ఝామ్మంది నాదం పాట KV సుదర్శన్ ఆచారి డోలక్ భాష |

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2021
  • #jhummandinadam#jummandinadam#jhummandinadham#bhajana#telugumoviesongs#telugumoviesongsharmoniumversion#harmoniumversion#harmonium#besttelugusongs#hitsongstelugu#teluguhitsongsharmoniumversion#bestlodsongs#జుమ్మాందినడం#ఝామ్మందినాదం#జుమ్మందినాదం#sivaranjaniragam#sivaranjanialapana#sivaranjani#sivaranjaniragamsongs#svsproductions#sivaranjaniragambestsongs#harmoniumthabalacombination
  • Hudba

Komentáře • 755

  • @NalleMallikaarjun
    @NalleMallikaarjun Před 2 měsíci +1

    ఆ పరమేశ్వరుని దయతో మీ ఇద్దరిని ఉన్నత శిఖరాలను చేర్చుకోవాలని దేవుని కోరుకుంటున్నాను ఆయురారోగ్యాలను ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 Před 2 lety +22

    అన్నా మీ ఇద్దరికీ ఆ పరమేశ్వరుని ఉన్నత శిఖరాలు చేర్చాలని కోరుకుంటున్నాను

  • @gurubodhasadguruadisivasad7927

    సర్వరోగి నివారిని ఈ సంగీతం మహ అద్బుతం మాష్టర్స్ సూపర్ జోడి

  • @muralidharediga3837
    @muralidharediga3837 Před 2 lety +32

    ఏమని పొగడగలను అన్నా మీ ఇరువురిని....కుమ్మేసారు...👌👌👌👌

  • @narasimhamp8538
    @narasimhamp8538 Před 2 lety +25

    రేవతి రాగం సూపర్ చాలా బాగుంది

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před 2 lety +22

    ఆహా ఏమీఈ సంగీత మధురిమా అద్భుతం 👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @sulemankotaparthi2716
    @sulemankotaparthi2716 Před 2 lety +6

    ఓరి అయ్యలు... నా ఊపిరి లేచి వచ్చింది.
    అద్భుతంగా ఉన్నది,,thank u

  • @panidamkoteswarao5360
    @panidamkoteswarao5360 Před 2 lety +24

    ఈ కళాకారులకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @sridharacharyachintapatla6166

    మీ చేతివేళ్ల మాయలో పడి,సైయ్యాటలాడిన హార్మోనియం, తైతక్కలాడిన తబల...అధ్బుతమైన విన్యాసం... అభినందనలు... నాధం సై అనకుంటే ఏమిచేస్తుంది...

  • @purushothamreddymakireddy6365

    మనసు తన్మయ్యత్వం చెందుతోంది... అద్భుతం మీ సంగీత వాయిద్యం

  • @aswarthanarayanabasavaraju7888

    హార్మోనియం తబలా సూపర్ గా వాయించారు

  • @funnyworld6007
    @funnyworld6007 Před 2 lety +5

    మీ ఇరువురు కేకర తమ్ముల్లు గాడ్ బ్లేస్ యువ్ ఏందిరా సామి మీ మ్యూజిక్ వింటుంటే ప్రాణం లేచి వస్తుంది

  • @andeanjaneyulu3900
    @andeanjaneyulu3900 Před rokem +16

    ఇద్దరూ మంచి కళాకారులు చాలా అద్బుతంగా వాయించారు. భగవంతుని కృప కటాక్షములు మీపై ఉండాలని కోరుకుంటున్నాను.

  • @ksraju7256
    @ksraju7256 Před 2 lety +15

    ఎంత అద్భుతం గా వాయిస్తూరు అన్న god bless you 🙏

  • @akellatalkies5485
    @akellatalkies5485 Před 2 lety +33

    మీ లోని కళ కళ కు పాదాభివందనం.. మీకు శుభాశీస్సులు..🌹🙏

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Před 2 lety +17

    కళాకారులకు కళాభివందనాలు.... 🙏

  • @burugurameshgoud3638
    @burugurameshgoud3638 Před 2 lety +8

    సూపర్ వాయిద్యం అన్న గార్లు

  • @rajalingampotharaju6120
    @rajalingampotharaju6120 Před 2 lety +7

    ఇదరు కలాకారులకు కళాబివంనాలు

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 Před 2 lety +38

    మన తెలుగు స్టేట్లలో గొప్ప కళా కారులు ఉన్నారు వారికీ నా ధన్యవాదములు

  • @srinivasaraom7712
    @srinivasaraom7712 Před 2 lety +27

    మీరిరువురికి కళాభివందనములు. 🙏🙏🙏

  • @mahanthisathyanarayana8677

    సుదర్శన అచారి చాల చక్కగా వాయస్తున్నావు👌👌

  • @Ruthgaming-qs5jf
    @Ruthgaming-qs5jf Před 2 lety +7

    కళా నైపుణ్యం చూపారు ధన్యవాదాలు తమ్ముల్లు

  • @VinodKumar-go3zd
    @VinodKumar-go3zd Před rokem +2

    Wonderful god bless you

  • @m.damodarreddy6326
    @m.damodarreddy6326 Před 2 lety +3

    నాకు హార్మోనియం నేర్చుకోవాలని ఎప్పటి నుండో ఆశ... నాకు మంచి గురువును చూపండి బ్రదర్స్ నేను తిరుపతి లో వుంటాను

  • @esaesapathi7865
    @esaesapathi7865 Před 2 lety +1

    సూపర్ వెంట స్టిక్

  • @rameshkuppili5966
    @rameshkuppili5966 Před 2 lety +1

    సూర్య చంద్రులు ఇద్దరినీ ఒకే చోట చూసినట్టు ఉంది..ఎవరికి ఎవరూ తీసిపోరు.goox

  • @mvrofficial7558
    @mvrofficial7558 Před 2 lety +1

    సూపర్ చారి గారు మీకు
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అసిస్సులు ఉండాలి అని కోరుచున్నాను

  • @kannurirao5903
    @kannurirao5903 Před rokem +2

    చాలా చాలా అద్భుతమైన కళ ఉన్న కళాకారులు! అ శ్రీనివాసుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి! మీరు అతి ఉన్నతమైన స్థానం లో ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @ramprasadgaddam6355
    @ramprasadgaddam6355 Před 2 lety +64

    ఆధుతమైన వాయిద్యకారులు మీ ఇరువురికి కళాభివందనాలు🙏🙏🙏

  • @Rafi9u
    @Rafi9u Před 2 lety

    సూపర్ కాంబినేషన్ 💞💞💞💞💞💞💞

  • @gjoreddy5924
    @gjoreddy5924 Před 2 lety +2

    చాలా అద్భుతమైన మ్యూజిక్, super.

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR Před 2 lety +2

    Chaalaa baaga vaayisthunnaaru dhanyavaadhaalu mee idhharaki

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 2 lety +4

    హార్మోనియం, మద్దెల సూపర్ గా వాయిస్తున్నారు

  • @pulicherlaveerachennaiah7029

    సూపర్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సర్ సర్ నేను మిమల్ని అడుగుట్టకు అరువున్ని కాదు వీడియోలో హార్మోనియం లో పికాలు కనిపించడంలేదు కనిపించే ట్టల్లు వీడియో చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సర్

  • @user-co1il7ss9u
    @user-co1il7ss9u Před 2 lety +52

    రాయలసీమ రత్నాలు మీరిరివురు🙏

  • @nagarajucu
    @nagarajucu Před 2 lety +2

    తబలా సూపర్ తమ్ముడు 🙏🙏🙏

  • @vsnmurty9945
    @vsnmurty9945 Před 4 měsíci

    ఎందరో మహానుభావులు.మీ లోని కళకి పాదాభివందనాలు.

  • @durgasiddanthapu8524
    @durgasiddanthapu8524 Před 2 lety +2

    చాలా చాలా బాగా గోప్ప కల మీకు ఆ దేవుడు ఇచ్చాడు నిజం గా అద్భుతం గా ఉంది

  • @nabirasool4674
    @nabirasool4674 Před 2 měsíci

    కను మరుగైన అద్భుతమైన సంగీతాన్ని వినిపించిన యువజంటకి వందనాలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před rokem +3

    మీ ద్వయం అజేయం !!! మీకు శుభాశీస్సులు !!!

  • @sivashankarreddyputta4592

    చాల గొప్ప కళాకారులు మీరు my friends

  • @Mittajayachandra
    @Mittajayachandra Před 2 lety +24

    ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు మిత్రులారా!May God bless you.

  • @RRKPrasad
    @RRKPrasad Před 2 lety +2

    అంతరించిపోతున్న కళ కి జీవము పోస్తున్నారు.

  • @panchakshariaadhilaxmiaadh5245

    ఒకరికి ఒకరు మీకు మీరే సాటి
    మీరు కళామతల్లి ముద్దు‌ బిడ్డలు
    మీ ఇరువురి కాంబినేషన్ చాలాబాగుంది
    నిజంగా తనివితీరదు సందేహములేదు

  • @bashashaik1119
    @bashashaik1119 Před rokem +2

    Great presanaliet in the world 🙏🙏🙏🙏❤️👍 jai hind India's ❤️❤️❤️❤️

  • @vardhanborugadda4122
    @vardhanborugadda4122 Před 2 lety +1

    So great .all the best

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Před 2 lety +1

    ಝುಮ್ಮೆಂದಿ‌ ನಾದಂ... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😀😀😀😀😀😀❤️❤️❤️❤️❤️

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 Před 2 lety

    పరమేశ్వరుని పాట పాడాలి కోరుకుంటున్నాను

  • @jvb2601_knl
    @jvb2601_knl Před rokem

    హార్మోనియం వాయించే వ్యక్తి కళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అమోఘం..!

  • @villageposter9984
    @villageposter9984 Před 2 lety +5

    Super super entha pogidina thakkuve mee iddari gurinchi super super 👌👌👌👌

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 Před 2 lety +2

    మీరూ సూపర్ బ్రో 👌👌👍👍👍👍👌ఇద్దరు ఇద్దరే వావ్ 👌👌👍💐

  • @avrajagopalanavrajagopalan5424

    Chaalaa baagundhi. Mee idhdharu
    Saraswathiputhrudu. Meeku kalaabhivandhanam.

  • @avrajagopalanavrajagopalan5424

    Excellent and Beautiful Performance.

  • @raghusriramoji2940
    @raghusriramoji2940 Před 2 lety +1

    ఈ పాటలో మీరు లీనమయి మంచి చిరునవ్వుతో చాలా బాగా చేసారు సూపర్

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 Před 10 měsíci

    Am i Kuwaiti last 25years but first time i heartfull thanks

  • @punkazmohan6657
    @punkazmohan6657 Před 2 lety +7

    Super performance of both ....very good ...very good.

  • @balamuralikrishnag6978
    @balamuralikrishnag6978 Před 2 lety +1

    Super

  • @raghusriramoji2940
    @raghusriramoji2940 Před 2 lety

    చాలా చాలా................. బాగుంది

  • @ernenti.chandramoulie.chan254

    Excellent video

  • @comfortsvb
    @comfortsvb Před rokem +1

    Sound of silence. Excellent.

  • @gujjulamalobanna3337
    @gujjulamalobanna3337 Před 2 lety

    Supar bro🤜 👍🙏👌

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 Před rokem +1

    వర్నించలేని విధంగా పాట వినిపించారు, సూపర్.

  • @sreenivasreddy1
    @sreenivasreddy1 Před rokem +1

    I watched this video many times. Your smile is good. Keep it up.

  • @prasadukanaparthikanaparth1149

    Super thammullu god bless you

  • @bveereshbveeresh8387
    @bveereshbveeresh8387 Před 2 lety

    👌 anna neetuga undi composition

  • @kammarisekhar2326
    @kammarisekhar2326 Před 2 lety +2

    అద్భుతం అద్భుతమైన.... సంగీతం 🙏🙏

  • @gannojupradeepchary4642
    @gannojupradeepchary4642 Před rokem +1

    అత్యద్భుతం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽శతకోటి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @aravindshylaja
    @aravindshylaja Před 2 lety +4

    Excellent combination and great performance…..💐💐💐💐

  • @saistylstar4691
    @saistylstar4691 Před 2 lety

    సూపర్ కాంబినేషన్

  • @nagaroorunaresh3254
    @nagaroorunaresh3254 Před 2 lety

    Super bro..excellent chaala baaga undi

  • @urjanaappanna9063
    @urjanaappanna9063 Před 2 lety +2

    కళాకారులూ!కళలు మీలాంటి వాళ్ళు వల్ల బ్రతుకు తున్నాయి

  • @sharanappadr6231
    @sharanappadr6231 Před 2 lety

    Sudarshan guruvu gaaruki shatakoto vandanaalu.

  • @hanumantharayudu6388
    @hanumantharayudu6388 Před 2 lety

    Super. Combination.. Sudarshan.. BAsha

  • @aravindshylaja
    @aravindshylaja Před 2 lety +3

    Excellent combination of Sudarshan and Basha….🙏🙏🙏🙏

  • @tammalisangameswar1572
    @tammalisangameswar1572 Před 5 měsíci

    అన్నగారు ధన్యవాదాలు నీకలా నైపుణ్యంతోనే నా హృదయం ఎంతో మధురంగా ఉన్నది ఇలాంటి పాటలు పాడే ఎంతో మంది హృదయాలు చల్లబరచాలి అని కోరుకుంటూ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాను

  • @kamalhassan2939
    @kamalhassan2939 Před 2 lety +2

    Jai shree krishna

  • @korrapativeeranarayana1989

    Wonderful మిత్రమా

  • @ganeswararaodarla7556
    @ganeswararaodarla7556 Před 2 lety

    Bagundi continue acharigaru

  • @cmdevanagaon8185
    @cmdevanagaon8185 Před 2 lety +1

    S achari and bashagaru best combination

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 lety

      థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 Před 2 lety

    Daivamsha sambuthulu meeru eddaru thanks babu.

  • @avrajagopalanavrajagopalan5424

    Amazing, Fantastic and Wonderful Performance.

  • @chandrasekharanaidudarisi411

    చాలా బాగుంది.

  • @satyanarayana1511
    @satyanarayana1511 Před rokem +2

    Super combination thanks for both excellent players. 👌👌🙏🙏🙏

  • @KMK252
    @KMK252 Před 2 lety +1

    అద్భుతం మిత్రులారా

  • @aravindshylaja
    @aravindshylaja Před 11 měsíci

    Excellent combination of Sudarshan and Basha…..సరస్వతి పుత్రులు….🙏🙏🪴💐👍👍👍👏👏👏

  • @user-xr1uk7hg9l
    @user-xr1uk7hg9l Před 2 dny

    Shabashananna🎉🎉🎉🎉🎉🎉

  • @mutukurikoteswararao9579
    @mutukurikoteswararao9579 Před 2 lety +5

    Excellent playing of musical instruments

  • @dsr7653
    @dsr7653 Před 2 lety

    Sangeeta Saraswati putrulaki namaskaaramulu

  • @yerinaiudumugada9966
    @yerinaiudumugada9966 Před 8 dny

    నాకు హార్మన్యం నేర్చుకో వాలని ఉండేది కానీ నేనే వాయిస్తూ నట్టు గా ఉంది మిమ్మల్ని సూస్తే

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 7 dny

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @venkateswaraokhanderayani4863

    Both are supercombenation. 👌👌👌👌👌👌

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 2 lety +1

    ఇద్దరు కళాకారులకు 🎉🎊🎉🎊అభినందనలు దేవుడు ఆశీర్వదిస్తాడు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 lety

      థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ

  • @hepsibai3146
    @hepsibai3146 Před 4 měsíci

    చాలా చాలా బాగుంది 👌👌👌👌👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 4 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kollururajendra8256
    @kollururajendra8256 Před 2 lety +1

    ఎంతో బాగా ఉంది... చాలా సంతోషం..

  • @vramu6863
    @vramu6863 Před 2 lety

    Super.anna.meru.thirumalasrivari.daggara.vayinchalani.nakorika

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 Před 8 měsíci

    గ్రేట్ అన్న మాటలు రావు మీరు భజనలు చేసిన ఇలా పాటలు వాయించిన

  • @lopintivenkataramana3961
    @lopintivenkataramana3961 Před 4 měsíci

    Super tammu

  • @madarali5545
    @madarali5545 Před rokem +1

    అద్భుతం గురువులు

  • @kailass1943
    @kailass1943 Před 2 lety +1

    సూపర్ 👏👏👏

  • @aswarthanarayanabasavaraju7888

    మీరిద్దరు కాంబి నే షన్ బా గుంది

  • @raju-sj9nk
    @raju-sj9nk Před 2 lety

    Mi gurugariki ,vandanalu