త్వరలో చాలా మంది పింఛన్లు హుష్ కాకి.!

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024

Komentáře • 244

  • @rstar3397
    @rstar3397 Před 7 dny +198

    Karona టైం లో కూడా ఒక్క పెన్షన్,పథకం ఆపలేదు.. ఇంటి వద్దకే పాలన తెచ్చాడు జగనన్న...దుర్మార్గుల మాట నే నమ్ముతారు..జనాలు

    • @Arunk484
      @Arunk484 Před 7 dny

      Appulu Appulu

    • @designermunikumar
      @designermunikumar Před 7 dny +4

      ​@@Arunk484ippudu ivvamanu, cbn ni

    • @Arunk484
      @Arunk484 Před 7 dny

      @@designermunikumar carona rammanu isthadu😂😂

    • @naren.k2382
      @naren.k2382 Před 7 dny +1

      ​@@Arunk484ఇప్పుడు బొల్లి గాడు అప్పులు చేయకుండా ఇస్తున్నాడా

    • @user-pe2rf7yj8f
      @user-pe2rf7yj8f Před 7 dny +2

      ​@@Arunk484మరి జులై లో ఇచ్చిన పెన్షన్ లు అప్పులు అప్పులు కాకపోతే ఆదాయమా

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 7 dny +76

    YSRCP ఓటర్ల కుటుంబాలకు వృద్ధాప్య పింఛన్లు యెగ్గొట్టేస్తారు

  • @User475-p2c
    @User475-p2c Před 7 dny +97

    కొత్త విషయం ఏమీ కాదు తెలిసిందే. అందులో కూడా కొంతమందికే ఇస్తాడు. జగనన్న ని మించి పాలనచట ఎవ్వరికి వల్ల కాదు. చాలా తిరుగుబాటు అవుద్ది ముందు

  • @nagabhushana8325
    @nagabhushana8325 Před 7 dny +67

    రాష్ట్ర నీ అమ్మేస్తా ఉంటే మీరు ఇంకా పెన్షన్ లు దగ్గరే ఉన్నారు అమీర్

  • @AR-pi1hf
    @AR-pi1hf Před 7 dny +28

    Govt టీచర్లకు చదువు చెప్పకుండా స్కూల్ లో పడుకోండి అంటే బాగా ఇష్టం కానీ తీసుకున్న జీతానికి పని చెయ్యండి అంటే జగన్ గారి మీద కోపం

  • @chintalapuisambireddy3639

    అమీర్ గారూ నేను కామెంట్ పట్టిందే జరుగుతున్నది ఓహో..
    ఏమని అంటే... చంద్రబాబు వస్తే పింఛన్ లు 6600000 నుఁడి 3500000 కు కటింగ్ చేసి, 50 సం,, వాళ్లకు 50000 మందికి కలిపి మొత్తం 4000000 మందికి ఇస్తాడు అని, నా కామెంట్ సక్సెస్ ఐనది ఓహో.. ఆహా..
    అట్లాగై... ఇంకొన్ని పధకాలు కుడా, కొన్ని అసలు ఉండవోచ్... ఇప్పుడు మజా మజా గా ఉంటది, రోడ్స్ మీద గోల...
    😂😂😂😂సంపద సృష్టి 😂😂😂😂

  • @seshukancharla292
    @seshukancharla292 Před 7 dny +103

    నేనెప్పు డో ఊహించా 2014-2019 మధ్య
    చంద్ర బాబు టైంలో 45లక్షలు మందికి మాత్రమే పించన్ ఇచ్చారు
    ఖచ్చితంగా 50లక్షలకు కుదిస్తారు

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs Před 7 dny +2

      35 లక్షల మంది కే 2014/19 పించన్ ఇచ్చింది.

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před 7 dny +47

    వాలంటీర్ ల డబ్బు ఈనాడు ఆంధ్రజ్యోతి కి పోయే తగ్గించిన పించిన్లు tv5 కి పోయే ఇక అమరావతి కి పెంచిన కరెంట్ చార్జీలు పోయే ఇక్కడ అభివృద్ధి ఒక్కటే అమరావతి అక్కడ మన పిల్లల ని గోలి లు బిళ్ళంగోళ్లు కూడా ఆడనివ్వరు ఎందుకంటే ఆది డబ్బు వున్న వారి నగరం 😄😄

  • @veerakumar9380
    @veerakumar9380 Před 7 dny +56

    ఈ మధ్య వేశాగాడితో ఫస్ట్ చెప్పిస్తున్నాడు...

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss Před 7 dny +63

    మాకు ఏ పింఛన్లు వద్దు మాకు మా పిల్లలకు నాడు నేడు బడులు వద్దు మాకు ఇంటి కాడికి వచ్చి చేసే పరిపాలన వద్దు మాకు ఎటువంటి పథకాలు వద్దు మాకు చంద్రబాబు సీఎం అయితే చాలు మా కమ్మ వాడు సీఎం అయితే మాకు అంతే చాలు

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 Před 7 dny +58

    వచ్చే నెల ఒకటో తారీకు కల్లా 4000 పెంచును ఇవ్వడమనేది జరగని పని, కచ్చితంగా పదో తారీకు లోపు అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది, వచ్చే నెల తర్వాత చూడాలి అవ్వ తాతల యొక్క మాట తీరు ఎలా ఉంటాది అనేది

  • @SAVEDEMOCRACY194
    @SAVEDEMOCRACY194 Před 7 dny +39

    అందుకేగా అధికారం లోకి వచ్చింది... ఈనాడు లో దారి చూపిస్తున్నారుగా ఎలా ఎగ వేయొచ్చో 😂

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před 7 dny +30

    అమ్మ వడి కోసం విస్తృతంగా పిల్లల్ని కనమని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.ఎంతమంది పిల్లలువుంటే అంతమనందికి అమ్మవ డి ఇస్తామని చెప్పారు

  • @samsungreddy629
    @samsungreddy629 Před 7 dny +29

    అమీర్ గారు 100% మీరు చెప్పింది కరెక్ట్ వీళ్ళు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు నిన్న వచ్చింది ఇక్కడ వచ్చింది ఐదు సంవత్సరాల్లో పోగొట్టుకున్న డబ్బుని సంపాదించుకోవడానికి ఎర్ర బుక్కు పరిపాలన సాధించడానికి వచ్చారు అంతే ఆంధ్ర ప్రజలు గొర్రెలు దూల తీరిపోయింది ఆంధ్ర 3:49 ప్రజలకి

  • @srieshwarmedicalsandgs-yr8mg

    ఈ విషయం మేము ఎప్పుడో వూహించాం. పింఛను 4000 కు పెంచి ఇస్తాం అన్నప్పుడే అనుకున్నాం ,,,, కనీసం పది లక్షల పింఛన్లు అయినా కోత పడుతుంది అని.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před 7 dny +12

    అలానే పోవాలి తొందరగా పోవాలి అప్పుడు బాగుపడుతుంది ప్రజల బుర్ర

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 Před 7 dny +8

    కామ్మోళ్ళకి చాలామంది కి జగన్ గారు పింఛన్ ఇచ్చారు ఇపుడు చంద్రబాబు వాళ్ళ అందరికి పింఛన్ తీసేయాలి అపుడు దూల తిరిద్ది

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h Před 7 dny +7

    ఈ దరిద్రులకు జరగాల్సిందే శాస్తీ

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 Před 7 dny +19

    మా ఊరిలో 9 మందికి పక్క ఉరిలో 14 మందికి ఇవ్వలేదు పింఛన్లు

  • @mallareddyramakrishna742

    ఆశకు పొతే అంతే ఉన్నది పోతుంది.. వీళ్లకు జగన్ వద్దు మోసగాడే ముద్దు

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Před 7 dny +13

    రాణి వాసం కావాలి అని పాత సినిమా మల్లీశ్వరి లో కోరుకున్న నాయిక రానివాసంలో ఎంత బాధపడింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత

  • @mattijyothibabu
    @mattijyothibabu Před 7 dny +15

    అమీర్ గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సిక్స్ అంటే గాల్లో పోయేదే ఏబీఎన్ బ్యాచ్ హామీలు కూడా గాలి పోయేవే గాలి హామీలు

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k Před 7 dny +7

    కొంచెం తెలివి ఉన్న వారికి... చంద్రం సార్ గురించి చెప్ప వలసిన పనిలేదు...మోసం చేయటములో మహా దిట్ట అని ఎరుకే....బ్రో...!

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 Před 7 dny +6

    కట్టుకదలతో లీకులు ఇచ్చి, ఆ తర్వాత పెన్షనర్లును తొలగిస్తే ప్రజలు నిజమైన వారికి మాత్రమే ఈ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని భావించి ఆహా ఇదెంత మంచి సర్కారు అనిపించేలా డిజైన్ చేస్తున్నారు.
    ఓహో విజనరీ అంటే ఇదేనేమో మరి.

  • @Quitoa
    @Quitoa Před 7 dny +9

    ఐతే పెన్షన్ అందక చనిపోయే వాళ్ళు కూడా పేపర్ లో వస్తారు

  • @89509
    @89509 Před 7 dny +6

    మాకు ముందే తెలుసు అమీర్ గారు

  • @SAVEDEMOCRACY194
    @SAVEDEMOCRACY194 Před 7 dny +10

    పాజిబుల్ టు కట్ కట్ కట్ 😢😢😢

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 Před 7 dny +4

    పొతే మీకేమి సర్ బాధ
    మేము అన్నిటికీ సిద్ధమై cbn కి oat వేసాము అంటారు ఎల్లో మీడియా వాళ్లు

  • @venkatrao6793
    @venkatrao6793 Před 7 dny +16

    I expected this type of game.

  • @varahalababu1499
    @varahalababu1499 Před 7 dny +5

    జరగలి సార్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ vedavalaki

  • @npaparao2454
    @npaparao2454 Před 7 dny +12

    30000 kante ekkuva mandiki ivvaleru....

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 Před 7 dny +2

    ఇలా నే జరగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓట్లు వేసి గెలిపిచ్చారు కదా

  • @prasadsv7849
    @prasadsv7849 Před 7 dny +10

    కొత్త కధలు.

  • @siripurapuannamani6938
    @siripurapuannamani6938 Před 7 dny +2

    అంతా బూడిద బాబా మహాత్యం 🤗🤗

  • @jangasubbareddy6758
    @jangasubbareddy6758 Před 7 dny +2

    పింఛన్లు ఏరి వేయడం కరెక్టు 30 సంవత్సరాలు ఉండగానే చెవిటి పింఛను తెచ్చుకుంటాను అలాంటి ఐదు ఆరు లక్షల మందిలో రాష్ట్రంలో ఉండరు

  • @venkatasubbareddybijjam5143

    సూపర్ సిక్స్ నిల్లు
    పవర్ స్టార్ 999 పుల్లు.

  • @vineethj277
    @vineethj277 Před 7 dny +3

    పావలా గాడు సమాధానం చెప్పాలి.

  • @k.naveenreddy174
    @k.naveenreddy174 Před 7 dny +3

    S.c.s.t.b.c. మైనారిటీ లకు 50 ఇయర్స్ దాటితే..4000/ పెన్షన్.... మీరు అలా మర్చిపోతే ఎలా అమీర్ గారు............

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg Před 7 dny +1

    That is our chandranna. Jayamu Jayamu chandranna Jayamu neeku chandranna

  • @prameelauba1347
    @prameelauba1347 Před 7 dny +1

    ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉంటే ఇలానే ఉంటుంది 😂😂😂

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Před 7 dny +3

    ఒకొక్క పథకం ఏదో ఒంకనా మొత్తం తీసేస్తారు

  • @balu6496
    @balu6496 Před 6 dny

    అనర్హులు పెన్షన్లు పొందడం నిజం. జీతాలు ఒకటో తారీఖున పడ్డాయిట, చెక్ చేసుకోండి.

  • @ratnalachittibabu223
    @ratnalachittibabu223 Před 7 dny

    త్యాగాలు చేయాలి.
    సీ ఎమ్ గారు సంపద స్రృస్టించాలి కదా!

  • @shoaibhussain3224
    @shoaibhussain3224 Před 5 dny

    జై చంద్రన్న బాగు, బాగు ఇంకా కావాలి ఆ ప్ ప్రజలకు శాస్తి జై చంద్రన్న 😂😢😮😅😊

  • @Mrsr8610
    @Mrsr8610 Před 7 dny +2

    Many bogus pensions found , those should be canceled compulsory

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 7 dny +5

    Nenu munde cheppaga bro..pensions sagaaniki sagamu kotha vesthaadu..

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 7 dny +2

    100% correct sir well said jai jagan anna.

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 6 dny

    అభివృద్ధిలో ఇవన్నీ కామన్....

  • @Nari9999.
    @Nari9999. Před 6 dny

    సూపర్ సిక్స్ పంగనామం గోవింద గోవింద

  • @srinivasarangarao1385

    జరగాలి కృతఘ్నత చూపారు,

  • @angelbabu5541
    @angelbabu5541 Před 7 dny

    అమీర్ భాయ్ నమస్తే అసలు విషయం ఏమిటంటే ఆశ వుండవచ్చు కానీ అత్యాశ వుండకూడదు. దురాశ దుఃఖానికి చేటు చేస్తుందని చెప్పారు. అవ్వా తాతలు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, ఉద్యోగ ఉపాధ్యాయలు వారి పవిత్రమైన ఓటును కూటమికి వేసి గెలిపించుకున్నారు మాకు మేలు చేసిన వాడు వద్దు, కీడు చేసే వాడు కావాలి అని కోరుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు, వాళ్ళు కూర్చున్న కొమ్మనే వాళ్ళే నరుక్కున్నారు. ఇప్పుడు దేవుడు కూడా ఏమి చేయలేడు. I feel very happy 😊. ముందు ముందు ఇలాంటి ప్రజలకు ఇంకా ఘోరాతి ఘోరంగా 😂 జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్ జై భారత్.

  • @babunani82
    @babunani82 Před 7 dny

    తీసివేస్తే ప్రజలు తిరగబడతారు

  • @umrabcdefg5517
    @umrabcdefg5517 Před 7 dny

    Yes you are right !
    50% pension holders will loose their pension soon.
    Jagan gave pension to 65 lakhs people.
    CBN will give pension to 35 lakhs people
    Please see this...soon !

  • @venkateswarluchiriki6621

    5 అయిదు సంవత్సరాలు సమయం వుంది ఎప్పుడైనా అమలు చేస్తారుగా!

  • @shaikgareebbasha5661
    @shaikgareebbasha5661 Před 7 dny

    Ameer Bai salute your real wel wisher of jagan

  • @dvramakriishna544
    @dvramakriishna544 Před 7 dny +1

    🎉❤

  • @VenomBGMI87
    @VenomBGMI87 Před 7 dny +6

    Jagan Garu was already told in the election campaign,Babu could not full fill the election promises but you AP people are taking a foolish decision elected Babu as a cm

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa Před 7 dny

      Sorry correction to your comment, AP people voted to Jagan but he swapped evm machines

  • @pavaniyadav5161
    @pavaniyadav5161 Před 7 dny +3

    Ipudu kuda CBN garu inti inti ki velli panchi photos teyinchukuntaremo 😂

  • @vijayakumarjyothula5978

    వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు.... ఆయనొచ్చి సిక్స్ కొడతాడు...

  • @indirapriyadarsini2554

    Very good Selfish AP people deserves these leaders especially government employees. Inka undi chalaa in the coming 5years

  • @mothukurinageswararao7917

    ఐతే ప్రక్షాళన జరగాల్సిందే.కనీసం మూడోవంతు తీసేయాలి.కానీ చంబడు పెన్షన్ తీసివేయడానికి నిబంధనలు ప్రకారం‌ మాత్రమే జరగదు.కమ్మేతరులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి.కమ్మ అనే ట్యాగ్ ఉంటే అన్ని అర్హతలు ఉన్నాయని అర్థం

  • @songasurendra9614
    @songasurendra9614 Před 7 dny

    తెలిసిందే గా...

  • @tammireddyapparao4111

    Yes....mottam pension lu thesipareyali..

  • @Atlanta_Guy
    @Atlanta_Guy Před 7 dny +1

    Naku telisi anni istaru but last 6 months kani last 1 year istaru

  • @sunithareddy8495
    @sunithareddy8495 Před 6 dny

    Thank you for the good news sir

  • @user-ms6hr9im8q
    @user-ms6hr9im8q Před 7 dny

    Very good 😀4000/- pension vasthundi ani rechhipothunnaru 😏

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 Před 7 dny +1

    If they don't give Super Six now, in the next elections people will show a super sxx😂😂😂

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Před 7 dny

    మంచిది అలానే జరగాలి

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 7 dny

    హామీలు అమలులో కొంత ఇబ్బందులు ఉండొచ్చ్హు...
    అయితే నిజంగా అనర్హులు, దుబారా ఉంటే దానిని అరికట్టాల్సిందే.
    ఒక కాలెండర్ తయారుచేసి ఎప్పుడు ఏ హామీ అమలు చేస్తారో చెబితే బాగుంటుంది.

  • @innaallam9344
    @innaallam9344 Před 7 dny

    Good 👍

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Před 7 dny +1

    సమీర్ tnq

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 Před 7 dny +1

    😂😂😂😂😂😂😂😂

  • @udaya5392
    @udaya5392 Před 7 dny

    maa appt lo flat ownwrs ki valla సమాజము కే 70పిచ్చన్లు వున్నాయి..

  • @vemareddy1548
    @vemareddy1548 Před 7 dny

    Good point and analysis. Every viewer should think.

  • @vijayakumarkorapolu7181

    😂😂😂 what a logic they are following! Really amazing! But Jagan garu intiki pampisthe adi nachaledu, emaina Kollu chicken shop ekki mari votlu vesayi gadandi 😂😂😂

  • @dramanji7091
    @dramanji7091 Před 7 dny +1

    హెల్త్ సదరన్ క్యాంప్స్ నిర్వహించి అందులో డాక్టర్లకి 25000 లంచం ఇచ్చి వికలాంగుల సర్టిఫికెట్స్ తీసుకొని బోగస్ పెన్షన్లు చాలానే ఉన్నాయి ఉదాహరణకు నా వయసు 42 నా సీనియర్స్ నలుగురు తీసుకున్నారు 43 ఆర్ 45 వయసు ఉన్న వాళ్ళు బోగస్ అయితే చాలానే ఉన్నాయి

  • @edigasudhakar
    @edigasudhakar Před 7 dny

    అక్కడ చంబా బాబా సార్ undaidhi

  • @SanjeevaderungulaDerungu-km7ct

    Ap prajalu ku baga budhe ravala anna otu TDP ke vesharu kadha andhuku baga budhe ravala

  • @ksk4612
    @ksk4612 Před 5 dny

    2,50,000 pensions out😢

  • @rajeshj6529
    @rajeshj6529 Před 7 dny +1

    😆😆😆😆😆😆👍👍👍👌👌👌👌👌

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f Před 7 dny

    Already 50000 Vela mandhi penssions cut.
    next 6 to 9 months lo 20 lakhs penssions holders qualified vunnavi cbn and pawala gaadhu tisivesthunnaru

  • @kumarbabu9751
    @kumarbabu9751 Před 7 dny

    వాళ్లంతా ఇప్పుడే కనపడ్డారా

  • @user-td3wt4po6y
    @user-td3wt4po6y Před 7 dny

    Chandra babu matalu nammi vote vesaru ap prajalu adukku thinali edhi pakka brother

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Před 7 dny +5

    Jai YSR CP ❤❤❤❤❤❤❤

  • @sureshkoduri815
    @sureshkoduri815 Před 7 dny

    మరో శుభవార్త

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před 7 dny

    తప్పు లేదు అనర్హులకు పింఛను హుష్ కాకి అవ్వాల్సిందే

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx Před 7 dny

    BO ISSUES- AP PUBLIC WILL BE VERY HAPPY AS THEY ONLY WANTED THIS KIND OF GOVERNANCE

  • @Ravi52345
    @Ravi52345 Před 7 dny +1

    Idi expected ye..chamba ki PK ki antha scene ledu jagan ichhina anni ivvadam..anni schemes lo cut chesthaaru .

  • @prajkumar4046
    @prajkumar4046 Před 7 dny

    Super amer garu super

  • @sunithareddy8495
    @sunithareddy8495 Před 6 dny

    Idhe maku kavali sir eppudeppuda ani chustunnam,60 ,70 yrs unnavaallu kuda kodukula jagan garu ichina money tho thintu ayananu vennupotu podicharu sir ,idhi chala asahyamga undhi sir,vayasu perigina ingitham leni peddhha vaallu ,sir veellani q lo nilabettali sir adhi chusi memu navvali,vaallu vote chesinandhuku vaallu anubhavinchali sir

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 Před 7 dny

    Maa villge lo total.ycp.valla..vi 50 above toligunchali notice istunnaru
    Tdp vallvi unnayi

  • @suryanadella2327
    @suryanadella2327 Před 7 dny +1

    Pavala ekkada

  • @brspeaks1542
    @brspeaks1542 Před 7 dny

    Known fact

  • @iqbalbasha8576
    @iqbalbasha8576 Před 7 dny +1

    Kotieswaruluku matram pention as istunnaru

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn Před 7 dny

    Beggars better than yellow media journalists.

  • @sivakrishna4266
    @sivakrishna4266 Před 7 dny +6

    ameer garu
    idhi good decision and who ever is having 2 houses and more than 5 acres of land,, but still they are taking pensions.. this is not correct..

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 Před 7 dny

      Homi echhe mundu teliyada bro

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před 7 dny +1

      5 acras, 2 houses thathala asthulu only pattas no registration it's not in govt accounts, so jagan said land titling act then, land owners, benamies bayata padatharu so many big hands opposed because their benamies dhorekepotharu

  • @JagadeeshSpidy-qh8xo
    @JagadeeshSpidy-qh8xo Před 7 dny

    Parvaledu anna Prema ga votelesaru kanisam oka 10 lakshalu ayi a tesseyali😂😂

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před 7 dny

    Good sir bagachepparu sir

  • @visweswararaonekkanti3509

    తమరు ప్రైస్ ప్రచారం కూడా అలాగే ఉంటుంది కదా బాబు

  • @dwarakanathareddy7149

    Inka pinchan kotalu modalavutaayi chudandi.Prajalaku slowly arthamavutundile veella durmarpu alochanalu