Swarabhishekam - స్వరాభిషేకం - Usha Performance - 29th Dec 2013

Sdílet
Vložit
  • čas přidán 25. 03. 2014
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvtelugu...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2india
  • Zábava

Komentáře • 190

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari3805 Před 2 lety +23

    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసుపడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
    ఆమని మధువనమా ఆ... ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
    సాస నిని దాద మామ గమదనిరిస గా
    నినిదగ నినిదగ నినిదగ నినిదగ
    సగమగ సనిదని మద నిస నిస గస గా
    పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
    కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా
    పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
    ఆ... ఆగని సంబరమా ఆ... ఆగని సంబరమా
    సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ
    సగస మగస గమద నిదమ గమదనిసా
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    గాగ నీని గగ నీని దగ నిగ సపా
    వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతున్నవే కుందనాల బొమ్మ
    సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
    ఆ... రాముని సుమ శరమా ఆ... రాముని సుమ శరమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసుపడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
    ఆమని మధువనమా ఆ... ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    Movie : Nee Sneham
    Writer : Sirivennela seetaraama saastri
    Music Director :: RP Patnaik
    Singer : Usha

  • @klprasadkl
    @klprasadkl Před 5 lety +82

    ఉషా జలపాతం..👏👏👏👣

  • @srinivasnivas9702
    @srinivasnivas9702 Před 6 lety +95

    ఉష గారు మీ పాటలంటే నాకు చాల చాల చాల ఇష్టం ...నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఉష గారి ని దగ్గర చూసాను భీమవరం వచ్చారు .....

  • @puhutku
    @puhutku Před 5 lety +21

    Nandi award given to this song....nyayam ga icharu.....congrats Usha Garu....hoping u get chances again!!!

  • @ramaswamyellula9982
    @ramaswamyellula9982 Před 5 lety +24

    Super. akka. Patanachinavaloka. Likesukondi

  • @klprasadkl
    @klprasadkl Před 4 lety +10

    స్వరానికి. స్వరం..పదానికి..పదం..సుస్పష్టం ..అత్యద్భుతంగా RP గారి సంగీతం🙏🙏🙏

  • @Rajesh_Darapu
    @Rajesh_Darapu Před 6 lety +61

    ఉష గారు చాలా బాగా పాడారు...

  • @venugopalkumbhagiri9880
    @venugopalkumbhagiri9880 Před 3 lety +23

    1000 times vinnanu so beautiful voice jr chitra garu

  • @Woweatfood
    @Woweatfood Před 2 lety +3

    .. ఆ... ఆ...
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా
    ఆ... ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా...
    సరిగసా సరిగసా రిగమదని
    సరిగసా సరిగసా నిదమ దని
    సాసా నిని దాద మామ గమదనిరిస గా
    నినిదగ నినిదగ నినిదగ నినిదగ
    సగమగ సనిదని మద నిస నిస గసగా
    పసిడి వేకువలు పండు వెన్నెలలు
    పసితనాలు పరువాల వెల్లువలు
    కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
    కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
    పాల కడలి కెరటాల వంటి
    నీ లేత అడుగు తన ఎదను మీటి
    నేలమ్మ పొంగెనమ్మా
    ఆ... ఆగని సంబరమా ఆ..... ఆగని సంబరమా

  • @katlasiddartha9264
    @katlasiddartha9264 Před 3 lety +4

    Usha gaari fans oka like 👍🏻vesukondi

  • @virupakshadarbha585
    @virupakshadarbha585 Před 6 lety +73

    One of the most talented and versatile singers of Telugu who did not get the right opportunities due to group politics. There was a rumor during 2000s that other music directors (keeravani, mani sarma, DSP and chakri) did not give her opportunities due to their rivalry issues with RP.
    A great talent, lets hope she gets opportunities going forward.

    • @gouthamnidigonda2917
      @gouthamnidigonda2917 Před 5 lety +2

      DSP gave 3songs
      Chakri RP patnaik iddaru friends chakri gaariki kausalya Gaaru paade vaaru
      RP gaariki USHA Gaaru paade vaaru ...
      Anthe thappa rivalry kaadu ..

  • @saddalagariraghavendra1607
    @saddalagariraghavendra1607 Před 6 lety +22

    Mee voice ki pedda fan ni USHA Garu!!
    Nuvvante nakishtamani,ee pata,ne tholisariga songs naku chala favourite!!

  • @rameshdarsi9822
    @rameshdarsi9822 Před 2 lety +6

    Jr chithra

  • @balusiddu131
    @balusiddu131 Před 6 lety +27

    Appatlo youth icon music director rp garu

  • @prashanthreddyyara6404
    @prashanthreddyyara6404 Před 7 lety +37

    Usha mam I'm u r big fan of your voice

  • @pydirajukandi8196
    @pydirajukandi8196 Před 5 lety +19

    Xlnt lyrics by setharamasaastri Garu......usha singing xlnt

  • @shivuky4181
    @shivuky4181 Před rokem +5

    Bride's introduction song almost in all AP/TS marriage videos😍

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 Před 2 lety +9

    Usha gari voice song ki movie lo okala stage meeda oka laga undhi chala difference voice is totally changed ❤️❤️❤️💕but very nice 🙂👍👍👍

  • @akhelkengari9815
    @akhelkengari9815 Před 10 měsíci

    ఆ... ఆ... ఆ...
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా
    ఆ... ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా...
    సరిగసా సరిగసా రిగమదని
    సరిగసా సరిగసా నిదమ దని
    సాసా నిని దాద మామ గమదనిరిస గా
    నినిదగ నినిదగ నినిదగ నినిదగ
    సగమగ సనిదని మద నిస నిస గసగా
    పసిడి వేకువలు పండు వెన్నెలలు
    పసితనాలు పరువాల వెల్లువలు
    కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
    కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
    పాల కడలి కెరటాల వంటి
    నీ లేత అడుగు తన ఎదను మీటి
    నేలమ్మ పొంగెనమ్మా
    ఆ... ఆగని సంబరమా ఆ..... ఆగని సంబరమా
    సగమగా రిస సనిదమగ సగ సగమగా
    రిస సనిదమగ సగ
    సగస మగస గమద నిదమ గమదనిసా
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    గాగ నీని గగ నీని దగ నిగ సపా
    వరములన్నీ నిను వెంట బెట్టుకొని
    ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతున్నవే కుందనాల బొమ్మ
    సిరుల రాణి నీ చేయి పట్టి
    శ్రీహరిగా మారునని రాసిపెట్టి
    ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనల
    వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
    ఆ...రాముని సుమ శరమా
    ఆ...రాముని సుమ శరమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా
    ఆ...ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవమ్మా

  • @yesuraj9993
    @yesuraj9993 Před 5 lety +12

    Usha ji is one among those singers whu can really provide justice to the songs

  • @dineshraja18
    @dineshraja18 Před 2 lety +7

    Missing this show and Bala subramanyam garu alot 😭

  • @srprasanthi1287
    @srprasanthi1287 Před 5 lety +12

    I like rp patnaikk.... love uu sir...iam fan of Uday Kiran

  • @srinivasnivas9702
    @srinivasnivas9702 Před 6 lety +9

    ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉష ఉషా ఉషా గారూ.............

  • @swatifalmari529
    @swatifalmari529 Před 5 lety +11

    One of my favorite song I like so much thanks usha madam.... Ur voice amazing..... Supertrrrrr...... May God bless you....

  • @mallikarjun8557
    @mallikarjun8557 Před 3 lety +7

    Excellent singing by Usha garu and r.p music

  • @ramubandari9957
    @ramubandari9957 Před 3 lety +6

    Rp sir..we are missing u r music. Please ..come back again...

  • @chirujason2844
    @chirujason2844 Před 3 lety +4

    A very good Healthy Song with Superb Lyrics..

  • @c.sswathi2185
    @c.sswathi2185 Před 7 lety +21

    Master class performance mam👌👌👌

  • @NaveenKumar-of3ws
    @NaveenKumar-of3ws Před 3 lety +3

    Wonderful Amezing Voice👍👍

  • @sonypatel4848
    @sonypatel4848 Před 6 lety +8

    Superrrrrrrrrr song Usha akka

  • @sureshchalla7832
    @sureshchalla7832 Před 7 lety +15

    what a voice usha madam lv u so much ur voice

  • @BhaskarBhaskar-hx9un
    @BhaskarBhaskar-hx9un Před 5 lety +4

    Exlente voice.. Usha madam plzzz meru malli conttunew cheyandi miku manchi manchi avakashalu vastay

  • @dendiabhiram8211
    @dendiabhiram8211 Před 3 lety +3

    Miss u S.P.Baalu sir...

  • @yandrapuusha2399
    @yandrapuusha2399 Před rokem +1

    I love you Usha garu

  • @gayathrimanyam3184
    @gayathrimanyam3184 Před 2 lety +3

    I fall love with your voice usha garu

  • @thirumaleshwarreddy9650
    @thirumaleshwarreddy9650 Před 5 lety +5

    Noice voice ushagaru and superrrrrr music

  • @dorababu6183
    @dorababu6183 Před rokem

    Super ga padi venipencharu tq medam

  • @MadhuGoud888
    @MadhuGoud888 Před 3 lety +1

    Idi swarabhishekam aaa leka ushabhishekamaaa maa ushamma super

  • @darlaakitha2193
    @darlaakitha2193 Před 5 lety +4

    I am big fan of ur voice

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 6 lety +7

    Super Madam voice excelent 👌👌👌👌

  • @bparandhama5826
    @bparandhama5826 Před 3 lety +2

    My favourite singer

  • @ravitejamudhiraj4306
    @ravitejamudhiraj4306 Před 2 lety +1

    In my life one'of my heart touching song

  • @ShivaKumar-bz9cn
    @ShivaKumar-bz9cn Před 6 lety +6

    Super ga padaru madam

  • @epurinagarjunanagarjuna5380

    Usha madam super voice madam I am big fan you madam super 😍😍😍😍😍😍

  • @gowriduvvada9450
    @gowriduvvada9450 Před 6 lety +3

    one of the best female singer in our generation, but unfortunately she abroad we lost more melodies

  • @kotipolicharla4606
    @kotipolicharla4606 Před 7 lety +6

    superrrrrrrrrrr

  • @karukolavenkataramana1220

    this is my favourite song mam I love you too

  • @vijayaramdsp4594
    @vijayaramdsp4594 Před 4 lety +1

    The best music director R.p sir super manisharma gaaru tharuvatha naaku istamaina music director r.p sir.. and nice voice usha mem...

  • @aithanaboyinaveerababu9414

    Happy birthday to you.
    Legendary. Singer. Usha. Gru.🎈🎂🎈

  • @jalendharchilukuri9288
    @jalendharchilukuri9288 Před 5 lety +6

    I love the song 👏👏👏

  • @karukukavitha773
    @karukukavitha773 Před rokem

    My favourite song

  • @chinthanagabushana6687
    @chinthanagabushana6687 Před 3 lety +8

    పి సుశీల యస్,జానకి ,చిత్ర ,తరువాత స్ధానం మీదే అక్క ఈ జనరేష్ న్ లో ఇపుడు పవర్ఫుల్ వాయిస్ మీదే ఉష అక్క మీరు గాత్రం మీద శ్రద్ధ పెట్టండి అక్క

  • @ldkinnera5101
    @ldkinnera5101 Před 6 lety +71

    Eepaata usha tappa yevaru paadinaa antha andamu raadu.

  • @balureddyk507
    @balureddyk507 Před 4 lety +10

    Aarthi Agarwal ki Ankitham ee song Kani Aame ikkada ledu Ee pata Appudu choosina Aarthi agarwal gurthostundi

  • @prasanthdasari241
    @prasanthdasari241 Před 6 lety +4

    Aka nuvu super

  • @pavanmalepati7263
    @pavanmalepati7263 Před 6 lety +6

    nice voice Usha garu

  • @manmadhagunupuru1733
    @manmadhagunupuru1733 Před 5 lety +2

    Super song In list of Ushagaru songs I allwyse hearing her songs once per day before goes bed

  • @akunurusrinivas8251
    @akunurusrinivas8251 Před 5 lety +2

    Excellent madem save our next generation

  • @madikitatarao1559
    @madikitatarao1559 Před 5 lety +2

    Usha garu super👍👍👍👍👍

  • @ande.rajesh8972
    @ande.rajesh8972 Před 5 lety +2

    Sistar miru chala chala great

  • @ramanaraju6138
    @ramanaraju6138 Před 7 lety +6

    superb usha garu

  • @rekhabujjipaturu2838
    @rekhabujjipaturu2838 Před 4 lety +3

    i love this song

  • @chandhub4312
    @chandhub4312 Před 7 lety +6

    super song...

  • @prashanthvadlakhonda6760
    @prashanthvadlakhonda6760 Před 7 lety +6

    super sister am big fan

  • @rangusurya5511
    @rangusurya5511 Před 3 lety +1

    I'm big fan of you madam

  • @pramodnaiduadda7349
    @pramodnaiduadda7349 Před 3 lety +2

    Ee song vinnappudu prathi sari aarthi agarwal garu gurthu vastharu❤️❤️ but she's no more 😔😔

  • @kandipydiraju949
    @kandipydiraju949 Před 6 lety +3

    My fav song......xlent song usha garu

  • @naveenvanam8506
    @naveenvanam8506 Před 10 měsíci

    Nice

  • @prashanthvadlakhonda6760
    @prashanthvadlakhonda6760 Před 7 lety +25

    akka ushakka 17 years nundi niku pedha abhimanini akka super akka ni voice

    • @prashanthvadlakhonda6760
      @prashanthvadlakhonda6760 Před 7 lety +1

      Pattem Ravali Pattem Ravali thanks

    • @pattemravalipattemravali311
      @pattemravalipattemravali311 Před 7 lety +4

      prashanth vadlakhonda enduku reply icchanante nenu usha gariki pedda fan ni.kani mana telugu music directors usha gariki avakashaalu ivvaledu.oka rp patnaik garu matrame ichharu

    • @prashanthvadlakhonda6760
      @prashanthvadlakhonda6760 Před 7 lety

      Pattem Ravali Pattem Ravali avunu ravaligaru esthe bagundu a akka ante pichi padhaharanala thelugu ammayi lakshanalu motham thana voice lo vinipisthundhi

    • @prashanthvadlakhonda6760
      @prashanthvadlakhonda6760 Před 7 lety +3

      Pattem Ravali Pattem Ravali avunu kani a okka dairectr tho antha fam sampadhinchindhi ante great a akka

    • @praneethkumar5070
      @praneethkumar5070 Před 7 lety

      l love usha songs

  • @edukondalusurishettu7826
    @edukondalusurishettu7826 Před 6 měsíci

    Good

  • @praveenkumar-pj1yz
    @praveenkumar-pj1yz Před 7 lety +4

    super talented

  • @vinodKumar-ji4nr
    @vinodKumar-ji4nr Před 3 lety +1

    Usha is a sensational singer

  • @rejithpkd1723
    @rejithpkd1723 Před 6 lety +2

    Nice song..fvrt song

  • @kethaeswararao6336
    @kethaeswararao6336 Před 2 lety

    👌👌👌

  • @sivaramakrishnarajupalem4691

    These people are God blessed people

  • @kishorekisu388
    @kishorekisu388 Před 6 lety +2

    Chalabagapadaru

  • @upendarsarikonda4004
    @upendarsarikonda4004 Před 3 lety

    Ala padutunnaru Usha Garu entha andanga love u sister

  • @pravinc9213
    @pravinc9213 Před 2 lety +2

    Usha voice 🔥

  • @bujjitarak7488
    @bujjitarak7488 Před rokem

    RIP vishwanath garu

  • @ramupulludukurthi6632
    @ramupulludukurthi6632 Před 6 lety +2

    pattam Ravali Thank you

  • @ramuspa219
    @ramuspa219 Před 7 lety +4

    rp great

  • @datab105
    @datab105 Před rokem

    💞💞💞💞💞

  • @kondalurepakula9284
    @kondalurepakula9284 Před 3 lety +1

    ఆర్.పి.పట్నాయక్ సంగీతం..

  • @premkumar-mv8mv
    @premkumar-mv8mv Před rokem

    U r awesome singer madam but y did u stop singing madam RP sir ur ammazing music director thank i sir

  • @prashanthvadlakhonda6760

    Ni voice super pachani pairula pare godharila veeche chirugalila punnami vennalala gudilo gantala super ga vuntundhi I love you akka

  • @chinthanagabushana6687
    @chinthanagabushana6687 Před 3 lety +1

    నేను అన్నది నిజమా కాదా ఫ్రెండ్స్

  • @satheeshsakaray7760
    @satheeshsakaray7760 Před 5 lety +3

    hi Usha Garu yakkada unnaru

  • @mjeevanrao6121
    @mjeevanrao6121 Před 5 lety +1

    I liked usha mem

  • @ravichoppara7123
    @ravichoppara7123 Před 6 lety +2

    Nice voice

  • @panyambalaaditya7450
    @panyambalaaditya7450 Před 6 lety +1

    Super akka

  • @musicjourney6060
    @musicjourney6060 Před 5 lety +1

    Superb voice

  • @saraswathisaraswathi7203

    ఛాలా bhagapadaru

  • @monicavayasi6486
    @monicavayasi6486 Před 2 lety

    Aha mana basha amrutham 🙏🏼👌🏼

  • @vijjudarlingvijaykumar6476

    nice voice

  • @ramupulludukurthi6632
    @ramupulludukurthi6632 Před 6 lety +1

    pattem Ravali Thank you

  • @vrindasubramani1402
    @vrindasubramani1402 Před 7 měsíci

    Chinuku Thadiki Lyrics
    Chinuku Thadiki Lyrics
    Nee Sneham2002
    Usha
    5 min 01 sec
    Play Song
    Lyrics
    Chinuku tadiki chiguru todugu puvvammaa
    Evari kanula chilipi kalavu nuvvammaa
    Muvvale.. manasupadu paadamaa
    Oohale.. uliki padu praayamaa
    Hindolamlaa saage andaala selayeramma
    Aamani.. madhuvanamaa
    Aa.. aamani.. madhuvanamaa
    Chinuku tadiki chiguru todugu puvvammaa
    Evari kanula chilipi kalavu nuvvammaa
    Sarigasaa sarigasaa rigamadani
    Sarigasaa sarigasaa nidamadani
    Sasa nini dada mama gamadanirisasaga
    Ninidaga ninidaga ninidaga ninidaga
    Sagamaga sanidani mada nisa nisa gasagaa
    Pasidi vekuvalu.. pandu vennelalu
    Pasitanaalu paruvaala velluvalu
    Kalipi.. ninnu malichaado emo brahma
    Pachchanaina vari chela sampadalu
    Accha telugu muripaala sangatulu
    Kalla mundu nilipaave muddugummaa
    Paala kadali kerataala vanti..
    Nee leta adugu.. tana yadanu meeti..
    Nelamma pongenammaa.. aa aa
    Aagani sambaramaa..
    Aa.. aagani sambaramaa
    Sagamaga risa sanidamaga saga
    Sagamaga risa sanidamaga
    Sagasa magasa gamada nidama gamadanisaa
    Sanisa sanisa nisa nisa nisa gama risa
    Sanisa sanisa nisa nisa nisa gama risa
    Gaaga neeni gaga neeni daga nigasapaa
    Varamulanni.. ninu venta bettukoni
    Evari inta.. deepaalu pettamani
    Adugutunave kundanaala bomma
    Sirula raani.. ni cheyi patti..
    Sree hariga maarunani raasipetti..
    Ye varuni jaatakam vechi unnadammaa
    Annamayya srungaara keertanala
    Varnanalaku aakaaramaina..
    Bangaaru chilakavammaa..
    Aa.. raamuni suma.. seramaa
    Aa.. raamuni suma.. seramaa
    Kadile vennela silpamaa..
    Kalale kalaganu roopamaa..
    Anumatinadagaka yeda sadilo..
    Apuroopamaina bhaavamaa..
    Chinuku tadiki chiguru todugu puvvammaa
    Evari kanula chilipi kalavu nuvvammaa
    Muvvale.. manasupadu paadamaa
    Oohale.. uliki padu praayamaa
    Hindolamlaa saage andaala selayeramma
    Aamani.. madhuvanamaa
    Aa.. aamani..

  • @naraharimohan3175
    @naraharimohan3175 Před 2 lety

    Heart touched song..

  • @eswararaoseepana5248
    @eswararaoseepana5248 Před 5 lety +1

    Clear voice

  • @tejuteju4499
    @tejuteju4499 Před 5 lety +1

    Super

  • @kumarbharathuttini8116
    @kumarbharathuttini8116 Před 5 lety +1

    My favorite track