కనులున్నా కానలేని/ Kanulunna kanaleni/ Christian songs# Jyo creations

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2022
  • కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
    మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
    వాడను యేసయ్యా
    ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా||
    అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
    దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
    యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
    దిక్కులేని వాడను
    వాడను యేసయ్యా
    చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా||
    భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
    భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
    యేసయ్యా నన్ను కరుణించుమా (2)
    ఫలములేని వాడను
    వాసిని యేసయ్యా
    పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా||
    బోధ ఉన్నా బ్రతుకులేని
    పిలుపు ఉన్నా ప్రయాసపడని
    సేవ ఉన్నా సాక్ష్యములేని
    సంఘము ఉన్నా ఆత్మలులేని
    యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
    ఆత్మలేని వాడను
    పాదిరిని యేసయ్యా
    మాదిరి లేని కాపరిని (2)
  • Hudba

Komentáře • 67

  • @user-yp1tf8ip2l
    @user-yp1tf8ip2l Před 3 dny

    Praise the lord..❤❤

  • @nandhikantivinaynani3852
    @nandhikantivinaynani3852 Před 7 měsíci +4

    This song very wonderfull and very special to my and all life this is gods really miracle thank u God this this for us deva Nikeee vadanalluyaya deva hallujah amen

  • @yesebudasu398
    @yesebudasu398 Před 6 měsíci +4

    ❤❤❤ super 💖 song 🙏🙏🙏 price 🙌 the lord 🙏

  • @yesebudasu398
    @yesebudasu398 Před 4 měsíci +3

    Hart touching song 💞

  • @minnejasmine9332
    @minnejasmine9332 Před 10 měsíci +4

    I❤u Jesus i always hear this song

  • @candyoffical0624
    @candyoffical0624 Před 10 měsíci +3

    Deva appula samasyala lonundi mam malini vidipinchandi yesayya 🥺🙏🙏🙏🙏.john Moses family.vizag

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 3 měsíci +1

    PRAISE THE LORD D.R. SATISH KUMAR GARU OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🌹🙋💅👋👏🤝🫶🙌🤗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🤲🪗🕎🛐🪕🪘🎸❤️🥁🎻💘💯

  • @meghanaas1306
    @meghanaas1306 Před 11 měsíci +3

    Avunu Deva maku kannullu unna chudaleka guddi varigane untunam inka ma tappulini mannichu Deva😔

  • @hebsibajanampally8143
    @hebsibajanampally8143 Před rokem +6

    Superb lyrics and tune

  • @vijaykumar-yh5jb
    @vijaykumar-yh5jb Před rokem +5

    Super song.... really appreciated very very very nice and superb song 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamuguttulaChrist
    @RamuguttulaChrist Před 2 měsíci

    I love my jesus

  • @mratnaranjitha7348
    @mratnaranjitha7348 Před rokem +3

    Heart touching song .well done.

  • @rajubushipogu
    @rajubushipogu Před 7 měsíci +1

    కనులునాకానలే-చెవులునావినలేని

  • @sandyak8527
    @sandyak8527 Před rokem +4

    Godblessyou Jesus love you 💖💙🤍🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @alikanalakhami9890
    @alikanalakhami9890 Před 10 měsíci +2

    I love this song❤

  • @kumargms6421
    @kumargms6421 Před 9 měsíci +1

    Yes

  • @princessshraddha3941
    @princessshraddha3941 Před 8 měsíci +2

    Nice song❤

  • @minnejasmine9332
    @minnejasmine9332 Před 10 měsíci +3

    Nice lyrics 👍👌

  • @ranis1736
    @ranis1736 Před 11 měsíci +2

    Amaging

  • @ranis1736
    @ranis1736 Před rokem +2

    Amen

  • @rbhaskar3970
    @rbhaskar3970 Před rokem +2

    Amen🙏🙏🙏

  • @sheshkumar4977
    @sheshkumar4977 Před 11 měsíci +2

    Super

  • @gujjelasatyamma6459
    @gujjelasatyamma6459 Před 11 měsíci +4

    Super song praise the lord

  • @thipparapushankar592
    @thipparapushankar592 Před rokem +2

    Super song love u jesus

  • @kaarikiran1898
    @kaarikiran1898 Před 11 měsíci +2

    ❤❤❤❤

  • @kiranragula9502
    @kiranragula9502 Před 6 měsíci +1

  • @suddulavaddikasulu329
    @suddulavaddikasulu329 Před 11 měsíci +1

    Manchi song ⛪🙏🙏🙏

  • @RamuguttulaChrist
    @RamuguttulaChrist Před 2 měsíci

    ❤❤❤❤❤❤❤

  • @braju3326
    @braju3326 Před 11 měsíci +1

    Àmen 🙏

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Před měsícem

    ✝️✝️✝️🙏🙏🙏

  • @lavanyalasya1429
    @lavanyalasya1429 Před 3 měsíci

    ❤❤❤

  • @user-gx2zb9iq4o
    @user-gx2zb9iq4o Před 2 měsíci

    🙏😭😭🙏🙏

  • @godministriesashok7410
    @godministriesashok7410 Před rokem +3

    వందనాలు బ్రదర్

  • @Ramu12391
    @Ramu12391 Před rokem +5

    I love this song

    • @sandyak8527
      @sandyak8527 Před rokem +1

      Godblessyou Jesus love you 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤍💖💙

    • @sandyak8527
      @sandyak8527 Před rokem

      Godblessyou Jesus love you 😭😭🙏🤍

  • @laxshmibujji7538
    @laxshmibujji7538 Před 8 měsíci

    🙏

  • @INVISIBLEGOD37
    @INVISIBLEGOD37 Před 9 měsíci

    I'm sorry Jesus 🙏😩😭😭

  • @karunasagar7773
    @karunasagar7773 Před rokem +1

    🙏🙏🙏😢😭😭😭

  • @kothapallisiva5355
    @kothapallisiva5355 Před 11 měsíci +1

    Wonderful song brather

  • @user-ou4kt7kz4h
    @user-ou4kt7kz4h Před 2 měsíci

    Super song 😂😂😂😂😂😂😂😂😂😂

  • @kallempudikrishnaveni-vf6ir
    @kallempudikrishnaveni-vf6ir Před 8 měsíci

    I love u jesus.nice song ❤

  • @Vijaymounika
    @Vijaymounika Před rokem +2

    nice

  • @gracecreations259
    @gracecreations259 Před 6 měsíci

    😭😭😭😭😭😭

  • @ravikirandavala1030
    @ravikirandavala1030 Před rokem +15

    Nenu devudi ki duram avtunna time lo again e song tho devudi tho nenu ela unna no cheppanu god ki

  • @RajeshKumar-eh9bq
    @RajeshKumar-eh9bq Před 4 měsíci +1

    🥹🥹🥹🥹🥹🥹 super song 🆗😇😇⭐⭐⭐⭐

  • @dsanthi1608
    @dsanthi1608 Před rokem +2

    Daily vinta e song bagundi please prayer for my mrg nenu hindu Jesus ni namukuni una na mrg fix aendi mari cancel aendi but athanu ma mrg avali ani Jesus ni namukuni unadu

    • @jyocreations6013
      @jyocreations6013  Před rokem

      Okay sister ✝️🙏

    • @uttamkumarpakki3341
      @uttamkumarpakki3341 Před rokem +1

      Don't worry sister. Our Lord is reliable Lord. We will pray for your marriage.

    • @user-ge8kc6mv1p
      @user-ge8kc6mv1p Před 8 měsíci

      S devudi chittam lo unte evaru apaleru devudini adagandi pelli ki thondharapadakandi Prabhu chittam wait cheyyamannapudu wait cheyyali Prabhu erpatu lo untey ye atankam lekunda jarigiddi

  • @AjayAjay-bj3sj
    @AjayAjay-bj3sj Před 8 měsíci +19

    కనులున్నా కానలేని - చెవులున్నా వినలేని (2)
    మనసున్నా మతి లేని - స్థితియున్న గతి లేని (2)
    వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను (2)
    అన్నీ ఉన్నా ఏమి లేని - అందరూ ఉన్న ఏకాకిని
    దారి ఉన్నా కాన రాణి - చెంతనున్న చేరలేని ,(2)
    యేసయ్యా .. నన్ను విడువకయ్యా (2)
    దిక్కు లేని వాడను
    వాడను యేసయ్యా .. చెదరి పోయిన గూడును (2)
    "కనులున్నా"
    భాషన్నా భావము లేని - ఆత్మ ఉన్న అవివేకిని
    భక్తి ఉన్న శక్తి లేని - ప్రార్ధన వున్నా ప్రేమ లేని
    యేసయ్యా .. నన్ను కరుణించుమా (2)
    ఫలము లేని వాడను
    వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని (2)
    "కనులున్నా"
    బోధ ఉన్నా బ్రతుకు లేని - పిలుపు ఉన్నా ప్రయాసపడని
    సేవ ఉన్నా సాక్ష్యము లేని - సంఘమున్నా ఆత్మలు లేని
    యేసయ్యా నన్ను నింపుమాయా (2)
    ఆత్మ లేని వాడను
    పాదిరిని యేసయ్యా - మాదిరి లేని కాపరిని (2)
    "కనులున్నా"

  • @ranis1736
    @ranis1736 Před rokem +1

    Yes

  • @RamuguttulaChrist
    @RamuguttulaChrist Před 2 měsíci

    ❤❤❤❤❤❤❤

  • @ranis1736
    @ranis1736 Před rokem +1

    Amaging

  • @ranis1736
    @ranis1736 Před rokem +1

    Super

  • @ranis1736
    @ranis1736 Před 11 měsíci

    Super