Brathakalani vunna...|| AUDIO SONG || I FOR CHRIST

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2021
  • ♪♪♪♪♪♪♪♪♪♪♪☞︎︎︎🆂︎🆄︎🅱︎🆂︎🅲︎🆁︎🅸︎🅱︎🅴︎☜︎︎︎♪♪♪♪♪♪♪♪♪
    ♪♪♪♪♪♪♪♪♪♪☞︎︎︎🅸︎🅵︎🅾︎🆁︎🅲︎🅷︎🆁︎🅸︎🆂︎🆃︎☜︎︎︎♪♪♪♪♪♪♪♪
    ♪♪♪♪☞︎︎︎🆈︎🅾︎🆄︎🆃︎🆄︎🅱︎🅴︎🅲︎🅷︎🅰︎🅽︎🅽︎🅴︎🅻︎☜︎︎︎♪♪♪♪
    ♪♪♪♪♪♪♪☞︎︎︎🅵︎🅾︎🆁︎🅼︎🅾︎🆁︎🅴︎🆂︎🅾︎🅽︎🅶︎🆂︎☜︎︎︎♪♪♪♪♪♪
    Our website:- iforchrist.renderforestsites.com/
    #బ్రతకాలని_వున్నా.
    #IForchrist
    #iforchrist
    Watsapp :- 6303945054
    Instagram:-I For Christ
    Facebook Page:-iforchristgottumukkala
    CZcams :- / iforchrist
    ♥︎🆃︎🅷︎🅰︎🅽︎🅺︎🆈︎🅾︎🆄︎🅵︎🅾︎🆁︎🆈︎🅾︎🆄︎🆁︎🆂︎🆄︎🅿︎🅿︎🅾︎🆁︎🆃︎♥︎
    LYRICS
    బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
    నిలవాలని ఉన్నా నిలవలేకున్నా
    చూడాలని ఉన్నా చూడలేకున్నా
    చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
    బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య
    కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి
    కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి
    గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి
    గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)
    నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం
    శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం
    చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి
    గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)
    __________________________________
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------
    Telugu Christian Songs,Telugu Jesus Songs,Latest Telugu Christian Tracks,Telugu Songs Lyrics,Telugu Christian Songs without Voice,Telugu Christian Devotional Songs,Telugu Christian Wedding Songs,Telugu Christian Marriage Songs,karaoke songs,Telugu christian Karaoke songs,Telugu Christian Melodious Songs,Telugu Christian Gospel Songs,Hosanna Songs Tracks,Vijay Prasad Reddy Songs Tracks,Telugu Christian Goodfriday Songs,Good Friday Songs telugu,Telugu Christian Old Songs,Telugu christian Golden Hits,Andhra Christian Songs,Telugu Christian Children Songs,VBS Songs Telugu,calvary Songs,Sagar Anna Songs,Sagar Anna Tracks,BOUI Songs,Boui Tracks,Jayashali Songs,John Wesley Songs,Telugu Christian Songs,Zion Telugu Songs,Telugu Christian Folk Songs,Telugu Christian Worship Songs,Jayapaul Songs,Telugu Christian Songs MP3 Download Free,Telugu Christian Tracks,Telugu Christian Music tracks,Telugu Christian Track Songs,telugu christian music tracks without vocals,telugu christian music tracks without vocals free download,telugu christian music tracks without voice,telugu christian background music tracks,telugu christian songs 2018,telugu christian songs tracks download,hosanna ministries songs,telugu christian songs old,telugu christian christmas old songs,I For christ, I for christ Songs Tracks,ifor christ,I FOR CHRIST Songs
  • Hudba

Komentáře • 631

  • @kalyangabbar1442
    @kalyangabbar1442 Před 2 lety +477

    బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
    నిలవాలని ఉన్నా నిలవలేకున్నా
    చూడాలని ఉన్నా చూడలేకున్నా
    చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
    బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య
    కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి
    కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి
    గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి
    గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)
    నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం
    శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం
    చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి
    గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 Před 2 lety +56

    యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక
    మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @nutalapatisandhya5857
    @nutalapatisandhya5857 Před 2 lety +33

    Gunde diguluga undayaa guudu cherchumu Yesayya🙏🙏🙏

  • @radhasree6918
    @radhasree6918 Před 2 lety +25

    బ్రతకాలని ఉన్న బ్రతకలేకున్న చావాలని ఉన్న చావలేకున్న😭😭😭😭😭

  • @rupavoa6183
    @rupavoa6183 Před 2 lety +12

    Brathakaalani vunna deva brathakalekapotunna😭😭😭

  • @welcomesuryavlogs1073
    @welcomesuryavlogs1073 Před 2 lety +15

    Brathakalani unna brathakalekunna
    Nilavalani unna niluvalekunna
    Chudalani unna chudalekunna
    Cheralani unna ninnu cheralekunna
    Brathikinchumo yesayya Dari cherchumo nannaya
    1) kaaparileni gorrenithi kaatiki ne cheruvithi , kaavalileni thotanithi kaaradiviga ne maarirhi , gudu chedirina guvvainithi gunde pagilina yekaakinithi , gunde diguluga undayya gudu cherchumo yesayya"2"
    2) naa aasale adiyasaly adugantene naa jeevitham , sodanala sudivadilo thotrilline naa payanam , chukkanileni naavavithi gamyamu theliyaka alladuchunti , guri cherchumo yesayya naa gunde gudilo neevundayaa "2".
    Praise the lord Jesus

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +13

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +15

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే

  • @sunithageddam8877
    @sunithageddam8877 Před 2 lety +7

    Naku badhalu nundi kapadu dheva naku sodhanalu thappinchhu thandri amen🙏🙏🙏🙏

  • @samsunguae4234
    @samsunguae4234 Před 2 lety +21

    ఎంతో మధురంగా ఉంది వినడానికి

  • @shashiteju8452
    @shashiteju8452 Před 2 lety +21

    Praise the Lord my dear brothers and sisters plz prey for my mother she's suffering from cancer from long time know she's in final stage with lot of pains plz prey for her...... Amen

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety +2

      Ok Brother, tappakunda prayer chesthamu, 🛐🛐🛐🛐 కీర్తనలు 91: 14
      అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను

    • @kaasisriraju5634
      @kaasisriraju5634 Před 2 lety

      God bless you and your mother with pure health and praise the lord brother

    • @abhishektavarmaloladhattu
      @abhishektavarmaloladhattu Před 9 měsíci

      God bless your mother .

  • @lalithag4827
    @lalithag4827 Před 2 lety +14

    Heart touching song thank you yesappa thank you appa hallelujah hallelujah

  • @swamyprasanna8929
    @swamyprasanna8929 Před rokem +14

    దేవుడు నిన్ను దీవించును

  • @velagabeulah2507
    @velagabeulah2507 Před 2 lety +10

    😭😭😭 praise the lord,preyer for me,my name beulah 🙏🙏🙏

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      🙏🙏🛐🛐🛐 ఓకే తల్లీ.

  • @sunithaindrapally8625
    @sunithaindrapally8625 Před 2 lety +3

    Nakosame e song padinatundi🙏

  • @balakrishnapagolu7778
    @balakrishnapagolu7778 Před 2 lety +2

    థాంక్యూ బ్రదర్ మీకె మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹👏👏👏👏😭😭😭

  • @praveenpachhigolla8361
    @praveenpachhigolla8361 Před 2 lety +9

    Naa brthuku elane vundhi
    Dayacheysi nenu devuni lo balanga vada badalani prardhana cheyandi....
    Praise the lord my lovely Jesus..

  • @sureshbabu-vs9mf
    @sureshbabu-vs9mf Před 2 lety +7

    Devuniki mahima kalugunugaaka amen🙏

  • @gosulaapparao6668
    @gosulaapparao6668 Před 2 lety +10

    Jesus songs antay chala estam.ala vintuntay enka vinalanipestundi...amen

  • @abimouni6098
    @abimouni6098 Před 2 lety +8

    Jesus loves you sir

  • @chinnidammu6031
    @chinnidammu6031 Před 2 lety +6

    😭😭😭😭😭 నా జీవితం ఇంతే

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేయబోవుచున్నాడు, దేవునిదగ్గర నమ్మకముగా వుండు 🙏🙏🙏🛐🛐.

  • @k.prasad7415
    @k.prasad7415 Před 2 lety +14

    😔😔😔 బాధలో ఉన్నవారికి ఎంతో అవసరం

  • @kumarsai950
    @kumarsai950 Před 2 lety +15

    Super❤ song 😍😍😍😭😭😭😭😭😄😄😄

  • @jhansipunugori9903
    @jhansipunugori9903 Před 2 lety +1

    Na bhadhalu adaranaga una pata devunike mahima kaligunugaka 🙏🏻

  • @johnsonysr4626
    @johnsonysr4626 Před 2 lety +18

    Thank u so much Jesus for this song and my son olive prince 🙏🙏🙏🙏🙏🙏

  • @vendrasai6727
    @vendrasai6727 Před 2 lety +4

    యేసయ్య నాకు బ్రతకాలని లేదు నా తమ్ముడి దగ్గరకి వెళ్లిపోవాలి అని ఉంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      తప్పు నాన్న....

  • @donkanasantoshi682
    @donkanasantoshi682 Před 2 lety +8

    మమ్మల్ని ఎంతగానో ఈ పాట ఆదరించింది 🙏🙏🙏

    • @rajtalla553
      @rajtalla553 Před 2 lety

      God bless you mimmalni devudu asheervadinchunugaaka

  • @luckyk7783
    @luckyk7783 Před 2 lety +1

    Aunu deva na paristhithi elane undi brathakali unna barathakalekapotunna deva neenu cherali unna cheraleka potunna nanu epudu nee dariki cheruchukuntav deva nenu nee odilo sedadiralani undi okasari😭

  • @chinnats239
    @chinnats239 Před 2 lety +2

    Life lo andaru unna lonely life

  • @prakashkumaruppati81
    @prakashkumaruppati81 Před 2 lety +17

    I love you Jesus 🙏🙏😭😭😭😭

  • @user-tt5rp8dr3k
    @user-tt5rp8dr3k Před 2 lety +15

    Jesus loves you my dear brother God bless you brother amen

  • @sirishaaddanki6463
    @sirishaaddanki6463 Před 2 lety +10

    "PRAISE THE LORD"..."HALLELUIAH"..."AMEN"...

  • @prasadrockspotti8891
    @prasadrockspotti8891 Před 2 lety +1

    కాపడివా యేసు అయ్య నన్ను నా ఫ్యామిలీ నీ

  • @Ranirani-ii9xc
    @Ranirani-ii9xc Před 2 lety +1

    Jesus please clear my mind from over thinking

  • @injurupukumarikumari8458
    @injurupukumarikumari8458 Před 2 lety +22

    🙏🙏 నా కష్టాలు ఆదరించిన పాట దేవునికే మహిమ కలుగును గాకఆమెన్ 🙏🙏🙏 🙏🙏తండ్రి 🙏🙏🙏👏👏👏⛪️⛪️⛪️⛪️⛪️⛪️🙏🙏🙏🙏🙏

    • @pandulalitha9956
      @pandulalitha9956 Před rokem

      song chala bagudhi brother 😭😭😭😭unavariki adarana esthudhi 🙏🙏🙏🙏💐💐💐

  • @KVSWAMY999
    @KVSWAMY999 Před 2 lety +1

    Nannu muttena na thandreki VANDHANALU 🙏🙏🙏🙏

  • @vollyball6219
    @vollyball6219 Před rokem +1

    Chala baga padaru sir heart ki touch aeindi song

  • @samdass1708
    @samdass1708 Před 2 lety +19

    Amen my Jesus Amen nice songs

  • @Hanani.Honey692
    @Hanani.Honey692 Před 2 lety +8

    E sng badhalo unna varaki prashanthathani esthundhi 👌song 🙏🙏

  • @gantelakiran3364
    @gantelakiran3364 Před 2 lety +3

    సూపర్ సాంగ్ నాకు ఎంతో ఇష్టం వున్నా పాట సింగర్ దినేష్

  • @user-nh1lj7du2o
    @user-nh1lj7du2o Před 2 lety +15

    ಸೂಪರ್ ಸಾರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ 🙏🙏😭

  • @srikakulapuramani7096
    @srikakulapuramani7096 Před 2 lety +5

    Praise the Lord God bless you🙏🙏🙏😭😭😭😭

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 Před 2 lety +1

    Yasaya bavaku pelichayali menu badha padakudachedu

  • @kinjarapupunyavathi2220
    @kinjarapupunyavathi2220 Před 2 lety +11

    Excellent song from calvary temple

  • @saritha2623
    @saritha2623 Před 2 lety +198

    బాధలో ఉన్నవారికి ఎంతో ఆదరణ ఇచ్చే పాట సూపర్ సాంగ్ సార్ వందనాలు

  • @yerramsettinookaraju3361
    @yerramsettinookaraju3361 Před 2 lety +17

    Very heart touching song 🙇
    Plz pray for me 🙏🙏🙏🙏🙏

  • @rajeshkota5244
    @rajeshkota5244 Před 2 lety +8

    Vandhanalu anna chala bagundhi song

  • @naalapanamusicteam890
    @naalapanamusicteam890 Před rokem +39

    😭😭😭😭నా గురించి నేను పాడుకున్నట్టుఉంది... చాలా ఓదార్పు నిచ్చెన పాట థ్యాంక్యూ బ్రదర్ 🙏🙏

  • @gorlelaxmanarao992
    @gorlelaxmanarao992 Před 2 lety +23

    God bless 🙌 I love you jesus ♥

  • @rajusiri5885
    @rajusiri5885 Před 2 lety +18

    Amen praise the lord🙏🙏🙏

  • @baby-bf9hp
    @baby-bf9hp Před 2 lety +1

    Nijanga ne na life elage undhi jesus😭😭😭

  • @reddy6483
    @reddy6483 Před 2 lety +6

    Praise the lord

  • @sirishagoud7984
    @sirishagoud7984 Před 2 lety +9

    It reflected my life 🙂🙂🙂🙂

  • @ashaasha1287
    @ashaasha1287 Před 2 lety +5

    Badhalo nemadhi niche song my favorite song nice song

  • @bhavanibolleddu800
    @bhavanibolleddu800 Před rokem +12

    Praise the lord Anna super song 🙏🏻🙏🏻🙏🏻😔😔😔

  • @kambalaindira1746
    @kambalaindira1746 Před 2 lety +1

    Yesayya ne vakhynusaram nannu nadipinchu thandri

  • @jayanthijayanthi4581
    @jayanthijayanthi4581 Před 2 lety +15

    Song and music super super🙏

  • @sivalakshmichodi1723
    @sivalakshmichodi1723 Před 2 lety +22

    🙏అన్న గారు 🙏మావారు మారాలని. ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏సాంగ్ బాగుంది. బ్రదర్ 🙏🙏🙏🙏

    • @gandhichilakapati2713
      @gandhichilakapati2713 Před 2 lety

      తప్పకుండా మీ వారు మారతారు...మనం నమ్ముకున్న దెవుడు జీవము గల దెవుడ..గనుక మనందరి ప్రార్థననలను...మన మనసులో తలంపులను నేలవేర్చగల..సజీవుడు మన తండ్రి అయిన ప్రభువు

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      🙏 వందనాలు అమ్మా....... మీ భర్త ను దేవుడు తప్పకుండా మార్చుతాడు తల్లీ.... తప్పకుండా 🛐🛐🛐🛐🛐 ప్రార్ధన చేస్తాను తల్లీ...... 🙏🙏🙏🙏

    • @bsrilakshmivenkat4307
      @bsrilakshmivenkat4307 Před 2 lety

      🙏🙏అన్న గారు,,🙏🙏మావారు నను వదిలేస్తా అంటున్నారు మారాలని pradhana చేయండి 🙏🙏🙏🙏 సాంగ్ చాలా బాగుంది బ్రదర్ 🙏🙏🙏🙏 Thenks Anna garu

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před rokem

      @@bsrilakshmivenkat4307 తప్పకుండా దేవుడు నీకు న్యాయము తీర్చుతాడు తల్లీ. 🙏🙏🙏

    • @yennamkalyan
      @yennamkalyan Před rokem

      Obviously

  • @roopakala2823
    @roopakala2823 Před 3 měsíci

    బ్రతకాలని ఆశ లేదు దేవ కానీ nee ప్రేమను బట్టి నిన్నూ బట్టి బ్రతుకుతున్న 😭😭😭😭😭😭

  • @tholendrababu8679
    @tholendrababu8679 Před 2 lety +26

    Praise the lord 🙏 ayyagaru, ayyagaru Nice song 👌 ayyagaru, Amen amen amen

  • @chandrasekharchandrasekhar3224

    Super song super song

  • @munirathna.nmunirathna1043
    @munirathna.nmunirathna1043 Před 2 lety +15

    Such a beautiful song brother..super

  • @sanjayprakash6567
    @sanjayprakash6567 Před 2 lety +5

    Prise The Lord

  • @udegolamdevendra3354
    @udegolamdevendra3354 Před 2 lety +1

    Super song bro god bless you

  • @vankakrupa7684
    @vankakrupa7684 Před 2 lety +2

    Supar bro

  • @ramalli5742
    @ramalli5742 Před 2 lety +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @Lakshmi-ug6zz
    @Lakshmi-ug6zz Před 2 lety +11

    I love you jesus 🙏💐💕👏👌👍💖

  • @jddivyatejasharone7769
    @jddivyatejasharone7769 Před 2 lety +6

    It s all time favourite song . I use to hum this song even in my dreams by having confusion between past and future 😔

  • @advikaj807
    @advikaj807 Před 2 lety +11

    Prize the lord🙏🙏🙏🙏 superr song

  • @thimmaobuleshu5071
    @thimmaobuleshu5071 Před 2 lety +1

    this song very meaning full bro so voice is good

  • @swapnasri9012
    @swapnasri9012 Před 2 lety +1

    Bratakaalani lekunnaa brathakaalsi vasthundhi devudaa nannu twaraga teesukupo thandri 😭

  • @vijaykandukuri4623
    @vijaykandukuri4623 Před 2 lety +15

    Praise the lord anna

  • @lovelyramalovelyrama9105
    @lovelyramalovelyrama9105 Před 2 lety +4

    మేము చాలా బాధ లో ఉన్నాము చాలా కష్టలో ఉన్నాము plz ma family kosam preyar cheyandi 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏😭😔😔😔😔😔

  • @gandhichilakapati2713
    @gandhichilakapati2713 Před 2 lety +6

    చాలా అంటే చాలా ఇష్టమైన పాట... మనసు కి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాట మరియు గుండె ను నిబ్బరపరుస్తుంది.... ధన్యవాదాలు మీకు

  • @sarithamainam7777
    @sarithamainam7777 Před 2 lety +6

    Nice song heart touching ♥❤

  • @veeravenkata5114
    @veeravenkata5114 Před 2 lety +30

    Nice song praise the lord brother 🙏🙏🙏God bless you amen amen amen

  • @samardisampoorna7894
    @samardisampoorna7894 Před 2 lety +1

    Amen amen 😭 🙇🙇🙇🙌🙌🙌

  • @jashujashwanth1032
    @jashujashwanth1032 Před rokem +2

    I love my jesus 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratna2175
    @ratna2175 Před 3 lety +17

    Very nice song praise the Lord brother

  • @p.hannukah4939
    @p.hannukah4939 Před 2 lety +15

    God is Love Jesus 🙏🙏🙏 AMEN

  • @nallamallamamatha8920
    @nallamallamamatha8920 Před 2 lety +1

    Devuda na kastalu thirchuvadavu nv thappa avaru leru thandri nannii adhararinchu ni Seva ki nannii vadukooo thandri plz yessaayaaa🙏🙏😭🙏😭🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 na kastalu annitini na badhalanu yerihina vadavi nve thandri😭😭😭😭😭adharanchu yesaayyaa

  • @ratnakumarmounika5298
    @ratnakumarmounika5298 Před 2 lety +5

    Praise the lord andi thanks elanti anno songs meru
    Maku andinchali ani korukuntunna

  • @srikala036srinu
    @srikala036srinu Před 2 lety +22

    Praise the Lord 🙏

  • @vallivalli403
    @vallivalli403 Před 2 lety +2

    Yes it's really correct....badhalo vunnappudu odarpuniche pata

  • @geethamohan15
    @geethamohan15 Před rokem +7

    బ్రదర్ ఈ పాట మనసుని కదిలించింది సమాధానము నెమ్మది కలిగించింది దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ మా వందనాలు 4:53 🙏🏼🙏🙏🏼🙏

  • @VamsiKrishna-ln3ci
    @VamsiKrishna-ln3ci Před 2 lety +10

    Price the Lord 🙏

  • @swapnaswapna7571
    @swapnaswapna7571 Před 2 lety +1

    Dheva kapadu thandre mire dhikku 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @leelavathi3694
    @leelavathi3694 Před 2 lety +4

    Heart touching song super ga undhi 🙏

  • @prajwalma3360
    @prajwalma3360 Před 2 lety +18

    Praise the lord 🙏

  • @kirandarshan6710
    @kirandarshan6710 Před 2 lety +8

    Amen🙏🙏

  • @marychristina2031
    @marychristina2031 Před 2 lety +3

    I want to live but i cant live with my external factors and i am tried of with my friends and everyone even i became like i cant even believe my shadow myself ....oh god I need ur care and protect me from this situation I always pray for everyone but for the first time I am praying that keep me away from this all negative things even I cant bear that pain always i need ur hand with me lord help me plz 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      MAY GOD BLESS YOU FOREVER AND EVER!!!

  • @kumarsc427
    @kumarsc427 Před 2 lety +9

    Prise tha lord 🙏🙏 super song

  • @durgakosuri6832
    @durgakosuri6832 Před 2 lety +6

    నేను బాధ లో వున్న సమయంలో నాకు ఆదరణ ఇస్తుంది నాకు ఎప్పుడు మనస్సు బాగోలేన్నపుడు నేను ఈపాట వింటున్నాను థాంక్స్ అండి 👏🙏

  • @vijayrathnam9054
    @vijayrathnam9054 Před 2 lety +15

    Nice song Praise the lord Amen

  • @lakshmidurga8612
    @lakshmidurga8612 Před 2 lety +2

    Nijam ga na brathuku kosame e song nijam ga Naku brathalakalani ledu devaaa....😭😭😭😭😭 😭😭😭😭😭😭😭😭😭

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety +2

      యెషయా 41: 13
      నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
      🙏

  • @lakshminakka256
    @lakshminakka256 Před 2 lety +11

    Praise the Lord

  • @umamaheswari6715
    @umamaheswari6715 Před 2 lety +4

    🙏 వందనాలు

  • @venkatraop7432
    @venkatraop7432 Před 2 lety +6

    Super song brother nenu chanipodham anukunna eee song vonnaka adharana kaligidhi bro🙏 God bless you

    • @IFORCHRIST
      @IFORCHRIST  Před 2 lety

      అటువంటి ఆలోచనలు చేయకు బ్రదర్, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు.

    • @ajayvijay7048
      @ajayvijay7048 Před 2 lety

      Praise the Lord God is all time with us he never leaves us💕🙏🙇‍♀️🙇‍♀️😘😘

  • @anugummadi2475
    @anugummadi2475 Před 2 lety +6

    I like this song..prise the Lord

  • @nadhiyamadhu3658
    @nadhiyamadhu3658 Před 2 lety +15

    Praise the Lord brother