How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Kari Dairy Solutions :- 86 88 123 262
    కరి డైరీ సొల్యూషన్స్ :- 86 88 123 262
    రైతుకు నిత్యం ఆదాయం అందించే ఏకైక వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ప్రస్థుతం కూలీల కొరత ఎక్కువ అవటం, పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటంతో రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. పాలుతీసే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, చాఫ్ కట్టర్ లతో కొంతవరకు పనివారి కొరతను అధిగమిస్తున్నా... పాల డెయిరీలు అందించే ధర, గిట్టుబాటుగా లేకపోవటంతో కొంతమంది రైతులు పాలను స్వంత బ్రాండ్ పేరుతో విక్రయించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. .
    ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామానికి చెందిన రైతు పేరు ఏలూరు శ్రీనివాస రావు 30 పశువులతో డెయిరీ నిర్వహిస్తున్నారు. పాలను సొంతంగా మార్కెట్ చేసుకునేందుకు నేచురల్ మిల్క్ పేరుతో బ్రాండ్ ను ఏర్పాటుచేసుకుని, దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు పొందారు. సాధారణ ప్యాకింగ్ తో ఎంత నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించినా.... మార్కెట్లో గుర్తింపు పొందటం చాలా కష్టం. దీంతో మిల్క్ ప్యాకింగ్ మిషన్ కొనుగోలుచేసి ప్రత్యేక బ్రాండ్ తో విక్రయించటం వల్ల మార్కెటింగ్ సులభం అవుతోందని, లీటరు పాలకు 70 రూపాయల ధర లభిస్తోందని రైతు శ్రీనవాస రావు.
    #i3Media #Naturalmilk #milkpackingmachine #dairymachinery #DairyFarmBusiness #Successfuldairyfarming
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
    3imedia8119@gmail.com

Komentáře • 42

  • @raghukanchumarthi2154
    @raghukanchumarthi2154 Před 5 měsíci

    💯 correct ga chepparu sir

  • @mutyalarajarameshreddy2348

    అన్నా మీ వీడియో ఇంతకు ముందు చూసాను. బాగుంది అప్పుడు. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ వింటుంటే బాధగా ఉంది. మేనేజ్ మెంట్ సరిగ్గా లేకపోతే జరిగే అనర్ధాలు ఇలా ఉంటాయి అని చక్కగా చెప్పారు. ఇప్పుడు అయినా మీరు శ్రద్ధ తీసుకొని డైరీని విజయపధంలో కొనసాగించాలి అని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @srinivasr7268
    @srinivasr7268 Před 2 lety

    Great, real time experience, issues, solutions and suggestions. Thank you

  • @mohankrishnapanchakarla9878

    Srinivas garu chela baga chepparu...
    I will meet you

  • @venkatarambabunagubandi9675

    your correct sir helpful information tnq

  • @mirzairshadbaig2136
    @mirzairshadbaig2136 Před 2 lety +1

    Helpful information tq bro

  • @dsambasivareddy8523
    @dsambasivareddy8523 Před rokem

    Very good explain 👍🙏

  • @prabhakarmaramreddy681
    @prabhakarmaramreddy681 Před 2 lety +2

    Super Practical knowledge

  • @MohanKrishna-lx3rm
    @MohanKrishna-lx3rm Před 2 lety +6

    ఇ సిరీస్ తర్వాత పందేం కోళ్ల పెంపకం కోసం శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తారా నాగరాజు గారు 💞🐓💕🙏

  • @mounikasangam77
    @mounikasangam77 Před 2 lety +2

    Great subject take up bro 👍i3🙏

  • @harishbhm2202
    @harishbhm2202 Před 2 lety

    Correct ga chapparu

  • @y.rajkumary.rajukumar6512

    Good impression bro

  • @manambhargavram
    @manambhargavram Před 2 lety

    Super sir

  • @anwarPasha-xy4er
    @anwarPasha-xy4er Před 2 lety +10

    Political field rajakeyam chesthye dairy loss lo undaka labam lo untada koncham alosenchandi 🤔

    • @elurisreenivasrao3323
      @elurisreenivasrao3323 Před 2 lety

      రాజకీయాలు చేస్తే వ్యవసాయం చేయటం లేదా ఇది అంతే కానీ సమస్య అది కాదు వర్కర్స్

    • @rajeshvemula1875
      @rajeshvemula1875 Před 2 lety

      Anna iduu chipindhii okatii nijam leadhuu animal marchakudadhu urikekey pothundhi dariry

    • @elurisreenivasrao3323
      @elurisreenivasrao3323 Před 2 lety

      @@rajeshvemula1875 ముందు మాట్లాడటం నేర్చుకో ఈడు కాదు

  • @bhaskarkallam6039
    @bhaskarkallam6039 Před 2 lety

    సూపర్

  • @saibharathpatibandla6461

    Farm dry ga undali , kani me farm lo water 24/7 untunnai Ila unte water stagnet avutai Deni valla animals ki diseases vastai

  • @gunakarri8127
    @gunakarri8127 Před 2 lety

    👌👌👌👌👌

  • @shivaKumar-cy8mv
    @shivaKumar-cy8mv Před 2 lety +2

    Sir meru which brand buffalo milking machine use chesharu ?

  • @padmaabbabathula1943
    @padmaabbabathula1943 Před 2 lety

    Super bro

  • @vetchasatish5415
    @vetchasatish5415 Před 2 lety +1

    Calcek powder ela vadali sir

  • @akshithreddychinnu8380
    @akshithreddychinnu8380 Před 2 lety +3

    దూడలతోప్రారంబం కరక్ట్ ఆ జాతి దవడలు కాస్ట్ ఎంతవుండవచ్ఛ్ ఎక్కడ నుంచి తేవాలి

  • @SuvarnaAgroandDairyFarms
    @SuvarnaAgroandDairyFarms Před 2 lety +4

    Sorry to say worst maintenance of animals. Whatever might be the reasons.

  • @ganeshbabu9409
    @ganeshbabu9409 Před 2 lety +3

    Buffalos bakkaga unnayi anna

    • @elurisreenivasrao3323
      @elurisreenivasrao3323 Před 2 lety

      చెప్పాను కదా వర్కర్స్ ప్రాబ్లెమ్ ఇప్పుడు వర్కర్స్ ని మార్చామూ బాగుంది ఇప్పుడు

  • @ravinderprasad2115
    @ravinderprasad2115 Před 2 lety

    Sir malli training eppudu untundi please reply sir

  • @nagamohannaga5938
    @nagamohannaga5938 Před 2 lety +1

    Unda ekkidina 80000 ki 12 litres ivali

  • @arunkumar-gp1zl
    @arunkumar-gp1zl Před 2 lety

    Haryana lo akkada sel chestharu Buffello ni

  • @ajuemufarms8636
    @ajuemufarms8636 Před 2 lety

    Pet lotion ekkada dorukundi

  • @ntrsoliders3242
    @ntrsoliders3242 Před 2 lety

    Sir baffalos very sick

  • @cricketclub65
    @cricketclub65 Před 2 lety

    Dana tayari cheppandi

  • @djagrofarms8912
    @djagrofarms8912 Před 2 lety +1

    i need one Bihar labour for my dairy farm ( Tiripathi-AP) can you anyone helip me

  • @nagamohannaga5938
    @nagamohannaga5938 Před 2 lety

    Naku single buffalo kavali

  • @ksk839
    @ksk839 Před 2 lety

    Sir me dairy address ekkada

  • @madhumalla2976
    @madhumalla2976 Před rokem

    Anna fake vadhu please