How does Eating 1kg of Chicken Convert into Fat? | Protein Food | Exercises | Dr. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 23. 07. 2022
  • How does Eating 1kg of Chicken Convert into Fat? | Protein Food | Exercises | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #1kgchicken #Fat #Protein #Exercises #DrRaviHospital #DrRavikanthKongara

Komentáře • 510

  • @swathireddy7837
    @swathireddy7837 Před 2 lety +326

    Negative comments ని కూడా నవ్వుతూ చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ sir...

    • @ykalyani7580
      @ykalyani7580 Před 2 lety +2

      Uric acid gurinchi vasty alanti food tisukovali sir taggada okasari vasty cheppandi sir please

    • @sandyasri9668
      @sandyasri9668 Před 2 lety +6

      Erojullo chala mandiki sagame telusu sir..sagam telidu..mi lanti vallani kuda harsh way lo matladutunnaru..oka navvuto kottesaru alanti vallani😃

    • @vinodagadamalla6076
      @vinodagadamalla6076 Před 2 lety +6

      Ayyo vaalla tharupuna kuda miku sorry chepthunnanu sir

    • @ravishankar35333
      @ravishankar35333 Před 2 lety

      He knows some people are not educated. They feel what ever they ate non veg it will not converted in to fat.

    • @chakra9377
      @chakra9377 Před 2 lety +2

      ఆ comments చేసినవాల్లు gym ల లోని mentors అయి ఉంటారు వాల్లు 10th class కుడా pass కాని వాల్లు doctor గారు

  • @Veera.Vihari
    @Veera.Vihari Před 2 lety +128

    సార్ మీ వీడియో కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట చాలా వివరించి అందరికీ అర్థమయ్యేలా చెప్తారు సగం తెలుసు సగం తెలియదు మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడే బ్యాడ్ కామెంట్ పెడతాడు మీకు మేము చాలా మంది అభిమానులు ఉన్నాము

  • @rajeswari5996
    @rajeswari5996 Před 2 lety +184

    నెగిటివ్ కామెంట్ కూడా పాజిటివ్ గా తీసుకుని చెబుతున్నారు గ్రేటర్ రవి గారు 👌👌

    • @tdparmy9679
      @tdparmy9679 Před 2 lety +1

      నీలాంటి అందమైన అమ్మాయిలు ఒక్కరు మంచి కామెంట్ పెడితే చాలు ....😍

    • @tdparmy9679
      @tdparmy9679 Před 2 lety +1

      Soooo sweet of you👌

    • @sampathpatel5717
      @sampathpatel5717 Před rokem

      Hi

    • @tdparmy9679
      @tdparmy9679 Před rokem

      Aunty meeku pelli ayindaa.?

  • @mangalgirimunicipalitymang8797

    ఏవరో ఆ మహనుబావుడు డాక్టర్ గారి ని అలా సంబోదించింది మీ సంస్కారానికి నమస్కారం.

  • @ful36
    @ful36 Před 2 lety +27

    నెగటివ్ కామెంట్స్ పెట్టినవాళ్ళని డాక్టర్ గారు నవ్వుతూ పాజిటివ్ గా తీసుకున్నారు. మనం కూడా అలాగే పాజిటివ్ గా ఉందాము

  • @pudotashowreelu475
    @pudotashowreelu475 Před 2 lety +2

    మీ నవ్వు తోనే రోగాలు పోగొడతారు డాక్టర్ గారు.చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్తారు..
    వర్టిగో మీద ఒక సారి చెప్పండి.నేను దాదాపు 30 ఏళ్ల నుండి బాధ పడుతున్నాను.thankyou doctor.🙏

  • @prabhavathibanepalli2296
    @prabhavathibanepalli2296 Před 2 lety +48

    మీ నవ్వు తో సగం రోగాలు నయం అవుతుంది good డాక్టర్

  • @sukanyaraj9188
    @sukanyaraj9188 Před 2 lety +79

    Good after noon.. డాక్టర్ గారు... Keep smile.. మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం

  • @badribadri3270
    @badribadri3270 Před 2 lety +12

    మీ నవ్వు చూస్తే ఎంత బాధలో ఉన్నా ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే ఆనందం వస్తుంది మీ నవ్వు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక్కొక్కరు ఉన్నారంటే ఎవరిని పేర్లు పెడదామని చూస్తారు వాళ్లకు వేరే పని ఉండదు

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 Před 2 lety +11

    సర్ మీ వీడియో కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తూ ఉంటా. ఎందుకంటే మాకు ఉపయోగపడే ఎన్నో సూచనలు ఇస్తారు. మేము తప్పకుండా చాలావరకు పాటిస్తాం కూడా సర్...

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 Před 2 lety +31

    అందరి డాక్టర్లకు భిన్నంగా "రవి గారు" మంచి ఆరోగ్య సలహాలు ఇస్తున్నారు, కొందరు నిజా నిజాలు తెలుసుకోకుండా ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు
    సమాజం పోకడని అర్థం చేసుకోవడం చాలా కష్టం 🙏🙏🙏

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Před 2 lety +33

    చాలా మైన్యూట్ విషయాలు కూడా మీ videos ద్వారా చాలా బాగా క్లారిఫై అవుతున్నాయ్..

  • @Srinu7407
    @Srinu7407 Před 2 lety +7

    కల్మషంలేని ఆచిరు నవ్వుతోనే మీరూ కొన్నిరోగాలు తగ్గిస్తున్నారు👩‍⚕️

  • @varaprasadkovvuri7449
    @varaprasadkovvuri7449 Před 2 lety +1

    సర్ ధన్యవాదాలు చాలా మంచి విషయాలు పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ సర్ టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు. నాన్ వెజ్ లో ఏమి తినొచ్చు ఏమి తినకూడదు తెలియచేయండి సర్

  • @nagamanip2532
    @nagamanip2532 Před 2 lety +27

    మా బాబు కూడా ఎంబీబీఎస్ 2nd year చదువుతున్నాడు.మిమ్మల్ని చూస్తుంటే వాడు గుర్తు వస్తాడు.మీలాగే మంచి dr కావాలి అని కోరుకుంటున్నాను

    • @kollinaveen922
      @kollinaveen922 Před 2 lety +1

      తప్పకుండా మీ కొడుకు మంచి డాక్టర్ అవుతాడమ్మా

    • @nagamanip2532
      @nagamanip2532 Před 2 lety

      @@kollinaveen922 ❤️

  • @indlaharshavardhan6779
    @indlaharshavardhan6779 Před rokem +1

    చాలా చక్కగా ఓపికగా అర్థం కానివాళ్లకు అర్థం అయ్యేట్లు విడమర్చి చెప్పారండి మన పూర్వీకులు మాంసాహారం తక్కువ తిన్నారు ఎక్కువ శారీరక శ్రమ చేసారు కానీ ఇప్పుడు అధికంగా తింటున్నాము తక్కువ శ్రమ చేస్తున్నాము అందుకే చిన్న వయసులోనే గుండె జబ్బులతో చనిపోతున్నారు ఇప్పటికైనా మారుదాం ఆరోగ్యమే మహాహాభాగ్యం

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 Před 2 lety +5

    నమస్తే డాక్టర్ గారు.చాలా చక్కగా వివరించి చెప్పారు.నెగిటివ్ కామెంట్స్ ని కూడా positive గా చెబుతున్నారు.అది కూడా మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సూపర్👌👌👍🙏👏

  • @boazboaz2625
    @boazboaz2625 Před 2 lety +24

    This proves your professionalism as a doctor.
    Those who posted negative comments are either mentally sick or lost the ability to reason because of excessive fat, but you treated them as patients and gave the right prescription.
    May God give you strength in dealing with these kind of ignorant and foolish people.

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 Před 2 lety +8

    నవ్వుతూ చెప్పారు అది చాలు తెలియని మోహలకు 😘

  • @sunitham6560
    @sunitham6560 Před 2 lety +6

    Mimmalni chusi nerchukovali sir negative ni entha super cool ga thisukonte chaala peace ful ga untundi.Raaju vayya maha raaju vayya👌🙏🏻

  • @bhanutejateja8984
    @bhanutejateja8984 Před 2 lety +2

    జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నరో మీ నవ్వు ఓక చక్కని సమాదానం

  • @Krishnaexperiences
    @Krishnaexperiences Před 2 lety +5

    Dr.Sir, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ముఖంపై
    అది ప్రతిబింబిస్తుందని అంటారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు face మీద ఎలాంటి మార్పులు వస్తాయి? తెలియ చేయగలరు.

  • @ramprasadvasarla
    @ramprasadvasarla Před 2 lety +2

    మీరు చాలా గ్రేట్ సార్,ఇంత వివరంగా గూగుల్ లో వెతికినా దొరకవు సార్,మీ వీడియోల కోసం ప్రతి రోజూ ఎదురు చూస్తూ ఉంటాం సార్

  • @balajikk6293
    @balajikk6293 Před 2 lety +7

    నమస్కారం సార్ 🙏negative ga comments చేసే వారి గురించి కుడా మీరు నవ్వుతు positive గా చెప్పరె u r గ్రేట్ సార్ ఎదేమైనా మీలాంటి వారి సందేహాలు మా లాంటి తెలియని వారికి సమాజానికి చాల అవసరం సార్ 🙏👍

    • @balakk5009
      @balakk5009 Před 2 lety +1

      Hi bro my name is also balaji kk

    • @balajikk6293
      @balajikk6293 Před 2 lety

      @@balakk5009 where are you from brother

    • @balakk5009
      @balakk5009 Před 2 lety +1

      @@balajikk6293 i am from machilepatnam, currently I am in hyderabad.
      What about you?

    • @balajikk6293
      @balajikk6293 Před 2 lety

      @@balakk5009 iam from dharmapuri jagtial district.currently from Kuwait 🤝

    • @balakk5009
      @balakk5009 Před 2 lety

      @@balajikk6293 what job are you doing ?
      Previously I am working ,but now searching for software job on sqlserver.

  • @ramadevi9262
    @ramadevi9262 Před 2 lety +7

    డాక్టర్. మీరేం. ఫీల్. అవద్దు.. రాజు గారిని కూడా.. అన్నీ మానేసి ఏం. పీకుతావు. రా. అని అడిగిన. ప్రబుద్దులు. ఉన్నారు. అర్ధం. చేసుకోకుండా.. కామెంట్ పెట్టే వారిని వదిలేయండి 👍

  • @pphsrao6023
    @pphsrao6023 Před 2 lety +1

    Sir మీరు చాలా గ్రేట్ అసలు మీకు కోపం రాదు మిమ్మల్ నీ చూస్తే చెడ్డవాల్లు మంచిగా మారిపోతారు మిలా ఉంటే బీపీ షుగర్ లు రానే రావు మీకు కామెంట్ చేసిన ఎవరో తప్పు చేశాను అని 100% బాధ పడతారు గ్రేట్ sir 🙏🏼🙏🏼🙏🏼

  • @kishoredasoju
    @kishoredasoju Před 2 lety +28

    Sir your explanation can understand every, even uneducated fellows as well.
    That's right
    Thank you Ravi Sir 👍👏💐🙏

  • @malleshamkatla1344
    @malleshamkatla1344 Před 2 lety +2

    Sir నేనూ మీ ద్వారా చాలా నేర్చుకోవాలి. మీ వద్ద చాలా subject ఉంది.

  • @Irfan-2010
    @Irfan-2010 Před 2 lety +11

    Sir, don't bother for negative comments...you are here for us

  • @kollinaveen922
    @kollinaveen922 Před 2 lety +1

    Hii bro తిట్టినటువంటి వ్యక్తి లింక్ నెంబర్ మాకు పంపించండి బ్రో రెండోసారి నోరు లెక్కకుండా చేస్తాం వాడికి వాడెవడో అసలు మిమ్మల్ని తిట్టడానికి వాడికి అంత ధైర్యం ఉండాలి ఎలా బడితే అలా మాట్లాడటానికి తమరు ఏంటి తమరు క్వాలిఫికేషన్ ఏంటి మీరు మాతో చక్కగా మాట్లాడటం ఒక గొప్ప విషయం వాడు మిమ్మల్ని మాట్లాడడానికి వాడికి ఎంత ధైర్యం ఉన్నది అన్న వాటికి తాట తీయాల్సిందే నవ్వుతూ చెప్పటం అది మీ యొక్క మంచితనానికి నిదర్శనం

  • @gundabhanu6659
    @gundabhanu6659 Před 2 lety +1

    కోంత మంది అల అనె వలు పిచి వలు ఉంటారు సర్ అలాంటీ వి మిరు ఎమ్ పటీంచు కోకండి సర్ మిలగ చెపెవలు కుడ ఉండలి గ సర్ మీరు అనీ మ మంచి కోసం చేపుతునరు చాల మంది డాక్టర్లు నేను చుసను మీ అంత బాగ అనీ ఇలా మకూ వివరించారు,,,, tq very much sir,,,,,,

  • @professor3945
    @professor3945 Před rokem +3

    Please don't consider negative comments, you are doing a great service to the society. We appreciate your efforts 🙏 and proud of you 👍

  • @amruthanalli8763
    @amruthanalli8763 Před 2 lety +3

    Thank u sir, my age is 53 now. Aedo namke vastu chadivam, pelli chesukunnam ippudu teerigga artavanthanga chaduvukuntunnam mee videos valla, u r giving answers positively for negative commwnts, that is great. We will try to be in that way sir thank u once again

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Před 2 lety +4

    So nice of you Doctor. The way u took the comments , it shows how confident you are. Rarely u see people who emotionally very strong. All the best.

  • @muraliMDR
    @muraliMDR Před 2 lety +18

    Nice scientific explanation. Take lite about negative comments andi. Even we can't fault them, now a days lot of people without scientific knowledge are giving health advice in youtube and public meetings. So public are confused.

  • @sandyasri9668
    @sandyasri9668 Před 2 lety +6

    Very nice explanation sir,chala easy ga baga ardam ayyettu chepparu..keep uploading such useful and short vedios

  • @kirannamburi6788
    @kirannamburi6788 Před 2 lety +4

    మంచి వీడియో సార్, మీకు ధన్యవాదములు

  • @Surya123.__
    @Surya123.__ Před 2 lety +3

    Negative comments pettavallu oka varganiki inspiration sir 🙏🙏

  • @vinayaka3657
    @vinayaka3657 Před 2 lety +11

    మీ నవ్వు😊

  • @meebadi4298
    @meebadi4298 Před 2 lety +1

    Negativity ని కూడా మీ స్మైల్ తో positive energy గా మార్చేశారు...హ్యాట్సాఫ్ సర్

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 Před 2 lety

    ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వారిని చెప్పు తో కొట్టాలి... ఇలా నవ్వుతూ సమాధానం చెప్పడంలో మీ రాజసం కనిపిస్తుంది సార్... కొన్ని లక్షల మందికి మంచి చేస్తున్నారు..మీరు మాకు దేవుడు 🙏🙏

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz Před rokem

    మీరు సర్వకాల సర్వావస్థల యందు వృత్తి పట్ల అంకితభావంతో మీ జ్ఞాన బిక్షచే మాకు ప్రాణ రక్షణ కలుగుచున్న శతకోటి ధన్యవాదాలు చెప్పడం తప్ప మీకు ఏమీ చేయలేము

  • @srinu2raju
    @srinu2raju Před 2 lety +5

    Wonderful explanation

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk Před 2 lety +4

    Doctor garu, you are for us, not for them.. Keep going.

  • @chotoobhai1550
    @chotoobhai1550 Před 2 lety +7

    Most informative...TQ u sir

  • @h5215
    @h5215 Před 2 lety +1

    U r doing exceptionally well Dr. Don't bother about negative comments. They don't deserve ur attention and time.

  • @pravEEn.ch2448
    @pravEEn.ch2448 Před 2 lety +9

    Really good information sir👏👏👏👏

  • @venky3744
    @venky3744 Před 2 lety +3

    Thanks for the valuable information

  • @sailajavictorm3974
    @sailajavictorm3974 Před 2 lety +1

    🙏namaste sir. చాలా correct ga, clearityga చెప్పారు

  • @prasdaraotalluri
    @prasdaraotalluri Před 2 lety +3

    You explain very professionally sir......leave about them who write rude comments, they are anyway not professional...

  • @urlanajyothi8980
    @urlanajyothi8980 Před 2 lety +2

    Chala bhaga explain chesaru sir 👏👏 🙏

  • @vandanadevi3222
    @vandanadevi3222 Před 2 lety +2

    Very nice Sir pratidi chala Baga explain chestunnaru konni vishayallo chalabaga awerness teesukosthunnaru really u r great sir Tq sir

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 Před 2 lety +1

    Impressive with your basic examples. 👌👏

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Před 2 lety +2

    Doctor garu
    Hats off to your patience and knowledge in answering stupidity questions.
    Thank you so much 🎉

  • @beegalurajasekar3506
    @beegalurajasekar3506 Před rokem

    Challa Baga explain chesaru sir...tq so much...

  • @krishnavenikommuri821
    @krishnavenikommuri821 Před 2 lety +3

    Dr. Garu....you gave correct information, on Sunday also....... really it's appreciated....

  • @g.pranav3949
    @g.pranav3949 Před 2 lety

    Sir meeru cheppedhi casual ga vunna chaala information vuntundhi.. thank you sir..

  • @bhavanimajji7861
    @bhavanimajji7861 Před rokem

    Chala baga chepperu andi 🙏

  • @korukondagangadhar1421
    @korukondagangadhar1421 Před 2 lety +1

    Nice sir chala baga cheparu sir

  • @advaithasmiles2473
    @advaithasmiles2473 Před 2 lety +2

    Chala funny ga satirical ga cheppaaru. Meeru cheppina vishayam half knowledge unna vaallani kuda educate chesi undochu Ravikanth garu.. :)

  • @kishorekumar6832
    @kishorekumar6832 Před 2 lety +2

    Good explain ..Ravi garu.. Information ...important

  • @santhoshzany1451
    @santhoshzany1451 Před 2 lety +2

    Good explanation.
    Kondaru bad people vuntaru Dr. garu.
    Vallaku em theliyadu kani comments pettutharu.
    Just ignore those comments.

  • @manjulathag4298
    @manjulathag4298 Před 2 lety +1

    మనం తీసుకున్న ఆహరం లో క్యాబోహైద్రాట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ యే విధం గా మారుతాయి అనే దాని మీద సామాన్యుడికి అవగాహన వచ్చి తన ఆహరం plan చేసుకో వడానికి ఉపయోగ పడేలాగ ఒక వీడియో చేయండి ప్లీజ్

  • @Dvr9
    @Dvr9 Před 2 lety +6

    Nicely explained sir, you are giving good suggestions and you are serving the people ,
    Don't reply to waste fellows sir ,
    They don't know doctor proffession diginity . Thank you 💐

  • @nareshramula8245
    @nareshramula8245 Před rokem +1

    నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఒక బ్యాచ్ ఉంటది...వానికి ఎం తెల్వదు..మనం అహ్ బ్యాచ్ ని పట్టించుకోవద్దు..Thanq fr ur info sir🙏🙏

  • @abdul91314
    @abdul91314 Před 2 lety

    Super information ,mi laga undali andaru, negative comments ni possitive laga thisukoni ardam ayyela chepptharu ....

  • @mr.theMister
    @mr.theMister Před 2 lety +1

    Super,chalaa bagaa cheptunnaru me smile excellent, thank you soo much 🙏🙏🙏

  • @bsiddappa2616
    @bsiddappa2616 Před 2 lety +1

    sir,I'm wellness coach.& nutritionist...iam waiting 4 ur videos.vth smiley face .don't respond negative comments ...tq 4 ur greatest service

  • @harichandanaareddyg.4537

    Very nice information thanq

  • @repanaanjaneyulu7620
    @repanaanjaneyulu7620 Před 2 lety +4

    You're the greatest person sir, I like to your humanity 🙏

  • @sainaraharisetty1296
    @sainaraharisetty1296 Před 2 lety +1

    Good explanation sir,thanks for your suggestion

  • @srinivasjukuri2117
    @srinivasjukuri2117 Před 2 lety +1

    Great. Very usefull information.. Thank you.

  • @sarabaik2216
    @sarabaik2216 Před 2 lety +2

    You are so great doctor garu.... Na full support mikea doctor garu.... Continue your own style with your awesome smile....

  • @rajkumargummalla7753
    @rajkumargummalla7753 Před 2 lety

    Gud information sir tnq

  • @babukanapala2543
    @babukanapala2543 Před rokem +1

    great! appreciating your patience!

  • @shashikala7525
    @shashikala7525 Před 2 lety +3

    Very good explanation sir

  • @ramanaraos.v7505
    @ramanaraos.v7505 Před 2 lety +1

    Your explanation are very much easy understandable.

  • @vanajarani5987
    @vanajarani5987 Před 2 lety

    Brothrer nee navvu chala baguntundi. Mee videos xhala useful ga untai. Keep going.

  • @SunilKumar-od1ky
    @SunilKumar-od1ky Před 2 lety +12

    Your explanation will be understood by each and every one as you convert such complex subject to easy way while explaining with smile 😊...Thank you sir...

  • @polumatimuralikrishna246

    Super gaa undhee sir

  • @govindarajuluvalmiki5624

    Beautifully explained

  • @kumarbunny9062
    @kumarbunny9062 Před 2 lety

    Superb sir correct ga chepparu thank you sir

  • @shaikshafiulla7212
    @shaikshafiulla7212 Před 2 lety

    Chala baga chepparu sir

  • @narapinn4662
    @narapinn4662 Před rokem

    Thanks for the headsup......Notable point

  • @rohinikrishnasudabattula3822

    Dimmathirige javabicharu sir.. meerante istamleni vallu vage vagudu pattinchukuni maree explain chestunnaru.... U r great

  • @amaravatimetcentre
    @amaravatimetcentre Před 2 lety +2

    Very good explanation, tq sir

  • @sridasanjaneyaswamytemplem9283

    Mee knowledge ni share chesthunnaru very grateful sir

  • @arunak3318
    @arunak3318 Před 2 lety +1

    Thank you doctor garu 🙏
    Nonveg ela tinte health manchido
    Clear ga cheparu.. 🙏🙏🙏

  • @skimamsaheb7372
    @skimamsaheb7372 Před 2 lety +3

    Good afternoon doctor ji good explanation sir

  • @aashamathangi6794
    @aashamathangi6794 Před 2 lety +2

    Nice answer brother 👍🏻👍🏻👍🏻

  • @sushmap5987
    @sushmap5987 Před 2 lety

    Good information, thanks, keep smiling

  • @vishnuachari8192
    @vishnuachari8192 Před 2 lety

    Baaga chepparu sir

  • @rayapudilakshmi343
    @rayapudilakshmi343 Před 2 lety

    Very very TQ dr garu super ga chepparu miku vanddanalu

  • @vishnu-jl6eu
    @vishnu-jl6eu Před 2 lety

    Chala manchiga chepparu sir . Meeru cheppimdhi nijam sir

  • @penugondasubhashini8599
    @penugondasubhashini8599 Před 2 lety +1

    negative people ni ela face cheyalo telisindhi doctor garu ,nice and thank you 🙏

  • @urajeshkumar4
    @urajeshkumar4 Před 2 lety

    Sir meeru great mee smile negative comment chesevallaki gunapatam
    Sir meeru free gaa knowledge share chestunte kontha mandiki ekkado kaluthundi ankunta anduke ala negative comments peduthunnaru .

  • @banavathmuralinaik9952
    @banavathmuralinaik9952 Před 2 lety +3

    Sir your smile awesome continue

  • @lakshmitoraty3542
    @lakshmitoraty3542 Před 2 lety

    🙏sir. Chala baga chepparu chirunavvutho. Great.

  • @kanurisrinu6129
    @kanurisrinu6129 Před 2 lety

    డాక్టర్ గారు మీరు సూపర్ గా చెబుతున్నారండి

  • @naveen2998
    @naveen2998 Před 2 lety +1

    Nice video, everyone can understand how much protein need to consume