Puttedu Dhukam Folk Song | Telangana Folk Songs 2024 | Mukkapalli Srinivas | Aadhya Sri Music

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2024
  • Puttedu Dhukam Folk Song | Telangana Folk Songs 2024 | Mukkapalli Srinivas | Aadhya Sri Music
    #PutteduDhukkam #FolkSongs2024 #AadhyaSriMusic #MukkapalliSrinivas
  • Hudba

Komentáře • 232

  • @user-id6op2hz8w
    @user-id6op2hz8w Před 2 měsíci +12

    శ్రీను అన్న మరియు భార్గవి ఇద్దరి గొంతు సూపర్ గా వున్నది 👌👌👌👌

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Před 4 měsíci +31

    అన్న దగ్గర చెల్లెలు గోడు వెళ్ళదీసినప్పుడు
    నేనున్నా అని చెబుతూనే
    జీవితం అంటే పోరాడాలి
    మెస్సేజ్ బాగుంది

  • @nirmalat1390
    @nirmalat1390 Před 4 měsíci +23

    చాలా బాగుంది అన్న 🎉🎉.... మీలాగా ధైర్యం చెప్పే అన్న ప్రతి ఆడబిడ్డకు ఉండాలి అన్న... ఆస్తుల పిచ్చిలో పడి పెళ్లి కాగానే వదిలిపోయింది హమ్మయ్య అనుకోకుండా ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటా అన్నారు చూడు మీ పాటతో కొంతమందికి అయినా రక్త సంబంధం గుర్తొస్తుంది అనుకుంటున్నా... 🙏🏻

  • @samaletirohith
    @samaletirohith Před 4 měsíci +33

    ముక్కపల్లి శ్రీనివాస్ అన్న కి, ముక్కపల్లి భార్గవి అక్కకి మరియు ఆధ్య శ్రీ మ్యూజిక్ బృందానికి మీరు ఇంకా జీవితంలో మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటూ ఆ పాటలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... మీ జానపదం చాలా పాటలు మనసుకు హత్తుకు పోయేలా ఉన్నాయి.... మరియు కొన్ని పాటలు జీవితాన్ని మార్చే విధంగా ఉన్నాయి.
    మీ అధ్యశ్రీ మ్యూజిక్ బృందం వల్ల మన తెలంగాణ జానపద పాటలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి.....
    మీ త్యాగం మీ కృషి ఎన్నడు మరువలేనిది......

  • @kondapakashekar1151
    @kondapakashekar1151 Před 4 měsíci +14

    🥰🥰🥰🥰👌🏾👌🏾👌🏾👌🏾లేటుగా చేస్తావు లేటెస్ట్ గా ఉంటాయి సూపర్ 💐💐

  • @kiranmadugula3991
    @kiranmadugula3991 Před 4 měsíci +22

    శ్రీను అన్న మీరిద్దరూ పాడిన పాటలు సూపర్ గా ఉంట్టాయి అన్న 👌👌👌🙏🙏🙏

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 Před 2 měsíci +6

    అత్తగారి ఇంట్లో ఎన్నో బాధలు పడుతూ మనతో చెప్పకుండా మనసులోనే దాచుకుని కాలాన్ని గడిపేస్తోంది నా చెల్లె 😢😢😢 బాధపడకు చెల్లెమ్మ నేనున్నా నీ అండ ❤❤❤❤

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 Před 4 měsíci +6

    పాట బాగుంది 💐శీనన్న, భార్గవిఅక్క మీరు ఇలాంటి మరిన్ని పాటలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.🌹

  • @bandisathish1989
    @bandisathish1989 Před 4 měsíci +6

    శ్రీనుఅన్న ఈ పాట రాసినందుకు పడినందుకు మీ ఇద్దరకీ ఎల్లప్పుడూ భగవంతుని దీవెన వుండాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @bodigeajay8370
    @bodigeajay8370 Před měsícem +4

    అన్నయ్య నీలాంటి ఆలోచించే అన్నయ్యలు చాలా ఉండాలి చెల్లె బ్రతుకు అనేది బాగుపడుతుంది

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 4 měsíci +12

    అన్న చెల్లెళ్ల బంధం తెలిపే పాట

  • @thanabalantamilosai4880
    @thanabalantamilosai4880 Před 16 dny +1

    வணக்கம் இசை என்னை அழவைக்கிறது. மிக மிக மிக அருமையான குரல் இசை - கோடிக்கணக்கான எம்மக்கள் (தென் இந்திய திராவிட இனம் ) இதனை கேட்க வேண்டும் என்று மனம் சொல்கிறது . தனபாலன் Thanabalan. Sri Lanka - Berlin Germaney.

  • @kalakondarammurthy1020
    @kalakondarammurthy1020 Před 7 dny +2

    Anna song super annaaa
    Edge pataa.. ..Part 2 song
    Continue cheyi annaa

  • @kasthivenkatalaxmi2321
    @kasthivenkatalaxmi2321 Před 4 měsíci +6

    Heart touching love song ❤❤ super ra thammudu and mardal❤❤

  • @eshwaryerra9795
    @eshwaryerra9795 Před 4 měsíci +3

    శ్రీను అన్న నిజంగా కనులకు అద్దినట్టు పాడినరు ఈ పాట కూడా ఉగాది పండుగ రోజు కి బలే అందించారు ఒక ఇంటి అన్న చెల్లెలు బంధము .....సూపర్ ఈ పాట మిలియన్ లో వెళ్ళాలని కోరుకుంటున్న దుబాయ్ హల్ చల్ ఈశ్వర్

  • @RajuRaju-wh3oq
    @RajuRaju-wh3oq Před 3 měsíci +5

    💐Anna super voice message chala bagudi 💐🥰🥰🥰🥰🥰🥰

  • @rudrasrimusic
    @rudrasrimusic Před 4 měsíci +3

    సూపర్ భార్గవి సాంగ్ చెల్లి

  • @MediThiru
    @MediThiru Před 3 měsíci +2

    కన్నీరు తెప్పించే అన్నా చెల్లెల అనుబంధం పాట సూపర్ సాంగ్స్ అన్న

  • @binny1467
    @binny1467 Před 4 měsíci +2

    Anna and vadhina... These lyrics , really shows the botton feelings of every sister's heart... These may help to strength them ...
    ❤❤ . All the best and will be waiting for the next song anna .... ❤❤

  • @user-ct1kb1qd2h
    @user-ct1kb1qd2h Před 4 měsíci +1

    👏👏👌👌💐💐💐 సూపర్ సాంగ్ అన్న అంటే చెల్లికి💪💪💪🎉🎉🎉

  • @mamathadommata2600
    @mamathadommata2600 Před 4 měsíci +2

    Superb anna yedipincharu anna paata tho❤

  • @Bheemputhra1983
    @Bheemputhra1983 Před 3 měsíci +2

    Great lirics - salute ❤

  • @dharmajipetarajesh6340
    @dharmajipetarajesh6340 Před 4 měsíci +3

    Super anna garu....❤❤❤

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 Před 4 měsíci +3

    అన్న మీరు సాంగ్స్ పడుతుంటే మీ వాయిస్ కంటే మ్యూజిక్ ఎక్కవ వస్తుంది

  • @lingambupally6312
    @lingambupally6312 Před 4 měsíci +3

    ముక్క పల్లి శ్రీనివాస్ అన్నయ్య గారు చాలా బాగుంది సాంగ్స్

  • @nareshregulamudiraj6868
    @nareshregulamudiraj6868 Před 4 měsíci +3

    Anna & vadina super song 🙏

  • @sidamsammaiah1750
    @sidamsammaiah1750 Před 4 měsíci +2

    Anna chala Baga rasinav anna aa song ente yedapu astandhi ❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢

  • @dotisrinu6757
    @dotisrinu6757 Před 3 měsíci +3

    ఆహా ఎంత వినసొంపు గా ఉన్నది అన్నా పాట 🙏🙏🙏🙏

  • @muralibabumanusrivadhran6018
    @muralibabumanusrivadhran6018 Před 4 měsíci +2

    Anna supar 👌👌

  • @rinkumuddu3306
    @rinkumuddu3306 Před 4 měsíci +2

    Super anna garu

  • @PalliPALLIMODEL-vl3kz
    @PalliPALLIMODEL-vl3kz Před 3 měsíci +1

    Chettuku kaya yenadu baruvu kadu chelli ani......chala manchi msg echaru anna

  • @ashokaggadiashok9774
    @ashokaggadiashok9774 Před 4 měsíci +1

    అన్న చెల్లమ్మ పాటలు చాలా బాగుంటుంది అందులో మీరు పాడితే 👌👌👌👌👌సూపర్ సూపర్

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 Před měsícem +2

    Anna Cheli song Rasi padinanduku 🙏🏻

  • @Hemchandar-j8e
    @Hemchandar-j8e Před 3 měsíci +1

    Wow excellent super Srinu anna @vadina😊😊😊

  • @user-ek8yn7uy7s
    @user-ek8yn7uy7s Před 19 dny +2

    Super ana or akka ❤❤❤❤❤

  • @menchusrikala
    @menchusrikala Před 3 měsíci +2

    Heart touching love song❤❤ super Anna sister ❤❤❤❤

  • @user-pj7do9ot7t
    @user-pj7do9ot7t Před 3 měsíci +1

    అన్నా ❤❤❤❤ Supr Nuvvu

  • @agamproduction3576
    @agamproduction3576 Před 4 měsíci +2

    Lovely lircs 👌👌👌👌 nis సింగిoగ్

  • @ravivenkatapuramjaagorerav4518
    @ravivenkatapuramjaagorerav4518 Před 4 měsíci +2

    Super bro god bless both of you.

  • @MudiganarasimharaoMugiga
    @MudiganarasimharaoMugiga Před 3 měsíci +1

    సూపర్

  • @Shivaji79365
    @Shivaji79365 Před měsícem +2

    Super video bro 🥰😍❤️

  • @LathaGummadidala
    @LathaGummadidala Před 4 měsíci +1

    Anna akka chala chala baaga padaranna nice song ❤

  • @laxmib4979
    @laxmib4979 Před 4 měsíci +1

    Super song Srinu& Bargavi🎉🎉

  • @banothbalarajubalaraju3771
    @banothbalarajubalaraju3771 Před 4 měsíci +1

    Superr song

  • @mahendharsongs3252
    @mahendharsongs3252 Před 4 měsíci +1

    మంచి పాట, బాగా పాడారు ఇద్దరు

  • @mandameghana9998
    @mandameghana9998 Před 3 měsíci +3

    Naa anna kuda naannu pranmga chuskuntadu .. Ammanaannalu duramayyaru maaku anni maaku meme Naku anna annaku nenu😢

  • @venkyvenky4588
    @venkyvenky4588 Před 4 měsíci +1

    Supar anna

  • @kanthulakanakaraju7465
    @kanthulakanakaraju7465 Před 4 měsíci +2

    👌👌💐💐💐💐 song super anna

  • @MS-nf7qo
    @MS-nf7qo Před 4 měsíci +2

    Voice excellent 👌👌👏👏💐

  • @nadimidoddisulochana4117
    @nadimidoddisulochana4117 Před 4 měsíci +1

    Chala baga padaru eddaru heart touching song

  • @vishnu_mpo_bejjanki
    @vishnu_mpo_bejjanki Před 4 měsíci +1

    Nice Song Bro అన్న చెల్లెలి అనుబంధం 🎉

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 Před 4 měsíci +2

    Supeerr cnu Anna

  • @user-lr6xn3gb4w
    @user-lr6xn3gb4w Před 2 měsíci +1

    Super 👌 👍 అద్భుతంగా ఉంది అన్న పాట

  • @sathishgoudsaab570
    @sathishgoudsaab570 Před 4 měsíci +1

    Super song ❤❤anna Chelli

  • @rameshsaturi5848
    @rameshsaturi5848 Před 3 měsíci +2

    సూపర్ పాట భార్గవి శ్రీను ❤❤

  • @malleshmadaveni2771
    @malleshmadaveni2771 Před 3 měsíci +1

    Anna chellela bandanni chakkaga chepparu duramoutunna bandanni malli gurthu chesaru epatato tq anna& chelle

  • @user-bx8sf4tv7j
    @user-bx8sf4tv7j Před 4 měsíci +3

    Super. Song. Anna❤❤❤❤❤❤

  • @ravibous2080
    @ravibous2080 Před 4 měsíci +2

    Heart touching my brother and sister from abudhabi in dubai

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt Před 4 měsíci +1

    అన్నా నీకు 😊

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 Před 4 měsíci +1

    సూపర్ 👌

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc Před 4 měsíci +3

    Super song ❤❤❤❤❤

  • @NSNS9999
    @NSNS9999 Před 4 měsíci +2

    Hi Srinivas. Garu

  • @user-gi5fh7zc9d
    @user-gi5fh7zc9d Před 4 měsíci +2

    Nenu ee song daily vintanu srinivas bhargavi garu

  • @swamymanda3498
    @swamymanda3498 Před 4 měsíci +1

    👍👍👍సూపర్ 🌹❤️🌹❤👍👍సాంగ్

  • @irkotishekhar772
    @irkotishekhar772 Před 4 měsíci +1

    సూపర్ సాంగ్ అన్న 🎉🎉🎉

  • @BhavyaSri04
    @BhavyaSri04 Před 4 měsíci +2

    Super anna

  • @polemonimohanbabu6520
    @polemonimohanbabu6520 Před 2 měsíci +2

    Wow super super song mam

  • @Vinay_299
    @Vinay_299 Před 3 měsíci +1

    Supar ❤🎉

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 Před 4 měsíci +3

    👌👌👌💐🌹

  • @sunchudeepa239
    @sunchudeepa239 Před 4 měsíci +2

    Super annaya

  • @godishalashyam1481
    @godishalashyam1481 Před 4 měsíci +2

    Superb anna song

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs Před 4 měsíci +2

    Nice song 🙏🙏🙏

  • @Saralarajkumar
    @Saralarajkumar Před 4 měsíci +2

    Super song all the best

  • @SriChinna923
    @SriChinna923 Před 4 měsíci +1

    Anna super ❤❤❤❤❤❤❤

  • @jaganchinthala2888
    @jaganchinthala2888 Před 4 měsíci +1

    Anna meku vandhanalu

  • @ramanjiram8915
    @ramanjiram8915 Před 4 měsíci +3

    💗💗💗💗super song💗💗💗💗💗

  • @sureshusigari3664
    @sureshusigari3664 Před 4 měsíci +1

    అన్న సూపర్ సాంగ్

  • @teddurajender
    @teddurajender Před 3 měsíci +1

    ఇద్దరి కాంబినషన్లో వచ్చిన పాటలు
    వాయిస్ సూపర్😊😊

  • @yesfacts9105
    @yesfacts9105 Před 2 měsíci +1

    Srinu and Bhargavi Best couples in the singers category, and good combination both of you❤

  • @RADHIKA..4444
    @RADHIKA..4444 Před 4 měsíci +1

    Super annaya🎉👌👌👌👌

  • @thotakamalakarreddy4969
    @thotakamalakarreddy4969 Před 4 měsíci +2

    Nice

  • @ChilukamukkuJanardan
    @ChilukamukkuJanardan Před 3 měsíci +2

    ఇలాంటి సాంగ్స్ ఇంకా తీయాలని కోరుకుంటున్నాం అన్న

  • @msrinivas9242
    @msrinivas9242 Před 4 měsíci +2

    Super anna vadhina

  • @chilumulamallareddy8283
    @chilumulamallareddy8283 Před 4 měsíci +1

    సూపర్ సాంగ్

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt Před 4 měsíci +1

    అన్నా నీకు🙏🙏🙏🥰

  • @bandhalastfeen2649
    @bandhalastfeen2649 Před 4 měsíci +2

    Super song Bava👌👌👌👌👌akka

  • @malakummarichandana7467
    @malakummarichandana7467 Před 3 měsíci +2

    Super Anna 🙏🙏💐

  • @bandaodelu
    @bandaodelu Před 4 měsíci +1

    Akka& anna pata super

  • @RathodBony-re7mp
    @RathodBony-re7mp Před 3 měsíci +2

    సూపర్ సాంగ్స్ అక్క చాలా బాగుంది అన్న సూపర్ హిట్ సాంగ్స్

  • @swamymanda3498
    @swamymanda3498 Před 4 měsíci +1

    సూపర్ సాంగ్ 💞❤️💞💞🌹🌹🌹

  • @bhagavanbhagavan3966
    @bhagavanbhagavan3966 Před 4 měsíci +1

    anna super ❤❤❤

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 Před 4 měsíci +1

    Super

  • @mulachandu6893
    @mulachandu6893 Před 3 měsíci +1

    Super song

  • @chotuajju1553
    @chotuajju1553 Před 4 měsíci +2

    Srini anna super ❤❤❤❤❤❤❤

  • @koulassrinivas6751
    @koulassrinivas6751 Před 4 měsíci +1

    Srinivas anna super 😍😍 song

  • @markasrinivas6500
    @markasrinivas6500 Před 4 měsíci +1

    Conclusion super anna

  • @lygaanam
    @lygaanam Před 4 měsíci +1

    Nice song anna

  • @nanduthota8195
    @nanduthota8195 Před 4 měsíci +1

    Nice Vocals & Lyrics

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 Před 4 měsíci +1

    Bhargavi akka super song ❤❤❤

  • @tejasriphotography3882
    @tejasriphotography3882 Před 4 měsíci +2

    Super cnu
    sir