కృప కృప నా యేసు || Krupa Krupa Naa Yesu Song || Audio With Lyrics |

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2023
  • Album : Jesus My Victory
    Song : #Krupakrupa
    ========= REQUEST===================
    Praise The Lord
    Dear Brothers And Sisters If Any Copyright Issue With Me, Please Contact Below Mail Id I Will Remove Your Content Please Support. Thank You...
    Mail : christianmusicin3@gmail.com
  • Hudba

Komentáře • 164

  • @Aksabandili
    @Aksabandili Před rokem +102

    కృపా కృపా నా యేసు కృపా
    కృపా కృపా కృపా. (2)
    నీ కోరకు నన్ను ముందుగనే నిర్ణయించివే
    నీవు నన్ను పిలిచి నీ నీతి నిచ్చి
    మహిమ పరచితివే
    నేనేమై యుంటినో అందుకు కాదయ్యా
    నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
    చూపావు ప్రేమ నాపైపిలిచావున్నాను కృపాకై
    జనములకు ప్రవక్తగా నను నియమించవయ్యా
    నాతాల్లి గర్భముననే ప్రతిష్ఠించవయ్యా (2)
    (కృపా)
    (1)నాపై నీవు చూపిన ప్రేమ ఎంతోగొప్పడయ్యా
    కాలలోనైనా నిను మరువనే లేనియ్య
    రుచిచూచి యెఱిగానిన్ను నాయేసయ్యా
    నీకృపా నాజీవము కంటె వుత్తమామైనదయ్యా m

  • @ramakrishnalakshmi3429
    @ramakrishnalakshmi3429 Před 4 měsíci +119

    కృప కృప నా యేసు కృపా
    కృప కృప కృపా (2)
    నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
    నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
    నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
    నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
    చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
    జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
    నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
    నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
    కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
    రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
    నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
    నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
    నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
    నా గుర్తింపంతా నీవే యేసయ్యా
    నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
    నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
    నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
    నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
    ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
    నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
    నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
    నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
    నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
    పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
    నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
    నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
    నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
    ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
    ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
    నీ కొరకే నేను జీవిస్తానయ్యా
    మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
    పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
    అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
    నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
    విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
    నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
    జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
    నీ మనసే నా దర్శనమేసయ్యా
    నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
    TAGS:

  • @shankarjatoth5105
    @shankarjatoth5105 Před 3 měsíci +7

    వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ brs అనిల్ కుమార్ గారు ఈ సాంగ్ విన్నప్పుడు మనస్సుకు చాలా ప్రసంతంగా ఉంటుంది ఆమెన్ 🙏🙏🙏

  • @Csr721
    @Csr721 Před 3 měsíci +8

    Praise God. దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.🎉

  • @bujjikasani
    @bujjikasani Před 7 měsíci +37

    ఈ పాట పాడిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా వందనాలు దేవుళ్ళకి రాకముందు కంటే వచ్చే క ఈ పాట విన్న తర్వాత నేను దేవుని లో కి వచ్చింది ఎందుకు అనేది నాకు అర్థం అయింది ఈ పాట పాడిన వారందరికీ థాంక్యూ సో మచ్

  • @jothig7301
    @jothig7301 Před 5 dny

    Amen amen amen 🙏🙏🙏

  • @kvikhithalavanyakvikhithal9665
    @kvikhithalavanyakvikhithal9665 Před 10 měsíci +9

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshnagesh4561
    @nageshnagesh4561 Před 2 měsíci +4

    I love song thankyou brother ❤

  • @user-mi6dl3jx2s
    @user-mi6dl3jx2s Před 5 měsíci +8

    Nice song❤❤❤❤❤Jesus i love you

  • @Candledivya
    @Candledivya Před 10 dny

    Chala bagundi e song

  • @babupasula4452
    @babupasula4452 Před 5 měsíci +1

    Love this song very much❤❤

  • @durgamdayamani7709
    @durgamdayamani7709 Před 2 měsíci +3

    When I heard this song I feel very happy in Jesus Christ love

  • @user-cv8eq7uk2q
    @user-cv8eq7uk2q Před 9 dny

    I like this song 🎉 excellent

  • @shankaritha6671
    @shankaritha6671 Před 11 měsíci +6

    Nice song glory to god 🙌🙌🙌♥️

  • @Csr721
    @Csr721 Před měsícem +1

    Praise the lord brother and sister 🙏.దేవునికే మహిమ కలుగును గాక.

  • @SravyaVelpula-eq5tb
    @SravyaVelpula-eq5tb Před měsícem

    Super brother and sister song🎉❤❤❤❤❤❤❤

  • @VijayVijay-tj6ky
    @VijayVijay-tj6ky Před 8 měsíci +3

    Super ❤️🥰😘

  • @amruthakids4910
    @amruthakids4910 Před měsícem

    I love Jesus and I like this song.

  • @sarahjhon9729
    @sarahjhon9729 Před rokem +3

    Super song dear brother ❤

  • @srajubabu8064
    @srajubabu8064 Před 8 měsíci +2

    👌👌👌అనిల్ అన్న 💕💕💓💓👌👌👍👍EEsong బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🙏🙏

  • @Poojabubble
    @Poojabubble Před 8 měsíci +7

    I love my Jesus ❤️❤️🙏🙏🙏🙏❤️❤️

  • @GemmelaRuthukumari
    @GemmelaRuthukumari Před rokem +10

    I love song 💞🥰💕

  • @VallapudasuSagar-vx9eb
    @VallapudasuSagar-vx9eb Před 2 měsíci

    Super song👌👌👌👌👌👌

  • @yesebudasu398
    @yesebudasu398 Před 5 měsíci +6

    Super ❤️ song👌👌👌

  • @TheVara143
    @TheVara143 Před 3 měsíci

    Praise the lord 🙏

  • @user-gx8of2zu3f
    @user-gx8of2zu3f Před měsícem

    My favourite song 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Poojabubble
    @Poojabubble Před 8 měsíci +4

    Na yesu krupa ❤❤ na yesayya

  • @user-ho5by9fk8l
    @user-ho5by9fk8l Před 2 měsíci +5

    I love song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @zphsmandepudi6791
    @zphsmandepudi6791 Před 2 měsíci

    Praise the lord.

  • @Vikky-cw5ut
    @Vikky-cw5ut Před 10 měsíci +4

    ❤❤❤❤❤❤❤supar song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-du7xm2kb2l
    @user-du7xm2kb2l Před 2 měsíci

    Glory to God ❤

  • @durgamdayamani7709
    @durgamdayamani7709 Před 2 měsíci +2

    Glory to jesus 🙏🙏🙏

  • @PMahesh82
    @PMahesh82 Před 3 měsíci

    Super songs anna❤❤❤❤❤

  • @djmadhu1428
    @djmadhu1428 Před měsícem

    I love you jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gantepangisrinu
    @gantepangisrinu Před měsícem

    I love my jesus❤❤❤❤❤❤

  • @Vikky-cw5ut
    @Vikky-cw5ut Před 10 měsíci +4

    ❤❤❤❤❤❤supar song🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kankipatinanibabu7545
    @kankipatinanibabu7545 Před 5 měsíci +3

    🎧 vinte super undi

  • @SubbalakshmiKodamanchili-sm3gx

    Praise the Lord brother devudu me paricharyalu nu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please

  • @user-dp6cb7po7r
    @user-dp6cb7po7r Před 27 dny

    Super ❤

  • @user-zq6vb8ek8z
    @user-zq6vb8ek8z Před měsícem

    I love jesus 💓💓💓💓💓

  • @user-gm7ht2yn5q
    @user-gm7ht2yn5q Před 10 měsíci +4

    God bless you brother

  • @user-zq6vb8ek8z
    @user-zq6vb8ek8z Před měsícem

    I love jesus❤❤❤❤❤❤❤❤❤

  • @marigelalakshman9581
    @marigelalakshman9581 Před 11 měsíci +4

    ❤❤❤❤❤

  • @Adhithya482
    @Adhithya482 Před 3 měsíci +2

    Vera level nice song

  • @stylecharunu9263
    @stylecharunu9263 Před 3 měsíci

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @methukusuresh1062
    @methukusuresh1062 Před 2 měsíci +2

    Praise the lord ❤❤❤❤

  • @GiriBabu-bt7kf
    @GiriBabu-bt7kf Před 2 měsíci

    Something is songes ❤❤❤❤

  • @user-ex7ly9ek9g
    @user-ex7ly9ek9g Před 5 dny

    🙏🥰🙌💞

  • @user-yp6js4sw6n
    @user-yp6js4sw6n Před 14 dny

    Good song

  • @kumarisanam4166
    @kumarisanam4166 Před 7 měsíci +3

    I love my jesus 💓💓💓💓

  • @BittuP-bf5yy
    @BittuP-bf5yy Před 10 dny +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kammarapraveen
    @kammarapraveen Před 8 měsíci +3

    ❤❤❤❤❤❤

  • @user-de2ll4xf9m
    @user-de2ll4xf9m Před měsícem

    Amen⛪⛪⛪🙏🙏🙏🕎🕎🕎

  • @user-zb1ex2iu7t
    @user-zb1ex2iu7t Před 2 měsíci +1

    ❤❤

  • @manjunookala3740
    @manjunookala3740 Před 2 měsíci +2

    Praise the Lord
    Brothers and sisters
    ee song chalaa bagaaa padaaru. Naku bagaa nachindi.
    One day lo nenu 10 times vinnanu.
    Tqqqq

  • @RowddyLove
    @RowddyLove Před měsícem

    I love my song

  • @BujjiMintoo
    @BujjiMintoo Před 2 měsíci +1

  • @MounikaKomannuthala
    @MounikaKomannuthala Před měsícem

    𝒟ℯ𝓋𝓊𝓃𝒾𝓀𝒾 𝓈𝓉𝒽ℴ𝓉𝓇𝒶𝓂𝓊𝓁𝓊

  • @mdshaheda5130
    @mdshaheda5130 Před 3 měsíci +2

    ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song 🙏🙏❤️❤️❤️❤️❤️

  • @sirijaprattipati
    @sirijaprattipati Před měsícem +1

    Super song

  • @KatariAnitha-qk5vp
    @KatariAnitha-qk5vp Před 3 měsíci +3

    I love my song ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rameshguru7777
    @rameshguru7777 Před rokem +4

    Hi

  • @user-zb1ex2iu7t
    @user-zb1ex2iu7t Před 3 měsíci +2

    love my jesus❤❤❤🥰🥰👌👌👌👌

  • @kandhukuriRaveena
    @kandhukuriRaveena Před 2 měsíci

    Naa kriyalanu batti asale kaadhayya ♥️🫂

  • @durgamdayamani7709
    @durgamdayamani7709 Před 2 měsíci +1

    Super song heart touching song

  • @SudheerTenali
    @SudheerTenali Před 2 měsíci +1

    Suppar anna miru pade prathi song chala ardam vuntundi anduke mi songs ante chalaa estam anna

  • @nandigamsamuel
    @nandigamsamuel Před měsícem +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @S.Santhosh___521
    @S.Santhosh___521 Před 2 měsíci +1

    Glory to God 🙏🙏

  • @rudrakararaoyalamanchil8780
    @rudrakararaoyalamanchil8780 Před 2 měsíci +4

    Glory to GOD for his amazing grace and his plan for us ❤❤🙌🙌

  • @rudrakararaoyalamanchil8780
    @rudrakararaoyalamanchil8780 Před 2 měsíci +1

    Great song 🩷🩷🩷🙏🙏🙏

  • @NarayanaKothuri-hp1rm
    @NarayanaKothuri-hp1rm Před měsícem

    Super song great full Jesus love for ever

  • @NagarajuHMNagu-lv7ct
    @NagarajuHMNagu-lv7ct Před 2 měsíci +1

    I love This song ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @PendireddiSivanagasai-zk4ml
    @PendireddiSivanagasai-zk4ml Před 10 měsíci +6

    ❤❤❤❤

  • @durgamdayamani7709
    @durgamdayamani7709 Před 2 měsíci +1

    Praise the lord

  • @user-hy5ku7xx2r
    @user-hy5ku7xx2r Před 3 měsíci +1

    Very good song iam 4class

  • @LakshmiNaga-vx9lj
    @LakshmiNaga-vx9lj Před 2 měsíci +1

    Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @mohanelukapelly7100
    @mohanelukapelly7100 Před 2 měsíci +1

    Super song😭😭😭😭🙏🙏🙏

  • @namadimadhu1529
    @namadimadhu1529 Před 3 měsíci +1

    I love Jesus Christ

  • @KaveriGarnepudi
    @KaveriGarnepudi Před 3 dny

    I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gonujasmin2995
    @gonujasmin2995 Před 2 měsíci +2

    Amen

  • @gajjalazar3709
    @gajjalazar3709 Před 2 měsíci +1

    Super brother 💗😀💗😀😀💗 😁😁💞😁💞😁😁💞😮

  • @pavanisirra2608
    @pavanisirra2608 Před 2 měsíci +1

    Amen 🙏🙏🙌🙌🙌

  • @emmumadhu239
    @emmumadhu239 Před 4 měsíci +2

    I❤ song

  • @andrajuvaralakshmi5324
    @andrajuvaralakshmi5324 Před měsícem

    Super ga vundhi song anna

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 Před měsícem

    కృపా కృపా నా యేసు కృపా నాకు చాలును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @user-dc8bv8cr6n
    @user-dc8bv8cr6n Před 3 měsíci +1

    ILovemyjesus❤❤❤❤❤

  • @ShavalaYohan-ou1df
    @ShavalaYohan-ou1df Před 2 měsíci

    I love song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Candledivya
    @Candledivya Před měsícem

    E pata chala bagutundi

  • @NandupilliKaruna
    @NandupilliKaruna Před 3 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @DurgabhavaniNagat
    @DurgabhavaniNagat Před 24 dny

    Super song అండి ❤

  • @lakshmilakshmi3295
    @lakshmilakshmi3295 Před měsícem

    ❤❤❤❤❤❤❤❤ i love you jesus

  • @vishaladegala909
    @vishaladegala909 Před měsícem

    Wonderful song🎵

  • @ASAVIDEOS00024
    @ASAVIDEOS00024 Před 28 dny

    Super super super song

  • @rajanabalu4451
    @rajanabalu4451 Před měsícem

    యేసే నిజ దేవుడు అని నమ్మి బాప్తిసం పొందండి. రక్షణ ఆనందాన్ని చూస్తారు.

  • @yajjalaakhila2012
    @yajjalaakhila2012 Před měsícem

    I like this song❤❤

  • @MMallesh-yo5fp
    @MMallesh-yo5fp Před 2 měsíci

    Praise the lord
    Please pray for my family and also about my studies and my exams

  • @Nirosha-qp5yi
    @Nirosha-qp5yi Před 18 dny

    l Love u song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 4:46 4:48

  • @sumathiYanatianm
    @sumathiYanatianm Před měsícem

    Ilove This song

  • @manilbabu8937
    @manilbabu8937 Před měsícem

    Thank u God

  • @mathangikavitha9612
    @mathangikavitha9612 Před měsícem

    ILove you this song