High Court Green Signal To Re Poling In AP Says Chitti Babu | Chandrababu Naidu | YS Jagan

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • High Court Green Signal To Re Poling In AP Says Chitti Babu | Chandrababu Naidu | YS Jagan
    #RepolingInAP #ChandrababuNaidu #YSJagan
    జగన్ ఈజ్ బ్యాక్
    ఏపీ లో మధ్యంతర ప్రభుత్వం ?
    హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ?
    ఎలక్షన్ కమిషన్ అలర్ట్
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Komentáře • 268

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před 26 dny +87

    స్టేట్ ఈసీ చేసిన మోసము ఇది. నిజం అనితేలిస్తే ముందు ప్రజలు స్టేట్ ఈసీ కి తగిన శిక్ష వేస్తారు.

    • @rajulic1
      @rajulic1 Před 26 dny +3

      స్టేట్ EC ni ప్రజలు శిక్షించగలరా?

    • @naveenpadakanti9223
      @naveenpadakanti9223 Před 23 dny +1

      Recounting cheste malli ade result vastundi Re polling cheste result change itundi

  • @mallikarjunanayani2745
    @mallikarjunanayani2745 Před 26 dny +64

    I request all YCP leader should apply for recounting with VVPads

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před 26 dny +51

    బాగా వివరించారు ..పక్షపాతం లేకుండా నిజంగా మీకు హ్యాట్సాఅప్ ..ధన్యవాదాలు

  • @konapalasatyanarayana7081
    @konapalasatyanarayana7081 Před 26 dny +74

    EC మీద Supreme Court కు వెళ్లాలి.

  • @mallikarjunanayani2745
    @mallikarjunanayani2745 Před 26 dny +126

    60 లక్షలు ఈవీఎంలు తెచ్చి 40 లక్షల వాడినారు మిగిలిన 20 లక్షల ఈవీఎంల విషయం చెప్పాలి బయటకు తీయాలి

    • @indugulasvrmohanrao8808
      @indugulasvrmohanrao8808 Před 22 dny

      ఓరి పిచ్చోళ్ళారా డబల్ ఈవీఎం లు ఎలక్షన్ లో mandatory

  • @venkataratnamratnam317
    @venkataratnamratnam317 Před 26 dny +51

    కరెక్ట్ గా చెప్పారు చిట్టిబాబు గారు నూటికి నూరు శాతం కరెక్ట్

  • @sreenivasulu3850
    @sreenivasulu3850 Před 26 dny +103

    1st మోడీ ని దించి,తర్వాత EC మీద చరియాలు తీసుకోవాలి...
    My VOTE and
    My village, and
    my mandle and
    My talq
    My Distic Vote for వైసీపీ

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Před 25 dny +11

    Thank you chitti babu garu నిజం వైపు మాట్లాడారు మీరు గ్రేట్

  • @bosureddy1779
    @bosureddy1779 Před 26 dny +26

    ఈవీఎంల విషయంలో నిమ్మగడ్డే, బ్రోకర్ మధ్యవర్తి (దళారి)

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp Před 26 dny +27

    Chitti Babu Very Excilint 👌👌👌👌👌 and. Supreme Court Must Take a Summuto Case on this Result.

  • @johnwesly5708
    @johnwesly5708 Před 26 dny +16

    Thank you all supports Jai jagananna 🙏🙏🙏

  • @satyanarayana8518
    @satyanarayana8518 Před 26 dny +38

    కచ్చితంగా ఈవీఎం టాంపరింగ్ జరిగింది

  • @bhaskararao2474
    @bhaskararao2474 Před 26 dny +31

    నిమ్మగడ్డకి అంతా తెలుసు ఆయన EC లో పని చేసారు.

  • @damburupradhan9295
    @damburupradhan9295 Před 26 dny +19

    Correct. Sir

  • @jagadeeshy2751
    @jagadeeshy2751 Před 26 dny +21

    super sir

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 Před 26 dny +27

    జై జగన్ 🎉🎉🎉

  • @samsungreddy629
    @samsungreddy629 Před 26 dny +37

    ఆంధ్రప్రదేశ్లో బిజెపి యొక్క గుర్తు ఏంటనేది 75% ఎవరికి తెలియదు అది బిజెపి పార్టీ గాని దాని గుర్తు గాని తెలియదు అట్లాంటిది వేల వేల మెజార్టీతో గెలిచారు పావలా కళ్యాణ్ వాడు 20 కి 20 సీట్లు నెగ్గాడు ఇది ఈవీఎం లో గెలుపు అని చిన్న పిల్లలతో సహా తెలుసు సో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రీకౌంటింగ్ కచ్చితంగా జరగాలి జరుగు తీరుతుంది కూటమి ప్రభుత్వం పతనము అవటం కాయం దొంగ దారిన వచ్చిన వాడు ఎప్పుడు కూడా దొంగ దారిని పోవాలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇది పక్కా 100% న్యాయం ఎవడబ్బ సొత్తు కాదు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před 26 dny +76

    కూటమి Evm టెంపరింగ్ చేసి గెలిచారు పవన్ కళ్యాణ్ నాయుడు 21 సీట్లు గెలవడం అంటే ఇదేనేమో

  • @ms_user
    @ms_user Před 26 dny +19

    Sir meeku caste feeling ledu meeru correct ga matladutaru Mee videos Anni nenu follow avutanu sir

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 Před 26 dny +31

    కంఠశోష తప్ప ప్రయేజనం ఉండదు. కోర్టులు చుట్టూ తిరగితే 5 ఏళ్లు గడిచిపోతాయి

  • @GowthamNelatur-tk7lv
    @GowthamNelatur-tk7lv Před 26 dny +10

    Super pentastic sir

  • @pmrsocioeducationalmedia5757

    కరెక్ట్ సర్. మొదటి రెండు రౌండ్లు లోనే వేల వేల మెజారిటీతో టీడీపి కి వచ్చింది. బీజేపీ కి అంతలేసి మెజార్టీ రావడం ఆశ్చర్యం. 40 శాతం ఓట్లు పడిన వైసిపి కి 11సీట్లు, 15 శాతం పడిన జనసేన కు 15 సీట్లు ఎలా సాధ్యం. మేధావులు, స్వతంత్ర సంస్థలు, న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఇది తేలక పోతే భవిష్యత్ లో ఎన్నికలు ఒక బూటకం అవుతాయి. ప్రజాస్వామ్యం ఒడిపోకూడడు.

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 Před 26 dny +24

    కొంతమంది మేధావులు రాజకీయ నాయకులు ఈ వియంపై అశాంతితో అపనమ్మకంతో కోర్టుకు వెళ్తున్నారు జగన్ కూడా వాళ్లకి సహకరించాలి న్యాయ వ్యవస్థ కూడా అందుకు సహకరించాలి కొంతమంది పెద్ద పెద్ద నాయకులకి న్యాయస్థానం మీద నమ్మకం లేదు మమ్మల్ని ఏమి చేయలేదు అన్న అంత ధీమాగా ఉంటున్నారు భారతదేశానికి చెడ్డపేరు రాకూడదు ఎన్నికల విషయంలో కుట్రలు కుతంత్రాలు అవినీతి దుర్మార్గాలు అన్ని బయటకు రావాలి

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 Před 26 dny +8

    మనము,ఎంత మందిమి ఎంత మాట్లాడుకున్నా,టీడీపీ వాళ్ళను ఏమీ చెయ్యలేక పోతున్నాము.ఇది అన్నిటికంటే పెద్ద వింత.ఒకటి,టీడీపీ వాళ్ళ ఖలేజా అయినా అయిఉండాలి,లేదా మన చేతగాని తనం అయినా అయిఉండాలి.

  • @SembiSanyasirao-n4l
    @SembiSanyasirao-n4l Před 26 dny +6

    గుడ్ సార్ పాయింట్ ఆఫ్ కొచ్చిన్ & ఆన్సర్
    CBN & jagan గారికీ ఉన్న వార్ పాయింట్లు కు కాస్త వేచి చూడాల్సిందే కోర్టుల నుండి వెల్గేసన్ ఎల్లా వస్తయో రాష్ట్ర ప్రజలు గెలుస్తారో మరియు కూటమి కుట్ర గెలుస్తదో వేచి సూడవలిచిందే

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 Před 26 dny +6

    Good analysis

  • @luckylucky1095
    @luckylucky1095 Před 26 dny +3

    Correct ga chepparu sir

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 Před 26 dny +3

    Your correctga cheppavu sir 🙏

  • @jupallisunitha1566
    @jupallisunitha1566 Před 26 dny +3

    Yes chala baga cheparu vastavalu

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Před 26 dny +4

    Sir what your saying 100%true

  • @rajraj-vt8fp
    @rajraj-vt8fp Před 26 dny +4

    Sir, Super analysis

  • @madduletyv576
    @madduletyv576 Před 26 dny +4

    Lokesh visited Germany not with friends, not with family, not for business purpose and not for any government work

  • @Taraka1972
    @Taraka1972 Před 26 dny +6

    చిట్టి బాబుగారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు

  • @msp2791
    @msp2791 Před 26 dny +8

    కూటమి Evm గవర్నమెంట్

  • @tabithavadala8177
    @tabithavadala8177 Před 26 dny +2

    100@% jagan garu gelustharu nijayethiga paripalinchru nyayavanthudu nijaethi parudu Jagan garu❤

  • @johnykaki1989
    @johnykaki1989 Před 26 dny +23

    రీకౌంటింగ్ జరిగితే ఓటమికి కూటమి సభ్యులు చాలా నష్టం జరుగుతుంది కచ్చితంగా బయట పడుతుంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు

  • @LaxmiVaradi-l9x
    @LaxmiVaradi-l9x Před 26 dny +3

    Jai jagan sir Jai ysrcp

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh Před 26 dny +3

    the same jagan appreciated evm s in his first victory.Fake jagan.But AP verdict is real.

  • @colourflowers1437
    @colourflowers1437 Před 24 dny +1

    రాష్ట్రం మొత్తం రీ ఎలక్షన్ జరగాలి

  • @madhumaddilety6536
    @madhumaddilety6536 Před 19 dny

    100% correct ga chepparu sir meri super

  • @parvathamsrimannarayana5717

    Sir,you words are great

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před 26 dny +6

    జనాల అందరికీ తెలిసిన ఏం చేయగలవు, కోర్టులో కేసు వేసినా,
    అది తేలే సరికి మళ్ళీ ఎలక్షన్ వస్తాది

  • @boyasomu3619
    @boyasomu3619 Před 18 dny

    మధ్యంతర ఎన్నికలు రావాలి.పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలి.జై జగన్.

  • @Rameshmakkena25
    @Rameshmakkena25 Před 26 dny +2

    అసలు బ్యాలెట్ ఒటింగ్ జారగాలి 1:56

  • @saikumar-cn7mh
    @saikumar-cn7mh Před 25 dny

    Super ga chepparu sir meru.. good msg

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 Před 26 dny +10

    కచ్చితంగా evm లు గోల్ మాల్ జరిగింది అనేది వాస్తవం

  • @dondetipeddaramireddy4391

    Super అన్నలాసిస్ sir

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v Před 19 dny

    Baga chepparu sir....

  • @DevrakondaAppana
    @DevrakondaAppana Před 26 dny +2

    🙏👌

  • @rajuvendravendra7813
    @rajuvendravendra7813 Před 26 dny +3

    👌👌👌👌👌👍👍👍👍

  • @user-gv5dk8eq2k
    @user-gv5dk8eq2k Před 18 dny

    Repoling best Jai Jai Jagan Mohan Reddy Sir ❤❤❤❤️❤️

  • @SPSTECH-bl8wh
    @SPSTECH-bl8wh Před 26 dny +1

    100%

  • @d.sadhumohan5844
    @d.sadhumohan5844 Před 23 dny +1

    జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని అత్యధిక మెజారిటీతో గెలవడం ఆంధ్రాలో బిజెపికి ఒకటి కూడా గ్యారెంటీ లేకపోతే 8 సీట్లు గెలవడం ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత ఇంతకంటే గ్యాంబ్లింగ్ ఏముంటుంది ఇందులో A1 ముద్దాయి బిజెపి నే

  • @tadiparthirao5735
    @tadiparthirao5735 Před 26 dny +3

    EVM tampering sir

  • @user-ym2vz3wm4m
    @user-ym2vz3wm4m Před 24 dny

    సూపర్

  • @gnm4558
    @gnm4558 Před 26 dny +12

    హామీలు ఇచ్చి హామీలు తప్పితే మాత్రం కూటమికి నష్టం ఏమీలేదు...మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూటమి EVM ల మీదే కదా ఆధారపడింది..ఈ సారి అనుమానం రాకుండా 120 సీట్లు కూటమికి వచ్చేలోగా EVM లను ట్యాంపరింగ్ చేస్తారు..సినిమాలు చేసుకునే వాడు రాజకీయాలలోకి వచ్చి ఈ రాజకీయాలను..ప్రజల సంతోషాలను వారి బ్రతుకులను నాశనం చేశాడు పవన్కళ్యాణ్..రాష్ట్రం లో ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా..ఈ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి అని చెబుతున్నాడు పవన్..

  • @balaji1976-ln8ef
    @balaji1976-ln8ef Před 26 dny +3

    సూపర్ చిట్టి బాబు గారు మంచి విశ్లేషణ చేసారు

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 Před 25 dny +1

    రిజల్సు రాక ముందే ముఖ్యమంత్రి అని రాయించు కున్న రోజు లు లేవా????

  • @jagadishrao3520
    @jagadishrao3520 Před 19 dny

    100 percent correct

  • @LJDapts-rb
    @LJDapts-rb Před 19 dny

    Good

  • @mm.d.shaikshahmm.d.shaikshah

    Repolling jarigithey 175 Jagan Anna ki pakka

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 Před 26 dny +1

    Sir God is seeing everything.cheaters looters and lofers will punished by the God

  • @cherukuruscomments6422

    People trust Hon'ble courts decision and justification.Supreme court should not surrender to political leaders.People want justification.O

  • @user-di9jw9xm5i
    @user-di9jw9xm5i Před 18 dny

    Super super 🙏🙏🙏🙏🙏🙏🙏 super

  • @ravikumarg7167
    @ravikumarg7167 Před 26 dny +2

    అందరి మీద కేసులు పెట్టీ అసలు పోటీ చేయకుండా జైల్ లో పెట్టాలి .evm మాయ చేశారు

  • @srinivasdumpeti2309
    @srinivasdumpeti2309 Před 19 dny

    Nijame sir

  • @ALLINONE-em4tu
    @ALLINONE-em4tu Před 18 dny

    ఎలక్షన్ కమీషనర్ని,పవన్ కళ్యాణ్ ను,లోకేష్ ను,వెంకటేశ్వరరావుని సిబిఐ ,రా,మిలటరీ ఆధీనంలో విచారించాలి🎉ఇదే సమస్యకు పరిష్కారం

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před 26 dny +2

    ఓటింగ్ ఆగకుండా ఉంచిన evm లు వీళ్ళు దొబ్బి ..గుద్దుకొని అక్కడ పెట్టారు ..చిప్ కాదు పాడు కాదు సార్ ..ఖాళీ వి దొబ్బి మొత్తం గుద్దుకొని ..అస్సలవి evm లు తీసుకొని ..వెళ్ళి బయట పారేశారు ..అందుకనే బయట చాలా evm లు కనపడ్డాయి

  • @madduletyv576
    @madduletyv576 Před 26 dny +1

    All YCP leaders should fight on EVM tampering

  • @paarthivshreesoma4233
    @paarthivshreesoma4233 Před 26 dny +1

    అదంతా కాదు. మొత్తం box లు స్ట్రాంగ్ రూం లో మార్చారు.total ఓట్లు పోలైన ఓట్లు గమనిస్తే తేలిపోతుంది.ఇప్పుడు అది చేసేటట్లు లేదే.

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp Před 18 dny

    రీ ఎలక్షన్ జరిగితే జగన్ పక్కా సీఎం నో డౌట్

  • @apreddy8573
    @apreddy8573 Před 26 dny +1

    Ec ki ముందు శిక్ష వేయాలి

  • @NarasimhareddyChinthamreddy

    Jai jagananna..

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 Před 19 dny

    ఎన్నికల కమీషన్ నీఆరస్టుచెయలి

  • @dharmisettisaikiran4288
    @dharmisettisaikiran4288 Před 26 dny +2

    Tharga petandhi plz apudhu pedatharu haa

  • @nagadev4349
    @nagadev4349 Před 25 dny

    Very true statement about evm winners 420

  • @baburaonatra6446
    @baburaonatra6446 Před 19 dny

    Yes. నిజమే చెప్పారు.జగన్ గో బాక్ చర్లపల్లి ఇట్ ఇస్ ట్రూ..

  • @krishnamohan.g4119
    @krishnamohan.g4119 Před 26 dny +2

    Pakka fraud

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 Před 26 dny +5

    Andukuney naa YCP abhyardhulaki recounting request ni venakki teeskomani vothidi testunaranta Election comission office nundi

  • @anjireddyjanga5197
    @anjireddyjanga5197 Před 26 dny

    💯🙏

  • @ravikumarg7167
    @ravikumarg7167 Před 26 dny +1

    EVM మాయ చేశారు సిర్.governament మాయా చేశారు

  • @chandrappam2801
    @chandrappam2801 Před 19 dny

    చిట్టి బాబు గారు మీక మధ్యంతర ఎన్నికలు

  • @Anandrao.Marsakatla
    @Anandrao.Marsakatla Před 26 dny

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 Před 26 dny +1

    Ec nammakam leni samstega anukuntunnaru prajanikam

  • @kandregulaappalesh4804

    100%mosam jarigindhi sir

  • @rajendrakrishna1659
    @rajendrakrishna1659 Před 22 dny

    Records destroyed. How can new Government manage without records if Jagan comes to power after mid term elections?
    Hence it is not advisable, Sir.

  • @atchuthungati4938
    @atchuthungati4938 Před 26 dny +1

    Evm రింగింగ్...గోల్మాల్....😂😂😂😂 ఇది ఛాంబగాడు అవకతవకలు...😂😂😂

  • @ultronplayers1416
    @ultronplayers1416 Před 26 dny

    2019 లో కూడా అలాగే జరిగింది

  • @saratgunda7683
    @saratgunda7683 Před 25 dny

    చిట్టి బాబు గారి లాంటి మేధావులు కూడా ఇలా మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినప్పుడు అంతా కరెక్ట్. ఇప్పుడేమో అంతా తప్పని విమర్శ.

  • @MunindharDas
    @MunindharDas Před 25 dny

    Currect idi jargali 100%

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Před 26 dny

    Dear Chitti
    Do you know Congress MPs who won in 2024 in Uttar pradesh gave bonds before elections to lady voters for one lakh rupees payable Rs. 8500 PM. But later they are found bogus bonds and only for election manifesto. Now a case is in court on this. Tell that also.

  • @tsankar9338
    @tsankar9338 Před 26 dny

    మోడీసీసీబీనపకగాడుఈవీఎంటాంపరింగానిజామ్మోదిసీబీనేవగాడుమీదయింటర్నేషనలకోర్టుకాసేపట్టాలి.😊

  • @MaheshReddy-fg1ce
    @MaheshReddy-fg1ce Před 25 dny +1

    Super sir super Jai jagan annaya

  • @SameerRaja-i2o
    @SameerRaja-i2o Před 19 dny

    Bagachpparu

  • @vad1433
    @vad1433 Před 7 dny +1

    People gratitude leni varu kadhu sir TDP and team cheat chesi bechari andhuke karma phalam two months ke Dhevudu chupi nchadu floods Rupamlo that is karma

  • @chinnadora5705
    @chinnadora5705 Před 21 dnem

    నా ఓటు ను దొంగలించారు ఇంకా నేను ఎప్పటికి ఎవరికీ ఓటు వేసేలేదు.. మాకు నచ్చిన వారికి ఓటు వేసే అవకాశం లేనప్పుడు నేనెందుకు ఓటు వేయాలి వేసేలేదు అంతే..

  • @rvv1599
    @rvv1599 Před 24 dny

    ఈ పనికిమాలిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు....
    మరి బీజేపీ ఎందుకు ఓట్లు తెచ్చుకోలేక పోయింది...😮😮😮

  • @BVenkatramiReddy-gy5gw

    రెడ్డి ఉన్న చాలా మంది votes తీసేసారు.. నేను 20years గా vote వేస్తున్నాను, ఈ సారి నా vote లేదు, కారణం అడిగితే చేపట్లేదు, ellection commission totally misworked

  • @joystevenson8538
    @joystevenson8538 Před 26 dny +1

    CB Aa ou tappa emi vesham undadu

  • @naraiahp4261
    @naraiahp4261 Před 26 dny +1

    Sitti babu garu is back to say truth to the people who are deceived Evm cm and kutami government to the people.