డెయిరీలో ఇష్టపడి కష్టపడండి || విజయం మీదే || Best Fodder Varieties for Dairy Cattle || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 16. 11. 2022
  • #karshakamitra #dairyfarming #dairy #foddergrass #fodder #foddervarieties #commercialdairy #successstory #chaffcutter #agriculture #farming #farmer #farmlife #livestock #livestockfarming
    డెయిరీలో ఇష్టపడి కష్టపడండి || విజయం మీదే || Best Fodder Varieties for Dairy Cattle || Karshaka Mitra
    పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే మేలుజాతి పశువుల ఎంపికతోపాటు, అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల పెంపకం తప్పనిసరి. పాలను స్వయంగా మార్కెటింగ్ చేసుకునే రైతుకు ఈ పరిశ్రమలో తిరుగులేదు.
    ఎన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం, షేర్ మహ్మద్ పేట గ్రామానికి చెందిన రైతు ఎడ్లపల్లి గోపీచంద్ 32 పాడి గేదెలతో ఏకబీగిన డెయిరీ ప్రారంభించారు. మేత అవసరాలకు అనుగుణంగా 8 ఎకరాల్లో పచ్చిగడ్డిని పెంచారు. ఇవన్నీ అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలే. సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్, ఏనుగు గడ్డి, రెడ్ నేపియర్ గ్రాసాలను ఎక్కువ విస్తీర్ణంలో వేయటం వల్ల ప్రస్థుతం వీటి కణుపు ముక్కలను విత్తనంగా రైతులకు అందిస్తున్నారు. డెయిరీ రంగంలోకి వచ్చే ప్రతి రైతు ఇష్టపడి కష్టపడుతూ, పాలను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలు సాధించవచ్చని ఈ రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    ఎడ్లపల్లి గోపీచంద్
    పేర్ మహ్మద్ పేట గ్రామం
    జగ్గయ్యపేట మండలం
    ఎన్.టి.ఆర్ జిల్లా
    సెల్ నెం: 9705569545
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    czcams.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • Jak na to + styl

Komentáře • 82

  • @rknews1606
    @rknews1606 Před rokem +10

    కర్షక మిత్ర వీరాంజనేయులు గారు కొత్తగా డైరీ రంగంలోకి వచ్చే రైతులకు మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది ఒకే చోట పశువులకు ఇష్టమైన వివిధ రకాలు గడ్డిని పండిస్తున్న ఫార్మర్ గోపీచంద్ గారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ,,🙏🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank You

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

    • @YatraVihari
      @YatraVihari Před rokem

      @@pashuvignanabadi annam petta vaddu anna, nukalu nanabetti thavudu kalipi pettandi

  • @rajeshs7431
    @rajeshs7431 Před rokem +14

    చాలా చక్కగా వివరించారు పచ్చి గడ్డి గురించి థాంక్యూ సార్

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem +1

      Welcome

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @SMSHAHINAMUSKINSMSHAHINAMUSKIN

    థాంక్స్ గోపి అన్న ధన్యవాదాలు మీ వీడియో చాలా చక్కగా వివరించారు

  • @thrivendranaiduveerappalli9707

    Anna super message

  • @YatraVihari
    @YatraVihari Před rokem

    good in formation anna

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri Před měsícem

    స్పెషల్ గా దూడల పెంపకం పై ఒక వీడియో చేయండి bro

  • @parvathareddysriharibabu831

    Very good information nice explanation TQ very much వీరాంజనేయులు

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank you

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @sivaramkodali1
    @sivaramkodali1 Před rokem +2

    Nice Explanation. Thank you karshaka mitra.

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank you

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @reddibasha8910
    @reddibasha8910 Před rokem +1

    Another best video karshaka Mitra team thanku

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank you

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc Před 19 dny

    4గా బుల్లెట్ బెస్ట్

  • @vamsidiaryandvermicompost6692

    Super super Andi mi farm

  • @rohitgottipati
    @rohitgottipati Před rokem +2

    Good information Anjaneyulu garu kudirete Telangana lo ponnu swami gari oils vadina valla Mirchi video cheyandi

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @mittapallipavankalyanmitta2897

    Super video Anna quality information Anna

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank you

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před rokem

    So super video bro

  • @werfighters9711
    @werfighters9711 Před rokem

    Hii sir , me karshaka Mithra videos chala chusanu , chala kotha vishayalu theleya chesthunnaru kani me interview antha oka process la velladom ledhu , non sink ga veluthundhi ...meku a Questions gurthuku vasthe adhi aduguthunnaru so appudu chuse maku non sink la anipisthundhi ... If you like my suggestion ,,ask process like RITHU BADI INTERVIEW PROCESS.

  • @govardhanreddy3008
    @govardhanreddy3008 Před rokem +2

    Good Information

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank you

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @sravannagaluti7779
    @sravannagaluti7779 Před měsícem

    Kurnool lo nandikotukur area lo seed ekkada dorukuthundho chappandi anna

  • @mrstoudio3991
    @mrstoudio3991 Před rokem

    Tnqs anna

  • @prakashkomitla4566
    @prakashkomitla4566 Před rokem +33

    డైరీ ఫార్మ్ చాలా ఆర్థికంగా ప్రమాదం..ఫార్మ్ పెట్టి ఏతేసి అపులతో కుటుంబాలు కుదేలైనవి నేను చాలా చూసా....

    • @iamkarthik8533
      @iamkarthik8533 Před rokem +1

      My family also

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 Před rokem +2

      చాలా వున్నాయి

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 Před rokem +1

      @@harishofficial_7968 అన్న ఏ జిల్లా మీది hf ఆవులు కాస్ట్ ఎలా ఉందిమీ ఏరియాలో రోజుకు 20,25 లిటర్స్ ఇచ్చే ఆవులు

    • @pavanreddyvalasa1871
      @pavanreddyvalasa1871 Před rokem +1

      Niku tileyadhu andhuke Ala antunav

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 Před rokem

      @@harishofficial_7968 ok

  • @lavanyathoparapu6928
    @lavanyathoparapu6928 Před rokem +1

    👍

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank You

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @ysjagan7980
    @ysjagan7980 Před rokem

    Transport dwara seed పంపిస్తారా

  • @realsheepfarming9501
    @realsheepfarming9501 Před rokem +1

    Video chala bagundhi mva garu

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem +1

      Thank you

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @rajeswararaoraja1520
    @rajeswararaoraja1520 Před rokem +2

    Video chala bagundi super anjanelgaru

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Thank You

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?....
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @shivadarga5155
    @shivadarga5155 Před rokem

    Sir dudalu kavali

  • @gallanagaayyappa3338
    @gallanagaayyappa3338 Před rokem +1

    Anna mukkamala koteswararao gaari video pettandi plzzzzz

  • @manaraithubiddafarms6255

    hianna garu

  • @neelamnagababu6860
    @neelamnagababu6860 Před rokem +2

    Sir smart nepier stamps Eluru jillaki delivery chesthara

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?..
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @sureshgundala6829
    @sureshgundala6829 Před rokem

    Super Napier nellore ki delivery vunda anna

  • @krishna_is_great
    @krishna_is_great Před rokem

    Bihar workers salary adugu anna

  • @myreddy9868
    @myreddy9868 Před rokem +2

    Dear farmer chaffcuter size panchandii

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem +1

      it is for alternative only. Main chaff cutter is under repair

    • @pashuvignanabadi
      @pashuvignanabadi Před rokem

      పాడి పశువులకు అన్నం పెట్టవచ్చా?....
      czcams.com/video/sBsMx7NQN1Q/video.html

  • @srinuyadavbamani2981
    @srinuyadavbamani2981 Před rokem

    Anna me number petatadhi u r village akadha

  • @realsheepfarming9501
    @realsheepfarming9501 Před rokem +1

    Hi Gopi anna

  • @iamkarthik8533
    @iamkarthik8533 Před rokem +2

    Cows farm valla 2 acers land ammukunnam

    • @shortvideo-jb2ek
      @shortvideo-jb2ek Před rokem

      Avuna, me village name, and me mobile number isthara ,
      Ninu kuda farm start cheddham anukuntunna