O PATAGADA NEW FOLK SONG 2020

Sdílet
Vložit
  • čas přidán 26. 07. 2020
  • O PATAGADA NEW FOLK SONG 2020 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    09848633217 - 09533514151
    Our all Songs are Available On Online Audio Platforms
    see this links :👇
    Jio Savvan :- www.jiosaavn.com/artist/sv-ma...
    I Tunes :- / sv-mallikteja
    Amazon Music :- music.amazon.com/artists/B08F...
    Wynk Music :- wynk.in/u/jDTavSOce
    Gaana :- gaana.com/artist/sv-mallikteja
    Hungama Music :- www.hungama.com/artist/sv-mal...
    Spotify :- open.spotify.com/artist/4Dggb...
    KK Box :- www.kkbox.com/tw/en/search.php...
    Tidal :- listen.tidal.com/artist/20750410
    qobuz :- www.qobuz.com/gb-en/search?q=...
    Lyrics - Music : Sv Mallikteja
    Singer : Mamidi Mounika
    Programming & Finalmix : Madeen .Sk
    Flute : Lalith
    Voilin : Abhijith
    DOP - Editing : Shiva Velpula
    Technical Advisor : Jalandhar.B
    Child Artist : Baby Jahnavi
    Ast Camera : Jakkani Nikhil
    Director : Narasimhan Elamadri
    Special Thanks To : Rasamai Balakishan ( M L A .Manakondur )
    Special Thanks To ( Kalaa Brundam ) : Chiluveri Sravan , Bukya Gangadhar Nayak, Bodhanapu Nataraj, Komaravelli Chiranjeevi, Balguri Sandeep Rao
    Special Thanks To : Gadhe Thirupathi , Aleti Laxma Reddy, Boddu Rajesh , Nerella Srinivas
    FOR MORE UPDATES PLEASE DO SUBSCRIBE MV MUSIC
  • Hudba

Komentáře • 2,2K

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 Před 4 lety +248

    వారం రోజులు గా నా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసాను రా చెల్లి ఈ పాట కోసం

    • @srisailamgoud4379
      @srisailamgoud4379 Před 4 lety

      1st time nenu comment chestuna..you tube lo..awesome song ...

  • @saikumarsadha6417
    @saikumarsadha6417 Před 4 lety +93

    కలామ్ కాగితం పట్టుకుని కొత్త పాట కై గట్టు కోని డప్పు సంకన ఏసుకొని గోసి గొంగడి ఏసుకొని సూపర్ పాట💐సూపర్ మల్లిక్ అన్న అలాగే మౌనిక గారు💐

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Před 4 lety +61

    పాట గాడ,
    ఆట గాడ,
    పూట గడువని పోటుగాడు.!
    ఇంత కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరండి
    పాటగాడి కష్టాన్ని👏🙏🙏👌
    అందరి మనసుని ఆకట్టుకుంది అన్న మీ గాణం 🌹🙏

  • @jettamadhu3515
    @jettamadhu3515 Před 4 lety +151

    నువ్వు తెలంగాణకి దొరికిన ఆణిముత్యము అన్న నువ్వు ఏ పాట రాసిన అమృతం తగినట్లుగా ఉంటుంది ...అన్న నువ్వు రాసిన పాటలు మౌనిక పాడితే ..అమ్మ జోలపాడి నిద్ర పుచ్చినట్లు గా ఉంటుంది!ఇలాంటి అమృతం లాంటి పాటలు ఇంక పాడాలి మల్లిక్ అన్న ..నీ వీరాభిమాని మధు .....

    • @user-fo3se6fb4l
      @user-fo3se6fb4l Před 3 lety +2

      నిజంగా సూపర్ చేప్పారు మధు అన్న ఈ పాటకు పాధాబి వందనాలు

    • @saikrishna-lv4tb
      @saikrishna-lv4tb Před 3 lety

      Yes 🥰🥰❣️

    • @ajayvanga4544
      @ajayvanga4544 Před 3 lety +2

      avunu anna mounika tho inka songs padinchali super song anna

    • @nmohankumar8148
      @nmohankumar8148 Před 3 lety

      పాట చాలా బాగుంది అన్నా

  • @folklovervamshifolkloverva9238

    కళాకారుల జీవితాన్ని చెప్పే ఈ పాట ద్వారా చెప్పిన తీరు చాలా బాగుంది మౌనిక అక్క మళ్ళిక్ అన్న ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gandhamallashivashankar362
    @gandhamallashivashankar362 Před 4 lety +62

    నిజంగా కన్నీళ్లు పెట్టించిందన్న మీ పాట ఒక పాటగాడి జీవితం కళ్ళకు కట్టారు మీకు కళాభివందనాలు😭😭🙏🙏

  • @decentboy1820
    @decentboy1820 Před 4 lety +20

    అన్న ఈ పాట ఇప్పటివరకు ఒక వంద సార్లు విన్నాను కావచ్చు ఎన్నిసార్లు విన్నా చూసిన చూడ బుద్ధి అయితాంది అన్న సూపర్ పాట అన్న........

  • @traghavendar778
    @traghavendar778 Před 4 lety +20

    మౌనిక గారు మీరు పాట పాటపడడం లొనే కాకా నటన లో కూడా మంచిగా నటించారు, ఏ సింగర్ కూడా ఇంత బాగా నటించారు నిజంగా మీరు అదృష్టవంతురాలివి. నీలో ఇంత గొప్ప తెలివితేటలు గుర్తించిన మీ మామా& మా గొప్ప సింగర్, రైటర్ అయిన మల్లిక్ తేజ అన్నకి మా ధన్యవాదాలు.

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 Před 4 lety +22

    WOw ...
    ఓ పాటగడా...
    ఆటగాడా ...
    నచ్చని వారు ఎవరు ఉంటారు ...
    మరో ఆణిముత్యం MV మ్యూజిక్ నుండి ...

  • @gadethirupati4630
    @gadethirupati4630 Před 4 lety +12

    ఒక మంచి పాటలో నన్ను భాగస్వామి ని చేసినా ని కాలానికి నా సలాం... మామ ఇది ఒక పాట గాడి జీవిత గాదె కాదు ప్రతి మనిషి జీవితం ముడి పడి ఉంది ఈ రోజు వందల మంది చూసే మల్లిక్ వేరు మేము చూసినా మల్లిక్ వేరు ఎన్ని కష్టాలు ఎన్నో నిందలు వెకిలి మాటలు అన్నిటిని ఓర్చుకొని సంద్రంలో నవల ని గమ్యం చేరుకునే ప్రయాణం లో ఎన్నో ఒడిదొడుకుల కానీ నువ్వు ఎంతో ఉన్నత స్థాయి కి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమ తో మీ మామ...🌹🌹

  • @ramugoud5718
    @ramugoud5718 Před 3 lety +5

    ఇ పాటను ఎన్ని సార్లు చూసానో నాకే తెల్వదు కానీ చూసిన ప్రతి సారి దుఃఖం😢😢 అగుతాలేదు అన్న, నిజంగా ఒక పాటగడి జీవితం ఇలా ఉంటాడని ఇంత వరకు తెల్వదే... మీ పాటగాళ్లందరికి కలభివందనం😢😢🙏🙏🙏
    (నాలాగే ఇ పాటని చూసి దుఃఖం వచ్చినవాళ్ళు👍 చాలా మంది ఉంటారోమో)

  • @svsvideos1925
    @svsvideos1925 Před 4 lety +26

    కళ నే నమ్ముకున్న కళ కారులను అందరూ ఆదరించి.. మరిన్ని పాటల పూతోటలను వికసి0పజేయాలి.సూపర్ లిరిక్స్ మల్లి క్ తేజ గారు..అల్ the బెస్ట్ your టీం..

    • @nmohankumar8148
      @nmohankumar8148 Před 3 lety

      నిజం చెప్పారు అన్న

  • @shekarmukkera437
    @shekarmukkera437 Před 4 lety +61

    మాటల్ లెవ్ పాటకు...🙏❤️👌🎶
    ఇన్ని రోజులు ఎవరెవరూ ఎదురుచూశారు ఈపాట కోసం లైక్ కొట్టండి జర...

  • @rajkumarrajukumar4526
    @rajkumarrajukumar4526 Před 4 lety +345

    Mounika acting ki okka like vesukondi👍

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 Před 4 lety +14

    శబాష్ అన్న....
    కలం గొప్పదనం... కళాకారుల జీవితాల్ని కళ్ళకు కట్టినట్టు ఉంది ఈ తెలంగాణ జానపదం... హ్యాట్సాఫ్ టూ అల్

  • @cherukusairam6316
    @cherukusairam6316 Před 3 lety +7

    తెలుగు సంప్రదాయానికి ,గొప్ప పదాలకు ప్రాణం పోస్తున్న మా ప్రియమైన ..తెలుగు తేజాలకు నా పాదబివందనం@ ఓ పాటగాడు

  • @rajparakonda8448
    @rajparakonda8448 Před 4 lety +98

    మా జగిత్యాల జిల్లా అన్ని ముత్యాలు అన్నా మీరు

  • @maheshvelpula9091
    @maheshvelpula9091 Před 4 lety +27

    నిజంగా పాటల పోటుగాడే మాలిక్ తేజ అన్న మనసులకు సోచ్చుక పోయే పాట మౌనిక ప్రాణం పెట్టి పాడారు....👌👌👌👌👍👍👍

  • @nspmyvillage1055
    @nspmyvillage1055 Před 3 lety +3

    ఎన్నో పాటలు విన్నాను కానీ ఇలాంటి అద్భుతమైన పాటని వినడం ఇదే మొదటి సారి ఓ కళాకారుని ఆవేదన ఇ పాటలో చాల చక్కగా అలంకరించిన mv music మీ అందరికీ పేరు పేరున నా హృదపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను మీరు ఇలాంటి మరెన్నో పాటలని మా అందరి ముందుకూ తీసుకురావాలని కోరుకుంటూన్నను🙏👌💐

  • @naresh7613
    @naresh7613 Před 3 lety +5

    Great lirics ఒక్కో అక్షరం గుండెను తడుతుంటే నిజంగా పాటని ప్రాణం గా మోస్తున్న నీలాంటి ఎందరో కళాకారుల జీవితాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి

  • @donnaga455
    @donnaga455 Před 4 lety +26

    Promo వచ్చిన నుండి ఎదురు చూస్తున్న ఎప్పుడు వస్తది సాంగ్ అని👌👌👌
    సూపర్ వాయిస్ మౌనిక గారు
    మల్లిక్ అన్న ఇక నీ గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @gollalaxmanfarmer6178
    @gollalaxmanfarmer6178 Před 4 lety +64

    కళాకారులకు హెడ్సెప్ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి

  • @Baluprasadjatoth
    @Baluprasadjatoth Před 4 lety +5

    ఈ ఒక్క పాటతో,,, ప్రతి కళాకారుడి జీవితం బాధ గురించి చెప్పేషావు..
    Ur Great మల్లిక్ తేజ.

  • @anumudhirajfolksingerrowdy6732

    మాటలు లేవ్ అన్న ...చెప్పడానికి కన్ని నీళ్ళు వచ్చేశాయి...😢🙏🏻👌🏻

    • @bhojannadharuvu9704
      @bhojannadharuvu9704 Před 4 lety +1

      మీరు కేక అన్న సూపర్ కళాకారుల కష్టం చూపించారు

  • @satyanarayana277
    @satyanarayana277 Před 4 lety +17

    పాట కోసం నీ గోస.
    నా కంట నీళ్ళు.. బావిలో వుప్పొంగే వూట లాంటి నీటి కన్నీళ్లు..
    అక్షరాలు నీ అభిమానులకు సంజీవని జల ధారలు

  • @lmrcreations6457
    @lmrcreations6457 Před 4 lety +3

    పాటే ప్రాణం అని నమ్ముకొని బ్రతుకుతు గుండెల్లో ఎంతో బాధ వున్న పైకి మాత్రం చాలా ఆనందంగా ఉంటావు నవ్వుతూ నవ్విస్తూ పది మంచి కొరుతూ ఉండే నివు మాత్రం ఇంటికి వేల్తే ఇల్లు గడవని పరిస్థితిలు..నిజంగా ఇ మాత్రం సూపర్ ...Special. Thanks. Mallik Teja Anna..& mamidi mounika......Song nachina vallu oka like వేసుకొండి...

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial250 Před 4 lety +4

    నా జీవిత ప్రయాణం గుర్తుకొస్తోంది అన్నగారు....
    అనుభవించిన ఆ రోజులు మళ్ళీ గుర్తొస్తే గుండె సెరువై పోతాందే...
    కలానికి ఆ కలం నుండి జాలువారిన మీ పదాలకు సలాం మల్లిక్ అన్నగారు..
    😥😥😥🙏🙏🙏🙏🙏

  • @shekellisrinivas1035
    @shekellisrinivas1035 Před 4 lety +35

    రాసిన వారికి పాడిన వారికి 🙏🙏🙏👌👌👌
    ఎదురు గుంజకొరిగి ఎదిరి చూస్తిరో ...👌👌👌
    ఈ పాట కోసం ఎదురు చూసిన వాళ్లు like వేస్కోండి....

  • @sharathgoud3862
    @sharathgoud3862 Před 4 lety +28

    లిరిక్స్ మాత్రం చంపేశారు అన్న నిజంగా మీకు 🙏🙏🙏🙏🙏 మీ కళానికి ప్రాణం పెట్టి పాడారు మౌనిక

  • @nagarajm6940
    @nagarajm6940 Před 4 lety +6

    😓😓 పాట మొత్తం విన్న తర్వాత లాస్ట్ నాకు తెలియకుండానే కన్నీళ్లు కరాయ్ అన్నా, మా బొల్లెపల్లి వెనుకొండలు అన్నా గారు గుర్తుకువచ్చాడు, సూపర్ సూపర్ గా రాసారు👌👌

  • @srinivasbollaram943
    @srinivasbollaram943 Před 4 lety +4

    పాటను ఎంతబగరసో.. అంతకు మించి పాడింది మౌనిక.. నాకు తెలిసి ఈ పాట మీకు బాగా సంత్రిప్తి ఇచ్చింది అనుకుంటా.. mallik anna.....

  • @sr.photographyazhar2711
    @sr.photographyazhar2711 Před 4 lety +22

    అన్న పాట వింటే కన్నీళ్ళు వచ్చాయి ఒకప్పుడు న నా జీవితం గుర్తొచ్చింది సూపర్ అన్న సూపర్

  • @nareshgollapelli2128
    @nareshgollapelli2128 Před 4 lety +3

    ప్రతీ కళాకారుడి జీవితాన్ని అద్దం పట్టేలా రచించారు ఈ పాట,మనసు భారంగా ఉంది, మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుతున్న మంచి భవిష్యత్తు మీకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,మీ టీం అందరికి కృతజ్ఞతలు

  • @maharajaphotography813
    @maharajaphotography813 Před 4 lety +3

    ఇన్నాళ్లు తన నైపుణ్యాన్ని పాటల రూపంలో చూపించే మన Sv మల్లిక్ తేజ అన్న ఇప్పుడు ఈ పాటలో తన కష్టాన్ని తెలియజేశారు 👌👌👌
    అలాగే తనకు తగ్గట్టు యాక్టర్ & సింగర్ మామిడి మౌనిక సూపర్ యాక్టింగ్👌👌👌👌

  • @shekhar93
    @shekhar93 Před 3 lety +9

    అన్నా మీరు రాసే పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి.మీరు ఇలాంటివే ఇంకా పాటలు మాకు అందించాలని కోరుకుంటున్నాను.

  • @kotipogiri7633
    @kotipogiri7633 Před 4 lety +57

    ఈ రోజుల్లో కూడా మన పల్లె జానపదుల సాంస్కృతిక సాంప్రదాయ లను ,మనకి చూపిస్తూ వాటిని మనుగడను అంతరించిపోకుండా కాపుడుతున్నా మన ఛానల్ వాళ్ళకి మరియు ఆర్టిస్టులు అందరకీ నా పాదాభివందనం.

    • @kotipalivela9249
      @kotipalivela9249 Před 4 lety

      అన్న ఈ పాట వింటుంటే మనసంతా కన్నీళ్లు పర్వము ఏకుతున్నాయి.....సూపర్ సాంగ్ అన్న.....ధన్యవాదాలు
      ....

    • @RajuBhai-zh7yx
      @RajuBhai-zh7yx Před 4 lety

      Good

    • @nageshathram6158
      @nageshathram6158 Před 3 lety

      Super song annaya

  • @pavanking3839
    @pavanking3839 Před 4 lety +136

    Song VINTU Comments chadive valu oka like... Evandi 👍👍

  • @praveenparsa4113
    @praveenparsa4113 Před 4 lety +6

    కళ్లల్లో నుండి కన్నీరు కురిపించారు అన్నా.. మాకు
    మీ తియ్యని పాటతో... గ్రేట్

  • @narsimluneerudi4678
    @narsimluneerudi4678 Před 4 lety +11

    చాలా అంటే చాలా బాగున్నది సాంగ్ ఇలాగే మా బావ కుడా వెళ్లుతాడు సేమ్ tq you mv music

  • @karampurividyasagar
    @karampurividyasagar Před 4 lety +6

    నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది వ్యర్ధిస్తూంది....
    హృదయాన్ని కదిలించింది...ఈ పాట...
    పైసా కోసం కాకుండా పేరుకోసం పని చేసే ప్రతి కళాకారుల కి ఈ పాట అంకితం... 👏👏👏👏

  • @saidigitalflexprinters6773
    @saidigitalflexprinters6773 Před 4 lety +45

    Heart touch good lyric & picturization...

  • @ajaykumar-dp9mf
    @ajaykumar-dp9mf Před 4 lety +3

    పల్లెల్లో కళాకారులు వచ్చి పాటలు పాడుతూ ఉంటే మేము చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాం కానీ దాని వెనకాల ఇంత కష్టం ఉంది అని ఇప్పుడే అర్దం అయింది నిజంగా మీ కళాకారులు అందరికీ salute ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటు మీ subscriber

  • @srisri85499
    @srisri85499 Před 4 lety +2

    ఒక గాయకుడి జీవితం ఆ జీవితంలో జరిగిన బాధ ఆనందం అన్ని చాలా చక్కగా చెప్పినారు. ఎంతో మంది గాయకుల జీవితాలు ఈ పాట తో చెప్పిన మీకు చాలా ధన్యవాదములు.. మీరు ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రాయాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @bsmfolkstudio4161
    @bsmfolkstudio4161 Před 4 lety +15

    ఈ సంవత్సరంలో వింటున్న అద్భుతమైన పాట. SV మల్లిక్ అన్నయ్య

  • @SingerJhansi
    @SingerJhansi Před 4 lety +7

    కళాకారుని గాథా ఎంత చెప్పినా తక్కువే.... చాలా బాగుంది......
    లిరిక్స్....
    సింగింగ్....
    మ్యూజిక్....👌👌👌

  • @jupallykumar9823
    @jupallykumar9823 Před 4 lety +3

    ఒక మనిషి మాటల రూపంలో చెప్తాడు ఒక మనిషి పాటల రూపంలో చెప్తాడు కానీ మాటల కన్నా పాటలే ఎక్కువగా అర్థం అవుతాయి🙏🙏🙏👌👌👌👌

  • @sarojanamaddela2961
    @sarojanamaddela2961 Před 4 lety +4

    మల్లిక్ స్వీయ అనుభవంతో రాసిన స్వగతంలా నీ పాట కళాకారుల జీవితాన్ని ప్రతిబింబించింది మౌనిక చక్కగా నటించావురా కాదు జీవించావు

  • @KNBGMUSICCHANAL
    @KNBGMUSICCHANAL Před 4 lety +3

    పాటే నా ప్రాణం నా ఉఛ్వాస నిచ్వాస నాకు పాటే అటువంటి పాట గురించి అద్భుతమైన రచన చేసిన రచయిత కు మరియు అద్భుతమైన గళం తో ఈ పాట పాడిన మౌనిక గారికి హృదయ పూర్వక కళాభివందనాలు 🙏

  • @ramanchasanthosh864
    @ramanchasanthosh864 Před 4 lety +9

    మీ... టీమ్ మెంబెర్స్ అందరికీ నా శతకోటి వందనాలు....🙏🙏 మీ ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది.

  • @bokkisairam4568
    @bokkisairam4568 Před 3 lety +4

    అన్న పాట చాల బాగుంది..పాట వింటూ ఉంటే తెలీకుండా కన్నీళ్లు వస్తున్నాయి..😢😢

  • @kingnaag...
    @kingnaag... Před 4 lety +3

    వెరీ ఎమోషనల్ సాంగ్.......! ఈ పాట పాటల రచయిత లకు, రచయిత్రి లకు అందరికీ అంకితం .. మాలిక్ అన్నకు, మౌనిక కు హ్యాట్సాఫ్....👏👏🙏🙏🙏🙏🙏

  • @Srinivas.B374
    @Srinivas.B374 Před 4 lety +3

    మనసుకు హత్తుకునే పాట
    కళ దేవుడు ఇచ్చిన వరం, కళ కు ఉన్న గొప్పతనం,కళాకారుని గొప్పతనం కళ్లకు కట్టినట్లు చూపించారు,మౌనిక ఇంతకు ముందుకంటే గొప్పగా పాటకు జీవం పోసింది. హ్యాట్సాఫ్ MV team

  • @saikumarsadha6417
    @saikumarsadha6417 Před 4 lety +25

    💐ఇల్లు మరచి పిల్లలు ఇడిచి పాట రొకుల పడిపోతివో పాటగడా ఆటగాడ💐నీవు సికటేల వస్తావాని రో పాటగడా ఆటగాడ

  • @nerellashashikumar5096
    @nerellashashikumar5096 Před 4 lety +2

    ఒక్క పాట కై గట్టాలంటే మది ఎన్ని సార్లు మథింపులకు గురి కావాల్నో పాట రాసేటోనికి తెలుసు....సూపర్ అన్నా.... సూపర్ song.....

  • @chintamsrinivasulu2615
    @chintamsrinivasulu2615 Před 4 lety +5

    Heart touching song ❤️❤️❤️❤️❤️❤️❤️ mounika and Mallikarjuna super songs Ni maku isthunnaru chala thanks
    My eyes Full 😭 water ee pata vintunte naku nenu nagurunchi padara annatlu vundhi...

  • @BanjaraSTV
    @BanjaraSTV Před 4 lety +98

    అన్నా చాలా చక్కని పాట రాశారు మీ పాటకి నా కళాభివందనాలు💐💐💐💐👌

    • @pandu97hari27
      @pandu97hari27 Před 3 lety

      Well said.. brother

    • @dc.venkata790
      @dc.venkata790 Před 3 lety

      చాలా చక్కని పాట రాసిన వారికి thanks
      Thanks and regards
      D c v swamy

  • @kattarameshadvocate3829
    @kattarameshadvocate3829 Před 4 lety +10

    కళ తపస్సు తో పాటు , వ్యాపారం కూడా అలోచించాలి సోదర నా ౩౦ సo.అనుభవం తో మా కరీంనగర్ కళాకారులకు రోజు చెప్పేది ఇదే సోదర.

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 Před 4 lety +2

    ఈ పాట కళాకారుల అందిరికీ అంకితం.100%వారి జీవితాలు మొత్తం ఈ పాటలోనే చూపించారు 🙏🙏🙏

  • @blackrosestudios5404
    @blackrosestudios5404 Před 3 lety +21

    కోటి మందిలో వెలిగే మేటి సూర్యుడిని... కూటికి లేని కోటీశ్వరుడివి....what a lyric...
    Song ni hug cheskovali ani undhi bayya...
    1:50

  • @sairushyendra3568
    @sairushyendra3568 Před 4 lety +41

    MV music variki Oka like 👍👍👍 veyandi

  • @ganeshoraganti3535
    @ganeshoraganti3535 Před 4 lety +29

    ని కష్టాన్ని
    5 ని..లో బాగా చెప్పావ్ అన్న.....బావుంది

  • @thummanishanth1666
    @thummanishanth1666 Před 4 lety +5

    మౌనిక గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @madhuthallapally4337
    @madhuthallapally4337 Před 4 lety +3

    మల్లిక్ తేజ అన్న మీ పాటకు మీ కలం కు ✍️ కళాభివందనాలు🙏🙏🙏 మామిడి మౌనిక పాట వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూస్తాను ఆమె రాగములో అమ్మతనం ఉంది 🙏🙏🙏👌👌👌 మల్లిక్ తేజ్ అన్న పాట రాయడం ప్రకృతి అందం🎉 పాటలు పాడడం మౌనిక అదృష్టం. చలో చలో కమలమ్మ నీ పాటకు ఫిదా ఫిదా అయిపోయా

  • @venkatkadamanchi4598
    @venkatkadamanchi4598 Před 4 lety +19

    పాట గాడా ఆట గాడా పూట గడవని పోటుగాడా.....Wonder full

  • @msychanal2732
    @msychanal2732 Před 4 lety +33

    మౌనిక అక్క పాట సూపర్బ్👌👌👌🎧🎧😍

  • @ramanakt1553
    @ramanakt1553 Před 4 lety +41

    'పూట గదువని పోటుగాడా' మీకు కళాభివందనాలు

  • @rochak2608
    @rochak2608 Před 3 lety +4

    Mallik Brother... I become speechless after listening ... loved the song mainly gone mad with lyrics... my tons of love... hats off....

  • @Raaj1431446
    @Raaj1431446 Před 4 lety +14

    ఒడవని గోస పాటగాడిది, పాటగాళ్లకు సలాం❤❤🤞

  • @user-sw7yx8ji2b
    @user-sw7yx8ji2b Před 4 lety +23

    నేను చూసిన మంచి కవిలలో మీరు మొదటి స్థానం లో ఉంటారు అన్న ,, మీ చిరంజీవి buggaram

  • @meeebalupremium7476
    @meeebalupremium7476 Před 3 lety +2

    అన్నగారికి పాదాభివందనం ఇది ఆనందభాష్పాభి వర్ణనం నీ గానం..,నా మౌనం.., అద్భుతం...

  • @santhoshkumar-lt7oy
    @santhoshkumar-lt7oy Před 4 lety +5

    tammi mallik teja, bathuku chitralu paata rupakakanga cheppadamanedi...chaala goppa vishyam.. meeku HATS OFF, MOUNIKA selle gontu lo oka feel untandi... all the best to all...

  • @sirikondanagaraju0417
    @sirikondanagaraju0417 Před 4 lety +15

    రవి గాంచని చొటును కూడా ........కవి కాంచుతదంట... అది రచయిత గొప్పదనం ...
    మాట మనిషిని కదిలియలెదు కాని.....పాట మాత్రం మనిషిని పక్క కదిలిస్తది....

  • @Ajmers2019
    @Ajmers2019 Před 4 lety +5

    మల్లిక్‌ అన్న మి రచనకి నా కళబివందనలు, ఒక్క కళకరుడి జివితని కంళ్ళుకు కట్టినట్టు చుపితున్నారు..

  • @nmohankumar8148
    @nmohankumar8148 Před 3 lety +1

    ఈ పాట వింటుంటే ఏదో చెప్పలేని అనుభూతి
    ఈ పాటలో ఉన్న పదాలు నిజంగా వజ్రాలు
    సంగీతం బాగా అందిస్తున్నారు
    పాటకు రాత, విననీకి మోత, గాయని గొంతుక, చాలా అద్భతంగా ఉంది

  • @bonkurivenkanna4794
    @bonkurivenkanna4794 Před 4 lety +2

    కళాకారుల గురించి ఒక మంచి చక్కటి పాట ద్వారా అందరికీ తెలియజేసినందుకు మీ బృందానికి స్పెషల్ గా మౌనిక గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @maavillagestars5005
    @maavillagestars5005 Před 4 lety +7

    ఈ పాటలో చాలా అర్థం ఉంది అన్న.. మీరు ఇలానే పడుతూ సినిమా ఇండస్ట్రీలో లో కూడా మంచి అవకాశలు రావాలని కోరుకుంటున్నా.. 🙏

  • @venkateshvenky5332
    @venkateshvenky5332 Před 4 lety +26

    లిరిక్స్ సూపర్ అన్న
    మౌనిక గారు జీవించేశారు

  • @mohankanugula5475
    @mohankanugula5475 Před 4 lety +2

    Mamidi mounika...chelle Nuv.. Paadina, paata.. Ni.. Nota.. Paadina paata mallepuvvula thota mallik teja.. Nuv.. Vrasina, paata gulabi vasana.... Ni music.. Muvvala savvadi.. Nuv great.. Bayya.. 👌🙏💯🙏🙏

  • @kallepallishyam3458
    @kallepallishyam3458 Před 3 lety +2

    ఇంత మంచి సాంగ్ మాకు అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
    ఈ పాటలో మీ గుండెలోని బాధని మాకు తెలియ జేస్తున్నారు 🙏🙏🙏
    TQ soo much
    చాలా బాగా ఉన్నది 👍

  • @mahendarmanda4950
    @mahendarmanda4950 Před 4 lety +10

    నిజంగా పాట వింటుంటే ఏడ్పోచింది అన్న , మన కళాకారుల కష్టాలను చాలా బాగా చెప్పారు,మౌనిక చెల్లే చాలా బాగా నటించింది 🙏🙏🙏🙏
    -->Mahendar singer Manda akkannapet🎼

  • @shyamsunderkasturi111
    @shyamsunderkasturi111 Před 3 lety +2

    కళామ తల్లి ముద్దు బిడ్డల ఆశలు వారి గొసలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. మీ పాట లో. చాలా అద్భుతంగా చూపించారు.🙏🙏🙏🙏🙏

  • @venkatbhukya8193
    @venkatbhukya8193 Před 3 lety +1

    కళాకారుల మీద అద్భుతమైన పాట అన్న చాలా బాగుంది అలాగే అరు కాలం కష్టం చేసే పండించే రైతుల కష్టం మీద ఒ చక్కటి పాట పాడు..👌👌👌💐💐💐💐💐

  • @sureshamana6754
    @sureshamana6754 Před 4 lety +12

    ఈ ఒక పాట తో కళాకారుల & రచయతల బాధలను కష్టాలను తెలియజేసిన మాలిక్ అన్నకు మౌనిక చెల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @lingarajunerella6106
    @lingarajunerella6106 Před 4 lety +24

    నీవు సికటేలకోస్తావని రో రో రో పూట గడువని పాటగాడ.........

  • @indrajasinformation5713
    @indrajasinformation5713 Před 2 lety +1

    వాస్తవానికి అర్ధం పడితిరి... మీ పాట విన్న మాతో కంటతడి పెట్టిస్తిరి... అక్షరాలకి అందని అందమైన అర్థవంతమైన మీ మాటకి పాటకి నా వందనాలు...

  • @gayatrishankar4672
    @gayatrishankar4672 Před 4 lety +1

    Nenu oka folk song rasanu. Naku oka avakasham ivvagalara.... intha mandi talent nu encourage chesthunnaru... really hats off

  • @PremKumar-dq3or
    @PremKumar-dq3or Před 4 lety +4

    Nen maa polam lo pani chesthu.. mee songs. ...Anny repeat mode lo vintu chestha.... .. .. .. meereppudu ....ilaney... Best songs tho ravali...❤️. Mounika ..mallikteja garu
    ..

  • @kommumadhusudhan6674
    @kommumadhusudhan6674 Před 4 lety +7

    Prathi kalakaruni hrudayalanu kadilinchinaa Paata.........
    Exalent lyrics Anna .....
    All the Mounika And Mallik tej Anna

  • @cnyfolkmusic6732
    @cnyfolkmusic6732 Před 4 lety +2

    అక్క నీకు నా వందనం పాట విన మొత్తం
    ఒక్క అధ్బుతం మైన పాట పాడి మీరు మలోక్క సారి పాట విలువను వినిపించారు మీకు మరో సారి వందనం 🙏🙏🙏🙏

  • @VENKATESHMULKALLA
    @VENKATESHMULKALLA Před 4 lety +4

    కళకారుల హృదయాన్ని హద్దుకుంటుంది ఈ పాటగాడు సూపర్ మల్లిక్ అన్న

  • @jumbidirajender6852
    @jumbidirajender6852 Před 4 lety +8

    చాలా చాలా బాగుంది అన్న
    కళాకారుల గురించి చాలా వర్ణించారు అన్న
    మామ కోడళ్ళ కు ధన్యవాదములు

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před 4 lety +4

    ఎన్నో మంచి అర్థవంతమైన పాటలు సమాజానికి అందించారు కాబట్టి సమాజం మిమ్మల్ని మరవది.... అందుకే మీరు ఇంతమంచి స్పందన జనాల నోట వింటున్నారు.. కాబట్టి అంతే మంచి పాటలు అందించాలని కోరుతున్నాను

  • @Elukasridhar
    @Elukasridhar Před 4 lety +3

    కళాకారుడి కష్టం కళ్ళకి కట్టినట్టు చూపించారు మంచి ఆలోచన
    ఓ కళాకారుడా నీకు వందనం
    జై భీమ్

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Před 4 lety +2

    కళాకారుల జీవితం ఒడువని ముచ్చట,ఎన్నోకష్టాలనూ దిగమింగుతూ ప్రపంచానికి సంతోషాలను పంచుతడు,
    సమాజంలో గొప్ప పేరుగలిగినవాడు, కొటానుకోట్ల ప్రేమలుగల్లవాడు,ఎందకో పాటవింటే నాకు కూడా కన్నీళ్లు ఆగలే,ఇది నాజీవితం కదా ...మౌనిక మల్లికన్నలకు అభినందనలు

  • @sureshkanukam2912
    @sureshkanukam2912 Před 4 lety +7

    This song goosebumps , tear continuesly... This song dedicated who are faced this problems.. this s tha loveable song... Tqq

  • @Ramthulla2010
    @Ramthulla2010 Před 4 lety +100

    ఇలాంటి సాంగ్స్ కి Dislike ఎందుకు కొడుతున్నారు కొంచం అయినా బుద్ధి ఉండాలి

    • @chandragirivamshikrishna4799
      @chandragirivamshikrishna4799 Před 4 lety

      Some people's they don't know songs meaning bro

    • @akkaldhevisudhakar3742
      @akkaldhevisudhakar3742 Před 4 lety +1

      Bro nivu manishivana

    • @Ramthulla2010
      @Ramthulla2010 Před 4 lety +1

      @@akkaldhevisudhakar3742 nuvvu manishivi kadhu kadha

    • @nmohankumar8148
      @nmohankumar8148 Před 3 lety

      నాకు ఈ పాటలో ఏ ఒక్క తప్పు కనపడలేదు
      మంచి పాటలని ఆదరించండి

    • @manimanoj7981
      @manimanoj7981 Před 2 lety

      Avunu bro like cheyandi share cheyandi

  • @ambhatikarunakar5866
    @ambhatikarunakar5866 Před 3 lety +3

    2021 lo avaru chusthunaru

  • @MuraliKrishna-ri2js
    @MuraliKrishna-ri2js Před 3 lety +1

    నేటి సమాజంలో కళాకారుల దుస్థితికి నిలువెత్తు నిదర్శనం ఈపాట. ఇంత మంచి పాట అందించిన మీకు చేతులు జోడించి నమస్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuduggilla5272
    @rajuduggilla5272 Před 4 lety +3

    అన్న సూపర్ సాంగ్ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. మౌనిక మీరు కూడా చాలా బాగా పాట పాడారు వెరీ నైస్ సార్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు రాజేష్ యాదవ్

  • @navivanam5504
    @navivanam5504 Před 4 lety +8

    నువ్ ఎప్పుడు ఏ పాట పడిన అది హార్ట్ టచింగ్ గారు ఉంటది అన్న... అన్న నీకు సలాం