Ragala Guvva Raaye Naa Potti Full Video Song 2019

Sdílet
Vložit
  • čas přidán 31. 07. 2019
  • Ragala Guvva Raaye Naa Potti Full Video Song 2019 #SVMallikteja #MamidiMounika #MvMusic
    09848633217 09533514151
    Music , Lyrics : SV Mallikteja
    Singers : Mamidi Mounika , SV Mallikteja
    Child Artists : Baby Shiva priya , Master Goutham
    Key's and Programing : Vamshi
    Violins : Sandle
    Final Mix and Mastering : Anil Vemula
    Technical Adviser : B.Jalandher
    Drone : Suresh
    Camera , Screenplay and Editing : Shiva Velupula
    Asst Camera : Vikas , Rohith
    Director : Narasimhan Elamadri
    Special Thanks to Kishore Dhaivala Shekar Guggilla
    For More Updates Do Subscribe #MVMUSIC&MOVIES
    #SVMALLIKTEJA
    #MAMIDIMOUNIKA
    #NARASIMHANELAMADRI
    #SHIVAVELUPULA
    #MVMUSIC
  • Hudba

Komentáře • 2,3K

  • @kumaryadavjeela1666
    @kumaryadavjeela1666 Před 5 lety +42

    మరొక సారి అద్భుతమైన పాట రాసి పాడిన మల్లిక్ తేజ్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..
    అలాగే మౌనిక కూడా సూపర్ పాడింది

  • @maheshnimmashetti7113
    @maheshnimmashetti7113 Před 5 lety +23

    ఇప్పటి వరకూ వచ్చినా తెలంగాణ పల్లె పాటలలో ఇది బెస్ట్ పాట..బాగుంది.... సరికొత్తగా ఉంది..
    తెలంగాణ పల్లె పాటల ను జీవం పోస్తున్నారు....

  • @muppidijalendhar2570
    @muppidijalendhar2570 Před 5 lety +20

    సినిమాలకి అలవాటు పడ్డ ఈరోజుల్లో పల్లె జనపధంతొ పాటు కులవృత్హులు కోల్పోతున్న ఈరోజుల్లో మల్లివాటిని బ్రతికించుకునెంధుకు మి పాటలు నిజంగా అద్భుతం మల్లి వాటికి గుర్తింపు తెస్తున్నందుకు మి టీం కి ధన్యవాదములు..

  • @MANOJKUMAR-qm6bm
    @MANOJKUMAR-qm6bm Před 5 lety +167

    సినిమా పాటలకి పోయేకాలం దగ్గరవడ్డది ఇగ...

  • @RAMESHDAVA38
    @RAMESHDAVA38 Před 5 lety +68

    సూపర్ అన్న మీ పాట ఇంకొ 2 నిమిషాలు ఎక్కువ కేటాయించిన బోర్ రాదు అన్న వీడియో చూస్తుంటే నిజంగా మీ టీం అందరికి హాట్సాప్

  • @rajamouliravula8367
    @rajamouliravula8367 Před 5 lety +28

    పాట చాలా బాగుంది...సినిమాల్లో కంటే కూడా....చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపింది...ప్రకృతి అందాలను చూసి తరించాము... మీకు ధన్యవాదాలు

  • @yallamlaparamesh7650
    @yallamlaparamesh7650 Před 4 lety +16

    తేజ అన్న మీ ఈ పాట వింటుంటే మమ్ములని మాకే గుర్తుకు తెచ్చావ్ అన్నా
    మా పొట్టి మరదలు గుర్తుకు వచ్చింది అన్న thanks అన్న
    మీరు ఇలానే పడుతూ మమ్ములని మైమరపింపచేయలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏

  • @baddipadigaramesh40
    @baddipadigaramesh40 Před 4 lety +1

    వీనులవిందైన సంగీతం ద్రాక్ష రసం లో సాహిత్యం రంగరించి రూపుదిద్దిన దృశ్య కా వ్యాలు వింటున్నంత సేపు మనసుకు ఉపశమనం కలిగించాయి వీక్షకుల ను రంజింప చేస్తూన్న MV music &movies team కు అక్షర తోరణం

  • @dilipnani8174
    @dilipnani8174 Před 5 lety +78

    Jai mallik Teja Anna superb...I'm ig big fan of you. Superb Anna😍😍😍😍.. Old memories gurthuku vasthunnaye.. Okasari mallik Anna ki mounika ki like vesukondi 👍👍👍

    • @davanpellyramesh6603
      @davanpellyramesh6603 Před 5 lety +1

      Superb song

    • @venkatlovely5703
      @venkatlovely5703 Před 5 lety +1

      చాలా బాగుంది అన్న వీడియో ని సాంగ్స్ ఇష్టం అన్న

  • @banothashok6471
    @banothashok6471 Před 5 lety +105

    లోకేషన్ సూపర్
    మ్యూజిక్ కూడా బాగుంది బ్రో
    సినిమాల్లో కూడా ఉండవు ఇలాంటి లొకేషన్లు
    కెమెరామెన్ అన్నా నువ్వు సూపర్

  • @smilingeyes8595
    @smilingeyes8595 Před 4 lety +3

    మల్లిక్ గారు, మీ ఉహా విదానం అద్బుతం, ఉహాకందని మాటలను,పాటలుగా రూపొందించె శక్తి మీ కలానికి ఉంది. నా మనసులో తట్టిన పదాలను ,మట్టిలో మొలకెత్తే విత్తనాలవలే.సాగుచేయడానికి రెడిగా ఉన్న నేలలాంటి పేపరుపైరాసే నేను అందిస్తున్న ప్రసంసలు మీ ఈ అద్భుతమైన పాటకి!

  • @thirupathi3494
    @thirupathi3494 Před 4 lety +14

    స్టార్ హీరో సాంగ్స్ కూడా పనిచేయవు ఇలాంటి పాటలు వింటే.....,😍😍😍😍😍😍

  • @ashokgollollapillagadu2993
    @ashokgollollapillagadu2993 Před 5 lety +102

    పల్లె జానపదం గళ్ళు గళ్ళు
    మంటుంది మీ నోటా
    పల్లె గుర్తుల్ని నెమరు వేస్తుంది ఈ పాట..!
    పాట విన్న మా మాది లో
    పూచేనూ పూతోట...!
    ఆ రోజుల్లో ఆడిపాడిన గుర్తులే
    కదులుతు కళ్లముందు కనిపిస్తుంది.
    పొట్టి తల్లి జ్ఞాపకాల గడప ముందు
    "మల్లిక్ అన్నా పాటల్లో కోకిల రాగాలు
    నెమలి నాట్యాల్లో
    చెరువు గట్టు ఆటల్లో
    మౌనిక మరిపిస్తుంది....
    అద్భుతం మూవీని తలపించే ఈపాట
    వేచి చూశాం పాటకోసం పాట విన్న మా మాది పులకించే....!
    ప్రతి పాట మికు మంచి విజయాన్ని అందించలని కొరుకుంటూ. అశోక యదవ్

    • @arunbobbili4399
      @arunbobbili4399 Před 5 lety +1

      Super

    • @NareshTv
      @NareshTv Před 5 lety +1

      super song elanti songs avaraina singers& raste naku cl cheyandi 8790674591 or My Channel name: Naresh tv lo comment pettandi

  • @chintunaani2093
    @chintunaani2093 Před 5 lety +114

    చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అన్నా. సూపర్ వీడియో

  • @pradeeppuram9442
    @pradeeppuram9442 Před 5 lety +6

    అచ్చం పల్లెటూరిలోని జ్ఞాపకలను,ప్రేమను,ఊరి అందాలను కళ్లు చెమ్మగిల్లేలా చూపించారు👌👌👌👍మీరు మరిన్ని పాటలతో ముందుకు సాగాలని ఆశిస్తూ మీ ప్రశాంత్. 👍👍👍

  • @mubeenuddin2010
    @mubeenuddin2010 Před 5 lety +12

    ఇంత మంచి పదాలు ఎలా తోచుతాయి అన్న మీకు .. మీ ప్రతి పాటలో నిజమైన జీవితం, పల్లెటూరు కళ్ళకు అద్దినట్టు ఉంటది

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 Před 5 lety +48

    Very Good morning
    Mounika
    & Mallikteja
    Buetyfull song 🥰🥰

  • @anilreddyyalla2453
    @anilreddyyalla2453 Před 5 lety +26

    మొత్తం చిన్ననాటి జ్ఞాపకాలను యాది చేస్తున్నారు అన్న సూపర్ సాంగ్

  • @ashokj4301
    @ashokj4301 Před 5 lety +99

    నాకు నచ్చలేదు..... 4 నిమిషాల వీడియో 30 సెకండ్స్ లో అయిపోయినంత తొరగా అయిపోయింది..... అందుకే నచ్చలేదు అన్నాను.... ఇంకా కాస్త ఉన్న కూడా కొంచెం కూడా బోర్ రావట్లే... గ్రేట్ బ్రో.
    Awesome video
    Superb...
    రాసిన వారికంటే కంపోసర్ గొప్ప, కంపోసర్ కంటే పాడిన వారు గొప్ప పాడిన వారికంటే షూట్ చేసిన వారు గొప్ప , చేసిన వారికంటే యాక్ట్ చేసిన వారు గొప్ప .... మొత్తానికి ఎవరికి ఎవరు తీసిపోరు..
    చాలా బాగుంది.😍
    Loved it.

  • @djsrikanthfromjagityal7058
    @djsrikanthfromjagityal7058 Před 5 lety +10

    SV మల్లిక్ తేజ మరియు మామిడి మౌనిక పాడిన పాటలు విని చాల హాయిగా ఉంది మరి మీరు మల్లీ ఇలాంటి songs చేయాలనీ కోరుతున్న మౌనిక మల్లిక్ తేజ సూపర్ జంట

  • @maheshyadav8686
    @maheshyadav8686 Před 5 lety +47

    నిజంగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు
    తెచ్చారు అన్న
    పాట అయితే మస్త్ పాడిర్రు
    మామిడి మౌనిక మల్లిక్ తేజ సూపర్ జంట👍👍👍👍

  • @akshayrajindour7798
    @akshayrajindour7798 Před 5 lety +18

    ఈ పాట కింద సినిమాపటలు పనికిరావు
    సూపర్ సూపర్ తేజ అన్న👌👌🌹🌹

  • @banothsuresh120
    @banothsuresh120 Před 5 lety +6

    ఎంది అన్న పాట ఇంత సూపర్ గా పడినవు నికు దండం అన్న లవ్ గుర్తుకు వస్తుంది అన్న మామిడి మౌనిక సూపర్ గుంతు అక్క....

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 Před 5 lety +3

    డైలీ కామన్ గా రోజు జరిగే చిన్నా చిన్నా ఇన్సిడెంట్స్ ని పాటల అబ్దుతంగా రాసారు... సూపర్ వెరీ నైస్... ఎప్పుడో మిస్ ఐన నా మరదలు గుర్తువస్తుంది మీ పాట వింటుంటే.... Thank u very much... Miss u kavitha....

  • @vizzu5910
    @vizzu5910 Před 5 lety +15

    మా మరదలు గుర్తుకు వచ్చింది అన్న
    Super song

  • @santhusunny7607
    @santhusunny7607 Před 5 lety +4

    అన్న చిన్న అపుడు జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్న మర్చిపోలేని కమని అనుభూతులు😍😍😍😘😘

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Před 5 lety +8

    నా చిన్నప్పుడు చేసిన అన్ని రకాల చిన్ననాటి జ్ఞాపకాలను ఈ పాటలో చుపిచ్చినందుకు దాన్యవాదులు.
    .

  • @kranthigujjams9416
    @kranthigujjams9416 Před 5 lety +4

    అన్న ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో కూడా ఇంత సూపర్ గా చుయించరు. Super lyrics anna

  • @santhoshsailla1038
    @santhoshsailla1038 Před 5 lety +34

    మౌనిక నివాస్ సూపర్ నీవు ఇలాగే ఇక మరిన్ని పాటలు పడాలని కూరూ కుటు న o బ్యూటీఫుల్ ని నవ్వు సూపర్

  • @yellam.shivajiraj7515
    @yellam.shivajiraj7515 Před 5 lety +3

    మాలిక్ తేజ అన్న ఈ పాట వింటుంటే. మనసంతా నువ్వే సినిమా గుర్తుకొస్తుంది.... చాలా బాగా చేశారు సూపర్.....

  • @srinivasgoudarelly1667
    @srinivasgoudarelly1667 Před 4 lety +2

    సూపర్ గా ఉంది,సాంగ్,and,
    లోకేషను సూపర్ ,చిన్ననాటి,జ్ఞాపకాలను, గుర్తు చేసుంకున్న,మీ టీం అందరి కి, congratulation ఈ పాట సూపర్ డూపర్,హిట్,అయింది, కాబట్టి,

  • @ns.krishnagodse1665
    @ns.krishnagodse1665 Před 5 lety +6

    ఏ సినిమాలోనైనా ఈ సాంగ్ పెట్టి ఉంటే...100days పక్క...సినిమానే హిట్ అవుద్ది...సాంగ్ సూపర్ బయ్య...😍😍

  • @shekarsagar1774
    @shekarsagar1774 Před 5 lety +5

    మాలిక్ తేజ అన్న రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేసేలా ఒక పాట ను మా కోసం అందించాలని కోరుతూ మీ అభిమాని చంద్ర 👍👍💕💕💕💕💕👍👍👍❤️❤️

  • @swamymudhiraj1873
    @swamymudhiraj1873 Před 5 lety +4

    చిన్నప్పటి జ్ఞాపకాలను మరో సారి గుర్తుకొస్తున్నాయి అన్న మీ పాట వింటే సూపర్ అన్న సాంగ్

  • @rajusuma157
    @rajusuma157 Před 5 lety +4

    చాలా బాగుంది సాంగ్ అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో చేయాలి చినప్పటి జనపకాలు గుర్తుకు వస్తుంది

  • @SunilFocusTV
    @SunilFocusTV Před 4 lety +1

    pata vintunte vinalani undhi super mv music chala chala baundi.........................camera man super acting super jodi

  • @srisailamyadavpaspula4378

    మీరు పాడిన పాటలు వింటుంటే ఆ అద్భుతాన్ని మాటలల్లో వర్ణించలేము అన్న

  • @saikumar7533
    @saikumar7533 Před 5 lety +44

    3 time's vinavalu like asukondi... 👍👍👍

  • @mallannamahesh6703
    @mallannamahesh6703 Před 5 lety +6

    చక్కని తెలంగాణ అర్థంలో పాట బాగుంది

  • @ssfolksongs1078
    @ssfolksongs1078 Před 5 lety +7

    Rayae na potti song super excited location is Abaaaaaaaaa marvelous mallik teja Anna Nuvvu super 💞💞💞💞😍😍😍😍😍

  • @parsharamulusuddala2967
    @parsharamulusuddala2967 Před 5 lety +27

    లొకేషన్ బాగుంది భయ్యా మ్యూజిక్ కూడా బాగుంది.చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి కానీ చివరిలో వాళ్ళు ఇద్దరు కలిసేది చూపిస్తే బాగుండు.

  • @amanyudharam9848
    @amanyudharam9848 Před 5 lety +6

    మీరు ఇలాగే ఇంకెన్నో మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్న ఈ పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి అన్న

  • @gopinayakbanavathu1331
    @gopinayakbanavathu1331 Před 5 lety +4

    చెప్పాను కదా మ్యూజిక్ కే ఇంత అందంగా ఉంటే పాట ఎలా ఉంటుందో అని నిజంగా సూపర్👌👌👌👌👌

  • @djrahulmaharaj838
    @djrahulmaharaj838 Před 5 lety +52

    Rojuku kaniisam okkasaraina chusinavaaru like 👇👇

  • @krishnakashaboina4098
    @krishnakashaboina4098 Před 5 lety +12

    సూపర్ మ్యూజిక్... మూవీ సాంగ్ లా వుంది... గుడ్ లొకేషన్స్...

  • @shekarmudhiraj3497
    @shekarmudhiraj3497 Před 5 lety +14

    మస్త్ మస్త్ గా ఉంది బయ్యా పాట. ఎంతైనా పల్లె పాటలు కదా

  • @rameshminitruck
    @rameshminitruck Před 5 lety +8

    పాట చాలా బాగుంది వీడియో చాలా బాగుంది ఇలాంటి పాటలు మరిన్ని మీరూ అందించాలనీ కొరకుంటుననూ

  • @nithishyadav3889
    @nithishyadav3889 Před 5 lety +1

    Mv music la inko bigest hit song anna mi song's tho village tho vunna anubandhalu marchipokunda chesthunnai anna supper anna song's meeru elage inka manchi manchi song's theeyalani manspoorthiga korkuntunna anna all the best keep rocking 🙏👍

  • @rajurajashekar5359
    @rajurajashekar5359 Před 5 lety +4

    సినిమా లో ఉన్న సాంగ్ లాగా వుంది సూపర్ మీరు ఇలాంటివి చాల చెయ్యాలి టోటల్ గా అందరు సూపర్ గా చాశారు

  • @cutejokes7880
    @cutejokes7880 Před 5 lety +132

    Mounika fan's andaru oka like veskondi

  • @nareshnani4273
    @nareshnani4273 Před 4 lety +1

    Oh my god entha bagundo e song e song chusaka nakkuda oka potti vunte bagundu ani anipistundi seriously edi oka movie song laga anipinchindi entha bagundo e song team andariki my hurty congrats meru elanti songs enka tiyak ani korukuntunnanu and all the best

  • @gollajeevan2259
    @gollajeevan2259 Před 5 lety +7

    అధ్బుతంగా వుందన్న పాట...

  • @kamidimadhusudhanreddy6922

    సూపర్ సాంగ్ మల్లిక్ తేజా బ్రదర్. నైస్ యాక్టింగ్ మౌనిక తేజ బ్రదర్ .ఇలాంటి సాంగ్స్ మరెన్నో రాయాలని తీయాలని MV మ్యూజిక్ టీమ్ మొత్తాన్ని కోరుకుంటున్న బ్రదర్స్ .మీ రెడ్డి సాబ్ .👌👌👌👌

  • @pramodbellala9108
    @pramodbellala9108 Před 5 lety +36

    Heyyy మన పాట రైలు ఎక్కుిందోచ్ 💪💪💪💓💓💓

  • @sarithalankadasari8148
    @sarithalankadasari8148 Před 4 lety +3

    అన్నగారు మళ్ళీ ఈ తరహా వీడియోస్ తీయండి
    ఈ వీడియో సినిమా పాటకి ఏ మాత్రం తక్కువ లేదు, చిత్రీకరణ నటనలో జీవించిర్రు మీకు కృతజ్ఞతలు🙏

  • @babashadulla7869
    @babashadulla7869 Před 5 lety +3

    అన్న మాటల్లో చెప్పలేం అన్న
    చాలా చక్కగా చూపించారు, పాడారు
    ఇంకా ఎం చెప్పాలి ఎలా చెప్పాలి నాకు తెలవడం లేదు,
    Super,,,👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐👌👌👌👌👌👌👌

  • @snk6404
    @snk6404 Před 5 lety +3

    ఒక్క సినిమాలోని సాంగ్ తరహాలో తీసినారు సాంగ్ బాగున్నది అన్న💐💐

  • @kashipaka.prashanthkashipa9608

    మౌనిక చాలా బాగా పాడావు మీ నవ్వు కు నేను పెద్ద ఫ్యాన్ ని ఇలాగే మరిన్ని మంచి సాంగ్స్ మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను

  • @godalaanjaneyulu3555
    @godalaanjaneyulu3555 Před 5 lety +2

    సూపర్ సాంగ్ చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుచేశారు మిత్రులారా మీరు ఇంకో ఎన్నో మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్న శుభాభినందనలు...

    • @sathishmuthyalaofficial
      @sathishmuthyalaofficial Před 5 lety

      చాలా బాగుంది బ్రో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు థాంక్యూ ఆల్ ది బెస్ట్....

  • @venkateshchoppari6901
    @venkateshchoppari6901 Před 5 lety +5

    Very beautiful song..!! movies lo song kanna chala Baga theesaru..!! super...and keep rocking..!!

  • @saisampath9862
    @saisampath9862 Před 5 lety +11

    చిన్న పిల్లలు సూపర్ గుడ్ కన్నీ పాట ఆకరిలో మీ ఇద్దరు కలిసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ సూపర్ గా ఉంది ....

  • @dharmashastha58
    @dharmashastha58 Před 5 lety +6

    ఎలా చెప్పను ఏమని చెప్పాలి మీ గొప్పతానికి వందనాలు అన్న మీ నుంచి ఇలాంటి మంచి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న

  • @intoo9095
    @intoo9095 Před 5 lety +5

    🙏🙏✍️✍️అబ్బా ఎంత మధురం గా ఉంది అన్న సాంగ్స్ ఎన్ని రోజులు అన్న ఇలాంటి సాంగ్స్ వినక సూపర్ 🙏🙏✍️✍️

  • @devarajuakula9500
    @devarajuakula9500 Před 4 lety +3

    పల్లె జానపదాలు సూపర్ సాంగ్స్ ఇలా మరిన్ని పాటలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @malleshmalli775
    @malleshmalli775 Před 5 lety +11

    బ్రో వీడియో చూస్తున్నంత సేపు ప్రవేట్ సాంగ్స్ చూసినట్లు లేదు ఒక మూవీ లో హీరోయిన్ కోసం హీరో పోతున్నట్టుంది సూపర్ పాట సూపర్ లొకేషన్స్

  • @maratimohan9111
    @maratimohan9111 Před 5 lety +4

    మౌనిక ని తరవాతనే ఎవరేవైనా సాంగ్స్ పడాలంటే ఎక్సలెంట్ సింగర్ 👌🙏

  • @velpulapraveen3876
    @velpulapraveen3876 Před 5 lety +6

    నేను మీ 2 సాంగ్ నుండి పెద్ద ఫ్యాన్ అయ్యాను మౌనిక అక్క సూపర్

  • @laxmanchalla3485
    @laxmanchalla3485 Před 5 lety +79

    ఎవరెవరో సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారు.. మీ లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటది

  • @bhumeshr5033
    @bhumeshr5033 Před 5 lety +4

    Cenima పాట మాదిరి అద్భుతంగా సృష్టించారు ...
    Extraordinary 👌💐

  • @purushothamrabin6547
    @purushothamrabin6547 Před 5 lety +4

    నిజంగా అన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు... పాట చాలా బాగా తీశారు...చాలా అందంగా ఉంది...
    Mi Acting Fabules
    All The Best Anna &My Queen

  • @lovelymadhan9895
    @lovelymadhan9895 Před 4 lety +2

    అద్భుతం రాశారు ఈ పాట మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది యాక్టర్స్ బాగా చేశారు

  • @pranay-kumar-yadav-lyagala7405

    Na_potti_gurthasthundhi_anna ..e beautiful song vintuntea ... Tq brooo super sng cheasillu😍😍😍😍😍

  • @saikrishnacheni5024
    @saikrishnacheni5024 Před 5 lety +23

    Awsem song super 👌👍👍👍
    Movies lo vachhe songs kante 200% better...

  • @sureshgolkonda5739
    @sureshgolkonda5739 Před 5 lety +3

    పొట్టి,పట్టి, పల్లిపట్టి,మీసం మేలెట్టి, అన్న ఎం ప్రాస సూపర్ ,నీ పాటకు నా సలాం👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏

  • @bittubhai7092
    @bittubhai7092 Před 5 lety +5

    Cemara man panithanam e video lo chala clearga kanipisthundhi and song supper👍👌👌👌👌

  • @venkydumpeta6587
    @venkydumpeta6587 Před 5 lety +2

    Eppatiki 100 times vinna song...Nuv peddha music director ithav bro...What a lyrics..All the best

  • @user-bg4iz8pu1t
    @user-bg4iz8pu1t Před 5 lety +23

    Kirrak song ..all the best… keep it up

  • @srikanthnakkalapally493
    @srikanthnakkalapally493 Před 5 lety +3

    అన్న మీ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ కి తిరుగులేదన్న.మౌనిక,లక్ష్మి, శిరీష వీళ్ళు ఎవరు వున్నా నువ్వు ఊన్నావంటే అది సూపర్ డూపర్ హిట్టే.

  • @user-vx6ij9db3d
    @user-vx6ij9db3d Před 4 lety +4

    ద్రోన్ కెమెరా వైలెట్ బ్రో😍😍👏👏👏

  • @Model_boys_143
    @Model_boys_143 Před 4 lety +1

    మౌనిక గారు ఈ పాటలోని 1వ చరణంలో మర్చిపోతాన, 2వ చరణంలో యాధికోస్తాయా అన్న పదాల రాగం వింటుంటే ఎంతో హాయ్ కలిగి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నిజంగా రోగం ఉన్నోడు మీ రాగం వింటే వాడికి చావే లేదు దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు మీ పాటలతో అభిమానులని ఆనందపరచండి
    ధన్యవాదములు
    కే. వై .యూ. ఆర్ (టీచర్)
    యాదాద్రి

  • @luckyromala119
    @luckyromala119 Před 5 lety +3

    very good song నిజంగా చెబుతున్న సినిమా లోని పాట కంటే బాగా తీశారు..
    సూపర్ డూపర్ గా ఉంది వీడియో👍👌👌

  • @teenmarchannel5147
    @teenmarchannel5147 Před 5 lety +13

    సూపర్ అన్న.. చాలా బాగుంది...,👌👌👌👌👌👌👌👌

  • @rakeshchinna2373
    @rakeshchinna2373 Před 4 lety +4

    E song lo adho magic vundhi bhayya....🎵🎵🎵🎵🎵🎵🎵🤗🤗🤗

  • @ramlaxmanramlaxman824
    @ramlaxmanramlaxman824 Před 4 lety +4

    సూపర్ అన్న చాలా బాగుంది

  • @shekarsagar1774
    @shekarsagar1774 Před 5 lety +3

    మలిక్ తేజ అన్న మౌనిక అక్క కాంబినేషన్ లో వస్తున్నటువంటి సాంగ్స్ చాలా మంచిగా ఉన్నాయి మరిన్ని flock song మాకు ఇలాగే కొనసాగుతు అందించాలని కోరుతు మీ చంద్ర చాలా చాలా ధన్యవాదములు 👍👍👍💕💕

  • @pravi5895
    @pravi5895 Před 4 lety +1

    సినిమా పాటలు పనికి రావు ఈపాట ముందు గ్రేట్ సాంగ్ ఒక్కసారి చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుకు వచ్చాయి థాంక్స్ బ్రో ఆల్ ది బెస్ట్

  • @madhudoosari7474
    @madhudoosari7474 Před 5 lety +7

    చిన్నప్పటి జీవితం గురించి బాగా చూయించారు
    సూపర్ సాంగ్

  • @vedhanaveen1925
    @vedhanaveen1925 Před 5 lety +5

    Mi song vintunte ayyo song enduku ipoindo inka vunte bagundu anipisthundi annaya miku nijanga elanti song rayalani ela anipinchindo kani superrrrr

  • @ravinderreddya4842
    @ravinderreddya4842 Před 5 lety +5

    పాట చాలా బాగుంది మాలిక్ తేజ్ మౌనిక గారు

  • @venusana3613
    @venusana3613 Před 5 lety +5

    మి పాటలు అన్ని చాలా బాగున్నాయి , సినిమా పాటల కంటే ఈ పాటలు బాగున్నాయి....

  • @hd_lyricalbeams
    @hd_lyricalbeams Před 5 lety +3

    Thank you so much bro
    ఇన్నాళ్లు పొట్టి పేరున పాట లేదని ఫిల్ అయిన కానీ ఈరోజు అలా కాదు
    Super song అన్న
    Very beautiful

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 Před 5 lety +332

    నిజంగా చెబుతున్న సినిమా లోని పాట కంటే బాగా తీశారు..
    సూపర్ డూపర్ గా ఉంది వీడియో👍 మా ఛానల్ youtube లో
    "Mana mallial show"
    subscribe & share cheyandi.

  • @manideepsrikoti7257
    @manideepsrikoti7257 Před 5 lety +4

    Suprb song mallikteja Anna mana soroundings lone Chala baga thisaru song

  • @SnrCrypto
    @SnrCrypto Před 5 lety +5

    Camera drone shots super..
    Music highlight
    quality, voice excellent..♥️♥️♥️♥️

  • @srinivasr3338
    @srinivasr3338 Před 5 lety +12

    Anna em location ....super...movie lone songs kanna super ga unaye.....

  • @vijaycharan6950
    @vijaycharan6950 Před 5 lety +3

    Superbbbb song Anna... Nv me Potti kosam paduthee naku na Potti na Mardal gurthostundi really superbbbb keep it up

  • @mounikarapakamounika7955
    @mounikarapakamounika7955 Před 5 lety +4

    Super song bro and sister chinnanati gnapakalu gurthukosthunay chala bagundhi locations mana palleturi patalu antha baguntay simple super song

  • @chgangadhar6293
    @chgangadhar6293 Před 2 lety

    అద్భుతమైన అంశాలే నీ పాటకు వెన్నుముక తమ్ముడు.. ఏదో ఓ రోజు మంచి స్థాయికి చేరుకుంటావ్..

  • @rajubanuka9612
    @rajubanuka9612 Před 5 lety +27

    సినిమా లో పెట్టవచ్చు.... సూపర్..
    కెమెరా మెన్ కు మంచి ఫ్యూచర్ ఉంది..

  • @ramaraju9598
    @ramaraju9598 Před 5 lety +4

    💝పల్లె గురించి మళ్ళీ చూపినరూ అన్నయ్య సూపర్ 🙏🙏💐💐💐