Dr Movva Srinivas : నీళ్ళు ఇలా తాగితే విషమే || How to Drink Water in a Day || Health Tips in Telugu

Sdílet
Vložit
  • čas přidán 15. 08. 2023
  • #drmovvasrinivas #healthtips #health #cardiologist #heartattack #water #diabetes
    Dr Movva Srinivas : నీళ్ళు ఇలా తాగితే విషమే || How to Drink Water in a Day || Health Tips in Telugu

Komentáře • 72

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Před 10 měsíci +4

    డాక్టర్ గారు చాలా కరెక్ట్ గ చెప్పారు anchor Garu కూడా బాగా అడిగారు ఏ జీవరాశి దాహము లేకుండా నీరు త్రగవు మరి కొంతమంది మరి ఎక్కువ నీరు thragaalantaaru అది wrong మీరు వక్కరే నా dought తీర్సారు ఎంతో మంది డాక్టర్స్ కు నా doughts అడిగిన సమాధానము లేదు
    మీ సమాధానము నాకు బాగా నచ్చింది అర్థం పర్థం లేకుండా ఏవేయోయ్ చెప్పేస్తారు కొంతమంది నమస్కారం sir

  • @Bhaskar-ez2dp
    @Bhaskar-ez2dp Před 10 měsíci +6

    రెగ్యులర్గా మీ వీడియోస్ అన్ని చూస్తున్న చాలా బాగుంటాయి .ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్ .మీరు చెప్పింది ఇలా చేస్తే యూరిన్ మంట వస్తున్నాయి.

  • @vsssarma
    @vsssarma Před 10 měsíci +4

    Dr Movva Srinivas is an outstanding medical doctor who explains matters in Telugu language in an easily understandable way.

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r Před 7 měsíci +1

    Dr.garu mee matalu vinte kondantha balam vasthundhi.....chala mandhi health videos chesi mammalni baya pettesthunnaru.....thank you so much dr.garu🙏🙏

  • @saisoundaryam
    @saisoundaryam Před 10 měsíci +3

    Glad to see a Doctor talking from SCIENCE. Also, glad to see him updated to the latest research papers.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 7 měsíci

    నేను ప్రకృతి విధానాలు , ఆయుర్వేదము ఎంతగానో ఇష్టపడిన తేనె విషయములో , ఈ 4లీటర్ల నీళ్ల విషయములో వారి మాటలు సరికాదని నాకు అనిపించింది. శ్రీనివాస్ గారు మీ మాటలలో శాస్త్రీయ ఆధారము వుంది.ఎప్పటి నుండో వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ , దాన్ని కూడా మానేసి మిల్లెట్స్ వాడుతున్నాను . మీ వీడియోలు చూసాక స్వీట్లు బాగా తగ్గించాను ,పళ్ళు కూడా తినటం బాగా తగ్గించాను .నడక ఒక వ్యాయముగా చేస్తున్నాను . నిజముగా రెండురోజులలోనే తేడా బాగా కనపడింది. మీకు నా కృతజ్జ్ఞతలు .

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 Před 10 měsíci

    Supar message sir.

  • @tgmuthaiah8823
    @tgmuthaiah8823 Před 10 měsíci

    Good message sir thank you

  • @mallelanagarjunareddy2779
    @mallelanagarjunareddy2779 Před 10 měsíci

    Thank sir fir giving information on health

  • @suri86018
    @suri86018 Před 10 měsíci

    Thank you sir....

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před 10 měsíci

    Useful information

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Před 10 měsíci

    Very well said doc

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Před 10 měsíci

    Excellent analysis ! Namaste doctor gaaru!

  • @raodb3679
    @raodb3679 Před 10 měsíci

    Thank You Sir 🙏🏻

  • @santhakumartalada8165
    @santhakumartalada8165 Před 10 měsíci

    Thank you sir

  • @BudalaSuneel
    @BudalaSuneel Před 10 měsíci +1

    Good msg for people sir, tq soo much😊

  • @nagoor9493
    @nagoor9493 Před 10 měsíci

    God message

  • @Madhu-nl3rl
    @Madhu-nl3rl Před 10 měsíci +1

    Good information

  • @kjreddy6177
    @kjreddy6177 Před 10 měsíci +1

    Good information sir TQ.

  • @mallikarjunareddy4705
    @mallikarjunareddy4705 Před 10 měsíci +1

    Excellent clarification

  • @ravikumarbethapudi373
    @ravikumarbethapudi373 Před 10 měsíci

    Good information sir

  • @purnachandraraju
    @purnachandraraju Před 7 měsíci +1

    You are very grate Dr. Explained nicely❤

  • @parvathidevi3134
    @parvathidevi3134 Před 9 měsíci

    Excellent sir bagachepparu

  • @geddamraju7847
    @geddamraju7847 Před 10 měsíci

    Excellent sir

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Před 9 měsíci

    చాలా మంచి విషయాలు, చాలా సరళమైన రీతిలో చెప్పారు. బావుందండీ.

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 Před 7 měsíci

    Dr. Garu namaste, your explanation on drinking of water is so good. We follow it tq.

  • @ratnamaiahsarma8956
    @ratnamaiahsarma8956 Před 8 měsíci

    Good info

  • @sailajavarada9393
    @sailajavarada9393 Před 6 měsíci +1

    Docter garu Naku nijht yakkuvagapassu vasta ei suger vuondi hart prablam vuondi

  • @balasubrahmanyamp7269
    @balasubrahmanyamp7269 Před 9 měsíci

    Doctor garu... Thank you so much for clarity on consumption of water.. you dispelled certain notions. Regards

  • @dinamanimusti5081
    @dinamanimusti5081 Před 10 měsíci +1

    Namaste🙏🙏🙏🙏 doctor🙏🙏🙏 gaaru🙏🙏

  • @srinivasarao192
    @srinivasarao192 Před 9 měsíci +8

    ఇక్కడ లాజిక్ లాజిక్ లేదా సైంటిఫిక్ అంటున్నారు అసలు మన దేశంలో రీసెర్చ్ ఎక్కువ జరగదు. మనం ఆధార పడేది విదేశాల అనాలసిస్ మీదే. అక్కడ ఈ పరిస్థితులు ఉండవు. మన పూర్వీకులు చెప్పినవి పూర్తిగా తప్పు పట్టకూడదు. డాక్టర్ గారు ఒకసారి ఆలోచించండి. రాగి చెంబులో రాగి ఎంత వెళ్తుంది, కలర్ మారదు కదా అనడం తగదు. రాగి ఒకేసారి ఎక్కువ వెళ్తే ఏమీ జరుగుతుందో మాకంటే మీకే బాగా తెలుసు. ఎంత పెద్ద జబ్బుకైనా వేసుకునే టాబ్లెట్ చిటికెడు మాత్రమే ఉంటుంది.

  • @prasadnvv7076
    @prasadnvv7076 Před 10 měsíci

    Good morning sir from Narasaraopet

  • @KathaRanjani
    @KathaRanjani Před 10 měsíci

    పొలమారడం ఎంత ప్రమాదమో నేను స్వయంగా అనుభవించాను. దేవుడు కనిపించాడు..
    మీరు మంచి చెప్పినా వినే లోకం కాదిది అని కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది.
    అతి సర్వత్ర వర్జయేత్.

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 Před 10 měsíci

    Sir,doctorgaru whatever you touch on heaith most useful to all...ssrao,85yearsguntu..

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Před 10 měsíci +1

  • @krg1119
    @krg1119 Před 10 měsíci

    Season's will decided to water consumption...

  • @rgundapa
    @rgundapa Před 7 měsíci +1

    Drinking water in morning helps in smoth discharge of motion. 2 Or 3 glasses of water in small intervals in the morning is good enough.

  • @Satyam-vl7kz
    @Satyam-vl7kz Před 10 měsíci

    Is it needed higher water consumption based on urine concentration even though there's no thrust.

  • @raamupoojari1367
    @raamupoojari1367 Před 10 měsíci +10

    60 కేజీల మనిషి రెండు లీటర్ల నీళ్లు తాగితే ఒకపక్క కిడ్నీలో రాళ్లు ఒకపక్క మలబద్ధకం అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగాలి మనం

    • @SrinivasuluMandapati
      @SrinivasuluMandapati Před 10 měsíci

      In the name of health,Corporate hospitals looting the people(Creating the fear among the patients)

  • @srinavyaconstructions6242
    @srinavyaconstructions6242 Před 10 měsíci +1

    Doctor garu sleeping lo vunnapudu vummu lo palaki pote pramadhama but kavaatam leak ainavallaki please tell me sir

  • @sailajavarada9393
    @sailajavarada9393 Před 6 měsíci

    Docter garu nanu passu yavaga pothanu diniki medisin yamaeina vuonda

  • @isaacaaron4048
    @isaacaaron4048 Před 4 měsíci +1

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @tellaramarao1877
    @tellaramarao1877 Před 10 měsíci +1

    Ragi chembu lonchi
    Ragi vostundani kadu
    Ragi surface meedunna
    free electrons veganiki
    Bacteria chanipotundani
    Ragi chembu paddati..

  • @alaamericaloamma
    @alaamericaloamma Před 10 měsíci

    Very informative video and Please don’t give milk products night before sleeping.when they have cold and cough after 50years.This is life threatening.

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 Před 8 měsíci

    Sir subject is diverted.

  • @ravirvelchala
    @ravirvelchala Před 10 měsíci +2

    There are any number of research documents available which prove the benefits of drinking water stored in copper vessels or containers.

  • @vishnu6398
    @vishnu6398 Před 5 měsíci

    mari neellu thakkuvaga thragithe kidney stones raava?

  • @psivasankar2644
    @psivasankar2644 Před měsícem

    గాబరా పడి తినకూడదు తాగకూడదు ప్రశాంతంగా తినాలి త్రాగాలి ఉండాలి

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham Před 10 měsíci +2

    ALKALINE WATER GURINCHI MANCHI ,CHEDULU TELIYA CHEYA GALARU...ALKALINE WATER 24 HOURS LO YENNI LITERS TRAGAVACHU....

    • @srikanthb7494
      @srikanthb7494 Před 10 měsíci

      Alakaline water గురించి అంత కంగారు పడకండి. అదంతా కేవలం స్వార్థం కోసం కంపెనీలు ఆడే నాటకాలు. సహజంగా మీకు దొరికే tap water, municipal water సరిపోతుంది. అనవసరంగా కంపెనీలు చెప్పే మాయమాటలు నమ్మి మీ శ్రమ, ఆరోగ్యం, డబ్బు వృధా చేసుకోకండి.

    • @lutherpaulpadamutham
      @lutherpaulpadamutham Před 10 měsíci

      @@srikanthb7494 MAHANUBHAVA...GATTU MEEDA KURCHUNI MEELAGA YENNI SOCIAL MEDIA WORKER KABURLAEINA CHEPPAGALANU...KOLLERU AREALONI TAP WATER OR MUNICIPAL WATER OKA ONE MONTH DAILY TAGI CHEPITE MEERU YENNI GANTALU SOCIAL MEDIA SODI CHEPINA VINTA....MAA KOLLERU AREALO PRATI GRAMA MANCHI NEETI CHERUVU PRAKKANE...KEVALAM 4 GAJALA DURAM LOPE ROYYALA SAAGUBADI CHERUVULU...DAILY TONNULA KODDI NISHEDHINCHINA ROYYALA CHEMICALS WATERLO MIXING...AA CHERUVULA PRAKKANE PRATI GRAMANIKI PANTA KALUVULA VEMBHADI...KMs VEMBADI ROYYALA CHERUVULU...AA CHERUVULA MADYALONE ...AA CHERULA BHUGARBHA JAALALATO RO PLANTS...AA RO PLANTS NEERE MAAKU DAILY DRINKING WATER & DAILY VADU NEERU...MAA KOLLERU AREALO LENI ROGAM LEDU...ROGAM LENI MANISHI LEDU...EIDI MAA KOLLERU BHARATAM....

  • @ramalingamdara6262
    @ramalingamdara6262 Před 9 měsíci

    Toxins kaadu, virochanam owthundani annaru

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Před 10 měsíci

    Sir first explain how to drink water then your explanation

  • @Suresh-tz9xm
    @Suresh-tz9xm Před měsícem

    డాక్టర్ గారు,రాగి పాత్రలో నీళ్ళు రాత్రి వుంచి టెస్ట్ చెయ్యండి. అల్కలిన్, బ్యాక్టీరియా, వైరస్,body లోకి అబ్జర్ప్షన్ ఎలా ఉంది, ఎన్నిరోజులు పాడు అవ్వకుండా నీరు వుంది?. మిగిలిన మెటల్స్ కి రాగి తేడా ఎలావుందీ చూస్తే పూర్వీకులు చెప్పింది సైన్స్ or ముదనమ్మకం మో తెలుస్తోంది. గుడ్డి గా చెప్పవద్దు.

  • @ramaKrishna-qq3zh
    @ramaKrishna-qq3zh Před 10 měsíci +2

    డాక్టర్ గారు సమస్య ఏమిటండీ పళ్ళు తినొద్దు అంటారు నీళ్లు తాగద్దు అంటారు అన్నం తిన వద్దంటారు టెస్ట్ చేయించుకూని మీ వద్దకు వచ్చే మంటారా

  • @SrinivasuluMandapati
    @SrinivasuluMandapati Před 10 měsíci

    Your logic & Scientific knowledge all imported from western countries and not improved the health condition of peoples

  • @vinayakasyamprasad9790
    @vinayakasyamprasad9790 Před 10 měsíci

    Water entha thalagali ani ninnuevadu adigadu. Dabbulu kosam videos cheyavaddu. Idi meeku and Chanal vallaku gamaninchali.

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 Před 10 měsíci +1

    Explain rong

  • @kishore-ch
    @kishore-ch Před 7 měsíci

    Arey Nayana antha ok kani copper tho water red kaavatam enthi ra ... Water lo em cheyakapoina konni minerals untai. Mari em colour undi ra.. nu em doctor vi ra.

  • @gabgab4809
    @gabgab4809 Před 8 měsíci

    He is not fully correct

  • @truevoice579
    @truevoice579 Před 10 měsíci +3

    మంతెన సత్యనారాయణ రాజు కి ఈ ప్రోగ్రాం చూపించండి . తిండి మానేసి water లీటర్లు లీటర్లు తాగ మంటాడు manner less person

  • @madhavpilaka9268
    @madhavpilaka9268 Před 10 měsíci

    enduku ra Aa sollu antha avada adigina daaniki sampadananu cheppa kunda , water kurchoni thragala , niluchoni thragala ani adigaaru , daaniki Answer straight ga cheppakunda panikiraani sollu antha cheptunnadu

  • @vijayakumaripotturu7095

    Thanks a lot sir

  • @purnachandraraju
    @purnachandraraju Před 7 měsíci

    You are very grate Dr. Explained nicely❤

  • @srinivasarao192
    @srinivasarao192 Před 9 měsíci

    ఇక్కడ లాజిక్ లాజిక్ లేదా సైంటిఫిక్ అంటున్నారు అసలు మన దేశంలో రీసెర్చ్ ఎక్కువ జరగదు. మనం ఆధార పడేది విదేశాల అనాలసిస్ మీదే. అక్కడ ఈ పరిస్థితులు ఉండవు. మన పూర్వీకులు చెప్పినవి పూర్తిగా తప్పు పట్టకూడదు. డాక్టర్ గారు ఒకసారి ఆలోచించండి. రాగి చెంబులో రాగి ఎంత వెళ్తుంది, కలర్ మారదు కదా అనడం తగదు. రాగి ఒకేసారి ఎక్కువ వెళ్తే ఏమీ జరుగుతుందో మాకంటే మీకే బాగా తెలుసు. ఎంత పెద్ద జబ్బుకైనా వేసుకునే టాబ్లెట్ చిటికెడు మాత్రమే ఉంటుంది.

  • @purnachandraraju
    @purnachandraraju Před 7 měsíci

    You are very grate Dr. Explained nicely❤