మోడ్రన్ ట్రాక్టర్ స్ప్రేయర్లు | Tractor Mounted Sprayers

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2023
  • ట్రాక్టర్ స్ప్రేయర్ల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. పలు రకాల ట్రాక్టర్ పంపులు, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ విక్రయిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాల సంస్థ SNK & Co ప్రతినిధి ట్రాక్టర్ స్ప్రేయర్ల ధరలు, పని తీరు, ఉపయోగం వివరించారు. మరిన్ని వివరాల కోసం 9966316319 నంబరులో SNK సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు వివిధ రాష్ట్రాలకు సైతం ఈ ట్రాక్టర్ స్ప్రేయర్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdIQ1cqc1fEA0
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966316319
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : రకరకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు అమ్ముతాం | Tractor Sprayes | SNK & Co | రైతు బడి
    ట్రాక్టర్ పంపులు, Tractor Pump Making
    Tractor Mounted Sprayer
    #RythuBadi #రైతుబడి #TractorSprayer
  • Zábava

Komentáře • 31

  • @Srilatha007-m7j
    @Srilatha007-m7j Před rokem +9

    మీ రైతు బాడీ చానల్ వలన మాకూ మేలు జరుగుతుంది ilove your chanel❤❤

  • @vinayramya1901
    @vinayramya1901 Před rokem +2

    Reasonable price…
    Maintain better quality and offer good customer service… Good Luck

  • @babudanda2698
    @babudanda2698 Před rokem +1

    It's very useful for all of us

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před rokem +1

    Very good

  • @BhupalReddykotthaBhupalR-zg6ih

    Super video anna

  • @SriniwaasGinna
    @SriniwaasGinna Před rokem +8

    టేకు శ్రీగంధం మహాగనీ మొక్కలు గురించి complete video చేయండి అన్న. మేము వేద్దాం అనుకుంటున్నాం

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 Před rokem +1

    High dencity cotton crop gurinchi vedio cheyandi anna

  • @VikhyathVideos12345
    @VikhyathVideos12345 Před rokem +1

    Super bro nice video 😅

  • @babudanda2698
    @babudanda2698 Před rokem +2

    Gkr grameena vyavasayam CZcams channel lo high density lo ni mango and diff crop cultivation videos cheyandi bro

  • @kuruvaeswarbethapalli7941
    @kuruvaeswarbethapalli7941 Před 7 měsíci

    Bro mitra boom sprayer gurinchi cheppandi brother oka video cheyandi

  • @Saipawan8320
    @Saipawan8320 Před 7 měsíci

    Super

  • @thirupathireddysankasani5628
    @thirupathireddysankasani5628 Před 11 měsíci +1

    ఓన్లీ ఆటో ఫీలింగ్ పైప్ కావాలి ఎంత రేటు పడుతుంది మాకు పాత పంపు ఉన్నది కరీంనగర్ కి కొరియర్ చెయ్యగలరా

  • @satishdarling804
    @satishdarling804 Před rokem +1

    Paddyki fertilizers machines Amina vunnaiya sir

  • @sumantalari8709
    @sumantalari8709 Před rokem +1

    3 in 1 sprayer tank capacity ఎంత sir,
    1000lts

  • @chinthammaheswarreddy6986

    Anna Prakasam district komarole mandalam ma prantham ni sandharsinchandi Anna

  • @pradeepG4512
    @pradeepG4512 Před 11 měsíci

    mini tractor sprayers koda chapandi

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 Před rokem +5

    పొడి dukkilo drum seed vaade vidanam gurinchi vedio cheyandi bro

  • @nagarajuvarmasangajewan6343

    సార్ నమస్కారం అండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అనుకుంటున్నా మీ మొబైల్ నెంబర్

  • @annarapusanthosh3529
    @annarapusanthosh3529 Před 11 měsíci

    3 in one price

  • @lingeshoggari7269
    @lingeshoggari7269 Před 10 měsíci

    మందు ఎలా కలుపుకోవాలి

  • @sreedharreddivari5786
    @sreedharreddivari5786 Před 7 měsíci

    pipe చుట్టుకునే రోల్స్ ఎన్ని ఉంటాయి.. మాకు సప్రెట్ గా రోల్ మాత్రమే కావాలి ఇస్తారా

    • @lachaiahdevanandula4479
      @lachaiahdevanandula4479 Před 5 měsíci

      చుట్టుకునేరోల్.కావాలి,నాపేరులచ్చయ్ర.మిరుఅడ్రస్.ఇస్తౌరా

  • @kchkrishna17
    @kchkrishna17 Před rokem +3

    Mini tractor ki set ayyeyi unnaya

  • @brlreddy9473
    @brlreddy9473 Před rokem +2

    చిన్న ట్రాక్టర్ కు సరిపడా స్ప్రేయర్స్ ఉంటాయా వీరివద్ద,..

    • @RythuBadi
      @RythuBadi  Před rokem +1

      వీడియోలో నంబర్ ఉంది. అడిగి చూడండి.