ANKITHAM NEEKE ANKITHAM NURELLA E JIVITHAM......CHITRAM:- SWAPNA 1980

Sdílet
Vložit
  • čas přidán 27. 01. 2017
  • Hudba

Komentáře • 889

  • @my_sweet_daughters
    @my_sweet_daughters Před měsícem +32

    2024 వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి అబ్బా వింటున్న మనందరి కి అంకితం❤

  • @SankaraoBorigi
    @SankaraoBorigi Před 3 měsíci +11

    2024కాదు2050 కూడా ఈ పాటలో వింటాము

  • @PV_RAMANA
    @PV_RAMANA Před 2 lety +87

    అంకితం నీకే అంకితం....అంకితం నీకే అంకితం
    నూరేళ్ళ ఈ జీవితం
    అంకితం నీకే అంకితం
    ఓ ప్రియా ఆ ఆ ఆ
    ఓ ప్రియా ఓ ప్రియా
    కాళిదాసు కలమందు చిందు
    అపురూప దివ్య కవిత
    త్యాగరాయ కృతులందు వెలయు
    గీతార్ధ సార నవత
    నవ వసంత శోభనా మయూఖ
    లలిత లలిత రాగ చంద్రరేఖ
    స్వరము స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది
    మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
    స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది
    మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
    ఆ అనురాగం ఒక ఆలయమైతే
    ఆ ఆలయ దేవత నీవైతే
    ఆ ఆలయ దేవత నీవైతే
    గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం
    అంకితం నీకే అంకితం
    లోక వినుత జయదేవ
    శ్లోక శృంగార రాగదీప
    భరత శాస్త్ర రమణీయ
    నాద నవ హావ భావ రూప
    స్వర విలాస హాస చతుర నయన
    సుమ వికాస బాస సుందర వదన
    నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
    ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
    నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
    ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
    ఆ ప్రణయం ఒక గోపురమైతే
    ఆ గోపుర కలశం నీవైతే
    ఆ గోపుర కలశం నీవైతే
    పుష్పం పత్రం ధూపం దీపం
    సర్వం అంకితం
    అంకితం నీకే అంకితం
    నూరేళ్ళ ఈ జీవితం
    అంకితం నీకే అంకితం
    ఓ ప్రియా ఆ ఆ ఆ ....ఓ ప్రియా ఓ ప్రియా

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 Před rokem +51

    ఆనాటి పాటల రచయితలను,సంగీతం సమకూర్చిన మాస్టర్స్ ను,మధు రమైన స్వరంతో పాటలు అందించిన గాయని,గాయకులకు పాదభి వందనములు.

  • @bathinisathiesh1584
    @bathinisathiesh1584 Před rokem +14

    తెలుగు బాష పదాలకు ప్రాణం పోసిన పాట నేడు ఇలాంటి పాటలు లేవు రావు ❤

  • @hemachanderp2301
    @hemachanderp2301 Před 2 lety +61

    ఎంతమధుర అర్దవంతమైన పాట రాసిన వారికి
    పాడినవారికి అభినయించిళవారికి హర్షాభి
    వందనాలు

    • @ramupidishetty791
      @ramupidishetty791 Před rokem

      🙏🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem +2

      Raajjaa gaariki abhivandhanaalu SSoo ggrreett SSoogg very good good good 👍 no no words saahityam amrutham sweet sweet song ❤️ nice

    • @user-vb9nj9bi3f
      @user-vb9nj9bi3f Před měsícem +2

      ఇది నా ఫ్రెండ్స్ కి అంకితం

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Před 2 lety +126

    తెలుగు భాషకు జీవం పోసిన గీతం. 🙏🏽

  • @durgaprasadsanaboyina498
    @durgaprasadsanaboyina498 Před 5 lety +41

    ఇలాంటి గీతాలను తీసిన దాసరి గార్కి ఈ గీతం అంకితం

    • @rajmouli5441
      @rajmouli5441 Před rokem

      What a beautiful song this song is my sweet memories 💜💖❤️

  • @dhanunjayavanarasa
    @dhanunjayavanarasa Před 2 lety +27

    పెద్ద ప్రసాద్ సర్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తస్తున్నా మీరు లేకపోయినా మీ తబలా వాయిద్యం అజరామరం 🙏🙏🙏🙏🙏

  • @tejababu8340
    @tejababu8340 Před 2 lety +16

    ఆ పాత మధురాలు వింటూ ఉంటే మనం ఎంత అదృష్టవంతులం అనిపిస్తుంది

  • @lingalanarsaiah2800
    @lingalanarsaiah2800 Před 2 lety +55

    తెలుగు భాసబతికిఉన్నదంటే ఇటువంటి పాటలు రాసినవారికి పాడిన వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు

    • @mahesh.g7675
      @mahesh.g7675 Před rokem +1

      మీరు 'భాష'ను సరిగా రాస్తే ఇంకా బాగుంటంది బ్రదర్ 😆😅🤣

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Před 6 měsíci

      Also to the one who sung such songs for Telugu language, i.e., gandharva Balu. Thousands of gems in the 70s and early 80s.

    • @Yadardavadi
      @Yadardavadi Před 5 měsíci

      Writing dasari kadu great director but fake writer

  • @ramananaik8406
    @ramananaik8406 Před 4 lety +75

    ఆ పాత మధురాలును ఈటీవీలో మాత్రమే చూడగలం, థాంక్స్ ఈటీవీ

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 Před 4 lety +278

    ఇలాంటి పాత పాటలకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయంటే ఎంతమంది ఇష్టపడుతుండాలి ఎంతగా ఇష్టపడుతుండాలి చెప్పండి వర్ణనాతీతం

    • @kapshashankarsingh6545
      @kapshashankarsingh6545 Před 2 lety +8

      ఇప్పటికీ వినేవారున్నారు...కాని రాయగలిగే,పాడగలిగే వారే లేరు...
      వెర్రి వేయితలలన్నట్లు ధ్వని కాలుష్యం,శబ్ద కాలుష్యం,అర్థరహిత పదజాలం,అర్ధనగ్న ప్రదర్శనలు,కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలే కరువాయే.
      పాయే!ఆనాటి మహానుభావులే కరువాయే!!

    • @ranganakka9101
      @ranganakka9101 Před 2 lety

      @@kapshashankarsingh6545 k

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 Před 2 lety

      Ssss

    • @vanisri8180
      @vanisri8180 Před 2 lety +1

      @@kapshashankarsingh6545 Avunu Balu Lanti Legend Singer Mari Puttaru Aayana Gonthulo Madhurathi Madhuram

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem

      Yes yes correct 💯

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Před 2 lety +14

    ఆ తరం పాటలు ను ఈ తరం వారు విని ఆనందిస్తూ అభిమానిo చే వారి కి నా పాదా బి వం దనం

  • @kganga6129
    @kganga6129 Před 4 lety +37

    స్వప్న.మూవీ.1980.దాసరిగారు.స్వప్నం.సూపర్.హిట్.

    • @krishnalavanya7535
      @krishnalavanya7535 Před 3 lety +1

      Goodsang

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 lety

      అవునండీ. ఇలాంటి పాటలు ఇప్పుడు వినేవారు కరువైనారు రండీ

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 lety

      @@krishnalavanya7535 ఇప్పుడు. వచ్చేపాటలు ఒక్క సారి వింటే. మరల వినబద్ది కాదండీ.

    • @papaiahbirudu1682
      @papaiahbirudu1682 Před 2 lety

      Thank you bro సినిమా పేరు రాసినందుకు

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 Před 3 lety +52

    యెంత అద్భుత గీతం ప్రశాంతంగా కళ్ళుమూసుకుని వింటే యెంత మధురం ఈగానం

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 Před 3 lety +107

    స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది..
    మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది... వాహ్...ఏమి సాహిత్యం...ఏమి సంగీతం...బాలు గారు ఈ పాటకు జీవం పోశారు... ఆరోజులు మళ్లీ రాకపోవచ్చు,కానీ ఈ పాటల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి...

    • @ramanareddy6847
      @ramanareddy6847 Před 2 lety +4

      Great wonderful song lyrics lovely memories thanks lord 🙏 Andie Happy

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem +2

      Neekey iam always ankitham my favourite song lyrics meaning immpress SS uupperrr UU.....

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem +1

      Sarvam ankitham okay 👍

    • @reguntakarthik8879
      @reguntakarthik8879 Před rokem +1

      Super

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Před 10 měsíci +1

      Thousands upon thousands melodies by SP Balu from 1967 to 1984!!!

  • @lallipops6544
    @lallipops6544 Před 4 lety +18

    dasari garu zindabad dasari garini abhimaniche varu like kottandi

  • @anithan7631
    @anithan7631 Před rokem +3

    ನನ್ನ ನೆಚ್ಚಿನ ಹಾಡಿದ್ದು 🥰

  • @yendurirambabu7825
    @yendurirambabu7825 Před 2 lety +10

    సి. నారాయణరెడ్డి గారి అద్భుత సాహిత్యం!

  • @bikshapathiakudhari5557
    @bikshapathiakudhari5557 Před 3 lety +20

    సూపర్ 👌నా జీవిత కాలం ఇ పాటకే అంకితం

  • @kolashiva1973
    @kolashiva1973 Před 3 lety +47

    మన మధుర స్మృతులలో ఒకటైన వివిధభారతి జనరంజని కార్యక్రమం గుర్తుకొస్తోంది కదూ!!

  • @honeyharthik6755
    @honeyharthik6755 Před 5 lety +82

    ఎంత బాధ వున్నా ఈ పాట వింటే మరచి పోవచ్చు.అంతా హాయిగా వుంటుంది వింటుంటే

  • @sriramsri9174
    @sriramsri9174 Před rokem +25

    2023 లో వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 lety +11

    ఇలాంటి పాటలు. ప్రేక్షకులకే అంకితం ఇచ్చారండీ మహానుభవులు ముత్యాలు రాలినట్లు వుంటుంది ఈ పాట. విన్నంతసేపు🙏🙏🙏21/7 /20 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌺🌺🌺🌹🌹🌷🌹🌹🌺🌹🌷🌷🌹🌷🌹🌹🌹🌷🌷🌺🌷🌷🌷🌹🌷🌷

  • @rajudandi1640
    @rajudandi1640 Před 4 lety +29

    భాదను తొలిగించే ఈ పాట
    ఒప్రియా ఓ ప్రియా

  • @rajneela8703
    @rajneela8703 Před 5 lety +63

    నాకు ఇష్టమైన. పాట.దాసరి.సర్.గారి దర్శకత్వంలో.👌

  • @srinivasgaraboina1856
    @srinivasgaraboina1856 Před 15 dny

    2024 లో వింటున్నా... గత ముప్పై ఏళ్లుగా వింటున్నా... అమోఘం

  • @brahmacharyvanamoju3314
    @brahmacharyvanamoju3314 Před 2 lety +8

    రాజా ... అద్భుత రూపం కల వాడు .. దేవ తా మూర్తుల కు Ntr గారి తరు వాత .. బాగా నప్పే వ్యక్తి ఆతను మధ్యంతరంగా మరణించడం భాదగా ఉంది ... R i P రాజా గారూ ...🙏🙏🙏🙏🙏

  • @ladedhananjaya691
    @ladedhananjaya691 Před 4 lety +124

    ఆనాటి సాహిత్యం, సంగీతం స్వరాల మేళవింపు ఈ జన్మకు ఒక కానుక

  • @viswamithra5585
    @viswamithra5585 Před 5 lety +23

    ఇది నా మొట్టమొదటి నాటిక నిప్పురవ్వలు లో నాకు పెట్టినహీరో విజయ్ పాత్ర పోషించిన పాట సూపర్ సాంగ్.

  • @vinayaka3657
    @vinayaka3657 Před 2 lety +19

    అంకిత నీకె అంకితం శ్రీ 🙏🙏🙏🌹🌹🌹

  • @anilkumardansmaster8288
    @anilkumardansmaster8288 Před 3 lety +18

    ఆహా ఎంత అధ్బుతంగా ఉంది సాహిత్యం బాలు గారు ఎంత శ్రావ్యంగా పాడారు ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @abdulaleem3182
    @abdulaleem3182 Před 4 lety +33

    అధ్బుతమైన పాట.. నటించిన ఇద్దరూ చనిపోయినారు.. దాసరి కుాడా లేరు...బాలు బాగా పాడారు

  • @mahabubbasha5544
    @mahabubbasha5544 Před 3 lety +58

    స్వరము స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది
    మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది

  • @sritejaprinters8358
    @sritejaprinters8358 Před rokem +5

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ,ప్రతీ సారీ సరిక్రొత్తగా అనిపిస్తుంది,వినిపిస్తుంది .బాలు గారి గళం అజరామరం . Prashanth, 2021

  • @rkbachu386
    @rkbachu386 Před 2 lety +4

    ఇలాంటి పాటలు ఇప్పుడు వచ్చిన ఇప్పటి తరం పిల్లలు చూస్తా rani అనుకుంట
    ఇలాంటి సాహిత్యం రావాలి

  • @NationalMaths_9346
    @NationalMaths_9346 Před 2 lety +14

    Hats off to TABALIST.💐💐💐

  • @balajigannamanthi7525
    @balajigannamanthi7525 Před 2 lety +10

    తెలుగు సాహిత్యం చాలా గొప్పది 🙏

  • @user-fh9xk8cj1l
    @user-fh9xk8cj1l Před 8 dny

    Exlent song. చచ్చిపోయటపుడు ఈ pata వినాలి sir ❤️💚💙

  • @varahanarasimharajuyajjala9184

    Satyamgari music,Sp gari gontu Raja,swapna gari janma dhanyam.

  • @lakshminarayanarao3763

    ఈ పాటలోహిరోయిన్ చూచే చూపులో ఎంతో ఆకర్షణ వుంది అది నాకు చాలా ..చాలా న చ్చింది. Beautiful.

  • @AnilKumar-lg2wq
    @AnilKumar-lg2wq Před rokem +3

    I watched this movie in the year 1980 at Sandhya 70MM, Hyderabad at the age of 15 yrs. A wonderful creation by Dasari garu which was a musical hit in those days. Hats off to Balu garu for his mesmerizing songs in the movie. You will remain in our hearts for ever sir.

  • @girirao8208
    @girirao8208 Před rokem +4

    అంకితం నీకే అంకితం. నాకు నచ్చినపాట.

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 Před 29 dny

    అధ్భుత గీతం గానామృతం వినసొంపైన గీతం గళం రెండూ కలిసిన అత్యంత మధురం

  • @GeminiInternetHindupur
    @GeminiInternetHindupur Před rokem +6

    Nice lyrics and composition and voice of Spb garu

  • @sangeetha.p4520
    @sangeetha.p4520 Před 3 lety +6

    Olden days love 💖 are marvells, song eee romba loveing... Nice step and nice lyrics, nanu Tamil, but I hear Telugu song also, Telugu song are melody,heart touching also 💖

  • @devivalavala2357
    @devivalavala2357 Před rokem +8

    అంకితం నీకే అంకితం సూపర్ సాహిత్యం అద్భుతమైన పాట మళ్ళీ మళ్ళీ వినాలపించే మరుపు రాని మధుర. గీతం 👌🙏🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 2 lety +9

    ఎంతో మధురానుభూతి కల్గించే పాటలు ఈ లాంటినపటలు వింటుంటే ఎంత ఒత్తిడిలో నైనా ప్రశాంత దొరుకుతుంది .🙏👍👍👍👍

  • @c.sreenuvasulareddy7071
    @c.sreenuvasulareddy7071 Před 5 lety +26

    సూపర్ సాంగ్ ఏమి సంగీతం

  • @sivanarayana5939
    @sivanarayana5939 Před měsícem

    మధురం మాటలు లేవు అంతే చాలా రోజుల తరువాత వింటున్న❤

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 Před 5 lety +10

    అధృతమైన పాటలు రచన సంగీతం నటన దాసరి గారి అధృతమైన దర్శకత్వపతిబ మహనీయుడు దాసరి

  • @user-ci8rk9zd1j
    @user-ci8rk9zd1j Před 5 dny

    స్వీట్ సాంగ్ ఎన్నిసారళ మాలివినాలా అనిపిస్తుంది

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY Před měsícem +1

    Song is marvelous melody song , dasarinarayanarao.direction lo vacchina ee movie heroine swapna ku manchi life icchindi sir

  • @bathukammacontest6578
    @bathukammacontest6578 Před 2 lety +3

    అంకితం బాలు గారు పరమపవిత్రమైన గాన మాధుర్యం....

  • @chandrasekharbabu6210

    Song..very.good/.నటులు.సరీలేరు/పాటలకొసమే.వొకసారి.చూశాను/

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY Před měsícem +1

    Baalu garu.entha madhuram ga aalapincharu sir super super

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Před 10 měsíci

    naaku chaalaa istamaina song...enni saarlu chsaano...6.10.23, jgl, saudiarabua nundi

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +8

    Excellent melody lovely performance.!!❤🌹

  • @narayanareddy6588
    @narayanareddy6588 Před 4 lety +4

    నాకు నచ్చిన ఆ పాత మధుర గీతం

  • @puthimadanmohanreddy679

    it is a.wonderful
    song.ghantasala Gari. o Manchin
    paata.

  • @prakashch2414
    @prakashch2414 Před rokem +4

    Excellent song... favourite song

  • @swaruparani3544
    @swaruparani3544 Před měsícem

    2024 lokuda yeppatiki yevar green songs ma vari ki estamei na song😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤

  • @kottebabu6659
    @kottebabu6659 Před rokem +2

    మంచి కవిత్వానికి డాన్స్ రూపమిచ్చిన జంట.. మంచిగా ఉంది...

  • @gujjalapothalaiah563
    @gujjalapothalaiah563 Před 3 lety +9

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @sivaugcnet6781
    @sivaugcnet6781 Před 3 lety +3

    ప్రేమికుడి మనసులోని భావాలన్నీ పాట రూపంలో అద్భుతంగా ఆలపించారు

  • @ItsMyLife_Venu
    @ItsMyLife_Venu Před 2 lety +3

    Excellent... 1980 s heros are really handsome ☺👌

  • @mdsirajunnisa7698
    @mdsirajunnisa7698 Před rokem

    Very.nice old is gold fantastic song Iam siraj from khammam.dt

  • @kondojuvenkatesh3729
    @kondojuvenkatesh3729 Před 2 lety

    Eppatiki. Marapurani. Na jeevitha.
    Bhagaswamiki. Na. Prematho.
    E. Pata. Ankhitham...
    Geya rachaiethaku.
    Sangeetha. Kalakarulaku
    Cinima. Nirmathaku. Director ki.
    Ellappudu. Na. Pranamalu.
    Elanti song s. All times. Golden hitts...

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 Před 4 lety +1

    Svaramu svaramu calayukatho okaraagam puduthundi
    Manasu manasu kalayukatho oka anuraagam puduthundi
    Eenoorella Jeevitham neele ankitham sangeetham gaanam chakkaga andinchaaru nijanga cheppalante baalu sir paadalaku namaska rinchalsinde

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Před 2 lety +4

    Very melodious. This song is made in Kannada movie also. SPB rendered the voice. That is also very nice.

  • @nishanthreddy7834
    @nishanthreddy7834 Před 3 lety +1

    నాకు చిన్నప్పుడు ఈ సినిమా చూసాను

  • @vanisri8180
    @vanisri8180 Před 2 lety +3

    Wow Excellent Song Pampincheru 🙏🙏🙏 Ee Pata Radiolo Chithralaharilo Vinidanni Sahithyam Adbhutham,Balu Bangaram Voice Amrutham Soooooo Sweeeeeet

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤song nenu 4th class nundi redio lo vachedi janaranajani programolo ureke vachedi

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 Před 2 lety +2

    Saahithyam ,Sangeetham potee paddayaa anipisthindi. WOW....what a song it is..!

  • @prasadg379
    @prasadg379 Před 3 lety +8

    Excellent melody song, salute to song writer for lyrics 🙏🙏🙏

  • @rojaramaniilikethissong7310

    అద్భుతం పాట

  • @krishnakumar-hi7wn
    @krishnakumar-hi7wn Před 2 lety +5

    మనసు కు నచ్చిన పాట 👌👌👌👌👌❤

  • @navi420-b2q
    @navi420-b2q Před 3 lety +6

    Angelic voice of Balu sir
    And
    Lyrics are awesome 👌

  • @nuthisatyanarayana4143
    @nuthisatyanarayana4143 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏 ee paatalki
    maa manasulu ankitham

  • @g.pothalaiahgujjala9469
    @g.pothalaiahgujjala9469 Před 4 lety +26

    అంకితం నీకే అంకితం....అంకితం నీకే అంకితం
    నూరేళ్ళ ఈ జీవితం
    అంకితం నీకే అంకితం
    ఓ ప్రియా ఆ ఆ ఆ

  • @dhanunjayapanda403
    @dhanunjayapanda403 Před 5 lety +14

    My sincere advise to youth of today...simply cut and paste the lyrics of this song and propose to your sweet heart...and wait for the miraculous response from her/ him.. If u haven't won her/ his love..keep the thumbs down. If u won, frame it, and praise Balu and Veturi..

  • @rameshm9647
    @rameshm9647 Před 5 lety +11

    Meaningful , melodious super beautiful ever loving life time song

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 Před 3 lety +15

    "కాళిదాసు కల మందు చిందు అపురూప దివ్య కవిత" ఒక కవిత కు సాహిత్యం,సంగీతం ఉంటేనే అందం.
    "గానం, గాత్రం,గీతం, భావం" ఒక కవిత కు అర్ధం ,అందం ను ఇచ్చేది.
    Exallent & good song 👌👌👌

  • @dasarisrinivas3040
    @dasarisrinivas3040 Před 4 lety +4

    Super song . Old is gold

  • @prabhakarkadmuri8776
    @prabhakarkadmuri8776 Před 2 lety +1

    Swapna its just a dream kalpana its just imiganation what a movie golden era no words.

  • @devabandari1984
    @devabandari1984 Před 3 lety +5

    Maid blowing lyrics bro ........దేశ భాషలందు తెలుగు లెస్స...అనడానికి ఇది చాలు ...రాయల వారి మాట రతనాల మూట...

  • @aarkekandhi3500
    @aarkekandhi3500 Před 4 lety +3

    My favourate song Satyam Garu super music composition, galivanalo song kuda super.

  • @Sanjayraju0408
    @Sanjayraju0408 Před rokem

    Na devudu Balu gariki jeevithantham Runa padi unta

  • @mothilalkarre
    @mothilalkarre Před 4 lety +13

    Most memorable song by Dasari as lyricist.

    • @padelalalitha7011
      @padelalalitha7011 Před rokem

      Elanti songs kosam em cheptham epudu Inka levu raavu I like somuch this song♥️♥️🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Před rokem +1

    Super song

  • @djnanisirimalla2712
    @djnanisirimalla2712 Před 2 lety

    ఇలాంటి సాహిత్యం మళ్ళీ మళ్ళీ రాదు చూడలేము.

  • @gujjalapothalaiah563
    @gujjalapothalaiah563 Před 6 měsíci

    ఏమి సాంగ్ రా నాయన ఇలాంటి సాంగ్స్ వింటుంటే మళ్లీ మళ్లీ వినిపించాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్

  • @ananthareddypammi9189
    @ananthareddypammi9189 Před 4 lety +6

    Super song 👌😍

  • @poornak59
    @poornak59 Před 2 lety +2

    Amazing song & amazing music amazing this works మనసు మనసు కలియకలో అనురాగం మొదలైంది నా చిన్నప్పుడు విన్నేదాని ప్రేమ ప్రేమ,,

  • @prabhakarjangam9647
    @prabhakarjangam9647 Před 2 lety +4

    One of the melodious songs of SP.

  • @venkateshab5423
    @venkateshab5423 Před 4 lety +6

    Listen to same song in Kannada, " arpane, ninage arpane "

  • @ratnamala7452
    @ratnamala7452 Před 3 lety +8

    One of my favourite song ❤️I love this song.what a meaningful song .

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +578

    జి.జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనందరి అభిమాన గాయకుడు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాజా గారి స్వప్న గారి అభినయం వర్ణనాతీతం.

    • @dr.sriharibalajirao8602
      @dr.sriharibalajirao8602 Před 4 lety +16

      ఎంతకాలం అఇ నా ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరిక

    • @tanjaneyulu6213
      @tanjaneyulu6213 Před 4 lety +7

      ok

    • @hemanth7119
      @hemanth7119 Před 4 lety +4

      @@dr.sriharibalajirao8602 గారు అవునండి.

    • @hemanth7119
      @hemanth7119 Před 4 lety +3

      @@tanjaneyulu6213 గారు ధన్యవాదాలు.

    • @nagarajumallepalle2424
      @nagarajumallepalle2424 Před 4 lety +3

      Wonderful song,,record break see song...ati Madura maina song..ennatiki Machi po Lani EE song...

  • @sivaprasad8655
    @sivaprasad8655 Před 4 měsíci

    I like this Song
    Very much.
    K.Siva prasad Reddy.
    SG.Teacher.
    ASR.District.