Chandrababu arrested in months, Supreme Court sensation ? | Modi, Jagan Shock To TDP | Daamu |Red Tv

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Chandrababu arrested in months, Supreme Court sensation ? | Modi, Jagan Shock To TDP | Daamu |Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546

Komentáře • 142

  • @gnm4558
    @gnm4558 Před 26 dny +12

    ఎలక్షన్స్ జరిగి కౌంటింగ్ కి ముందు రోజే ఆఫీసులకు తాళాలు ఎలా వేశారు. అంటే కూటమి గెలుస్తుంది అని వాళ్లకు ముందే తెలుసా

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před 26 dny +14

    నేరాభియోగాలు ఎదుర్కొంటున్నావారే నేర ధర్యాప్తు సంస్థలపై ఆధిపత్యఅధికారం కలిగినప్పుడు నేరధర్యాప్తు ఏ మేరకు సక్రమంగా జరుగుతుంది నేరాభి్యోగాలలో వాస్తవాలు పాతరేసి ప్రభుత్వ సొమ్ముతోనేప్రభుత్వ న్యాయ వాదులు తోనే నేరాభియోగాలు పాత రేసి సచ్చిలత ను ప్రకటింప చేసుకొనే కుట్ర పూరిత పోకడలు. ఇటువంటి విషయం లపై కనీసఅవగాహనా ద్రుష్టి లేని దుస్థితి లో న్యాయ వ్యవస్థ లు తీరు. సామాన్యులు కు చిల్లర న్యాభి్యోగాల విచారణలోనే న్యాయ వ్యవస్థల నిస్పక్షా పాత స్థితి గాండ్రింపులు

    • @guruprasad-ts8sv
      @guruprasad-ts8sv Před 24 dny

      పోయిన ప్రభుత్వం మరి అలాగే చేస్తే మీరంతా యెందుకు మాట్లాడలేదే

  • @tadepalliprasad
    @tadepalliprasad Před 26 dny +9

    న్యాయం,కోర్టులు వాటి నిర్వచనం పూర్తిగా మార్చేసిన రాజకీయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ కోసమా అంతమంది మహనీయులు త్యాగం చేశారు?

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 Před 25 dny +7

    ఏంటీ దాము గారు, చంబా మీద పెట్టిన కేసులు నిలువవా,? విచిత్రంగా ఉందే విశ్లేషన?

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 Před 24 dny +2

    ఇంతకన్నా పెద్ద కేసులు ఎంక్వైరీలు చేసిన రాజశేఖరరెడ్డిగారు హయాంలో ఏమిజరిగిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా అంతే అసలు నేరంచేస్తే కదా నిరూపన అయ్యేది ఇటువంటి కక్ష్య సాధింపు కేసులు నిలబడవు అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పది సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి కదా నిరూపన ఏది? సి.బి.ఐ ,ఈ.డి కేసులు ఎలా నడుస్తున్నాయి జగమెరిగిన సత్యం

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 26 dny +3

    హై కోర్టు లో ఆయన లాభిఇంగ్,చేసి తిమ్మిని బొమ్మ,బొమ్మను తిమ్మిని చేసేస్తే ?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 25 dny +3

    కేసులు నిలబడవని చెపుతున్నారు కదా? నిలబడనప్పుడు తిలక్ గారు పిల్ ఎందుకు వేశారు?

  • @lakshmideepta3745
    @lakshmideepta3745 Před 26 dny +3

    Jagan is a different fellow Balaji garu.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Před 25 dny +1

    వినలేక మాకే ఇబ్బంది.

  • @MaheshReddy-eh9ot
    @MaheshReddy-eh9ot Před 23 dny

    Nice👍

  • @srimannarayanavangala8221

    పదవి లేనప్పుడే మేనేజ్ చేశాడు.పదవిలో వుండి ఎవరికి ఎందుకు దొరుకుతాడు?

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t Před 26 dny +3

    Your Anneliese is not in Right Ways

  • @Ssfact-96
    @Ssfact-96 Před 26 dny +2

    ఇసుక ఫ్రీ కానీ టాక్టర్ ఇసుక లోడింగ్ కి 5000 నుంచి 6000
    అమరావతి పోలవరం కడతాను కానీ ఇంటికి 100 ఇవ్వాలి
    రోడ్లు వేస్తాము కానీ టోల్ గేట్ పెడతాం.

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t Před 26 dny +3

    Balagi Garu Chandra badu Case's wear State Government case's, Jagan is his property

    • @rajulic1
      @rajulic1 Před 25 dny

      Babu cases are proved cases

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 Před 25 dny

    అంటే మీ ఉద్దేశం కోర్టులు చట్టాలు చేతకాదు మీరు చెప్పే దానికి సమాధానం అదే కానీ నిజం కూడా అదే లే అదే జరుగుతుంది కదా ఆంధ్రాలో అయితే నేను ఇండియాలో అయితే నేను మోడీ గారు రాజ్యం బాబు గారు రాజ్యం అంతేగాని ఇక్కడ చట్టం లేదు ఏమి లేదు

  • @jagannadharaom4466
    @jagannadharaom4466 Před 25 dny

    Asalu JAGUN Courts fees lu Government elaa Chellistundji ??

  • @NanchaRaiah-mp7zm
    @NanchaRaiah-mp7zm Před 25 dny

    Chandra Babu is verey most donga .he can manage judicial through nv Ramana

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao Před 25 dny

    Dammalapati srinivas is a no.1. 420

  • @rajamani8284
    @rajamani8284 Před 26 dny +1

    మీరు చేప్పేవీ నిజమేనా 😄

  • @sivasankarareddypalakolanu4379

    అన్నీ అడ్డ కూతలు కూసే....... 🤔🤔🤔🤭🤔🤔🤔🤔

  • @user-sf3gr8sq6r
    @user-sf3gr8sq6r Před 25 dny

    చంద్రబాబు ని అతని సామాజిక వర్గంలోని ప్రముఖులకు శిక్ష పడడం అనేది జరగని పని. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో అతనికి ఉన్న పట్టు అలాంటిది. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా రామోజీ రావుకు ఒక్కరోజు కోర్టు శిక్ష వేయలేదు. చంద్రబాబు సాక్ష్యాలతో దొరికినా(ED, GST) ఏ సంస్థా అతనిని నెరస్తుడిగా నిరూపించలేదు.
    జగన్ మోహన్ రెడ్డి మీద అల్లర్ల కేసులు తీసేస్తేనే హైకోర్టు అది చెల్లదు అని తీర్పు ఇచ్చింది. కానీ చంద్రబాబు మీద అయితే ఎక్కడా అలాంటి తీర్పులు రావు. ఎందుకంటే చంద్రబాబు ఆడమంటే ఆడే వాళ్ళు పాడమంటే పాడేవాళ్ళు అక్కడ ఉన్నారు.

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 Před 25 dny

    First of all CBN should resign immediately and prove his sincerity.

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc Před 25 dny

    జగన్ పై ఉన్న కేసులెన్నో నీకు తెలుసా?పేర్లు చెప్పగలవా? బాబు పై కేసులు కంటస్తా బాగాపెట్టావు.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před 25 dny

    ముందు ముందు మోడి ఉచ్చులో CBN. చిక్కుకు పోవడం తథ్యం.!? కాపాడే వారే వుండరు.? తప్పదు.

  • @kamarajut1682
    @kamarajut1682 Před 25 dny

    కు లము, కూ డు, డ బ్బు ప ద వి ఇస్తుంది, ప్ర జ లు ఆశీస్సులు ఇ వ్వ రు. ప్ర జ ల పె ద రి క ము అ స్య హించు కొంటే, ప్ర జా నా యు కు లు గా చే ప్ప బ డే, ముఖ్య మంత్రులుజైలు శి క్ష త ప్ప దు, గ త రా ష్ట్ర ముఖ్య మంత్రి పా ల న లో అభి వృ ద్ధి, నే డు ముఖ్య మంత్రి ఖ చ్చి త ము గా చే ప్పా లి, చే ప్ప క పో తే రా జ నీ తి జ్ఞ త కా దు, ప్ర జ లకు క ళ్లు ఉ న్న వి, య దా ర్థ ము ను గ్ర హి స్తా రు. ప్ర జ లు వి జ్ఞ త లే ని వాళ్ళు కా దు, ప్ర జ లు పా ల కు లు క ల్పించి న దౌ ర్బా గ్య ము అను భ వించు చు న్నా రు. క నీ స ము అది కా ర ము ఉ న్న రా జ్యాంగ ము లో భా గ మై న న్యా య మూ ర్తు లు క ళ్లు ఉండి గు డ్డి వాళ్ళు అవు తు న్నా రు, ఎందుకంటె, కోట్ల రూపాయలు fee తో అడ్వకేట్స్ కుటుంబ ప్ర గ తి స మా జ ము గుర్తింపు కు కు హ నా వా ద న ల తో తృ ప్తి న మ్మి న గా ని అంతా ర్థ ము ఆలోచన పు ట్టు క కేంద్రం మే ద స్సు హే చ్చ రి క ల ను పా తింటించ క శ రీ ర ము ను రో గా ల కు అప్ప చే ప్పి, క ర్మ సిద్దాంత ము ను శ్రీ కృష్ణ భ గ వా డు మరి యు క లి యు గ దై వ ము తి రు మ ల, తి రు ప తి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి యు ఇ ష్ట దై వ ము చి రు న వ్వు తో స త్కర్మ ల, దు ష్క ర్మ ల ఫ లి తా న్ని, ప్ర శాంత త ఇ చ్చి, త ను మి మ్ము ల ను ప ని ము ట్టు గా ఉ ప యో గించి, అహంకారం తో చే సి న తీ ర్మా నా ల ఫ లి త ము రో గా ల తో అను భ వించు ట కు మ న స్సా క్షి అను మ తి వా ర్థ క్య శ రీ ర ము లొంగిపోవాలని ఉ పే క్ష ణ ద్వారా తె లు తుంది, క ను క, న్యా య మూ ర్తు లు పా ల కు ల అహంకారం, అధికారమ ద ము అ ణ చండి. కా ని, భో గ లా ల స త ను ప్ర జ లు న వ్వు తా రు, ఆకలి స మా దా న ము చే ప్ప లే క లం క ణ ము ప ర మ ఔ ష ద ము స్వీ క రించి మీ వ ల్ల మా దు స్థి తి చే ప్పు చు న్నా రు. న్యా య మూ ర్తు లు మీరు గ్ర హించ రా!? జై హింద్.

  • @srinivasm1199
    @srinivasm1199 Před 25 dny +1

    Mental damu garu,
    Plz stop your imagination...
    Paytm batch...

  • @vamsiman6447
    @vamsiman6447 Před 23 dny

    False analysis, please produce facts, what is CBN role, show the proofs first

  • @RTVRammanarao
    @RTVRammanarao Před 25 dny

    Sir namasty c babu meeda409section undi no doubt skill casejailki velatadu

  • @ramakrishnakuppili420
    @ramakrishnakuppili420 Před 25 dny

    U r always pro YSRCP.

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 Před 26 dny +2

    Babu garini emi cheyya leru ee vyavasta ni ayina kona gala one okka great leader sir

  • @gadilaramarao604
    @gadilaramarao604 Před 26 dny

    The judiciary is the saviour of the nation
    They should act fairly promptly and honestly

    • @srinivaslatha6849
      @srinivaslatha6849 Před 25 dny

      Neathi beerakai lo neyya entha vundho alagey vunnai mana vyavasthalu. Everything is corrupted. Money makes many things without any language.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před 25 dny +1

    Chandrababu garu sudda poosa ayithe CBI Andhra ragudadani enduku teermanicharu.

  • @veerabhadravasireddy6362

    Heading is false and misleading!

  • @user-jw1lr8zw1j
    @user-jw1lr8zw1j Před 26 dny +1

    విడియో లో అందించే వివరాలు రీజన్బుల్ గా లేవు

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Před 25 dny

    Good analysis

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 Před 25 dny

    Mee jagan cbn gaari meeda tappudu cases pettadu, okka aadaaramyna chupinchaadaa? Cbi ki kaakapite FBI ki evvandi, nijanga avaru tappu cheesina sikhaarhule, tappudu cases pedite avaryna tappu cheesinatte. Nijanga tappulu cheesina vaaru sikshimpabadaali.

  • @nvramana198
    @nvramana198 Před 23 dny

    Emipikoleru mi valla emi cheyaleru ela cheyalo vision una leader cbn

  • @prakashreddy1118
    @prakashreddy1118 Před 26 dny

    Damubalaji dabbaapu

  • @lakshmirao2377
    @lakshmirao2377 Před 26 dny

    2024 election TDP merge the votes 25 to 30 % in addition so above 30% votes coming in 11 assembly constituencies
    Re counting is necessary

  • @nanichandraobserver9266

    This guy will milk on this head line for the next several hours. No ethics - whatsoever.

  • @bharathamarasainiktrust0007

    మీరు మేజెస్ ఇవ్వడం కాదు.....మీరు ఇచ్చినా మెసేజ్ కి .....ఏ తమ్ నీల్ పెట్టినరో కూడా చూసుకోవాలి

  • @classictradingcorporaiton7422

    ఆగస్టు crisis in టిడిపి kosam waiting

  • @ziadeensyed5556
    @ziadeensyed5556 Před 25 dny

    ఇతను విలేఖరి గా పనిచేసాడా? దమ్ము లేదు.
    స్ట్రింగర్ గా చేసి వుంటాడు?

  • @amarnathg4281
    @amarnathg4281 Před 26 dny +1

    Moosu kora

  • @rangacharyuluvedantam1870

    దాము బాలాజీ గారు...మీరు చెప్పే
    విషయాలకి, వేణు స్వామి చెప్పే
    జ్యోతిష్యానికి పెద్ద తేడా ఏం లేదు.
    వట్టి పిచ్చి వాగుడు.

  • @m.s.rmurthy3374
    @m.s.rmurthy3374 Před 25 dny

    జగన్ పై ఉన్న cases గురించి cheppandi.

  • @RTVRammanarao
    @RTVRammanarao Před 25 dny

    Ala ivacha court opukuntunda

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Před 26 dny

    CBN is able to buy any Indian.

  • @kvprasadkumar1696
    @kvprasadkumar1696 Před 25 dny

    Fabricated stories, అందరి బుర్రలు పాడు చేయడం మీ పని

  • @rajugoodupu4399
    @rajugoodupu4399 Před 26 dny

    There should be some limit for fake cases by YCP leaders. All the seven cases are very fake. Everybody knows about 7 cases. But Jagan cases are very true mr Red TV

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před 25 dny

      ఓరి సన్నాసీ చంబా కేసులు ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా తిన్న కేసులు నిజమైనవి.
      జగన్ కేసులు కంపెనీకి సంబంధించినవి ప్రభుత్వ ఖజానాను ఖాలీ చేసిన కేసులు కాదు.

  • @RamanaGunni
    @RamanaGunni Před 17 dny

    Oldnews

  • @kotababubibinchandrapaul7971

    Few of your v iews. Comments
    are feel. Correct

  • @RTVRammanarao
    @RTVRammanarao Před 25 dny

    C babuki mudindi twaralo jailki velatadu

  • @maheswaratrinadh2995
    @maheswaratrinadh2995 Před 26 dny

    😂😂😂

  • @sankararao2459
    @sankararao2459 Před 25 dny

    ఇంకా వైసీపీ అధికారంలో ఉందనే భ్రమలో ఉన్నట్లుంది వీడి బోడి విశ్లేషణ.

  • @seshuVinjamuri46
    @seshuVinjamuri46 Před 26 dny

    Your thumbnail will put you in jail.

  • @vasudevamurthyrajujampana6206

    Jagani ni nuvvu chandrababu tho polchaka asthamanam😜😜😜😜😜😜😜😜

  • @WilliamsJames-i1z
    @WilliamsJames-i1z Před 25 dny

    ఒరేయ్, నీవు తప్పుగా మాట్లాడుచున్నావ్

  • @kottapallisn
    @kottapallisn Před 26 dny

    Tells old stories and wrong headings. If continued , gets bad name.

  • @rajaraogundala547
    @rajaraogundala547 Před 26 dny

    Professor నాగేశ్వర్ గారు గాని తెలకపల్లి రవి గారు గాని చంద్ర బాబు కేసుల గురించి వీడియోలు చెసి విశ్లేషించరు కారణం ఏమిటో తెలియదు.😮😮😮😮😮

  • @MallikarjunaraoTripurari

    Neechannel ki Red light area ani serti fiket ivvaali

  • @mediraja5355
    @mediraja5355 Před 26 dny

    Shame లెస్ thumb nails

  • @vasudevamurthyrajujampana6206

    Chandra babuni arrest chesthe inka dedamlo andarini arrest vheyyali mundu ila cheppinolli arrest cheyyali veda aluni

  • @rsbandla349
    @rsbandla349 Před 26 dny

    Chetta interview

  • @prasanthyellala6798
    @prasanthyellala6798 Před 26 dny +4

    Mee title chusthe ఏమో జరిగిపోతుంది అనుకోవాలా చూస్తే నీ వీడియో చూడడానికి ఆ టైటిల్స్ పెట్టుకుంటారు మామూలుగా మాట్లాడుకుందాం పదవిలో లేనప్పుడే చంద్రబాబును తట్టుకోవడం ఎవరి వల్ల గాలే.. ఇప్పుడు అతను సీఎం అసలు అర్థం అవుతుందా నీకైనా

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b Před 26 dny

    Your Analasys is Not Satisfactory.

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 Před 19 dny

    Neetho chappindha

  • @Ravikanth-m7i
    @Ravikanth-m7i Před 26 dny

    Government money direct ga scam chesaru sir

  • @suryanagamanimunduri1114

    🎉🎉🎉🎉🎉🎉

  • @kgovindarao507
    @kgovindarao507 Před 26 dny +1

    మీ జగన్ మోహన్ రెడ్డి 10 సంవత్సరాల గ bayalu medha unnda vahu aa CBN Garu ni ame chayalaeu

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před 25 dny +1

      మీ చంద్రం ఎన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ తీసుకొని కూర్చున్నాడో తెలుసా?

  • @srinumuttabattu9903
    @srinumuttabattu9903 Před 26 dny +3

    మీరు చెపింది నిజామా అబద్దాల

  • @ramanarashimaraobajini7261

    బాలాజీ గారు మీరు చాలా పక్షపాతం మాట్లాడుతున్నారు ప్రభుత్వ ధనాన్ని జగన్ ఏ విధంగా ఖర్చు పెట్టిండు ఎలకలు పట్టడానికి ఎన్ని కోట్లు పెట్టిండు 9 అడుగులు 10 అడుగులు గోడ కట్టడానికి ఫినిషింగ్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టిండు ఏమి నీ కంటే కనపడవా

    • @balachandrareddygajjala3509
      @balachandrareddygajjala3509 Před 25 dny

      చూసినా చూడనట్టే ఉంటాడు వీడు.తెలిసినా తెలియనట్లే ఉంటాడు.

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 Před 26 dny

    Balaji sir meeru A ppudu C B N meeda padi A davadam
    No other comment

  • @jitendrareddy9990
    @jitendrareddy9990 Před 26 dny

    Me edaravala desani ki ameparayojanam😢😢😢

  • @ghostplaysyt7039
    @ghostplaysyt7039 Před 20 dny

    Nuvv

  • @indianvlogger3912
    @indianvlogger3912 Před 25 dny

    Damu balaji miru jagan batch

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Před 26 dny

    Oreyi Saamy CBN vi pucca evidence tho pettinavi meeku mind sariggaa lenatlu undi CBI ED aa case lo kontha mandini arrest.chesindi kuudaa Sarigaa reeserch chesi Cheppandi Prajala ku thappudu samachaaram iyyakandi

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 Před 26 dny +5

    దాము బాలాజీ నోరు విప్పితే వక్రభాష్యాలు....

  • @amarnathg4281
    @amarnathg4281 Před 26 dny

    Ninnu lopala .....

  • @chandrasekhararaoelaprolu7852

    పనీ పాట లేకుండా చెత్త ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తారు

  • @leeladharGedala
    @leeladharGedala Před 26 dny +2

    Cbn will bact to jail

  • @harshalathachiranjeevi2720

    Prabhuthvam kharchu meedha lokanni ayina chutti vasthadu cbn.

  • @ksrao80
    @ksrao80 Před 26 dny +1

    Pavan don't accept.Varahi will go to Delhi.

  • @chsurendranadh2347
    @chsurendranadh2347 Před 26 dny

    Chi chi

  • @syamprasadmandagiri4228

    Marigattaithe ee sodenduku subrao

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před 26 dny

    *విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్ ను పటాపంచలు చేసిన మంగళగిరి పోలీసులు*
    * *నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు యత్నం*
    * *మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చిన శంషాబాద్ విమానాశ్రయం అధికారులు*
    * *అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దన్న పోలీసులు*
    * *శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయిన దేవినేని అవినాష్*
    * *తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్*
    * *దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ*

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 Před 25 dny

    Yedsinatle Vundi Yee Video Brother

  • @Likitha_00
    @Likitha_00 Před 23 dny

    Me iddharaki a Pani Ledhuu sodhi vinalekha poothunnamu nidrapoora thammudu

  • @nagb4336
    @nagb4336 Před 25 dny

    Orey mee chettha iñterviews video panikirani titles apandia