Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan

Sdílet
Vložit
  • čas přidán 29. 02. 2024
  • Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan
    #mallosthavananna #dilipdevgan #mohanmarripelli
    MM Productions
    Akshitha Creations
    Concept,screenplay & Direction : MohanMarripelli ( 9542530528 )
    Lyrics , singer : Dilip Devgan
    Music : Indrajitt
    Dop ,Editing & Di : Kishan Roy
    Dailogues:Anilinamadugu
    Producer:Marripellishivakumar
    Cast :KancharapalemRaju,MohanMarripelli,Dilip Devgan,
    Gaddamraj,
    Niharika
    Bhargavi
    Shailaja
    Makeup: Shruthi
    Drone: Ganivision
    Co-Director: Ganesh Chelpuri
    Associate Director: VijayamPanneru
    production Manager: Ajasjaan
    Poster’s:Premg
    StillPhotographer:RajkumarTheegarapu
    Special Thanks : JyothsnaDevi
    Nagarajukandhikonda
    Subhashsubbu
    WarangalwalaTeam
    Boragani Rajesh
    SravanLifeFailure
    Any Sponcers Contact This Number.
    Timepassers Please Stay Away.
    My Contact :+91 9542 530 528
    All You Need To Do Is Hit The "subscribe" Button And Press Bell Icon To Get Instant Updates Please Stay Tuned To Our Non-stop Fun/entertainment MohanMarripelliOfficial Video Channel For Interesting Stories, Interviews.
    Watch MohanMarripelliOfficial, Is Very Popular Film Channel Which Is India's Most Popular Film Channel MohanMarripelliOfficial.
    For Promotions Please Contact :+91 9542 530 528
  • Hudba

Komentáře • 1,4K

  • @srinivasgoud3253
    @srinivasgoud3253 Před 2 měsíci +1026

    నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది🙏 నాన్న అంటే ఎంతమందికి ఇష్టం

  • @user-jv9qy7dt4v
    @user-jv9qy7dt4v Před 2 měsíci +380

    కామెంట్ చూస్తూ ఏడ్చేవాళ్ళు ఎంతమంది లైక్ చేయండి బ్రో

  • @rajacharantejnalluri3759
    @rajacharantejnalluri3759 Před 2 měsíci +229

    నాన్న.... అని గట్టిగా పిలిచెంత గొంతు నాకిచ్చడు.....కానీ నా పిలుపు కూడా వినిపించనంత దూరంగా వెళ్ళిపోయాడు..... మిస్ యు నాన్న...లవ్ యూ....😢😢🙏🏻🙏🏻🙏🏻

  • @loverboychinna6735
    @loverboychinna6735 Před 18 dny +49

    వీడియో చూసి ఏడిచినవలలు అందరూ ఒక లైక్❤ చాలా బాగుంది

  • @rakhistudios
    @rakhistudios Před 2 měsíci +155

    అమ్మ అని ప్రతి అమ్మని అమ్మ అని పిలుస్తాం కానీ నాన్న అని ఒక్కడినే పిలుస్తాం అది నాన్న గొప్పతనం😞😞😞miss u నాన్న

    • @maheboobmohammed8610
      @maheboobmohammed8610 Před měsícem +1

      Chala baga cheppinav anna

    • @ramuvalaga6610
      @ramuvalaga6610 Před měsícem +1

      Super ga chepparu

    • @venkateshwarraosherla1689
      @venkateshwarraosherla1689 Před 29 dny +1

      Anna hats off to you anna

    • @user-me4jj3xw5c
      @user-me4jj3xw5c Před 22 dny +1

      Yes😅😅😅Naku Nana leadu amma leadu eppudo telsi telyani vaysulo kolpoina devudu Naku chaala droham chesadu anduke okasari devunni mokkani😭😭😭😭😭😭😭

  • @rakesh_writings
    @rakesh_writings Před 2 měsíci +421

    అన్న నీలో నన్ను చూసుకున్నాను.... మరచిపోయిన నా కన్నీళ్లను మళ్ళీ గుర్తుచేశారు... నాన్న మీద నా ప్రేమకు సాక్షం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు.... 😢

    • @rameshnayeeni1363
      @rameshnayeeni1363 Před 2 měsíci +9

      అన్న నీలో నన్ను చుసుకున్నను మరిచిపోయిన నా కన్నీళ్లు మళ్లీ గుర్తుకు వచ్చాయీ నాన్న మీద నా ప్రేమకు నా కనిళ్లు సాక్షం I miss you నాన్న

    • @ratnamravikumar6625
      @ratnamravikumar6625 Před 2 měsíci +6

      మరచిపోయిన నా కన్నీళ్లను మళ్లీ గుర్తుచేశారు...నాన్న మీద నా ప్రేమకు సాక్ష్యం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు...

    • @lovelyAnu2468
      @lovelyAnu2468 Před 2 měsíci +3

      Hi

    • @user-ds2jn4hc1r
      @user-ds2jn4hc1r Před 2 měsíci +2

      Supper 👌song

    • @manikyamgangiri9053
      @manikyamgangiri9053 Před 2 měsíci +1

      Sem to you brother 😢🫂🫂🙏 మిస్స్ యు నాన్న 😢😢😢

  • @yadagirisambaraju6425
    @yadagirisambaraju6425 Před měsícem +71

    మా నాన్న చివరి రోజు గుర్తుకు వచ్చిన ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్న మళ్ళీ వాస్తవ నాన్న..... నాన్న.... నాన్న..... అని చాలా రోజులు ఏడిచిన నా బాధ చూడలేక దేవుడు మళ్ళీ మా నాన్న నీ నా కొడుకుగా పంపిండు . నాన్న తో ఎక్కువ రోజులు ఉండలేకపోయా నా కొడుకులో నిన్ను చూసుకుంట ప్రేమగా.... Miss you nanna....

    • @kavithanallagattu2164
      @kavithanallagattu2164 Před 29 dny

      Nenu anthe Nana ante chala pichi Prema kani devudu dagariki velladu nanna rupam lo devudu naku koduku ni iechadu ieppatiki edusta.ma nanna vunte happy ga vundedani

  • @chunarkarprakashchvgtfe3650

    Miku Nana ante estham ayithe like chesukondi❤❤

  • @donikenaharish5646
    @donikenaharish5646 Před 2 měsíci +203

    నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ తెలవదు i miss you nanna❤❤❤😭😭

  • @vijaykumardyavanapallydvk
    @vijaykumardyavanapallydvk Před 2 měsíci +55

    అన్న సూపర్ సాంగ్ ...ప్రస్తుతం ఈ భూమి మీద లేని నాన్నలందరికి అంకితం 👍

  • @darshanammahender
    @darshanammahender Před 2 měsíci +124

    ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగడం లేదు మా నాన్నని ఒక ఐదు నిమిషాలు అయితే ప్రాణంతో ఉండంగా చూసేవాణ్ణి నాకోసం మా నాన్న ప్రాణం విలవిలలాడితే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అప్పటినుండి మా అమ్మ చాలా మంచిగా చూసుకుంటున్నాను అమ్మ కూడా చాలా గొపద్ది నాన్న మరణాన్ని తట్టుకొని మనకు చేదోడు వాదోడుగా ఉండి ధైర్యాన్ని నింపు పెడుతుంది మిస్ యు నాన్న నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావని బతికిస్తున్నాను నాన్న నీ నీ ధైర్యమే నా సాహసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత సేపు నువ్వు నాతోటి ఉన్నావు అనుకుంటా నాన్న 😢😢😢😢😢❤❤❤

    • @user-yg2fh3uc9h
      @user-yg2fh3uc9h Před 2 měsíci +1

      😢

    • @manjulabunny7518
      @manjulabunny7518 Před 2 měsíci +2

      Same

    • @santhoshijenjeti4124
      @santhoshijenjeti4124 Před měsícem +1

      Great anna

    • @DINDIBOYS
      @DINDIBOYS Před měsícem +1

      Edo aina ante brother 🥺 vunapudu viluva telidhu pote aa villuva telustadhi 😢 SORRY BROTHER 😔

    • @srinukommoji8825
      @srinukommoji8825 Před měsícem +1

      Thsmu vinotha varaku chala happy ga chusukoli ani chala asapadathom kani manaki vuna vere rejan valana amm nanna ni eila dhurom chesukuntamu alanti vallu ante estom leka kadh valaki alanti problem vundhani mundhusnski thelisthesne as chsvuki mundhuntamu kadha bro nenu melage ayipoyanu

  • @bonagirinaresh7044
    @bonagirinaresh7044 Před 2 měsíci +74

    ఒక్క క్షణం ఆ రోజు పడ్డ బాధ ఎవరికి చెప్పిన తీరదు నాన్న nv na ప్రాణం నాన్న i love u నాన్న ❤

  • @ravindergaddam2329
    @ravindergaddam2329 Před 2 měsíci +96

    నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా అన్నా... అన్నం తింటూ ఈ వీడియో చూడడం.. 😢 పాట పూర్తి అయ్యే సరికి ఒక్క ముద్దైనా దిగతే ఒట్టు.. ప్రాణం పిండేశారు బాయ్యా..❤❤❤❤
    మాటల్లేవ్ అంతే...

  • @arurisaishankar1719
    @arurisaishankar1719 Před 2 měsíci +94

    ఎంత అపుకున్న కన్నీళ్లు ఆగటం లేదు అన్నయ్య "మళ్ళొస్తావా నాన్న ఒక సారి నిను చూసుకుంటా ఇలా" అని ఒక కొడుకు భాద పడుతుంటే వాళ్ల నాన్న "తిరిగొస్తా రా నాన్న నీ కొడుకై నిన్ను సేరుకుంటా నురా" అని తండ్రి చేప్పే లిరిక్స్ నాకు గుండెలకు హద్దుకుంది. నాన్న ను కోల్పోయిన వాళ్ళ కు ఈ వీడియో చూస్తే కచ్చితంగా మళ్ళీ వల్లా నాన్న తో కలిసి గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. అలాగే వాళ్ళ నాన్న వాళ్ళకి కచ్చితంగా పుడతాడు. మానాన్న వస్తాడు అని ఉంటది. ఈ వీడియో చూస్తున్నత సేపు మా అమ్మ కు నాకు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. చాలా చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారు మళ్ళీ నీకు వస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నా. మీ నాన్న గారు.. మల్లయ్య మెస్త్రి అంకుల్ తో మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక సారి మా ఇంట్లో ఒక పని చేపించి నప్పుడు మా నాన్న గారు పొరపాటున డబ్బులు ఎక్కువ గా ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం వచ్చి సేటు డబ్బులు మీరు ఎక్కువా గా ఇచ్చారు. పొరపాటున అని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి చెప్పారు మీరు కంగారులో వున్నారు అందుకే ఇప్పుడు వచ్చాను అని అన్నారు. ఆ సంఘటన మాకు ఇంకా గుర్తు ఏప్పటికి మా ఫామిలీ అంకుల్ ని మర్చిపోము. మీరు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ తమ్ముడు.
    సాయి.

  • @nagamanig9648
    @nagamanig9648 Před 19 dny +15

    నాన్న అని పిలిచి పిలిచి నా గొంతు తడి ఆరిపొతోంది కానీ నాన్న నాతో మాటకు సమాధానం ఇవ్వడం లేదు I miss you నాన్న 😭😭😭😭😭😭😭😭😭

  • @stalinmudusu5500
    @stalinmudusu5500 Před 22 dny +3

    నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎవరైనా డాడీ అని పిలిచినప్పుడల్ల ఏడుస్తూనే ఉన్నా డాడీ

  • @Ramu-id7ye
    @Ramu-id7ye Před 2 měsíci +13

    ఈ సృష్టిలో గొప్పవాడు తొలి గురు వు నాన్న ఈ సృష్టికి మూలకారకుడు నాన్న నాన్న అనే వాడు లేకుంటే ఆడ మగ అనేదే లేదు నాన్న అనే వాడు లేకుంటే వ్యవసాయమే లేదు వ్యవసాయము లేకుంటే తిండి అనేదే లేదు అలాంటి సృష్టికి కారకుడైన నాన్న ను గౌరవించండి పూజించండి ఆరాధించండి నాన్న కొరకు చేసిన ఈ యొక్క చిన్న షార్ట్ ఫిలిం చాలా బాగుంది జైశ్రీరామ్

  • @GandlaPavanKalyan
    @GandlaPavanKalyan Před 2 měsíci +62

    ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు సూపర్ గా ఉంది అన్న లవ్ యు నాన్న ❤❤👌👌👍👍

  • @gopals1942
    @gopals1942 Před 2 měsíci +62

    🙏🏻అన్నా నిజం గా చెప్తున్నా కంట్లో నీళ్లు ఆగుతలేవు నేను నిన్ననే శివ మాల దీక్ష విరమణ చేసిన ఆ పరమశివుడిని రెండు చేతులతో పాదాలు పట్టుకొని అడుగుతున్న ఎటువంటి క్షణం ఎవరికి రాకూడదు 🙏🏻🙏🏻కంట్లో నీరు ఆగడం లేదా 😭😭😭😭

  • @cricketchallengers8240
    @cricketchallengers8240 Před 2 měsíci +22

    జీవితంలో అన్నిటి కన్నా మనం సాధించేది ఒక్కటే అదే తల్లిదండ్రుల నుంచి మంచి పేరు తీసుకురావడం❤❤❤

  • @prasadchalla8384
    @prasadchalla8384 Před měsícem +27

    నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది.... నాన్న అంటే ఎంత మందికి ఇష్టం 😢😢😢😢

  • @mkimages282
    @mkimages282 Před 2 měsíci +19

    గుండే బరువెక్కించేశారు భయ్యా....

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 Před 2 měsíci +21

    తండ్రి మీద ప్రేమ ఉన్నవాడికి దుఃఖం తన్నుకు వస్తుంది చాలా బాగా తీశారు ఇది నిజం తండ్రి కొడుకుల బంధం చాలా గొప్పది తల్లిదండ్రులను పోషించు కుందాం

  • @ramreddymainapati2267
    @ramreddymainapati2267 Před 2 měsíci +14

    అవును మన రక్తం మనల్ని మోసం చెయ్యదు అది నిజం నేను ఎప్పటికీ మా నాన్నని మోసం చెయ్యను నా ప్రనంపోయిన సరే ❤❤❤

  • @manojtecheducation
    @manojtecheducation Před 2 měsíci +48

    Bro నేను మా నాన్నని ఇలా నే అన్నా కానీ ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితి మా నాన్న చనిపోయాక అర్ధం అయినది నాన్న లేకపోతే నేను zero అని. ఈ song చూసినంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. 😒😒

  • @ramakrishnad1205
    @ramakrishnad1205 Před měsícem +3

    చాలా చక్కనైన పాట రాశారు!! ప్రతి ఒక్కరు పాటకు జీవం పోశారు !!ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన లాగా!! కళ్ళముందు కదలాడుతుంది !!మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 🙏🏻God bless you

  • @santoshsant1726
    @santoshsant1726 Před 2 měsíci +46

    అన్న నువ్వు రాసిన పాట నాన్న ఉన్నా వరి హృదయం కదిలించావ్ నాన్న లేని వారు ఆవేదన ఎంత వేదన చెందుతున్నారో అన్న సూపర్ ఈ పాట

    • @palamanjaneyulu2452
      @palamanjaneyulu2452 Před měsícem +1

      Reply

    • @chandaswamy6008
      @chandaswamy6008 Před 10 dny

      Kannathandri ledani.. kanna biddanu laghnam chesi Appacheppadam Neramah
      Kannathandri Leni koduku ku yeppudu ARDHAM Avvuddo​@@palamanjaneyulu2452

  • @LaxmanLaxman-eq4yt
    @LaxmanLaxman-eq4yt Před 2 měsíci +59

    E song chusi Aina Amma nana ni baaga chuskovali ఉన్నప్పుడే

  • @kramareddyktd
    @kramareddyktd Před 2 měsíci +43

    ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు 😢😢😢

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 Před 2 měsíci +14

    మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ ఎవరికీ తెలియదు మనిషి పోయాక మనము గుండెలు బాధ కొని ఏడ్చిన ఏమి ప్రయోజనం ఉండదు మనిషి ఉన్నప్పుడే మనిషిని మనిషిగా చూడడం నేర్చుకుందాం😭😭😭😭😭😭😭😭

  • @eashok8093
    @eashok8093 Před 8 dny +2

    మా నాన్న కూడా లేడు కానీ మీరు గుర్తు చేశారు బ్రో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @surepraveenpraveen895
    @surepraveenpraveen895 Před 2 měsíci +12

    ఈ సాంగ్ వింటూ ఉంటే కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు అర్థం తల్లిదండ్రులని బాగా చూసుకుందాం

  • @rojakatari835
    @rojakatari835 Před 2 měsíci +43

    నాన్న సెంటిమెంట్ చాలా బాగుంది చాలా బాగ తీశారు సూపర్ అన్నయ్య సూపర్ తమ్ముడు చెల్లి సెంటి మెంట్ అమ్మ భాద❤❤👃💐

    • @ravindermanda
      @ravindermanda Před 2 měsíci +1

      Very nice bro 😢😢😢😢

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 Před měsícem

      గుడ్ సాంగ్ బ్రదర్, వర్ణన చేయడం కష్టం,

  • @rachurivijaykumar157
    @rachurivijaykumar157 Před 2 měsíci +73

    ఎంత ప్రయత్నించినా నా కళ్ళల్లో నీటిని ఆపలేకపోయాను ఈ పాటను వింటూ...
    అసలు నాన్న లేని జీవితాన్ని నెట్టుకు రావడం అంత సులువు కాదు అన్నా...
    మనకి నాన్న ఉండాలి అన్నా....ప్రతి రోజూ మా నాన్నని గుర్తుకు చేసుకుంటా,నాతోనే ఉన్నాడు అనుకొని బతికేస్తున్నా కానీ
    మొత్తానికి మా నాన్న నాతో లేడని గుర్తుకు వచ్చి ఎడ్చేశా అన్నా....
    Miss you Nanna 💙

    • @NagarajuAbbarapu
      @NagarajuAbbarapu Před 2 měsíci +2

      Iam also same feeling brother 😭😭😭😭😭

    • @burrasagar8245
      @burrasagar8245 Před 2 měsíci +1

      I miss you నాన్న i లవ్ you nanna

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 Před 2 měsíci

      I'm also 😢😢😢😢😢😢😢😢

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 Před měsícem

      చాలా థాంక్స్ బ్రదర్, మళ్ళీ నాన్న జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు, ఈ పాట రూపంలో,

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 Před měsícem

      నాకు మా నాన్న గారు నేను ఏడవ తరగతి చదువుతున్నప్పడు ఈ భువి పై నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు, ఐ మిస్ my నాన్న,,

  • @user-kv7yu6tv2c
    @user-kv7yu6tv2c Před 2 měsíci +4

    రియల్ స్టోరీ సేమ్ మాకు కూడా అలాగే జరిగింది మా నాన్న నాకు దూరం అయిపోయాడు ప్రతిక్షణం మా నాన్న నేను ఎప్పుడూ మర్చిపోలేదు ఈ పాట రాసిన వాళ్ళకి ఈ సమాజానికి నాన్న విలువ తెలిపిన మీ అందరికీ ఈ పాదాలకు వేల వేల వందనాలు మా నాన్న అరుణోదయ కళాకారుడు ఆయన వారసత్వంగా మేము అరుణోదయ కళాకారులనమే కలని బతికించారు మీ అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ మనోజ్

  • @akbarp4081
    @akbarp4081 Před 23 dny +2

    దేవుడు ఎదురై నీకు ఏం వరం కావాలో కొరోకోఆంటే నేను మా నాన్న ను కోరు కుంటాను మా నాన్న చనిపోయేటప్పుడు నేను అందుబాటులో లేను నన్ను కలవరించి చనిపోయూడు
    😭😭😭😭😭😭

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Před 2 měsíci +18

    🙏🙏
    దురదృష్టం. ....
    సూపర్ హిట్ మెసేజ్
    సమాజం లో నేటి సంఘటనలు అరుదు జరుగుతాయి
    హాట్సాఫ్ 👌🏿

  • @PasunooriMohan-eq8oj
    @PasunooriMohan-eq8oj Před 2 měsíci +19

    సూపర్ బ్రదర్ 👌👌👌😢😢😢
    మళ్ళీ మా నాన్న గుర్తొచ్చాడు

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Před 2 měsíci +12

    నాన్న అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే నాన్న మీద చాలా ఇష్టం పెరుగుతుంది అంత మంచి వీడియో సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది❤❤❤

  • @subburama5732
    @subburama5732 Před 2 měsíci +13

    ❤❤ నాన్న నాన్న .అమ్మ నాన్నలను బాగా చూసుకోండి 😥 వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమి చేయలేము 😢 కాని ఇలాంటి పాటలు వింటే తట్టుకోలేము😢 అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు విన్నప్పుడన్న అనాథ ఆశ్రమంలో వుండే అమ్మా నాన్నలు గుర్తుకు రారా

  • @kaduduridhanraj6777
    @kaduduridhanraj6777 Před 2 měsíci +24

    💔అన్నా ఏం తీసారు అన్నా నాకు కన్నీళ్లు మాత్రం అస్సలు ఆగలేదు ఈ వీడియో చూస్తున్న అంతావారికి ఎడుస్తూనే ఉన్నా నేను ఈ వీడియో జన్మలో మార్చిపోను

  • @mahammadjahangeer9932
    @mahammadjahangeer9932 Před 2 měsíci +34

    అన్న గుండెల్లో నాన్న లేని వారికీ ఆ బాధలు తెలుస్తాయి అన్న సూపర్ అన్న మా నాన్న గుర్తుకు వస్తున్నాడు

  • @sindhuvemula-bh6lo
    @sindhuvemula-bh6lo Před 21 hodinou

    Nannani ishtapadani vallu evaru vntaru

  • @srinugandasiri6647
    @srinugandasiri6647 Před 19 dny +2

    మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు ఈ పాట వింటుంటే కనిళ్ళు ఆగట్లేదన్న 🙏🙏🙏

  • @dalavathdhuma8353
    @dalavathdhuma8353 Před 2 měsíci +26

    నాన్న ఎక్కడ దొరుకుతారు బయ్యా 😢😢😢నాన్న అనే పదమే పోయింది

  • @skmusic9397
    @skmusic9397 Před 2 měsíci +45

    గుండే పగిలి పోయేలా వుంది అందరి యాక్షన్ 😢😢😢❤❤❤❤

  • @nagendranagendra4559
    @nagendranagendra4559 Před 7 dny

    ఉన్నప్పుడు వాళ్ల విలువ మనకి తెలియదు తెలిసే టైం కి మన దగ్గర ఉండరు

  • @user-tl6xe8lv4i
    @user-tl6xe8lv4i Před 15 dny +1

    నాన్న.ఉన్నవాడు.తండ్రిఅంటెబారం.అంటాడుకానీనాన్నాంతె.భారం.కాదు.భరోసా.అనితెలుసుకోరు.ఎందుకూబ్రో.నాకు.నాన్న.లేడు బ్రో.కనిపించని.ఆదేవుడిని.కనిపించు.అనిఅడుగుతాము.కదా.బ్రో.కానియింట్లో.వున్నదేవుడిని.మాత్రం.పాటించుకోమ్.imissu.naanna❤❤❤.iloveyou.nuvve.naahero

  • @rajeshwarchunarkar
    @rajeshwarchunarkar Před 2 měsíci +17

    నాన్న లేరనే బాధ నన్ను ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది....ఐ మిస్ యు నాన్న.. నాకోసం మళ్ళొస్తావా నాన్న... అని పిలిస్తే నాన్న మనకోసం మళ్లీ వస్తే బాగుండు కదా అన్న...

  • @nareshnakirekanti5087
    @nareshnakirekanti5087 Před měsícem +20

    ఉన్నప్పుడు విలువ తెలవదు పోయినంక విలువ తెలుస్తది,
    ఉన్నప్పుడే అమ్మ నాన్న ని సరిగా చూసుకోండి

  • @manushiva6013
    @manushiva6013 Před 2 měsíci +13

    ఈ సాంగ్ లో చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరి గుండెను కదిలించే పాట. మళ్లీ మా నాన్నను గుర్తు చేసిన మీకు నా ధన్యవాదాలు😂😂😂😂😂

    • @gskshiva6046
      @gskshiva6046 Před 2 měsíci +2

      నవ్వుతున్నవ్ ఎంటి బ్రో 🤦

  • @kavyahari6305
    @kavyahari6305 Před 3 dny

    చాలా చాలా చాలా బాగుంది సాంగ్ ఇలాంటి సాంగ్స్ కావాలి మనకు

  • @patnamvenu689
    @patnamvenu689 Před 2 měsíci +4

    ఏంటి అన్న.... ఒక్కో సీన్ ఒక్క ఆణిముత్యం... ఇంత వరకూ ఎన్నీ సాంగ్స్ వచ్చిన...మీ సాంగ్ వేరే.. జీవితం లో మన తల్లి తండ్రి విలువ తెలియక ఎన్నో మాటలు నోరు జారుతము... కానీ వల్ల విలువ తెలిసే సరికి మనకి ఆ అవకాశం వుండదు.....మీ సాంగ్ కొంతమందిని అయిన మారుస్తుంది అని ఆశిస్తున్నా..🎉🎉

  • @ebeditsofficial3823
    @ebeditsofficial3823 Před 2 měsíci +15

    అన్నయ్య మాటలు రావడం లేదు అన్న. నా కుటుంబం లో same ఒకేలా ఉన్నాం అందులో నాన్న ఒక్కరే లేరు..🥺.గుర్తు వచ్చేలా. చేశావ్.... నాన్న మళ్ళీ వస్తావా లిరిక్ సూపర్ అన్న ... మా కోసం. ఎలా ఎన్నో వీడియోస్. చేసి మంచి నువ్వు అనుకున్నవి అన్ని జరగాలి అని మంచి స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం అన్న 🫂

    • @ImambiImam-tr3en
      @ImambiImam-tr3en Před 2 měsíci

      Na life lo kuda ilage aindhi brother

    • @burrasagar8245
      @burrasagar8245 Před 2 měsíci

      నాది కూడ same ప్రాబ్లెమ్

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 Před měsícem

      నాకు కూడా నాన్న గారు లేరు, చాలా భాధ పడుతున్నాను

  • @user-rn4zg8pd5y
    @user-rn4zg8pd5y Před 24 dny +1

    మా నాన్న గుర్తుకొచ్చాడు అన్న

  • @mukkeramanjula1638
    @mukkeramanjula1638 Před měsícem +1

    నాన్న వున్నప్పుడు నాన్న విలువ తెలీదు

  • @kingoftheRenukuntla
    @kingoftheRenukuntla Před měsícem +2

    నాన్న ఉన్నపుడు విలువ తెలీదు కానీ నాన్న లేకపోతే ............I miss you nanna 😭😭

  • @velupulachandrashekhar1948
    @velupulachandrashekhar1948 Před 2 měsíci +11

    అన్న నాన్న మీద చాలా మంచి సాంగ్ చేశారు అట్లాగే అమ్మ మీద కూడా మంచి సాంగ్ చేయండి అన్న ప్లీజ్

  • @user-sr9vd6hu2x
    @user-sr9vd6hu2x Před 7 dny

    పెద్దోడు గా చేసిన ఈ అన్న పాత్ర సూపర్
    అన్నా నువ్ నిజంగా నే సినిమాల్లోకి వస్తె
    నిజంగా నువు సూపర్ స్టార్ వి అవుతవన్నా
    ఏంటన్న నీ యాక్టింగ్ mindblowing

  • @kiranbolle4855
    @kiranbolle4855 Před 2 měsíci +5

    అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు అన్న ఇ సాంగ్ నాకోసమే పాడవ అన్న లవ్ యు అన్న థాంక్యూ సో మ్యాచ్ అన్న మిస్స్ యు నాన్న లవ్ యు సో మచ్ నాన్న❤❤❤😂😂😂😂😢😢😢

  • @rajeshlokanatham8714
    @rajeshlokanatham8714 Před 2 měsíci +7

    మా నాన్న చనిపోయినప్పుడు నేను సౌదీ లో ఉన్నాను సేమ్ నీలాగే నేను ఎంతో ఏడ్చాను నా చాలా బాగుంది వీడియోస్ సూపర్ అన్న

  • @bandisantharaju9133
    @bandisantharaju9133 Před 2 měsíci +3

    మా నాన్న గుర్తకొచినపుడల్ల ఈ వీడియో చూస్తున్న అన్న ఎందుకంటే ఎడ్చినాకా న నా మనసు కాలి అవుతుంది. నాకు 16సంవత్సరాలు వయస్సు ఉ్నప్పుడు చనిపోయాడు. అప్పుడు నాన్న లేకపోయినా అందరూ వున్నారు గా అనుకొన్న కానీ 26 years వచ్చాకా నాకు నాన్న వుంటే బాగుండును నాకు తోడు అనిపిస్తుంది బంధువులు బంధువులే తప్ప నాన్న కాలేరు. అందరూ నాన్న సంపదించకపోయినా నాన్న లేకపోత్యే అందరూ చులకన గాన్యే చూస్తారు వాళ్లకు బానిసలుగా బ్రతకపోతే బాధ్యత పంచుకొరు కదా నిందలు వేస్తూ చాలా బాధగా ఉంది అన్న మా నాన్న మళ్ళీ రావాలని వుంది i love you nanna miss you nanna

  • @sandeepbonagani9
    @sandeepbonagani9 Před 3 dny

    pakka adupu vasthadhi bro e video chusinavaalaki

  • @yedukondalupragada11
    @yedukondalupragada11 Před 4 dny

    I మిస్ యూ నాన్న ❤️ బాగా గుర్తు వచ్చావు tq బ్రో

  • @eswardileep4531
    @eswardileep4531 Před 2 měsíci +7

    నాన్న.......
    రేపటి నీకు నీ రూపం లో కనపడే సమాధానం...

  • @rajumadari9609
    @rajumadari9609 Před 2 měsíci +16

    అమ్మ నాన్న ఉన్నప్పుడు వాల విలువ తెలియలేదు.
    ఎప్పుడు అహ్ బాధ ఎంటే తెలుస్తుంది.miss you అమ్మ నాన్న 😢😢

  • @user-dr1pr2jh5b
    @user-dr1pr2jh5b Před 16 dny +1

    Naa lifelo nana ani pilupukey nochukoledu. .aadapilla puttindi ani vedichi vellipoyaadu😭😭😭😭😭😭😭😭

  • @chepuriashok9180
    @chepuriashok9180 Před 25 dny +2

    నేను కూడా మీలాగే ఆవేశం లో మా నాన్న ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలి వెళ్లిన ఇప్పుడు నాన్న అనే పిలుపు కి దూరం అయిపోయాను 😢 చాలా రోజులకి మీ acting లో నన్ను నేను చూసుకుని సిగ్గు పడుతున్న ఇప్పుడు .😢😢

  • @vinayaadhar5540
    @vinayaadhar5540 Před 2 měsíci +3

    వేరే లెవల్ లో వుంది రా. మీ డాడీ నాకు గుర్తుకు వచెలగ చేశావ్ .. చాలా చాలా చాలా సూపర్ రా మోహన్ .. 😢😢😢

  • @anjirangu9416
    @anjirangu9416 Před 2 měsíci +15

    అన్న మళ్లీ మా బాపు నీ గుర్తు చేసిన ఈ పాట నీకు దిలీప్ దేవగన్ పాదాభివందనం హ్యాట్సాఫ్ టీమ్

  • @kandularavi2641
    @kandularavi2641 Před 26 dny +1

    ఈ రోజు నెన్ని చాలా మంచిగా చూసుకున్న నా తప్పిలి గుర్తుకు వస్తూ బాగా బడవెస్తుండ్d7

  • @LankadasariMahesh-it1lu

    నాన్న ఓ దేవ్వం నాన్న ఓక గురువు ❤ ఐ లవ్ యూ నాన్న

  • @saidarao4022
    @saidarao4022 Před 2 měsíci +9

    2024 best pravate song....about father related lyrics excellent

  • @logicviewitsolutions
    @logicviewitsolutions Před 2 měsíci +15

    ఏడిపించావ్ మోహన్ ❤❤❤😢 నాన్న మళ్లీ వస్తావ

  • @Ajmeerakanna
    @Ajmeerakanna Před měsícem +1

    ఈ వీడియో లో ఎంత అర్ధం ఉన్నదో
    ఆలాగే కింద కామెంట్స్ లో అంతకంటే ఎక్కువగా అర్ధాలు ఉన్నాయి నా వళ్ళ కావడం లేదు బ్రదర్స్ చాలా కష్టంగా ఉంది కన్నీళ్లు ఆగే ప్రసక్తే లేదు మొదటి సారి చాలా గట్టిగా గుండెలో నొప్పి మొదలైంది 😔😔
    Music తో నరాల్లో రక్తం ఎంతో వేగంగా పరులుగు పెడుతుంది గమ్యం తెలియని దారిలో, lyrics తో మాటలు రావడం లేదు
    తండ్రిని కోల్పోయినా వాళ్ళకే కాదు ఉన్నవాళ్లకు కూడా తండ్రి విలువను తెలుసుకొని నాన్నతో ఎలా ఉండాలో తెలియజేసారు
    LOVE YOU NANNA
    నాన్న నువ్వు నా ప్రాణం నాన్న ❤🙏

  • @dasari123
    @dasari123 Před 2 měsíci +4

    Ma. నాన్న kuda naaku alage chepadu అన్నని జాగ్రతగా చూసుకో అని

  • @rameshpagilla9742
    @rameshpagilla9742 Před 2 měsíci +8

    మోహన్ అన్న యువర్ యాక్టింగ్ వేరే లెవెల్ అన్న వెరీ ఎమోషనల్,హార్ట్ టచింగ్ 😥😥😥

  • @shyam9921
    @shyam9921 Před 2 měsíci +2

    Miss You, నాన్న... నువ్వు లేని లోటు నిజంగా నాకు కనిపిస్తుంది.. నాన్న... నాన్న లేని ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం...

  • @AsvithaMyLifeDaranimygoal
    @AsvithaMyLifeDaranimygoal Před 6 hodinami

    మా నాన కూడా ఇలాగే చివరి మాటలు చెప్పి చనిపోయాడు తమ్మీ

  • @srinivasnandi9
    @srinivasnandi9 Před 2 měsíci +7

    ❤❤❤❤❤❤❤❤❤❤ మాటలు రావడం లేదు.....

  • @sangemmahesh6518
    @sangemmahesh6518 Před měsícem +3

    మనం పెళ్లి ఐనక అమ్మ నాన్న ను ఇంట్లో నుండి వెళ్లి పోతున్నం యి పెళ్లి అనే బంధం విడదీసుంది అమ్మ నాన్న లేకుంటే మనం లేము దయ చేసి అమ్మ నాన్న మాట నిలబెడుతం

  • @shivajimarishivajimari1505

    కళ్ళలో నీరు ఆగడం లేదు తెలియకుండానే నీరు వస్తుంది 😶😶

  • @vishnuvardhanreddymadiredd3436

    Manchi feel undhi nice song...

  • @user-jt7bl8lo1v
    @user-jt7bl8lo1v Před 2 měsíci +5

    బ్రో మీ పాట వీటునతసెపు మా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు
    ప్రతి ఒక్కరూ తన తండ్రి తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడు అనుకుంటారు కానీ నా కొడుకు ఎక్కడ దారి తప్పుతాడు అని ఆ తండ్రి ఆలోచిస్తాడు తన జీవితంలో జీవితం కొడుకుల కోసమే ఆలోచిస్తాడు అలాంటి తండ్రి చనిపోయాక మాత్రమే కొడుకులకు తండ్రి విలువ గుర్తుకు వస్తుంది ఏం చేస్తా అంతలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది ప్రతి కొడుకు తన గుర్తుంచుకోవలసిన విషయం తండ్రి ఉన్నంత వరకు మాత్రమే కుటుంబంలో ఒక మర్యాద ఉంటుంది ఒక్కసారి తండ్రి చనిపోయిన తర్వాత నీకు ఆ కుటుంబం విలువ ఇవ్వడం మానేస్తుంది సమాజం నిన్ను చులకనగా చూస్తోంది ఎందుకంటే బ్రతికున్నప్పుడు చూసుకోలేదు కానీ చనిపోయాక ఏడుస్తున్నారు అని అందుకే అందరికీ ఒకటే చెప్తున్నా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే తనని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి కి ఏం కావాలో అన్ని చూసుకోవాలి😢😢😢😢😢

  • @psrinivas5781
    @psrinivas5781 Před 2 měsíci +5

    Mohan garu కాంగ్రతులషన్స్ యువర్ టీమ్ మెంబెర్స్ అందరికి

  • @tharisaidulu8853
    @tharisaidulu8853 Před měsícem +2

    నాన్న అంటే నాకూ చాలా ఇష్టం...

  • @nivasvijaya3811
    @nivasvijaya3811 Před dnem

    తమ్ముడు మోహన్ నువ్వు గ్రేట్ రా

  • @bonagirinaresh7044
    @bonagirinaresh7044 Před 2 měsíci +3

    చెప్పలేని బవో ద్వేగం నాన్న i love u నాన్న ❤

  • @NBGYT.
    @NBGYT. Před 2 měsíci +12

    మనకు తెలిసింది ఒకటే సినిమా చచ్చినా సినిమా కోసమే బతికినా సినిమా కోసమే 😍✨💞

  • @nareshchetkuri424
    @nareshchetkuri424 Před 2 měsíci +2

    అమ్మానాన్న విలువ ఉన్నప్పుడు లేలియాదు. వారు లేన్నప్పుడు తెలుస్తాది 🙏🙏🙏

  • @kumbalavanushakumbalavanus5766

    Daddy nijanga okkasari rava. Nv Leni lotu evvaru torchaleru Dady miss you Daddy 😢

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 Před 2 měsíci +3

    నా జీవితం లో మళ్ళీ నాన్న తిరిగిరాలేడు కానీ ప్రతిరోజూ నా కన్నీళ్ళతో తనను యాది చేసుకుంటూ బ్రతుకుతున్న

  • @kalavedhikakothagudem
    @kalavedhikakothagudem Před 2 měsíci +3

    మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు అన్న జ్ఞాపకాల్లోకి నడిపించే పాట నైస్ లిరిక్స్ అండ్ సింగింగ్ ❤🤝

  • @FIRSTTHINKINGFIRSTJESUS
    @FIRSTTHINKINGFIRSTJESUS Před měsícem +1

    Love you నాన్న... నిను చూసాకా... నిను చూడకపోతే.. ఏడుపు వచ్చేస్తుంది నాన్న.... ఎంతోమంది బాధ భరిస్తున్నారు... నాన్న అనే రెండు అక్షరాలు కోసం... అది కనపడకపోతే ఆవేదన.. love you నాన్న

  • @LankadasariMahesh-it1lu

    Super అన్న ఒక చిరు నవు నా మనసు మాట 😂😂😂

  • @vbncreations
    @vbncreations Před 2 měsíci +10

    Ma Nana hospital lo vunadu ee songs vintane challa yappudu వస్తుంది brooo .....

    • @samsondaniel8009
      @samsondaniel8009 Před 2 měsíci +1

      Thwaraga naanna kolukovali...aa devudi deggara prarsthistha..dhairyanga undu bro

  • @bandojuswapna5261
    @bandojuswapna5261 Před měsícem +2

    బాపు వి మిస్ యూ.... నిజంగా నువ్ లేని జీవితం చాలా కష్టంగా ఉంటుంది... మా వల్ల కావట్లేదు... నువు ఎలా భరించావు ఇన్ని కష్టాలను...మళ్ళీ రావా బాపు....నువు మాకు కావాలి 😭😭😭😭😭😭

  • @shaikishaik2086
    @shaikishaik2086 Před 6 dny

    Super video anna love you nanna full emotional nenu kuda adchesa😢😢😢😢😢😢

  • @kolaganimadhurimadhuri1238

    అన్నా సూపర్ స్కిట్ చేశారన్న,❤🙏🙏🙏🙏😭😭

  • @premministrikristukalakaru6902
    @premministrikristukalakaru6902 Před 2 měsíci +6

    మై డాడ్ కరోనాతో చనిపోయాడు ఐ మిస్ యు డాడ్