కొత్తగా ట్రాక్టర్ స్ప్రేయర్ కొన్న | Tractor Mounted Pump

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • కొత్త రకం ట్రాక్టర్ స్ప్రేయర్ కొనుగోలు చేసి వాడుతున్న రైతు సంతోష్ నాయక్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కుర్మిద్ద తండాలో ఈ రైతు కొత్త ట్రాక్టర్ పంపును వాడుతున్నారు. ఈ ట్రాక్టర్ పంప్ ను కల్వకుర్తి నుంచి కొనుగోలు చేశానని చెప్పారు. వీడియోలో లేని మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdI...
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966...
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో లేదా 8897119694 నంబరులో వాట్సాప్ ద్వారా రైతు బడి కార్యాలయంను కానీ సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : కొత్త రకం ట్రాక్టర్ స్ప్రేయర్ కొన్న.. ఈజీగా ఉంది | Modern Tractor Pump
    #RythuBadi #ట్రాక్టర్పంపు #tractorsprayer

Komentáře • 26

  • @reddybasha6337
    @reddybasha6337 Před rokem +6

    రైతులకు కొత్త కొత్త యంత్రాలను పరిచయం చేయడంలో రైతు బడి ముందుంటుంది ధన్యవాదాలు రాజేందర్ రెడ్డి గారు 🙏🙏🙏🙏

  • @neelamnareshkumar9243
    @neelamnareshkumar9243 Před rokem +2

    Good job.. Bro.... NARESH. Kurnool ..DT

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Před rokem

    Thanks for your good service to the farmers

  • @karthikdiploma1946
    @karthikdiploma1946 Před rokem +2

    ❤❤❤

  • @chinthammaheswarreddy6986

    Rajendhar Reddy garu prathi okkaariki marketing samasya vundhi e dhalarulu tho marketing kakunda direct ga market ki poee aammukune dhaniki process ala vuntadho meru market vivaralu maku video lo theliyacheyumu

  • @spcnetwork7340
    @spcnetwork7340 Před rokem +1

    anna meeru raithu laki manchi chemasaram eastunnaru ...anna total whit enta vuntundi (with water tho) cheppandi anna

  • @harib8944
    @harib8944 Před rokem

    Hi... Annaya... Layer farming.... Video... Cheai... Plz. 🙏🙏🙏🙏🙏

  • @mallikarjunb9157
    @mallikarjunb9157 Před rokem +2

    కందిలో అంతరపంటగా ఏమి వేయవచ్చో చెప్పగలరు అన్నా......

  • @user-ge4sk2qr9o
    @user-ge4sk2qr9o Před 8 měsíci

    Rajendra reddi garu battai lo spray auto system kavali bro

  • @yarraguntlavenkatesulu5508

    Cheeni Ki best pump sajest cheyyagalaru

  • @gugulothulaxman4636
    @gugulothulaxman4636 Před rokem

    Anna crop lo shut avvadhu
    Height thakkuva kadha

  • @jvnarayanavenkat6209
    @jvnarayanavenkat6209 Před rokem

    అన్న అనంతపురం
    వర్ష power వీడర్ వీడియో చెయ్యి అన్నా
    మన రేతు బడి లో

  • @kummaribhaskar7723
    @kummaribhaskar7723 Před rokem +1

    Okka dramu kottaddaniki rete enta

  • @BNR45
    @BNR45 Před rokem

    జీడిమామిడి మామిడి తోటలకు కొట్టవచ్చా

  • @chandubhanu1467
    @chandubhanu1467 Před rokem

    Cost eakuva pipe pagilita madayalo

  • @nareshravipati8244
    @nareshravipati8244 Před 11 měsíci

    Total sprayer cost machine

  • @farmer8801
    @farmer8801 Před rokem

    Memu 8 years nundi vaduthunna kottha em undhi

  • @nareshravipati8244
    @nareshravipati8244 Před 11 měsíci

    Cost entha avtundhi

  • @crazy6066
    @crazy6066 Před rokem

    Antha charge chestar anna per acre or per hour or litres ahhh

  • @shivavillagevlogs
    @shivavillagevlogs Před rokem

    Raithu number send me plz

  • @j.ramakrishnakrishna8282
    @j.ramakrishnakrishna8282 Před 7 měsíci