Video není dostupné.
Omlouváme se.

టీటీడీలో రేవంత్ రెడ్డి వాటా! చంద్రబాబుకు తీవ్ర నెగిటివ్, యూ టర్న్ రాజకీయం

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024

Komentáře • 119

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Před měsícem +69

    బాబు ఒక తెలంగాణ లో పార్టీ కాదు దేశం మొత్తం మీద పార్టీ పెట్టిన ఆయన చేయగలడు EVM EVM EVM. లు ఉన్నాయిగా

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před měsícem +40

    తిరుపతి హుండీ ఎత్తుకుని పొమ్మను! 😀😀😀

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před měsícem +47

    దానిదేముంది ఏకంగా బంగాళాఖాతమే రాసిద్దాం! అదీ చాలకపోతే అరేబియా సముద్రం కూడా రాసిద్దాం! చంబా ఏది చెబితే అది! మంచి బేరగాళ్ళు ఇద్దరు! 😀😀😀

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 Před měsícem +42

    నమస్తే అమీర్ భాయ్
    1. గురు శిష్యులు కలసి ప్రజా ధనాన్ని దోచుకోవాలని ప్రయత్నం
    2. BRS ను ఓడించవడానికి చంద్ర బాబు చౌదరి , వాళ్ల కమ్మ ఛానల్స్ చేయని ప్రయత్నమంటూ ఏది లేదు
    3. తెలంగాణకు బయలు దేరాడు గజ దొంగ
    4. తెలంగాణ ప్రజలు విద్యార్థులు చాలా చైతన్యం కల వాళ్లు
    5. ఈ దుష్టుల చేతిలో పడనే పడరు
    6. హైదరాబాద్ లో స్వాగత ఫ్లెక్సీలు BRS శ్రేణులు ధ్వంసం చేసారు
    7. AP లో సరిపోయింది , తెలంగాణలో అయితే టీడీపీ కమ్మ గుండాలకు బుద్ధి చెప్పే వారు
    8. అక్కడ వైస్సార్సీపీ శ్రేణులు దుర్మార్గుల దాడులను తిప్పి కొట్టాలి
    జై జగన్ 👍👍👍

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Před měsícem +69

    రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేనికి భయపడే ప్రసక్తే లేదు ప్రజలతో ఎవరు అభిప్రాయంతో వాళ్లకు అవసరం లేదు డబ్బు ఉంది మంచిగా ట్యాంపరింగ్ చేసుకుంటారు మనుషులతో అవసరం లేదు ఓటర్లతో అవసరం లేదు నాయకులతో అవసరం లేదు ఈ విషయం జగనన్న తెలుసుకుంటే మంచిది వాళ్లు ఎన్నిసార్లైనా గెలవ తారు

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před měsícem +30

    తెలంగాణ ప్రజలు తిరగపడతారు 😅

  • @rstar3397
    @rstar3397 Před měsícem +40

    Babu ...telangana లో పార్టీ నడుపు కోవడానికి...రేవంత్ చేత చెప్పించి వుంటాడు...రివర్స్ అయ్యెప్పటికి గుంట నక్క calm అయ్యాడు...

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +3

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

  • @rstar3397
    @rstar3397 Před měsícem +60

    Babu ...telangana లో కూడా పార్టీ పెడతాడట మళ్ళీ..పాపం తెలంగాణ...😂

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +3

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

    • @user-vb5wn1yd4j
      @user-vb5wn1yd4j Před měsícem +3

      Memu(Telangana), meelaga Babu nammi mosapomu, last time memu Babu nu tanthe andhra lo paddadu,malli Babu party telangana lo pedithe eesari memu tanthe pakistan lo padathadu mee Babu 😂😂😂

    • @rstar3397
      @rstar3397 Před měsícem +5

      ​@@user-vb5wn1yd4jతన్నoడి..😂 ఇక్కడ దోచుకుంది సరిపోలే మళ్ళీ అక్కడ దోచుకోవడానికి రెఢీ అయ్యాడు..

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem

      @@user-vb5wn1yd4j ప్ల్స్ మా బాబు visionry ఆయన శిష్యుడు మి సీఎం ఎంత తెలివి లేకపోతే అక్కడ మల్లి పార్టీ స్టార్ట్ చేస్తున్నారు . మి సీఎం గారికి తెలియకుండానే జరుగుతున్నదా? ??? చూడండి ఒక్కసారి మా బాబుగారి టీడీపీ భవనలు ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నాయో నిగనిగలడిపోతున్నాయి . ఓఓఓ తెలంగాణ టీడీపీ ఊపిరి పీల్చుకొ మనకి సీఎం రేవంత్ శిష్యుడు వున్నాడు . మల్లి రిపీట్ చేదం . మీరు మాటలు చెప్పటం వరకే మా బాబు తన శిష్యుడితో కలిసి పని మొదలు పెట్టేసారు. మీకు అదే అర్థం కావటం లేదు 🤣🤣🤣🤣🤣🤣 అయ్యిన టీడీపీ భవనం వద్దకు పోయే అంత దమ్ము ఉందా ?????? అది మానవుల వళ్ళ అవ్వదు . మీరు కూడా మతో పాటే మేము మీతో పాటే .

    • @rstar3397
      @rstar3397 Před měsícem +4

      ​@@user-vb5wn1yd4jgolmal అయినా evm లు ఉం డి,వుంటాయి అందుకే అలా మాట్లాడుతున్నాడు...వాడి మొఖం చూసి ఇంక ఓట్లు వేసే వాళ్ళు ఎవరు..అంత evm mahima

  • @Ram-qw3nw
    @Ram-qw3nw Před měsícem +28

    జగన్ అన్నా, నీ అభిమానిగా చిన్న విన్నపం,
    ఒక ఏడాది పాటు జనాల్ని వదిలేసే,వారికి కావాల్సిన వారిని తెచ్చుకున్నారు,నీ కోసం కష్ట పడ్డ కార్యకర్తలను పట్టించుకో,జిల్లా పర్యటనలు చెయ్,మంచి పొలిట్ బ్యూరో ఏర్పాటు చెయ్,గట్టి లీగల్ టీం పెట్టుకో,పిచ్చి రెడ్లను వదిలేసి,నిఖార్సయిన దమ్మున్న రెడ్లను పక్కన పెట్టుకో,పోయిన వారిని వెనక్కు తెచ్చుకో.
    SC, ST, BC, మైనారిటీలో గట్టిగా మాట్లాడే వారిని తెచ్చిపెట్టుకో,పదవులు ఉన్నా కూడా కనీసం మాట్లాడలేని స్క్రాప్ ని పక్కకు నెట్టేసే. ముఖ్యంగా SC,గౌడ and యాదవుల్లో 3-5 మంది బాగా మాట్లాడే కత్తుల్లాంటి నాయకులను తయారు చేస్కో.
    ముందుగా సోషల్ మీడియా వర్గాన్ని మొత్తం ప్రక్షాళన చేసి,నువ్వంటే అభిమానం ఉన్నవాళ్ళతో నడుపు.నీ డబ్బుని అభిమానించే వాళ్ళు ఎప్పటికి మనకు పనికి రారు.
    పదే పదే మనం కట్టిన ఆసుపత్రులు,పోర్టులు,పోలవరం,హార్బర్లు,బడులు, కళాశాలల పర్యటనలు చేసి,జనాలకు నీ పనితనం చూపియ్,లేకపోతే వాళ్ళ ఖాతాలోకి వెళ్లిపోతాయి.
    చంద్రబాబుని విమర్శిస్తే మొత్తం ఖండాంతరాల్లో ఉన్న కమ్మ సమాజం ఒక్కటయ్యారు,పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మొత్తం కాపు సమాజం ఒక్కటై కూటమిని గెలిపించారు.కానీ నీ పైన అందరూ కలిసి దాడి చేసినా కూడా రెడ్లు నీకు అండగా నిలబడలేదు అంటే, తప్పు ఎక్కడ జరిగిందో ఒక్క సారి ఆలోచించు.
    మైనారిటీలు,క్రిస్టియన్లు ఎక్కడ నొచ్చుకుంటారో అని బీజేపీతో దూరంగా ఉన్నావ్.కానీ వాళ్ళు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్,గుంటూరు ఈస్ట్,నెల్లూరు సిటీ,కర్నూల్,కడప,నంద్యాల,ఆదోని etc నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడిపోవడం, అందులోనూ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే గెలవడం చూస్తుంటే ఆయా వర్గాలకు బీజేపీ అంటే మక్కువ ఉందని తేలిపోయింది.కాబట్టి ఇంక నువ్వు కూడా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి,రాజకీయాలు చేయటం మొదలు పెట్టాల్సిందే.
    చివరిగా నీకు బలమే జనం,ఏడాది తర్వాత ఎల్లవేళలా జనంలోనే ఉండన్న.
    నువ్వు నవ్వుతూ రెండు చేతులు చాచితే నువ్వు దూరం చేసుకున్న "నీ" వాళ్ళు,మళ్ళీ నిన్ను చేరటానికి ఎల్లప్పుడూ "సిద్ధం"గా ఉంటారు.
    జై జగన్
    జై జై వైయస్సార్

    • @aluriupendra3732
      @aluriupendra3732 Před měsícem

      😂🎉😂🎉

    • @RK-df3mj
      @RK-df3mj Před měsícem +3

      Yes well said, jagan should change language, body language and the repeated words,* buttonlu nokkinanu Ani cheppakunda, padhakalu icchanu Ani cheppadam*

    • @konagallasrinuvasarao2902
      @konagallasrinuvasarao2902 Před měsícem +1

      Bro 👍👍💐💐💐

    • @syamkumarparitala9528
      @syamkumarparitala9528 Před měsícem +2

      Well said sir

    • @syamkumarparitala9528
      @syamkumarparitala9528 Před měsícem +2

      100%CORRECT, meeru cheppina pratee mata chala CORRECT. Ila follow avadaniki try cheste baaguntundi

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 Před měsícem +17

    అసలు కి T. T. D. ని తమిళనాడు కి ఇస్తే పోలా, ఈ రెండు రాష్ట్రా లకుగుండు కొట్టి.

    • @Pavala.5
      @Pavala.5 Před měsícem +1

      Ammo vuhisthene bayakaram ga vundhi, nenu christian aynapatiki ttd vallaki icham ante archanallo, pujalu baga jaruguthayemo kani prasadhalu, etc chala maripothay. Neatness maintain cheyru, assalu vodhu. Ttd mana andhra valladhe.

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 Před měsícem +5

    తెలంగాణ డిమాండ్స్ కూడా CBN నే పెట్టించి ఉంటాడు, ఇలాంటి CM ఉంటే రాష్ట్రము ఏమవుతుందో, రాష్ట్ర ప్రజల పరిస్తుతులు పట్టించు కోని cm.

  • @khwjashaik6432
    @khwjashaik6432 Před měsícem +23

    ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కూడా ఇలాంటి డిమాండ్లు పెట్టి ఉంటే బాగుండేదేమో😅😂
    ఎవరి భూభాగంలో వారు పరిపాలన చేయాలి గాని పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజల హక్కులను దొంగలించాలని చూడడం చాలా తప్పు😅😂
    ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పరిపాలన ముందు చేయండి😅😂 అంతేగాని టైం పాస్ చేయమాకండి😆😝😜😋

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 Před měsícem

      ముందు ఈ నాన్ లోకల్ పిచ్చి పచ్చ మీడియా నుండి A. P నీ కాపాడు కోవాలి

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Před měsícem +12

    భయ పడే ప్రసక్తి అంటే వాళ్ళు ప్రజల తరపున ముఖ్యమంత్రులు ప్రజల మీద బాధ్యత వుండాలి.ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు చేయరు.ఇంకా ఆ E vm సంగతి చెప్పాల్సిన

  • @ramavathuchandunaik7908
    @ramavathuchandunaik7908 Před měsícem +7

    రేపు అమరావతిలో కూడా అంతే వాళ్ళ భూముల్లో రాజధాని కట్టారు కాబట్టి ఇది మాదే అంటారు మళ్ళి రాష్ట్రం మొత్తం సొమ్ము అమరావతి పాలు

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před měsícem +1

    అతను చర్చలు, డిల్లీ లో లాబీయింగ్ గురించి

  • @srii4838
    @srii4838 Před měsícem +4

    Ayya telangana సమాజం ఎప్పటికీ చంద్రబాబు ను నాయకునిగా మ రాష్ట్రములో గుర్తించాం..ఆయన ఆంధ్ర కు సంబంధింవాడే..మాకు పక్క రాష్ట్ర రాజకీయ నాయకుడు..ఆంధ్ర పాలకులు మాత్రమే వద్దన్నం ఆంధ్రులు మా సోదరులన్నం...మా తెలంగాణను మేమే పాలించుకుంటామ్..మీరు వెళ్లి మీ రాష్ట్రాన్ని మీరు పాలించుకొండి మా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మేము ఆందోళనలు,చేసి విప్లవలతో పోరాటాలతో ఎందరో తెలంగాణ వాదుల త్యాగాలతో మా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం...విడిపోయాం..అందరం సంతోషముగా ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళం సంతోషముగా వున్నాం...మా తెలంగాణలో మాకు నాయకులున్నారు వారు మా ప్రాంతం కోసం రాజకీయాలు చేస్తారు...అంతే కానీ..మేము వద్దనుకున్న తెలుగుదేశం,చంద్రబాబు మళ్ళీ మా రాష్ట్రములో రాజకీయాలు చేస్తామంటే భరించడానికి పక్క రాష్ట్ర నాయకులు ఇక్కడ రాజకీయాలు చేస్తానంటే ఆ కామపు ను భరించడానికి..ఆ దరిద్రాన్ని మోయడానికి మా తెలంగాణ సమాజం సిద్ధముగా లేదు...మాకు రేవంత్ వున్నాడు..కేసీఆర్ వున్నాడు..ఈటెల వున్నాడు బండి సంజయ్ వున్నాడు కొమరెడ్డి వున్నాడు బట్టి వున్నాడు పొంగులేటి వున్నాడు....వాళ్ళే మా నాయకులు...చంద్రబాబు మాకు నాయకుడు కాదు...కాలేదు...జై తెలంగాణ..జై భారత్

  • @markondareddy4477
    @markondareddy4477 Před měsícem +4

    నిన్న చంద్రబాబు - రేవంత్ రెడ్డిల బేటీ సందర్బంగా రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటే, చంద్రబాబు మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తనకు ముఖ్యం అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద కన్నా, తన, మరియు తన రాజగురువు యొక్క వ్యాపార సామ్రాజ్యాలున్న తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యం అని కదా అర్థం!ఈ సందర్బంగా, చంద్రబాబు టీటీడీని, ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల్లో తెలంగాణా రాష్ట్రానికి అమ్ముతున్నట్లు వార్తలు వచ్చాయి కదా! సంపద సృష్టిస్థానన్న చంద్రబాబు, ప్రపంచ ప్రసిద్ధ టీటీడీని మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టత్మక పోర్టుల్ని అమ్మి, తన డ్రీం ఫేక్ ప్రాజెక్ట్ అమరావతి రియల్ వ్యాపారానికి వెచ్చించి సొమ్ముచేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ వైస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఖండిస్తూ, ఉద్యమాలు చేయాలి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలకు తెలియజేయాలి.

  • @chandrasekharsampathirao313

    సంపద సృష్టి అంటే ఇదే.🤣

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před měsícem +4

    ఏముంది కూటమిలోని ఫోటో లేని నాయకులు అదే చంద్రబాబు జనసేనబిజెపి అందరూ కలిసి ఓటింగ్ పెట్టుకుని ఇచ్చేయండి తెలంగాణ వాళ్లు ఇచ్చేసేయండిసమ్మగా ఉంటుంది ఏపీ ప్రజలకి అన్ని ఇచ్చేంత కావాలి సిగ్గు లజ్జ ఉండాలిసమ్మగా ఉంటుంది ఏపీ ప్రజలకి అన్ని ఇచ్చేంత కావాలి

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Před měsícem +5

    నాలుకని ఎలాగైనా తిప్పగల ఘనుడు. దీనిమీద వాత్సల్యం లేదు అధికారం ,సంపద సృష్టి మీద తప్ప.

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před měsícem +1

    Amaravati lo 10000 acres, ivvali 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ravurisivaji4656
    @ravurisivaji4656 Před měsícem +1

    CBN known only money based politics...

  • @janasenapk2317
    @janasenapk2317 Před měsícem

    అమీర్ భాయ్ వాళ్ళుమాట్లాడుకుంది ఒకటే ఓటుకు నోటు విత్ డ్రా చేయడం గురించి మరియు img భారత్ కేసు సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిన వివరణ గురించి.

  • @balakrishna9705
    @balakrishna9705 Před měsícem +12

    420+420 vote ki note briefed me😂😂😂

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

  • @baazyreddy6234
    @baazyreddy6234 Před měsícem +7

    I know Revanth reddy from MlC ..I have closely Associated with him...After Bifurcation he clearly Decides that If TDP is In Telangana CM should be Revanth..CBN anukune Anta Telivitakkuva vadu kadu Revanth..too dangerous dn CBN..

  • @srisurya4217
    @srisurya4217 Před měsícem +11

    Baboru AP lo ayyipoyindi ika revanthni telangananu kuda nasanam cheyyadatiki bayaluderadu.AP ni twaralo ammesi telangana pothadu.

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +2

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 Před měsícem +4

    హాస్యాస్పదం... విభజన చట్టం లో ఇవి వున్నాయా.. మీకు తెలుసా అజెండా

  • @user-su2pf9pj8f
    @user-su2pf9pj8f Před měsícem

    హైదరాబాద్ సికింద్రాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు వాటా అడగలేదా మనం visionery 😂😂

  • @janibabu3301
    @janibabu3301 Před měsícem +5

    CBN Congress ki message pampadaniki hyd velladu

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng Před měsícem +1

    Maaku hyd income lo 50/ share kaavali Ani adugu .

  • @aanandh8517
    @aanandh8517 Před měsícem

    అక్కడ రెడ్డి రాజ్యాంగం ఇక్కడ red book రాజ్యాంగం నడుస్తుంది , టీటీడి లో వాటా ఇచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ లో వచ్చే ఆదాయం hyd లో ఆద్దయం లో వాటా ఇమ్మని అడగాలి

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před měsícem +1

    Edi real ga govt agenda na , leka media agenda na
    Success ite valladi, lekunte inkokari meeda

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 Před měsícem

    Huderabad ఎవరికి

  • @Naren6867
    @Naren6867 Před měsícem +1

    😂😂😂మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపి దోచుకోండి .....ఆంధ్రోళ్లు దోచుకున్నారు అని అరిచారు ఇన్ని రోజులు మరి రవ్వంత గాడు వెళ్లి మళ్లీ వల్ల సంకే నాకుతున్నాడు అనుకుంటారు తెలంగాణ ప్రజలు 😂😂😂😂

  • @Amma7636
    @Amma7636 Před měsícem +2

    EENADU Andhra Jyothi TV5 ABN and fake news

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao2902 Před měsícem

    Iddaru gaja dongala meeting elaga vuntundo idi alage vundi

  • @srinivasareddyramala8455
    @srinivasareddyramala8455 Před měsícem +1

    Trying to pleasing
    Cbn and Revanth
    Waste fellows

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc Před měsícem +1

    Hyderabad lo manaku vata istara😊

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 Před měsícem

    Revanth reddy wants 50% share in Amaravati, because kcr attended opening celebrations, and 50% of 0:54 972 k.m sea line share, 50% share in polavaram back water share and 50%. In vizag port, vizag steel, CBN ready to give.

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 Před měsícem +2

    No use from this two ??????

  • @maritimeinformationcentrei1006

    Ammer sir Samudrum lo fish vataa adagaleda .........

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před měsícem

      🤣🤣🤣

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem

      ఇవ్వని కూడా గురువు గారు అడగమని చెప్పి వుంటారు.ఇక్కడ తంతే అక్కడకి అక్కడ తంతే ఇక్కడకి అన్ని మనకే అన్ని మనవే అయ్యి ఉండాలి అని ఎప్పుడో చెప్పారు వేమన గారు .......

  • @rayanuthulavijaykumar6317
    @rayanuthulavijaykumar6317 Před měsícem

    Not only they The Andras also shun them

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng Před měsícem

    Pacha media ap ki support chestunda tG ki support chestunda .

  • @prasadssr5343
    @prasadssr5343 Před měsícem +1

    REVENTH ADIGADU ANNI, CBN LEVANNADU. TELENGANA PEOPLE ARE HAPPY WITH REVENTH BECAUSE HE IS ASKING SO MANY FOR TELENGANA. AP PEOPLE ARE HAPPY BECAUSE CBN IS DENYING ALL REVENTH WANTS. GREAT CBN WHAT A DRAMA IT IS. EKKADI DONGALU AKKADEY GUPCHIP

  • @ganakishore1621
    @ganakishore1621 Před měsícem

    CBN can sale TTD also

  • @kalyanv2462
    @kalyanv2462 Před měsícem

    AP demands for Share in Charminar too....they demand one minar in Charminar

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 Před měsícem

    మరల evening debate పెడతారు

  • @csrchemistryclasses5480
    @csrchemistryclasses5480 Před měsícem +2

    First viewer

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 Před měsícem

    BRS MLA lanu ela konali. Dabbu ela ivvali ani ideas ivvatam kosam meetings

  • @itsme-nq2nb
    @itsme-nq2nb Před měsícem +1

    TTD ki em sambandab ebdu due...TTD ki telsngsns ki rnths dsmbsndsmo Modi ki EVM ki ade sambandan

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem

    vaallu 👉a turn thukunna👈 raasta prayejanam👉 undadhu👈 bro

  • @anjeneyaraeddykr7548
    @anjeneyaraeddykr7548 Před měsícem

    Ycp telagana poti chepalli

  • @justhuman3782
    @justhuman3782 Před měsícem

    HAA SRISAILAM, KALAHASTHI, MANTHRALAYAM, DURGAMMA,ANNITLO 50/50 ISTHE POOLEE

  • @shreyobilashishreyobilashi5858

    Ap ki ivvalsina vi eggottataniki ila gonthemma korkelu, ap bifurcation Act 2014 lo lenivi ippudu adagaleru.

  • @shreyobilashishreyobilashi5858

    Next time elago revanth gelavadu, ap prajalu ippatike Congress party ni bangala khathamulo kalipesaru, next 2028 lo revanth ni kalipestharu. Asalu TS govt madhyalone padipothundi, akkada bjp vasthundi.

  • @user-zy6zq5jh2c
    @user-zy6zq5jh2c Před měsícem +1

    Jagan anna ki ap congress lo pcc ivvali jai jagan

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +1

      వదు జగన్ అన్న కి ప్రజలు వున్నారు దేవుడు చూస్తున్నారు.అన్ని మంచే జరుగుతుంది. దెబ్బతగిలినప్పుడు తట్టుకోవల్లి

  • @creativecookie6610
    @creativecookie6610 Před měsícem

    guntta nakka cbn vere plan edo undhi danimeda manam dysa pettali be care full

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před měsícem

    IVE TEERMANALU VOKA VELLA JAGAN GARU AND KCR MADHYA OR JAGAN AND REVANTH LA MADHYA ( JAGAN GARU CM ANUKONDI) JARIGI VUNDI VUNTE EE YELLOW PRINT AND ELECTRONICS MEDIAS RATALU, KUTALU ELA UNDEVI? ANDAZA, JUST FOR FUN, VOKA VIDEO TEEYANDI AMEER BHAI PLEASE.

  • @kittu5251
    @kittu5251 Před měsícem

    ఇరు తెలుగురాష్రాల ప్రజలకు స్వామివారిని దగ్గరచెస్తే తప్పేముంది మనకు రాజదానికి డబ్బులిస్తారు మనం వారికి స్వామివారిని సేవించుకోవటానికి సగం హక్కు కల్పిస్తాం మనకుా చంద్రబాబుకీ ఆంద్రా ప్రజలమీద సదబిప్రాయం ఏర్పడుతుంది

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 Před měsícem

    Bollodu vadi banisalu yem antaru eppudu echestara telanganaki

  • @Pavala.5
    @Pavala.5 Před měsícem

    Ttd emo kani, port lo share ante bokka Andhra ki. Last 5 years evaru adagaledhu, adhi jagan mohan reddy antey. Ippudu kani vatilo vaatalu isthe anthakanna yeeri thanam inkokati vundadhu