Kadapa Sangeetam Master Valli Saheb, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు... Mob:9440339172

Sdílet
Vložit
  • čas přidán 26. 09. 2019
  • శ్రీ షేక్. వల్లి సాహెబ్.., రాష్ట్ర కందుకూరి విశిష్ట పురస్కార గ్రహిత, నంది అవార్డు మరియు గరుడ అవార్డు గ్రహిత కడప జిల్లా....

Komentáře • 502

  • @mirzamohammadalibaigalibai4725

    కడప వలిసాహెబ్ గారు ముస్లిం ఐనా ఆ ఏడు కొండల వేంకటేశ్వరునికి తన ప్రతిభ చూపింది ముగ్దుణ్ణి చేశారు. ఇద్దరు ఇద్దరే ఒక్క రాగం పొల్లుపోకుండా వాయించి ధన్యులయ్యారు. స్వామి వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇద్దరు తమ కళ కు అంకితమైన వారే. కీర్తన విన్నంత సేపు మై మరచి పోయాను. వాళ్ళిద్దరికీ శత కోటి వందనాలు.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +8

    ఈ రోజు శనివారం. మీరు కొండలపై నెలకొన్న కోనేటిరాయడు పాట మీ ద్వారా వినడం మేము చేసుకున్న అదృష్టం valli saheb గారు. శ్రీనివాసుని కృపా కటాక్షం సదా ఆరోగ్యగా ఉండాలి. 🙏🙏

  • @hussenreddy323
    @hussenreddy323 Před 3 lety +15

    తబలిస్టు గారికి, హార్మనిస్టు వలి సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ హిందొల రాగంలో, అన్నమయ్య గానంతో వాయించిన మీకు మరొ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ యస్. ఉస్సేన్ రెడ్డి (డోలక్ మాస్టర్, పాయసం పల్లె)
    🙏🙏ఓం నమో వెంకటేశ్వరాయ🙏🙏

  • @bhaskarnaidu.
    @bhaskarnaidu. Před 4 lety +27

    మీ సంగీతo వింటుంటే అన్నీ బాధలు మరచిపోయాను గురువుగారు మీకు నా పాదాభివందనం .

  • @kameswararao6872
    @kameswararao6872 Před 4 lety +6

    ఎంత బలవంతం గా ముసుకు కప్పిన్నా...వారివిశ్వరూపాన్ని చూసి శివుడు ఆనందనాట్యం చేస్తున్నాడా...అనిపిస్తోంది..జై భీమ్

  • @sridharacharyachintapatla6166

    ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినాలనిపించే మాధుర్యాన్ని పంచారు...అలవోకగా సోదరులు‌ వినిపించే విన్యాసం అద్భుతమైనది... అందుకే మరో కామెంటు పెడుతున్నాను...అభినందనలు..

  • @democracy2392
    @democracy2392 Před 3 lety +5

    ప్రియమైన కళాకారులారా!మీ పాదాలకి కోటి వందనాలు 🙏🙏🙏

  • @velpulasubramanyam1733
    @velpulasubramanyam1733 Před 4 lety +3

    వల్లి మాస్టర్ గారు చాలా చక్కగా ఉంది తబల వాయిద్యం చాలా బాగుంది ఇలాంటి కలలు అంతరించిపోతున్న తరుణంలో మీ లాంటి వాళ్ళు ఎప్పటికి పరిపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని మనసారా కోరుతున్నాం

  • @vrameshkkl2
    @vrameshkkl2 Před 4 lety +94

    సంగీతం కులమతాలకు అతీతమైనదని నిరూపించారు బాషా గారు

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 Před 4 lety +19

    నమస్కరాలు గలగల పారే క్రిష్ట్నమ్మ గోదవరి అలలవోలేఅవాయించే స్వారాలు అలగే చేమటలూ పట్టించిన తరికిటదోం తరికిటదొం తబల వాయిద్యంవాయించినమియిరువురికి వందానాలు రాజన్న సిరిసిల్లా జీల్లా Tsn

  • @sS-lt3nr
    @sS-lt3nr Před 4 lety +22

    Kalamatalli సేవ chestunna iddaru santosham గా ఆరోగ్యం గా undali

  • @ravoorishanker3098
    @ravoorishanker3098 Před 4 lety +55

    కంట నీరు ఉబికి వస్తున్న ఆనందం అయినటువంటి మీ వాయిద్యాలు

    • @ravoorishanker3098
      @ravoorishanker3098 Před 4 lety

      I feel good

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Před 3 lety

      మీ ఇద్దరు కళాకారులు చాలా బాగా ముజిక్ చేసి వినిపించారు ధన్యవాదాలు

  • @sridharacharyachintapatla6166

    ఇద్దరూ కళాకారులు పరిణతి చెందిన,విద్వాంసులే...ఎంతో అలవోకగా ప్రదర్షన చేశారు..మాకు ఒళ్లంత పులకరించింది ...వారికి మా అభినందనలు...ఆ వెంకన్న ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము..

  • @mahashiva1292
    @mahashiva1292 Před 4 lety +51

    కొండలలోనెలకొన్నకోనేటిరాయుడువాడు. కడపలోనెలకొన్నసంగీతయోధులువీల్లు

  • @raghupati1451
    @raghupati1451 Před 4 lety +10

    స్వామివారి కీర్తనను అలవోకగా రెండు వాయిద్య పరికరాలతో పలికించడం కళాకారుల ప్రతిభకు నిదర్శనం👌👍💓👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PraveenKumar-mo3sw
    @PraveenKumar-mo3sw Před rokem +3

    మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది సారు

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 4 lety +51

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములూ తీర్ఛెడివాడూ కొండలలో నెలకొన్న కోనేటి -------------------- పాడుకుంటేనే మనసు భక్తితో పరవశించిపోతుంది ఎవరికైన ఇక వాయిద్యాలతో అయితే ఇక చెప్పనక్కరలేదు సూపర్ భక్తిగీతం

    • @negeswararao2501
      @negeswararao2501 Před 4 lety +1

      F

    • @gv9663
      @gv9663 Před 3 lety

      ఇప్పటికీ 10 సార్లు పైనే విని ఉంటాను. ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటుంది. మనసు పులకరించి పోతుంది. పాట వింటుంటే స్వామి వారు కళ్ళెదురుగా ఉన్నట్లు ఉంటుంది. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియ జేసుకుంటున్నాను.

  • @kveereshamveeresham2597
    @kveereshamveeresham2597 Před 4 lety +11

    గురువులకు పాదాభివందనం

  • @sitaramireddymuppidi8873

    చాలా బాగుంది మీ కళ ను తర్వాత తరానికి నేర్పండి

  • @prasadrao8013
    @prasadrao8013 Před 19 dny

    Excellent tabala and hormonium with good song. Enjoyed

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 Před 4 lety +11

    Excellent Sir. A comment by 73year old man.

  • @sS-lt3nr
    @sS-lt3nr Před 4 lety +32

    ఇ ద్ద రు Super

  • @venkataswamy-rudrangi2543

    Veella paadaala paina padi pranamillandiraa! ....kullubothu kula, mathaala- godavalu pettea moorkullaara...aiekamathyamea🕉☪️✝️ mana deshaniki🇮🇳🇮🇳🇮🇳mahaabalam...jai bhaarath..jai janamaathaa..🙏🙏🙏

  • @venkataramanat41
    @venkataramanat41 Před 3 lety +3

    నమస్కారములు మహాసంగీత సామ్రాట్టులకు. మీ సంగీత పరిణితి కి తార్కాణం ఈ పాట. ధన్యవాదాలు.

  • @gopagoniyadagiri7137
    @gopagoniyadagiri7137 Před 3 lety +2

    అమ్రృత దారలు పడినట్టుగా
    మి సంగీతం అద్బుతంగా ఉంది మాస్టర్

  • @sreedharreddyvarapana3348

    బాగా ఆలోచించి అడుగేస్తే మంచి భవిష్యత్తు ఉంది అన్న venkteswara స్వామీ

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 Před 3 lety +1

    చాలా బాగుంది

  • @bhaskarnaidu.
    @bhaskarnaidu. Před 3 lety +3

    మీ సంగీతం వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @subrahmanyamgadidala6167
    @subrahmanyamgadidala6167 Před 4 lety +57

    అద్భుతం అమోఘం అపూర్వం. మనసు ప్రశాంతంగా ఉంది మీ వీడియోలు చూస్తుంటే. చాల చక్కగా ఉంది. అద్భుతమైన ప్రతిభ ఇద్దరిది. కొంచెం నవ్వుతూ వాయించండి గురువు గారు

  • @seenuseenu1499
    @seenuseenu1499 Před 2 lety +1

    Super chala baga chesaru

  • @yallappatalawar8287
    @yallappatalawar8287 Před 3 lety +1

    Sir super and mamoolus

  • @presenceofgodnistries
    @presenceofgodnistries Před 4 lety +8

    వారేవా..... సూపర్ అండీ

  • @venkatasubbaiahmusic6132
    @venkatasubbaiahmusic6132 Před 3 lety +1

    Kadapa sangeetham sarileru meekevvaru .you are great

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 Před 8 měsíci

    ఆహా! ఏమి మ్యూజిక్ అండీ! సూపర్ అండీ మీ ప్రావీణ్యానికి వందనాలు. ఈ పాట ఎక్కడ వచ్చినా ఆగి పాట అయిపోయేవరకు ఒక తెలియని లోకానికి వెల్తుంది నా మనసు. చాలా చాలా చక్కటి మ్యూజిక్ . మీకు వేల వేల వందనాలు.🙏🙏🙏🙏

  • @arunarun-zs3hi
    @arunarun-zs3hi Před 3 lety

    Govinda Govinda om namo venkatesaya

  • @thirunahariprabhakar6560

    Really excited good 🌃 👶 👧 and her family

  • @rammohankothakota9536
    @rammohankothakota9536 Před 4 lety

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    స గ మ ద ని స, ని ద మ గ స
    సగమగ మగమద నిసగని మదగమస
    సగమగస
    సగమగస దనిసనిద గమగస
    ససస గగగ మమగ
    గగగ మమమ దదని
    మమమ దదద నిని
    సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
    సగమగ సగసని దని సనిదనిగమ
    గమగమ గమగస నిసగస నిసదనిసని
    ససస గగగ మమగ దదద నినినిని దనిస
    ససస గగగ మమమ దదద నిస గనిస
    ససస గగగ మమమ దదద నిగ సనిస
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

  • @puttuguruprasad6611
    @puttuguruprasad6611 Před 4 lety +1

    అత్యంత అద్భుతము , మా వీనుల విందు .ఇద్దరూ కళాకారులు పరిణతి చెందిన,విద్వాంసులే...ఎంతో అలవోకగా ప్రదర్షన చేశారు..మాకు ఒళ్లంత పులకరించింది ...వారికి మా అభినందనలు...ఆ వెంకన్న ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము..

  • @krishnakumarsaraf8520
    @krishnakumarsaraf8520 Před 3 lety +1

    🚩అన్నమయ్య కీర్తన చాలా బాగుంది.నాదొక చిన్న మనవి.ఇద్దరు కళాకారులు పోటీపడి వాయిద్యాలను వాయించారు.కానీ తబల కళాకారుని పరిచయం చేయలేదు.దయచేసి మీరు ఇచ్చిన discription లో ఇద్దరు కళాకారుల పేర్లను తెలియ జేస్తారు కదూ!🙏

  • @zionministriesrajan
    @zionministriesrajan Před 4 lety +10

    Yevaru meetho poti annatlu vaincharu thabala 👏👏👏👌👌👌

  • @veerababu3820
    @veerababu3820 Před 3 lety

    Manasu chala hayiga vundi guruvu garu amogham idharu

  • @venkateswararao3316
    @venkateswararao3316 Před 4 lety +8

    Basha Garu your talent is amazing keep it up .

  • @srinivas51341
    @srinivas51341 Před 4 lety +1

    Kalakarulaku vandanalu

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 3 lety +1

    INSHA ALLAH, Valli Saheb garuku Salaam, Allahu Akbar 🌻🇮🇳🌹 vandhee matharam 🙏🙏🙏

  • @bollampallykrishna7085

    అద్భుతం గా ఉంది సార్ 🙏👌

  • @mallikarjuna7367
    @mallikarjuna7367 Před 2 lety +1

    చాలా అద్భుతంగా ఉంది సూపర్.......

  • @pkrishnareddy5164
    @pkrishnareddy5164 Před rokem

    Abbaa exlent talented sar myndu dloying

  • @muktapuramgnaneswar9074

    మీ పాట కు ధన్య వదా లు కుల మతాలకు అతీతంగా పా డ డడం ఎంతో సంోషకరమైన ది ఎప్పటికీ మర్చిపోలే ని ది మీ పాటతో జనా ని కి కనువిప్పు కలగా ల నీ కోరుకుంటా ను.

  • @kuntalaadisheshu5201
    @kuntalaadisheshu5201 Před 4 lety

    చాలా బాగా వాయిస్తున్నారు భజన పాటలు రాగం తాళం రీమిక్స్ పెట్టాలని మనవి కళాకారులకు అందరికీ ఇట్లు కళాకారుడు

  • @dhirajvasave948
    @dhirajvasave948 Před 3 lety

    Number 1 saheb

  • @erukulamallikarjuna3800

    సంగీత కళామతల్లికి ఎంతమంది మహానుభావులు సేవ చేశారో.... వారందరికి వందనాలు🌹🌹

  • @sankatimallaiah4107
    @sankatimallaiah4107 Před 3 lety +1

    Shabash Vali basha Garu hands off like very much sangeetham & sangsalso.but ihvano chance master now ihave56thyers,no chance to learn songs&sañgeetjam.by by by sir. Iam in kurnool.

  • @srinivasjyothi7966
    @srinivasjyothi7966 Před 4 lety

    సూపర్బ్.కళామతల్లి ముద్దుబిడ్డలకు కళాభివందనాలు.

  • @sreekanthyagnam6391
    @sreekanthyagnam6391 Před 4 lety +21

    Yendharo mahaanubavulu...andhariki vandhanaalu..

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 Před 3 lety

    చెప్పడానికి మాటలు చాలవు hats off మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను

  • @boppudibabu2974
    @boppudibabu2974 Před 3 lety +3

    Excellent... this music is truly genuine to its nature unlike electronic musical instruments

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 Před 4 lety +5

    సూపర్ సార్ కళ కు జీవం పోశారు 👌

  • @anandarao595
    @anandarao595 Před 4 lety +1

    చాలా చాలా బాగుంది

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 4 lety +1

    Kadapa district lo chennuru vadda penna river ninduga pravahisthe entha anandam ga untundo, antha anandam ga undi mee harmonium, mee thabala. Hat's off, meekiddariki💐💐

  • @rameshn4968
    @rameshn4968 Před 3 lety

    Vali Saheb gariki vandanalu.

  • @venkatesha9573
    @venkatesha9573 Před 4 lety +1

    Super sir great playing harmony and tabala

  • @patnamkrishnamurthy3885
    @patnamkrishnamurthy3885 Před 5 měsíci

    సూపర్ సూపర్ సూపర్

  • @chvvsatyanarayamurthy7182

    thank you very much both of you, and lord venkateswara is always bless you.

  • @lakshminarayanakonidena1837

    Supub sir.
    Very good job sir.

  • @anjaneyuluthumoju3604
    @anjaneyuluthumoju3604 Před 3 lety

    నా తరపున ధన్యవాదాలు తెలుపుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ

  • @srinivaskumar3752
    @srinivaskumar3752 Před 2 měsíci +1

    Excellent 👌

  • @jayachandrap.1917
    @jayachandrap.1917 Před 4 lety +1

    Very nice god song

  • @kasturirangan971
    @kasturirangan971 Před 4 lety

    apurupamaina kalakarulu,vandanamulu.

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 Před 4 lety +7

    Music is the medicine of the mind. It heals everyone.

  • @pos1784
    @pos1784 Před 2 lety

    It was grear to hear u, great art,its my telugu. Great india

  • @user-df5tu3hu3p
    @user-df5tu3hu3p Před 4 lety

    No 1 kalakarulu unnara anipincharu

  • @narendrareddy9905
    @narendrareddy9905 Před 4 lety +8

    ఎందరో మహనీయులు 🙏🙏

  • @maheshrathord2328
    @maheshrathord2328 Před 2 lety +1

    Super verry nice

  • @rajupjm9398
    @rajupjm9398 Před 3 lety

    Ek se badkar ek.Vali saheb and partner.Good coordination and excellent performance.🙏🙏🙏.

  • @chandrasekharsekhar1705

    చాలా బాగుంది సార్

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +1

    Wonderful recital of harmonium. And Tabla play is very important instrument.

  • @vurelakshminarasimharao2758

    manasunu anandimpa chesaru tq valli garu

  • @rangubhuktatrinadh4379

    చాలా మంచి మ్యూజిక్

  • @telugunagendraprasad0999
    @telugunagendraprasad0999 Před 4 lety +27

    సూపర్ సార్ గ్రేట్ మీరు తబలా సూపర్

  • @hariprasadpinnapati
    @hariprasadpinnapati Před 4 lety +4

    Excellent sir great and proud to have these two great artists from kadapa ...hariprasad dharmakartha veyinoothulakona

  • @Srinivaskokku
    @Srinivaskokku Před 4 lety

    అద్భుతమైన సంగీతం ధన్యవాదాలు

  • @vasudevaraomanur5829
    @vasudevaraomanur5829 Před 4 lety +6

    Simply superb

  • @aswarthanarayanabasavaraju7888

    ఈపాటకు తబలా సరిపోలేదు

  • @sivaramakrishnakamma4392
    @sivaramakrishnakamma4392 Před 4 lety +3

    Adviteeya prathibhato mammulanu aanandadolikallo viharimpajesinandulaku mee yiruvuriki paadaabhivandanamulu. God bless you both with good health, wealth, happiness and long life.

  • @welcome12345jan25
    @welcome12345jan25 Před 3 lety

    Trivandrum, Kerala. Super team. Both of you excellent. 🐦🐦🐦🐦🌴🌹🌴🌹

  • @Chandramoulisimma
    @Chandramoulisimma Před 3 lety +1

    Wow!!! wonderful performance...👌👌👌

  • @kunaseetalreddy6092
    @kunaseetalreddy6092 Před 3 lety

    Kalamatalli muddubiddalaku vandanalu.

  • @JAY-vp6cg
    @JAY-vp6cg Před 4 lety

    hatsoff . Meeru iddaru super.

  • @sivaramireddy1866
    @sivaramireddy1866 Před 4 lety

    Kadapa kalakarulaku danyavadhalu

  • @balaiahega8203
    @balaiahega8203 Před 2 lety

    అద్భుతం. Sir

  • @AsmaBegum-gz6gs
    @AsmaBegum-gz6gs Před 3 lety

    సూపర్ . గుడ్ సాంగ్ . సూపర్ . బాబ సిద్దిపేట .

  • @basavaiahpodila477
    @basavaiahpodila477 Před 4 lety +5

    Ee Kala meetone anthamypokudadu guruvu gaaru... Future generations ki nerpinchandi please... Excellent performance

  • @lakshmireddy.muramreddy.1365

    చక్కగా వుంది "వలీ"గారు👌👌👌

  • @venkatarajuyamujala4188
    @venkatarajuyamujala4188 Před 3 lety +1

    Valli saheb garu its fantastic really sweet.

  • @yallapraveenkumar8224
    @yallapraveenkumar8224 Před 4 lety

    వారేవా.....................సూపర్ అండీ

  • @lebakakreddy
    @lebakakreddy Před 4 lety

    Wonderful valishab garu

  • @rambabuadapa7788
    @rambabuadapa7788 Před 3 lety

    Super ga vaesharu eruvru

  • @viswanadhamveryverynicesar1344

    Mee iddaruku na salaam. Good masters of music.

  • @maddelaganeshbabu5093
    @maddelaganeshbabu5093 Před 3 měsíci

    అద్భుతం

  • @sadhuprabhavathi9916
    @sadhuprabhavathi9916 Před 4 lety

    Annamayya samkeerthana super anna