NAGAMALLELO NEW FOLK SONG 2023

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2023
  • NAGAMALLELO NEW FOLK SONG 2023 #mamidimounika #svmallikteja #mvmusic
    Contact :
    -------------
    9848633217 8790184900
    LYRICS - MUSIC : SV MALLIK TEJA
    SINGERS : MAMIDI MOUNIKA , SV MALLIK TEJA
    DOP : SHIVA VELUPULA
    EDITING : HARISH VELPULA
    ROUGH CUT EDITING : MANOJ MAMIDI
    DRONE : RAKESH
    RYTHMS - FINALMIX - MASTERING : MAHENDER SRIRAMULA
    PROGRAMMING : SATHISH VEMULA
    DESIGNER : RANA
    DUBBING : RCM RAJU, SV MALLIKTEJA, MAMIDI MANOJ
    STUDIO: RAGA DUBBING STUDIO HYD
    BGM PROGRAMMING - FINAL MIX : RONNIE ADAMS
    LEAD ACTORS : MAMIDI MOUNIKA , SV MALLIK TEJA
    ACTORS : GADE THIRUPATHI , HARISH VELPULA , KRANTHI DHAGAD , SRINU SRIKAKULAM , KASARLA NARESH , APPALA RAJESH , BHUMANNA, KODIMYALA RAJAIAH, VANTHADUPULA KYLASAM
    LOCATIONS : CHINNAPUR, SANDHAIAH PALLE, VELGONDA, NERELLA
    COSTUME DESIGNER : MAMIDI MOUNIKA
    SPECIAL THANKS : KANDULA JITHENDER REDDY
    POST PRODUCTION & PRODUCED BY : MV MUSIC & MOVIES
    WRITTEN - DIRECTED BY : SV MALLIKTEJA
    For Brand Partnerships and Collaborations Reach us at Brands MV MUSIC & MOVIES
    Follow us on Instagram
    --------------------------------------
    mv_music_and_mo...
    mamidi_mounika_...
    malliktejasv?ig...
    Song Lyrics :
    -------------------
    పల్లవి:
    కోడి కూసి తెల్లవారిపోయిందో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని అందాలో నా పల్లేలో
    కొండ సాటునుండి పొద్దు పొడుసిందో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని అందాలో నా పల్లేలో
    కిలకిల పక్షులతో పల్లె కళకళలాడుతుందో
    బలబల తెల్లారేనో పల్లె బంగారు బొమ్మోలెనో
    గిరుల నుండి ఝరులు పారుతుంటే
    తరులు కురులు ఇరబోసీ ఆడుతుంటే
    పరవశమొందినాదో నేలంత
    పాలు తాగుతున్నదో
    ఊయలలూగుతుందో పల్లంత
    ఊపిరి పీల్చుకుందో
    చరణం:1
    గరిక మీద మంచు కునుకులే తీయంగ
    రామ సిలకల గుంపు రాగాలు తీయంగ
    అలమందలు సేల గట్లల్ల మేయంగ
    రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ
    రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ
    నా పల్లె తల్లులు పొలము బాటల్లో
    నాగమల్లేలో తీగమల్లేలో
    తెల్ల జొన్నంబలి తాగి పోతుండ్రో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని ముల్లేలో నా పల్లేలో
    చరణం: 2
    కమ్మరి కిట్టయ్య కర్రు సాటేసిండు
    వడ్లోల్ల లింగయ్య నాగలి చేసిండు
    ముల్లుకర్ర దొత్తెలు సేత వట్టుకోని
    సాగిపోతున్నారు సద్ది గట్టుకోని
    సాగిపోతున్నారు సద్ది గట్టుకోని
    అలపాట దాపట పుల్లెడ్ల గట్టీ
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని వర్ణాలో నా పల్లేలో
    అరక వట్టి పొలము దున్నుతున్నారో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని వర్ణాలో నా పల్లేలో
    పరవశమొందినాదో నేలంత పాలు తాగుతున్నదో
    ఊయలలూగుతుందో పల్లంత
    ఊపిరి పీల్చుకుందో
    చరణం:3
    నల్లని బురదల్లో సల్లాని సేతుల్తో
    నాట్లు వేస్తున్నారు
    నా పల్లె తల్లులు
    పొట్టకొస్తే మేము పొంగిపోతామమ్మ
    బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ
    బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ
    నేలమ్మ నీ కడుపు సల్లంగుండాలో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని గంధాలో నా పల్లేలో
    నిత్యము మా బతుకు పచ్చంగుండాలో
    నాగమల్లేలో తీగమల్లేలో
    ఎన్ని బంధాలో నా పల్లేలో
    ఎన్ని గంధాలో నా పల్లేలో
    ఎన్ని బంధాలో నా పల్లేలో
  • Hudba

Komentáře • 341

  • @MVMUSICMOVIES
    @MVMUSICMOVIES  Před 10 měsíci +189

    చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చినం ఎప్పటిలెక్కనే మీ ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళకు మరియు మన MV MUSIC కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక వందనాలు🙏

    • @komuraiahgangula899
      @komuraiahgangula899 Před 10 měsíci +4

      👌👌👌👌

    • @orchukalli189
      @orchukalli189 Před 10 měsíci +1

      Vinayaka chaturthi special song kavali mamidi muonika

    • @MANAKODANGALREALESTEAT
      @MANAKODANGALREALESTEAT Před 10 měsíci +2

      Annaya 🙏

    • @swamymudhiraj1533
      @swamymudhiraj1533 Před 10 měsíci

      👌👌👌👌

    • @narayanreddy9115
      @narayanreddy9115 Před 10 měsíci +3

      మామిడి మౌనిక మీ గొంతు చాలా బాగుంది,.. మీకు మంచి భవిష్యత్తు ఉంది,. సినిమాల్లో ప్రయత్నించండి తప్పకుండా అవకాశం దొరుకుతుంది....

  • @narayanreddy9115
    @narayanreddy9115 Před 10 měsíci +23

    ఆహా మల్లిక్ తేజ గారు మీ పాటలో అచ్చమైన తెలంగాణ మట్టి వాసనల పరిమళం వస్తుంది,..మీ పాటలో సంగీతం చాలా బాగుంది సూపర్ 👌👌👌👌.,..

  • @manjudurgaganam3780
    @manjudurgaganam3780 Před 10 měsíci +18

    చాలా చక్కటి పాటని అందించారు మల్లిక్ అన్న మళ్ళీ పాత రోజులు పల్లె అందాలు మౌనిక మరియు మీ గాత్రంతో అందించినందుకు అభినందనలు అన్న మీకు, ఇలాంటి మంచి పాటలెన్నో మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా, ALL THE VERY BEST ANNA💐🙏

  • @thallapellyharish
    @thallapellyharish Před 10 měsíci +3

    Mallik brother nd mounika garu me eddari combination chala baaguntundi.... Aney way super song all the best of

  • @basalingana1727
    @basalingana1727 Před 9 měsíci +9

    చాల రోజుల తరువాత ముందుకు వచ్చారు ఇలాంటి గానం మరియు రచన మల్లిక్ తేజ అన్న మరియు మామిడి మౌనిక చెల్లెకె సొంతం ఇలాంటి ప్రకృతి పల్లె అందాలను చాల చక్కగా చూపించారు మి అందరికీ నమస్కారం. .....మి అభిమానీ.....

  • @rakeshlucky456
    @rakeshlucky456 Před 10 měsíci +12

    మన యాసా భాష తెలంగాణ పల్లెటూరు ప్రకృతి అందాలు పాటల రూపంలో చూపించాలంటే మల్లిక్ గారికి సాధ్యం 👏

  • @RameshKasulavada
    @RameshKasulavada Před 5 měsíci +3

    Super mallekteja

  • @mukheshkhannaaa2746
    @mukheshkhannaaa2746 Před 8 měsíci +3

    ఊయల ఊగుతూ ఉన్నట్టుంది. అంత వినసొంపుగా వుంది..సాంగ్ వింటుంటే...❤❤ Especially love to listen mounika's voice ❤❤

  • @user-el1en6zv8x
    @user-el1en6zv8x Před 10 měsíci +2

    super.. mallik bro..ni kalam nundi vacche prathi padam..oka adbhutham..congratulaions..you gon..a big sucsess...

  • @rajeshutnoori6333
    @rajeshutnoori6333 Před 10 měsíci +7

    అచ్చమైన తెలుగు జానపద పాటలు అంటే మల్లిక్ తేజ అంతే... సూపర్ మల్లిక్ అన్నా.. 👌👌👌👌

  • @venkateshnagarapu2525
    @venkateshnagarapu2525 Před 10 měsíci +2

    Mallik garu super. Chala baagundi Mee action song very nice Mounika garu super.very nice neat ga undi song.

  • @luckymanu1227
    @luckymanu1227 Před 7 měsíci +2

    each word in the song.. i feel like telangana ooru nunchi jallada patti teesinattu unnayi. Great fan of you Mallik Teja garu for your lyrics. Enni mullelo na pallelo😍 - Manu from Washington DC

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Před 10 měsíci +14

    బలగం సినిమా తరువాత మరో ఎమోసినల్ సినిమా చూస్తున్నట్టు ఉంది.😊
    పార్ట్2 కూడ తొందరగా విడుదల చేయండి. మంచి హిట్ అవుతుంది.👌🌱🌳💐🤝

  • @maramrajender7151
    @maramrajender7151 Před 10 měsíci +5

    పాట చాలా బాగుంది పాటను గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్

  • @Vojjalaramesh
    @Vojjalaramesh Před 9 měsíci +4

    స్వచ్ఛమైన,అచ్చమైన జాను తెలుగు జానపదాలు జాలువారేది మా మల్లిక్ తేజ మనోగతం నుండే..
    ఎంత సింపుల్ గా, ఎంత అద్భుతంగా ఉందీ ఈ పాట..

  • @sramusic8441
    @sramusic8441 Před 10 měsíci +4

    Super Anna all the best Anna to come New songs

  • @avagondichannel1317
    @avagondichannel1317 Před 10 měsíci +1

    Super Anna garu mi songs ante naku chala istham. chala rojula ku entha manchi songs ma munduku techinanduku danyavadamulu

  • @SaiKumar-uc5nx
    @SaiKumar-uc5nx Před 10 měsíci +4

    Super👌song mallik Anna mounika.. waiting for part 2

  • @sjphotography_
    @sjphotography_ Před 10 měsíci +1

    Chala Chala bagundhi Na chinapati gurthulu gurthuchesaru mugulu, aluku nagaltho dunnatam overall super 👌👌👌

  • @NSmothkur
    @NSmothkur Před 10 měsíci +6

    మల్లిక్ అన్నగారు మీ పాటమ్మకి నేను ముగ్దన్నీ అన్నగారు 😍😍👌👌పాట ఆట మీరు 👌👌👌👌

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před 10 měsíci +7

    MOUNIKA & MALIK ANA THANK'S FOR THIS SONG ANA, HAPPY TO SEE U BOTH IN THIS SONG AMA,U R DRESSING IS GOOD 👍 AMA.

  • @vijaykamareddy99
    @vijaykamareddy99 Před 10 měsíci +7

    పల్లె అందాలను ప్రకృతి ని స్వచ్ఛమైన మీ
    స్వరలతో కనువిందు చేసారు
    Very nice & hard work
    మామిడి మౌనిక మాలిక్ గారు

  • @dhamudyagala6855
    @dhamudyagala6855 Před 10 měsíci +4

    Superb song ANNA all the very very best annaya and mounika gaaru🥰🥰💐💐

  • @panjaraghupathi8124
    @panjaraghupathi8124 Před 10 měsíci +2

    Music and Pata Padala allika Chala bagundhi

  • @SairamAbhi1199
    @SairamAbhi1199 Před 10 měsíci +4

    Super song Mallik tej anna & mounika akka

  • @pamarthiprabhu7376
    @pamarthiprabhu7376 Před 9 měsíci +2

    Super.....

  • @mendisadanandam6094
    @mendisadanandam6094 Před 9 měsíci +3

    Haii anna meeru regular songs cheyyadam.why anna Malik teja..
    Am always waiting yours songs

  • @user-uy8sz3kn3s
    @user-uy8sz3kn3s Před 10 měsíci +1

    👌👌👌 annaya

  • @singerlailasree
    @singerlailasree Před 10 měsíci +4

    చాలా బాగా ఉంది సాంగ్ 💐
    మల్లిక్ తేజ సార్ సాంగ్స్ ante...... మినిమమ్ untadhi

  • @dvinayak6948
    @dvinayak6948 Před 9 měsíci +2

    Namaskar Anna chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath mera bharath mahan

  • @ilovemyindia06
    @ilovemyindia06 Před 9 měsíci +4

    తెలుగు సంప్రదాయాలకు ప్రతీక గా, సంప్రదాయబద్ధమైన పాటలకు చిరునామా తేజ అన్న & మామిడి మౌనిక అక్క 💖💖

  • @durgevasanth8169
    @durgevasanth8169 Před 10 měsíci +3

    Waw very nice song anna chala chala Bagundi song super super super super super super super super super 👌👌👌👌👌👌👌👌🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithullandula8094
    @ranjithullandula8094 Před 9 měsíci +2

    Super

  • @rampalliganesh7796
    @rampalliganesh7796 Před 10 měsíci +5

    కమ్మరి,వడ్రంగి చేసే పని రైతులకు ఏ విధంగా పనిముట్లు అందించే వారో వాటి గురించి మీరు చక్కగా వివరించారు జై విశ్వకర్మ

  • @madhoo0207
    @madhoo0207 Před 10 měsíci +6

    మా తాత భూమి కోసం మేము కూడా బాగానే కొట్లాడినం...పాట లీరిక్స్ చాలా బాగున్నాయి మౌనిక,మల్లిక్ గారు🎉

  • @sweetywithlally6728
    @sweetywithlally6728 Před 10 měsíci +6

    చాలా బాగుంది సార్ ,మౌనిక గారు ❤❤❤

  • @rameshjangam5372
    @rameshjangam5372 Před 10 měsíci +3

    Excellent song, ma polam, ma vooru yadiki vachindi.

  • @madhuareguda4113
    @madhuareguda4113 Před 9 měsíci +1

    Nice లిరిక్

  • @sagarm1696
    @sagarm1696 Před 10 měsíci +2

    Super song mamidi mounika
    Mallik Teja 💐💐

  • @dr.shyamsunderreddysongs1889
    @dr.shyamsunderreddysongs1889 Před 10 měsíci +2

    Super సినిమాలా ఉంది bro👌💐

  • @aguramkondalreddy5397
    @aguramkondalreddy5397 Před 10 měsíci +5

    Super 👌 song mallik anna & mounika ..waiting for part 2

  • @mandababu604
    @mandababu604 Před 10 měsíci +6

    అన్నా సాంగ్ సూపర్
    మౌనిక అక్క మీ వాహిస్ సూపర్

  • @kantenaveen7503
    @kantenaveen7503 Před 10 měsíci +1

    Super mallik anna❤❤
    Nice concept super song anna😍

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Před 10 měsíci +2

    దేశభాషలందు తెలుగు లెస్స
    పలికినారు నాటి పెద్దలు
    .... అచ్చమైన సాంప్రదాయకమైన తెలుగు పదాలతో.. మట్టితో చుట్టరికం అంటూ నేటి తరానికి తెలియజేశారు,,sv mallikteja and Mounika garu❤️❤️💪💪💐💐✊✊

  • @aravindspandana3620
    @aravindspandana3620 Před 10 měsíci +3

    Wow super songggggggg

  • @NarisimhaNarisimha-hm5rl
    @NarisimhaNarisimha-hm5rl Před 25 dny +1

    ఈ పాట వింటుంటే దొర పెత్తనం ఎదిరించి మరియు పల్లె అందాలు చూపించిన మీకు మామిడి మౌనిక గారికి చాలా చాలా వందనాలు

  • @shankarpolepally409
    @shankarpolepally409 Před 9 měsíci +2

    సూపర్

  • @jakkulamallesh6952
    @jakkulamallesh6952 Před 10 měsíci +3

    సూపర్ సూపర్ మంచిగా ఉన్నది. మల్లిక్ తేజ. గారు 👌👌👌

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 Před 10 měsíci +2

    మారుతున్న కాలానికి అనుగుణంగా
    అవసరాన్నిబట్టి కొత్త గొంతులను
    ప్రత్యేకతకై పలు వెరైటీ స్వరాలకు
    అవకాశం కల్పిస్తూ, నటీనటుల విషయంలో
    మార్పులు చేర్పులు చేస్తూ పోతే, ఈ చానల్ నిండు నూరేళ్లు ప్రజల గుండెల్లో విరాజిల్లుతుంది..
    సూపర్బ్ సాంగ్...,,👌

  • @Villege_youtube_lovers1419
    @Villege_youtube_lovers1419 Před 10 měsíci +2

    అద్భుతమైన పాట చాలా రోజులు అయ్యింది . ఎలాంటి సాంగ్స్ విని

  • @dsrthuniki1171
    @dsrthuniki1171 Před 9 měsíci +2

    మనసుకు వినసొంపుగా చాలా బాగుంది బ్రదర్

  • @maheshganagani2264
    @maheshganagani2264 Před 5 měsíci +1

    Pallenu tourist places ga chupinchav mallik garu super

  • @pakka_palle_paatalu
    @pakka_palle_paatalu Před 9 měsíci +1

    Song chala suuuper

  • @mugroupcreations
    @mugroupcreations Před 10 měsíci +4

    Happy Birthday Mallik teja Anna 🎉🎂💐

  • @ganeshbadavath5173
    @ganeshbadavath5173 Před 10 měsíci +1

    Chala bagundi Anna song

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 Před 10 měsíci +3

    songs super...mounika acting natural.. mallik direction and acting is good

  • @singerlailasree
    @singerlailasree Před 10 měsíci +4

    సార్ మీరు పెద్ద మూవీ. డైరెక్ట్ అవుతారు 💐

  • @banothsuresh120
    @banothsuresh120 Před 10 měsíci +4

    అబ్బా అబ్బా ఎం వర్ణించారు అన్న పల్లె గురించి 🙏🙏🙏🙏🙏

  • @ReshaveniLaxmanyadav-tk5hs
    @ReshaveniLaxmanyadav-tk5hs Před 10 měsíci +2

    Super paata mallik tej anna hileat looketions super vioce monika medam

  • @kodandamkrishna4856
    @kodandamkrishna4856 Před 10 měsíci +17

    మన..యాస. భాష. పల్లె. అందాలు చందాలు..సక్కదనం గా..సూపెటిరు...చాలా. చాలా..బాగుంది..పాట ❤❤❤❤❤❤❤

  • @mogullaanjireddy6935
    @mogullaanjireddy6935 Před 9 měsíci +2

    Supersong hearty congrats to writer and singers narrated our village life with beautiful music❤🎉

  • @malleshthandra2206
    @malleshthandra2206 Před 10 měsíci +3

    Super Song 🎵🎵🎵🎧🎧🎧

  • @anandk2362
    @anandk2362 Před 9 měsíci +1

    Good, message,tej, Bai

  • @anilvillangeekuru3419
    @anilvillangeekuru3419 Před 9 měsíci +3

    Nice song

  • @kenchamamatha618
    @kenchamamatha618 Před 9 měsíci +1

    E Pata vinte city lo vundevallaku Kuda palleki velli vyavasayam chesukovalanipisthadi great song

  • @gurrapuanjaneyulumudiraj
    @gurrapuanjaneyulumudiraj Před 10 měsíci +4

    Very nice song 👌👌

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Před 15 dny

    Maliktheaja garu kumudu kumeasinavu meeku sealute adu eanatiki meejoliki radantea radu super super suuuuuuuuper 🙏🙏👍👍

  • @SureshSuresh-zi4xp
    @SureshSuresh-zi4xp Před 10 měsíci +4

    Super song❤❤

  • @ascreationsatoz3635
    @ascreationsatoz3635 Před 10 měsíci +1

    Late Ina latest style lo Vacha channel a mv music song s super anna song love you anna❤🎼🎼🎼

  • @knra2zmedia415
    @knra2zmedia415 Před 10 měsíci +2

    సూపర్ అన్న సాంగ్

  • @nayinisrinivas9654
    @nayinisrinivas9654 Před 10 měsíci +3

    Super song anna all the best

  • @telanganatheertham6244
    @telanganatheertham6244 Před 10 měsíci +6

    నాగ మల్లెలో తిగమల్లెలో మా మల్లిక్ తేజ అన్న పాట మా మనసును హత్తుకుంటుందో నాగ మల్లెలో తీగ మల్లెలో....

  • @sadhasaikumar1251
    @sadhasaikumar1251 Před 10 měsíci +2

    Mamidi Monika garu Malik Teja anna garu super song

  • @polojusatyam7664
    @polojusatyam7664 Před 10 měsíci +1

    Adbhutham song

  • @sriyellammadjsai5261
    @sriyellammadjsai5261 Před 10 měsíci +4

    Nice song 👌👌

  • @ProPilllooot
    @ProPilllooot Před 10 měsíci +1

    Next level lo vundi bro
    👌

  • @user-ji9dz8ie5j
    @user-ji9dz8ie5j Před 10 měsíci +3

    🎉🎉 Super Song ❤

  • @swamymudhiraj1533
    @swamymudhiraj1533 Před 10 měsíci +2

    Mounika song promo super ra all the best

  • @shekarallakonda6081
    @shekarallakonda6081 Před 10 měsíci +1

    Palle andanni chala chakkaga thirchi diddaru anna... @Malliktejaanna Visuals 👌

  • @sureshduda2765
    @sureshduda2765 Před 10 měsíci +1

    Excellent

  • @juvvannakasharla6857
    @juvvannakasharla6857 Před 10 měsíci +1

    Super song 👍👌 all the best Anna mounika garu 🤝😍🥰

  • @poshettyshiras4974
    @poshettyshiras4974 Před 10 měsíci +2

    Super Song 🎉🎉

  • @mahiyadavpagadala7767
    @mahiyadavpagadala7767 Před 9 měsíci

    Elanti songs makosam marinni cheyalani korukuntnnam song super❤️❤️👌👌🥳🥳

  • @anilGoudvadlakonda20
    @anilGoudvadlakonda20 Před 10 měsíci +2

    Super song

  • @sangulaxman6152
    @sangulaxman6152 Před 10 měsíci +2

    Super Anna🌹🌹🌹🌷🌷💯💯🌷🌷🙏🙏

  • @dasadamodhar8615
    @dasadamodhar8615 Před 9 měsíci +2

    Super song Annaiah

  • @jampalasanthosh9239
    @jampalasanthosh9239 Před 10 měsíci +10

    🍃పల్లె అంధాలను, ప్రక్రుతిని, స్వచ్ఛ మైన మీ స్వరాలతో కనువిందు ఛేసారు.
    Very nice & Hard work
    మామిడి మౌనిక,మల్లిక్ గారు👍
    Waiting for Next Lirics,vedios

  • @talakokkulabalaraju8777
    @talakokkulabalaraju8777 Před 4 měsíci

    Superrrrrrrrrr

  • @GangoniSwathi-vn9pu
    @GangoniSwathi-vn9pu Před 10 měsíci +3

    Super song🎉❤

    • @vittalk4413
      @vittalk4413 Před 9 měsíci

      Gongalipurugu Swati..em Peru raa babu😂😂😂😂😂😂😂😂😂😂

  • @KadigallaMahesh
    @KadigallaMahesh Před 10 měsíci +4

    Super song Anna💐💐💐💐

  • @veeraswamy2009
    @veeraswamy2009 Před 10 měsíci +13

    మల్లిక్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. .. మీ ఈ పాట కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను... మీ పల్లె పదాల అల్లికల మల్లికకు వందనాలు 🙏

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc Před 10 měsíci +3

    Super song ❤❤❤🎉

  • @VijayKumarMadhiga
    @VijayKumarMadhiga Před 10 měsíci +2

    Hearty congratulations to Both of you, and Happy Birthday Mallik Teja garu🎉

  • @user-rc2rp7eh8t
    @user-rc2rp7eh8t Před 10 měsíci +3

    Song సూపర్ గురువు గారు

  • @KodurupakaNagaraj-yc2xb
    @KodurupakaNagaraj-yc2xb Před 10 měsíci +3

    Super song 😍✌️

  • @menganimogili-cb5ii
    @menganimogili-cb5ii Před 9 měsíci +3

    చాలా రోజుల తర్వాత మా ముందుకు వచ్చారు సక్కని పాటను తీసుకచ్చిర్రు ❤😊

  • @user-yk8dx3pe7h
    @user-yk8dx3pe7h Před 9 měsíci +1

    అచ్చ మా ఊర్లో ఉన్నట్లే ఉంది

  • @shekharpatharla1819
    @shekharpatharla1819 Před 10 měsíci +2

    Mallik anna ni voice naku chala istam...❤❤❤

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 10 měsíci +4

    పాట బాగుంది. ❤❤
    ముందు 3mins ల్యాగ్ ఉంది

  • @srikanthcharyofficial5908
    @srikanthcharyofficial5908 Před 9 měsíci +2

    స్వచ్ఛ మైన పిల్లే పదాలు మల్లికార్జున సొంతం ❤