ఈ శాస్తి జరగాల్సిందే.! నెల రోజుల్లోనే ప్రభుత్వ టీచర్ల అవేదన వెనక.!

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024

Komentáře • 582

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před měsícem +349

    రాష్ట్రంలో బూడిద CM రాజ్యాంగం అమలవుతోంది 🤔

    • @SLWCSWFH
      @SLWCSWFH Před měsícem +8

      😂

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před měsícem +10

      బూడిద 😁🤭

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před měsícem +8

      Boodidha baba 🤭🤭

    • @uppalapatijyothi7198
      @uppalapatijyothi7198 Před měsícem +10

      గుంతల్లో బూడిద వేయండి అడిగిన వాళ్ళ మోహం మీద వేయండి 😅😅

    • @bhaskarraomalla7143
      @bhaskarraomalla7143 Před měsícem +6

      Teachers NGOs doola ekki TDP kavalani vote vesaru. Doola theerali.

  • @punnananarayanavlp3611
    @punnananarayanavlp3611 Před měsícem +274

    ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కొంత తిరిగి వచ్చాయ్యాలి కదా,లేదంట రాజకీయనాయకులు లావైపోతారు రిటర్న్ గిఫ్ట్

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Před měsícem +205

    టీచర్ల కు జరగాల్సిందే.ఎగబడి ఎగబడి ఓట్లు వేసి గెలిపించారు.ఇప్పుడు వారిది బానిస బ్రతుకులే.అనుభవించండి.

    • @manikasandhya3331
      @manikasandhya3331 Před měsícem +7

      Votes veyyadam kadu, scam chesaru

    • @gopalmadireddy6035
      @gopalmadireddy6035 Před měsícem +1

      Daridrulaku baga doola teerindi, Meeku oka mrayada ledu. Jagan Anna daggara meeku atma gowravam undindi, Ippudu Adi poye

  • @bnr2110
    @bnr2110 Před měsícem +189

    కమ్మ రాజ్యం నాకు కమ్మగా ఉంది ఇలాంటివి వింటుంటే😂😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před měsícem +218

    జనాలు కూడా అలాగే ఉన్నారు... వాళ్ళకి నోటు, క్వార్టర్ ఇస్తే అన్నీ మర్చిపోతారు! 😀😀😀

  • @pradeepgem9164
    @pradeepgem9164 Před měsícem +70

    ఎంప్లాయీస్ మీద దయ, జాలి చూపించకండి అమీర్ భాయ్..

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před měsícem +159

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు రామా ఆ....

    • @Binny99
      @Binny99 Před měsícem +7

      Super sir anubavinchaneeyandi

    • @Nepolean9
      @Nepolean9 Před měsícem

      that's why YCP got 11 seats.

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 Před měsícem

      అంతేగా మరి.

  • @bharatravipati5271
    @bharatravipati5271 Před měsícem +218

    పాండు రోగం వున్న వాడు పరిపాలన ప్రజలకు నష్టం. తెలిసి ప్రజలు వోట్ వేశారు. అతనికి మేలు తప్ప, ప్రజలకు వుండదు.

    • @angelbabu5541
      @angelbabu5541 Před měsícem +14

      Brother really your 10000000% correct. GOD bless you and your family 🙏

    • @perubhotlahariharasastry5731
      @perubhotlahariharasastry5731 Před měsícem +2

      Mental jabbu vunnavaadu, asalu paalanake paniki raadu😂😂😂😂😂😂

    • @Luxmivara
      @Luxmivara Před měsícem +6

      ​@@perubhotlahariharasastry5731ha
      Vaadiki chala mental issues unay ani kuda bail affidavit lo cheparu kada
      Direct mental certificate unna bulbul balki kuda una😂du kada

    • @manikasandhya3331
      @manikasandhya3331 Před měsícem

      ​@@perubhotlahariharasastry5731baalkrishna ni emi cheyaleru, anthe

    • @razakp8807
      @razakp8807 Před měsícem

      Where did such incidents happen. Don't spread false news bro. I have been observing you have been making such useless and false Vedios.

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 Před měsícem +135

    అమీర్ గారు ఇంకా వుంది తెలిసి ఓటు వెసెరు వారి ఖర్మ బాయు

  • @kanchumarthivenkathemanth4960
    @kanchumarthivenkathemanth4960 Před měsícem +95

    తిన్నగా కఠినంగా క్రమశిక్షణగా జగనన్న పాలనలో పిల్లలకు బాగా పాఠాలు చెప్పాలి అని తాను తీసుకున్న నిర్ణయం వల్ల.. ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆయన్ని ఓడించి.. సంబరపడ్డారు కదా ‌‌.. ఏరి కోరి మరి గెలిపించుకున్నారు కూటమిని ఇప్పుడు అనుభవిస్తున్నారు... చేసిన పాపం ఊరికే పోదు.. ముందుంది ముసళ్ళ పండగ.. అందుకే మంచి చేసే వాడిని ఓడించాలని చూస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి..

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 Před měsícem +101

    నాయకుడి సంస్కారం కార్యకర్తలకు వస్తుంది.

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 Před měsícem +89

    అప్పుడే ఏమి అయింది ఇంకా చాలా సమయం వుంది ఇంకా చాలా జరగాలి అదే నా కోరిక అమీర్

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 Před měsícem +106

    తప్పకుండా ఈ శాస్తి జరగాల్సిన దే మంచి నీ మోసం చేశారు

  • @user-zf1ol7kf6h
    @user-zf1ol7kf6h Před měsícem +78

    ఆరునెలల తర్వాత తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి దాంట్లో వేలు పెట్టకపోతే అప్పుడు అడగండి వారికి వచ్చే లంచం లో కూడా కార్యకర్తలు వెళ్లి పెడతారు

  • @donisattibabu9821
    @donisattibabu9821 Před měsícem +69

    ప్రజల్ని వంచించిన నాయకులు చాలామంది ఉన్నారు దేశంలో..
    ప్రజల చేతిలో మోససోయన నాయకుడు ఒకే ఒక్కడు ఉన్నాడు ఆంధ్రాలో..
    అతనే శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm Před měsícem +82

    ఈ దేశంలో ప్రభుత్వం ఎంప్లాయిస్ అంత దురాశ దరిద్రం అయినా ఆశ జీవులు ఇంకొకరు ఉండరు

    • @nagireddy9847
      @nagireddy9847 Před měsícem +2

      Yes correct 💯 Dura sa ekku va

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 Před měsícem

      Durasaa kadugani Jagan Correct time ku Aapeesiku ravalani Adedo biometric system tettadu idi ye udyogi yennigantalaku office ku vacchafani time note chestundo danto veeru 12 gatalaku ,okagantaku vacche veeluleka satamatamai Oodinchalanukunnare tappa Aasatokadu

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 Před měsícem +108

    తిడతం కాదు గుద్దమీద తన్నాలి అప్పుడు పని చేయకపోయినా పర్వాలేదు.

  • @padmavathiponguleti3675
    @padmavathiponguleti3675 Před měsícem +53

    కోరి తెచ్చుకున్నారుగా అనుభవించాలి

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před měsícem +250

    రాష్ట్రంలో బీహార్ పాలన జరుగుతోంది..

    • @kpram5281
      @kpram5281 Před měsícem +8

      అంతకు మించి

    • @designermunikumar
      @designermunikumar Před měsícem +3

      ఇది ఇది మనం ప్రచారం చేయాల్సింది బీహార్ పరిపాలనని నిజం చెప్తున్నా కదా దిస్ ఇస్ ట్రూ రైట్

    • @giridharkola6523
      @giridharkola6523 Před měsícem +3

      బీహార్ చాలా మెరుగు!

    • @ramakrishnareddy5073
      @ramakrishnareddy5073 Před měsícem +1

      Bihar is better than AP

    • @Nepolean9
      @Nepolean9 Před měsícem

      Where are you when YCP spoiled the state for 5 years.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +58

    ఉపాధ్యాయులు మూర్ఖులు.. వారికి prc తప్ప చదువు అక్కరలేదు... ఇలాంటి వారికి అలాగే జరగాలి.. కమ్యూనిస్ట్ యూనియన్స్ కిక్కురు మనలేదు అమీర్.. వాళ్ళు ఎప్పుడో అమ్ముడుపోయారు

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw Před měsícem +4

      Utf vallaku kallu poyinattundi okkadu spandinchala siggundali union lku

    • @angelbabu5541
      @angelbabu5541 Před měsícem +4

      Sir really your 100000000% correct . GOD bless you and your family 🙏

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před měsícem

      వాళ్ళు కమ్మనైనవారే ప్యాకేజీ దారులే

  • @rp4196
    @rp4196 Před měsícem +28

    చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ ..అనుభవించాలి కదా !

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před měsícem +272

    చంద్రబాబు గెలిచినందుకు టీచర్లు పడిన సంబరం ఇంకెవ్వరూ పడలేదు. వాళ్ళు వేసి వేరే వారితో వేయించి, రానివారి ఓట్లు వేయించి, కౌంటింగ్ లో మోసాలు చేసి తెచ్చుకొన్న ప్రభుత్వం. అన్న, అక్క, తమ్ముడు చెల్లెలు,అవ్వా తాతా, మామయ్యా, స్నేహితుడా అని సంబోధించే జగన్ గారిని వద్దనుకొన్నారు కదా.

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 Před měsícem +9

      💯

    • @ashokposhala7219
      @ashokposhala7219 Před měsícem +13

      ఇప్పుడు కుడవండి అనాలి అన్నా

    • @bdharmaraju1620
      @bdharmaraju1620 Před měsícem +1

      Yuva tv total fake news cheputaadu evaru nammavaddu

    • @user-wf1ve2nr7s
      @user-wf1ve2nr7s Před měsícem +7

      ​​@@bdharmaraju1620 you start you tube news channel immediately to tell correct news.

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před měsícem

      TDP support chanels choodandi Anni nijalu chebutharu ​@@bdharmaraju1620

  • @livingstonecon
    @livingstonecon Před měsícem +72

    తిట్టనా కొట్టినా తాళి కట్టినా బాబు నె అంట ఉద్యోగులకు? 😂

  • @kotimudenna6621
    @kotimudenna6621 Před měsícem +36

    అప్పుడే ఏమైంది అమీర్ అన్న ఒక్క టీచర్స్ అనే కాదు ప్రజలు అందరికి అరచేతిలో వైకుంఠమే 😂😂

  • @venkataramireddynarala7267
    @venkataramireddynarala7267 Před měsícem +34

    వాళ్ళ కి అంతే కావాలి లే మంచి చేసే వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చదు లే

  • @chitty393
    @chitty393 Před měsícem +21

    టీడీపి వాళ్ళు చేసే అరాచకాలు కొన్ని మాకే తెలియటం లేదు ఇక సాదారణ ప్రజలకు ఇంకెప్పుడు తెలుస్తుంది, వైసీపీ మీడియా చాలా వీక్ ఉంది

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 Před měsícem +56

    అమీర్ గారూ ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతూనేఉంటాయి. చెప్పిచెప్పి మిరే అలసిపోతారు

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Před měsícem +408

    దగ్గర ఉండి గెలిపించుకున్న కూటమి ఎమ్ చేసిన ఏమీ ఉండదు. అదే జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పిల్లలకు పాఠాలు చెప్పమంటే ఒత్తిడి అవుతుంది అని జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించారు

    • @KatarapuVenkateswarlu
      @KatarapuVenkateswarlu Před měsícem +31

      Babu di baaga sweet gaa undi eppudu gani valla ku telustundi

    • @user-bm6su5jb4p
      @user-bm6su5jb4p Před měsícem

      Teachers 90% chetta gallu.

    • @siva-
      @siva- Před měsícem +2

      ​​@@adiandhramallesh7786 meeru yemi avanni cheyaru kadaa...vati pi mee badyatha( responsibility) vuntundi anthey kadandi sir..mimmalni nammi aa badyatha icharu.....meeru iyithey thappu cheyanivaru Anna oka manchi vuddesam thone ala chesaru ..

    • @Luxmivara
      @Luxmivara Před měsícem +6

      ​@@adiandhramallesh7786mallesh garru
      Day ki 10minutes work
      Chala salary teskuntunaru
      Okka 10minutes chudaleraa
      Bale bale😂

    • @tirumalaraonaidu9158
      @tirumalaraonaidu9158 Před měsícem +6

      ​ఏడుపు అంతా ఇంతా కాదు
      వీరి వాటా తగ్గింది, అందుకే

  • @user-jn8zi1rz7i
    @user-jn8zi1rz7i Před měsícem +56

    లేదు అమీర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోరుకుంది అదే జగన్ గారు వీళ్ళు స్కూల్స్ కి ఆఫీస్ లకు రాక పోయిన వాళ్ళు అడిగినంత జీతాలు పెంచి అన్న అక్క అని గౌరవం ఇస్తే ఎవడికి కావాలి నీ బోడి గౌరవం మా బాబు వస్తాడు మేము అడగకుండానే మా కు అన్నీ ఇస్తాడు అని గెలిపించారు నిజాంగానే బాబు గారు అడగకుండానే సకల మర్యాదలు చేస్తున్నారు. కొందరి బ్రతుకులు అంతే అమీర్ అహం తలకెక్కిన వాళ్ళ కు మీ స్థాయి ఇది అని దేవుడు చూపిస్తూనే ఉంటాడు

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g Před měsícem +36

    టీడీపీ రావటం టీచర్స్ కోరుకున్నారు వాళ్లకు హాయిగా ఉంది

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před měsícem +44

    టీచర్లు అందర్నీ స్కూల్లో గోడకుర్చీ వేపించాలి రోజు ఎనిమిది గంటల గోడకుర్చీ వేపించాల్సిందిగా మనవి

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před měsícem +2

      GO పంపుతాము

    • @prakashagencies9541
      @prakashagencies9541 Před měsícem +1

      @@subhashinimortha2032 కోల్ కొక్కరాయి గూడ ఎపిచల్సిందిగా మనవి

  • @89509
    @89509 Před měsícem +19

    అమీర్ గారు గత ప్రభుత్యం టీచర్లను టైముకి వచ్చి చక్కగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పమంది, మధ్యాహ్నం భోజనం ,హాజరు కు , యాప్ లు పెట్టి కరెక్ట్ గా లెక్కలు చూపమంది , నాడు నేడు వచ్చిన స్కూల్స్ లో భాధ్యత అప్పగించింది ,ఇందులో అధిక పని భారం ఎక్కడుంది ఏమి చేసినా 9 నుండి 4 గం,, వరకే కదా అదీ పనిదినములలో మాత్రమే మరి కరోనా లాక్ డౌన్ సమయంలో 6 నెలలు కాలం ఇంట్లో కూర్చొని పూర్తి జీతాలు పొందినా వారి విజ్ఞతకే వదిలేయాలి

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 Před měsícem +87

    ఈ సమాజంలో. సంస్కార హీనులు ఎవరైనా ఉన్నారంటే. అది. టీచర్స్

    • @skazam1850
      @skazam1850 Před měsícem +3

      సూపర్ గా చెప్పారు

    • @vykunthachintu1350
      @vykunthachintu1350 Před měsícem

      @@skazam1850 tq

    • @gangadharm9293
      @gangadharm9293 Před měsícem

      Nee paarty odipothe teachers antha samskaara heenula.ఓటమి ni jeernichukoleka teachers meeda Edavandi. Thooo...

    • @gollanageswararao
      @gollanageswararao Před měsícem

      సంస్కార హీనులు మన ఆంధ్రులే

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před měsícem +110

    Good మంచి నిర్ణయం EVM CM చంద్రబాబు వాళ్లకు అలాగే అవ్వాలి అప్పుడే కానీ తిక్కసెట్ అవుతుంది ఆ గవర్నమెంట్ కావాలి అని కోరుకున్నారు ఇపుడు అయినా తెలుసుకోండి ఎవరు ఎంటో 😶

    • @ashokposhala7219
      @ashokposhala7219 Před měsícem +4

      కమ్మగా ఉంటుంది వారికి అన్న

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Před měsícem +19

    సంతోషం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తు న్నందుకు చాలా సంతోషంగా ఉంది పని చేయండి అంటే బాధ. తిట్టడం కాదు తన్నాలి 😂😢😮😅😊

  • @KondaiguntaUma
    @KondaiguntaUma Před měsícem +12

    భావి భారత పౌరులని చక్కగా తీర్చిదిద్దండి అంటే ,మేము మా పిల్లలు మాత్రమె ఎదగాలి పేదవాడికి చదివేందుకు మా ఇళ్ళల్లో ఎవరు పనిచేస్తారు అందరూ చదువుకుంటే అన్నట్లు అయిపోయింది, టిడిపి గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే స్థితి నుండి అడ్మిషన్లు లేవు అనే స్థాయికి తీసుకొచ్చిన జగన్ నచ్చలేదు వీళ్ళకి CBN కావాలి కాబట్టి అనుభవించాలి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před měsícem +63

    జై జగన్ అన్న రియల్ హీరో జగన్ గొప్ప సీఎం జగన్ అన్న 🙏👌❤🎉 మా సిఎం మా జగన్ అన్న జై వైసీపీ శుభోదయం అమీర్ సార్ 🙏 ఇంకా ఎన్ని చూడాలో టీడీపీ అరాచకాలు భూతులు

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Před měsícem +60

    జగన్ గురించి ఏదోపాట పాడింది లేడీ కిలాడీ టీచర్ అదెక్కడుందో ఎలావుందో బాగా ఎంజాయ్ చేస్తుందేమో ఇప్పుడు 😅

    • @narayanahiimm479
      @narayanahiimm479 Před měsícem +8

      Oo antaava jaganu oo hoo antaava pata marichipothe yela brother
      Ipudu padavalasina paata
      Thannuthunaadu babu
      Thaata theesthu vunnaadu
      Nenu teacher ne swantha laabham kontha maanuko idhi Naa bhaavana
      90%teachers bhaavana
      Bell bill
      Vidyarthulu yemana iponi
      3na jeethalu paddayi
      Aarambha soorathvam
      3months oka saari jeethaalu kalagamanam lo
      Yedhuru choodandi

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm Před měsícem

      అది*చెప్పు ల జాతి* లం:::: అది *తెలుగు దొంగల పార్టీ*
      మనిషి 😂😂😂

    • @user-su2pf9pj8f
      @user-su2pf9pj8f Před měsícem +1

      ​@@narayanahiimm479
      చాలా మంచి పాటే పాడింది

    • @Chitanipullareddy81
      @Chitanipullareddy81 Před měsícem

      ​@@narayanahiimm479😂😂😂😂

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 Před měsícem +6

    టీచర్స్ కు ఇలాంటి శాస్త్రి జాగారవలసిందే

  • @TitllaNew10
    @TitllaNew10 Před měsícem +32

    దూల తీరుతుంది కదా ఇప్పుడు.......

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před měsícem +91

    వామ్మో వాళ్ళని అయ్యో పాపం అనొద్దు సారో గరువే అన్నింటికీ మూలం అంటారు, కానీ అన్నినార్ధాలకు మూలం ఈ pr

  • @OverTheMoon09
    @OverTheMoon09 Před měsícem +63

    శాస్త్రి... పూజారి కాదు... అది
    శాస్తి

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 Před měsícem +10

    ఉద్యోగులే కాదు, రాష్ట్ర ప్రజలు అందరూ ఏడ్చే పరిస్థితులు వస్తాయి.ఆంధ్రులు ఏనాడో చేసుకున్న ఖర్మ ఫలితాలు అనుభవించక తప్పదు.

  • @rksinghification
    @rksinghification Před měsícem +20

    హుో హో హొ హొ హొ 😂😂
    అంతేగా అంతేగా.......

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss Před měsícem +20

    మా గవర్నమెంట్ లో మాకు అందరూ బానిసలే

  • @Siri00179
    @Siri00179 Před měsícem +19

    Ameer బాబు టీచర్ లు జగన్ ప్రభుత్వం మీద ఎంత కక్ష పెంచుకుని ఏక పక్ష ంగా గెలిపించూ కొన్నారు అందుకే టీడీపీ నేతలు అందరూ కు వారు గులాములు వాళ్ళు అణిగి మణిగి ఉండాల్సిందే ప్రతి కార్య కర్త కి భయ పడాల్సిందే లక్షల్లో జీతాలు వస్తాయి ఐన పిల్లలకు చదువు చెప్ప మన్నందుకు జగన్ పై వ్యతి రేకించారు

  • @granand1595
    @granand1595 Před měsícem +26

    Alage jaragali

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před měsícem +20

    Alage jaragali.

  • @chavalaprakasham83
    @chavalaprakasham83 Před měsícem +12

    100% వేశారు, 100% అనుభవించాలి

  • @nagireddyreddy2716
    @nagireddyreddy2716 Před měsícem +12

    చంద్ర బాబు ను గెలిపించినందుకు శాసితి జరగాల్సిందే

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 Před měsícem +6

    ప్రభుత్వ ఉధ్యోగులకి తిమ్మిరి బాగా తీరాలి

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem +18

    అమీర్ వుద్యోగులు మంచిగా పనిచేయలి ani, government పనిచేస్తుంటే సపోర్ట్ చేయి లేదంటే kamga vundandi వుద్యోగుల nu పనిచేయండి ante నానా యగీ చేస్తారు

  • @murtygn1881
    @murtygn1881 Před měsícem +8

    శ్రీకాకుళం జిల్లాలో ఒక పంచాయితీ కార్యదర్శి రాజీనామా చేసి వెళ్లారు. Red book మహిమ.😂😂😂

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri2523 Před měsícem +8

    వీళ్లలందరికి ఇంకా కావాలిసిందే అమిర్ బాయ్

  • @chinnathiru6598
    @chinnathiru6598 Před měsícem +22

    పాపం పండడం అంటే ఇదే😂😂

  • @sridharkollabathula
    @sridharkollabathula Před měsícem +17

    ఆ వీడియో చూసి టీచర్ లు అందరూ
    కేక్ లు కట్ చేసి సంబరాలు చేసుకోవాలి...
    జగన్ ను ఓడించాలి అని ఒకరికొకరు
    చెప్పుకుని టీడీపి కి ఓట్లు వేసారు...

  • @markondareddy4477
    @markondareddy4477 Před měsícem +7

    వాళ్ళు టీచర్స్ కాదు, సంఘవిద్రోహులు, సరైన శాస్థి జరుగుతుంది. ఇంకా చాలా ఉంది

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +7

    సామేత...
    పడుకున్న గాడిదను లేపి మారీ కావాలని తన్నించు కున్నారు అంట...

  • @srinivasreddy6098
    @srinivasreddy6098 Před měsícem +8

    గెలిపించుకున్నారు గా అనుభవించండి.... బూడిదే మిగిలేది

  • @shaikibhrahim3858
    @shaikibhrahim3858 Před měsícem +10

    ప్రజల ఏ సమస్య ysrcp పట్టించుకోకూడదు ఇంకా ఇంకా బాగా నలగన్నివ్వాలి
    చిన్న విషయనికి కూడా కోర్టు లో పిటిషన్ వేయించే పని ప్రస్తుతం best ysrcp పార్టీ కి

    • @user-su2pf9pj8f
      @user-su2pf9pj8f Před měsícem +1

      వేసిన లాభం లేదు... మేనేజ్ చేసి అన్ని కేసులు కొట్టి వేయిస్తారు

    • @satish8855
      @satish8855 Před měsícem

      Kesulu kottivesi tirigi case lu vesinavariney sikhsinchey DHARMA PRABHUVLU unnaru khada 😂

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před měsícem +20

    😅😅😅 చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అమీర్ భాయ్..దగ్గరుండి మరీ గెలిపించారు కదా..😅😅 ఇప్పుడు జయము జయము పప్పన్న..జయము జయము చంద్రన్నా...😅😅😅

    • @rameshpangi4595
      @rameshpangi4595 Před měsícem +2

      Mee Paataku Na Hrudhayapurvaka namaskaramulandi❤❤❤❤❤

  • @thummadevadanam87
    @thummadevadanam87 Před měsícem +7

    ఈ శాస్తి అని రాయండి అమీర్ గారు. శాస్త్రీ కాదు.

  • @praveenkumarpraveenkumar5413
    @praveenkumarpraveenkumar5413 Před měsícem +14

    దేర్ ఇస్ క్రొకోడైల్ ఇన్ ఫెస్టివల్

  • @OverTheMoon09
    @OverTheMoon09 Před měsícem +13

    ఆ వీడియో లింక్ లు ఇవ్వండి...

  • @krishnababu9316
    @krishnababu9316 Před měsícem +4

    మంచి జీతాలు ఇచ్చి పిల్లలు కి మంచి విద్యాబోధన చేయమని చెప్పిన జగన్ నచ్చలేదు టీచర్స్ కి. Face attendence వేయమన్నాడు అనే కోపం తో విలువలు పక్కన పెట్టి ప్రైవేట్ విద్య ని ప్రోత్సాహించు ఈ దొంగలు బ్యాచ్ ని మెజారిటీ తో గెలిపించారు. ఎవరు చేసిన ఖర్మ వాళ్ళే అనుభవించాలి. నా దృష్టిలో ఇది ఇంకా సరిపోదు.

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 Před měsícem +7

    హలో సార్...... టీచర్లు ఏమి తెలుగు తక్కువ వాళ్ళు కాదు . నూటికి ఒక పదిమంది ఇలా తిట్లు తిన్నప్పటికీ నూటికి 30 నుండి 40 మంది వరకు వడ్డీ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో వలె చేసుకుంటారు. పాఠశాలలకు సరిగ్గా రారు ఉద్యమాలు చేయరు........ ఎవడో ఒక బలహీనమైన ఉపాధ్యాయుడు తిట్లు తిన్నంత మాత్రాన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల వారు ఉద్యమాలు ఏమి చేయరు.

    • @angelbabu5541
      @angelbabu5541 Před měsícem +1

      Sir really your 100% correct. GOD bless you and your family 🙏

  • @granand1595
    @granand1595 Před měsícem +17

    Jai jagan sir

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Před měsícem +6

    నెలరోజులే అయ్యింది ఇంకా ఐదు సంవత్సరాలు జింతాకు జితా జితా జింతాకు తా 😂😂😂

  • @Normalboy007
    @Normalboy007 Před měsícem +6

    టెన్షన్ పెట్టకండి... భయం తో sick అవుతాడు...

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju7332 Před měsícem +1

    సహజమే అమీర్!
    కృతజ్ఞత కూడా ఉంది
    హైలెవల్ ల్లో...!

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 Před měsícem +23

    1. ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్న మూర్ఖులు
    2. వాళ్లకు జరిగుంది చాలా తక్కువ
    3. నా కొడుకులు ఓటు వేసినప్పుడు బుద్ది గడ్డి తిన్నదా !
    4. జీతాలు పెంచరు , ఇప్పుడు ఏమీ చేస్తారు ?
    5. భిర్యాని బ్రాందీ తీసుకున్నపుడు బుద్ధి ఎటు పోయింది
    6. ఇప్పుడు తగిన శాస్తి జరిగింది
    జై జగన్ 👍👍👍

    • @ukreddyb6280
      @ukreddyb6280 Před měsícem

      CHOUDARLAYYUNDI ATLA MIVALLANI TITTATAM YEMI BAGALEDU

    • @bdharmaraju1620
      @bdharmaraju1620 Před měsícem

      @@nageswararaoyanamadala6668 Ayya teachers ni bootulu tittavaddi nuvvu Jagan gaadini poguduko that's all

    • @satish8855
      @satish8855 Před měsícem

      ​@@bdharmaraju1620sarlendi, AA bhoothulu thittay Pani kutami prabhutvanikay vadhilesaru kadha Mee lanti udhyogasthulu 😮

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s Před měsícem +5

    జీతాలు కాదు కొంచం బూడిద పంపిస్తాడు ఇవీ m cm

  • @arkoti9145
    @arkoti9145 Před měsícem +1

    Excellent analysis Ameer bhai. After counting Certain Teachers have been celebrated and enjoyed like any thing. Now they have to face all the consequences. God is great Ameerbhai.

  • @ramakrishna6020
    @ramakrishna6020 Před měsícem +4

    Govt employees ki జరగాలి... బుద్ది వస్తుంది...

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 Před měsícem +3

    వాళ్ళ ఖర్మ వారే. అనుభవిస్తారు

  • @nvsreddy8424
    @nvsreddy8424 Před měsícem +1

    తరువాత బాగా పరిపాలన చేస్తారు.టీచర్స్ కు చదువు చెప్పుకున్న జీతాలు పెంచాలి.

  • @sanjeevsoftwareraithu9725
    @sanjeevsoftwareraithu9725 Před měsícem +5

    Govt employees ki Baga jaragali

  • @ganakishore1621
    @ganakishore1621 Před měsícem +4

    Teachers ki ilamti respect imkakavali 🎉🎉

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před měsícem +1

    జ్ణానం ఉన్న ఉపాధ్యాయులు, ఏడుస్తారు, జ్ఞానంతో ఓటు వేసారు.అనుభవించండి.

  • @satyakwt7103
    @satyakwt7103 Před měsícem +1

    ఇటువంటి పరిస్థితులు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆలోచించాలి

  • @nagarajumeduri6516
    @nagarajumeduri6516 Před měsícem +16

    ఈ విషయం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఎక్కడా రాలేదు

  • @28.8.21
    @28.8.21 Před měsícem +1

    హలో, బ్రో ఉచిత బస్సు పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పు, మహిళలు చాలా ఎదురుచూస్తున్నారు !!

  • @vijayapeteti5121
    @vijayapeteti5121 Před měsícem +3

    వీళ్ళు ఎవేరిని చూసి భయపడక్కర్లేదు (భయపెట్టలేరు కూడా). కారణం ఎలాంటి వ్యతిరేకత అయినా ఈవీఎం లు ద్వారా సానుకూలంగా మార్చివేయవచ్చు అన్న దైర్యం, కానీ ఒక్క విషయం, భస్మాసురులు చాలామంది ఉన్నారు వీళ్ళను ఎవరు ఏమి చేయక్కర్లేదు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు

  • @NagakrishnaDommeti-nv8ql
    @NagakrishnaDommeti-nv8ql Před měsícem +1

    100%TRUE BROTHER AMEER BHAI.

  • @user-kb6ud5vl5e
    @user-kb6ud5vl5e Před měsícem +2

    Istamga gelipichukunnaru kastam ledhu

  • @justhuman3782
    @justhuman3782 Před měsícem +8

    Alane jaragali inkka inkka thittinchukovaali

  • @prameelauba1347
    @prameelauba1347 Před měsícem

    నిజంగా చాలా సంతోషంగా ఉంది అమీర్ గారు , టీచర్స్ కి అలానే ఉండాలి , ఇంకా ఇంకా ముందు ముందు ఉంటుంది వాళ్ళకి 😂😂😂

  • @T.sasibala
    @T.sasibala Před měsícem +7

    ఓటు వేసిన gelipinchina upadhyalu ki buthu lu tho sanamanam chesina pacha syko party

  • @chilakapatiseshapadmavathi5873

    శాస్తి అనాలి

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Před měsícem +1

    రాబోయే భవిష్యత్తు తరాలు చాలా దృఢంగా ఉండాలని జగన్ గారు అనుకుంటే ఈ టీచర్లు చేసిన దుర్మార్గమైన దరిద్రమైన పనులకి ఇలాంటి చేస్తే జరగాల్సిందే

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa Před měsícem +4

    Teachers ki ila ne jaragali le, evadu chusina chits real-estate broker Pani chestu pillaki chaduvu cheppandi ante Jagan tittaru...mail 7,8,10 class pillalaki negative ga Jagan gurinchi chepparu

  • @thatavarthiramannadora3740
    @thatavarthiramannadora3740 Před měsícem +3

    Teachers, election lo over action chesinaru, ellaku jaraga valisinde

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Před měsícem

    తిట్టినందుకుబాధపడకూడదు.ప్రయివేటుస్కూల్స్ డెవలప్ మెంట్ చేసి పనిభారం తగ్గి స్తున్నందుకు సంతోషపడాలి

  • @koteswararaochoppara416
    @koteswararaochoppara416 Před měsícem

    ఉద్యోగులు కు అప్పుడే ఏముంది ఇంక ముందు ముందు చాలా చూడాలనుకుంటున్నారు ప్రజలు.

  • @mdmadinavali6515
    @mdmadinavali6515 Před měsícem

    లక్షల్లో జీతాలు తీసుకుని టీచర్ ని పాటాలు చెప్పమంటే వాళ్లకి ఆ ప్రభుత్వం వ్యతిరేకం.

  • @harim4672
    @harim4672 Před měsícem

    వారికి అలాగే వుండాలి.

  • @sudhakarsudhakar6340
    @sudhakarsudhakar6340 Před měsícem

    NOT ONLY TEACHERS BUT ALSO ALL EMPLOYEES
    CELEBRATED VICTORY ON
    FOURTH JUNE...THERE WAS NO END FOR THEIR JOY..

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss Před měsícem

    మా ఉద్యోగస్తులకు ఎవరు అమ్మనా బూతులు తిట్టిన ఎవరు మా ఆత్మగౌరవం అవమాన పరిచిన మాకు పరవాలేదు మాకు ఒకటో తారీకు జీతం రావాలి అంతే ముఖ్యంగా మా టీచర్లకి

  • @Snagireddy-qd8uu
    @Snagireddy-qd8uu Před měsícem

    Enka nayyam teacherni mokallamida nilchobettaledu, santhoshinchali, chethulu kalina taravatha aakulu pattukunte yela, God's return gift

  • @renukajataprolu1114
    @renukajataprolu1114 Před měsícem

    Baga ayyindhi teachers ki.