16 లక్షల మంది మెచ్చిన ఈ పాట విని కొన్ని వందల కాల్స్ వచ్చాయి|సుదర్శన్ ఆచారి పులివెందుల భాష కాంబినేషన్

Sdílet
Vložit
  • čas přidán 15. 11. 2022
  • Hudba

Komentáře • 1,9K

  • @jsr1233
    @jsr1233 Před 9 měsíci +91

    నేటి యువతరానికి మీరు ఆదర్శం . ఇంతచిన్నవయసులో అందునా పాశ్చాత్య సంగీతం ఏలుతున్న ఈ కాలంలో మీరు ఇలా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని ప్రదర్శించడం ఇంకా గ్రేట్. కొనసాగించండి బిడ్డలారా మిమ్ముల్ని కన్న తల్లిదండ్రులు మురిసి పోతారు.

  • @sulochanadevimsv3777
    @sulochanadevimsv3777 Před 10 měsíci +146

    నిజంగా తనివి తీరలేదు , ఇంకా ఇంకా వినాలనిఉంది ,
    అద్భుతంగా ప్లే చేసి వినిపించారు .
    మీకు మంచి భవిష్యత్తు కోసం దేవుని మనసారా కోరుకుంటున్నాను.

  • @sridhar7467
    @sridhar7467 Před 10 měsíci +41

    ఈ రోజుల్లో ఇలాంటి సాధనా.. పరిజ్ఞానం ఉన్నందుకు సంతోషం.

  • @muthusundarmuthu1827
    @muthusundarmuthu1827 Před 10 měsíci +79

    ఏమని వర్ణించను ఇంత గొప్పగా అద్భుతంగా వాయించారు శతకోటి హృదయపూర్వక నమస్కారాలు మిత్రమా. అందుకో మా ఆశీస్సులు 💐👏🙏

  • @palisettisrinivasarao8110
    @palisettisrinivasarao8110 Před rokem +134

    మీ మిత్ర ద్వయం ద్వారా మరిన్ని పాటలు అందించాలని దేవుని ప్రార్ధిస్తూ....
    సంగీత కళామతల్లి ముద్దుబిడ్డలుగా మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ..🌷🌷🌷

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +1

      Thappakunda upload chestam brother please wait cheyandi

    • @srinivasch583
      @srinivasch583 Před rokem +2

      @@KvSudarshanAchari చారి గారు మన విశ్వకర్మ సృష్టికర్త ఇక మంచి పాటలు

    • @raja_chary_46
      @raja_chary_46 Před rokem

      Pata bagundi

    • @chinnaraogollangi5997
      @chinnaraogollangi5997 Před rokem +1

      Tabala music is very very nice

  • @mahendrababupasupuleti7197
    @mahendrababupasupuleti7197 Před 10 měsíci +54

    మిత్రులారా మీ సాంగత్యం లో మరి కొంత మందికి శిక్షణ ఇవ్వండి మరికొంత మంది కళాకారులని తయారు చేయండి🎉

  • @prasadart5898
    @prasadart5898 Před rokem +110

    ఎందరో కళాకారులు కాని ఆదరణే కరువు
    కానీ ఎప్పటికైనా టేలంట్ కు విలువ వుంది అభినందనలు 🎉

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +6

      ప్రభుత్వం ఆదుకుంటే కళాకారుల జీవితాలు బాగుంటాయి

    • @veerabrahmam640
      @veerabrahmam640 Před rokem +3

      అద్భుతమైన కాంబినేషన్ వీరబ్రహ్మం గాజువాక

    • @divakarnaidu4858
      @divakarnaidu4858 Před 10 měsíci +1

      ప్రతిభ ఉన్న కళాకారులకు ప్రతి ఒక్కరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కనీసం ₹10000 ఇచ్చి కళా కారులను, కళలను బతికించాలి

    • @dgangadhar5767
      @dgangadhar5767 Před 10 měsíci

      Supar🎉🎉Super and another hindu the hostel ki veltanu 😅😅😅😅😅😅😅😅😅😅

    • @ramacharyvlogs
      @ramacharyvlogs Před 9 měsíci

      Super meeru chala great god bless you both of you

  • @sbalasurender8041
    @sbalasurender8041 Před 10 měsíci +102

    కనుమరుగవుతున్న వాయిధ్యాలలోని మాధుర్యాన్ని ఇద్దరు యవ్వనస్తులు ఇప్పడి తరానికి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 Před 10 měsíci +32

    చాలా చాలా బాగా వాయించారు . మధురమైన సంగీతం మనసుకు ఇంపుగా వుంది . అభినందనలు .

  • @divakarnaidu4858
    @divakarnaidu4858 Před 10 měsíci +15

    ప్రతిభ ఉన్న కళాకారులకు ప్రతి ఒక్కరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కనీసం ₹10000 ఇచ్చి కళా కారులను, కళలను బతికించాలి

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 10 měsíci +1

      నిజమే అన్న గారు మీరు చెప్పింది కళాకారులు కళల మీదనే బ్రతుకుతారు కాబట్టి ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Před rokem +41

    ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి నైపుణ్యం ప్రదర్శించారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఉన్నతంగా ఎదగాలని కోరుతున్నాము

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @lakshmiagnihotharam3294
      @lakshmiagnihotharam3294 Před rokem

      @@KvSudarshanAchari అలాగే

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 6 měsíci +14

    హార్మోనియంతో తబలతో పాట ❤అద్బుతమైన సంగీతం..👌🙏

  • @mangalapurilakshmanarao328

    హార్మోనియం మరియు తబలా వాయించి మా మనసుకు హాయి కలిగించిన మీకు శత కోటి వందనాలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +4

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @MudeJyothi-ex1vh
      @MudeJyothi-ex1vh Před 10 měsíci

      Mjyothi

    • @MudeJyothi-ex1vh
      @MudeJyothi-ex1vh Před 10 měsíci

      Supar

  • @Pothana-hp9hy
    @Pothana-hp9hy Před 10 měsíci +34

    చాలా బాగా వాయించారు అన్నలు మరిన్ని ఆపాత మధురగీతలతో మరల మాముందుకు రావాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము

  • @tammalisangameswar1572
    @tammalisangameswar1572 Před 5 měsíci +6

    నేస్తమా హృదయపూర్వక ధన్యవాదాలు మధురమైన గాయాలతో చాలా ఆనందపరిచారు దయచేసి ఈ కళా నైపుణ్యాన్ని ఇంకొంత మంది కళాకారులను తయారు చేయవలసిందిగా కోరుతున్నాను

  • @madetinageswararao
    @madetinageswararao Před rokem +49

    ఇద్దరూ ప్రతిభావంతులు, మంచి అవకాశాల కోసం దేవుడు ఆశీర్వదిస్తాడు

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Před rokem +29

    సరిజోడీ కళాకారులు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు తనివి తీర లేదే నామనసు నిండలేదే పాతపాట బాగుగా వాయించారు అభినందనలు

  • @srinivasarao8625
    @srinivasarao8625 Před 9 měsíci +9

    చాలా బాగా హార్మోనియం వాయించారు.

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 Před 11 měsíci +14

    మిత్రమా! చాలా మంచిగా,వినసొంపుగా ఉంది.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 11 měsíci

      థాంక్స్ అన్న గారు ఇలాగే మన ఛానల్ కి మీ సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్న

  • @ramgayatri102
    @ramgayatri102 Před 10 měsíci +25

    మీ సంగీతానికి కోటి దండాలు అన్న చాలా అద్భుతంగా వినిపించారు నోటితో వినిపించలేని భావం మీ టాలెంట్ తో వినిపించారు

  • @lillygummaku2827
    @lillygummaku2827 Před 3 měsíci +3

    తమ్ముళ్లు చాలా బాగుంది సూపర్ 👌🏼👌🏼👌🏼

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Před 10 měsíci +9

    🌹👏🏻👏🏻👑👑👑అద్భుతం 🌹తనివి తీరా వాయించినరు 👑🌹💐God bless u both 👑👑

  • @Raamabaanamu1969
    @Raamabaanamu1969 Před 5 dny

    ❤❤❤❤❤❤❤❤❤
    ఇంత అలవోకగా హార్మోనియం వాయించడమంటే
    అస్సలు మామూలు విషయం కాదు,,
    ❤❤❤❤❤❤❤❤
    Good job

  • @apparaorao3300
    @apparaorao3300 Před rokem +43

    ఈ పాటలో అన్నీ అద్భుతములే.
    కృష్ణ, శుభ అందం, పుహళేంది విజృంభణ.
    మీ ఇద్దరు వారిని మించిపోయారు.

    • @kvsvbrao397
      @kvsvbrao397 Před 11 měsíci

      Puhalendi kaadandee. Kodandapani garu

  • @prreddy5392
    @prreddy5392 Před 9 měsíci +15

    🙏హార్మోనియం, తబలా చాలా బాగా వాయిస్తున్నారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damodharpilli.1010
    @damodharpilli.1010 Před rokem +19

    హృదయపూర్వక కళాభివందనాలు
    యువ కళాకారుల టాలెంటు అద్భుతం

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +2

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @nagursk6442
    @nagursk6442 Před 9 měsíci +9

    సూపర్. సాగు చేస్తున్న. మీకు.మధనయవదనలు👌🤝🎹🎹🎹🎹🥁🥁🎤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 9 měsíci

      Thanks brother share your friends and family members 👍

    • @vemulagouri105
      @vemulagouri105 Před 6 měsíci

      Super song Naku e song ante chala estam Tqs brothers

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 Před rokem +61

    చాలా చక్కగా వినిపించారు. మీ మిత్రమా ద్వయానికి ధన్యవాదములు.

  • @ashok9999
    @ashok9999 Před rokem +45

    చాలా బాగుంది ఇద్దరు మంచి కళాకారులు చాలా అందంగా వాయించారు పాత పాటలు వింటే చాలు ❤❤

  • @balajiprasad3743
    @balajiprasad3743 Před 3 měsíci +2

    మీ ఇరువురికి కళాభినందనలు. సూపర్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @forbettersociety6425
    @forbettersociety6425 Před 9 měsíci +6

    అమోఘమైన సంగీతాన్ని వినిపించారు ❤❤

  • @sakelakshminarayana8939
    @sakelakshminarayana8939 Před rokem +362

    నోటితో కాకుండా హార్మోనియంతో తబలాతో ఒక పాటను పూర్తి అర్థం అయ్యేటట్లు వినిపించిన కళాకారులు, కళా రంగం వర్ధిల్లాలి.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +15

      ధన్యవాదములు అన్న గారు ఈ వీడియోని మీకు తెలిసిన కళాకారులకు షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు

    • @VenuGopalArsham
      @VenuGopalArsham Před rokem +1

      @@KvSudarshanAchari t iuytdf nv gy

    • @rnrplayers4969
      @rnrplayers4969 Před rokem +5

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @nageswararaomandela2236
      @nageswararaomandela2236 Před rokem +4

      😂

    • @mahereddy5295
      @mahereddy5295 Před rokem +4

      👌👌❤️🎉👍🌹

  • @perisatyanarayana817
    @perisatyanarayana817 Před 9 měsíci +3

    ఎంతో పెద్ద ఆర్కెస్ట్రా తో చేసిన పాటని కేవలం తబలా హార్మొనీ తో performence చేసిన తీరు అద్భుతం.

  • @sivalakshmi195
    @sivalakshmi195 Před 10 měsíci +7

    ❤❤ చాలా మంచిగా ఉంది

  • @pnvraman4249
    @pnvraman4249 Před 11 měsíci +5

    చారి గారు చాలా చాలా బావుంది. మీరు చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్👌👍👏

  • @vijaytikkisetti5465
    @vijaytikkisetti5465 Před rokem +33

    అందుకోండి సహోదరులారా ప్రజల
    మన్ననలు మరింతగొప్పగా.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +37

    ఫారెన్ మ్యూజిక్స్ మన వాయి ధ్యాలముందు దిగదుడుపే. చాలా బాగుంది. వినసొంపుగా వుంది. అభినందనలు. కళాకారులకు.

  • @Varun.7999
    @Varun.7999 Před 3 měsíci +2

    ఎంత వివరించినా తక్కువే సూపర్ 👌👌👌👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @narendrachatla4048
    @narendrachatla4048 Před 6 měsíci +13

    చాలా బాగుంది వందనం.

  • @SuryuduNaik-rg3zp
    @SuryuduNaik-rg3zp Před rokem +17

    సూపర్ గ వాయించారు బ్రదర్

  • @kallepallinageswararao2662

    తమ్ముళ్ళూ ఇద్దరూ సూపర్ god bless u

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @CHENGAMMAK
    @CHENGAMMAK Před 2 měsíci

    ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి మీలాగా ఇంకొంత మందిని తయారు చేయాలని కోరుకుంటున్నాను

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 Před 3 měsíci +2

    అమృత వర్షం....నాన్నలూ?ఇద్దరూ పోటీ పడి మరీ కురిపించారు.....?!"తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ సంగీతం...."🎉❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @vinodkumarkalikota1292
    @vinodkumarkalikota1292 Před rokem +7

    Chala. బాగుంది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పదాలు

  • @ghantasalasongsbyrachapundaree

    తనివి తీర నాదం..మా మనసు నఛ్ఛె వాద్యం..ఏనాటి మధుర గానం ..ఈరోజు వింటిమీ రాగం..సూపర్ ఇరువురు భలేగా వాయించి వినిపించారు..సుఖీభవ..🌷👏🌷👌👌🌲

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @bhaskarv3068
      @bhaskarv3068 Před rokem

      Very great God bless you my dear children. Srinivas blessings with you.

    • @pvsprasad4264
      @pvsprasad4264 Před 11 měsíci

      Recording lo chala instments vuntai but eddaru kalakarlu total instments cover chesi play chesaru really great job eddaru nuvva nena anetatlu play chesaru god bless you both❤❤❤

  • @kotakondaramamohan3759

    మీ పాట వింటుంటే నా బాల్యం రోజులు గుర్తుకొస్తున్నాయి tq bro

  • @balakrishnamanda3110
    @balakrishnamanda3110 Před měsícem

    నేను పాటల రచయితను మీరు మ్యూజిక్ చాలాబాగా వాయించారు అద్భుతం కొత్త పాటలకు మ్యూజిక్ చేయగలర

  • @VijayaLakshmi-sf1hc
    @VijayaLakshmi-sf1hc Před rokem +15

    చాలా చాలా బాగా వాయించారు
    తమ్ముళ్ళూ.God bless both of
    you.మరి కొన్ని మధురమైన పాటల్ని
    వినిపించండి.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @maheswararaovempati8049
    @maheswararaovempati8049 Před rokem +20

    మన సంస్కృతి నిసజీవంగా నిలబెట్టి నకళానైపు ణ్య కారకులకునాఅభినందనలు.

    • @Roshini_888
      @Roshini_888 Před 10 měsíci

      🎉బాగావుంది

  • @chinthojuvenkateswarlu9064

    జయహో విశ్వకర్మ అదే మన ప్రతేకత కళల నిలయము మనకులం

  • @nirmalabhogaraju7255
    @nirmalabhogaraju7255 Před 6 měsíci +3

    అధ్భుతం.
    అష్టైశ్వర్యప్రాప్తిరస్తు.
    యశస్వీభవ.

  • @malleshamanthamgari7652
    @malleshamanthamgari7652 Před 3 měsíci +1

    తబల హర్మొనియం రెండుకుడా చాలాఅత్బంగావాయించారు వారికిదన్యవాదాలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kummarigudemlihanamkonda1353
    @kummarigudemlihanamkonda1353 Před 8 měsíci +10

    చాల మంచి పాట మా అమ్మనాన్నలకు ఎంతో ఇష్టం కానీ అమ్మనాన్న లేరు పాట పాడిన బాలు గారు లేరు miss u amma nanna . Miss u sir😢😢😢

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 Před rokem +9

    సుదర్శన్ చారీ గారు చాలా బాగా సంగీతం వాయించటం జరిగింది.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +1

      థాంక్స్ అన్న గారు ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్న

  • @sriramulum4030
    @sriramulum4030 Před 2 měsíci

    ఆహా నేటి యువతరానికి చూడ ముచ్చటగా ఉన్నది మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుకొస్తున్నాయి ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ సరస్వతి దేవి ఆశీర్వాదం ఎప్పటికీ మీపై ఉండాలని కోరుకుంటున్నాను 👍👍👍🌷🌷🌷🌷🌹🌹🌹🌸🌸🌸🌺🌺🌺💐💐💐🪴🪴🪴🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @sriramulum4030
      @sriramulum4030 Před 2 měsíci

      @@KvSudarshanAchari ok thank you so much 🌷🌹🤝

  • @pgshowraiah9503
    @pgshowraiah9503 Před rokem +6

    మీరు ఇద్దరు తెలుగు బిడ్డలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @gollamaruthi5421
    @gollamaruthi5421 Před rokem +8

    ఈ సాంగును హార్మోనియం తో తబ్బులతో తెలిపినందుకు ధన్యవాదాలు

  • @viswanadhareddy1785
    @viswanadhareddy1785 Před rokem +5

    Supper play chasavu supper👌👌👌 polathala Chairman

    • @viswanadhareddy1785
      @viswanadhareddy1785 Před rokem +3

      Polathala Chairman

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 Před 3 měsíci

    మన ఆంధ్రా & తెలంగాణ ప్రజలు ఎక్కువగా వినాల్సిన హార్మోనియం మీద ఒక మంచి పాట.
    మీరు చాలా చక్కగా అర్ధం అయ్యేలా మరలా మరలా వినానిపించే లా హార్మోనియం ద్వారా వినిపించారు బాబులు.
    ❤❤❤❤😊😊😊😊❤❤❤❤

  • @ravinderthipparthi7045
    @ravinderthipparthi7045 Před 3 měsíci

    చారి గారు చాలా బాగునది.మీరు భవిష్యత్తులో ఈలాటి ఖచేరీ చేయమని అదేవుడ్ని కోరుతున్నాను

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని

  • @kkumar9321
    @kkumar9321 Před rokem +7

    సూపర్ బ్రో సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @lakshmimanapuram565
    @lakshmimanapuram565 Před 3 měsíci +6

    Exlent Chala chala Bagundi👌👌👌👏👏👏👏🙌🙌🙌🙌🙌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kotavenkataramana6764
    @kotavenkataramana6764 Před měsícem

    అడిపాఠాపతకాదు ఏప్పటికి కొత్తది ఎవరిగ్రీన్ goodplay fine

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 Před 3 měsíci +1

    తెలుగు వారు ఇష్ట పడే పాట సూపర్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @nagendrakuruba1063
    @nagendrakuruba1063 Před rokem +51

    పల్లవి:
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    చెలియా ఓ చెలియా
    చరణం 1:
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
    అందని అందాల అంచుకే చేరిననూ
    అందని అందాల అంచుకే చేరిననూ
    విరిసిన పరువాల లోతులే చూసిననూ
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    ప్రియతమా ఓ ప్రియతమా
    చరణం 2:
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

  • @kolayelladas5716
    @kolayelladas5716 Před rokem +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @vemishettiveeraiah7665
    @vemishettiveeraiah7665 Před 2 měsíci

    చాలా బాగా పాడారు గురువు గారు notitho kakunda చాల బాగా పాడారు గురువు గారు 👌👌👌🙏🙏🙏🌹💐

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO Před 3 měsíci

    తమ్ముళ్లు మీకు మంచి భవిషత్ వున్న థి God bless both అఫ్ యు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @khanderajasekhar3128
    @khanderajasekhar3128 Před 9 měsíci +5

    SUPER SUPER SUPER❤❤❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 9 měsíci

      Thanks brother share your friends and family members ❤️❤️❤️

  • @lucky-qk8cf
    @lucky-qk8cf Před rokem +14

    Very nice 👍👍👍👍

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      Thanks brother share your friends and family members support ilage ivvandi mana channel ki 👍

  • @maramrajender7151
    @maramrajender7151 Před rokem +1

    ఇంత మంచి పాటను సంగీతం ద్వారా చాలా బాగా వినిపించారు కళాకారులకు ధన్యవాదాలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr Před 6 měsíci +1

    హార్మోనియం సంగీతకలకారులు కారణజన్ముడు

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před rokem +5

    EXELENT U R BOTH,
    GOD BLESS U BOTH 🙌 🙏
    THANK Q.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @sivanagereddy1404
    @sivanagereddy1404 Před rokem +12

    Song was mind blowing performance super

  • @nageswararaovelamarthy4023
    @nageswararaovelamarthy4023 Před 9 měsíci +1

    చాలా బాగుంది

  • @prasunamb8777
    @prasunamb8777 Před rokem +2

    తనివి తీర లేదే అంటూ సాగిన ఈ సాంగ్ కి ఒక like

  • @naidukarrothu1310
    @naidukarrothu1310 Před rokem +15

    God bless you both of you what a rythem ..... MSG from naidu vizag

  • @devraju4861
    @devraju4861 Před rokem +4

    Jai Bheem brothers super song chalabaga vayincharu your are great very very thank 🙏 you your talent

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      Thanks brother share your friends and family members support our channel

  • @PUSHPA-GANGADHAR7534
    @PUSHPA-GANGADHAR7534 Před 4 měsíci

    మళ్లీ చాలా రోజులు తర్వాత వింటున్న సూపర్ ఎక్సలెంట్ బ్రో❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @ShivaKumar-wn1tw
    @ShivaKumar-wn1tw Před 10 měsíci +2

    అన్నయ్య ఛాలా బాగుంది
    ఆలయాన వేలసిన పాట వీనిపింఛలని కొరుకుంటున్నాను

  • @nageswararao1720
    @nageswararao1720 Před rokem +12

    Amazing talent both of u

  • @polinenichandrasekhar4252

    సూపర్ సుదర్శన్ గారు

  • @VallabhaRao-im2lm
    @VallabhaRao-im2lm Před 3 měsíci +2

    Very good performance
    Excellent
    Thanks 👍❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @user-hh1nj3rp7b
    @user-hh1nj3rp7b Před 11 měsíci +1

    సూపర్ ఎన్ని సార్లు ఐనా వినాలనిపిస్తుంది

  • @shreedharcheruku5716
    @shreedharcheruku5716 Před rokem +4

    My favorite song thank u superb played both of u

  • @Srikanth_Blogs
    @Srikanth_Blogs Před rokem +10

    Awesome performance.

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před 2 dny

    భక్తిపాటలు హార్మోనియం & తబలాలపై వాయించండి - జన్మ ధన్యం అవుతుంది

  • @vegesnasujata731
    @vegesnasujata731 Před 9 měsíci

    Super 💯 chaala baavundi maa friends ki share chesthaanu, vintunteenee chaala happy gaa undi nice song

  • @sivareddyk5197
    @sivareddyk5197 Před rokem +3

    మీరు సూపర్ అన్న

  • @anandarao595
    @anandarao595 Před rokem +5

    సూపర్ సూపర్ సూపర్ 🙏❤️

  • @uppalapativenkatarathnam5381

    బాగుగా వాయించారు ఇద్దరు అభినందనలు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před rokem

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @prakashkumarialm5759
    @prakashkumarialm5759 Před 8 měsíci +1

    "ఎప్పుడు నీవే నాతో ఉంటే"...
    అన్న మాట హృద్యం....
    అత్యంత అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻
    మీలాంటి యువ కళాకారులు కలకాలం వర్ధిల్లాలి...
    ఎల్లప్పుడూ ఈ మధుర మృదుల వాయిద్య సంపద నిలబడాలి..
    💐💐💐🌹💐💐💐🙏🏻

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 7 měsíci

      Thanks brother share your friends and family members ❤️

  • @kchennakesavareddy649
    @kchennakesavareddy649 Před rokem +5

    Very nice. God bless you.

  • @sathwikraju8664
    @sathwikraju8664 Před rokem +7

    సూపర్ సూపర్

  • @vijayakumarpalli6893
    @vijayakumarpalli6893 Před 3 měsíci

    Harmonium to intha adbhutangaa paadatam nenu inthavaraku ekkada chuudaledu. No Marvellously played. God bless you both of you.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @veeravellivenkateshwarar-kn9lz
    @veeravellivenkateshwarar-kn9lz Před 9 měsíci +1

    🎉 very well sudarsana chary, Kakashi bless you..

  • @avsprasad1631
    @avsprasad1631 Před rokem +13

    Perfect rhythm from both players. Tabala and Harmony performed perfectly timing. Dear Music Directors will soon catch u both. God bless

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 Před rokem +7

    చిన్న వయసు లోనే మీరు ఈరువు చాలా బాగా చేశారు

  • @LalithaNeelam-v2o
    @LalithaNeelam-v2o Před měsícem

    🙏🙏💯💯 Chala chala eshtamaina paata Naaku
    Thank you so much

  • @jansirani8323
    @jansirani8323 Před 9 měsíci

    Super nana. Devudu mimmalni divinchunu gaka