Kita Kita Thalupulu Song | Chitra Performance | Swarabhishekam | 24th December 2017 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
    This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Zábava

Komentáře • 983

  • @KAruna-rb1ov
    @KAruna-rb1ov Před 5 lety +2888

    చిత్రమ్మ అంటే ఇష్టమైనవారు ఒక లైక్ ఇవ్వండి

    • @sairaju7095
      @sairaju7095 Před 5 lety +24

      Estam kadhu pranam

    • @Sandeepsandy-eh3rj
      @Sandeepsandy-eh3rj Před 5 lety +21

      Mamalu estam kadu pichi daily amma song inka amma photo chudakunda na day start avadu

    • @ashokkumarnakka3354
      @ashokkumarnakka3354 Před 5 lety +8

      Even me nd my sister also

    • @sairaju7095
      @sairaju7095 Před 5 lety +3

      Maa amma chitramma pillalu amma velu pattukuni peddha vallu avutharu nenu chitra amma songs vintu peddha anni avuthunna love you so much chitra ma

    • @sairaju7095
      @sairaju7095 Před 5 lety +4

      Amma pai vunna abhimanam tho amma songs chala nerchukunna

  • @rajunaveenraju2141
    @rajunaveenraju2141 Před 5 lety +334

    ఎలాంటి సింగర్ దొరకటం మన భారతదేశం గర్విస్తుంది

  • @lovaprasadgorla9457
    @lovaprasadgorla9457 Před rokem +10

    సంగీతవాయిద్యాలు అవసరం లేని ఒకే ఒక్క వాయిస్ మా చిత్రమ్మది.

  • @josephjosephjyothi8605
    @josephjosephjyothi8605 Před 3 lety +78

    చిత్రమ్మ స్వరానికి ఎన్ని బహుమతులు ఇవ్వగలం ఎన్ని ఇచ్చిన ఇంకనూ రుణస్థులం మధుర గాన సరస్వతి కి వందనం పాదాభి వందనం 🙏🙏🙏🙏

  • @pavanrckz
    @pavanrckz Před 6 lety +562

    Who likes chitra madam, please thumbs up.

    • @sundar.7496
      @sundar.7496 Před 4 lety +3

      Wonderful singer ,l like her voice , super , great ,no one sing like her in world ,

    • @vinayagmuruga6456
      @vinayagmuruga6456 Před rokem

      👍🏻👍🏻👍🏻🥰

  • @ntrntr4966
    @ntrntr4966 Před 4 lety +197

    అమ్మ మీకు ఈ వయసులో కూడా మీ గొంతులో స్వరపిటిక అంతా చక్కగా వుంది అంటే మీకు దేవుడు చాలా మంచి వరం ఇచ్చాడనే అర్థం అమ్మ

  • @ashokashok2992
    @ashokashok2992 Před 2 lety +49

    ఆ చిత్ర మేడం గారిని ఒక్కసారి కలిసి ప్రాణం పోయినా పర్వాలేదు అనిపిస్తుంది
    ఈ జన్మలో ఒక్కసారి కలిసే అవకాశం కల్పించి దేవుడా 🙏🙏

  • @sai-fk4vf
    @sai-fk4vf Před 3 lety +85

    కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
    అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
    రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
    ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ...
    కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
    అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
    నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
    రెప్పపాటైనా లేక చూడాలనుందే
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
    కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
    ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...
    కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
    అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
    కంటి తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
    చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి
    అమృతం అయిపోలేదా ఆవేదనంతా
    ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
    ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
    ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...
    కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
    అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
    రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
    ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ...
    ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...
    ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...

  • @sivabuddala6241
    @sivabuddala6241 Před rokem +30

    ప్రేమ... ప్రేమ... అన్న పదం మీరు యంత అందంగా, ఎన్ని ఎక్సప్రెసన్స్ తో పలికారో అమ్మ మీకు నిజం గా పాదాభివందనం అమ్మా 🙏🙏🙏

  • @tej5559
    @tej5559 Před 5 lety +113

    ప్రేమ...ప్రేమ..ఎంత మధురంగా అన్నారు చిత్రమ్మ..అమృతం కురిసిన చందంగా..అద్భుతః

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 3 lety +45

    చిత్ర అమ్మ ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి మహారాణి

  • @nikhilmr3640
    @nikhilmr3640 Před 3 lety +56

    Favourite lines:-
    నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
    రెప్పపాటైనా లేక చూడాలనుందే
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
    కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
    ప్రేమ ప్రేమ ..ఆ.ప్రేమ ప్రేమ

    • @pk-so1og
      @pk-so1og Před 3 lety +2

      Same andi

    • @murthy19831
      @murthy19831 Před 3 lety +6

      2nd charanam kuda anthe.. కంటతడి నాడూ నేడు.. చెంప తడిమిందే చూడు.. చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా.. saaho sirivennela garu🙏🙏🙏

  • @baijupavitran5826
    @baijupavitran5826 Před 4 lety +52

    I am from Kerala but I like chithramma' Telugu songs🙏🙏🙏🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 3 lety +35

    చెవుల్లో అమృతపు ఝల్లులు కురిపించగల గాయని చిత్ర అమ్మ..

  • @maripisominaidu1206
    @maripisominaidu1206 Před 5 lety +52

    చిత్రమ్మ గారు ప్రతి పాట నాకు ఇష్టం ఇండియా లో one of the best సింగర్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 4 lety +38

    కాలాన్ని ఆపే కంఠం చిత్రమ్మ సొంతం.

  • @BOLOTIMESTV
    @BOLOTIMESTV Před 5 lety +203

    2019 lo vinnavaru oka like vesukonddi

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 Před 2 lety +14

    అమ్మ మీ voice నేను కొత్తగా కొన్న చాకు🔪 కంటే వాడి గా ఉంది..
    మీ పాటకు,మీ వయస్సుకు నా శతకోటి నమస్కారాలు..

  • @user-cf6eo1pb6e
    @user-cf6eo1pb6e Před 8 měsíci +2

    చిత్రమ్మ లాంటి వారు భారతదేశం లో పుట్టటం 140 కోట్ల భారతీయులు చేసుకున్న అదృష్టం hatsoff చిత్రమ్మ గారు

  • @chindirahindi4383
    @chindirahindi4383 Před 9 měsíci +2

    ప్రేమ అనే పదమే ఎంత మధురమైనదంటే చెప్పలెము. అలాంటిది ఆవిడ నోట ప్రేమ అనే పదం 24 సార్లు వెరైటీ ఎక్స్ప్రెషన్ తో వినడం చాలా గొప్ప విషయం. Hats off to Chitra garu.🙏

  • @rlpkrlpk
    @rlpkrlpk Před 4 lety +146

    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ
    నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా
    రెప్పపాటైనా లేక చూడాలనుందే
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
    కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ
    కంట తడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
    చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
    అమృతం అయిపోలేదా ఆవేదనంతా
    ఇన్నాళ్ళుగా నీ ఙాపకం నడిపింది నన్ను జంటగా
    ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI Před 4 lety +195

    ఈ పాటలో చిత్రమ్మ గారు ప్రేమ అనే పదాన్ని 24 సార్లు ఉచ్చరించారు.

  • @sivakumar9593
    @sivakumar9593 Před 4 lety +1

    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.
    ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.
    నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక.
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే.
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా.
    రెప్పపాటైనా లేక చూడాలనుందే.
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా.
    కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా.
    ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.
    కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు.
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా.
    చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి.
    అమృతం అయిపోలేదా ఆవేదనంతా.
    ఇన్నాళ్ళుగా…

  • @meghanag1573
    @meghanag1573 Před 5 lety +64

    Amma super 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbosss8592
    @mbosss8592 Před 3 lety +38

    I am from Kerala.. I like telugu songs very much... This is one of my favourite song..... 😍😍😍

    • @sarathr09
      @sarathr09 Před 8 měsíci +1

      Entem one of the fav songs of her... expressions ❤️❤️❤️

  • @ramanajampa5421
    @ramanajampa5421 Před 4 lety +32

    చిత్ర గరంటే నాకు నాకు ప్రాణం

  • @saravanansaro2777
    @saravanansaro2777 Před 4 lety +9

    Chithra amma is the best singer in India....no one can replace chithra amma

  • @chandhurajee
    @chandhurajee Před 3 lety +26

    ప్రేమ ప్రేమ అంటూ అందరి మనసుల్ని గెలిచేసుకున్నరు madam....💖💓💖💓నిజం చెప్పాలంటే నేను like చేసే ప్రతి songs లో మీరు పాడినవే ఎక్కువ....love uuu maaa,💓💖💓💖

  • @padmajanagendran
    @padmajanagendran Před 5 lety +62

    Chitra Amma solo songs ani na play list lo saved I love soooo much Amma🥰

  • @gangadharapriyanka5560
    @gangadharapriyanka5560 Před 5 lety +170

    No one could ever probably sing this best on live..all time best singer chitra garu😍

  • @skarifa9323
    @skarifa9323 Před 3 lety +9

    స్వరం లోని సంగీత మాధుర్యం నా మనసును తట్టింది .... అందమైన స్వరం చిత్రమ్మ ది... super

  • @vellankiapoorva2276
    @vellankiapoorva2276 Před 6 lety +152

    Chitra amma every time you sing, i have tears in my eyes.
    Such is the purity of your voice and singing...no words

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 Před 6 lety +234

    Nenu chitramma lo Sangeetha devathanu chestunnanu......... such a great singer...

  • @prathapnaik1455
    @prathapnaik1455 Před 3 lety +23

    I don't know age of chitra gaaru
    But she sings it like young girl 🤩😍
    Awesome song

  • @vvenkat5937
    @vvenkat5937 Před 3 lety +2

    2021 lo vinnavaaru like kottandi

  • @anjaneyavaraprasadjana7249

    Iam big fan of chitra garu chitra garu inka padalanukone varu oka like vesukondi

  • @maruthikumar4092
    @maruthikumar4092 Před 5 lety +160

    Appudu Janaki amma Eppudu Chitra Amma🙏

  • @deekshitha_kulla8967
    @deekshitha_kulla8967 Před 3 lety +9

    Kita Kita thalupulu therichina
    Kanulaku suryodhayam
    Atu etu thiruguthu asilina manusuku chandrochadhayam
    Rendu kalise oka sare edhurayye varama
    Prema...Prema...Prema...Prema..(Kita)
    Ninnila cheredhakaa ennadu nidareraka kammani kalalonaina ninnu chudaledhe
    Nuvvila kanipinchaka janmalo epudu Inka reppa pataina leka chudalanundhe
    Na kosama anveshana nidalle venta undaga...
    Kasepila kavvinchana ni madhira swapnamai Ela...
    Prema...Prema...Prema ...premaa..
    (Kita)
    Kantathadi Nadu nedu chempathadimindhe chudu
    Chemmalo edho Theda kanipinchaledha...
    Chedhu edabate thiri theepi chirunavve cheriii
    Amrutham ayipoledha avedhanantha..
    Ennalluga ni gnapakam nadipindhi nannuuu jantaga
    Enadila na parichayam adigindhi kastha kontega ...Prema...Prema...Prema...premaa....
    (Kita)

    • @murthy19831
      @murthy19831 Před 3 lety +1

      Small correction: కంటతడి నాడూ నేడు... చెంప "తడిమిందే" చూడు... చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా

    • @deekshitha_kulla8967
      @deekshitha_kulla8967 Před 3 lety

      @@murthy19831 agree👍🙏

  • @arudra1525
    @arudra1525 Před 5 lety +2

    నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదురే రాక కమ్మని కలలో ఐనా నిను చూడలేదే!!
    నువ్విలా కనిపించాక.. జన్మలో ఎపుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే..
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా ? కాసేపిలా కవ్వించనా నీ మథుర స్వప్నమై ఇలా...ప్రేమ..ప్రేమ...
    కంట తడి నాడూ నేడు చెంప తడి నిండే చూడు
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా (బాథ కీ ఆనందభాష్పాలకీ...)
    చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా
    ఇన్నాల్లుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
    ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా..... ప్రేమ...ప్రేమ....

  • @pujithagaddale7171
    @pujithagaddale7171 Před 4 lety +72

    I don't know y this song got dislikes tasteless fellows.... Who loves voice Nd also lyrics from 2:54 to 3:26 😍😍😘😘😘💕💕👌👌

  • @thirupatel9771
    @thirupatel9771 Před 5 lety +82

    Nightingale of South Indian film industry... 🙏

    • @nazmussakib8364
      @nazmussakib8364 Před 4 lety +2

      Sorry bro.
      I can't accept your comment.
      If you want to say south Nightingale, this is janaki amma

    • @thirupatel9771
      @thirupatel9771 Před 4 lety +7

      @@nazmussakib8364 please go through wikipedia once. Then you come to understand why I mentioned it. And of course janaki amma is also a great singer.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Před 4 lety +7

      not only south.. she is the nightangle of india

    • @isaactariang3355
      @isaactariang3355 Před 3 lety

      Ya it's true

    • @murthykandarpa3052
      @murthykandarpa3052 Před 3 lety +1

      India's Musical Legend

  • @telugufacts1344
    @telugufacts1344 Před 2 lety +3

    Who veiw after Parvathi semi final song 😍

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 Před 4 lety +3

    అక్షరాలను మాలగా గుచ్చి అందమయిన పూల రాగ మాలిక గా మార్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యము ప్రేమ భావాలకు స్వర్గము లాంటింది ..బహుశ 1993 నుండి నేటివరకు ప్రేమ పాటలకు చిరునామా అతను. ఎంతమంది కవులు వచ్చినా రాసినా అతని సిరా అక్షరాలలో మాధుర్యము మరీ ఏ కవిలో చూడలేము ..ఈ సందర్భములో సిరివెన్నల ఈ పాట రాసివుంటే బాగుండెది అనుకొనే సందర్బాలు చాలా ఉన్నాయి.

  • @dileepnani9489
    @dileepnani9489 Před 2 lety +2

    How many members see these song After parvathi sing

  • @Shivu637
    @Shivu637 Před 4 lety +27

    Chitra amma is living legend..... We are blessed have her

  • @nancybabu371
    @nancybabu371 Před 5 lety +32

    Amma superb. I don't know Telugu language, but ur Voice ummmaaaaaaaaaa & ur expression wow. Superb amma .love you ma.

  • @moulikavemula5003
    @moulikavemula5003 Před 4 měsíci +2

    'I love chithramma' garu I am from Kerala but I like chithramma Telugu songs madam garu

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 Před rokem

    ఏమి సాహిత్యం రా బాబూ సిరివెన్నెల గారిది 👏👏👏👏🙏🙏🙏🙏

  • @vakkalar
    @vakkalar Před 6 lety +98

    melody queen........

  • @memanju7632
    @memanju7632 Před rokem +1

    meerela padutharo gaani naa manaseppudu mee patalu vinte aa swaram meeku matrame undhi marevvarki sadhyamavvadhu anipistadhi amma💛

  • @harmony1211
    @harmony1211 Před 3 lety +13

    Chitra super unique voice! Now this is what you cal live performance no lip syncing.

  • @manibabuiitb
    @manibabuiitb Před 2 lety +7

    What a voice touching her feet 🙏

  • @nametaken1532
    @nametaken1532 Před 3 lety +5

    ఇద్దొక్క చిత్రం చాలు, RP పట్నాయక్ గారి సంగీత ప్రతిభ గురించి చెప్పడానికి.❤️

  • @nagarajadbr8854
    @nagarajadbr8854 Před rokem +1

    excellent words about chitrama.....the way of words pair also superb👌👌👌👌.... No words we have to show to our proud..... We are soo lucky because we r hearing thier voice🙏🙏🙏

  • @anuraghuram8082
    @anuraghuram8082 Před 4 měsíci

    Chitramma voice ❤❤❤❤❤..enta clear ga expressions untayi...sangathulu kooda enta sweet ga antaro ee pata inka Manmadudulo naa manasune....❤❤❤❤❤❤❤...

  • @kairasrikanth7898
    @kairasrikanth7898 Před 5 lety +16

    Chitra mam... im a diehard fan of u mam... u r like my mother... i love singing...

  • @arvindaru5742
    @arvindaru5742 Před 5 lety +18

    I'll get goosebumps whenever i listen amma singing 😍😍😍😍

  • @shenkershenker3885
    @shenkershenker3885 Před 2 lety +1

    Amma meelanti singer dorakadam bharathadesam Chesukunna adrustam🙏

  • @mamathasuresh4230
    @mamathasuresh4230 Před 2 lety +2

    Prema ane mata 24 Tim's anaru i love you chithra amma ♥️♥️🎶🎤🎶👌

  • @akhilayadav8974
    @akhilayadav8974 Před 4 lety +14

    Chitragaaru 's voice is the symbol of melody ....her pleasant voice makes me sleep,makes me concentrate on things ,makes me joyful ...😊

  • @d..j....sdibyajyotisharmav5371

    மனதை வருடும் பாடல் மற்றும் இந்த பாடல் பிடிக்கும்.

  • @satyasweety6350
    @satyasweety6350 Před 6 lety +50

    Chitramma so sweet voice god bless you amma

  • @r.rr.s2226
    @r.rr.s2226 Před 6 lety +49

    The great music given by her....R.p& Chitra combination super

  • @reddichitraroyals2015
    @reddichitraroyals2015 Před 6 lety +57

    i am big fan of u Chitra garu.....hats off to you madam

  • @ramanjiramanji9747
    @ramanjiramanji9747 Před 6 lety +226

    Amma meeru padina patalu vintunte akkali kuda veyadu anta adbutanga paduutaru ela talli sadyam maro junma unte meela puttalani undi

  • @kandulajyothireddy1618
    @kandulajyothireddy1618 Před 3 lety +1

    ee song ni 2021 lo vinevaaru oka like vekondi

  • @ashokashok2992
    @ashokashok2992 Před 2 lety +1

    ఎందుకంటే నేను పాడాలి అని ఆశ పడ్డాను కానీ నా కోరిక నెరవేర లేకపోయింది

  • @blackmarch7145
    @blackmarch7145 Před 4 lety +10

    its so difficult song and she sings it with such an ease.hats off chitra garu

  • @akhi003
    @akhi003 Před 3 lety +7

    Chitramma is a legend.... Love nd respect to you ❤️🙏❤️

  • @arogyaswamy6795
    @arogyaswamy6795 Před 14 dny

    ఆనందం బాష్పలు ఆగవు... మరి great feel RP పట్నాయక్... Sastry... Chitramma 🙏🙏🙏

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 Před 4 lety +20

    Sirivennla great lyrics..
    No one reach him

  • @fishlove1368
    @fishlove1368 Před 3 lety +3

    2021 lo chustunna vallu oka like vesukondi

  • @ajimontrap3277
    @ajimontrap3277 Před rokem +2

    ♥️♥️♥️♥️♥️♥️.. മനോഹരം

  • @MATURBASAVARAJA
    @MATURBASAVARAJA Před 6 měsíci +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್.... ಮನಸಂತ ನುವ್ವೆ...❤❤❤❤❤❤

  • @bekkantigirishswamy5492
    @bekkantigirishswamy5492 Před 6 lety +51

    Great voice. God gift

  • @srikanthcherala3856
    @srikanthcherala3856 Před 3 lety +4

    2021 lo venna vallu like cheyande 👍👍

  • @nahidkarimankur4828
    @nahidkarimankur4828 Před 6 měsíci +1

    Amazing! Unbelievable performance madam!!❤❤❤❤

  • @bugathasandhya9266
    @bugathasandhya9266 Před 2 lety

    Meru devathaa anta baadalo unavalaki ayna santoshanni istundhi me song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @dreamer-xs6on
    @dreamer-xs6on Před 6 lety +53

    eniku telugu ariyilla engilum chechiyude kure telugu songs nte fan aanu njan.....sweet voice
    ..malayalathinekal kooduthal telugu il orupadu variety songs chechy padith kettittu und.amazing

    • @sanupjsd7498
      @sanupjsd7498 Před 6 lety +2

      Correct

    • @jasim4955698
      @jasim4955698 Před 5 lety

      Nammalum angane thanne

    • @prabhag2537
      @prabhag2537 Před 5 lety

      Njan telugu estapettu Chechi kaaranam. Eppo ezhuthan ariyam.

    • @jitheshTT123
      @jitheshTT123 Před 5 lety +2

      Njan vicharichu njan mathre ithokke കാണുന്നു എന്നതാണു്

    • @padmajanagendran
      @padmajanagendran Před 5 lety +1

      Music has no language

  • @praveengolthi3851
    @praveengolthi3851 Před 4 lety +3

    Melody Queen chitramma
    Mee adhbuthamaina voice vintu pranam poina parledu
    Love u amma

  • @sambhumahantivlog3784
    @sambhumahantivlog3784 Před 3 lety

    ఎంత గొప్ప పాట‌..
    ఆవేద‌న ఎందుకు స‌ర్ అమృతం అవుతుంది
    వేద‌న అన్న‌ది అనంతం అయిన భావ‌న
    అమృత త‌త్వం లేదు కానీ
    ప్రేమ ఇచ్చేది తియ్య‌ని వేద‌న
    ఆ ప్ర‌సవ సంభాష‌ణ విన‌డం చ‌ద‌వ‌డం రాయ‌డం కూడా
    గుండెకు బ‌రువే .. హృద‌య నివేద‌న‌ల‌వి క‌నుక
    వాటికి అమృత త‌త్వం ఉంటుందా అంటే ఒప్పుకుని తీరాలి
    ఉంటుంది అని!
    అందుకే అంటున్నాడు కవి! నీ నీడ‌ల్లే ఉంటే అన్వేష‌ణ నీకెందుకు అని!
    ఇన్నాళ్లుగా నీ జ్ఞాప‌కం నడిపింది న‌న్ను జంట‌గా
    ఈనాడిలా నా ప‌రిచ‌యం అడిగింది కాస్త కొంటెగా .. అని ముక్తాయించారీ పాట
    మా ప్రాంత క‌వి మా తూర్పు క‌వి సిరివెన్నెల..

  • @chinnaridokuburra6999
    @chinnaridokuburra6999 Před 2 lety +1

    Chala istam e song anteee almost andariki

  • @kumari11princess19
    @kumari11princess19 Před 4 lety +6

    No words to explain about chithra gaaru she's best

  • @pavanrckz
    @pavanrckz Před 6 lety +11

    No 1 indian singer u r really super.

  • @nagaraju7857
    @nagaraju7857 Před 2 lety

    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక..
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే..
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా..
    రెప్పపాటైనా లేక చూడాలనుందే..
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా..
    కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు..
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా..
    చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి..
    అమృతం అయిపోలేదా ఆవేదనంతా..
    ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా..
    ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..

  • @gurushankar2888
    @gurushankar2888 Před 5 lety +1

    Amma miru paduthunte saakshattu sangitha sarasvathi paduthunnat untundhi milaga na kuda manchi singar kavalani undhi anduku mi blessing kavali thalli

  • @jangililajaras4786
    @jangililajaras4786 Před 5 lety +3

    Chitra gaaru I love you Amma. Me paata vinte pranam thirugu vasthundhi. so gifted voice andi. Me songs vine adhrustam maku unandhuku memu adhrustam ga feel avthunamu

  • @ayinalaraju6040
    @ayinalaraju6040 Před 6 lety +21

    Really great mother. I am big fan of you. your voice really great. I love you so much

  • @suryaeswar4355
    @suryaeswar4355 Před 3 lety +8

    Chitra the magical voice

  • @pavanrapooru96
    @pavanrapooru96 Před 6 lety +95

    she is my alltime favourite singer bro no one can replace her......

  • @gowrir611
    @gowrir611 Před 5 lety +8

    One of the finest singers . Chitra garu . Hats off !!

  • @AjayKumar-ii7ie
    @AjayKumar-ii7ie Před 2 lety +1

    Super bowl chitra Amma super singing Jesus Christ saves you all the time

    • @mbdas8301
      @mbdas8301 Před rokem

      Phew! Jesus could not save himself and wailed at the cross!

  • @sobhaarasada5632
    @sobhaarasada5632 Před 2 měsíci

    God bless amma,me voice vente swargam lo vunnattlu vuntunde amma

  • @ijjuramu1536
    @ijjuramu1536 Před 4 lety +4

    24 times prma world chapparu chitramma garu

  • @masthanvalimasthanvali2310

    Such an amazing voice Such an beautiful singing she is really great chitra amma🙏🙏🙏🙏

  • @mangadevi5428
    @mangadevi5428 Před 3 lety +2

    Chitragaru meru super
    Songs anni superga paduthunnaru.
    Devudu meku ichina goppa bahumanam me voice.
    So sweet voice.

  • @yallateja5468
    @yallateja5468 Před 2 lety

    Chitra man meru telugu singer ga endhuku puttaledhu ani feel avvuthunnanu mam....mi voice ki 🙏🙏🙏 all most mi songs anni venesanu mam

  • @vindhyakrishna9422
    @vindhyakrishna9422 Před 4 lety +4

    If one could say how many yimes chitragaru said Prema, right after the song is done... it does mean that Chitragaru failed in making you attentive to her musical magic... And, in my case she overpowered me... I can't speak for everyone, of course... The magical voice...

  • @Manoj_manu22
    @Manoj_manu22 Před 4 lety +6

    2020 lo vinna vallu like vesukondi

  • @TambeliVinodkumar
    @TambeliVinodkumar Před 7 měsíci +2

    అమ్మ మీ స్వరం వింటుంటే బాధలన్ని మర్చిపోవచ్చు...!