Singer Anurag Kulkarni Career Best Live Performance | Outstanding | Shyam Singha Roy | Manastars

Sdílet
Vložit
  • čas přidán 18. 12. 2021
  • Watch Singer #AnuragKulkarni Career Best Live Performance | Outstanding | #ShyamSinghaRoy
    For more videos about Telugu cinema, subscribe to our CZcams channel ► goo.gl/N1GMjx
    Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
  • Zábava

Komentáře • 1,2K

  • @maheshvarma6455
    @maheshvarma6455 Před 2 lety +2573

    ఇప్పుడిప్పుడే అనురాగ్ అన్న విలువ తెలుసుకుంటున్నారు తెలుగు ప్రజలు. Thank you all

    • @SVP-jb9ff
      @SVP-jb9ff Před 2 lety +7

      Meku telydaa

    • @maheshvarma6455
      @maheshvarma6455 Před 2 lety +55

      @@SVP-jb9ff Care of Kancharapalem lo Aasha Paasam song vinnappudu nunchi anurag anna voice ki attract ayyanu.. enka different songs ki different modulations singing chusi aayana fan aipoya bro. ♥️🙏

    • @jadisaikrishna2288
      @jadisaikrishna2288 Před 2 lety +4

      S

    • @Kiran-yb9cx
      @Kiran-yb9cx Před 2 lety +4

      Really bro I am aslo fan of anurag

    • @manoharprodduturu9976
      @manoharprodduturu9976 Před 2 lety +2

      Pl

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 Před 2 lety +270

    సిద్ శ్రీరామ్ గొప్ప గాయకుడు... కానీ అనురాగ్ మన భాష... భావం... లోతు తెలిసిన గాయకుడు ❤️❤️

    • @Saveit-tx7kq
      @Saveit-tx7kq Před 9 měsíci +8

      Kaani Anurag Kashyap gaaru best

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 Před 2 lety +431

    ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే
    మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏

    • @haripriyam9577
      @haripriyam9577 Před 2 lety +3

      @nelli Prasadrao am karnataka bt settled telagana vidipiyindi i love Telugu

    • @hemakumar3571
      @hemakumar3571 Před 2 lety +6

      Jai Telugu . From tamilnadu

    • @talrilakshmanna1329
      @talrilakshmanna1329 Před 2 lety +9

      I'm farmer Kurnool miru carrect cheppru Telugu valandharu okate

    • @versatilerashmi4394
      @versatilerashmi4394 Před 2 lety +11

      I am not a telugu.but frankly speaking I really enjoy telugu culture, music and films. Please protect all of them. It's a request. Telugu industry preserves our hindu sanskriti, don't let ruin it. We all non-telugu people support you.

    • @madhuc2497
      @madhuc2497 Před 2 lety +3

      Sir , mana Telugu bhasha ni kapadukovadhami kadu . Mana bhasha ku " Telugu" ani Peru ni kudha kapadukovali. Kondharu Telugu YuvaKullu Telugu east - west vedisi bhasha laga Indi (pontha leykapoena. ) Aa bhasha goppadi ani mana kudha goppa . Mana bhasha nu takku chasi . Goppa chaipukovadha. Chala bhadhakaram . Telugu is Telugu. Not east or west . Internet lo aa line nu mana andhram Kasi tolaginchali

  • @johnnani5252
    @johnnani5252 Před 2 lety +2796

    తెలుగు వారి పరువు నిలబెడుతున్నావు అనురాగ్ గారు...సిరివెన్నెల గారు ఎంత ప్రాణం పెట్టి రాసారో అంత కన్నా ఎక్కువ పాటకి ప్రాణం పోసారు

  • @juhiruhi9434
    @juhiruhi9434 Před 2 lety +699

    పియానో వాయించిన ఆయనకి కూడా ఒక ఓఓఓ వేసుకోండి

  • @laxmikeerthiravula2375
    @laxmikeerthiravula2375 Před 2 lety +2856

    He is my childhood friend am proud him👏

  • @naresh4bharat
    @naresh4bharat Před 2 lety +717

    Mind blowing bro.. Proud of you.
    కోట్ల రూపాయలు బయటివారికి ధారపోయడం కంటే మన అనురాగ్ అన్నలాంటి వారిని ప్రోత్సహిద్దాం..

  • @nikhilnoyalcreastions2721
    @nikhilnoyalcreastions2721 Před 7 měsíci +4

    నెల రాజుని… ఇల రాణిని
    కలిపింది కదా సిరివెన్నెల
    దూరమా దూరమా తీరమై చేరుమా
    నడి రాతిరిలో తెరలు తెరచినది
    నిద్దురలో మగత మరచి ఉదయించినదా
    కులుకులొలుకు చెలి మొదటి కలా
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో చమకు చమకు
    తన మువ్వలలో ఝనకు ఝనకు
    సరికొత్త కలా
    ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
    అన్నది ఈ శారద రాతిరి
    మిలమిలా చెలి కన్నుల
    తన కలలను కనుగొని
    అచ్చెరువున మురిసి
    అయ్యహా ఎంతటిదీ సుందరి
    ఎవ్వరూ రారు కదా తన సరి
    సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
    నారి సుకుమారి
    ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
    తెర దాటి చెర దాటి
    వెలుగు చూస్తున్న భామని
    సరిసాటి ఎదమీటి
    పలకరిస్తున్న శ్యాముని
    ప్రియమార గమనిస్తూ
    పులకరిస్తోంది యామిని
    కలబోసే ఊసులే, ఓ ఓ
    విరబోసే ఆశలై, ఓ ఓ
    నవరాతిరి పూసిన వేకువ రేఖలు
    రాసినదీ నవలా
    మౌనాలే మమతలై, ఓ ఓ
    మధురాలా కవితలై, ఓ ఓ
    తుది చేరని కబురుల
    కథాకళి కదిలెను
    రేపటి కధలకు మున్నుడిలా
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో చమకు చమకు
    తన మువ్వలలో ఝనకు ఝనకు
    సరికొత్త కలా
    ఇదిలా అని ఎవరైనా
    చూపనేలేదు కంటికి
    అదెలాగో తనకైనా
    తోచనే లేదు మాటకి
    ఇపుడిపుడే మనసైన
    రేపు దొరికింది చూపుకి
    సంతోషం సరసన, ఓ ఓ
    సంకోచం మెరిసిన, ఓ ఓ
    ఆ రెంటికి మించిన పరవశ లీలను
    కాదని అనగలమా
    ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
    తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
    గత జన్మల పొడవున
    దాచిన దాహము ఇపుడే
    వీరికి పరిచయమా
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో చమకు చమకు
    తన మువ్వలలో ఝనకు ఝనకు
    సరికొత్త కలా ||2||
    ట్యాగ్స్ :
    ట్రెండింగ్ వినోదం

  • @itluyeppatikimeetho8461
    @itluyeppatikimeetho8461 Před 2 lety +351

    తెలుగువారికి దక్కినా అద్భుతమైన సింగర్..
    మరో బాలునే మూడు పాటలు మూడు రకాలు గా పాడి ఇరగదీశాడు....

  • @hvvswamy3950
    @hvvswamy3950 Před 2 lety +723

    నిజంగా సిరి వెన్నెల గారి పాటకి ప్రాణం పోసిన అనురాగ్ కులకర్ణి కి నా అభినందనలు 👏👏👏

  • @krishnarao9090
    @krishnarao9090 Před 2 lety +455

    పండితుడు కి పామరులకు అర్ధం అయ్యేలా సాహిత్యం అందించిన గొప్ప కవి గురువుగారు శ్రీ సీతారాంశాస్త్రి గారు 🙏🙏🙏

  • @midhunkt9807
    @midhunkt9807 Před 2 lety +692

    He deserves a national award for this song and also the music director..
    What a composition 👏🏻👏🏻👏🏻👏🏻
    Great love from Kerala ❤️

  • @thirupathia3600
    @thirupathia3600 Před 2 lety +74

    బాలు లేని లోటు పూడ్చే ఒకే ఒక్క గాయకుడు... అనురాగ్😍👌

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 Před 2 lety

      కాని స్వయంగా బాలు గారు తన యొక్క సంగీత వారసుడు ఎవరంటే శ్రీ కృష్ణ అని చెప్పాడు

    • @solhermoso9592
      @solhermoso9592 Před 2 lety +1

      @@sahithgottiparthi8598 both are good 😊

  • @RaviraajKandukuri
    @RaviraajKandukuri Před 2 lety +190

    వింటున్నంతాసేపు ఒక ట్రాన్స్ లో ఉన్నాను ❤️
    సాహిత్యానికి కళ తోడైతే 😍🙏

  • @koppisettyJaanu
    @koppisettyJaanu Před 2 lety +374

    Anurag padina **Asha pasham ** song ante chala istam 😍🥰🙌

  • @chenchuprasada6473
    @chenchuprasada6473 Před 2 lety +250

    నిజంగా మనకి ఇంత గొప్పగాయకుడు ఉన్నాడు అది ఈ రోజుల్లో అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది.......☝️☝️☝️

  • @sravyavemu1872
    @sravyavemu1872 Před 2 lety +242

    The only Telugu singer who can justify the pronunciation lyrics and singing ! None can match Anurags versatility 💝

  • @vijaykumar-iu3st
    @vijaykumar-iu3st Před 2 lety +27

    ప్రతీ మొగుడు తనని నిజంగా ప్రేమించే భార్యకి ఈ గానం అంకితం

  • @vandanachalla9806
    @vandanachalla9806 Před 3 dny

    ఎంతో కష్టపడి అహర్నిశలు నమ్ముకున్న, ఇష్టపడ్డ కళలను ఆరాధ్య దేవతగా కొలిచి భవితవ్యాన్ని నిరద్దెశించుకొన్న కాలం తపస్విలు వీళ్ళు
    వారి కలలు సాకారం అవ్వాలని కోరుకుంటూ అభినందనామాల
    సమర్పించుకుందాము
    అనురాగ్ గారు మీ ఆకుంటిత దీక్ష మిమ్మల్ని మహాగయకుడిగా భారతీయ కళావేదిక ప్రశంసలు ఎందుకోవాలని ఆశిస్తున్నాము 👌💐🙏

  • @somusrinivas3097
    @somusrinivas3097 Před 2 lety +268

    Today I understood, it’s not that we don’t have singers, we don’t have producers who push classic singing forward

  • @Sai_096
    @Sai_096 Před 2 lety +506

    Believe me he deserves more limelight. Such a soulful and talented vocalist.

  • @bashetticreations5287
    @bashetticreations5287 Před 2 lety +506

    నిజమే ప్రాణం పెట్టాడు పాడాడు గ్రేట్👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajendraprasadprasad181
    @rajendraprasadprasad181 Před 2 lety +4

    తెలుగు మాట్లాడటం లో తెలుగు బ్రతకడం లేదు .... మీలాంటి వల్లవల్నా బ్రతుకుతుంది.... కులకర్ణి... గారు.మీరు పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నానమ్

  • @sanjeev2638
    @sanjeev2638 Před 2 lety +163

    One of the finest singer in tollywood 👌👌👌👌

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 Před 2 lety +28

    ఇటువంటి సంగీతం, lyrics, దర్శకులు, గాయకులు, నటీనటులు ఉన్నందుకు చిత్రసీమ, పరిశ్రమ కళా సరస్వతి ఆశీస్సులు తో కళ సుసంపన్నం

  • @jaganteja2808
    @jaganteja2808 Před 2 lety +22

    అనురాగ్ కులకర్ణి gari career best performance ani రాశారు enti, aayana prathi performances BEST 💯

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před 2 lety +112

    అసలు పాట వింటూ ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్ళావు అనురాగ్ సార్ 🙏🙏🙏అది కదా తెలుగు బాష కు ఉన్న గొప్పతనం 🙏🙏🙏🙏🙏🙏

  • @sravyautukuru9325
    @sravyautukuru9325 Před 2 lety +54

    1.Asha pasham from C/O Kancherapalem
    2.Abhinethrivo from Mahanati title song
    3.Sirivennala from Shyam Singhroy.....
    Anurag Kulkarni magical songs👏👏❤️

  • @sarathipraveenkumar1072
    @sarathipraveenkumar1072 Před 2 lety +610

    Can Sid Sri Ram do this...Absolutely not...Sid Sri Ram got talent...But I think He Can't match this at the level of Pronouncing telugu lyrics with pure Classical Touch...

    • @vamsika8045
      @vamsika8045 Před 2 lety +34

      @@Akshith_Raj_ the above person is talking about telugu pronounciation

    • @vamsika8045
      @vamsika8045 Před 2 lety +22

      @@Akshith_Raj_ i don't think about pronounciation... But i really have to agree that for a person with other language as his mother tongue he is really doing a great job.. But still can't match with anurag

    • @Akshith_Raj_
      @Akshith_Raj_ Před 2 lety +2

      @@vamsika8045 what are you talking vamsika if I say anurag can't match sid in other languages including Carnatic classical and english

    • @vamsika8045
      @vamsika8045 Před 2 lety +5

      @@Akshith_Raj_ yep you may say that... I am talking about what the above person is talking..

    • @Akshith_Raj_
      @Akshith_Raj_ Před 2 lety +10

      @@vamsika8045 whatever vamsika believe me Sid sriram is very talented and very hard working guy and he is a legend for a reason

  • @varunvaru4435
    @varunvaru4435 Před rokem +8

    పాట పాడటం ఒక ఎత్తు అయితే మీరు పాటనూ అనుభవిస్తు పాడటం ఒక ఎత్తు నెల రాజుని ఇలా రాణినీ కలిపిందికథ సిరి 🌙 🎶🎵💓🎶my favorite song 😊

  • @koushikallu9607
    @koushikallu9607 Před 10 měsíci +1

    ప్రాణవాలయ పాహి
    పరిపాలయ పరమేశి
    కమలా లయ శ్రీదేవి
    కురిపించవే కరుణాంబురాశి
    దింతాన దిం దింతాన
    జతులతో
    ప్రాణమే నాట్యం చేసే
    గతులతో నా మశ తమ్ముల
    నతులతో
    నాపైన నీ చూపు ఆపేలా
    శరాన్నంటినే జనని నాడ వినోదిని
    భువన పాలినివే
    అనాధ రక్షణ నీ విధి
    కాదటే మోర విని చేరవటే
    ఏ…. ఆ….
    నా ఆలోచనే
    నిరంతరం నీకు నివాళి నివ్వాలని
    నాలో ఆవేదనే
    నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని
    దేహమునే కోవెలగా
    నిన్ను కొలువుంచా
    జీవంతో భావంతో సేవలు చేశా
    ప్రతి ఋతువు ప్రతి కృతువు
    నీవని ఎంచా శతతము నీ స్మరణే నే..
    దింతాన దిం దింతాన
    జతులతో
    ప్రాణమే నాట్యం చేసే
    గతులతో నా మశ తమ్ముల
    నతులతో
    నాపైన నీ చూపు ఆపేలా
    శరాన్నంటినే జనని నాడ వినోదిని
    భువన పాలినివే
    అనాధ రక్షణ నీ విధి
    కాదటే మోర విని చేరవటే
    దింతాన దింతాన తొం
    దింతాన దింతాన తొం
    దింతాన దింతాన తొం
    Pranavalaya Song Lyrics In English
    Pranavalaya pahi
    Paripalaya parameshi
    Kamala laya sridevi
    Kuripinchave karunamburashi
    Dhimthana dhim dhimthana
    Jathulatho
    Praname natyam chese
    Gathulatho naa masha tammula
    Nathulatho
    Naapaina nee choopu aapela
    Sharanninte janani naada vinodhini
    Bhuvana paalinive
    Anadha rakshana nee vidhi
    Kaadhate mora vini cheravate
    Ye… Aa….
    Naa alochane
    Nirantharam neeku nivali nivvalani
    Naalo aavedhane
    Nuvvu aadharinchela nivedhanavvalani
    Dehamune kovelaga
    Ninnu koluvuncha
    Jeevamtho bhavamtho sevalu chesa
    Prathi ruthuvu prathi kruthuvu
    Neevani encha shathathamu nee smarane ne…
    Dhimthana dhim dhimthana
    Jathulatho
    Praname natyam chese
    Gathulatho naa masha tammula
    Nathulatho
    Naapaina nee choopu aapela
    Sharanninte janani naada vinodhini
    Bhuvana paalinive
    Anadha rakshana nee vidhi
    Kaadhate mora vini cheravate
    Ye… Aa….
    Dhimthana dhimthana thom
    Dhimthana dhimthana thom
    Dhimthana dhimthana thom

  • @jeethsplitz1010
    @jeethsplitz1010 Před 2 lety +214

    Since I am a mallu I don't understand the language. Even though I feel its a pure bliss to hear these songs ....shyam singha roy songs are just outstanding and it gave goosebumps....actually it held me spellbound.....Thanks for the visual treat toooooo.

  • @dreamer4042
    @dreamer4042 Před 2 lety +134

    I am Bengali from kolkata, I cannot understand the language but I feel love in his voice and music🥰🙏

  • @sravanisidapana404
    @sravanisidapana404 Před 2 lety +85

    ఈ పాట వింటే తెలియని భావన...అధి చాలా కొత్తగా అనిపిస్తుంది❤️... vibrations vachi goosebumps vachesthai...became fan of anurag kulkarni garu 🖤..more succes to you sir 🙏❤️

  • @vysyarajusatyanarayanaraju1338

    We shouldn't comment for singer to singer , each n every person has their own talent , we should appreciate individually......this is not a compitation programme ...,....

  • @nagking468
    @nagking468 Před 2 lety +111

    We both worked in same company before he became a singer. But today I am feeling happy to see here.

  • @pavangoud4897
    @pavangoud4897 Před 2 lety +10

    Singer sensation--sid Sriram
    Singer variations--Anurag

  • @mohanreddi3344
    @mohanreddi3344 Před 2 lety +30

    అన్న నీ వాయిస్ జోల పాడినట్టు వుంది. 🙏🏼🙏🏼🙏🏼 Super సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @timetraveler123
    @timetraveler123 Před 2 lety +1

    Pranavalaya Paahi
    Paripalaya Parameshi
    Kamalalaya Sri Devi
    Kuripinchave Karuna Amburaashi
    Dhim Thana Dhim Dhim Thana
    Jathulatho
    Praname Natyam Chese
    Gathulatho
    Naa Masha Thammula Nathulatho
    Naa Paina Nee Chupu Abelaa
    Sharanantine Janani Naada
    Vinodinive Bhuvana Paalini Ve
    Anadha Rakshana
    Nee Vidhi Kadate
    Moravini Cheravate
    Aa Aa Aa
    Naa Alochane Nirantharam
    Niku Nivali Nivvalani
    Naalo Aavedane
    Nuvvadarinchela Nivedanavvalani
    Dehamune Kovelaga
    Ninnu Koluvuncha
    Jeevamutho Bhavamutho
    Sevalu Chesa
    Prathi Ruthuvu
    Prathi Kruthuvu Nivani Encha
    Sathathamu Nee Smarane Ne
    Dhim Thana Dhim Dhim Thana
    Jathulatho
    Praname Naatyam Chese
    Gathulatho
    Naa Masha Thammula
    Nathulatho
    Naa Paina Nee Chupu
    Aapelaa
    Sharanantine Janani Naada Vinodinive
    Bhuvana Paalini Ve
    Anadha Rakshana Nee Vidhi Kadate
    Moravini Cheravate
    Aa Aa Aa
    Dhim Thana Dhim Thana Tom
    Dhim Thana Dhim Thana Tom
    Dhim Thana Dhim Thana Tom

  • @Maadhavi123
    @Maadhavi123 Před 2 lety +130

    Telugu ppl are blessed to have such a great singer 👏👏.. Shastri garu was a Gem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌,,, miss you sir but you are still alive in our hearts guruvu garu 🙏🏻🙏🏻🙏🏻… I was literally in tears when watched this song in theatre ,,, goose bumps performance by sai pallavi and others …. Spell bound

  • @geethapaidisetti6589
    @geethapaidisetti6589 Před 2 lety +7

    సిరివెన్నెల గారు ఆయన వ్రాసిన ప్రతి పాటలోను మన మద్యలో బ్రతికే వున్నారు, వుంటారు 🙏🏻🙏🏻

    • @BBR999
      @BBR999 Před rokem

      Super words medam

  • @nachannachle2706
    @nachannachle2706 Před 2 lety +22

    Anurag is the real successor of SPB. Same dedication, same versatility, same humility. ❤

  • @mohamedukkasha8330
    @mohamedukkasha8330 Před 2 lety +2

    Now i realized why annadurai said telugu is sunthara telugu.which means beautiful telugu.its true.hatsoff from Thamizh Naadu

  • @beeramsrinivasreddy7484
    @beeramsrinivasreddy7484 Před 2 lety +2

    మన భాష రాని వారికి బలవంతంగా ఎంతో కష్టపడి పాట నేర్పించి పాడించేబదులు మన రత్నాలలాంటి గాయకులు భాష తెలిసినవారు మన సంగీత దర్శకులకు కనిపించరెందుకో? దయచేసి తెలుగు పాటలు తెలుగువారిచేతనే పాడించండి🙏

  • @tejapandruvada7164
    @tejapandruvada7164 Před 2 lety +24

    Anurag Kulkarni 1000000 times better than Sid sriram

    • @nagarjunaboya166
      @nagarjunaboya166 Před 2 lety +1

      Yes bro pilla raa song nundi anurag ki addict aipoya

    • @santoshsanchaari
      @santoshsanchaari Před 2 lety +4

      Dont compare with others bro..every one has a our own Talent❤️✨🙌

    • @murugudusivakumar7490
      @murugudusivakumar7490 Před 2 lety +1

      Don't Compare with any one of them every Person has his own talent

  • @thamizhinisubha
    @thamizhinisubha Před 2 lety +158

    This guy deserves more attention.. more glory.. !! Such a soulful singer! May God bless him

  • @ramg1021
    @ramg1021 Před 4 měsíci +1

    సిరి వెన్నెల లాంటి సినిమా సాహిత్య గొప్ప కవి మళ్ళీ పుట్టాడు..

  • @hasikanadarajan3165
    @hasikanadarajan3165 Před 2 lety +15

    I'm from tamil nadu..... I can't understand a single word from this song..... But after hearing this song I really wanted to learn telugu.....

  • @johnblossoms2325
    @johnblossoms2325 Před 2 lety +5

    Mickey J meyer....such a underrated music director......what a music .... Very pleasent to listen 👂👂👂

  • @nampallisandeep1758
    @nampallisandeep1758 Před 2 lety +13

    Most underrated singer....Anurag Kulkarni....

  • @RathnavathSrinivas1
    @RathnavathSrinivas1 Před rokem +25

    పాటకు ప్రాణం పోశావ్ అన్నా✨🖤🤝

  • @kaykayjto
    @kaykayjto Před 2 lety +25

    Seen Anurag kulkarni first in Ramulo ramula video, never known he is such a trained talented classical singer. Became a fan of him, from kerala ...

  • @anand206
    @anand206 Před rokem +31

    The way he modulated his voice when switching the songs is on another level. Hats off Anurag Anna. Missing you Sitarama Sastry garu.. We will always remember you in your writings..

  • @SK-rp9hu
    @SK-rp9hu Před 2 lety +320

    Goosebumps..with his SINCERE words even before he starts singing.. saashtaanga Namaskaram 🙏

  • @sureshbabu7377
    @sureshbabu7377 Před měsícem

    Sp Balu garu leni lotu Anurag thircharu
    Best singer of present day
    Unknowingly couldn't able to control my tears

  • @sujanprashanth2335
    @sujanprashanth2335 Před 2 lety +247

    Its like a live concert of Anurag Kulkarni, what an amazing singer he is man its pleasure to hear him👌👌 and major applause to the guy on the piano he is amazing😍👌

  • @hemakumar3571
    @hemakumar3571 Před 2 lety +7

    Telugu basha yokka madhurayam e patalo kanipisthundhi♥️ sweet language

  • @abnkingdomshorts7903
    @abnkingdomshorts7903 Před 2 lety +8

    తెలుగు వారి పాటలలో అనేక మధురమైన అర్థాలు వున్నవి ఆ మధురమైన పదాలు కేవలం "అనురాగ్" గారి స్వరం లో వినిపిస్తున్నాయి. 🎉🎉

  • @Sateeshuppu
    @Sateeshuppu Před 2 lety +47

    Now we have only one best and purest Telugu lyricist Ananth Sriram. We must protect such people

    • @N_DasarI
      @N_DasarI Před 2 lety

      What about suddala Ashok Teja, and chandrabose

    • @Sateeshuppu
      @Sateeshuppu Před 2 lety

      @@N_DasarI Yes Tejagaru also

  • @achantikiran5799
    @achantikiran5799 Před 2 lety +1

    Kurlkarni Anna lo teliyani music power undi and magical voice undi gurthinchandi please

  • @logankrishnasamy7551
    @logankrishnasamy7551 Před 5 měsíci +3

    Absolutely Gorgeous. As a Tamilian I'm so captured. Thank you for bringing out the beauty of Telegu and the nuances fully captured. You really are a gift Anurag.
    Nanrri ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @keerthipandu9343
    @keerthipandu9343 Před 2 lety +7

    8:24 nani annaya and Sai pallavi's smiles are priceless ❤️❤️❤️😍😍😍😍👌👌👌👌

  • @santhoshinis6088
    @santhoshinis6088 Před 2 lety +47

    7:33 that's different... goosebumps literally...

  • @vanaja_creations
    @vanaja_creations Před 2 lety +5

    నాపైన నీ చూపు 👏🏻👏🏻👏🏻👏🏻
    శరణంటినే
    What a modulation sir
    Extraordinary

  • @anjali03575
    @anjali03575 Před 2 lety +35

    Telugu industry is gifted with talented singers. Hope they get many more opportunities to explore. All the best.

  • @fryndz5515
    @fryndz5515 Před 2 lety +29

    this is how audio functions are supposed to happen 👌👏.sadly now a days most people lip sync in the name of live. Thanks to Anurag and the organizer's of this stage!!

  • @maheshfollowing
    @maheshfollowing Před 3 měsíci

    Legendary Musicians and Legendary Singers Legendary Movie Legendary actors Legendary Actress

  • @johnblossoms2325
    @johnblossoms2325 Před 2 lety +29

    He deserves more recognition than the other state singers ........

  • @haripriyam9577
    @haripriyam9577 Před 2 lety +4

    Stage meda kuda same voice chala mandi recording lo oka voice stage meda vinaledu god gift

  • @s.j.s3619
    @s.j.s3619 Před 2 lety +7

    Big round of applause to Anurag, Micky J mayor and above all Sirivennela garu

  • @kalyannaidu3243
    @kalyannaidu3243 Před 2 lety +2

    అద్భుతమైన ప్రతిభ చూపిన మీకు ధన్యవాదములు .గొప్ప సాహిత్య,సంగీతానికి తోడు మీ గొంతు తోడైన వేళ..కాకపోతే దయచేసి కొంచెం ఎక్కువగా తెలుగులో మాట్లాడండి

  • @eeratilikhithayadav5380
    @eeratilikhithayadav5380 Před rokem +2

    Anurag gaaru my favourite singer ippati ki eppatiki 💓🥳

  • @ashishgeorge3950
    @ashishgeorge3950 Před 2 lety +11

    Anurag Kulkarani...what a voice.🥰.Love from Kerala

  • @shibly95
    @shibly95 Před 2 lety +51

    Amazing 🤩 I don’t understand a single word because I’m Bengali but I’m just in love with these songs and this guy. Love from Bangladesh 🇧🇩❤️

  • @jayaramtagore6097
    @jayaramtagore6097 Před 11 měsíci +1

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మా టాగోర్ కుటుంభం పిధా అయిపోయాం.

  • @varunmamidi6734
    @varunmamidi6734 Před 2 lety +9

    Anna nenu niku pilla raa song nundi pedha fan ayyanu...u r a most beautiful singer....in my fevrt singer.....

  • @vikkuvikku816
    @vikkuvikku816 Před 2 lety +13

    According to me anurag is far better than sid sriram he can sing melodies as well as mass songs ❤️❤️ and the level of pronunciation ❤️

    • @hardikrathode8151
      @hardikrathode8151 Před 2 lety +5

      Far better kadhu bro....anurag gold bro...sid gaadiki ahh rotta melodies thappa inka em chethakaadhu....mana vallaki pakinti koora baaguntadhi

  • @shreeveda
    @shreeveda Před 2 lety +7

    2 Indian languages are sweetest to listen to, talking or singing: Bengali and Telugu. 😃🙏. Respects to other languages too 😃

  • @cheetu4u
    @cheetu4u Před rokem +1

    Balu gari taravata nannu, na hrudayanni anthaga hatthukunna gayakulu Karthik mariyu Anurag. Entha adbhutanga manasu petti paadado!! Chiranjeeva yasaswi bhava

  • @ramanmusic5331
    @ramanmusic5331 Před 2 lety +1

    Next బాలసుబ్రహ్మణ్యం గారు అనురాగ్ కులకర్ణి

  • @meenakshiravichander1690
    @meenakshiravichander1690 Před 2 lety +7

    Love from Tamilnadu ❤❤ the way he pronounces.. Beautiful ..
    Sirikothakala.. Sirivennila❤❤

  • @versatilerashmi4394
    @versatilerashmi4394 Před 2 lety +10

    Adbhutam, no words to say, sirivennela sir ka music me jaan diya hai Anurag sir ne. What a performance, please come up with more such songs..We all are waiting.

  • @siddu9879
    @siddu9879 Před 2 lety +2

    Yevaru e 2 songs padaru àani aanukunnanu but maa అనురాగ్ కులకర్ణి anna aani eppudu telsindi super ❤️

  • @vinnuenumula6988
    @vinnuenumula6988 Před rokem +1

    తెలుగు తియ్యదనం నీ గొంతులో
    సిరి వెన్నెల గారి సాహిత్యం.....చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది సోదర...

  • @panchajanya8599
    @panchajanya8599 Před rokem +8

    7:56
    Voice modulation and flow is as smooth and pure as milk 😊🔥

  • @sanganamonimallesh149
    @sanganamonimallesh149 Před 2 lety +49

    He is the one of the best singer in tollywood right now... ❤️❤️

  • @suvajitsarkar7920
    @suvajitsarkar7920 Před rokem +2

    I don't know the language but it's my caller tune even one of my best movie...

  • @OMPRAKASH-wc4eg
    @OMPRAKASH-wc4eg Před 2 lety +2

    అనురాగ్ గారు మీ గాత్ర నిలకడ మరియు పాడే విధానం మీ అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అద్భుతమైన గాయకుడిగా నిలబడుతారు. జగతి అంటే మనమే అన్న మాయలో అనే లైన్ పాడినప్పుడే మీ గాత్ర ధర్మం అర్థమైపోయింది, చాల గొప్పగా పాడారు

  • @sidsrirammusicworld
    @sidsrirammusicworld Před 2 lety +6

    Great singing
    From sid sriram fans
    All love no hate
    All the best anurag kulkarni sir

  • @bb0r368
    @bb0r368 Před rokem +4

    Currently the best of best singer from telugu industry who can compete with Sid sriram or Arijit Singh.
    What a voice, what variation.
    Voice throw, pitch , hogh or low, nodes improvisation.. dheenamma everything he can do

  • @maheshfollowing
    @maheshfollowing Před 3 měsíci +1

    Legendary Seetaramashaatrygaaru ki Shrashtanga Namaskaaralu

  • @mr.professor362
    @mr.professor362 Před rokem +2

    One of the best singer in the tollywood but no chances as many as other got.

  • @azeezkhan7617
    @azeezkhan7617 Před 2 lety +18

    Shyam singa Roy.
    What a voice in theatres

  • @premchand819
    @premchand819 Před 2 lety +13

    Chala rojulu ayindi bhayya.....elanti touching music vini..... thank you Siri vennela sir......will miss you..... Anurag Sir he will live in these songs forever...... soulful singing ...... Take a Bow 💖... Music lives on ......what a legacy you've left behind....Siri Vennela sir 💓

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 Před rokem +1

    అనురాగ్ annnnnna 😢😢😢😢😢😢 పాటకు ప్రాణం పోసి పాడావు annnnna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰

  • @ganeshsmileyofficial7266
    @ganeshsmileyofficial7266 Před 2 lety +1

    పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక like👍 వేసుకోండి

  • @jeneliahsharma5125
    @jeneliahsharma5125 Před 2 lety +6

    Waka Waka from Gaddalakonda Ganesh, Pranavalaya from SSR, Ramuloo Ramulaa from AVPL - by one person, Anurag Kulkarni; King of Versatility. 🙏

  • @jubin6561
    @jubin6561 Před 2 lety +7

    Har har Mahadev I cried while watching the movie and this song applause, love south industry my wish is to learn Telugu & Tamil.

  • @bgopisai7928
    @bgopisai7928 Před 7 měsíci

    Pranam poina vallaki kuda pranam vastundi Anurag Anna ni voice getting gossebpsss😍😍😍

  • @dayakarreddy9911
    @dayakarreddy9911 Před 2 lety +2

    I am praying God, pls give good chances and good life to anurag