EVMల రీ-వెరిఫికేషన్.. ఈరోజు హైకోర్టులో జరిగేది ఇదే | Advocate Kotamraju Venkatesh Sharma |

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • EVMల రీ-వెరిఫికేషన్.. ఈరోజు హైకోర్టులో జరిగేది ఇదే | Advocate Kotamraju Venkatesh Sharma | @SakshiTV
    #kotamraju #sakshitv #balinenisrinivasareddy #apnews
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 271

  • @nagireddy819
    @nagireddy819 Před 23 dny +34

    ఎలక్షన్ కమిషనర్ ను నియమించడంతో సుప్రీం కోర్టు మెంబర్ సిప్ ను తొలగించి నారంటే వాళ్ళ ఉద్దేశాలు ఏముందో ఊహించవచ్చు.

  • @manindramanidra157
    @manindramanidra157 Před 23 dny +44

    కోర్టు ల మీద కోడా నమ్మక లేకుండా పోతుంది

  • @johnbasha3203
    @johnbasha3203 Před 23 dny +35

    ఎస్ తప్పు జరిగింది

  • @dasubabulankaldb2218
    @dasubabulankaldb2218 Před 23 dny +21

    న్యాయవ్యవస్థ అంతా పాడాయిపోయింది న్యాయం జరగదు

  • @hanumannaik1510
    @hanumannaik1510 Před 23 dny +44

    High కోర్టు లో సుప్రీం కోర్టు లో న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్....అందరూ మేనేజ్ చేయబడ్డారు.... వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం లో చంద్రబాబు నీ మించిన వాడు ఇంకొకడు లేదు..... హై కోర్టు లో 75% మంది చంద్రబాబు మనుషులే ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది......ప్రజా స్వామ్యం లేదు అంత రాజకీయ స్వామ్యమేమే..........

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 Před 23 dny +65

    దవడ పగిలేలా ఇక మీద సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి. Tampering ఖచ్చితంగా జరిగింది.

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH Před 23 dny +78

    కచ్చితంగా దీనిని బట్టి ఈసీ తప్పించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగాయి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా

    • @badamsrinivasulureddy3822
      @badamsrinivasulureddy3822 Před 23 dny +2

      Yvavastalu evarikosamandi

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 Před 23 dny +2

      దేశ వ్యాప్తంగా ఏమో గానీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా లో మాత్రం పక్కా

    • @LokanadhamBendalam
      @LokanadhamBendalam Před 23 dny

      ​@@badamsrinivasulureddy3822 పదవి యిచ్చిన వారినీ సంతృప్తి పరచడానికీ అందుకు ఈ భారత ఎలక్షను కమిషన్ వారు పుచ్చుకొన్న తాయిలాలు యింకా జీతాలు యింకా యితర ఆర్ధిక లావాదేవీలు వంటి వాటి గురించి ఈ ఎలక్షను కమిషన్ వారు పని చేస్తున్నారు. ఇదీ విషయం మరి

    • @SubashAnkala-gn5cv
      @SubashAnkala-gn5cv Před 22 dny

      14:59

    • @venugopalkasukurthi3030
      @venugopalkasukurthi3030 Před 21 dnem

      అది కూడా మూడో విడతలో ​@@sivaramcuddapah9414

  • @avlvnraju9946
    @avlvnraju9946 Před 23 dny +47

    అన్ని వ్యవస్థలు అవినీతి మాయం అయిపోయాయి, ప్రజలు తిరుగుబాటు రాకమునుపే వ్యస్థలు బాగా పనిచేయాలి

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 Před 23 dny +3

      అన్ని వ్యవస్థలు మన బాబోరి చేతిలో నే గా వుండేది 😅

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 Před 23 dny +2

      ఇలాంటివి మన భారతదేశం లో చాలా ఉన్నాయి మన రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రోత్సహించరు. పట్టించుకోరు.లంచాలు మెక్కడం. దోచుకొని తింటం లాంటివి బాగా చేస్తుంటారు.ఇంకా చెప్పాలంటే
      డబ్బుకు ఓట్లను అమ్ముకునేది మన భారతదేశంలో ప్రజలు మాత్రమే.ప్రపంచంలో మరెక్కడా ఈ చండాలం లేదు.స్విజర్ల్యాండ్ లో జైలు శిక్ష వేస్తారు
      జడ్జిలు లంచాలు తీసుకున్న బయటకు చెప్పకూడదు చెబితే వాడు బ్రతకడు.సౌత్ అమెరికా దేశాల్లో ఇలాంటివి జరగవు
      రాజకీయ నాయకులు నిధులు దోచుకున్న బయట చెప్పకూడదు.చెబితే శవంగా మారతారు.చైనా లో ఇలాంటివి చెల్లవు.
      పెట్టుబడి దారుడు ఏమి చెబితే అది చట్టం లేకపోతే పరిశ్రమలు కర్మాగారలు ఉండవు యువతకు ఉద్యోగం రాదు. మలేషియా ఇండోనేసియా తైవాన్ ఫిలిపిన్స్ లో పూర్తిగా భిన్నం
      పోలీస్ లు ఉన్నవాళ్ళకి కొమ్ము కాస్తారు లేని వాళ్ళను బడితపూజ చేస్తారు మన భారతీదేశంలో ఆస్ట్రేలియా లో అయితే క్షమించరు.
      రౌడీలు గుండాలు భుకబ్జాలు చేసిన మన భారతదేశంలో దర్జాగా తిరగచ్చు UAE యూరోపిన్ దేశాల్లో ఇంత ఘోరం లేదు
      రేపుచేసిన మగాడుకాదు అని సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్స్ భారతదేశం ఉన్నారు. అదే సౌదీ అరేబియా లోఅయితే ఊరి తీస్తారు.
      గంజాయి మత్తుమందులు తీసుకొని కళాశాలల్లో పాఠలు చెప్పే విద్యావ్యవస్థ మన భారతదేశంలో ఉంది. సింగపూర్ లో జైలు శిక్ష ఉంది
      పేదోళ్లను పిడించే ప్రభుత్వ అధికారులకు నీరజనాలు పట్టే దేశం భారతదేశం. రష్యా లో ఈ పరిస్థితి లేదు
      కల్తీలు చేసిన నిత్య అవసరాల సరుకులు కొనుక్కుని తింటే మన భారతదేశంలో నేరం కాదు అమ్మితే నేరం పోయేది చిరువ్యాపారాలు. బడావ్యాపారూలు బాగానే ఉన్నారు.కల్తీ జరిగితే జపాన్ లో మరణ శిక్ష వేస్తారు.
      విలేకరులు వార్తలు అబద్దాలు చెప్పిన వ్రాసిన చదువుకుని నవ్వుకునే జనం మన భారతదేశంలో ఉన్నారు. ఇలా అబద్దాల వార్తలు చెప్పిన వ్రాసిన S. Korea లో అయితే ఊరి తీస్తారు.

    • @maheshv5142
      @maheshv5142 Před 22 dny +2

      ​@@t.v.s.phanikirankumar98
      మీరు బాగా చెప్పారు .కానీ మంచి కి, న్యాయం కి, కామెంట్స్ పెట్టే వాళ్ళు సపోర్ట్ చేసే ప్రజలు లేరు .
      ఇండియా మారాలి అని మీ లాగా కామెంట్స్ పెడితే ఇండియా ఎప్పుడో బాగుపడుతుంది.మనం కల లో జరుగుతుంది. తప్ప నిజంగా జరగదు.
      ఇండియా కి కావాల్సింది
      లంచాలు
      మోసాలు
      దోచుకునే వాళ్ళు
      హత్య లు చేసే వాళ్ళు
      రౌడీలు
      శిక్ష వేసే వ్యవస్థ ఇండియా లో లేనప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది.

  • @satyarotanuku5036
    @satyarotanuku5036 Před 23 dny +43

    ఒక రోజు వాయిదా వేసిరంటే మరల తేడా జరిగే అవకాశమువుంది సార్

  • @srinivasulareddyappalapura1997

    అదిగో అల్లధిగో అమరావతి, ఆంద్ర రాజధాని యింతకు మించి ఏమి కనపడవు వినపడవు యేమి చేయరు అమరావతి నీరాజ ధనిగా నిర్మించు చేయతనికే చంద్రన్న పుటింది అందుకే అభధాలు ఆగడాలు

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Před 23 dny +15

    ఇంత తిరకాసు ఎందుకు చేస్తున్నారు vvpats లెక్కిస్తే పోయేది ఇబ్బంది ఏమిటి

  • @ch.ramarao4626
    @ch.ramarao4626 Před 23 dny +24

    ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Před 23 dny +14

    ఇదంతా చూస్తుంటే కేతిరెడ్డి గారు చెప్పినట్లు vvpats తగలబెట్టేసరా

    • @gopalakrishnatadi6215
      @gopalakrishnatadi6215 Před 23 dny +1

      Maybe

    • @muhammedmutahharkhazi7690
      @muhammedmutahharkhazi7690 Před 22 dny

      మిత్రమా, VVPAT SLIP 9.9 సెం.మీ x 5.6 సెం.మీ థర్మల్ పేపర్‌తో తయారు చేయబడింది,ఈ VVPAT SLIP మృదువుగా మరియు జిగటగా ఉంటుంది.. దాదాపు 5 సంవత్సరాల పాటు వేసిన PARTY ఓటు గుర్తు ERASE కాకుండ ఉండడానికి రసాయన పూతతో తయారు చేసినారు..కేతిరెడ్డి గారు చెప్పినట్లు VVPAT స్లిప్పులను తగలపెట్టడానికి ఆస్కారం లేదు VVPATలు ఐదు సంవత్సరాలు భద్రపరచాల్సిందే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది....

  • @raobk7605
    @raobk7605 Před 23 dny +8

    Well said sir Super Super sir God bless you and channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Venkatasivanagaiahn
    @Venkatasivanagaiahn Před 23 dny +12

    Sir, first form 20 Inka enduku upload cheyaledu, Ani supreme court case file cheyandi.

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 Před 22 dny +8

    ఇది టాంపరింగ్ జరిగింది నిజం

  • @user-ki7mb8pg6e
    @user-ki7mb8pg6e Před 23 dny +8

    Jai Jagan

  • @ch.ramarao4626
    @ch.ramarao4626 Před 23 dny +5

    కోర్టులో కూడా అవినీతిమయం అయిపోయాయి

  • @shankarappan8621
    @shankarappan8621 Před 23 dny +10

    What a shame on ELECTION COMMISSION

  • @harivillus8159
    @harivillus8159 Před 23 dny +9

    Why the other national parties are silent, wake up

  • @rajuarsi2100
    @rajuarsi2100 Před 23 dny +9

    ఇది ఇప్పుడుతేలేటటు లేదు.

  • @vijayarajuganta6505
    @vijayarajuganta6505 Před 23 dny +7

    Evm lu టాంపరింగ్ జరిగింది.డౌట్ లేదు.

  • @kandipillivenkataramana146

    జగన్ మోసపోలేదు మోసపోయింది జనం

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před 23 dny +6

    ఏవరో ఆ గౌరవ హై కోర్టు జడ్జ్ గారి పేరు చెబితే బాగుంటుంది 😂

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před 23 dny +11

    SUPREME COURT KU AINA VELLI TELCHUKOVALI.

  • @simhadri9657
    @simhadri9657 Před 23 dny +3

    We Want V V pats Verification

  • @jaibharathreddyjaibharathr9558

    టీడీపీ వచ్చినపుడు నుండి మా village లో సాక్షి ఛానల్ రాకుండా చేసారు

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 Před 23 dny +4

    Aadaralu dorikinappduku kuda enduku pattinchukovadamledu.

  • @saimohan.k3266
    @saimohan.k3266 Před 23 dny +14

    మళ్ళీ టైమ్ తీసుకోవడానికి గల కారణం ?

    • @swamypl8587
      @swamypl8587 Před 23 dny

      నిరుకార్చడానికే ఉండొచ్చు

    • @వాషింగ్
      @వాషింగ్ Před 23 dny

      ఇవ్వాల్సింది అండాల్సింది ఇంకా అందలేదు 😂

  • @YedlaVeerabhadram
    @YedlaVeerabhadram Před 23 dny +5

    Sir jasena21 by 21 yela gelesindi ysr partiki siggiseml leda e 21 mandi re, contig seyalisir

  • @harivillus8159
    @harivillus8159 Před 23 dny +3

    Mock poll is useless.. Controller lo first few votes correct ga poll ayyettu taruvaata votes manipulate ayyettu code vrase chance vundhi... So code reverify cheyyali... Vvpat slips count cheyyali

  • @balaji1976-ln8ef
    @balaji1976-ln8ef Před 23 dny +7

    న్యాయవ్యవస్థ ని ఎప్పుడో సమాది చేయబడింది, అందులో కి మన న్యాయవ్యవస్థ దరిద్రం ఏ దేశంలోనూ ఉండదు

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Před 23 dny +2

    అధికారం లో వుంటే వాళ్ళు దోపిడీ డబ్బులు వాటాలు ఇస్తూ వుంటే ఇలాంటి తీర్పులు వస్తాయి, దాన్ని మా బాబు అర్థం 40 ఇయర్స్ కితమే చేసుకొని ఏమి చెయ్యక పొయిన చేనట్లీ ప్రజల్లో భ్రమ కలిపిస్తారు అదే మాయల మరాఠీ విద్య

  • @venkatreddy-yc1gj
    @venkatreddy-yc1gj Před 23 dny +3

    Evm tompring

  • @SembiSanyasirao-n4l
    @SembiSanyasirao-n4l Před 18 dny

    గుడ్ ఇవిఎం సిస్టమ్స్ ఆ పాయింట్ ప్రకారం వెర్పికేసాన్ చేయాలి ఆ సమస్యలు ప్రాబ్లమ్స్ సాలువుతుంధి

  • @simhadri9657
    @simhadri9657 Před 23 dny +2

    CBN RIP

  • @sivanagendrareddythummuru

    Maak poling is wrong decision in the election commision. EVM and VVpaid counting is write decision in Andra Pradesh.

  • @tirupathinallabothula1188

    న్యాయబద్ధమైన తీర్పు, సంచలనంగా ఉండబోవు జడ్జి మెంట్ ఇవ్వాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి

  • @bravikumar8950
    @bravikumar8950 Před 21 dnem

    Good reporting.
    👍👍👍

  • @asidileepkumarreddy9159
    @asidileepkumarreddy9159 Před 23 dny +2

    Nijam kavali meeku dhammu Leda .prajaluki teliyali

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Před 23 dny +3

    A court ayina adi court kada

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 22 dny +1

    రమణ గారు చెప్పిన ప్రకారం జరుగుతాయి

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d Před 22 dny +1

    ఏపీ లో కూటమి 164 స్థానాల్లో గెలుపు, పరీక్షల్లో కాపి కొట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నట్టే ఉంది . గెలిచిన వారైనా మనిషి జన్మ ఎత్తితే,వాళ్ళ అంతరాత్మను ప్రశ్నించు కోవాలి,ఎలా గెలిచేరని. కేతిరెడ్డి లాంటి నిస్వార్థ నాయకుడు కూడా ఓడి పోయా డంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది

  • @prasadareddy6118
    @prasadareddy6118 Před 23 dny

    Well.said sir. Thank you

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 Před 22 dny +2

    మీరు ఎన్నైనా చెప్పండి,చంద్ర బాబు ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

    • @seetharamaiahputtamraju
      @seetharamaiahputtamraju Před 22 dny

      సర్ కానీ పైన దేవుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఎలా చేయాలో అలా త్వరలో చేస్తారు దిక్కు లేని వారీగా పరిగణిస్తారు ఇది వాస్తవం

  • @ksb-z6w
    @ksb-z6w Před 21 dnem

    హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అవినీతి మయం అయిపోయాయి
    Court కి వెళ్లిన న్యాయం జరిగే సిచువేషన్ లేదు న్యాయం ఎప్పుడూ అమ్ముడు అయిపోయింది దేశంలో మధ్యతరగతి గాని పేదవాడికి గాని న్యాయం జరిగే పరిస్థితి లేదు న్యాయము రాజకీయ నాయకులు చేతుల్లో డబ్బున్న వాళ్ళ చేతుల్లో చుట్టం అయిపోయింది😢😢😢

  • @cmnukala5487
    @cmnukala5487 Před 18 dny

    రీకౌంటింగ్ పెట్టడానికి లెక్కపెట్టడానికి మరియు వివి పాడ్ స్లిప్పులను లెక్కబెట్టడానికి ఎన్నికల కమిషన్ కున్న ఇబ్బంది ఏమిటి ఓట్లని లెక్కబెట్టడానికి ఉందా రాజకీయ పార్టీల ఒక రాజకీయ పార్టీని కొమ్ము కాయడానికి ఉండదు

  • @YedlaVeerabhadram
    @YedlaVeerabhadram Před 23 dny +3

    Sir modi garu EVM lekka telakapote next mana bharratb 2 ndo bhaglaxesh avuthundi meeruv eekkadiki paaar potau seppandi sirmodi gaarui

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d Před 22 dny +1

    ముకేష్ కుమార్ మీనా గారి పనితీరు మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వెంటనే ఫారం 20 వెబ్సైట్ లో అప్లోడ్ చేసి తీరాల్సిందే. నిజ నిజాల నిగ్గు తేలాల్సిందే. కొన్నిచోట్ల ఒకే కుటుంబానికి చెందిన వైసీపీ ఓట్లు వేరే గుర్తుకి వెళ్ళేయంటేనే అర్థం చేసుకో వచ్చు

  • @yuvathatelanganachannel2436

    అన్న నాది తెలంగాణ ఆంధ్రా ప్రజలు అందరూ కోర్టులో పిల్ వేయండి కోర్ట్ లు తప్పా పని చేస్తే ఆంధ్రప్రజలు అందరూ వెయ్యండి అప్పుడు కోర్ట్ లు దిగి వస్తాయి

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 Před 23 dny +2

    రీ కౌంటింగ్ జరగాలి

  • @malli824
    @malli824 Před 21 dnem

    వ్యవస్థ పతనము అయిపోయింది,, జెస్ట్ రాజరికము😭😭😭🐱😍🙉👹 🙏🏻🙏🏻🙏🏻

  • @thenrwords9537
    @thenrwords9537 Před 22 dny +1

    ఆలస్యం చేసేకొద్ది vv pat ల్లో స్లిప్స్ పై గుర్తులు పోయే అవకాశం ఉంది

  • @vijaybhaskarthimmaraju9639

    Educated people must rise their voices in the world.

  • @simhadri9657
    @simhadri9657 Před 23 dny +1

    CEC, KUTAMI PSYCHOS SHOULD RESIGN IMMEDIATELY

  • @user-xu3dq4bc2b
    @user-xu3dq4bc2b Před 22 dny

    We want justice.and Reelection.publici demand..

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 Před 23 dny +2

    Ec ante t n seshan garu

  • @bhargavbhaigaming5980
    @bhargavbhaigaming5980 Před 22 dny

    Yes అలాగే 2019 ఎలక్షన్స్ కూడా recounting చేయాలి...😅😅😅

  • @KrishnamohanTallapragada
    @KrishnamohanTallapragada Před 22 dny +1

    తియ్యండి K S R గారు Y C P govt ment వున్నపుడే గౌరవ న్యాయస్థానాలు aginest గా తీర్పులు vachye ieppudu ఇలాంటి తీర్పులు గురించి చర్చ అనవసరం

  • @mohd.abdul.khayyum2886

    హై కోర్టు పై ఒత్తిడి పెట్టి ఆలా చేశారు. ఇక కోర్టు లు ఎందుకు. సామాన్యునికి న్యాయం ఎక్కడ లభిస్తుంది

  • @ashokb257
    @ashokb257 Před 23 dny +1

    Modi govt, CBN govt dismissal kosam vudyamam chesthe nenu support chestha. Media vaallu deenimeeda voting contest pettali

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před 23 dny +1

    EC, officers hopeless fellows, those are damage EC autonomous value

  • @ramireddy9788
    @ramireddy9788 Před 23 dny +4

    ఈరోజు హైకోర్టులో ఈ కేసు వినే జడ్జీగారు పేరేంటి సార్.

  • @freebird4522
    @freebird4522 Před 19 dny +1

    జగన్ మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? చివరకు బాలినేని చేత కూడా కేసు విత్ డ్రా చేయిస్తారు చూడండి. అందుకు ఆయనకు ఏదైనా పార్టీలో కొద్దిగా చోటు కల్పించి ఏదో ఒక పదవో అది కుదరక పోతే ఏదైనా పెద్ద కాంట్రాక్టో ఇచ్చి నోరు మూయిస్తారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ విషయం జనాలు కూడా మర్చి పోతారు. 😂😂

  • @endlakesavareddy3047
    @endlakesavareddy3047 Před 22 dny

    అసలు ప్రజాస్వామ్య దేశంలో వున్నామా మనము

  • @phant0mgaming82
    @phant0mgaming82 Před 21 dnem +1

    పక్కా మోసం జరిగింది. జగన్ గారు ఓడిపోలేదు

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt Před 23 dny +2

    E.c. ki guidelines cbn nundi vastai. Dani prakaram varu naduchukuntaru.

  • @LaxmisathyamChokki
    @LaxmisathyamChokki Před 21 dnem

    కొమ్మినేని గారికి mlc పదవి ఇవ్వాలి. ఏపీ అభివృద్ధికి. సపోర్టు చేయాలి

  • @ashokb257
    @ashokb257 Před 23 dny +1

    EVM scam kaadu kaani, Inka naaku vaati meeda nammakam poyindi. NXT election ki evm vunte vote bahishkaristhanu

  • @ambatisaikumarsai5288
    @ambatisaikumarsai5288 Před 23 dny +1

    జగన్ 🔥

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w Před 22 dny +1

    కోరి తెచ్చుకున్నారు evm votes ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం దేవుడు,,, ?,,, ఏమి అవుతుందో మన దేశం

  • @muralipitchika4652
    @muralipitchika4652 Před 22 dny

    మా ఓట్లు రద్దుచేయండి ఉద్యమం ద్వారా EVM భాగోతం బయటపెట్టొచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఉద్యమం ద్వారా దిగివొస్తుంది.

  • @harivillus8159
    @harivillus8159 Před 23 dny +1

    Code verify cheyyadaaniki controller chip destroy cheyyaala! So no one can see the code! Wow, what a democracy...

  • @cmnukala5487
    @cmnukala5487 Před 18 dny

    గౌరవ చానల్ వారికి నమస్తే శ్రీనివాస్ గారు నెంబరు గాని పెంటపాడు పుల్లారావు గారి నెంబరు గాని మరియు ఉండవల్లి అరుణ్ కుమార్ నెంబర్ గారు నెంబరు గాని పెట్టగలరు

  • @gsreddy1835
    @gsreddy1835 Před 19 dny +1

    Election counting rose prajalaku EVM tapering confirm Ani artham in Hindi India total political parties EVM Vadhu compulsory ballot paper 2 Re polling Kavali demand jnd prajaswamyam Khooni

  • @venkatanraosingaraju7313

    Let KSN go and talk to Supreme court of India ! Supreme court is not Saakshi channel

  • @jakaryaarada
    @jakaryaarada Před 22 dny

    Yes tamparing jarigindhi sir

  • @venkataramt2550
    @venkataramt2550 Před 22 dny

    All problems and all systems only 1 solution EVM bilkul ban upcoming election only ballot papers voting any party win democracy winning i am from Bangalore

  • @shiva61952
    @shiva61952 Před 22 dny

    Expected @highcourt

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily Před 22 dny

    చివరి వరుకు చదవండి 😭
    ప్రవేట్ Evm పెట్యారు. ఇది తప్పు Pm గారు
    పోలింగ్ బూత్ లోకి గవర్నమెంట్ Evm రాలేదు
    Evm బాక్స్ చీటింగ్ చేసి
    మోడీ ప్రతిసారి ప్రధాన మంత్రి అవ్వుతున్నాడు.
    దేశాన్నే మోసం చేస్తున్నాడు.. ఇది మోసం 😭
    జనసేన కి ఓటు వేసే మనుషులు పెద్దగా లేరు
    మొత్తం సీట్లు ఎలా వస్తాయి
    21 to 21 .. ఇది మోసం 😭
    హిందూపురంలో వైసీపీ క్యాండెట్కి ఒక్క వచ్చింది..
    వైసీపీ MLA ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి . ఒక్క ఓటు ఎందుకు ఉంది .. మిగత ఓట్లు ఏమైంది.. 😭 ఇది మోసం
    బీజేపీకి ఆంధ్రలో ఓటు బ్యాంకు లేదు 8 సీట్లు ఎలా వస్తాయి..
    బీజేపీ ఎవ్వరికి జెండా పెద్దగా తెలియదు. 😭 ఇది మోసం 😭
    కొన్ని చోట్ల పోలింగ్ బూత్
    లక్ష ఓట్లు టీడీపీ కి వస్తే..
    2 లక్షలు వచ్చాయి అని లెక్క చెప్యారు..
    ఉన్న ఓట్లు కంటే.. లెక్క ఎక్కువ చెప్యారు టీడీపీ కోసం..
    అక్కడ దొరికిపోయారు దొంగలు 😜😜😜😜ఇది మోసం
    అందుకే రీ కౌంటింగ్ వద్దు
    మాకు రీ ఎలక్షన్ కావాలి..
    ఇది చట్టం ధర్మం న్యాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గవర్నమెంట్ అమ్ముడుపోవద్దు ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @s.t.chandrasekharbabu132

    Why anybody will have any objection for recounting ??

  • @URSchakradararao-gx2oc

    Party's wise vots anni counting cheyyali,

  • @jairaayalgururadhasaaradhi5574

    అయ్యా
    నిమ్మకాయ ను పిండితే రసం మొత్తం వస్తుంది

  • @ankitaravi3175
    @ankitaravi3175 Před 22 dny

    ఈవీఎం లో జరిగిన మోసాలను అరికట్ట కపోతే మోడీ మన నెత్తిన మరింతగా బలంగా కూర్చుంటాడు

  • @rajachoppara
    @rajachoppara Před 21 dnem

    Common man doubt .....High court judge joined hands with government and provided them one day of most valuable time too correct all mistakes.....
    High court close cheyandi.... Andaru supreme court ki veltharu......
    Siggu lekkunda vallaki help cheyadaniki

  • @karanamsagarmurthy6354

    EC is very arrogant.Apex courts should give clear cut judgement

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl Před 21 dnem

    జరపనికిరోజుఇదేసోది

  • @bvspadmavathi668
    @bvspadmavathi668 Před 20 hodinami

    Lawyer kotam raju sharma garu last 2 years nundi mee vivarana court case pi istunnaru 100 ki 99 per fail

  • @joshuakaila6322
    @joshuakaila6322 Před 22 dny

    ఈ ఎలక్షన్లలో ఈసీ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను మంటగలిపింది.

  • @vattimillipadminivineetha214

    Asalu ee desam lo yemi jarugitondhi

  • @vijaybhaskarthimmaraju9639

    Disobedience movement isvan emergency and should emerge right now and need of the day.
    Chandrababu Naidu will direct modi to give orders to election commission to burn EVMs any time from now...
    Take it for granted...my word..

  • @boreddyboreddybhaskar1033

    Ots vesaka next regging jarigindy. Anni kalipi count chesaru that is cbn

  • @gowtham8671
    @gowtham8671 Před 22 dny

    EVM ni full ga delete chesi vvpt tho ela compare chestham idhi technical issue ani court ki chepi very very easy ga escape avatharu jaregedhi edhe.

  • @yuvathatelanganachannel2436

    మోడీ హిందుత్వం పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు అని అర్తం అయ్యింది మిమ్మలని దేవుడు కూడా క్షమించాడు

  • @raghuram8894
    @raghuram8894 Před 22 dny

    Anni constituencies check cheyali

  • @freebird4522
    @freebird4522 Před 22 dny

    ఇంత చిన్న విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా జరిగిందో. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపుతారో అర్థం కావడం లేదు. అందరూ అడుగుతున్నారు గానీ విచిత్రంగా గట్టిగా అడగాలిగాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు నోరు మెదపడం లేదు. అదే అంతు చిక్కడం లేదు🤔🤔 ఇదంతా చూస్తుంటే అసలు రహస్యం జగన్ కు కూడా తెలుసు అనిపిస్తుంది. ఏమో చంద్ర బాబు, జగన్ కలిసే నాటకం ఆడుతున్నారా అనిపిస్తుంది. అదే నిజం కాకుంటే ఇంత క్లియర్ గా నిజం కనిపిస్తున్నా కూడా దేశం మొత్తం మాట్లాడుకొనేలాగ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు గట్టిగా పోరాడడం లేదు 🤔🤔

  • @shaikabdulla59Abdulla
    @shaikabdulla59Abdulla Před 22 dny

    Shaik abdulla

  • @madduletyv576
    @madduletyv576 Před 22 dny

    EC is escaping from responsibility

  • @Vijaykumar-hj7sb
    @Vijaykumar-hj7sb Před 21 dnem

    Deeni meeda udyaminchali prajalu

  • @SrinureddySomu
    @SrinureddySomu Před 20 dny

    Bank deposits, withdrawal forms 2years varaku badramga untayi