Swarabhishekam - స్వరాభిషేకం - Kannanule - Chithra - 26th Jan 2014

Sdílet
Vložit
  • čas přidán 25. 03. 2014
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvtelugu...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2india
  • Zábava

Komentáře • 2,9K

  • @praveenkammari3623
    @praveenkammari3623 Před 3 měsíci +68

    ❤️ఈ సాంగ్ ఇష్టమైన వాళ్ళు చిత్ర గొంతు ఇష్టపడే వాళ్ళు ❤️
    ❤️ 2024 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤️

  • @saikiran12347
    @saikiran12347 Před rokem +752

    ఒక మలయాలి అయ్యిండి తెలుగు నేర్చుకొని పాటలు పాడటం మధ్యలో ఆ శ్వాసను నియంత్రించి స్వరం పోకుండా మళ్ళీ ఇంకోసారి పాటకి ప్రాణం పోశారు... నేను ఒరిజినల్ సాంగ్ కంటే కూడా ఈ పాటనే ఎక్కువసార్లు విన్నాను వింటున్నాను వింటాను కూడా....... మీరు తెలుగులో పాటలు పాడటం అనేది దేవుడు మాకిచ్చిన గొప్పవరం.......

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 Před 2 lety +557

    కాసేపట్లో చనిపోయేవాడికి ఈ పాట వినిపిస్తే కచ్చితంగా బ్రతుకుతాడు.... చిత్రమ్మ గారికి ఆ పరమేశ్వరుడు అద్భుతమైన స్వరం ఇచ్చాడు...
    🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏

    • @krishnakaverikrishnan1966
      @krishnakaverikrishnan1966 Před 2 lety +13

      ఆమె కీర్తిని వర్ణించటం లో ఒక్కరికీ మించి మరొకరు వ్రాశారు వీరికి మించి వ్రాయటం నాకు తెలియదు అందుకే కామెంట్ చేయట్లేదు
      వందనం అమ్మ

    • @pudiramakrishnaramakrishna85
      @pudiramakrishnaramakrishna85 Před 2 lety +1

      @@krishnakaverikrishnan1966 c,

    • @anandnandu245
      @anandnandu245 Před 2 lety +3

      😂😂😂😂

    • @stevenkumar8619
      @stevenkumar8619 Před 2 lety +3

      @@anandnandu245 😡

    • @VinodVinod-cu9gg
      @VinodVinod-cu9gg Před 2 lety +2

      Avnu idi nijam
      Mithrama chithramma
      Lanti singar ee bhoomi
      Pai puttaledu
      Future lo kuda puttaka
      Povachhu .

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 Před 2 lety +149

    అమ్మ పాట కోసం , అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే, చివరిలో chorus team, orchestra ను ఎంత చక్కగా అభినందించి ఆశీర్వదించారు, ఒక దేవతలా సాక్షాత్కరిస్తున్నారు, ఆ వినయ సంపన్నత ఎప్పుడూ inspire చేస్తుంటుంది.
    Love you soooooo........much Amma 😍💋🙏🙏🙏

  • @SAIVISU94
    @SAIVISU94 Před 5 lety +593

    గుముసును గుముసును గుప్పుచ్చుకు
    గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
    గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్
    సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
    విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
    మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
    మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
    మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
    మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
    నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
    వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
    నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
    వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
    ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
    జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
    అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
    చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె
    పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే
    మూగే నా గుండెలో నీలి మంట
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
    నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
    వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
    గుముసును గుముసును గుప్పుచ్చుకు
    గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
    గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్
    సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
    విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
    మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
    మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
    మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
    మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
    శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
    తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
    ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
    ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా
    గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
    నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
    వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    కన్నానులే

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI Před 5 lety +2031

    Chitra fans like here

    • @iasvikas
      @iasvikas Před 5 lety +18

      Chitra gaari swaram nenu vintunnanante nenu E...generation lo puttadam aa devudu ichina goppavaram..... I'm always chitra fan

    • @UDAYKUMAR-bx5sx
      @UDAYKUMAR-bx5sx Před 5 lety +9

      Yes bro

    • @praprasanna3653
      @praprasanna3653 Před 5 lety +7

      Chitrammaku fans undani varantu untara

    • @daramonichanti5992
      @daramonichanti5992 Před 4 lety +5

      Bada fan ni bro nenu chitra gariki .. naaku istamaina singer ...

    • @prasadyalamarthi7137
      @prasadyalamarthi7137 Před 4 lety +5

      Amma ki pedda fan ni

  • @RLSmansi143
    @RLSmansi143 Před 3 lety +242

    మీ పాట యొక్క రాగనికి మన తెలుగు సంస్ర్కుతి పురుడు పోసుకుంది. 🙏🙏🙏

  • @bitlavijay1994
    @bitlavijay1994 Před 3 lety +83

    ఈ పాటను అందించినందుకు వేటూరి సుందరముర్తి గారికి మరియు Ar రెహమాన్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @user-ug8js2wd6f
    @user-ug8js2wd6f Před 4 lety +755

    అమ్మా... మీ మధురమైన స్వరానికి మేమెప్పుడూ ముగ్దులమే... 🙏🙏

  • @gopalkrishnaracharla2972
    @gopalkrishnaracharla2972 Před 4 lety +207

    How many of your dream to meet chitramma,once in your life ,🥰🥰🥰😍😍😍 like here

  • @vyshnavivaraganti5700
    @vyshnavivaraganti5700 Před 3 lety +156

    No matter how old she is.., what ever her age is... Her voice is young.... Sweet... Marvelous... No words.. to express.. and nothing is there to compare with her voice... 😘😘😘🙏 May God bless her all the time...

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 Před rokem +5

    లెజెండరీ సింగర్ చిత్ర గారు..ఆ వాయిస్ ఏంటి రా బాబు..ఆ గొంతు లో ఏమి ఉందొ గాని.వండర్ ఫుల్ సింగింగ్🙏🙏🙏🙏🙏🙏

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 Před 4 lety +370

    Chitra Garee fans like here

  • @sainathaj7388
    @sainathaj7388 Před 5 lety +670

    చిత్రమ్మ మన తెలుగు చిత్రసీమకు మణి హారం...

  • @primanlakshya2569
    @primanlakshya2569 Před 9 měsíci +14

    గుమసుమ గుమసుమ గుపచుప్
    గుమసుమ గుపచుప్ (గుమ)
    సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
    విలవిల విలవిల వెన్నెలలాడి
    మనసులు మాటాడి
    మామ కొడుకు రాతిరికొస్తే
    వదలకు రేచుక్కో
    మంచం చెప్పిన సంగతులన్నీ
    మరువకు ఎంచక్కో(మామా)
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
    అందాల వయసేదో తెలితామరై
    విరబూసే వలపేదో నాలో
    నీ పేరు నా పేరు తెలుసా మరి
    హృదయాల కధ మారే నీలో
    వలపందుకే కలిపేనులే
    ఒడి చేరే వయసెన్నడో!!
    ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
    తగిలితే తడబడే అందం
    జారె జలతారు పరదా కొంచెం కొంచెం
    ప్రియమగు ప్రాయాల కోసం
    అందం తొలికెరటం....
    చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
    చిత్తం చిరుదీపం రెప రెప రూపం
    తుళ్ళి పడసాగే
    పసి చినుకే ఇగురు సుమా
    మూగి రేగి దావాగ్ని పుడితే
    మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
    శృతి మించేటి పరువపు వేగం వేగం
    ఉయ్యాలలుగింది నీలో
    తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
    సయ్యాటలాడింది నాలో
    ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
    తెల్లారే రేయల్లె
    ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
    ఇది నిజమా కల నిజమా
    గిల్లుకున్న జన్మనడిగా
    నే నమాజుల్లో ఓనమాలు మరిచా
    (కన్నానులే)
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
    చిత్రం: బొంబాయి
    సంగీతం: ఎ ఆర్ రెహమాన్
    రచయిత: వేటూరి
    గానం: చిత్ర

  • @SIBGM493
    @SIBGM493 Před rokem +55

    అమ్మ మీ స్వరం వినగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయమ్మ. నాకు పాడడం అంటే ప్రాణం అమ్మ. కానీ బయటకు వెళ్ళే పరిస్థితులు లేవమ్మ. 🙏🙏🙏🙏🙏🙏Love you Amanda😍

  • @bsr8713
    @bsr8713 Před 5 lety +204

    చిత్ర గారి కమ్మనైన స్వరానికి,ఒదిగి ఉండే గొప్ప గుణానికి,ఆదర్శమైన వారి సంస్కారానికి శత వందనాలు

    • @selvarajkannan9923
      @selvarajkannan9923 Před rokem

      Gaiety 💅.Estimable Legend Chithra Chhechhi .You have beautiful like saffron voice 🙏🇮🇳

  • @prasanthkumarchilaka
    @prasanthkumarchilaka Před 4 lety +69

    Wow 2:19 to 2:55 బాగా hard work like kottalsinde

  • @chandramouli9030
    @chandramouli9030 Před 3 lety +91

    Even in 2021 also we are hearing this song..... That's credit of Srimati Chitra garu....

  • @mandemvyshnavi5195
    @mandemvyshnavi5195 Před 3 lety +34

    నిజంగానే చిత్ర గారి పాట వినగానే
    ఇలాంటి పరిస్థితి లో ఉన్న సంతోషగానే ఉంటుంది
    చిత్ర గారి పాటలు మల్లి మళ్ళి వినాలనిపోస్తుంది 👌👌👌

  • @kuruvachandrasekhar8374
    @kuruvachandrasekhar8374 Před 6 lety +857

    ఇప్పటికి కొన్ని పాటలు పాడలంటే చిత్రమ్మ గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు...

  • @newfashiontelugu7802
    @newfashiontelugu7802 Před 4 lety +1084

    2020 lo e song vinna varu like kottandi

  • @salinasriharsha7946
    @salinasriharsha7946 Před 2 lety +22

    మీరు పాడిన కాలం లో మేము పుట్టడం మా అదృష్టం అమ్మ 🥰🥰🥰

  • @drvivekanandkoradala2554
    @drvivekanandkoradala2554 Před 3 lety +59

    No autotune, no plugins no editing... Only original voice. Amazing 👌👌

  • @atul444
    @atul444 Před 4 lety +191

    I still remember when I first heard this song and feel in love with the tune. The next day I went to the cassette store to buy the album. The salesman told me that there is only one cassette left and that too in Telugu. I thought for a moment and ended up buying it... I am glad I did... I am a north Indian but I know all the Telugu songs of Bombay by heart... :)

    • @krissivamurthy5810
      @krissivamurthy5810 Před 2 lety +7

      Brother,Bombay music is timeless.I heard Tamil, telugu and Hindi, all have the same impact.ARR and SPB and Chitra ji are legends

  • @dilbinsebastian1793
    @dilbinsebastian1793 Před 4 lety +65

    എന്റെ പൊന്നു ചിത്ര ചേച്ചി ഇങ്ങള് മുത്താണ് ..ഒരു രക്ഷയില്ല ..

  • @appusappuzz1536
    @appusappuzz1536 Před 3 lety +23

    ചിത്ര ചേച്ചി ❤️❤️❤️❤️❤️ ഏത്‌ ഭാഷയായാലും ലൈവ് perfection 💯❤️❤️❤️❤️

  • @maishasheik2976
    @maishasheik2976 Před 3 lety +95

    She is so cute while singing sincerely 🥰💕

    • @rajeshthota5047
      @rajeshthota5047 Před 2 lety +1

      She never sings insincerely and she is always cute.
      But thanks for your sincere compliment.😊

    • @kairamkondaravikumar2181
      @kairamkondaravikumar2181 Před 2 lety +1

      అమ్మ నీకు శతకోటి వందనాలు

    • @saralaramavarapu2447
      @saralaramavarapu2447 Před rokem

      Amma meeru nakante chinnavaru Mee padalanu thali dhanuralini kavalani vundamma Mee darshana bhagyam kalpisthara ksheera Sagara madanam Mee gonthulo entha madhuryam, shankarudu garalam vunchukunnatlu meeru sangeethamruthanni vuncharamma Mee thalli thandrulu entho adhrustavamthulamma. meelanti Sangeetha saradwathini makichinanduku,

  • @Shrish003
    @Shrish003 Před 6 lety +311

    Being a Hindi speaker, I couldn't understand even a single word.... but i must say, its one of the best performances I have seen.. Chitra Ji's voice is so melodious... just loved it....

  • @maheshtechmuc866
    @maheshtechmuc866 Před 5 lety +344

    అమ్మ మీరు నిజంగా అద్భుతంగా పడుతారు అమ్మ. మీ పాటలు అంటే నాకు పిచ్చి అమ్మ

  • @nandakishoren8566
    @nandakishoren8566 Před 3 lety +26

    Two malayalam women speaking impeccable Telugu. Anchor Suma is a jewel.

  • @upeswarreddymylarapu6453
    @upeswarreddymylarapu6453 Před 3 lety +35

    అమ్మా కోకిల గానం మధురం ఆంటారు అలాంటి గాత్రం సొంతం చేసుకున్న మీకు జానకమ్మ గారికి మా పాదాభివందాలు ❤️

  • @semugopinath1996
    @semugopinath1996 Před 5 lety +117

    ഇത് കേൾക്കാൻ ഉള്ള ഭാഗ്യം തന്നതിന് ദൈവത്തിന് ഒരായിരം നന്ദി പറയുന്നു... പിന്നെ ചിത്രാമ്മ നമ്മുടെ അഹങ്കാരം ആണ്

  • @vladimer9989
    @vladimer9989 Před 5 lety +606

    నా జీవితంలో chitra గారిని ఒక్క సారి ఐన చూడాలి
    One of my dream......
    Plz god give me one chance

  • @deepaknaina9335
    @deepaknaina9335 Před 3 lety +35

    Dislikes are from those who are jealous of her voice....

  • @satyanaidu...7229
    @satyanaidu...7229 Před 3 lety +23

    Evergreen ever gorgeous voice ma meedi..😍 God bless u ma & Chitramma fan Like here👍

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 4 lety +210

    No replacement to chithra amma in Music world

    • @DivyaDivya-dv6mc
      @DivyaDivya-dv6mc Před 3 lety +1

      Swarnalatha

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Před 2 lety +2

      @@DivyaDivya-dv6mc both are legends.. Cant be compared with each other

    • @Amal-hl4he
      @Amal-hl4he Před 2 lety

      @Balu music lover only tamil singer??.. At one video you commented swarnalatha was talented thaan anjana.. Then how she replaced swarnalatha?
      Chithramma's carrier started at 1979 as a child artist duet also uploaded by sabba..

    • @Amal-hl4he
      @Amal-hl4he Před 2 lety

      @Balu music lover yes bro divya added a wrong reply, swarnalatha is not a replace ment of chithramma... But radhika thilak, lekha r nair(song= varna vrindavanam) having same voice to chithramma... But their talent is not with her....chithramma is so great no one can catch her talent or position ❤️

    • @Amal-hl4he
      @Amal-hl4he Před 2 lety

      @Balu music lover but radhika ji sangs a chithranma song her voice is differnt at that pitch... But some songs like kaananakuyile, vennakkallil ninne kothi, deva sangeetham neeyalle they are similar to chithramma voice... But radhika ji also talk that she can't be imitating chithramma... She passed away in 2015 due to cancer

  • @gouthami6246
    @gouthami6246 Před 7 lety +291

    The most beautiful voice ever..

  • @vijayaramarajuseru
    @vijayaramarajuseru Před 3 lety +13

    పాటకి ప్రాణం పొయలంటె మీ స్వరం కె సాధ్యం చిత్ర మ్మ 👌👌😊 మై ఫెవరెట్ సాంగ్ 👌👌😍

  • @shivalakshmisekhar3577
    @shivalakshmisekhar3577 Před 2 lety +3

    Nijangane chitramma doctor ee enno badha lo unna hrudayalaki oka manchi inspiration asalu amma meeku shatha koti vandanalu 🙏🙏🙏

  • @Aryan-bw3jk
    @Aryan-bw3jk Před 4 lety +101

    I don't know a single bit of telugu or any southern languages but literally, real INDIA resides here.
    Love you chitra ji, love you southern fellows. 😘
    Love from उत्तराखण्ड.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 4 lety +3

      दनयावाध्
      From अंद्रप्रदेस

    • @sandy9887
      @sandy9887 Před 3 lety +1

      Love u bros from south

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Před 3 lety +5

      Thanks bro.. irrespect of South and North.. we all are One

  • @maheshmahi4616
    @maheshmahi4616 Před 5 lety +80

    Amma antha bagundho meee voice chala Chala bagundhi 😍😍😍😍😍

  • @manautubechannel1409
    @manautubechannel1409 Před 2 lety +7

    హంస లాంటి ఆ అందానికి కోకిల లాంటి ఆ గానానికి ఎవరైనా తల ఎత్తి చూడాల్సిందే...❤️❤️❤️ అమ్మా

  • @anilkumarbulle4484
    @anilkumarbulle4484 Před 3 lety +12

    చిత్ర గారి అధ్భుత గాత్రం... ఇప్పటికీ, ఎప్పటికీ she is melody queen of music world

  • @sravanbodha2686
    @sravanbodha2686 Před 6 lety +132

    Hope u will get bharat rathna before retirement amma. Love u amma. U are simply better than best. Love u so much. Love u. No auto tunes, no lip sync just live. Still it reminds
    original. Really great.

  • @annamallasanthosha5228
    @annamallasanthosha5228 Před 5 lety +119

    Big fan of u Chitra Garu..
    Mi voice ki ✋ cheppali..

  • @chandhurajee
    @chandhurajee Před 3 lety +11

    తెలుగు industry కి మీరు ఒక వరం..💖💓💖💓💓ఎంత మంది వచ్చిన can't replace your place...love u mam...మీ మంచితనం మి ముఖం లో తెలిసిపోతుంది.....ఇంకా ఎన్నో పాటలు పాడాలి...💓💓😍💓💖💓💖💓

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 Před 3 lety +15

    అమ్మ మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అందులో ఒక అందమైన సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌👌👌👌👌👌👌🙏

  • @rajeshyerramsetti6434
    @rajeshyerramsetti6434 Před 4 lety +388

    2019 lo kuda ee song vinna vallu like kottandi

  • @rajsingermmd2594
    @rajsingermmd2594 Před 6 lety +40

    అక్క గారి గురించీ నేను చెప్పేటంత వయసు ,అనుభవం లేదు
    కానీ మీరు చాల మంచి ప్రయత్నం బ్రదర్స్ ఆ ఆలాపన అనడానికి చాల భయపడతారు కానీ మీరు కష్టపడి విజయం పొందారు

  • @devastudio3366
    @devastudio3366 Před 3 lety +12

    మీ పాటకు, మీ నవ్వుకు, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని చెప్పే మీ వినయానికి ఎన్ని కోట్ల మందిని బానిసలుగా చేసుకున్నారమ్మా మీరు 🙏🙏.

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 Před 5 měsíci +2

    గానామృతం అంటేయిదే!!
    వినువిందు మనసుపరవసమైపోయింది.
    అమోఘమైనఅనుభవం
    ధన్యవాదాలు

  • @tejaramnaidu868
    @tejaramnaidu868 Před 5 lety +110

    Who listen still 2019 😍😍👌👌

  • @hannuhoney362
    @hannuhoney362 Před 4 lety +66

    No difference in chitra mam's voice in recording and in live singing..💐💐💐💐

  • @mahendarmothkuri8282
    @mahendarmothkuri8282 Před 4 měsíci +2

    Chitra mam voice vintunte ... happy tears osthay adento ardam kadu

  • @anjikondragunta1128
    @anjikondragunta1128 Před rokem +5

    చెవిలో అమృతం పోసినట్టు వుంది అమ్మ🙏🙏🙏🙏

  • @karthickraja8599
    @karthickraja8599 Před 5 lety +102

    Being a Tamilian, don't understand Telugu that much,loved all 3 versions....
    Really awesome

  • @ramm938
    @ramm938 Před 5 lety +55

    Chitra mam ur amazing.. ur god gift fr Telugu industry

  • @vijilvictor7639
    @vijilvictor7639 Před 2 lety +17

    Is she an angel from heaven? Even though I haven't understood even a single word from this song, the voice is astonishing and tremendous. It seems to me that there is no adjective left to describe her voice.

  • @umaeswar6242
    @umaeswar6242 Před 2 lety +2

    I ppati ki 29 times chusa chitra AMMA chuse koladi Chudalani pistundhi 🙏🙏🙏🙏🙏💓💓💓💓💓

  • @muhammedhaneefacpmuhammedh7819

    ഞങ്ങളുടെ വാനമ്പാടി.... ❤️😍

  • @b.ramkrisnasai4587
    @b.ramkrisnasai4587 Před 7 lety +269

    first of all we are veryyyyyyy lucky to see this video and madam we are not qualified enough to comment about u and your performance madam and theres no body to sing like u amma we are really blessed

  • @mdrahaman6884
    @mdrahaman6884 Před 3 lety +11

    Chitra garu IAM big fan about your songs 🥰🥰🥰 your voice is amazing 😍❤️ I love chitra garo

  • @sunilboinapally328
    @sunilboinapally328 Před 3 měsíci +2

    Chitra gari voice ki padhabhivandhanam

  • @atventertainment9041
    @atventertainment9041 Před 7 lety +58

    amma memu entha adrustam kaligi unte intha manchi song vine avakasam vastundi
    thnx-etv swarabhishekam

  • @amulyas.gaonkar4513
    @amulyas.gaonkar4513 Před 7 lety +80

    What a voice..... Chitra Ma'am.... Great Great Great.... Awesome!

  • @neeru862
    @neeru862 Před 3 měsíci +1

    Enni times vinna vinalamipisthundhi❤❤❤❤

  • @rajunaidu5589
    @rajunaidu5589 Před 3 lety +10

    Indian ka queen...... Top 🎤🎤🎤singer..... Loving❤️💓💓

  • @vijayyadav-fk1dc
    @vijayyadav-fk1dc Před 7 lety +87

    only song from India in the list of " 100 must listen songs from all over the world "

    • @kalyanjiarava6623
      @kalyanjiarava6623 Před 6 lety

      vijay yadav where did u search

    • @footballfan4552
      @footballfan4552 Před 6 lety +3

      It's correct it is Indian song in the list

    • @footballfan4552
      @footballfan4552 Před 6 lety +3

      Fool she is best in all types of songs she is a musical phenom. No one can beat KS chitra as singer

  • @abhijit.pachegaokar
    @abhijit.pachegaokar Před 4 lety +69

    I just heard this and I was in tears! Singing this song live with hitting perfect notes.. namaskar to this lady 🙏🙏🙏🙏

  • @Azaaaddd
    @Azaaaddd Před rokem +12

    No auto tune
    No lip sync
    Only pure talent ❤

  • @rupach6393
    @rupach6393 Před 3 lety +5

    అమ్మ మీ పాట వింటే ఎంతో ప్రశాంతం గా ఉంటుంది. మీ స్వరామధుర్యానికి నేను ఫిదా

  • @ajmalshah4498
    @ajmalshah4498 Před 4 lety +44

    ഒരുപാട് സന്തോഷം അഭിമാനം. ചിത്ര ചേച്ചി💝

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 Před 6 lety +37

    notonly in singing .you are the best in everything .we have to learn more from you ...thanqq ammaaa

  • @mintucreative5779
    @mintucreative5779 Před 3 lety +2

    Amma nuvve saraswathi devi ammavaru..
    Aa Amma ammavaru ekkado ledhu
    .
    Me gundello koluvai undhi
    Hatsoff amma...
    A

  • @brajbhushan44
    @brajbhushan44 Před 2 lety +2

    தமிழ்நாட்டில் இருந்து யாராவது இதை கேட்கிறார்களா? அவளுடைய பெரிய ரசிகன்

  • @680suresh
    @680suresh Před 8 lety +69

    Really suma madam chitra garu nijam ga docter, she will solve all the problems

  • @gopalsaminaidu4807
    @gopalsaminaidu4807 Před 5 lety +19

    420 dislikes. What happened to this guys? Whoever it is, one should remember that Mrs.Chitra's mother tongue is Malayalam. Telugu is completely different language to her. But how nicely she sings with good feel and accent. Her voice is so melodious and sweet. One should appreciate. That's why she got many National awards.

  • @lankelakshmi2516
    @lankelakshmi2516 Před rokem +3

    చిత్రగారు, బాలుగారు పాట పడితే పాటకే అందం, వినసొంపు తనం వస్తుంది ఇక ముందు తరాల వారు కూడా వీరిని అభినందించక తప్పదు chitra mam మీ వాయిస్ కి మీకు ❤❤❤❤🌹🌹🌹🌹

  • @veerababuyeleti2796
    @veerababuyeleti2796 Před 3 lety +6

    మొత్తం తెలుగు పాటల్లో ఈ పాటను మించిన పాట ఉండదు అన్నంత బాగా పాడారు...🙏🙏🙏🙏

  • @suyashnachankar9342
    @suyashnachankar9342 Před 4 lety +44

    I am not able to understand Telugu and Tamil languages as of now. But I really like songs in these languages. Very awesome and melodious songs are there in Telugu/Tamil. And Chitraji, SPB, Sunithaji are my favourite singers.
    Love from Maharashtra 👌👍

  • @cr9052
    @cr9052 Před 5 lety +71

    ചിത്ര മാം adddiccctttssss😍😍😍😍😍😍😍😍ന്തൊരു വോയിസ്‌ ☺☺☺😍😍😍ന്റെ സ്വന്തം അമ്മ 🤗🤗🤗😍😍😍

  • @smandall767
    @smandall767 Před 2 lety +2

    గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో
    ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చినుకే ఇగురు సుమా మూగి రేగే దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో
    గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
    శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలా లూగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
    కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే కన్నానులే

  • @user-vm8jz1sf2d
    @user-vm8jz1sf2d Před 3 lety +5

    அம்மா காதில் தேன் பாய்ந்தது போல் இருந்தது நீங்க பாடுவது💝👏🥰♥️♥️♥️

  • @vijaysankar9329
    @vijaysankar9329 Před 5 lety +16

    Amma me voice ki 🙏really God's gift Amma meru die hard fan meku

  • @bhargavaraju3358
    @bhargavaraju3358 Před 7 lety +36

    What Suma Garu said is undoubtedly true.....We are blessed to have singer like Chitramma Garu........

  • @yashwanthsooryamekala3730

    చిత్ర అమ్మ ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి మహారాణి

  • @massive9403
    @massive9403 Před 3 lety +14

    Chitra garu always calm and composed... Ur voice speaks ur world. Love you ma'am🙏🙏🙏🙏🙏😍

  • @muralideeti4569
    @muralideeti4569 Před 7 lety +138

    ధన్యవాదాలు చిత్ర గారు

  • @vimoshvm1897
    @vimoshvm1897 Před 4 lety +37

    ചിത്ര പോലെ വരുമാ🔥😍

  • @kiranreddy98g74
    @kiranreddy98g74 Před 3 lety +7

    Chithra Fans like Here

  • @dilbharcandy4058
    @dilbharcandy4058 Před rokem +2

    Chitrammmaaaaaaa
    Superrrrrrrrrrrrrrrrrr
    This songggggggg
    Very very niceeee song ammmmmàaaaaaaaa

  • @hariprasadgandham4399
    @hariprasadgandham4399 Před 5 lety +61

    చిత్రగారు మీపాట ఒక ఔషదం

  • @sais8681
    @sais8681 Před 5 lety +44

    What a voice. Speechless. My all tym fav.

  • @sekharb8367
    @sekharb8367 Před 3 lety +2

    Amma u r great singer mee patalu vintunte entha hai ga untundhoo manasukii

  • @midhunmm8453
    @midhunmm8453 Před 3 lety +10

    നമ്മുടെ സ്വന്തം ചിത്ര ചേച്ചി 💪♥️♥️♥️♥️🥰

  • @laxmikanthkandre5554
    @laxmikanthkandre5554 Před 4 lety +46

    You are really a doctor for me ,I get relaxed daily by listening to your melodious songs

  • @VMG_Official98
    @VMG_Official98 Před 4 lety +282

    E song ni 2019 lo kuda Viney vallu Evaraina unnara -?

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 Před 3 měsíci +4

    చెవిలో అమృతం

  • @TIMEPASS-rv9kb
    @TIMEPASS-rv9kb Před rokem +3

    వయస్సు లో పెద్దవారు అయిన వాయిస్ లో మాత్రం చిన్న పిల్లలా ఉంటుంది అమ్మ మి వాయిస్........❣️