Dr Movva Srinivas : చికెన్ తినేవారికి గుండె పగిలేవార్త బయటపెట్టిన డాక్టర్.. || About Chicken
Vložit
- čas přidán 8. 08. 2023
- #drmovvasrinivas #healthtips #health #heartattack #chicken #cardiologist
Dr Movva Srinivas : చికెన్ తినేవారికి గుండె పగిలేవార్త బయటపెట్టిన డాక్టర్.. || Chicken
చాల మంది సరి ఐన వివరములు చెప్పక రకరకాలుగా చెప్పిన మాటల ద్వారా యేదినిజం యేది అపద్దం తెలియక పోతున్న సమయములో మీరు చాలామంచి విషయాలు చెప్పారు చికెన్ గురించి మీకు థ్యాంక్స్
నిజం చెప్పాలంటే ఈ మెసేజ్ చాలా మంది కి తెలియదు సార్ మీరు గుడ్ మెసేజ్ ఇచ్చారు కృతజ్ఞతలు
Thank you sir, for clearing the doubt...
👌👌కొంతమంది 👨⚕️డాక్టర్స్ కి 🐔🥚🍗వీటి తినడం వలన జరిగే అనర్ధాలు గురించి తెల్వదు పదార్ధం జ్ఞానం గురించి మాత్రం తెలుసు
చాలా మంచి information ఇచ్చినందుకు చాలా చాలా thanks sir. మీరూ చెప్పినట్లుగా ఇకనుండి 30minutes ఖచ్చితంగా boil చేస్తాము sir.
very well explained sir. All of your videos are very useful. Thank you
Chala bhaaga chepparandi doctor gaaru.thanks
Thankyou so much sir.your guidance and message useful to us.
.
ప్రమాదం అన్ని తెలిసిన ప్రభుత్వాలు ఎందుకు స్కూల్ లో మాంసానికి ప్రాధాన్యత ఇస్తారు
Very clear info sir thankyou
Nice explanation and very useful information...thank you sir
Thank you sir useful information
Thanks a lot sir,,,, 🙏🙏🙏
Thank you.. Doctor. Gaaru
సూపర్ విశ్లేషణ సార్...
Thankyou so much sir,for giving useful n important message we r now happy to eat fearlessly nameste sir.
Dr garu thank you, very usefull information
Tq so much sir good information Doctor
Thanks Dr garu
Tq sir for your message
Good infremation sir
Thanks a lot....😍
Thank you sir 🙏🙏🙏🙏
Good explanation sir..
thankyou very much. sir.
డాక్టర్చా గారు చాలా చక్కగా విపులంగా వివరించారు. ధన్యవాదములు. కొన్ని పిచ్చి కామెంట్స్ కూడా ఉన్నాయి, కాని వాటి గురుంచి పట్టించుకోవద్దు
Hats off to you sir, God bless you and your profession and your family abundantly. 🙏
Doctot
nijamga meeku thanks
cheppali endukante
andariki boiler chicken meeda chala doubts vunnayi including me
you have cleared all doubts
Thank you so much sir
చాలా మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు
Thank you sir
Excellent information sir
Good information sir thank you
Very nice explanation Sir, balanced diet followed means consuming fruits 85gramand vegetables 85gram and consuming 1500 to 2000ml water 💦 per day per head
చక్కని వివరణతో మంచి అవగాహన కలిగిస్తున్నారు.థ్యాంక్యూ సార్.
Tq sir for good information
Thank you doctor
Please make video on prawns, mutton, carbs (Meat)
Thank you sir 🎉🎉🎉
Gud information sir
Wonderful sir.
Realfacts.
We look forward more such videos from you sir.
Thank you.
nice explain sir.
శుభాభినందనలు డాక్టరుగారు..
Tq so much sir I love chicken
Good Explanation sir thank very much valuable information sir
Very good information
Good information doctor sir
Tq very much sir 🙏
Thanka you sir
Thank you doctor gaaru 🙏 daily enta chicken teesukovaalo video cheyyandi 🙏
Tqq 🙏🙏
Well said.
Thank you my dear Doctor garu Good information
Super advise
Super Sir Tq
Good analysis
Thank you
Very nice explanation and clear clarification sir thank you
Meelaanti doctors mana dheshaaniki chaalaa avasaram sir. Doctors bayatiki vacchi maatlaadadam prajalaku open gaa manchi vishleshanalu vinipinchadam chaalaa avasaramaina ilaanti subjects enchukuni avagaahana kalpinchadam chaalaa avasaram. I appreciate your efforts towards this. I regularly follow you.
Tq sir
Thanks sir 🙏
Hi, Dr garu, super clarifications. Thx.
Thank sir for the valuable information
Nice vedio sir
Thakqsir
TQ sir super 👍👏🙏🙏
Thank u doctor garu. Very good explanation I got. Highly informative and all wrong notions are cleared
8
Good information
Super sir
Tq doctor
TQ sir
Good morning doctor garu,wellexplained about differance veg. And nom veg food...ssrao 85 years guntur...
Tq sir given valuable information
Clarity of myths & facts..thank you for the valuable information sir
మీకు ధన్యవాదాలు
బాగా చెప్పారు వెరీ గుడ్
డాక్టర్ గారు మీకు 🙏
Very nice and useful , enlighting information to all the non vegetarians. Thank you.
సర్.హార్మోన్స్ యివ్వకపొతే బ్రైలర్ కోడి 41రోజులకి 2 కిలోలు యేల పెరుగుతుంది.
మరి నాటు కోడి 6నెలలకు అర కిలో కూడ సరిగపెరగధు.ప్రజలకు యెంత నిజమైన సమాచారం యిస్తునరు మీ ఆత్మ సాక్షిగా చెప్పండి.
111111111111¹¹11¹11111111111@@eliahburugu9474
😊7😊
😊7😊
Nice
దన్యవాదాలు
Exallent explanation sir
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
Sir good news
చాలా మంచి సమాచారం. అత్యంత విలువైన సమాచారం.మనలో ఉండే అపనమ్మకాలు, భయాలను దూరం చేస్తుంది.కానీ Heading మాత్రం భయపెట్టే లా ఉంది. బహుశా డాక్టర్ గారి విశ్లేషణలను పోస్ట్ చేసే ఎడిటర్ల పొరపాటా ఇది?
Would u mind coming back with Dr Veramacinenis's observed theory on clorostal versus proteins? Have u got any observed statistical analysis?pls analyte
If girls take broiler chicken they will mature verly early age...
Sir cholestrol gurinchi chappandi
If Doctor D Nageshwar Reddy of the Asian Institute of Gastroenterology(AIG) also approves and authenticates this above video would be great.
డాక్టర్ గారు మీరు చెప్పింది తప్పు నేర్మల్ నేచురల్ గా ఆరు నెలల్లో 8 నెలల పెరగాల్సిన కోడి పార్టీ ఫైవ్ డేస్ లో పెరుగుతుంది అంటే ఇట్ ఇస్ (నార్మల్ ) నేచురల్ కాదు అంటే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. యాంటీబయటిక్స్ స్టెరాయిడ్స్ వేడి చేస్తే పోవు కెమికల్స్ అక్కడే ఉంటాయి ఈ స్టెరాయిడ్స్ వెంటనే లా యాంటీబయాటిక్ వల్ల వాటి కణజాలంలో మార్పు వచ్చి అవి త్వరగా పెరుగుతున్నాయి ఆ కలుషితమైన కణజాలాన్ని మనం తినడం వల్ల మన డైజేషన్ కి అర్థం కాక మన కణజాలంలో కూడా మార్పులు సంభవిస్తాయి డాక్టర్. ఈ మార్పుల వల్లే క్యాన్సర్లు వస్తున్నాయి డాక్టర్ గారు.
బాయిలర్ చికెన్ తినడం వల్ల ఆల్ అవుట్ గుడ్ నైట్ లో వాడడం వల్ల మనుషుల పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గి పిల్లల పుట్టకుండా పోతున్నారు డాక్టర్ గారు పి పి యం లో కెమికల్స్ కూడా బాడీకి ఎంతో హానికరం చేయగలవు గమనించండి
ఇట్లు
మీ విశ్వ సోదర , వేంగి చాళుక్యుల విక్రమాదిత్యుని, ముని ముని శ్రీముని మహాముని మనుమడు, ఆచార్య వేంగీ శ్రీనివాసరావు వివరణ కై :~ 9247803577 / 9182097831
బాయిలర్ కోళ్లని అందరూ ప్రమోట్ చేస్తున్నారు....ఇక్కడ సమస్య యాంటీ బయోటిక్స్ కాదు....వాటికి వేగంగా పెరగటానికి ఇచ్చే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు అసలు సమస్య......దాని గురించి చెప్పాలి.....ప్రజలను Educate చెయ్యాలి....వాటివల్ల మనుషుల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి......
Kidneys thinakudadhannamata. Tq dr garu
Doctor Garu, here important point is that circumstances of growing them and spices which is used in preparation of curry and along with biryani is actually hurting the health in a long run instead of healthy protein.. Best is veg or grain souce is better for protein .
Good sir
Tq sir so so much
Thank you doctor
Boiler cook time just 20 min in high flame can i cook in low or medium flame can this antibiotics will distroy please give heat in degree
🙏🙏
Very good message Doctor ji
🙏🙏🙏
Sir, Rathi potta Ane atem thina vachchaa ?
Sir good afternoon nenu lipid profile chupinchanu nadi report vachindi kani dantlo s type colestrol 650 vachindi daanitho emaina problem untunda,,, unte elanti problem undochu plz suggestion evagalaru pls sir.....
Doctor gaaru okasari Paasipoyina food ku (example pappu,kuralu)baaga pulisipoyina idli,dosa pinddi ki theda emiti,, friend ship enti cheppagalaru.Anni badena?
Yes
One question ❓ vegetable ki vaade mondulavalla emi effect ledaa
Sir
Mantena Raju గారు chiken కన్నా శనగలు/లేదా ఇతర పప్పులతో పోలిస్తే చికెన్ లో తక్కువ ప్రోటీన్/కాలరీస్ తక్కువ అని చెపుతున్నారు.