Dr Movva Srinivas : రాత్రిపూట పొరపాటున కూడా ఇవి తినకండి || Best Food at Night Time for Weight Loss

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2023
  • #drmovvasrinivas #healthtips #health #cardiologist #diabetes #weightloss #foodtips
    Dr Movva Srinivas : రాత్రిపూట పొరపాటున కూడా ఇవి తినకండి || Best Food at Night Time for Weight Loss

Komentáře • 34

  • @Ceekalasudhakar.-kk7mm
    @Ceekalasudhakar.-kk7mm Před 10 měsíci +5

    అది తీసుకోకూడదు ఇది తీసుకోవాలి ఇదా సమస్య
    విషం తప్ప ఏదైనా తినొచ్చు
    కానీ లెక్క గా తినాలి రోజుకి
    రెండే రెండు పూటలు .

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 Před 10 měsíci +3

    మంచి ఆహారము
    నమస్తే
    మనము తినే కూరలో వాడే దనియాలు, మెంతులు, జీలకర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క , గసగసాలు, ఆవాలు మొదలైనవి ఔషధ గుణాలు మాత్రమే కలిగివున్నాయి . అనారోగ్యము కలిగినప్పుడే వైధ్యుడు సలహమేరకు వాడాలి. అంతేగానీ ప్రతిపూట ఈ మందులను కూరలలో వాడకూడదు. అలాగే చక్కెర మరియు బెల్లము బదులు కర్జూరo మరియు తీపి పoడ్లు వాడండి. చక్కెర వ్యాధీ, బీపీ బారి పడకండి . అంతేగాక మిరపకాయ, చింతపండు ఉప్పు లేని ఆహారాన్ని , అంటే బియ్యము మరియు కూరగాయలు ఆకుకూరలు కలిపి వండి తినండి. రుచికి ప్రాధాన్యత ఇవ్వకండి నేను ఇలాగానే తింటాను అని మీకు మీరే చెప్పుకొని తినండి. తప్పకుండ మనస్సును అదుపులో పెట్టగలరు. ప్రయత్నించండి

  • @sivakumarkamuju2119
    @sivakumarkamuju2119 Před 10 měsíci +6

    నేను పడుకునేముందు ఎప్పుడైనా కాఫీ గాని టీ గాని తాగినా నా నిద్ర మామూలుగానే వుంటుంది ఎలాంటి తేడా కనపడదు. మరి అందరూ అలా ఎందుకు చెబుతారో అర్ధం కాదు!!??!!

    • @shahidashahida8309
      @shahidashahida8309 Před 8 měsíci

      Nenu ante coffee tea night thisukunte ventene nidra putanu.

  • @prabhakarareddi7071
    @prabhakarareddi7071 Před 10 měsíci +1

    Nicely explained. Thanks

  • @adinarayanataidala6107
    @adinarayanataidala6107 Před 10 měsíci +1

    Extremely sir,, Thank you,,

  • @drtnrao57
    @drtnrao57 Před měsícem

    Good advice,I followed it to day.I stopped Insulin to day.Only linaglyptin to day with metformin only I swallowed.Sugar is within normal limits.Thanks.I was suffering with it 12 years.Stopping breakfast is like Amrutam.

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Před 10 měsíci

    Thank you sir 🙏🙏

  • @sivareddy3964
    @sivareddy3964 Před 9 měsíci

    Thank you Sir.

  • @krishnaprasad5819
    @krishnaprasad5819 Před 10 měsíci

    Thank you sir

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 Před 10 měsíci +1

    Beautiful information 👌. థాంక్యూ సార్..మహేష్ 👍

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 Před 10 měsíci +6

    సార్, వరి సాగు అనేది తీర ప్రాంతంలో అనాదిగా వస్తోంది, అయితే దాన్ని తినే పద్దతి వేరుగా ఉండేది, అందువలన ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, అప్పట్లో శారీరక శ్రమ ఎక్కువగా వుండేది

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Před 10 měsíci +7

    This doctor has lot of social awareness just not the medical knowledge. 👏🏻👏🏻

    • @risingstar2758
      @risingstar2758 Před 10 měsíci +1

      i agree with you ... he is very confused... you will know it if you watch few of his videos

    • @VijayKumar...
      @VijayKumar... Před 10 měsíci

      He is not confused 😕 maybe our interpretation of his message wrong

  • @pshankar5275
    @pshankar5275 Před 10 měsíci

    Doctor namaskaram we pleased while seeing your videos,however we request that we as per media report that the blocks of heart for coronary artery being removed without any surgery or stents in Japan wherein in our Hyderabad the advanced technology not yet seen if any such information kindly share to the general public to get awareness of the same-thanks

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před 17 dny

    Dr.What about the people working in Night duty.

  • @mnbabu4955
    @mnbabu4955 Před 10 měsíci

    End of the day all have to follow Ayurved and Naturopathy... 🙏

  • @anupamasankranthi1186
    @anupamasankranthi1186 Před 9 měsíci

    🙏🏻🙏🏻

  • @narasimhamsikharam6546
    @narasimhamsikharam6546 Před 10 měsíci +3

    It is immeterial what food we take at night . It should half of what we take during day.

  • @esterrani3182
    @esterrani3182 Před 10 měsíci

    Sir morning tablets vesukovalanukunevalla sangathi emity BP tablets morning vesukovalikada madyanam varaku thinakapothe etlagandi explain cheyyandi tea tho Ela undali. Afternoon varaku

  • @anusha9512
    @anusha9512 Před 3 měsíci

    Night roju milk thagi padukovachaa

  • @srinivasanpeddi9649
    @srinivasanpeddi9649 Před 10 měsíci

    💐💐🙏🙏

  • @sathyapyna767
    @sathyapyna767 Před 8 měsíci

    Sir nenu morning, afternoon thintunnanu night ki no food ok na sir

  • @user-nk7br3ck9j
    @user-nk7br3ck9j Před 7 měsíci

    సార్ మధ్యాహ్నము కర్రీ తినమంటున్నారు అందులోకి ఏం తినాలి చెప్పట్లేదు ప్లీజ్ చెప్పండి

  • @user-tq1wr8ld6c
    @user-tq1wr8ld6c Před 9 měsíci

    Saar

  • @saikhyathitammineni2919
    @saikhyathitammineni2919 Před 10 měsíci

    Gastric problem tho ibbandi padevallu protein ibbandi kadaa. Gastric problem vaaru weight thaggadaaniki diet cheppandi doctor gaaru. Naaku pesarattu non veg ekuvagaa padatam ledu

    • @shamkumar29
      @shamkumar29 Před 10 měsíci

      I am not a doctor.
      First, gas problem solve chesukondi
      Tharvatha weight loss gurinchi alochincho

  • @malathimada8243
    @malathimada8243 Před 10 měsíci +1

    మీ సలహాలు పాటించాను. బరువు 6 కిలో లు తగినాను🎉

    • @malathimada8243
      @malathimada8243 Před 8 měsíci

      బరువు 81 నుంచి 70 కిలోలు

    • @malathimada8243
      @malathimada8243 Před 8 měsíci

      బరువు 81 నుంచి 70 కిలోలు

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Před 7 měsíci +1

    PESARADOSA !?

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 9 měsíci

    మెదడులో ఉండేదే కొవ్వు సర్

  • @pooniparthiseshabhaskarraj6324

    Sir..rice thinakudadu antunnaru...ok
    Thinalainavi yento...sariga cheppalekunnaru yekkuva items..