg2bn
    @vijaykumar-kg2bn Před 2 lety

    అద్భుతం సోదరులారా అద్భుతం. చాలా బాగుంది.

  • @revanthreddy1320
    @revanthreddy1320 Před 3 lety +1

    Supper I love this song d

  • @Ramaiahramudu
    @Ramaiahramudu Před 2 lety +1

    Super super 👌👌👌

  • @yadamraju8862
    @yadamraju8862 Před rokem +1

    Asalyna Saraswathi puthrulu meeru 🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ramanamurthy7775
    @ramanamurthy7775 Před 3 lety +3

    Tabula harmonium both are super

  • @bainigeridharmendrareddy8781

    Chalabagundi achari garu.

  • @kishorereddy6702
    @kishorereddy6702 Před 3 lety +1

    Malli malli chudalanipistondi.. adbhutam🙏

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Před rokem

    Excellent💯 music🎶 masters God bless you my💕

  • @paybacktothesociety.6591
    @paybacktothesociety.6591 Před 3 lety +4

    Excellent playing..both are awesome 😎

    • @govindaraju3286
      @govindaraju3286 Před 3 lety +1

      Wonderful both are super combinations.👌💟🙏

  • @srinathramanna116
    @srinathramanna116 Před rokem +1

    Very nice 👍🏿, dono ka performance bahut accha h 👌🏼, mey Vishwakarma hu. 🎉😊

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @narayanaraopanchadarla2159

    మీలాంటి సరస్వతి పుత్రులు ని అందించించినందుకు మీరు తల్లీ దండ్రులు కి 🙏🙏🙏🙏🙏🙏

  • @user-yu8tg2bt9f
    @user-yu8tg2bt9f Před 2 lety

    అద్భుతమైన పెర్ఫార్మన్స్👌👌👌👌

  • @raviprasadkavuluri2544

    పాట కొంచం స్లోగా ఉండాలి, సూపర్

  • @babuch9087
    @babuch9087 Před 3 lety +2

    Super

  • @govindaraju3286
    @govindaraju3286 Před 2 lety

    Super super very good combination keep going new tunes great.👍🙏🙏

  • @msomanna3717
    @msomanna3717 Před 3 lety +1

    సుదర్శన్ సార్ సూపర్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.satyanarayanasatya5075

    First time chusanu 🤔😇🏆🏆

  • @dssudasu3543
    @dssudasu3543 Před 3 lety +2

    భాష అన్నా సూపర్ సూపర్ సూపర్

  • @dr.talaridhakanna1661
    @dr.talaridhakanna1661 Před 3 lety +19

    ఇద్దరు ఇద్దరే.....

  • @muraharig3792
    @muraharig3792 Před rokem

    ఆహా జీవితం ఎంత హాయిగా ఉంది

  • @SanjuSanju-vd6kx
    @SanjuSanju-vd6kx Před 3 lety

    iddari janta baagundhi, paalu neellu laaga❤❤❤

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety

    ANGEETHAANIKI CHINTHA KAAYALU RAALUTHAAYI ANTEY ILLAANTI ANGEETHA SARASWATHI PUTHRULA CHETHANEMO SUPER DUPER BROTHERS DHANYAVADH

  • @srinivasaraoratnala2769

    Super.....ga undi...
    Malli malli chudaali anipistundi...

  • @shanmukharao1285
    @shanmukharao1285 Před 3 lety +1

    అద్భుతమైన కలాకారులు

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 Před 2 lety +1

    కేవలం రెండు వాయిద్యాలు తోఅభదుతంగవాయించినకళాకారులకు వందనం అభివందనం

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 lety

      ధన్యవాదములు బ్రదర్ షేర్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ కి 👍👍👍

  • @apparaop9821
    @apparaop9821 Před 3 lety +3

    తబలా superrrrrr

  • @fy8xp
    @fy8xp Před 3 lety +28

    అద్భుతంగా ఉంది 👍

  • @vegitarakesh5783
    @vegitarakesh5783 Před 3 lety +1

    అద్భుతము

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety

    I feel very proud of ur hsrmonium concert k v సుదర్శన్ ఆచారి. Tabla s basha excellent beat. 👍🌹

  • @rameshbhatk1603
    @rameshbhatk1603 Před rokem

    R/artist very nice playing this song thanks to u except my suggestion once again thanks .God give both of u good health and wealth.

  • @sridhargoud6645
    @sridhargoud6645 Před 2 lety

    Appatlo vitithone yenno songs hit ayyayo nakentho ishtam iddaru super