రుణమాఫీ వీళ్లకు మాత్రమే ...!మార్గదర్శకాలు రెడీ ...!? | CM Revanth Reddy on Rythu runamafi
Vložit
- čas přidán 24. 05. 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
రుణమాఫీ వీళ్లకు మాత్రమే ...!మార్గదర్శకాలు రెడీ ...!? | CM Revanth Reddy on Rythu runamafi | ManaTolivelugu
#cmrevanthreddy #runamafi #runamfilatest #runmafinews #Runamafi2024
#cmrevanthReddyonRunamfi
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►CZcams Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
Sigguleda ra Raghu nivu oka brokar 💯😍😍😍😍😍
అవును అన్న విడు ఎం ముఖం పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాడు
దయచేసి శరతులు లేకుండా చేయండి
Passbook petti Gold loan tisukunavi kuda mafi kavali aithe bagundu appulu baga unnai
Maafi Avthundhi brother
నమ్మకం లేదు దొర మాకు 😢😢😢😢
దయచేసి శరతులు లేకుండా చేసి రైతులను ఆదుకోండి
Raghu Anna entaku mundhu Mee news lo prasninche capacity tagginattudi Mee prasniche paddathi maku chala nachedi
Thank you sir
అన్నా brs గవర్నమెంట్ లొ నాకు మాఫి కాలేదు (93000/-)✋🏿
Anna gold
రుణమాఫీ చేయారు. ఇదీ అంత ఉత్తి మాట.
సర్పంచ్ ఎలక్షన్ కొరకు మాత్రమే
సర్పంచ్ ఎన్నికలు పార్టీ నీ చూసి ఓటు వేయరు వ్యక్తి నీ చూసి ఓటు వేస్తారు
Maku land ledhu. Rythu bandhu radhu. Agriculture loan ledhu. 7 years nunde ration card and my mom pension kosam mandal office veltunnam
@@patlollamadhavreddy5864 ఎన్నికల కోడ్ తరువాత వస్తుంది పక్క
Passbook petti gold loan tisukunnavi kuda mapi kavali aithe baguntundi appulu baga unnayi
ప్రైవేట్ బ్యాంకుల నుండి తీసుకొని వున్న చేయాలి
అన్నా దీనికన్నా ముందు బంగారం లోను తీసుకున్న వారు బ్యాంకు నుండి ఫోన్లు వస్తున్నాయి వడ్డీ పైసలు కట్టండి అని ఆ లోపల గవర్నమెంట్ నిర్ణయించిన తేదీ అయిపోతుంది వడ్డీ కట్టిన తర్వాత కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తారు అది ఎలా ప్రెస్ మీట్ లో అడగండి
Rythu bandhu inka raledu endimari 5.30acer
Nuv agriculture chesthava or lease isthava bro
Maa relative ఒక్కరు 8 ఎకరాస్ ఉన్నది may 4 నా వచ్చింది
@@naveenreddy9392 maku 2 gunta nee undhe. Ration card kosam 7 years nunde mandal office veltunna. Nakanna me position better undhe ga. Poni urkondee
May2024 . Kuda. Include. Cheyali sir
Bumi Leni variki kuda help cheyandi cm sir
ఖజానా లో రూపాయ లేదు ఎలా చేస్తారు రా
Telsi kuda siggulekunda free current dhobbuthunnam kadha. Nammali muskuni
@@theemperor535 ఎవ్వరికీ ఇచ్చారు ... నాకు ఐతే ఏమీ లేదు అటువంటివి
Public money tho painchhudu... Danchudu.. Khangress
200 యూనిట్ల ఫ్రీ కరెంటన్నారు ఎవరికిరావట్లేదు, రైతురుణాల మాఫి కి కూడా ఏదో ఫిటింగు పెడతారు ఎంతమందికిస్తారో?.మద్యతరగతిని -- -- కుడిపిస్తున్నారు
free కరెంట్ bills mafi కాలే
Mari Oka Intlo Iddari Meeda Kani Mugguri Meeda 2 Lacs Crop Loan Teesukunte aa Family Lo Entha Mandiki 2 Lacs Mafi Avtayo Choodali
అన్న,
Dec 9 వరకు ఎలెక్షన్ కోడ్ వల్ల బ్యాంక్ లు లోన్ ఇవ్వలేదు...jan 31 2024 cut off date పెట్టాలి.
Sar 2017 crop loan
Anna may 19 aiythe manchiga untadi anna bank vallu December 9 varaku runalu evvaledu anna chala mandiki May 19 bhaguntadi anna
December10 tharuvatha thisukunna vallavi kuda runamaafi cheyyali
అంటే ఎంత అప్పు ఉందో కూడా తెలియకుండా హామీ ఇచ్చాడా ఇప్పుడు లెక్కలు తీయటానికి ? ఈ 5 ఏళ్లు ఇలా లెక్కలు తీయటమే సరిపోతుంది
5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయాలి
Challa expectations lo unavi 2 unavalake dhiku ledhu
100 across limit pattaili
Government consider cut of date March 31 some former apply crop loan before December but bank s sanctioned loan after election so consider March 31
Memu gold petti thisukunnam adhi ithundha anna
Why Dec 9th is cut off date, who took the loan on other date are not formers?, he is congress fever
Cutt.off date 2023.12.30. varaku vundali
Anna memu house loan kosam it kattam memu pedhavallam me kadha
Gold loan kuda masfii naa
Jai Congress party
Mootam meeda bakai entha Unna 2lakhs ok
Vidyaborosa gurunchi meeru matladali colleges start avutunnai
Plese
Raithu bandhu gurunchi cheppura
Raghu emindi
Sir మేం 2020లో లోన్ తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళు రెన్యూవల్ చేస్తే నే మాఫీ అవుతుంది అంటున్నారు. కొందరు ఏమో చేయకుండా ఉంటే అవుతుంది అంటున్నారు. రెన్యూవల్ చెయ్యాలా వద్దు sir
రెన్యువల్ చేస్తే వడ్డిలు వసూల్ చేస్తారు
0:50 0:54
రేషన్ కార్డు లొ బట్టి మపి చేస్తార
Pass book midha gold petti thisukuna loans kuda mafhy cheyali anna
Brs లో మాకు రుణమాఫీ కాలేదు దానికి ఏదైనా సమాచారం ఉంటే చెప్పగలరు రఘు అన్న
నేను క్రాప్ లోన్ 85,000 తీసుకున్నాను 2014 నుంచి 2023 వరకు 56 వేల ఇంట్రెస్ట్ పే చేశాను బ్యాంకు వాళ్లకి మరి నాకు ఇంట్రెస్ట్ తిరిగి ఇస్తారా
Ivvaru bro
Gold petti thechhina appulu kuda mafi cheyyali
Mari gold petti farming chesina vala sangathi anti hamilu echetappudu estanusaram echaru appudu teluyada khazana lo khazana Leda eppudu telustunda
Cropmatigeglionavuthunda
Raithu runa mafi andariki istha ani anadu kada Revanth Reddy garu
Epudu question cheyi Raghu andariki enduku evatledu ani
Rashtram sanka naaki poindi
kcr valla
@@sinudmpt kaadu Khangress valla
Kcr unnappudu mafi kaledhu ippudu avuthundha raghu anna
Gold loans kuda avuthayaaa
Raghu anna kcr sagamu mandi cheysidu sagamu cheyleadu vila ela aeina valaku mali avuthaei vilu okkaaari aeithadi kada vilu kasu kada
Echedi sachedi ledu
RUNA MAAFI NO
VADDI LEKUNDA RUNAM EVVAALI MALLI RECOVARY CHEYALI
దీర్ఘకాలిక రుణాలు అంటే క్లారిటీగా
చెప్పు
Patha runalu tisukoni malli renewal cheyakapovadam 3,4 years nunchi bank ki vellakunda undadam dergakalika runalu antaru
Era raghu..... Election mundu cheppaledugara.... Prashninchava???
చూద్ధం అయిన వరకు
Anna nenu 24-1-2024 na thiskuna mavi maffi kava anna
No
Nizaithi ga Katrina variki ami chestharu
Ari langakoduka ekkada vachindira runamafi😡😡😡😡😡😡😡
Mahilakaku runalu aapudu eystaru eppati varaku cheppaledhu rashtra Prabutham eduru chustunna mahilalu sangala kosam Runalu andhiChandi CM
ఒక్క సారి నమ్మి మోసపోయినం ఇంక విల్లా మాటలు నమ్మొద్దు నాకు 1,ఎకరం పొలం వుంది నీళ్లు లేక , ఒక్క తడి ఇస్తే మంచి పంట వచ్చు సగం ఎండి పోయింది. ఇ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఇది మాటలేకే పరిమితం అవుతుంది (రఘు ఇలాంటివి వార్తలు చదివేటప్పుడు ఖజానా లో డబ్బులు లేవని cm అంటున్నాడు ఇది ఎలా సాధ్యం అని ప్రశించాలి మీకు చేత కాదు ) మీకు ప్రజలు గొర్రె ల కనిపిస్తున్నానా
BJP నీ BRS నీ నమ్మేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్
❤
Asal evvanni namminaa gosa ne unnadi
2 lakh dati theeskunte ivvaddu
Jail ki pole raghu
are Rghu idi next local election stunt. ani cheppu.
Raghu anna neeku dandam petti chepputunna. Anna run mafi rythulaku mayrame cheyali. Government employees raythu runa mafi cheyavaddu
Vellu pettina pathakalu hamilu eppudu gurthuku ravu ruling period ayipoye time ki Ani gurthuku vasthayi RTC ni government lo vilinam prakriya poorti chestamani employees ni gorrelaga namichiru eppudu entakumundu 1ki year mundu nunchi salary correct ga 1st ki vachevi kani malli same problem 4,5,6date ki vasthunayi Mari kcr unappudu revanthu Reddy gariki gurthu undi eppudu gurthuku undadhu eppudu RTC employees evaru Ani adigina adugutundi ee congress government
Veedu cmo office pa mari munde leaks istadu . Ne lover matter ekadki vachindi
Congress vaste current kothalu untayi ante amount anukuna eppudu telustundi okavela vote venakki tesukune chance unte congress government poyedi kani aa chance ledu kada
Vote vesey mundu ee telivi ekkada poindi okkasari vote vestey 5 years manam em cheyalem
Bayya vese mundhu bagane alochistam kani padava ekke mundu padava mallana padava ekkina tarvata bodi mallana anatundi ee government ruling so nenu aa vidam ga ananu nenu free pathakalu gurinchi anatledu raithu lu rumafi avutayi Ani kcr mosam chesindu eppudu vellu kuda same process malli elections vache varaku elage adukuntaru janalatho 4 1/2 years elage untundi last six months abhivrudhi gurinchi gurthuku vastundi so a nayakudayina thana Galla pette nindede chusukuntadu
అన్నా నేను క్రాప్ లోన్ తీసుకున్న 50000 వడ్డీ 20,000 ఎస్బిఐ బ్యాంక్ వడ్డీ కట్టమని చాలా ఇబ్బంది పెట్టినాడు వడ్డీ 20.000 కట్టేసిన బ్యాంకులో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు అసలు 50,000 వడ్డీ 20.000 మొత్తం అమౌంట్ 70.000 రుణమాఫీ కాదా నాకు
Avuthundhi
Nevu 2019 April 11 nunchi 2023 December 9 varaku vunna lone mafi avuthavi bro
@@Sureshkumar-tg3bo 2019 nunchi 2024 may 19 varaku tisukuna vallavi kuda runamafi avuthundhi
వాళ్ళు మాత్రమే ఓటు వేసారా ?
పద్మశాలి లకు చేనేత పద్దు నెలకు 2500 వచ్చేది ఈయన పీకేది ఏంది నాలుగు లక్షల మందికి పైసలు పడతలేదు మొ😂😂 నీకు ఏమనిపిస్తుంది మాకేంటి మాకైతే లేవుగా
కుటుంబంలో ఎంత మాదికి మాఫీ చేసారు
Bro nakkuda telidu same doubt
Niku telisaka reply... Evvu
E gvt ni nammite sanka nakadamele undi bro 😭
Only one member @@eslavathramesh8648
😂 గరీబీ హటావో 😂
raghu ekkado theda kodu tundi 0:45
kcr e better emo e revanth ni chustunte .
Appudu chudu valu khazana Kali chesiru anappudu ee free pathakalu endhuku raithulaku Ani rakala Runa mafi lu cheyochuga free Ani cheppi janani somarulanu cheyadam tappa ami use ledu
ANTHA DOLLA
రఘు నీకు సిగ్గు ఉందా
సార్, రైతులకు నష్టపరిహారం, రుణమాఫీ ఎందుకు చేయాలో వివరించండి? రైతులు ఏమైన బీదవారా?! ఋణం ఎందుకోసం తీసుకున్నారు అనేది ముందు క్లారిటీ లేదు కదా?!
Okasari farming field lo one year undi chudu anna. Ela untundo. 4-5 months kastapadithe pettubadi kuda raani rojulu unnai. Crop insurance aina vasthundani ao and bank managers chuttu thiragali. Evemi neeku thelidu kada anna
చూసి మాట్లాడటం కాదు సర్ చేసి మాట్లాడు తెలుస్తుంది
అవుగాని మొన్న ఒక్క ఆడమే నిన్ను వీడియో తీస్తుంటే కోపానికి పోతున్నావు ఆమే మీదకి ఏవరితో దొరికినవు రా...
Lover tho😅
Nuvvu maripoyav
Arey broker
Ne mokham m laga pettukunnav ante a news lo dammu ledu ra Raghu 😂😂😂
🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻10జన్మలైనా రేవంతన్న రుణం తీర్చుకోలేము
1year aagu me nunchi mottam vasulu chastadu 😢😢
August sarpanch elections kosam planning e kada malli election code vastadi..donga matalu anni.
😂😂😂😂😂😂
నీకు ఏమి అర్థం ఏమి అయ్యింది రా😂😂😂😂😂😂ఆగస్టు పోయి
Anni broker matalu veedibikida.. fries reshan card evvandra babu
Broker veedu pedda broker