Video není dostupné.
Omlouváme se.

ఈనెల మీకు జీతాలు లేవు, వచ్చే నెల ఇస్తాం సర్దుకోండి

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2024

Komentáře • 601

  • @rajasekhar9806
    @rajasekhar9806 Před měsícem +500

    ధూల తీరింది ఉద్యోగులకు
    శ్రేష్ఠమైన పాలిచే ఆవును వదిలేస్కొని గాడిద పాల కోసం ఆరాటపడ్డారు
    మీకు జరగాల్సిన శాస్తి ఇదే 👍👍

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 Před měsícem

      గాడిద పాలు శ్రేష్ఠం అని అంటున్నారు ఈమధ్య 😂

    • @Msbabaumsbabu
      @Msbabaumsbabu Před měsícem +36

      సార్, గాడిద పాలతో పోల్చకండి. వాటి విలువ చాలా ఎక్కువ. చాలా రోగాలు నయం చేయడానికి వాడతారు. ఉద్యోగులు అందరూ కలిసి ఒక్క చుక్క పాలు కూడా ఇవ్వని దున్నపోతు నీ తెచ్చుకున్నారు. ఈ 5 సంవత్సరాలు దానితో తన్నించుకోవడమే.

    • @abhijeetkadali4279
      @abhijeetkadali4279 Před měsícem +16

      Ipudu methavi vargham teacher sanghalu em chesthayo

    • @srinuergl462
      @srinuergl462 Před měsícem +1

      పచ్చ ప్యాకేజీ సన్నాసులను గాడిద తో పోల్చకండి గాడిద విలువ తగ్గుతుంది

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 Před měsícem +3

      ​@@Msbabaumsbabu😂😂😂😂

  • @hemakumarreddy5415
    @hemakumarreddy5415 Před měsícem +213

    అమరావతి లో గడ్డి పీకించాము గా..ఈ జీతాలు డబ్బులు ఆ కాంట్రాక్టర్ కి ఇచ్చాము😢

    • @prakashguru8872
      @prakashguru8872 Před měsícem +7

      Domalaki ippude foreign nundi drones konnamu... okoti just 28 lakhs, ala first stage lo 300 konnamu ...Inka Amaravathi lo domalu finish.....Salaries ante malli ivacchu...

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz Před měsícem +2

      Seggndaale.

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 Před měsícem +7

      జస్ట్ 37 కోట్లు మాత్రమే అయ్యింది పీకడానికి

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @sailajatalla7057
    @sailajatalla7057 Před měsícem +468

    అమీర్ భయ్యా ఒకటి మాత్రం నిజం పంచిపెట్టడంలో జీతాలు పెంచడంలో జగనన్నను మించి మంచి మనసున్న నాయకుడు ఇంకొకడు లేడు పాపం కరోనా వచ్చి రెండేళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డా జీతాలు లేట్ చేశాడు గానీ ఒక పథకం ఆపలేదు అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే పథకం లేదు జీతం లేదు ఆ రెండేళ్లు జీతమే ఇచ్చేవాడు కాదు అరా కోరా కట్ చేసి ఇచ్చేవాడు జగనన్న టైంలో కరోనా బ్యాడ్ లక్ లేకపోతే రోడ్లు అవి కూడా అభివృద్ధి చేసేవాడు పాపం ఏమైనా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలం దురదృష్టవంతులం

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 Před měsícem +79

      దూరదృష్టవంతులు కాదు ,దిక్కుమాలిన ఆలోచన లేని అత్యాశపరులు ,పరమ స్వార్ధపరులు

    • @joelvijayraj559
      @joelvijayraj559 Před měsícem +17

      Jagan, never said his predecessor left meagre amount of 100 crores and left huge debts. Even then, TDP MP Kanaka Medala questioned about debts taken by YCP government but Finance minister, Nirmalagaru fittingly replied that TDP left huge debts and interest accrued on that is a burden to YCP government and Jagan took debts within the limits FRBM rules. Jagan never complained on CBN government. Never, spoke to press, a big draw back.

    • @nareshg8544
      @nareshg8544 Před měsícem +11

      ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఏడవాలి అమీర్ బ్రో నువ్... టీడీపీ వల్లే నయ్యం... ఫస్ట్ నాలుగున్నర ఇయర్స్ వదిలేసారు.. లాస్ట్ 6 నెలలు ఏడ్చారు... సాధించారు 🤣🤣🤣

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 Před měsícem +17

      Really AP people are unfortunate, what sad to loose such a CM

    • @mmrao121
      @mmrao121 Před měsícem +10

      Exactly correct

  • @babunani82
    @babunani82 Před měsícem +203

    ఇదే పచ్చ మీడియా జగన్ గారు ప్రభుత్వం ఉంటే ఎంత దారుణం, దరిద్రపు రాతలు రాసేది

  • @Ak-vn3vs
    @Ak-vn3vs Před měsícem +239

    వచ్చే నెల ఇంకో డిపార్ట్మెంట్ ,ఆ వచ్చే నెల ఇంకో టీ.ఇది కంటిన్యూ అవ్తునే ఉంటుంది.నో డౌట్.

  • @ssraju2396
    @ssraju2396 Před měsícem +289

    దూల బాగా తీరింది

    • @potanapallikrishnamraju1126
      @potanapallikrishnamraju1126 Před měsícem +14

      బాగా దూల తీరింది

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 Před měsícem +183

    మాకు ఇష్టమైన ప్రభుత్వం, మేము జీతాలు లేకపోయినా పని చేస్తాం అని అమ్ముడు పోయిన నాయకులు చెప్పినా చెబుతారు

  • @ramroyal707
    @ramroyal707 Před měsícem +255

    ఇప్పుడు ఇవన్నీ ఆ పచ్చ మీడియాకు ఎందుకు. మన విజయ సాయి రెడ్డి తండ్రి అయ్యాడు, షర్మిలమ్మ జగనన్నని ఉమ్మేసింది ఇలాంటి ఇతరుల వ్యక్తిగత విషయాలు మాత్రమే కావాలి ఎదవలకి

    • @nareshg8544
      @nareshg8544 Před měsícem +6

      ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఏడవాలి అమీర్ బ్రో నువ్... టీడీపీ వల్లే నయ్యం... ఫస్ట్ నాలుగున్నర ఇయర్స్ వదిలేసారు.. లాస్ట్ 6 నెలలు ఏడ్చారు... సాధించారు 🤣🤣🤣

    • @neselakshminarayana1921
      @neselakshminarayana1921 Před měsícem

      Orey erri puka vijay sai reddy thandri aithe ni gudda ki emi noppi pk gaadu 4 sarlu thandri ayyadu Mari daani gurinchi matladu,pappu gaadu America lo enni kadupu lu chesado evadiki thelsu,ala anukonte 2019 lo paatha cheppu theeskoni Mari kottaru, ippudu edho mugguru kalisi ravadam valla mandu babu lu, govt employees votes veyadam valla gelicharu, ipude antha aipoyindi anukoku,needhi sakramamina puttuke aithe Anni muskoni ichina haamilu amalu cheyandi ,matladeki emundi okkadiki minchi inkodu matladagaladu,

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Před měsícem

      ఎవడు రా కుక్క లాస్ట్ లో చేసేది బొల్లి తాతగా​@@nareshg8544

  • @Helpingforhuman
    @Helpingforhuman Před měsícem +112

    Credibility ఉన్న వ్యక్తి జగన్ మాత్రమే

    • @kalyang3853
      @kalyang3853 Před měsícem +1

      32 కేసులలో credibility ఉంది

    • @NationalMaths_9346
      @NationalMaths_9346 Před měsícem +3

      ​@@kalyang3853GET WELL SOON....neevu MANASIKA ROGI vi kadaa.. Badha padaku

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @govardhanreddy7865
    @govardhanreddy7865 Před měsícem +129

    మంచిగా పెట్టరు హెరిటేజ్ ఐస్ క్రీం 😂

    • @rohithcharan5228
      @rohithcharan5228 Před měsícem +3

      😂😂

    • @SouthIndian73
      @SouthIndian73 Před měsícem +3

      Correct bhaiyya

    • @VictorBabu-fj2sg
      @VictorBabu-fj2sg Před měsícem +5

      ఈ ఉద్యోగస్తులకి ఐస్ క్రీమ్ గుద్ధలో పెట్టాలి దూల బాగా తీరింది

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @uggiralasrinurc5785
    @uggiralasrinurc5785 Před měsícem +112

    Super ఇలాగే జరగాలి వాళ్లకు😅

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před měsícem +74

    రెండు సంవత్సరాలు కరోనా ఆయన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆపలేదు... ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షన్ లో ఉన్న ఆలస్యమైతే మాత్రం... గగ్గోలు పెట్టారు... ఇప్పుడు ఏ కరోనా లేదు... అంతా విజనరీ ఉందిగా... ఇంకెందుకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి....😂😂😂😂

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před měsícem +31

    అంతేగా అంతేగా, మాబాబే మనాయానే, ఎంత మంచిపాలన అందుస్తున్నావ్ బాబు జన్మజన్మలకి నువ్వే మా ముఖ్యమంత్రిగా ఉండాలే అని తిరుపతి ఏడుకొండలసామికి మొక్కుబడి చేస్తున్నాం,అయినా జీతాలు ముఖ్యంకాదు త్యాగాలు ముఖ్యం ప్రజ జీవితాలకొరకు.

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv Před měsícem +121

    ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి జీతలతో పనిలేదు పిల్లనీ ట్యూషన్ చెప్పి బ్రతుకుతారు. వాళ్ళకి అలవాటే

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp Před měsícem +53

    ఇక్కడ రెండు విషయాలు అమీర్ గారూ...భోజనం తరువాత కిళ్లీ ఇవ్వలేదు అరటిపండు ఇవ్వలేదు..అని గొడవ కు దిగారు అను కొండి...అలా కాకుండా..పల్లెల్లో యజమాని భోజనానికి కూర్చు నే ముందు...కోళ్ల కు మే త వేశా వా, ఆవు లకు మే త..వేశా వా..అని అడిగి అన్నీ భోజనం చేశాయి అన్న పిమ్మట తాను భోజనం చేస్తాడు...అదీ జగన్ గారి పద్దతి...మాకు జీతాలు అందిస్తే చాలు మిగతా వారి గురించి మా కు ఎందుకు...అని భావించుట మంచి పరిణామం కాదు...ఉద్యోగులు..విశ్రాంత ఉద్యోగులు గ్రహిం చా లి......

  • @Appolitics2420
    @Appolitics2420 Před měsícem +102

    నిజానికి జగన్ హయాంలో రెండో మూడో నెలలు మాత్రమే సాలరీ లేట్ అయ్యింది అదీ చివరి సంవత్సరంలో, దానికే చొక్కాలు చించుకున్నారు, ఇప్పుడు మొదటి నుండే స్టార్ట్ 😂😂😂😂

    • @subbumanyam6342
      @subbumanyam6342 Před měsícem

      Sollu apandi

    • @vsramkumar3903
      @vsramkumar3903 Před měsícem

      😅

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @user-tu9cf2vc8b
    @user-tu9cf2vc8b Před měsícem +59

    గ్రేట్ సీబీన్ సీఎం,తగిన సస్తి జరగాలి ఉద్యోగస్తుల కి,

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 Před měsícem +10

    ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన భరించటానికేగా ఆయనను ప్రజలు గెలిపించారు. ప్రజలు చాలా హ్యాపీ గా ఉంటారు. మీకెందుకు సార్. అన్నిటికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్.

  • @kpram5281
    @kpram5281 Před měsícem +131

    బాబు వచ్చింది 1 వ తేదీ జీతాలు ఇచ్చేదానికి కాదు వచ్చింది అమరావతి ని అభివృద్ధి చేయడానికి అమరావతి అభివృద్ధి చేస్తే అక్కడ భూములు ధరలు వస్తే బాబు గారికి లాభం

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 Před měsícem

      Maku Babu Jeetalu yeppuducchina Aanelalopu isthe saripotundi Visionary Ala
      Chesadantay yedo oka matalabtone chestadu andarilakadu Anduke CBN oka Brand ani Vote vesaru

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před měsícem +41

    సర్దుబాటు చేసుకొంటారు లేండీ వారి ప్రియతమ నాయకుడు, నయవంచకుడు అని తెలుసు కదా

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Před měsícem +24

    ఇప్పుడు రాష్ట్ర ఆదాయం మొత్తం తీసుకెళ్లి అమరావతిలో పెడతాడు అక్కడుండే పెట్టుబడిదారులు అంతా లక్షల్లో పెట్టిన వాళ్లంతా కోటీశ్వరులు కావాలి కోట్లలో పెట్టిన వాళ్లంతా మిలియన్ ఇయర్స్ కావాలి అది అందరికీ తెలిసిన సత్యమే ఎన్నికల రిజల్ట్స్ కు ముందే వాడిది ఒక వీడియో రిలీజ్ అయింది కదా

  • @subbuk4787
    @subbuk4787 Před měsícem +83

    ఏ ఉద్యోగస్తుడు జీతం కోసం ఎదురు చూడడు అందరూ జీతం కన్నా కూడా ఎక్కువగా లంచాలు తీసుకుంటున్నారు వాళ్లకేం బ్రదర్

    • @myfeel657
      @myfeel657 Před měsícem +2

      మా నాన్న రూపాయి లంచం తీసుకోరు. ఒక అవినీతి పనికి లంచం వద్దు అన్నందుకు , స్థానిక రాజకీయ నాయకుల దగ్గరికి పిలిపించి బెదిరింపించాడు నీలాటి పనికి మాలిన కామన్ మేన్ ఒకడు. ఏం చేస్తే బాగుంటుంది?

    • @mahakaal5507
      @mahakaal5507 Před měsícem

      Yes sir

    • @lokae06
      @lokae06 Před měsícem +2

      @@myfeel657he is talking about majority take it easy bro

    • @peacebewithu7.
      @peacebewithu7. Před měsícem

      Andaru ala vundaru. Adi miku thelusu. Mee father lagane andaru vundali kani adi saadhyam kaadu​@@myfeel657

    • @ramupogiri6053
      @ramupogiri6053 Před měsícem

      బాబు మీనాన్న లాంటి వ్యక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు.కానీ జీతాలు తీసుకుంటూ లంచాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే దౌర్భాగ్యులు పెరిగి పోయారు ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే అసహ్యం కలుగుతుంది.దీన్ని నివారించాలి అంటే మొత్తం అన్ని ప్రభుత్వ వ్యవస్థ లు ప్రైవేటు చేయాలి ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప.​@@myfeel657

  • @wealthvercity
    @wealthvercity Před měsícem +67

    దూల తీరింది పో

  • @suryaprakash78832
    @suryaprakash78832 Před měsícem +10

    కరోనా సమయంలో జగన్ గారు ఏ ఒక్క పథకాన్ని ఆపు చేయలేదు ఉద్యోగస్తులకు జీతాలు ఆపలేదు ఇప్పుడు గవర్నమెంట్ అయితే కుర్చీలో ఉన్నది చంద్రబాబు మన కర్మ అంతే ఐదు సంవత్సరాలు అనుభవించవలసినదే

  • @rao2699
    @rao2699 Před měsícem +122

    నీతిమంతుడిని కాలితో తన్ని రాక్షసుడిని పూలు పరిచి మరీ ఇంట్లోకి ఆహ్వానించారుగా ఇప్పుడు అనుభవించ నీయండి

    • @razakp8807
      @razakp8807 Před měsícem

      Who is honesty man?

    • @bsk29
      @bsk29 Před měsícem +1

      వైఎస్ జగన్ ​@@razakp8807

  • @thatiparthiprakash
    @thatiparthiprakash Před měsícem +56

    అలానే ఉండాలి

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 Před měsícem +29

    అబ్బ చాలా శుభ వార్త చెప్పావ్ అమిర్ భాయ్. 5 సంవత్సరాలు ఇలా గే కొనసాగాలని కోరుకుంటూ 😄😄😄😄😄

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 Před měsícem +82

    అసలు జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před měsícem +4

      మాకు జీతాలతో పనేముంది

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @arm8074
    @arm8074 Před měsícem +28

    ఇంకా సంపద సృష్టించలేదు😮 నెక్స్ట్ అన్నా కేంటిన్లు వస్తాయి అక్కడికి వెళ్ళి కుటుంబం మొత్తం తినండి అంటాడు

  • @user-er1sf7ki4u
    @user-er1sf7ki4u Před měsícem +55

    ఉద్యోగస్తులు బాగా దూల తీరుతుంది

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před měsícem +16

    వామ్మో one or five days లేట్ అయితేనే మేము మా కుటుంబం పస్తులు ఉన్నామండి నెల అంటే ఎలాగు అండి, అవునా!అయితే "చక్రం బాబా, పిఠాపురం నిత్యనంద స్వామి ది కుడావండీ

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před měsícem +45

    Government employees ki suitable government vachindi 💯

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před měsícem +105

    మొట్టమొదటి విద్వాంశకారులుకు , మొట్టమొదటి బహుమతి.

    • @aluriupendra3732
      @aluriupendra3732 Před měsícem +2

      Coorect ilanti valaku tagina sasthi jarigindi

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi Před měsícem +1

      Idi jaraga valasinde veellaku,

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Před měsícem +1

      @sudhir4321 మీరు కొంచం చేయి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సుధీర్ గారు మీరు కూడా నా వ్యక్తిగత విషయాలలో వస్తే మంచిది కాదు
      ముందు నాకు చెప్పే బదులు మీరు కూడా ఏదైనా పని చూసుకుంటే మంచిది అని నేను అంటే కానీ నాకు సంస్కారం ఉంది కొంచం హద్దుల్లో ఉంటే మంచిది లేకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త
      అసలు నా గురించి ఏమి తెలుసని ఇష్టం వచ్చినట్టు పని చూసుకోండి అని చెపుతున్నారు
      అసలు మీరు ఎవరు నాకు చెప్పడానికి
      మీ గురించి మీరు ముందు ఆలోచించుకుంటే మంచిది
      బుద్ది ఉన్నవాడికి ఒకసారి చెపుతారు అన్నీ వదిలేసిన వాడికి ఎన్ని సార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం ఇంకోసారి నన్ను personal గా అంటే మర్యాదగా ఉండదు
      కొంచం అన్నీ దగ్గర పెట్టుకుని కామెంట్ చేసుకోండి

  • @RKM-u5f
    @RKM-u5f Před měsícem +37

    వుద్యోగులు కు ఇట్లా జరుగుతుంది అని ముందే తెలుసు అనుకొంటా వారు త్యాగాలు కు సిద్ధమయ్యారు

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa Před měsícem +61

    Excellent decision by EVM CM, keep it up appreciated

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Před měsícem +11

    బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఇలాగే చేయండి మన అమరావతి రాజధాని డెవలప్మెంట్ అయ్యే అంతవరకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవడమే మంచిదండి

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před měsícem +19

    జీతాలు లేకున్నా ఫర్వాలేదు, ఆ మ్యా మ్యా లు 😅

  • @mishnah368
    @mishnah368 Před měsícem +8

    అవును, అది మన ధర్మం. మనం ఎన్నుకున్న CM కష్టాలలో మనం పాలు పంచుకుని, co -operate చెయ్యాలిగా.
    ఇలా చెయ్యడం చేతగాని CM ను ఓడించాముగా!
    రెండు మూడు నెలలయినా ఫర్వాలేదు.
    We will support our visionary CM, may be some vision in this plan also, who knows!

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před měsícem +16

    Jagananna పెట్టి వెళ్లిన 6000కోట్లు + అప్పులు 17000 కోట్లు , రోజూవారి ఆదాయం...కొన్ని కోట్లు...ఏమైనాయి.. అహ ఏమైనాయి? 2 వేల కోట్లు పెన్షన్లకు పోగా... ఇందులో 30 వేల మందికి ఎగ్గొట్టగా, జీతాలు, రిటైర్డ్ పెన్షన్లు పోగా కొన్ని వేల కోట్లు మిగిలుంటాయి... దేనికోసం? మిగిలిన శాఖల వారికి జీతాలు ఇవ్వకుండా ఆ డబ్బులతో ఏం "మాయల పకీరు పనులు " చేయబోతున్నారు? ఉదాహరణకు.. ఒక్క అమరావతి లో కంప తొలగింపుకు 36 కోట్ల కేటాయింపులు.. మిగతా డబ్బులతో జీతాలు ఇవ్వచ్చు కదా chandrababunaidu ?
    ఇలా ఏడ్పిస్తూ, జీతాలు ఇవ్వకుండా, అవినీతి పనులు చేస్తూ ఖజానా కు గతంలో వలె కన్నాలు పెడుతూ పోతే "కాలం మునపటి వలె" చూస్తూ ఊరుకోదు.. త్వరలోనే కాటేస్తుంది.. పోగాలం దాపురించింది మీకు.. ఇప్పుడైనా నీతివంతమైన పాలన అందిస్తే జనం ఆదరిస్తారు... మంచి పేరు వస్తుంది!!

  • @user-bp4un7ko3t
    @user-bp4un7ko3t Před měsícem +9

    కరోనా టైమ్ లో పన్నులు కూడా ప్రజలు కట్టలేదు.లాక్డౌన్ వ్యాపారలులేవు, అయినా జీతాలు, పధకాలు, extra గా మందులపంపిణి, ఎక్కడికక్కడ కరోనాబాధితులకు ఆశ్రమాలు ఫుడ్ ఫ్రీ ఏంచేసిన ఎంతచేసిన ప్రజలకు విశ్వాసం లేదు ఎందుకంటే కుక్కలు కాదుకదా మనుషులు. ఈ శాస్తి జరగాల్సిందే.

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před měsícem +45

    Bro AbnRk, tv5 murthy, mahatv vamsi these are worst fellows, bhoomeke bharam vedhavalu

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l Před měsícem +9

    ఇది కలి కాలం అమీర్ బయ్యా కలి పురుషుడనే ప్రజలు నమ్ము తారు

  • @prasadyadav3896
    @prasadyadav3896 Před měsícem +12

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 జై చంద్రబాబు ఎవ్వర్నీ వదలకు తల్లికి వందనం లేదు ఉచిత బస్సు లేదు గ్యాస్ సిలిండర్లు లేవు బొక్క ఉచిత ఇసుక లేదు మాకు ఓట్లు వేసిన ప్రతి ఎదవకి దూల తీరుస్తాం😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Před měsícem +11

    చేసేయ్ అప్పులన్నీ అమరావతి కోసమే

  • @raoallada3220
    @raoallada3220 Před měsícem +5

    Ameer గారు
    మన రాష్ట్రం కోసం దేముడు పంపించిన ప్రతినిధి. ఆ దేముడు నీ స్మరించు కుంటూ కాలం గడపడమే.

  • @jyothialapati1103
    @jyothialapati1103 Před měsícem +4

    జీతాలు ఎందుకు దండగ అమరావతి వుండగా... ఉద్యోగస్తులు ఆనందం తో గంతులు వేయండి కర్ర పోయి కత్తి వచ్చే ధాం.. ఢాం శుభాకాంక్షలు...

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před měsícem +27

    ఒక నెల జీతాలు కొంచెం రోజులు లేటయేసరికి తిట్టిపోసారు..... ఇప్పుడు.....

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 Před měsícem +4

    2019 లో జగన్ గారు కొత్తగా cm అయినా కూడా చంద్రబాబు ఖజానా లో డబ్బులు ఏమి ఉంచకపోయినా కూడా ప్రభుత్వ ఉంద్యోగస్తుల అందరికి జీతాలు ఇచ్చేసాడు విజనరీ అంటే ఇదే

  • @maggamobulesu9096
    @maggamobulesu9096 Před měsícem +9

    ధూల తీరింది ఉద్యోగులకు
    శ్రేష్ఠమైన పాలిచే ఆవును వదిలేస్కొని గాడిద పాల కోసం ఆరాటపడ్డారు
    మీకు జరగాల్సిన శాస్తి ఇదే

  • @rameshpannur3998
    @rameshpannur3998 Před měsícem +64

    😂😂😂 పాపం😢😢😢 దేవుడు చూస్తున్నాడు

    • @RaviKumar-pw6pi
      @RaviKumar-pw6pi Před měsícem +2

      Ye devudu dude? Christian,Muslim or Hindu God? Asal aa devullaki vunna busy schedule ki Andhra meeda focus chesthunnarantava? Prapancham la inni languages vunnai manam prayer cheshe languages asal devullaki ardam aithada leda anedi naa first doubt..

    • @venugopala285
      @venugopala285 Před měsícem +1

      ​@@RaviKumar-pw6piమీ ప్రశ్న చూసి ఒళ్ళు పులకరించింది మిత్రమా. కానీ ఆ విషయం గురించి చర్చ టైపు చెయ్యటం నా వల్ల కాదు. కాదు. చాలా ఉంది .

    • @Avinash-st2rm
      @Avinash-st2rm Před měsícem +3

      ​@@RaviKumar-pw6pilanguages create chesina vadiki enduku ardam kaavu brother you don't worry

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před měsícem

      ఏమి చూసేడు

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 Před měsícem +1

      Ee devudu, mana devuda

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 Před měsícem +5

    బహుశా వీళ్లే ఖర్చు అయిపోతున్నది అని జీతాలు వద్దు అని ఉంటారు.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 Před měsícem +5

    కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా జీతం ఆలస్యం అయినా పర్వాలేదు. ఎలాగోలా brathikesthamu . లేదా పనులు కోసం మా దగ్గర కు వచ్చిన వారి దగ్గర గుంజు kuni brathikesthamu .

  • @narayanathota372
    @narayanathota372 Před měsícem +21

    Government emplyoeski buddi ravali

  • @avinashtimmy8402
    @avinashtimmy8402 Před měsícem +21

    Chala baaga thirindhi vote vesaruga

  • @ajaychandu5202
    @ajaychandu5202 Před měsícem +13

    జనరంజక పాలన మాకు ఈయనే కావాలి

  • @flowers8575
    @flowers8575 Před měsícem +6

    Good news for employees.. All the best for future..
    Dula thirindi employees ki

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 Před měsícem +1

    అమీర్ గారు, తెలకపల్లి గారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునుండి విమర్శలు చేస్తున్నారు. మిగిలి వారు, ఇప్పుడిప్పుడే ధైర్యాన్ని ఆయననుండి స్ఫూర్తి తీసుకుని మాట్లాడుతున్నాడు. గుడ్.

  • @saratbabu9819
    @saratbabu9819 Před měsícem +8

    దేవుడు evm పావలా, దేవుడి తండ్రి కానీ తండ్రి evm cm ఛంబా పాలనలో జీతాలు ఎందుకు? ప్రజలందరూ సంతోషం గా వున్నారు కదా.అన్ని రేట్లు తగ్గి పోయాయి డబ్బుల తో పని లేకుండా చేశారు కదా ఇద్దరు శుగాలి ప్రీతి 33000 మంది అమ్మాయిలు వచ్చేశారు ఏపీ కి.ఇపుడు కొత్త గా 6 నెళ్ళ లా పాప మీద 6yrs papa meeea రేప్ అనేది జగన్ కుట్ర. నిజం గా అమ్మ వారు వారాహి వుంటే evm la dwara వచ్చిన వీళ్ళద్దరికి అత్యంత దారుణమైన మరణం ఇవ్వాలి అమ్మ వారు

  • @ammalulukalapu3071
    @ammalulukalapu3071 Před měsícem +5

    జగన్ గారికి admn బొక్క నేను ఒక మధ్యతరగతి సామాన్య ఉద్యోగిని ప్రస్తుతం govt పెన్షనేర్ ని సిబియన్ గారు admn super ఉద్యోగులుకు ఎంత ఇచ్చిన చాలదు సిబియన్ గారు తమరు కనికరించి ఉద్యోగులపట్ల సానుకూలంగా ఉన్న చివరిలో వాళ్ళబుద్ది వాళ్ళు చూపించుకుంటారు తమరు జాగ్రత్తగా వాళ్ళని ఒకకంట కనిపెట్టవలెను

  • @sudjakarareddy2612
    @sudjakarareddy2612 Před měsícem +4

    ఇలాంటివన్నీ, మాచక్రం,baba,కుచెప్పకు.ఆయనకుఇప్పుడు,3 priorities.
    1.Amaravati లో,భూముల rates పెంచడము.
    2.మొదటి priority ని అమలుచెయ్యడము.
    3.పై 2 nd priority,అమలుచెయ్యడము. thats all.

  • @CBI538
    @CBI538 Před měsícem +29

    బాబా మజాకా నా 😂😂

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před měsícem +4

    పెన్షణ్ లు 4000 రెండేసి నెలలకే ఇస్తాం ఆల్ రెడి తెలంగాణాలో
    అమలు జరుగుతూంది

  • @seenu9574
    @seenu9574 Před měsícem +4

    అన్ని అమరావతి కె సర్ మొదటి ప్రాధాన్యత అన్నారు కదా కాబట్టి ఇక ఏముంది సర్

  • @vidyasagar3323
    @vidyasagar3323 Před měsícem +3

    I am happy to see how AP is progressing towards development and happy with people mandate who deceived even after YS JAGAN told that this is a war between rich class and poor... Hope this will continue for next 4 years 11 months which people have rejected his welfare and development done by YS JAGAN...🙏🙏🙏

  • @KukkalaSivanarayana
    @KukkalaSivanarayana Před měsícem +7

    మీరు సూపర్

  • @srisurya4217
    @srisurya4217 Před měsícem +12

    Chachinodiki 12 kotlu pichhi thuppalu peekataniki 32 kotlu
    Veellu star hotels bills ki dabbuluntai kani jeethalaki dabbulundavu Subaru 17 kotla appulu 5000 kotlu + eamayinai.
    Deenimeeda swethapatram
    Ivvali.Appudu kani pachha bagotham bayata padadu.

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 Před měsícem +40

    మనవాళ్లు కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటే బాగుండేది 175 కు 175 వచ్చేది😅😅😅😅😅😅

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Před měsícem +6

    ఏమ్ త్రిల్ వుంది మామ. దూల తీరింది వెదవలకి😅😅😅

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 Před měsícem +2

    ఎవడికి న్యాయం చెయ్యం.. ఐతే ఏంది. మళ్ళీ టాంపరింగ్ తో గెలుస్తాం. 🤣

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před měsícem +5

    ఉద్యోగులకు.ఇక డ.ఏ.లు కూడా రావు.జగన్.గారు.ఏప్రిల్.లో జూలై.2023.డియే.కూడా ఇచ్చారు.జనవరి.2024.డియే.రావాలి.ఇక డియే.లు మర్చిపోండి.బాబు గారు.డియేలు.ఇవ్వరు.

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala Před měsícem +6

    నేను ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరు కూడా ఫ్రీగా చేయాలి అంటాడేమో

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob Před měsícem +4

    ఆహా ఎంత వినసొంపుగా వుంది ,ఇంకా సంక నా కండి CBN ది ఇంకా ముందు వుంది మజాకా

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 Před měsícem +1

    విజినర్, సంపద సృస్టించిడానికి ఊరుర్రా తీరుగుతున్నాడు, నీవు ఉన్నడావయ్య సామీ,

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před měsícem +5

    ఈ నెల జీతాలు ఇవ్వకున్నా ఏమి ఫర్వాలేదు 😂. గోవిందా గోవింద 😅

  • @kalyanmeduri1818
    @kalyanmeduri1818 Před měsícem +3

    కోరికోరి గెలిపించుకున్నారు కాబట్టీ వీళ్లకి ఇలా జరాల్సిందే

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Před měsícem +5

    ముందు టీచర్లు కి జీతాలు అపాలి , అందరుకు ఇచ్చిన తర్వాతే టీచర్లు కు ఇవ్వాలి, తిక్క కుదురుతుంది టీచర్స్ కి, టీచర్స్ తీట ఎప్పుడూ అనుగుద్ది అనే దాని కోసం ఎదురుచూస్తున్నాను😅😅.

  • @thotavenkateswararao8829
    @thotavenkateswararao8829 Před měsícem +6

    Good Morning Ameer Brother…

  • @narasinga-q12
    @narasinga-q12 Před měsícem +2

    పచ్చ మీడియా ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలము

  • @sivakoteswararaogurrala1993
    @sivakoteswararaogurrala1993 Před měsícem +1

    జీతాలు రాకపోతే గాలి పీల్చి బతకలేరు కదా అలాంటి ఉపాయం ఏదైనా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 Před měsícem +14

    Ippudu kudustaru vennupotu bolligaadidhi

  • @sankardasari1
    @sankardasari1 Před měsícem +3

    ఊరుకో భయ్యా... మనకి ఇలాగ జరిగితేనే సమ్మగా ఉంటాది

  • @rajareddymn80
    @rajareddymn80 Před měsícem +4

    ప్రజలను ఎంత వంచించిన మీడియా వాళ్ళదే

  • @anand120556
    @anand120556 Před měsícem +1

    టైమ్ కి జీతాలు ఇస్తే , అందరూ ఖర్చు పెట్టుకోరు? అందుకే ఇవ్వ లేదు.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant Před měsícem +1

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 Před měsícem +4

    బీసీ వెల్ఫేర్ కి జీతాలు లేకపోయినా పరవాలేదు ఎందుకో cbn కి తెలుసు పిల్లలకి సరియిన భోజనాలు పెట్టరు లంచాలు మయం

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +1

    పాలాభిషేకాలు, ఫోటో కి దండ, డప్పులతో, మంగళవాద్యాలతో, గోల గోల సేశారు గా...
    ఇప్పుడు ఏంది 15 వ తారి కు వచ్చినా ఈ జీతాల గోల... ఏంది...

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 Před měsícem +5

    Carona time lo school ki vellakunda jeetalu milingaru govt teachersss

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Před měsícem +1

    అమీర్ ఎక్కడ నుంచి తీసుకు వస్తారు.. ఉచితాలు ఆపితే అన్నీ సక్రమంగా జరుగుతాయి...

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 Před měsícem +1

    Very good Selfish AP people deserves these leaders especially government employees. Inka undi chalaa in the coming 5years

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 Před měsícem +1

    ఇప్పుడు ఉద్యోగులు వాళ్ల ఇంటిలో ఉన్న పాత చెప్పులతో కొట్టుకొనే పరిస్థితి వచ్చింది ఉద్యోగులకు.
    ఎగబడీ ఓట్లు వేశారు కదా తప్పదు వీళ్లకు

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Před měsícem +3

    జై జగన్ జగన్ కావాలి జగన్ రావాలి

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx Před měsícem +1

    AP PUBLIC ENJOY THE BEST BENIFITS YOU ARE GETTING BY PRESENT GOVERNMENT
    KEEP ENJOYING YOUR TIME FOR NEXT 5 YEARS

  • @nethalapinky7733
    @nethalapinky7733 Před měsícem +1

    Superb awesome now they know the pain value of jagan ❤

  • @ukreddyb6280
    @ukreddyb6280 Před měsícem +9

    DADULLO FIRST
    SANKSHEMA PADHAKALU AMALULO LEAST

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Před měsícem +1

    ఇష్ట మైన మొగుడు ఎగిరి తన్నినాసంతోషమే (సామెత)

  • @nvsreddy8424
    @nvsreddy8424 Před měsícem +3

    కోరి gelipinchu కున్నారు గా అనుభ vinchandi.

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 Před měsícem +2

    Very very good,hats off to CBN, lokesh and pk, good luck BC welfare néxt month salary

  • @NagGade-c9j
    @NagGade-c9j Před měsícem +3

    Yellow paper vallu mana samajaaniki pattina chida

  • @madhuri44777
    @madhuri44777 Před měsícem +2

    University professors, teachers ki kudaa inka salary raaledu... Appudu vasthundo kudaa teleedu

  • @Cent-130
    @Cent-130 Před měsícem +2

    #టీడీపి ఉద్యోగుల ని ప్రజలు ని వేర్రి వెంగళప్ప ని చేసింది టీడీపి వైస్సార్సీపీ చేసిన ప్రతి పని ని రాజకీయం చేసి అందరిని వాడుకొని గెలిచింది
    # 1 తారీకు జీతాలు అన్నది ఇప్పుడు దాక జీతాలు లేవు
    # టీచర్స్ తొహ్ వెరే పనులు చేయించము అని చెప్పి మళ్ళీ అదే చేస్తోంది
    #GPS CPS రద్దు చేస్తాం అని చెప్పి మళ్ళీ gps అమలు చేసింది