Pudami Thallira Emotional Song |Rambabu|RajuCheerala| Indrajit| Prudhviraj MPR | Sithara Creations

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2020
  • LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    @Don't copy this song all rights reserved
    #rambabu #dilipdevgan #rajucheerala #indrajitt
    Lyrics:-Raju Cheerala 9000133811
    Singer:-RamBabu Yasarapu
    Music:-Indrajitt
    Tapes-Vajid Hussain
    Flute-Pramod
    Violin-Pawan
    Mixing & mastering-Balakrishna
    Cameraman:-P.Vinay Krishna
    Editing:-Akshavani Prabhu
    Producer:-Prudhvi Raj MPR

Komentáře • 2,8K

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před 3 lety +884

    తమ్ముడు రాంబాబు ఈపాటకు ఒక్కటే లైక్ ఉంది నాకు వందలైకులు ఇవ్వాలని ఉంది తమ్ముడు సూపర్ గా పాడారు ఎక్సలెంట్ టూ గుడ్

  • @omaguva2962
    @omaguva2962 Před 2 lety +37

    చాలా బాగా పాడారు రాంబాబు గారు మీ గొంతు సూపర్

  • @PraveenKumar-xg8fb
    @PraveenKumar-xg8fb Před 2 lety +79

    ఇలాంటి అన్న ని మనం గుర్తింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వర్గాలు కూడా గుర్తించాలి

  • @kmisphamera2630
    @kmisphamera2630 Před 2 lety +24

    అన్నయ్య. ఈ song వింటుంటే ప్రాణం పోతుంది 😭,నిజంగా ఆడదాని జీవిత చరిత్ర చాలా చక్కగా వర్ణించారు 🙏🥺😭

  • @VijayA-fw8uv
    @VijayA-fw8uv Před 5 měsíci +21

    రాంబాబు అన్నగారికి జై భీమ్ చెప్పేవాళ్ళు ఒక్క లైక్ ✊💙🐘

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 Před 3 lety +302

    ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍👍💐💐💐 రాంబాబు అన్న సాంగ్స్ సూపర్ హిట్

  • @rajulasrikanth3289
    @rajulasrikanth3289 Před 3 lety +542

    రాంబాబు అన్నా నువ్వు పాడేపాటల్లో ఒక మీనింగ్ ఉంటది సూపర్ అన్నా పాట 👌👌👌అన్నకు ఒక లైక్

  • @venkannanathi4666
    @venkannanathi4666 Před 2 lety +13

    రాంబాబు అన్న ఈ పాట ఎంతో చక్కగా ఉంది ఈ ఈ పాటకు ఎన్ని లైక్స్ ఇచ్చినా తక్కువే నాకు 100 million likes ఇవ్వాలని ఉంది అన్న.

  • @p.p.rajaudiosvideos6838
    @p.p.rajaudiosvideos6838 Před 2 lety +69

    రాంబాబు అన్న ఈ పాటకు మీరు ప్రాణం పోశారు మీకు మా బంజారాలా తరుపున ధన్యవాదములు... ఈ పాట వలన పాప ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రాతిస్తున్న 🙏🏼🙏🏼💐💐💐Rip Amma

  • @lingamaiahmoguthala7787
    @lingamaiahmoguthala7787 Před 3 lety +200

    మరో ❤️సారి ❤️అద్భుతమైన❤️ పాట❤️ గర్వాంగా ❤️ఉంది. గుండెల్లో ఆవేదనను..నీకు ❤️ని ❤️గొంతుకు❤️ సలామ్.. రాంబాబు ❤️అన్నయ్య ❤️రాంబాబు ❤️అన్నయ్య ❤️గారికి ❤️నా ❤️అభినందనలు. సూపర్ సాంగ్ all the best💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @kokalasrinu2711
      @kokalasrinu2711 Před 3 lety +1

      LP KKK BH hu BH KO KO hu hu Hi u boo Hi JJ Jo Kkkkkkkkkkkkkkkkk KO KO JJ hu hu ui Jo no Jo KO Kkkkkkkkkkkkkkkkk hu hu TT gt ft ft hu GH Kkkkkkkkkkkkkkkkk Jo Jo Jo op IPP no KO KO KO lo KO

    • @uppi-go7qy
      @uppi-go7qy Před 3 lety +2

      👌👌anna

    • @gouramahendar1946
      @gouramahendar1946 Před 3 lety +2

      Super song

    • @devarakondapraneetha2497
      @devarakondapraneetha2497 Před 3 lety

      Super annayya song anne Sallu Venna vennnali vude annayya na ku e song vtttene adupu vasthude annayya good song

    • @telanganabahujanshakthiani9087
      @telanganabahujanshakthiani9087 Před 2 lety

      czcams.com/video/xnkfavCcizw/video.html

  • @rajukung-fu9458
    @rajukung-fu9458 Před 3 lety +36

    రంబా బాన్న సూపర్ పటాన్న ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడా లని మనసారా కోరుకుంటూ,,,,,,,,,👌👌👌👌👌

    • @reddymadhu7493
      @reddymadhu7493 Před 2 lety +1

      రాంబాబు అన్న ని సాంగ్స్ సూపర్ అన్న

  • @Sushmaswaraj244
    @Sushmaswaraj244 Před 2 lety +14

    మధురమైన రాంబాబు అన్న గారి గొంతు లిరిక్స్ కి ప్రాణం పోసింది👌..లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @mahamudmd9258
    @mahamudmd9258 Před 2 lety +42

    అన్నా మీరు పాడుతుంటే కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి చాలా బాగా పాడారు అన్న

  • @Gallavoice
    @Gallavoice Před 3 lety +98

    గుండెల్లో ఆవేదనను,, గొంతులో పలికించవు..... మిత్రమా. ...నీకు ని గొంతుకు నీకు సలామ్....! గణేష్ గల్లా

  • @user-gd6bt4le7h
    @user-gd6bt4le7h Před 3 lety +132

    నేటి సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించారు
    అన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @halavathsoma2654
    @halavathsoma2654 Před 2 lety +10

    ఇంత బాధాకరమైన పాటకు ఇంత ధైర్యంగా పాడినందుకు థాంక్స్

  • @ssmbsongsanddialogue
    @ssmbsongsanddialogue Před 3 lety +26

    ఈ పాట విన్నవారు ఒక లైక్ కొట్టండి

  • @balamadasuzoology2969
    @balamadasuzoology2969 Před 3 lety +28

    మీ కలానికి.....గళానికీ... హ్యాట్సాఫ్.

  • @korniswarooparani4841
    @korniswarooparani4841 Před 3 lety +6

    రాంబాబు అన్న ఒక ఆడపిల్ల యొక్క జీవితం ఎలా ఉంటుందో పాట రూపంలో చూపించారూ మీకు ధన్యవాదలు. నాజీవితం కూడా మీపాట లాగే ఉంది ఈపాట వ్రాసన అన్నకూ పాదబి వందనం అన్న. నిందలు కష్టలు భాదలు అనుభవిస్తూనే ఉన్నం అయిన ఆడవారి జీవితాలు ఇలాగే ఉంటున్నయి ఇలాంటి పాటల ద్వారా అయిన మార్పు రావాలని కోరుకుంటున్న

  • @srinivasjoshi7308
    @srinivasjoshi7308 Před 2 lety +12

    పదాబివందనాలు అన్న అద్భుతమైన పాట ఆడబిడ్డ దేవత ఆడపిల్ల లేకుంటే మనిషికి మనుగడ నే లేదు plz స్టాప్ ఆడపిల్లలపై నేరాలు,🙏

  • @venkatreddyjangiti8777
    @venkatreddyjangiti8777 Před 2 lety +24

    Music అందించిన ఇంద్రజిత్ గారికి మరియు సింగర్ రాంబాబు గారికి అభినందనలు.ఒక అద్భుత సాంగ్ అందించారు🙏🙏

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 Před 3 lety +56

    రాంబాబు గొంతు నుండి ఏ పాట పాడిన అది సూపర్

  • @sumannayaksumannayak7128
    @sumannayaksumannayak7128 Před 3 lety +161

    అన్నా నేను ఈ పాట కోసం పది వేల సార్లు చూసిన అన్నకు ఒక లైక్ 🍃🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr Před 2 lety +122

    అన్నా మీరు పాడుతుంటే కంటికీ కట్టినట్లు చూపించారు.. సొసైటీ లో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు అన్ని ఒక పాట రూపంలో మనుషులకు ఒక బుద్ధి చెప్పాలని మీ ప్రయత్నం కి మా వందనం 🙏🏻🙏🏻

  • @vamshivamshi8915
    @vamshivamshi8915 Před 2 lety +20

    నేటి సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించారు అన్నగారు

  • @siddu4628
    @siddu4628 Před rokem +4

    అన్న పాట పాడుతూ వుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అన్న పాట పాడిన అన్న నీకూ 🙏🙏🙏🙏😭😭🙏🙏🤲🤲👏👏👏👏🤝🤝🤝🤝🤝👌👌👌✍️✍️🤳🤳👍👍

  • @rachakondavenkat2039
    @rachakondavenkat2039 Před 2 lety +7

    అన్నా నువ్వు పాడే పాటేదైన మమ్మల్ని మేమే మర్చిపోతూన్నమ్ సూపర్ అన్నా 🙏🙏🙏

  • @padmachelimela5851
    @padmachelimela5851 Před 20 dny +1

    ఈ పాట ప్రపంచం మొత్తం వినాల్సిన సాంగ్👌👌 చాలా అంటే సరిపోదేమో.. చాలా చాలా బాగా వ్రాశారు. చాలా బాగా పాడారు రాంబాబు గారు. మీకు శుభాకాంక్షలు 💐💐💐💐👏👏👏👏

  • @dpmshareef2908
    @dpmshareef2908 Před 2 lety +36

    ఎందుకిచ్చెనో ఈ పాడు బ్రతుకులు...ఎన్నాలకొచ్చునో ఎదిరించే రోజులు what a lines broo

    • @luxettipetnews7120
      @luxettipetnews7120 Před 2 lety

      సూపర్ రాంబాబు గారు చాలా బాగా పాడారు .కన్నీళ్లు తెప్పించారు

    • @chanduchinna674
      @chanduchinna674 Před 2 lety

      😭😭😭😭

    • @chanduchinna674
      @chanduchinna674 Před 2 lety

      Anna chala baga padinav anna chinna papaa rep ayyaka vintunte eadupu vasthundhe anna😭😭😭😭😭

    • @gowthamigpn7866
      @gowthamigpn7866 Před 2 lety

      Chala baga cheparu

  • @bollemahesh6925
    @bollemahesh6925 Před 3 lety +55

    అన్న మీరు సూపర్ మీ యొక్క పాట లో ఏదో ఒక్క మీనింగ్ ఉంటుంది లిరిక్స్ సూపర్ సూపర్ మీ యొక్క పాట లు సమాజంలో వేగంగా దుసుకెలలని కోరుకుంటున్న అన్న 👌👌👌

  • @ramadevi5487
    @ramadevi5487 Před 2 lety +5

    నిన్ను గన్న తల్లి అడదన్న మాట మరిసినవు.............
    . కామందులున్న కలియుగ కాలంలో .................
    ఈ వాక్యం సరిపోతుంది అన్న .....🥺😔

  • @gshivakumargshiva8648
    @gshivakumargshiva8648 Před 2 lety +25

    మీ పాటకి మీ గాళ్ళనికి శతకోటి వందనాలు రాంబాబు అన్న

  • @user-wq2pu7xq3m
    @user-wq2pu7xq3m Před 3 lety +6

    సితార క్రియేషన్ లో వచ్చిన ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఇంత అద్భుత పాట ని తెలంగాణలో నా ఫేవరేట్ సింగర్ రాంబాబు అన్న గారు ఈ పాటని అత్యంత అద్భుతం గా పాడినారు. సీతార క్రియేషన్ డైరెక్టర్ గారికి, పాట రచయిత గారికి, సింగర్ రాంబాబు అన్న గారికి మీ అందరికివే నా నమస్సుమాంజలి. ధన్యవాదములు.

  • @asrinivas4389
    @asrinivas4389 Před 3 lety +112

    ఆడా జన్మ గురించి అమ్మ తనాన్ని గొప్పగా చెప్పి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన మీకు ధన్యవాదములు

  • @venkannaazmeera1558
    @venkannaazmeera1558 Před 2 lety +4

    Super song bro chala baga padaru

  • @malleshmallesh394
    @malleshmallesh394 Před 2 lety +7

    రాంబాబు అన్న ఈ పాట చాలా అద్భుతంగా పాడారు నేను 500 సార్లు విన్నాను ఇప్పుడు చిన్నారుల పైన జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు

  • @buchi3916
    @buchi3916 Před 3 lety +58

    రాంబాబు అన్న ని వాయిస్ ఆణిముత్యం మంచి మంచి songs పడుతున్నారు

  • @mahenderburri8156
    @mahenderburri8156 Před 3 lety +44

    అన్నగారు. ఈ పాట. సూపర్. , ఒక అడ మనిషి ఇ రోజు లో చేస్తున్న తప్పులను. అమ్మాయిలకు. జరుగుతున్న హింస. ఏ లా వుందో. ప్రజలకు. వింపించి నందుకు. ధన్య వాదములు

  • @nani8126
    @nani8126 Před 2 lety +19

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనాలు🙏🏽🙏🏽🙏🏽

  • @talladivvu353
    @talladivvu353 Před 11 dny +1

    పాట చాలా బాగుంది అన్న. Lyricist.. ఎవరో కానీ చాలా బాగ రాసారు.. రాంబాబు అన్న చాలా బాగా పాడారు.. 😢

  • @arjungonela2136
    @arjungonela2136 Před 3 lety +105

    పుడమి తల్లి ర....పురుడోసే జన్మ రా..... సూపర్బ్ లిరిక్స్ 👌 Nice ⓢⓞⓝⓖ

  • @peddintilaxmi3433
    @peddintilaxmi3433 Před 3 lety +160

    రగిలించిన కలం...
    గర్జించిన గానం...,
    ప్రశ్నించడం మొదలైనది కవి
    ప్రగల్బాలకు పతనం తథ్యం

    • @yadavbj1606
      @yadavbj1606 Před 3 lety

      Hiiiiii

    • @renativiswanathreddy700
      @renativiswanathreddy700 Před 3 lety

      My

    • @bhavanibora6594
      @bhavanibora6594 Před 3 lety

      Super anna 👍

    • @MrUgender
      @MrUgender Před 3 lety +1

      కవి హృదయం ప్రశ్నించే తత్త్వం లేనపుడు అది పాట కాదు

    • @usshyamala4030
      @usshyamala4030 Před 3 lety

      రాంబాబు నీ పాటలు మనసును కదిలించాయి చాలా బాగా నచ్చింది

  • @padmachelimela5851
    @padmachelimela5851 Před 23 dny

    చాలా అంటే సరిపోదేమో.. చాలా చాలా బాగా పాడారు రాంబాబు గారు👌👌👌 ❤❤

  • @sbstoryssongs6335
    @sbstoryssongs6335 Před 2 lety +1

    Supar Bro.chala bhaga padavu niku nigonthuku selyut

  • @jyothig4183
    @jyothig4183 Před 3 lety +22

    అన్న అర్థవంతమైన పాట సూపర్

  • @nimmalaprasad2170
    @nimmalaprasad2170 Před 3 lety +18

    ఈ పాట రచయిత కు వందనాలు.... గొప్ప సాహిత్యం ఉన్నది ఈ పాట లో...

    • @MrUgender
      @MrUgender Před 3 lety

      కవి హృదయం ప్రశ్నించే తత్త్వం లేనపుడు అది పాట కాదు ....

    • @rajucheerala929
      @rajucheerala929 Před 2 lety

      Tq so much anna ❤️

  • @mallareddydayala8292
    @mallareddydayala8292 Před 2 lety +11

    నేడు సమాజంలో ఆడవాళ్లకు మహిళలకు జరుగుతున్న సంఘటనలు తల్లి తండ్రులు పడుతున్న ఆవేదన కండ్లకు కట్టినట్టు చాల బాగా పాడావు 🙏🙏

  • @kokkularajeshkokkularajesh6831

    పిల్లలు లేనివారికి బాధ మాత్రమే కానీ ఆడపిల్లలు ఉన్నవారికి భయం బాధ కన్నా భయం చాలా డేంజర్

  • @bhanunayak3143
    @bhanunayak3143 Před 3 lety +44

    రాజు అన్న .. సాంగ్స్ ఎప్పుడు .. ఏదో ఒక అర్ధవంతమైన మీనింగ్ తోనే ఉంటాయి ..
    రాంబాబు అన్నా .. బాగా పాదిండు ..
    సూపర్ అన్న.. సాంగ్ చాలా బాగుంది ..

  • @nagardoddibharath2420
    @nagardoddibharath2420 Před 3 lety +6

    రాంబాబు అన్నా నువ్వు పాడేపాటల్లో ఒక మీనింగ్ ఉంటది సూపర్ అన్నా పాట 👌👌👌అన్నకు ఒక లైక్
    Bharath

  • @kedharia4243
    @kedharia4243 Před rokem +5

    మీ ఫోన్ డిలేల్స్ పంపండి... అధ్బుతమైన గానం సమాజానికి అందించారు.మీ చేత ఇంకా ఇలాంటి పాటలు వినాలని ఉంది.....మీకు ధన్యవాదాలు

  • @shekarmasterdasari9939
    @shekarmasterdasari9939 Před 2 lety +9

    చాలా గొప్పగా రాశారు అన్న పాటను🙏🙏🙏, అంతే గొప్పగా పాడారు అన్న ❤️❤️❤️💕💕💕🙏🙏🙏🙏 ❤️❤️❤️.....

  • @rameshjaligam8371
    @rameshjaligam8371 Před 3 lety +98

    వర్ణించటానికి మాటలు దొరకటం లేదన్న .......👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏😍😍😍

  • @shivamallunagarajunag632
    @shivamallunagarajunag632 Před 3 lety +17

    Super song tq to all team members your msg in the world ✍️✍️

  • @uramaswamy8385
    @uramaswamy8385 Před 2 lety +2

    Super thammudu

  • @whatsupmama5056
    @whatsupmama5056 Před 2 lety +6

    ఎన్నో పాటలు వింటం కొన్నింటికే మన అభిప్రాయం చెప్తాం...ఎన్నటికీ చెరిగిపోని...పాట ఇది...సమాజానికి అందించిన మీకు అభినందలు

  • @rishi2158
    @rishi2158 Před 2 lety +4

    ఒక్కొక్కరికి ఒక్కో కళ ఉంటుంది ... నీ కళను సమాజానికి పరిచయం చేసిన పెద్దలకు నమస్సులు....

  • @kammaripranavi5432
    @kammaripranavi5432 Před 2 lety +56

    ఆడదాని బ్రతుకు మీ పాటలో అర్ధం చెప్పావు అన్న 🙏షేతకోటి వందనాలు

  • @ravivarmabadminton6756
    @ravivarmabadminton6756 Před 2 lety +1

    em songs raambabu....
    entha ardham undi prathi song lo....
    ye thalli kannodho ninnu rambabu 👑👑👑👑

  • @rakeshrakesh6230
    @rakeshrakesh6230 Před 2 lety +1

    🙏🙏🙏 Ni Pataku johr 🙌🙌🙌

  • @ShivaKumar-vy1zl
    @ShivaKumar-vy1zl Před 2 lety +15

    అన్న నీ పాటలు చాలా మినిగ్ కలిగి ఉంటాయి ఇలాంటి మరిన్ని పాటతో మళ్ళీ ముందుకు రావాలి అన్న సూపర్ సాంగ్ అన్న ,,,,♥️♥️

  • @laxmansaketh2887
    @laxmansaketh2887 Před 2 lety +6

    రాజు చీరల గారు సమాజంలో హత్యాచారాలకు భలైన ఆడజన్మ గురించి అద్భుతంగా వర్ణించవు ముందుగా మీకు ధన్యవాదాలు మరియు రాంబాబు గారు మీ చక్కటి రాగంతో ఈ లోకానికి ఈ పాటను పరిచయం చేసినందుకు గర్వపడుతున్నాను........... Super👌

  • @gsreddy1835
    @gsreddy1835 Před 2 lety +1

    Super songs Tammudu

  • @pallulapadmavathi7983
    @pallulapadmavathi7983 Před rokem +8

    రామ్ అన్నగారు నీ పాట‌ అంటే నాకు చాలా ఇష్టం

  • @vineelviny9204
    @vineelviny9204 Před rokem +4

    శత కోటి దండాలు అనంత కోటి పాదాభివందనాలు అన్న నీకు

  • @d.mahendard.mahendar5898
    @d.mahendard.mahendar5898 Před 3 lety +17

    రేఫటీ రోజుకు (పాణం పోయలేం.అడపీల్లనీ రక్షితం. ఇసృష్టినీ కపడుకుద్దం. మనకు పసీతనంలో అమ్మవడీ కవల్లీ..మనం వయస్సుకు వచ్ఛక్క అమ్మాయి (పేమకల్లీ ఇదేనా జీవీతం..అడపీల్ల అంటే రాభోయో రోజుకు నీదర్శణం..👍👍👍👌👌👌💐💐💐

  • @guglavathshirisha1979
    @guglavathshirisha1979 Před rokem +5

    Exalent voice sir & very nice and super 🎵song

  • @laxmangaikwad4314
    @laxmangaikwad4314 Před 2 lety +1

    👌👌👌super ana veri emosnal song👌👌👌

  • @laxmiveeramalluelugam4093

    ఈ సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం.. దన్యవాదాలు. డా లక్ష్మీ వీర మల్లు 👍🏻

  • @bhushanbhushan8853
    @bhushanbhushan8853 Před 2 lety +29

    నిను కన్నతల్లి ఆడదన్న మాట మరిచినవ్ ,
    కట్టుకున్నోడు కాలయముడు
    Wt a lines broooo
    మీ నోట ఈ పాట ఇంకా అద్భుతం 👌

  • @gongallashiva587
    @gongallashiva587 Před 2 lety +1

    Super song Anna.... Paadina rambabu Anna ki. Pata raasina Raju Anna ki....Na koti Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suprikakotem3786
    @suprikakotem3786 Před rokem +1

    Super broh .. awesome. Chala Baga padaru

  • @MSRAJU-lo2cb
    @MSRAJU-lo2cb Před 3 lety +9

    Excellent thammudu rambabu. Good lyrics.

  • @prabhakarjalagam4685
    @prabhakarjalagam4685 Před 2 lety +3

    రాంబాబు. అన్న ఈ పాట పాడుతూ ఉంటే.కంటిలొ నీలు వచ్చాయి. అన్న ఇలాంటి పాటలు రాయాలన్న థ్యాంక్స్ రాంబాబు అన్న

  • @saikarthik1439
    @saikarthik1439 Před rokem +2

    Super broooo.....😊😊😊😊

  • @ravigalavilli5208
    @ravigalavilli5208 Před 2 lety +1

    chala baga rasaru brother... yenni patalu vochinna e mrugallaki budhi ravatledu...

  • @parvathammamatha6759
    @parvathammamatha6759 Před 2 lety +5

    Super bro Heart touching song❤️❤️🙏🙏 miss you chitti thalli😭😭

  • @shivamarkandeyachannel2763

    Wow superb lyrics Rajanna me lyrics Ku rambabu Anna gonthu thodaindi super singing danyavadalu meeku

  • @swamyseetha8225
    @swamyseetha8225 Před 2 lety +1

    Chala baaga paadaru annagaaru👌👍🙏🙏🙏.......

  • @aarthimusic
    @aarthimusic Před rokem +1

    అన్న రాంబాబు. ని కోసమే పుట్టింది. ఈ సాంగ్.

  • @chnareshchaklli7647
    @chnareshchaklli7647 Před 2 lety +6

    అన్న నీ పాట సూపర్ 100Liks anna👌👌🙏🙏

  • @prakashtharla4740
    @prakashtharla4740 Před 3 lety +13

    Wonderful song with heart touching lyrics...

  • @maruthiloka918
    @maruthiloka918 Před rokem +1

    Super super 👌👌 Annaya

  • @vinaypathu8331
    @vinaypathu8331 Před rokem +1

    Anna superb song chala baga padinav oka ammayi gurenchi👍👍

  • @vanitha6869
    @vanitha6869 Před 3 lety +24

    Thank you for giving this song brother..god bless you

  • @supriya2174
    @supriya2174 Před rokem +13

    రాంబాబు అన్న కి నా పాదభి వందనం....🙌

  • @rathlavaththirupathir2803

    Super excited 🙏

  • @srinumekala8401
    @srinumekala8401 Před 2 lety +1

    Super Song RamBabu Anna

  • @kedharia4243
    @kedharia4243 Před rokem +4

    విలువలతో కూడిన కన్నీటి సాంగ్..... సూపర్

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 Před 2 lety +5

    ని పాట లో ఉన్న అర్థం నాకు మరి ఏ పాట కూడా కనబడలేదు అన్న నీకు శత కోటి వందనము

  • @pothalayuvaraju2387
    @pothalayuvaraju2387 Před rokem +6

    కన్నీటితో నీకు పాదాభి వందనాలు 🙏

  • @omkaromkar9234
    @omkaromkar9234 Před 2 lety +2

    రాంబాబు అన్న..మీ పాటలు అంటే ఏదో తెలియని కొత్తదనం ఉత్తేజం కలుగుతుంది.... మీకు సాటిలేదు ఏది .... వేల హృదయాలు కదిలించే గానం మీ సొంతం చేసుకున్నారు ... ఈ లాంటి పాటలు మాకు అందించిన మీకు..మీ టీమ్ కి ధన్యవాదాలు అన్న

  • @SatishJSPFollower
    @SatishJSPFollower Před 3 lety +3

    ప్రతి ఆడబిడ్డ కి ఈ పాట అంకితం
    లిరిక్స్ రాసిన అన్నకి వెయ్యి దండాలు

  • @gajwelsingerbaluaadyamusic9302

    సూపర్బ్ మీనింగ్ ఫుల్ సాంగ్ రాజన్న,
    నైస్ సింగింగ్ అండ్ మ్యూజిక్ 👌🎊🎉🌹
    అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏

  • @nagendrammaullemoni4520
    @nagendrammaullemoni4520 Před 2 lety +1

    Anna mee ru entha anubavam unna chellela jeevithalanu chadivaaro kani meeru padindi jeevitha lo jarige nijaalanna meeku enni like lu ichina thakkuveee... Anna

  • @bankasrikanthreddy0042
    @bankasrikanthreddy0042 Před měsícem

    . Amma ,akka,Chelli Ela enno bandalu mana madya unna enka Manam tappe chestunam....Super words anna

  • @ballasravankumar8755
    @ballasravankumar8755 Před 2 lety +7

    పాటకే ప్రాణం పోసిన నీ గానం, సూపర్

  • @narendharjupathi9678
    @narendharjupathi9678 Před 2 lety +10

    అన్న చాలా బాగా మంచిగా పాట పాడినరు పాట మొత్తం రాంబాబు అన్నతోనే లేసింది....

  • @ravindarravindar4013
    @ravindarravindar4013 Před rokem +1

    Anna super liric and super voice. Meru padina prathi song super. God bless you

  • @user-il6un8yp5j
    @user-il6un8yp5j Před 6 měsíci +1

    Excellent super super super