Ne Tolisarigaa Song | Usha Performance | Swarabhishekam | 24th December 2017 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
    This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Zábava

Komentáře • 314

  • @aluvalaprashanth
    @aluvalaprashanth Před 8 měsíci +16

    ఈ పాటను నేను రోజుకు ఒక్కసారైనా వింటాను
    ఉషా గారి గాన మాధుర్యం
    చాలా బాగుంటుంది
    ఉషా గారు పాడటం వల్లనే
    ఈ పాట ఇంత చక్కగా వచ్చింది
    ఉషా గారి పాటలు నచ్చినవారు
    లైక్ చేయండి🎤🎤🎤🎤

  • @omom7834
    @omom7834 Před 3 lety +123

    ఇంత మంచి గాయనీ మణులు, గాయకులు మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉండగా ఎక్కడి నుంచో తీసుకొస్తారు.. మనవాళ్లు ఏం పని లేకుండా.. ఉష అక్కకు మళ్లీ అవకాశాలు రావాలని కోరుకుందాం...

  • @baddepremkumar2998
    @baddepremkumar2998 Před 4 lety +52

    నా అభిమాన సింగర్ ఉషా గారు..చాలా బాగా పాడారు

  • @nametaken1532
    @nametaken1532 Před 3 lety +66

    చిన్నపుడు క్యాసెట్ లో ఈ పాట నీ రిపీట్ గా వినేవాన్ని. బహుశా ఒక సంవత్సరం పాటు, రోజు 10 సార్లు వినెవాన్ని❤️, ఉషా + RP పట్నాయక్= Best melodies

  • @parasuramaiahsanaka3597
    @parasuramaiahsanaka3597 Před rokem +14

    ఆ రోజులన్నీ పిచ్చి రోజులండి అంతా పిచ్చి ప్రేమ(ఎప్పటికి మరువలేనిది )

  • @tonyparimalatonyparimala9758

    E songs vinte chinnapudu rojulu gurthu kosthu naye

  • @praveengolthi3851
    @praveengolthi3851 Před 5 lety +73

    Please continue your singing in movies aswell...
    Plz plz plz usha garu...

  • @manikumatmangina5537
    @manikumatmangina5537 Před 5 lety +73

    ఉష చాలా బాగా పాడారు

  • @sivaprasad7984
    @sivaprasad7984 Před 4 lety +175

    Rp పట్నాయక్ మ్యూజిక్ కి ఎవరు సాటి లేరు రారు

    • @saikirandarra4484
      @saikirandarra4484 Před 2 lety +4

      Nijam chepparu bro

    • @daramesha1062
      @daramesha1062 Před 2 lety +1

      Yes

    • @padmatholeti5803
      @padmatholeti5803 Před rokem

      Correct 👍🤗👌👌

    • @nareshdasari1258
      @nareshdasari1258 Před rokem +2

      2000 - 2004 year varaku full ఫామ్ లో ఉన్నారు అర్.పి గారు...అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు...బ్రో

    • @kareemshaik3457
      @kareemshaik3457 Před 8 měsíci +1

      One of my best songs 😊

  • @akrcreations8376
    @akrcreations8376 Před 3 lety +16

    RP పట్నాయక్ గారి పాటలు ఎన్నటికీ మరువలేనిది. ఉష గారి గానం కలిస్తే అద్భుతమే.

  • @RAVANASURA68
    @RAVANASURA68 Před 5 lety +10

    నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
    నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
    మౌనమొ మధుర గానమొ తనది అడగవేం హ్రుదయమా
    ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
    నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
    నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
    ఎక్కడ వాలను చెప్పు నువే సావాసమా
    హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
    వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
    నడకలు నేర్పిన ఆశవు కద
    తడబడ నీయకు కదిలిన కథ
    వెతికె మనసుకు మమతె పంచుమా
    నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
    నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
    అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
    నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
    తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
    పెదవుల పై చిరునవ్వుల దగ
    కనపడ నీయవు నిప్పుల సెగ
    నీటికి ఆరని మంటల రూపమా
    నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
    నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
    తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చలగాటమా
    చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
    పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
    పంతమా బంధమా
    నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
    నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

  • @vswathi3921
    @vswathi3921 Před 6 lety +42

    Really beautiful song and beautiful composition of music

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 Před 5 lety +25

    Amazing Singing Usha gaaru...Love your Voice

  • @akhilyella7411
    @akhilyella7411 Před 5 lety +125

    Usha garu shreya Goshal of Telugu industry 👌👌

    • @palakurthikeerthi2928
      @palakurthikeerthi2928 Před 4 lety +5

      Don't compare idiot

    • @suryach2985
      @suryach2985 Před 4 lety +13

      @@palakurthikeerthi2928 meekenti problem naaku kuda alane anipinchindi. She is the telugu shreya goshal for melody songs in tfi.

    • @jayadevgoudjaya142
      @jayadevgoudjaya142 Před 4 lety +4

      Don't compare shreýaghosal is best

    • @abcd4468
      @abcd4468 Před 4 lety +16

      Shreyagosal kanna usha em takuva kadu..

    • @suneethabaddipudi1742
      @suneethabaddipudi1742 Před 4 lety +8

      Yes... Ushagaridhi sweet voice really... The best female singer

  • @poojakamble5843
    @poojakamble5843 Před 5 lety +20

    Wow how simply she is singing 😍

  • @manikankipati8289
    @manikankipati8289 Před rokem +2

    Soo melodic voice 🥰Usha garu
    ... Usha gariki so many opportunitys ravalani korukunevallu yenthamandi..?

  • @CutiesPlayrblx
    @CutiesPlayrblx Před 7 měsíci +2

    Omg- I just got to know that she is my relative! YESSSS! This is a dream come true✨️

  • @namewarpraveen9829
    @namewarpraveen9829 Před 2 lety +5

    My favourite music Director Rp Patnaik garu please come back to you sir. When I listen your songs i always go to my childhood memories sir

  • @maruthik9666
    @maruthik9666 Před 2 lety +4

    నాకు నచ్చిన గాయనిలలో చిత్ర గారు మరియు మీరు చిత్ర అమ్మ తర్వాత మీరే.

  • @vasue9535
    @vasue9535 Před 2 lety +1

    ఉష గారు నిజంగా మీ గాణం గురించి వర్ణించడానికి చెప్పడానికి మాటలు చాలవండి. సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి దేవి వచ్చి పాడుతున్నట్లు ఉంది. మీ గానం ఎంతో మధురమైనది ఆ గానాన్ని మేము వినడానికి ఈ జన్మ మాకు చాలనిది. మీ గానం అద్భుతం అమోఘం అనితర సాధ్యం. నిజంగా మీ గానం వెలకట్టలేనిది. మీరు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడి తెలుగు సంగీత ప్రపంచాన్ని అలరించాలని ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలను ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను సిరి సంపదలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను.

  • @PanduBanavath-xu5rf
    @PanduBanavath-xu5rf Před 5 dny

    నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
    నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
    మౌనమో మధుర గానమో తనది అడగవెం హృదయమా
    ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా !
    నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
    నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    రెక్క్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
    ఎక్కడ వాలేను చెప్పు నువ్వే సావాసమా !
    హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
    వద్దకు రాకని ఆపకిలా అనురాగమా !
    నడకలు నేర్పిన ఆసవు కదా తడబదనీయకు ప్రతి దిన కథ
    వెతికే మనసుకు మమతే పంచుమా !
    నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
    నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
    ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
    అమ్రుతమనుకుని నమ్మడమే ఒక శాపమా !
    నీ ఒడి చేరిన ప్రతి మది కి బాదే ఫలితమా
    తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా !
    పెదవులపై చిరునవ్వుల దగ కనపడనీయవు నిప్పుల సెగ
    నీటికి ఆరని మంటల రూపమా !
    నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
    నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా !
    పెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
    చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా !
    పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
    పంతమా బంధమా !
    నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
    నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా !

  • @BhaskarBhaskar-hx9un
    @BhaskarBhaskar-hx9un Před 5 lety +21

    Plzz continew your singing usha garu plzzzzzzz voice.. ❤❤❤❤

  • @leelamaninaidhana3737
    @leelamaninaidhana3737 Před 5 lety +5

    It's my most most mostly favourite songs 💓💓💓💓💓💓💓💓💓👌(usha garu mi voice lo e song extent medam my favourite singer's lo one of the most favourite singer miru )

  • @venkatlovleygotike7318
    @venkatlovleygotike7318 Před 6 lety +26

    your voice is marvelously usha garu

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +166

    నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
    నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
    స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
    మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
    రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
    ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా
    హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
    వద్దకు రాకని ఆపకిల అనురాగమా
    నడకలు నేర్పిన ఆశవు కద
    తడబడనీయకు కదిలిన కథ
    వెతికే మనసుకు మమతే పంచుమా
    ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
    అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
    నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
    తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
    పెదవులపై చిరునవ్వుల దగ
    కనబడనీయవు నిప్పుల సెగ
    నీటికి ఆరని మంటల రూపమా
    నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
    నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
    తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
    చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
    పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
    పంతమా బంధమా

  • @anilkumarv222
    @anilkumarv222 Před 6 lety +16

    super usha madam ur the one of the my favorite singer

  • @nageswararaoyallamandala8743

    Nice usha garu..I am a big fan ur singing....

  • @sivaprasad7984
    @sivaprasad7984 Před 5 lety +21

    My favourite music directer rp patnaik garu meru great sir pls come back rp garuu

  • @adarshguptak
    @adarshguptak Před rokem +2

    Usha should be eternally grateful to R.P. Patnaik garu. He gave her life as a singer. If you remove his movies, Usha is nothing. But her attitude today is unimaginable, and she is absolutely thankless for what she got.

    • @PappalaSaikalyan
      @PappalaSaikalyan Před 9 měsíci

      Why did you say that? When did she show such kind of attitude?

  • @UdayKumar-sn3zv
    @UdayKumar-sn3zv Před 6 lety +45

    My favourite singer usha garu super medam

  • @Shreysanthu
    @Shreysanthu Před 5 lety +7

    I am from Karnataka buy I like Telugu music and singers also why because music doesn't have a language.

  • @ashokartsdammennuashokartsdamm

    హాయ్ sir నమస్తే 🤚🏽 my నేమ్ సతీష్ tanuku RP పాట్నక్ గారికి ఉష గారికి సూపర్ 👌🏽 కాంబినేషన్ ఇంత మంచి గాయకులు singars నీ ఎలా తొక్కిశారు sir నాకు చాలా చాలా బాధ గా ఉంది మీరు అంటే చాలా ఇష్టం సార్ మాకు అలాగే కౌసల్య గారు మీరు అందరు సూపర్ 👌🏽👍🏽singars సార్ మీ ఫెన్స్ మేము మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీకు మళ్ళీ అవకాశలు రావాలి అని కోరుకుంటున్నాను 🤝🌹🌹❤️❤️❤️

  • @TheHelpOfNS
    @TheHelpOfNS Před 3 lety +2

    WT medam....ur voice is god gifted for Indians...love you..... really I feel my love deep with my failure lover...miss you....my love name is also having usha

  • @kkavitha4306
    @kkavitha4306 Před 4 lety +15

    Your voice is slightly different
    Anyway usha gaaru👏👏👏👏

  • @NaveenKumar-wj2qo
    @NaveenKumar-wj2qo Před 2 lety +3

    Rp garu + usha gari voice best and hit combination ever 💙

  • @sambashivakondapelly8000
    @sambashivakondapelly8000 Před 3 lety +2

    Nice song ..chala baga paadaaru

  • @ferozksa9802
    @ferozksa9802 Před 6 lety +25

    in life time i cant 4get this lovely song

  • @bhavaniprasadmatsa4062
    @bhavaniprasadmatsa4062 Před 5 lety +11

    Extraordinary singing

  • @bhanubhaneshwari6228
    @bhanubhaneshwari6228 Před 5 lety +22

    This is my one of the favourite song

  • @mallsawarimalli4151
    @mallsawarimalli4151 Před 6 lety +22

    super duper hit very sweet

  • @jayanthivenkatasivaramakri9534

    So sweet. Hatsoff r p sir.

  • @NaveenKumar-of3ws
    @NaveenKumar-of3ws Před 3 lety +3

    RP Patnayak AMAZING Music 🙏
    Usha Voice Very Nice👍👍👍

  • @orlothudhuryodhana1235

    Peru lo pranyam.... Ayi, theerlo pralayam.. Ayi.... There hits the peak of every human

  • @rajsagar637
    @rajsagar637 Před 3 lety +4

    Beautiful composition by r.p.patnayak

  • @ramurailway7382
    @ramurailway7382 Před 6 lety +14

    Nice song, once again nice performance

  • @sureshbabutirupathi1423
    @sureshbabutirupathi1423 Před 4 měsíci +2

    No one can recreate usha song

  • @students7135
    @students7135 Před 2 lety +2

    I love rp Patnaik and usha gaaru

  • @subhashsubbu5263
    @subhashsubbu5263 Před 5 lety +6

    So sweet Usha Garu.

  • @Swa7025
    @Swa7025 Před 5 lety +7

    Great composing nice singing meaningful lyrics

  • @chanduchaithu4234
    @chanduchaithu4234 Před 6 lety +11

    love this song forever and ever

  • @Chandru_Tandel
    @Chandru_Tandel Před 4 lety +6

    Excellent voice....

  • @rohitvarma212
    @rohitvarma212 Před 5 lety +17

    original song ki .. ekkada paadinidaniki difference undi..

  • @entertainment828
    @entertainment828 Před 3 lety +2

    Usha is one of the Confident Singers...!!

  • @harishkumarv7589
    @harishkumarv7589 Před 6 lety +67

    I love Usha madam voice

    • @nagaanjidamarla6144
      @nagaanjidamarla6144 Před 3 lety

      Mppmpplplkmplppppppplpm OKppolo MOplpOlinpMO MOpmpkmplplmplpmOKlpMO MO on LMKpmpofpppmplpmpmMO MOpllpppmpmlpmlplplpminklomni pmlOK kmplMP MOpmpllllpmllMOllplplpplookpmon MO momppmppmplmppmplplmom MO MPpmpOK loop pplpminipMPkpMO Moll km MO OK OK OK OKplplMOplmpplmplkllpMO mompllpMPmomnimppkmpmMO MO plonkmmLokilplkkmppmMOmmm;OKpMPmlon MOplolp;mlMO MOkpimp OKpMOpllllpMPpkonionkmlkmppmmpllpMPpNikkiploomlploop🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi hoGood Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱☁😞☁☁☁☁😞☁
      ☁💧☁☁☁☁💧☁
      🌂🌂😞😞😞😞🌂🌂
      🌂😞🌂🌂🌂🌂😞🌂
      I fee☁😞☁☁☁☁😞☁
      ☁💧☁☁☁☁💧☁
      🌂🌂😞😞😞😞🌂🌂
      🌂😞🌂🌂🌂🌂😞🌂
      I feel so sa☁☁☁☁☁☁☁⚡
      ☁☁☁☁☁☁⚡☁
      ☁☁☁☁☁⚡⚡☁
      ☁☁☁☁⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁☁☁☁☁☁☁☁⚡
      ☁☁☁☁☁☁⚡☁
      ☁☁☁☁☁⚡⚡☁
      ☁☁☁☁⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡⚡☁☁☁
      ☁⚡⚡⚡☁☁☁☁
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ☁☁☁☁⚡⚡⚡☁
      ☁☁☁⚡⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡☁☁☁☁
      ☁⚡⚡☁☁☁☁☁
      ☁⚡☁☁☁☁☁☁
      ⚡☁☁☁☁☁☁☁
      Sh☁☁☁☁☁☁☁⚡
      ☁☁☁☁☁☁⚡☁
      ☁☁☁☁☁⚡⚡☁
      ☁☁☁☁⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡⚡☁☁☁
      ☁⚡⚡⚡☁☁☁☁
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ☁☁☁☁⚡⚡⚡☁
      ☁☁☁⚡⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡☁☁☁☁
      ☁⚡⚡☁☁☁☁☁
      ☁⚡☁☁☁☁☁☁
      ⚡☁☁☁☁☁☁☁☁☁☁☁☁⚡
      ☁☁☁☁☁☁⚡☁
      ☁☁☁☁☁⚡⚡☁
      ☁☁☁☁⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡⚡☁☁☁
      ☁⚡⚡⚡☁☁☁☁
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      ☁☁☁☁⚡⚡⚡☁
      ☁☁☁⚡⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡☁☁☁☁
      ☁⚡⚡☁☁☁☁☁
      ☁⚡☁☁☁☁☁☁
      ⚡☁☁☁☁☁☁☁
      Shocked!
      ☁☁☁☁☁☁☁⚡
      ☁☁☁☁☁☁⚡☁
      ☁☁☁☁☁⚡⚡☁
      ☁☁☁☁⚡⚡☁☁
      ☁☁☁⚡⚡☁☁☁
      ☁☁⚡⚡⚡☁☁☁
      ☁⚡⚡⚡☁☁☁☁
      ⚡⚡⚡⚡⚡⚡⚡⚡
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      Good Night 💤🌙
      😊 🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠

    • @nagaanjidamarla6144
      @nagaanjidamarla6144 Před 3 lety

      0

    • @nagaanjidamarla6144
      @nagaanjidamarla6144 Před 3 lety

      P

    • @nagaanjidamarla6144
      @nagaanjidamarla6144 Před 3 lety

      P

  • @varalakshmiha8496
    @varalakshmiha8496 Před 5 lety +3

    Usha guru Suuuuuper ga padaru 👌👌

  • @adityakiran1546
    @adityakiran1546 Před 2 lety +3

    ONE OF THE EVERLASTING SONGS OF TOLLYWOOD.

  • @anreddy9
    @anreddy9 Před 6 lety +39

    Though this is a nice performance, we all should agree that she hasn't reached her top level performance. The obvious reason is that that she stopped signing at highest level (because she migrated to US??). Her performance in the original track (recorded for the movie) is ultimate performance.
    Well, what can one say about Seetharama Sastry garu! There isn't anyone like him today and can't expect anyone in future.....hats off to him!!

    • @saimanojchindham3876
      @saimanojchindham3876 Před 6 lety +1

      Prashanth Reddy passion remains the same!

    • @manju95959
      @manju95959 Před 5 lety

      True marriage spoiled her singing career

    • @BR3666
      @BR3666 Před 4 lety +2

      @@manju95959 craze for U.S spoiled her career. There are many successful married singers who settled in India.

  • @yesuraj9993
    @yesuraj9993 Před 3 lety +1

    Usha garu is among those singers wer without listening to her i can jus like her videos of singing😘😘😘😘😘😘

  • @barun6308
    @barun6308 Před rokem +2

    I love ro gari music always and also chakri garu...

  • @vamsi4411
    @vamsi4411 Před 3 lety +7

    My childhood songs 😍

  • @YJaggarao
    @YJaggarao Před 2 lety +1

    Rp గారు సూపర్

  • @sathyasathyasathya1753
    @sathyasathyasathya1753 Před 2 lety +1

    Usha, mam, amazing, voice, mam, 👉, are, great, super, nice, voice, mam

  • @krishnakitti-qu6dl
    @krishnakitti-qu6dl Před 5 lety +1

    E pata rasinanduku Sirivennelagariki hrudayapoorvaka vandanalu

  • @gopalkrishna7512
    @gopalkrishna7512 Před 5 lety +6

    Mam your voice are very super

  • @mmdevi1581
    @mmdevi1581 Před 6 lety +6

    Usha Garu chala bagaa padaru

  • @harishkumarv7589
    @harishkumarv7589 Před 6 lety +5

    Fantastic song and my favourite song

  • @MadhuGoud888
    @MadhuGoud888 Před 3 lety +1

    Rp patnaik and usha best combo

  • @begarirajitha3400
    @begarirajitha3400 Před 4 lety +2

    Entha baaga paadaru super

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Před 2 lety

    We miss you seetharamashasthri garu ...mee aathmaki shanthi kalagalani dhevunnni korukuntunnamu

  • @Notolerancetoterrrorism
    @Notolerancetoterrrorism Před 2 lety +2

    After long hours of work when we hear such songs it makes our day😍

  • @ferozksa9802
    @ferozksa9802 Před 6 lety +8

    hats off sirivennala sir

  • @sudhakarsd6175
    @sudhakarsd6175 Před 5 lety +3

    My fav singer i like u so much mam

  • @nagarjunanagarjuna2017
    @nagarjunanagarjuna2017 Před 6 lety +24

    Uasha great singer.

  • @bhanumyadboina3647
    @bhanumyadboina3647 Před 4 lety +1

    My fav singer usha... songs are nxt level

  • @rajkumarluxshan8295
    @rajkumarluxshan8295 Před rokem +3

    In Tamil, it was sung by Swarnalatha Amma ❤️❤️❤️❤️❤️❤️

  • @laxmanchary3327
    @laxmanchary3327 Před 6 lety +24

    please take care for your voice

  • @narendra1788
    @narendra1788 Před 3 lety +1

    Usha gaaru super

  • @BhaskarBhaskar-hx9un
    @BhaskarBhaskar-hx9un Před 5 lety +4

    Love u usha mam
    Superrrr.... Voice

  • @nsrinivasarao9295
    @nsrinivasarao9295 Před 4 lety +1

    Usha Garu 100 ki 200 percentage justice cheysaru song voice perfectly

  • @harikrishnareddy6265
    @harikrishnareddy6265 Před 3 lety

    Wah .. Mind blowing.. Osm ✌✌

  • @anilkumarrkumar6426
    @anilkumarrkumar6426 Před 5 lety +2

    fantastic singing in usha madam and supper voice

  • @SureshKumar-hc5sv
    @SureshKumar-hc5sv Před rokem +2

    ఎందుకు RP గారినీ, ఉష గారినీ తొక్కేసారు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి

  • @pavankumar-rd6ee
    @pavankumar-rd6ee Před 5 lety +4

    Evergreen voice

  • @manmadhagunupuru1733
    @manmadhagunupuru1733 Před 5 lety +2

    Why could you stop singing a songs after went US lot of fans were waiting for your voice All are enjoying with your previous songs

  • @KorraSumithra
    @KorraSumithra Před 7 měsíci +1

    Super voice

  • @thameenabegum5
    @thameenabegum5 Před 6 lety +6

    Superb song by usha

  • @anukamal2008
    @anukamal2008 Před 5 lety +4

    So sweet voeis madam

  • @kiranmayi5808
    @kiranmayi5808 Před 4 lety

    Paaduta teeyagalo chaalaa baagaa paadevallu and very decent dresses and simple gaa appude bagunnaru

  • @konedalaramcaran6457
    @konedalaramcaran6457 Před 6 lety +4

    I love usha songs

  • @bangarichowdary2724
    @bangarichowdary2724 Před 3 lety +2

    Flute exlnt ...superb music

  • @rupaparaselli2040
    @rupaparaselli2040 Před 5 lety +3

    super mdm i love this song.

  • @mohankumarbyreddi1154
    @mohankumarbyreddi1154 Před 2 lety +1

    Maa Anna RP PATNAIK

  • @brajaratnam9297
    @brajaratnam9297 Před 2 lety

    Usha Gaaru mee voice super andi

  • @sivaprasad7984
    @sivaprasad7984 Před 5 lety +2

    My favourite music directer

  • @gopalgopal4390
    @gopalgopal4390 Před rokem +2

    We r waiting for rp patnayak come back

  • @mokadeepakchandra1733
    @mokadeepakchandra1733 Před 4 lety +3

    I m hear this song so many times

  • @manoharraju9360
    @manoharraju9360 Před 5 lety +2

    Nice usha medam

  • @prakashtatapudi5524
    @prakashtatapudi5524 Před 9 měsíci

    Thanks Usha patnayak

  • @durababubabu3692
    @durababubabu3692 Před 5 lety +3

    One of the my favorite song

  • @votarikarisaikumar813
    @votarikarisaikumar813 Před 11 měsíci

    నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా..... నీ బాటేమో ఏ జంటకు చూపవు కదా.......✍️