DR DEVARAJU MAHARAJU - ఎన్నికలలో ఎవరిని ఎన్నుకోవాలి?

Sdílet
Vložit
  • čas přidán 7. 04. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 15

  • @PadmaParupalli
    @PadmaParupalli Před 3 měsíci +1

    చాలా వివరంగా చెపుతున్నారు వాస్తవ పరిస్థితిని. పాలకులు మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. జనాన్ని సొంత ఆలోచన లేనివారుగా తయారుచేయటంలో బాగా సక్సెస్ అవుతున్నారు. చాలా ప్రమాదకర పరిస్థితికి తీసుకువెళ్తున్నారు. అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు అనేది ఎప్పటికైనా సాధ్యపడుతుందా అని అనిపిస్తుంది. మీ ప్రయత్నం ఫలించాలి సర్. You are really so great 🙏🙏🙏

  • @hasmatarashaik1318
    @hasmatarashaik1318 Před 3 měsíci +1

    ప్రజలను విజ్ఞానవంతులు గా చేయడానికి పరితపిస్తున్న విరామమెరుగని మీకృషికి నమస్సులు.

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Před 3 měsíci +3

    Very nice sir.

  • @vijaymarella1759
    @vijaymarella1759 Před 3 měsíci

    👍👍👍👍👍

  • @Giriism79
    @Giriism79 Před 3 měsíci +1

    Must abolishes communal politics and leaders.
    ..
    Vote for constitution and people 2024

  • @umanaid9408
    @umanaid9408 Před 3 měsíci

    🎉

  • @chakradharkunasani3856
    @chakradharkunasani3856 Před 3 měsíci +1

    స్వతంత్రం కోసం పోరాడిన పూర్వ (అపూర్వ) యోధుల్ని విమర్శించే ఈ మనువాదులతో ప్రమాదం రా అంటే నా అన్నదమ్ములు స్నేహితులు వీళ్ళు పరిపాలన మొదలైనాక దేశం లో ఉగ్రవాద దాడులు లేవు, అవినీతి తగ్గింది అని వాదిస్తున్నారు sir. ఒకటి మాత్రం నిజం, నిజం ఎప్పటికైనా తెలుసుకుంటారు sir వీళ్లంతా. 75 years above age లో కూడ నిరుచ్చాహ పడకుండా, నాకెందుకు లే అనకుండా సమాజాన్ని చైతన్యం వైపు నడిపే మీకు వేనవేల వందనాలు sir

  • @rraghupathi586
    @rraghupathi586 Před 3 měsíci

    Very Good Suggestion Sir really appreciating You 🙏[ నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుధస్స]

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 3 měsíci

    Sir explanation is excellent. Government has to show constitution principles through advertisements.

  • @usharanichelli5089
    @usharanichelli5089 Před 3 měsíci

    Jai bheem sir🎉🎉🎉

  • @chakradharkunasani3856
    @chakradharkunasani3856 Před 3 měsíci +2

    Sir మేము కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళం sir. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితమే మా పెద నాన్న గారు మచిలీప్నంలో నేషనల్ కాలేజ్ లొ చదువుకున్నారు. అదే కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యాగం వస్తే మనువాదులు వెళ్లగొట్టారు sir. ఫక్తు వ్యవసాయ కుటుంబం మాది అయినా గాని మా నాన్నగారు వాళ్ల అన్నదమ్ములు హేతువాద దృష్టితో మెలిగేవారు. మూఢనమ్మకాలకు దూరంగా. వెనకటి ఈశ్వరుడే వేంకటేశ్వరుడు , రాముడు కృష్ణుడు నల్లగా ఎందుకు creat చేయబడ్డారు లాంటి విషయాలు మాకు 40 సంవత్సరాల క్రితమే వివరించటానికి ప్రయత్నించే వారు.

  • @chakradharkunasani3856
    @chakradharkunasani3856 Před 3 měsíci +1

    నడుద్దాం sir నవోదయం వైపు, ఉచ్చాహం తొ ఉన్మాదాన్ని చెండా డుతూ నడుద్దాం sir. నాకు కాలు విరిగింది, కన్ను పోయింది ఒకటి 30years back కాని నిరుచ్చహ పడలేదు. నాతో చిన్నప్పటి నుండి నడిచిన నా అన్నదమ్ములు, స్నేహితులు దేశాన్ని పాలిస్తున్న మనువాదుల ఉచ్చులొ పడి వాళ్ళు చెప్పిందే నిజం అని వాదిస్తున్నారు. గాంధీజీ ని నెహ్రూ నీ తిడుతూ గాడ్సే నీ పొగుడుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నాకు బాధగా ఉంది sir. అయినా గాని నాకు ఆశ చావలేదు. ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారని . గాంధీ జి నీ విలన్ నీ చేస్తూ మా చెల్లెలు కు 40 years back school ల్లో చెదువు చెప్పిన టీచరే మెసేజ్ లు పెడుతుంటే ఏదినిజం అన్నయ్య అని నన్ను అదుడుతుంటే వివరంగా చెప్పాడానికి ప్రయత్నిస్తున్న sir. మీలాంటి వారి వీడియో చూసాక కొంత ఊరట కలిగింది నాకు. సమాజాన్ని చైతన్యం వైపు నడిపే మేదావులు చాలామంది ఉన్నారు వాళ్ళని ఫాలో అవుతూ నడుద్దాం అని

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch Před 3 měsíci

    Vidyaavamthulni vizaanavamthulnigaa chyaalsina gathi pattinamduku amdarsmu siggu padaalsimdea

  • @umaprasadind
    @umaprasadind Před 3 měsíci

    I didn’t understand, whom do you want us to support

  • @ramanaraopanduri4733
    @ramanaraopanduri4733 Před 3 měsíci

    correct sir