చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే హే హే...హే హే హే...హే హే హే హే... ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా..ఆ... చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పలని ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పలని నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనో నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా..ఆ... చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే హే హే...హే హే హే...హే హే హే హే...
Hemachandra lost his chest voice. He developed a raspy and nasal twang. Bad rehearsals, bad health and smoking may be. He is struggling to keep a consistent texture in his voice.
Both just average! Sorry guys! This song needs lot of sweetness and emotion in voice and you both don't have that ... Probably Ramya and Krishna might do a much better job! So, they should give a shot at it!
Usha Garu super singing
Rp పట్నాయక్ వాయిస్ నీ మ్యూజిక్ నీ ఎవరు బర్తి చేయలేరు
Copy andi babu 😂
Vijay Bulganin is slowly arriving
Usha is super👋👋👋👌👌
Love that voice usha garu ♥️♥️♥️♥️👍👍👍
One of the great music director RP
USHA GARU SUPER
Only rp and Usha akka
Thanks brother,,,,we like rp Patnaik sir.
Udya kiran, we miss you. I pray God, culprits should be punished for his loss.
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హే...హే హే హే...హే హే హే హే...
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిసేదెలా..ఆ...
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పలని
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పలని
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనో
నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా..ఆ...
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హే...హే హే హే...హే హే హే హే...
Hats of to R.P sir i like so much your music
Yes,,,,,ur right,we are all waiting for rp Patnaik sir to come back .
@@sushmithadreamsvideos8352 yes
Manchi music director ni thokkesindru
Rp patnaik is greatest music director
Usha is excellent
Hema chandra is average
For this song
Nenaite mee voice ki fidaaa Andi😚😙
Iddharu ante naku chala Istam chala ba padutharu
Usha medam garu chala Baga padaru
Usha Voice Exlent 👍👍
Magical voice ❤️❤️❤️
Super song.... listening from Bangladesh
Hemchadra & usha ji good judgement this song... superb 👍👍👍
RP eis super
Superb voice Usha Garu
Rp Patnaik great music
Usha mam bhaga padaru super.....
Uday kiran e songs... E show lo vinte.... Chala anandapadevaadu
Usha garu meeru malli paadali
Not match tis voice only suit sp charan and rp garu
Cheppave prema super dance song
Usha voice super
Good song i love you uday kiran anna
I like your voice Usha akka
Uday kiran good movies
Super usha
My favourite song
Nice
Hemachandraa ki e song set kaledhu
Ushailoveyou
Superb performance usha mam
Super music
Male singer voice doesnt suit this song at all, it was like noise....
Hemachandra fans like here
Hemachandra and usha you both are very nice
Uday kiran song anna super dance song
👍👍👍👍👍👍👍
🎩
😁
👕👍Great!
👖
Hemachandra lost his chest voice. He developed a raspy and nasal twang. Bad rehearsals, bad health and smoking may be. He is struggling to keep a consistent texture in his voice.
Both just average! Sorry guys! This song needs lot of sweetness and emotion in voice and you both don't have that ... Probably Ramya and Krishna might do a much better job! So, they should give a shot at it!
Usha gari voice nachaleda ?
Original song singer usha garu
Hemachandra ki e song suit avvaledu
Only RP sir is correct for this song
LIVE MUSIC UTTERFLOP
Rp Pattnaik garu Music Complete Mismatch..
Writer name cheppadaniki time saripothaledha niku
I love you akka
Song evaru rasaro cheppava ledha avasaram ledha
Nenu koda okk singer nii
Cheppave prema ani padali, usha garu lyrics wrong padaru, na thalapulu kadhu, careless ga padakandi
Hema chandra spoiiled the song.
Not suit this voice
Not suitable for this song hemachandra.
Hema chanra sorry ni voice baledu
Not good hemchandra
Worst hemachandra