న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన జగన్.. Ys Jagan Fight against Courts | greatandhra Big Story

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Ys Jagan Fight against Courts | greatandhra Big Story
    #GreatandhraBigStory
    #YsJagan
    #ApHighCourt
    Click this link for more Videos: / greatandhrachannel
    For Subscribe : www.youtube.co...

Komentáře • 593

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 Před 3 lety +55

    🌹🇮🇳🥀 సత్యమేవ జయతే 🌹🇮🇳🥀
    ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే ! భగవద్గీత 🌹🇮🇳🥀🙏

  • @madhubandaru1411
    @madhubandaru1411 Před 3 lety +12

    జగన్ గొప్ప నాయకుడు

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u Před 2 měsíci +6

    అత్యధిక ఓట్లు తో గెలవడం తక్కువ ఓట్లతో ఓడిపోవడం ముఖ్యం కాదు ⁰ ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చడం విజయానికి సూచన నిజంగా జగన్ గారు చేసిన వాగ్దానాలు బట్టి నెరవేర్చును బట్టి నవరత్నాలు చేసిన దీనిని బట్టి ఆయనే ముఖ్యమంత్రి విజయానికి గుర్తు హాయ్ చేసిన వాగ్దానాలు నవరత్నాలు అక్షరాల నెరవేరును గూర్చి ఆయనే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి

  • @komatiprakash448
    @komatiprakash448 Před 3 lety +23

    Super jaijagan Anna

  • @jayaprakashch2551
    @jayaprakashch2551 Před 3 lety +55

    ఈ విషయంలో ఎప్పుడూ జగన్ కు దేవుడు అండగా ఉంటాడు .కోర్టు దిక్కారానికి సరియైన నిర్వచనం ప్రతీ సామాన్యుడికీ తెలిసేలా ఉండాలి .

  • @sjpnprakash7450
    @sjpnprakash7450 Před 3 lety +139

    జగన్ న్యాయవ్యవస్థతో పోరాడటంలేదు అందులో మన బాబుగారు తన ఐరన్ లెగ్ తో అపవిత్రం చేసిన కొంత భాగం తోనే పోరాటం చేస్తున్నాడు.
    .అంతిమంగా దేశంలో ఎవరైనా కష్టాలలో చివరగా ఆశ్రయించేది అంతిమంగా అందరికీ న్యాయంజరిగేది కోర్టులలోనే.

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala Před 2 měsíci +5

    జగనన్న డేరింగ్ డాషింగ్ రియల్ హీరో జగనన్న దేవి విజయం

  • @ksrmurthy2268
    @ksrmurthy2268 Před 3 lety +52

    ప్రజా బలమున్న నాయకుడు జగన్

  • @siddardhareddyfanssrikakul4679

    మాట తప్పం మడమ తిప్పం అనే ఒక్క మాట కోసం అన్న ఎంత వరకు అయినా వెళ్తాడు అని ఈరోజు అందరికి మనవి చేస్తూ ఉన్నా. జై జగన్ ✊✊✊✊

  • @VemireddyVenkatareddy-hc7jl
    @VemireddyVenkatareddy-hc7jl Před 2 měsíci +2

    నేను సిద్ధంగాఉన్న ఎక్కడికైనా వచ్చి సాక్షం చెప్పటానికి నేను నా భార్య , నాకూతురు పక్క ప్యాను గుర్తు కి ఓటు వేసినాం

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti Před 3 lety +86

    దమ్మున్న ఒకే ఒక్క లీడర్ జగన్ అన్న,,,,,,,,

  • @tejeswarreddy8285
    @tejeswarreddy8285 Před 3 lety +20

    న్యాయ వ్యవస్థ పక్షపాత ధోరణి

  • @nagarajubolli3995
    @nagarajubolli3995 Před 3 lety +16

    సూపర్ జగన్

  • @rameshsivuni3933
    @rameshsivuni3933 Před 3 lety +17

    Jai jagananna

  • @knaresh9641
    @knaresh9641 Před 3 lety +11

    Jai.YSR CP💪✊✊✊💪👌👌

  • @SameerKhan-qi9hq
    @SameerKhan-qi9hq Před 3 lety +227

    Jagan Is A Born FIGHTER 👍
    Chandana Garu 😎
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏
    టర్నింగ్ పాయింట్... నంద్యాల ఉప ఎన్నిక ...200 కోట్లు పంచి, అనేక అక్రమాలు చేసి...420 చంద్ర బాబు గాడి గెలుపు 😠
    జగన్ అన్న రియాక్షన్ : : ఎదుటి వాడు ఎంత గట్టిగా కొట్టాడు అన్నది ముఖ్యం కాదు... మనం ఎంత బలంగా తీసుకున్నాం అన్నది ముఖ్యం ☝️... మా టైమ్ వస్తుంది, మేమూ కొడతాం 👊👊
    ఈ డైలాగ్ నాకు జీవితాంతం గుర్తుంటుంది 😍🤠
    జగన్ అన్న కొట్టిన దెబ్బకు, 420 చంద్ర బాబు గాడి రాజకీయ జీవితం ముగిసి పోయింది 😂 మరీ ఇంత గట్టిగా కొట్టాలా జగన్ అన్నా 😀 అందుకే...
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏🙏
    2009 లో వైఎస్సార్ నిష్క్రమణ ఒక మలుపు... ఒక మహా నాయకుడి మరణం... ఒక జన నాయకుడి జననం 🤠... ప్రజలకు ఇచ్చిన మాట కోసం, పదవుల ఎరను తృణప్రాయంగా త్యజించి... సోనియా గాంధీ నే ఎదిరించి, తన తల్లితో కలిసి ఒక్కడే ప్రజా క్షేత్రంలో దూకిన పోరాట యోధుడు , జగన్ మోహన్ రెడ్డి 👊 కడప పార్లమెంటు స్థానాన్ని 5, 45, 000 మెజారిటీ తో గెలిచి... కాంగ్రెస్ కు, తెలుగు దేశం కు డిపాజిట్లు రాకుండా చేసి... పార్లమెంటు లో సోనియా గాంధీని సిగ్గు పడేలా చేసిన పోరాట యోధుడు జగన్ అన్న ☝️👊
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏🙏
    కడప పార్లమెంటు ఫలితంతో సోనియా గాంధీకి, 420 చంద్ర బాబు గాడికి, జగన్ ఫోబియా పట్టుకుంది 🙂... ఒక్క జగన్ మీద వెయ్యి కుట్రలు మొదలయ్యాయి... దేశం లోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన 420 చంద్ర బాబు గాడు... న్యాయ వ్యవస్థను, CBI ని, ED ని జగన్ మీద ఉసికొల్పాడు...CBI JD KD లక్ష్మీ నారాయణ గాడు, ED KD బొల్లినేని గాంధీ గాడు జగన్ మీద తప్పుడు కేసులు బనాయించి, బెయిల్ కూడా రాకుండా 16 నెలలు జైలులో పెట్టారు 😠 అయినా జగన్ అన్న సోనియా గాంధీ ముందు తల వంచ లేదు, బెదర లేదు 🤠 భయపడితే అతను రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎందుకు ఔతాడు... జగన్ మోహన్ రెడ్డి ఎలా ఔతాడు ☝️అందుకే
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏🙏
    జగన్ అన్నకు చెక్ పెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సైతం ఒప్పుకున్నాడు 420 చంద్ర బాబు గాడు 😠 ఆ తర్వాత జగన్ గారి మీద తన ఎల్లో మీడియా లో లక్ష కోట్లు దోచు కొన్నాడు అని అసత్య ప్రచారం మొదలు పెట్టాడు 420 బొల్లి గాడు 😠... తన మీద, తన కుటుంబం మీద జరిగిన తప్పుడు ప్రచారానికి, పెట్టిన ఇబ్బందులకు, జగన్ గారి స్థానంలో ఎవడు ఉన్నా ఆత్మహత్య చేసుకునే వాడు కానీ పిరికి వాడి లాగా చనిపోతే అతను జగన్ మోహన్ రెడ్డి ఎలా ఔతాడు... జగన్ అన్న ఏకంగా ముఖ్య మంత్రి అయి పోయాడు 🤠... అందుకే
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏🙏
    జగన్ మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ, ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం , నా లాంటి చాలా మందికి స్ఫూర్తి దాయకం ❤️ భారత దేశ చరిత్ర లో , ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలు, చివరకు హత్యా ప్రయత్నం కూడా ఎదుర్కొని , ముఖ్య మంత్రి అయిన ఒకే ఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 🤠
    నిజమైన ప్రజా నాయకుడు☝️అందుకే...
    జగనన్నా సరి లేరు నీకెవ్వరూ 🙏🙏
    Jai Jagan 👍 Jai Jaganism 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @skanwar8444
      @skanwar8444 Před 3 lety +4

      Super

    • @ksr5014
      @ksr5014 Před 3 lety +13

      చాలా బాగుంది సార్ మీ విశ్లేషణ... ఒక్కసారి చదివితే తృప్తిగా ఉండదు..
      🙏!

    • @immareddypraveen231
      @immareddypraveen231 Před 3 lety +6

      Super super Anna
      Jai jagan
      Jai jai ysrcp

    • @allarakhaallarkha5161
      @allarakhaallarkha5161 Před 3 lety +5

      Jai jagan Annaya meku memu Andharam kalasi Ne Venaka untam

    • @kondrujohn6495
      @kondrujohn6495 Před 3 lety +4

      Super

  • @dudyanrathods8658
    @dudyanrathods8658 Před 3 lety +15

    న్యాయ వ్యవస్థ సరిగా లేదు అని అందరికి తెలుసు కాబట్టి ప్రక్షాళన చేయాలి అంతే... తప్పు పట్టడం లేదు, hint ఇస్తున్నాం, న్యాయం ప్రతి వాడికి దక్కాలి, ప్రజా ప్రతినిధులు, ప్రజలు వేరుకాదు అందరు సమానమే అనే భావన.

  • @phebejohnvi3999
    @phebejohnvi3999 Před 3 lety +71

    మాట తప్పని మడమ తిప్పని యోధుడు జగన్. పేద ప్రజల కోసమే పోరాటం

  • @naidu-yc8nv
    @naidu-yc8nv Před 3 lety +15

    Jai Jagan

  • @rangaranga9498
    @rangaranga9498 Před 3 lety +25

    అన్న సూపర్ జగన్ అన్న 👍👍👍👍👍👌👌👌👌👍👍👍

  • @nagarajp4215
    @nagarajp4215 Před 3 lety +15

    Jai jagnna ✊✊✊✊✊

  • @gogulakshmikanth2008
    @gogulakshmikanth2008 Před 2 lety +6

    🇸🇱🇸🇱🇸🇱జై జగన్ అన్న 🇸🇱🇸🇱🇸🇱

  • @diamondjublee3972
    @diamondjublee3972 Před 3 lety +13

    అక్షరాలా న్యాయ వ్యవస్థను
    బ్రష్టు పట్టిoచిoది,ఆ మాటకొస్తే
    ప్రతి వ్యవస్థను బ్రష్టు పట్టిoచిoది
    "మహాన్ బాబుగారే" దానిలోని
    అవినీతిని మాత్రమే ప్రక్షాళన
    చేస్తున్నారు జగన్ గారు భేష్
    C M గారూ we are supporting you sir God
    bless you very richly.

  • @achukatlayaseen9453
    @achukatlayaseen9453 Před 3 lety +9

    Jai Jagananna🙏

  • @vanamali9182
    @vanamali9182 Před 3 lety +26

    మేడం గారు....మీరు చాలా చక్కగా....వివరిస్తున్నారు....మి యాంకరింగ్ కి...మేము అంతా. ..... మీకు పెద్ద ఫ్యాన్స్......

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Před 3 lety +7

    నాకు తెలిసి,రాజ్యాంగాన్ని ఎన్నో ప్రభుత్వాలు & ఎన్నోసార్లు సవరణలు చేశారు. అంటే ఈ లెక్కన అప్పుడు మా ప్రియతమ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు అడిగింది తప్పుకాదు.

  • @bchandu285
    @bchandu285 Před 3 lety +7

    జై జగన్ అన్న.......

  • @diamondjublee3972
    @diamondjublee3972 Před 3 lety +36

    చెట్టుకుండే కాయ పండితేనే
    రాలుతుoది.విజయం పొందాలం టే మొదటి అడుగు ఎవరో ఒకరు
    వెయ్యాల్సిoదే ! C M జ గ న్
    గారు చేస్తున్నది అదే మనం
    వారికి 100% సహకరిద్దాo.

    • @unknown-lz3kr
      @unknown-lz3kr Před 3 lety

      czcams.com/video/XdBK3KCR5Ss/video.html MLAs salary full details

  • @rajajohnraaj4900
    @rajajohnraaj4900 Před 3 lety +6

    జై జగన్

  • @prasadch2683
    @prasadch2683 Před 3 lety +4

    Very.nice 🙏👌👍

  • @srinivasguptakolaparhi400

    SUPER🙏👍

  • @sekhar.badugubadugu3137
    @sekhar.badugubadugu3137 Před 3 lety +40

    జగన్ అన్న రియల్ హీరో సూపర్ సూపర్
    జె జె జె జగన్ y c p 💪💪💪💪💪💪💪💪💪💪👏👏👏👏👏👏👏

  • @narasimhareddybojjireddy2119

    న్యాయవ్యవస్థతో పోరాటం కాదు.న్యాయవ్యవస్థలో ఉన్న అవినీతి పై మాత్రమే పోరాటం.

  • @aseerwadammulagada2341
    @aseerwadammulagada2341 Před 3 lety +25

    దమ్మ ధైర్యం ఉన్న మా ముఖ్యమంత్రి సార్ 🙏👍

  • @perumandlasandeep930
    @perumandlasandeep930 Před 3 lety +6

    Jai jagan

  • @aseerwadammulagada2341
    @aseerwadammulagada2341 Před 3 lety +29

    మీకు మా హేట్సాఫ్ సార్ 🙏👍

  • @gcbiology547
    @gcbiology547 Před 3 lety +68

    దమ్ము ఉన్న నీతి నిజాయితీ గల యువ ముఖ్య మంత్రి దేశానికి గర్వకారణం

    • @rameshbabu3800
      @rameshbabu3800 Před 3 lety +3

      ఎమీటి కోడి కత్తి కామీడి చాలా బాగుంది అవినీతి గురించి ఖైదీ అవినీతి దోపిడీ దో0గ గూ0డా

  • @fazullasfizulla6377
    @fazullasfizulla6377 Před 3 lety +4

    CM .jagna.sir.👍👍👍👍👍

  • @thiragabattinaravi1783
    @thiragabattinaravi1783 Před 3 lety +4

    I will support jagan

  • @trinadhsaini1310
    @trinadhsaini1310 Před 3 lety +6

    Jai jaganna

  • @imfanofysjagan9284
    @imfanofysjagan9284 Před 3 lety +5

    JAI JAGAN

  • @sridharb8154
    @sridharb8154 Před 3 lety +5

    Jai Jagan anna neeku thirugu ledhu.
    Jayaho Jayaho Jagan anna

  • @Dkhasimvali
    @Dkhasimvali Před 3 lety +4

    Jagan great

  • @yakamberreddyneelupu4516
    @yakamberreddyneelupu4516 Před 3 lety +5

    I love you jagan annayya.... I am fan of you

  • @subbaraokati1725
    @subbaraokati1725 Před 3 lety +19

    *జై జగన్ రెడ్డన్న జై* ✊
    *జై జగన్ రెడ్డన్న జై* ✊
    *జై జగన్ రెడ్డన్న జై* ✊
    *జై జగన్ రెడ్డన్న జై* ✊

  • @bhatrajuvenkateshwararao4943

    Super

  • @janaeenadu5112
    @janaeenadu5112 Před 3 lety +8

    We support jagan

  • @chandramohandv1223
    @chandramohandv1223 Před 3 lety +77

    న్యాయ వ్యవస్థకి పట్టిన రోగాలకు మందు వెయ్యాల్సిందే,లేకపోతె న్యాయం ముసుగులో దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 Před 2 měsíci +1

    💎🦁 చందన 🦁💎.
    మంచి మాట, మంచి నిర్ణయం గూర్చిన వార్త.

  • @bangaruraju3144
    @bangaruraju3144 Před 3 lety +7

    Good information medam

  • @sivakumarganta1624
    @sivakumarganta1624 Před 3 lety +7

    THE LEADER ❤️

  • @rangaprasad7189
    @rangaprasad7189 Před 3 lety +4

    Jagangreat

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 Před 3 lety +25

    ఒక్క రక్షణ రంగంలో మాత్రమే secrecy maintain చేయడం జరుగుతుంది.courts కి public మధ్య transparent ఉండాలి. C M చేస్తున్న ఈ కార్యానికి ప్రజలందరూ మద్దతు పలకాలి.అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దానిని అంతం చేయక పోతే భావి తరాలకు మనుగడ ఉండదు.

  • @muthukurusanthosh9664
    @muthukurusanthosh9664 Před 3 lety +2

    wonderful jagan Anna

  • @drmdrafiuddin959
    @drmdrafiuddin959 Před 3 lety +4

    BEST.NO.1.CM.YS.JAGAN.GARU

  • @abhiabhi-ht9wh
    @abhiabhi-ht9wh Před 3 lety +6

    జగనన్న రియల్ హీరో ఎంత కుట్ర ఉందని హైకోర్టు చంద్రబాబు నాయుడు ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం కాదు హైకోర్టు ఏం చేసిన ఎప్పటికీ జగన్ సీఎం ఎప్పటికీ ఓటమి అది గుర్తు పెట్టుకో లో చంద్రబాబు నాయుడు

  • @geethamanda1041
    @geethamanda1041 Před 3 lety +5

    He is a great CM
    And god bless you sir

  • @sravanreddy2526
    @sravanreddy2526 Před 3 lety +26

    Good Analysis Chandana and team.....

  • @kalyanmaddali
    @kalyanmaddali Před 3 lety +5

    Good presentation 👍👍👍

  • @prasadreddy9228
    @prasadreddy9228 Před 3 lety +15

    We support young dynamic daring and dashing horneble AP CM

  • @vikkyraju5119
    @vikkyraju5119 Před 3 lety +2

    Good job

  • @venkateshnaikadavath6744
    @venkateshnaikadavath6744 Před 3 lety +2

    Real person good jagaN. Anna

  • @mandrumanasa937
    @mandrumanasa937 Před 2 měsíci +2

    ఎలక్షన్ రిపొంగిల్ చేయాలి మళ్ళీ జగన్ అన్నా సి యం గా

  • @narasimharaodarsi1970
    @narasimharaodarsi1970 Před 3 lety +26

    Jagan great and daring complain to supreme court justice.

  • @venkataramana6190
    @venkataramana6190 Před 3 lety +7

    Very dare step by Jagan. Good analysis,

  • @baburaokuruganti2863
    @baburaokuruganti2863 Před 3 lety +3

    Jai jagan God be with you

  • @askmebro007
    @askmebro007 Před 3 lety +4

    👌👌👌👍👍👍👍👍👍

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 Před 2 lety +2

    I stand with CM Jagan

  • @krishnarao8252
    @krishnarao8252 Před 3 lety +21

    Not fight against JUDICIARY it's real problem....doing excellent decision by CM Jagan garu. We're with him.
    India No-1 CM.

    • @unknown-lz3kr
      @unknown-lz3kr Před 3 lety

      czcams.com/video/XdBK3KCR5Ss/video.html MLAs salary full details

  • @12ramkrish
    @12ramkrish Před 3 lety +86

    Madam you are wrong - not with court and judiciary system, he is against only on few judges and their comments and judgments.

    • @unknown-lz3kr
      @unknown-lz3kr Před 3 lety

      czcams.com/video/XdBK3KCR5Ss/video.html MLAs salary full details

    • @intergroup1408
      @intergroup1408 Před 3 lety

      That few judges are belongs to Bolli gaadi batch that's Y we are fighting

    • @rajeshchanti5754
      @rajeshchanti5754 Před 3 lety

      Absolutely correct sir

  • @theworldsvlogs2781
    @theworldsvlogs2781 Před 3 lety +28

    Don't worry, God is with him

  • @bapanapallisreenivasulu2728

    Jai JAGAN jai ycp jai JAGAN jai ycp jai JAGAN

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 Před 3 lety +17

    Jagan Mohan Reddy should need the support of every one in his fight against corrupt judges.

    • @ravichandra9307
      @ravichandra9307 Před 3 lety +1

      అవును జగన్ అన్న సైన్యం రోజా రెడ్డి రామకృష్ణ రెడ్డి కాసు మహేష్ రెడ్డి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట మహీధర రెడ్డి సజ్జలు రామ కృష్ణ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తోపుడుర్థి ప్రకాష్ రెడ్డి కేతి రెడ్డి పెద్దా రెడ్డి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మేడా మల్లికార్జున రెడ్డి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి అనం రామ్ నారాయణ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లారి ప్రసన్న కుమార్ రెడ్డి దీన్ని ఏమి అంటారు

  • @smileychannel2754
    @smileychannel2754 Před 3 lety +13

    JAGAN ANNA DAMMUNNA MASS LEADER

  • @shaikmasthanbasha3962
    @shaikmasthanbasha3962 Před 3 lety +4

    జగన్ అన్న అడుగు వేస్తే వెనక్కి తగ్గడు

  • @devannagarirangaswamy4944

    పచ్చ మీడియా వక్రీకరించి వ్రాస్తున్నట్లు ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి గారు న్యాయ వ్యవస్థ తో యుధ్ధం చేయ టం లేదు, కొంతమంది సుప్రీం కోర్టు జడ్డీ,ఏ పి హైకోర్టు న్యాయమూర్తులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి తన ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నాలు చేస్తు న్నారని మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి వ్రాసిన కంప్లైంట్లో న్యాయవ్యవస్థలో జరుగుతున్న అక్ర మాలను ఎత్తి చూపడం జరిగింది.

  • @ChandraSekharAbignale
    @ChandraSekharAbignale Před 3 lety +9

    All Andhra public has to send letters continuously to Supreme court, - Save Judiciary system in Andhra Pradesh. - I/We support Our CM Jagan Mohan Reddy Complaint on Legal system in Andhra Pradesh. Note : Clearly mention all supporting person details, then it looks like referendums to supreme court.

  • @garlapatidavid719
    @garlapatidavid719 Před 3 lety +7

    Super jagananna we strongly support you go ahead finally you are the winner

  • @pullaiahsidda9176
    @pullaiahsidda9176 Před 3 lety +1

    స్వార్థంతో,అహంకారంతో,పదవులను అడ్డుపెట్టుకొని కోట్లాదిప్రజలకు ద్రోహముచేసేనీచులను,వారికివంతపాడే,మహానీచులను,వెంటనే, విచారించి శిక్ష వేసి కటకటాల్లోకి పంపితేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు గౌరవం ఉంటుంది.తప్పులను ఆధారాలతో చూపించినా చర్యలు తీసికోలేదంటే చట్టము యొక్క బలహీనత వ్యక్తమవుతుంది.ప్రపంచములోనిఆన్ని దేశాలు పవిత్రభారతావనిలోని రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.అధికారమదాంధులచే దేశానికి అప్రతిష్ట రారాదు.మనదేశ ఔన్నత్యాన్ని దిగజార్చుటకు, వారిచర్యలు దోహదకారి కాకూడదు.ఈవిషయములో ఉన్నతస్థానములోని రాష్ట్రపతి జోక్యం చేసికొంటేతప్ప సమస్యకు పరిష్కారం లభించుట దుర్లభమని ప్రజాభిప్రాయము.మేధావులీవిషయమును దేశసమస్యగా భావించి చర్యగైకొనక పోతే మనదేశ ప్రతిష్టను మనమేమంటగలుపు కొన్నట్లువుతుందనుటలో సందేహం లేదు.

  • @narayanareddy8641
    @narayanareddy8641 Před 3 lety +36

    Really It's great n Brave Decision taken by CM JAGAN MOHAN REDDY.PEDDlu oka SAAMETHA chrppeevaru That's. Thummithee voodi poyee Mukku entha Deepu VUNTUNDI.This is Telugu.SO pilli medaku ganta kattali.Anyayami n Akramamu ari kattali.It is not possible for COMMON MAN.So onbehalf of COMMON MAN Jagan M Reddy Chala dareness tho fighting ku ready ayyadu.His Decision was created History in the minds of Intellectuals n great Lawyers n great Journalists.So CJ OF SUPREME COURT SHOULD DECIDE THE JUSTICE TO THE PUBLIC N RULERS OF THE GOVERNMENT.JAGAN M REDDY LEAST WORRIED ABOUT CM POST AS THE DECISION TAKEN BY J M REDDY IS NOT A SIMPLE ONE.IT ATTRACTED ENTIRE MEDIA IN THE WORLD .GOD BLESS JAGAN MOHAN REDDY IN HIS ATTEMPT.

    • @unknown-lz3kr
      @unknown-lz3kr Před 3 lety

      czcams.com/video/XdBK3KCR5Ss/video.html MLAs salary full details

  • @komalinuthangi7773
    @komalinuthangi7773 Před 2 lety +1

    జగన్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి

  • @satishsingamsetty1311
    @satishsingamsetty1311 Před 3 měsíci +1

    పులివెందుల పులికి ప్రజల ఎండలు ఎప్పుడు ఉంటాయి

  • @rangarao27
    @rangarao27 Před 3 lety +9

    I stand with CM JAGAN

  • @kesavraochenda9026
    @kesavraochenda9026 Před 3 lety +1

    వుంటే ఇందిరా లాగా , జగన్ లాగా రాజకీయా నాయకులూ వుండటం అరుదు, దూసుకుపోయే తత్వం వీరీ నైజం, ప్రజనాయకులంటే ఎలా వుండాలో ఊదహారణలుగా మిగిలే వీరు కాంగ్రెస్ పార్టీలో నే రాజకీయా జీవితం ప్రారంభించి , ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పేరు తోనే కొత్త పార్టీలు పెట్టి సంచలన విజయాలను సాధించిన వారు, యే వ్యవస్థా అయినా సరే పోరాడే గుణంలో వీరిమధ్య సారూప్యతఉంది

  • @sowmyakudupudi4639
    @sowmyakudupudi4639 Před 3 lety +1

    Jagan great good luck sir

  • @marapareddyramchandrareddy86

    Hats off to mr ys Jagan.he is great CM,i supporting tiger Jagan.hats off.

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 Před 3 lety +9

    Good CM.

  • @nagababunagababu8005
    @nagababunagababu8005 Před 3 lety +1

    We're supporting you jagan anna

  • @shankarpulseofpublic3648
    @shankarpulseofpublic3648 Před 3 lety +8

    Super JAGANANNA..... A warrior to fight for the benefits of state and public.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Před 3 lety +1

    తగ్గదు జగన్ గారు. మరీ ఆరాచకంగా,విచ్చలవిడిగా & పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. రాజకీయాలకు పట్టిన కుల పీడను విరగడ చేశారు,ఇప్పుడు వ్యవస్థలలో ఉన్న కుల పీడను కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయండి

  • @nammisinu1233
    @nammisinu1233 Před 3 lety +3

    Real leader

  • @krishnamoorthy4685
    @krishnamoorthy4685 Před 3 lety +19

    Chandana you are political suma keep it up. GOD bless you.

  • @Gopi-tl4jb
    @Gopi-tl4jb Před 3 lety +2

    Jagan Anna Jai

  • @kumark-yk4uh
    @kumark-yk4uh Před 3 lety +2

    Beautiful anchor

  • @jadhavvinod2951
    @jadhavvinod2951 Před 3 lety +1

    Sir you are super

  • @jilchurchministriesvizag7667

    మనం HC జడ్జిని మార్చలేమా...? వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు....🙄🙄

  • @venkikota6877
    @venkikota6877 Před 2 měsíci +1

    జై జగన్ అన్న🎉❤

  • @satyanarayanabankuru2820
    @satyanarayanabankuru2820 Před 3 lety +2

    S mam u r right super analysis go-ahead

  • @user-dk1ek2ez8p
    @user-dk1ek2ez8p Před 3 měsíci

    🎉 దైర్యే సాహసే జగన్, విజయి భవ

  • @nenavathsakrunayak7010
    @nenavathsakrunayak7010 Před 2 lety +1

    Very great Leader Y S Jagan A P