Electric scooter: దీనికి మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, ఇదెలా నడుస్తుందంటే.. | Gogoro

Sdílet
Vložit
  • čas přidán 16. 08. 2023
  • భారత్ సహా ప్రపంచమంతటా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే బ్యాటరీ ధర ఎక్కువగా ఉంటుందని, ఛార్జింగ్ పెట్టడం సమస్యగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అయితే, తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. బ్యాటరీ కొనకుండా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తమ స్టాల్స్ దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీలను మార్చుకోవచ్చని సంస్థ చెబుతోంది.
    #Electricscooter #Gogoro #electricvehicle #bike #smartscooter #Taiwan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 138

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Před 10 měsíci +33

    ఇది ఒక ఆచరణీయ ఆలోచన. ముందుగా batteries ను standerdise చేయవలసి ఉంటుంది. ఆ పిదప Electric scooters తయారీదారులు ఇటువంటి సదుపాయాన్ని తమ తమ కంపెనీల బండ్లకు కలిగించ గలిగినట్లైతే ఇప్పుడు gas cylinders ను ప్రజలు ఉపయోగించు కుంటున్న తరహాలోనే ఈ బండ్ల batteries ను exchange చేసుకోగల వీలుంటుంది. పర్యవసానంగా శిలాజ ఇంధన వాడకం తగ్గిపోతుంది. తద్వారా వాతావరుణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ batteryలో ఇంకా power ఉండగా battery ని మార్చుకోదలచినవారికి, వారి batteryలో నిలువ ఉన్న power విలువను లెక్కగట్టి charging fees లో అంతవార మినహాయింపును అందించవచ్చును. అలాటి ప్రపోజల్ ఇష్ఠపడనివారు ధనాన్ని వెచ్చించి తమ batyery నే charging చేయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా వేర్వేరు charging stations ను ఏర్పాటు చేస్తే time waste కాకుండా ఉండగలదు. Smart phone ల ద్వారా ఈ రకమైన charging stations సమాచారాన్ని పొందగల అవకాశాలు ఉండనే ఉన్నాయి.

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Před 10 měsíci +69

    ఇండియా లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు ఇక్కడ చిల్లర గాళ్ళు ఎక్కువ బ్యాటరీని పాత సామాన్లు కి అమ్మేస్తారు. ఇది పక్కా

  • @srinivaskudupudi8933
    @srinivaskudupudi8933 Před 10 měsíci +20

    చాలా గొప్పగా undi🇮🇳స్కూటర్ త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నాను j🇮🇳j🇮🇳j🇮🇳

    • @udaykiran2798
      @udaykiran2798 Před měsícem

      Scooter Bharath ki ravali kaani scooter Bharath di odda.. manam marali..

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 Před 10 měsíci +20

    ఎలా ఇండియాకి వస్తే, govt కీ టాక్స్ పెట్రోల్ మీద రాదు కదా , కాదు టాక్స్ లు వేసి ప్రతి దా బాగా...........దే..........

    • @narendrakatta77
      @narendrakatta77 Před 10 měsíci +2

      Gas cilender konukunappudu GST kattleda idi ante

    • @suresh8204
      @suresh8204 Před 10 měsíci +2

      Appudu tax vere vaati meeda vestaaru kangaaru padakkarledu😂😂😂😂

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před 10 měsíci

      @@narendrakatta77 taxes should be utilize properly in education and health sectors, is it happening in this country in right way ? We have to wait 100 more years for this change or reform ?😊😊😊😊😊👎👎👎👎

    • @b.naveen69
      @b.naveen69 Před 10 měsíci +1

      Petrol meeda tax rakapote battery la meeda tax pedataru

  • @srhadmin5623
    @srhadmin5623 Před 10 měsíci +13

    I'll be grateful to the company, if it really happens

  • @MrMSRao
    @MrMSRao Před 10 měsíci +6

    This charging technology apply for atos ,bycks , and cars , in India that company will cussed in electrical motor industry....we full support

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 Před 10 měsíci +3

    సామాన్యులు చాలా ఉపయోగకరంగా ఉన్నాధీ

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 Před 10 měsíci +1

    భారత్ లో తొందరగా తీసుకురండి నేను కొంటాను ❤

  • @chandut2610
    @chandut2610 Před 10 měsíci

    ఎప్పటికైనా ఇదే విధానంతోనే ఎలక్ట్రిక్ కార్లు గానీ బైకులు గానీ సక్సెస్ అవుతాయి. ఎక్కడికక్కడ ఈ విధమైన బాటరీ ఎక్చేంజ్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. వాహనంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు వెంటనే ఈ ఎక్చేంజ్ పాయింట్లు వద్ద ఆగి వెంటనే బాటరీలు మార్చుకొనే విధానం ఉండాలి. ఈ విధానంతో చాలా అద్భుతంగా మార్కెట్లో ఇవి వాహనాలు పెంచవచ్చు. బాటరీ సైజులు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు గా విధివిధానాలు ప్రభుత్వం రూపకల్పన చేయాలి

  • @user-pk8ic2gp7u
    @user-pk8ic2gp7u Před 6 měsíci

    Thank you 🎉

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 Před 6 měsíci +1

    Best idea 💡 ever

  • @gona5856
    @gona5856 Před 5 měsíci +1

    Good new innovation idea

  • @nethulavenkatesh6558
    @nethulavenkatesh6558 Před 10 měsíci +5

    Atla battery lu bayata peduthe okka rojulone Anni Kali avuthayi 😂😂

  • @chakradharanaidumaricharla6322

    అందరికీ ఉపయోగించుకొనే ఫెసిలిటీ బాగుంది.

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 Před 10 měsíci +2

    Nice Idea..... 🙏🙏

  • @malleshpanjala2537
    @malleshpanjala2537 Před 10 měsíci

    I think how to do re rechargeable battery automatically in scooter dynamo system process .

  • @jakkautube
    @jakkautube Před 6 měsíci

    If cars also it will be good. Like battery swapping stations.

  • @ravipampana5382
    @ravipampana5382 Před 5 měsíci +1

    Welcome to Bharat...

  • @nagraaj7163
    @nagraaj7163 Před 4 měsíci

    సూపర్ ఇట్లా బేటరీ స్టేషన్ లు ఉండటం వలన ఎలట్రిక్ బైక్ లు తొందరగా అబివృద్ది చెందుతాయి

  • @Mostly25
    @Mostly25 Před 10 měsíci

    Superrr
    💯💯💯💯💯

  • @sathyqk
    @sathyqk Před 10 měsíci +1

    Actually this technology was already introduced in E-Auto rickshaws of Piaggio India. But don't know why they have failed to implement

  • @anusharacha9009
    @anusharacha9009 Před 10 měsíci +1

    Waiting for this scootet

  • @laxmivinayaka2999
    @laxmivinayaka2999 Před 10 měsíci

    Good. These are welcomed.

  • @Lakshminarayana_Alampur
    @Lakshminarayana_Alampur Před 10 měsíci

    It's great idea, speedup india🎉🎉

  • @sirishreddy1783
    @sirishreddy1783 Před 20 dny

    This type of scooter all ready 😊there in india that's bouncer scooter

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 Před 8 měsíci

    Very good idea

  • @Satish_369A
    @Satish_369A Před 5 měsíci

    Excellent 👌 it will work

  • @megamohan3598
    @megamohan3598 Před 10 měsíci

    I think already started in India...
    I saw in Bangalore

  • @addagullasathyanarayana8097
    @addagullasathyanarayana8097 Před 5 měsíci

    GOOD IDEA BY COMPANY MANAGEMENT.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Před 10 měsíci

    Good video ❤

  • @vamsi7362
    @vamsi7362 Před 5 měsíci

    Great idea

  • @kareemullakhan25
    @kareemullakhan25 Před 10 měsíci

    Excellent bro

  • @Ramjipatnaik
    @Ramjipatnaik Před 2 měsíci

    Cars should come like this

  • @user-vx5pb1ej9c
    @user-vx5pb1ej9c Před 4 měsíci

    👌

  • @sridharnalla5610
    @sridharnalla5610 Před 10 měsíci +4

    బీబీసీ తెలుగు, ఇది ఒక పాత చింతకాయ న్యూస్, గోగొరో ఎప్పట్నుంచో తైవాన్ లో ఈ స్కూటర్ లు అమ్ముతోంది. బీబీసీ కి ఇది ఇప్పుడే కనిపించిందా? హీరో మోటో కార్ప్, గోగోరో కలిసి పార్టనర్ షిప్ ప్రకటించి కూడా రెండు సంవత్సరాలు దాటింది

    • @dv9239
      @dv9239 Před 10 měsíci +5

      Kani launch ippude avthundi kadha India lo
      Prakatana eppudu vasthe enti

    • @sridharnalla5610
      @sridharnalla5610 Před 10 měsíci +1

      Launch Inka కాలేదు, సరిగ్గా గూగుల్ లో వెతుకు

  • @balachandrag4148
    @balachandrag4148 Před 10 měsíci +1

    This type of scooter is already available in Bangalore that is bounce infinity

  • @npriyanka1133
    @npriyanka1133 Před 3 měsíci

    Good idea

  • @livingstonecon
    @livingstonecon Před 10 měsíci

    Once UK GDP is1st position,now after india, think, you are GREAT BRITAIN for ever✌👍👍

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 Před 4 měsíci

    Welcome to India

  • @kailashthota8146
    @kailashthota8146 Před 10 měsíci

    gud idea

  • @bapuraochelluri1759
    @bapuraochelluri1759 Před 9 měsíci

    Intrest

  • @neome365
    @neome365 Před 10 měsíci

    it will make a blast hit in India..

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před 5 měsíci

    Aedhi vachchina samanyuniki oregedhi aemi undadhu thella calare mayani jithamu lekka 4 VA tharagathivadi palita sapamu nirdhistathalu leni vyaparalu

  • @johnydepp3692
    @johnydepp3692 Před 4 měsíci

    👍👍👍

  • @mohammadsaddam6671
    @mohammadsaddam6671 Před 10 měsíci

    Wel come

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Před 10 měsíci

    మంచి పరిణామం

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths Před 3 měsíci

    Excellent Idea, kaani ikkada ilaa ravalante kashtam, veenni vadu Vanni veedu thittadam tho elections ipoythaaye

  • @ravigujju1780
    @ravigujju1780 Před 10 měsíci

    Good job world leaders

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths Před 3 měsíci

    Ika mana development gurinchi alochinche teerika ekkada rajakerya nayakulaku

  • @avengerblack2042
    @avengerblack2042 Před 10 měsíci

    Politician s Evanni Ranivvaru Petrol Pai Govt Prajala Nunchi Chala Dhochukuntundi .Evi Ostea Vallaku Kastam Ani Vallaku Telusu

  • @abhaysriram7094
    @abhaysriram7094 Před 6 měsíci

    Bounce infinity tried the same battery swapping technique in India and it failed miserably

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Před 10 měsíci

  • @rameshbabuk6260
    @rameshbabuk6260 Před 3 měsíci

    మేరా భారత్ మహాన్.....
    మనకి అవి పడవు 😢... మోసం చేయడమే తెలుసు ..
    మోసపోవడం అయితే పక్కా...

  • @RAHAMATALISK
    @RAHAMATALISK Před 4 měsíci

    battery exchange chesaka how much will charge to recharge battery

  • @nashn5000
    @nashn5000 Před 10 měsíci

    We want this in India

  • @samuelkandle8947
    @samuelkandle8947 Před 10 měsíci +3

    బ్యాటరీ ఉండదు అంటావు మళ్ళీ ఛార్జింగ్ అంటావు ఎం అర్దం కాలేదు

    • @baleshwarnakka4486
      @baleshwarnakka4486 Před 10 měsíci

      Hello mee house lo cylinder ayipothey exchange chesthavuga same battery kuda power station lo exchange chesthav
      Battery power station lo charge avuthundhi

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 Před měsícem

      మంచి point

  • @bsivabrahmendrabsivabrahme3165

    Super

  • @shivashivamc1577
    @shivashivamc1577 Před 8 měsíci

    భవిష్యత్తు లో సెల్ఫ్ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.. నేను రెండు పేటెంట్స్ వేసాను అది సక్సెస్ ఔతే ఇక
    ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగి పోతుంది

  • @voiceofvoicelesspeople
    @voiceofvoicelesspeople Před 10 měsíci +1

    మన దగ్గర bounce scooter ఉంది కదా

  • @teluguplanet
    @teluguplanet Před 4 měsíci

    E technology naku 3 years back idea vochindhi

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 Před 8 měsíci

    Solar device aa

  • @Maninidu
    @Maninidu Před 10 měsíci +1

    India lo ela cycles unnayi

  • @zameermohammed7726
    @zameermohammed7726 Před 5 měsíci

    Governement permission ఇవ్వదు,,ఎందుకు అంటే income రాదు😂

  • @ramanareddy7877
    @ramanareddy7877 Před 10 měsíci

    Pl share all over the world

  • @ameertalent298
    @ameertalent298 Před 10 měsíci

    🙏💐🌍🙏

  • @kavunuriprakash2868
    @kavunuriprakash2868 Před 9 měsíci

    Manavallu elantivi ranivvaru endhukante bada company laki debba kabatti

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Před 5 měsíci

    In India it's available

  • @abtherukh2092
    @abtherukh2092 Před 8 měsíci +1

    India lo vasthe, batterylu dobbestharu😂

  • @laxmirajam8827
    @laxmirajam8827 Před 3 měsíci

    But it is impossible in India because tiwan is a small country with less population .

  • @inukondasaisundar
    @inukondasaisundar Před 10 měsíci

    Binna vasthe bagunddu

  • @nagoorbasha830
    @nagoorbasha830 Před 10 měsíci

    Bounce is already with same concept

  • @kakajsbdhdh
    @kakajsbdhdh Před 10 měsíci +1

    Already India lo vachai

  • @crazy_1654
    @crazy_1654 Před 6 měsíci

    Ee concept revolt bikes lo undi already

  • @GkUp-ho6xf
    @GkUp-ho6xf Před měsícem

    I want this

  • @purna0079
    @purna0079 Před 10 měsíci +1

    India lo undey vediki battery lu pelipothayi

  • @sivaramakrishna
    @sivaramakrishna Před 8 měsíci

    ధర ఎంత ?

  • @yourtv2711
    @yourtv2711 Před 6 měsíci

    This is already there in India.. .. Bounce scooter..BBC sleeping..

  • @ajithkumar-yn7qj
    @ajithkumar-yn7qj Před 10 měsíci

    In india already have it 🙄

  • @infotainmentindia9705
    @infotainmentindia9705 Před 10 měsíci

    Dear bbc Telugu, dubbing videos apandi. Same concept India lo implement chestunnaru. Try to cover that. English videos ni dubbing chesi. Bbc Telugu ante matram mee credibility pothundi

  • @MadhuAditya7
    @MadhuAditya7 Před 10 měsíci

    Bounce bikes ani thacharu motham nashanam chesaru janalaki edhi free ga easy evvodhu

  • @saikrishna7750
    @saikrishna7750 Před 10 měsíci

    Already vachesindi

  • @chanduchuchu6174
    @chanduchuchu6174 Před 6 měsíci

    wow what a translation speaker 😂😁

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px Před 10 měsíci +4

    మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చిన మా జగనన్న దాటి రాలేవు

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 Před 5 měsíci

    Pelipothunnai ga

  • @aYn_5Y
    @aYn_5Y Před 10 měsíci

    U r saying with battery there is no pollution? Tyres run longer?? Electric is not future

  • @PramodKumar-ub2uk
    @PramodKumar-ub2uk Před 10 měsíci +1

    India lo work avvadu bhayya....batteries dongalu vunnaru

  • @Ediorhindu32
    @Ediorhindu32 Před 10 měsíci

    India lo charging points lekpothe ibbandea

    • @dv9239
      @dv9239 Před 10 měsíci +2

      Company a pedthadi

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 Před 10 měsíci

    ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు, కాబట్టి ఇప్పడు అంత అవసరం లేదు,

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 Před 4 měsíci

    But it coming very late already late

  • @ramanjaneyuluparisekshatri2243

    No battery antavu malli battery marchukovachchu antavu

  • @raghunadhmalla6843
    @raghunadhmalla6843 Před 10 měsíci

    India lo already vundi

  • @1920siva
    @1920siva Před 10 měsíci

    Nothing new in this concept.. already bounce started that.. unfortunately people are not encouraging it.. always indians wants foreign products and concepts

  • @biketimestelugu
    @biketimestelugu Před 10 měsíci

    🤦‍♂️

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Před 10 měsíci +6

    మొత్తానికి BBC ఒక పనికి వచ్చే వీడియో చేసింది అన్నమాట 😢😅😅

  • @sagarstatusadda6025
    @sagarstatusadda6025 Před 4 měsíci

    Ee bandi mana bharat lo work out kadu ala batterys road side pedthe dongalu mayam chesi scrap rate ki ammestaru ee bandi konnodu thippalapadtharu pakka

  • @user-hx1bi3kl8i
    @user-hx1bi3kl8i Před 5 měsíci

    India ki vasthe musali tata gst rupamlo 20000 tax badatadu

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Před 10 měsíci

    Ap ki ravalani korukotna

  • @vigneswararaovuyyuri6186
    @vigneswararaovuyyuri6186 Před 5 měsíci

    Naaku ardham kaaledhu.....

  • @RaghavaAchari-wj1cj
    @RaghavaAchari-wj1cj Před 10 měsíci

    👌👌👌👌👌👌👌👌👌👌🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @prabhakar0076
    @prabhakar0076 Před 10 měsíci

    Idhi already India lo start ayi flop ayinatundi.