Nenostha Bava New Folk Song 2019

Sdílet
Vložit
  • čas přidán 5. 01. 2019
  • Nenostha Bava New Folk Song 2019 #SvMallikteja #MamidiMounika #MvMusic
    Follow Our Instagram page and Facebook page For More Updates : 👇
    mv_music_an...
    / 2023148851291027
    Nenostha Bava Folk Song
    Lyrics: Monika Mamidi (Introducing)
    Singers: SV mallikteja , Mounika Mamidi
    Music - Additional Lyrics : SV Mallikteja
    Programming & Mastering : GL Namdev
    Camera & Editing: Harish Patel
    Producer: Vodnala Rajashekar
    Direction: Narasimhan Elamadri
    Present : Master Mahanteja
    Banner : GM Arts Creations
    Producing : MV MUSIC & MOVIES
    Cell No: 8125655664 9848633217
  • Hudba

Komentáře • 6K

  • @Balu-jd6im
    @Balu-jd6im Před 4 lety +49

    పంజాబ్ పాట తరువాత తెలంగాణా పాటకే అంతగుర్తింపు వున్నదీ,మల్లికన్న,మౌనిక మీకాంభీనేషన్ లో పాటంటే విందుభోజనమే.

  • @shekarsagar1774
    @shekarsagar1774 Před 5 lety +303

    మౌనిక వాయిస్ సూపర్ అండ్ పాటకు తగిన ఎక్స్ప్రెషన్స్ 👌👌👌👌

  • @venkannainjapuri7205
    @venkannainjapuri7205 Před 4 lety +12

    నాకు నచ్చిన పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే Thanks to maamidi Muonika gaaru.మీ పాటలు అన్నీ కలిపి జూక్ బాక్స్ mp 3 సాంగ్స్ చేయండి.

  • @srikanthreddy.s
    @srikanthreddy.s Před 2 lety +5

    ఎంత ఆనందంగా ఉందో....ఈ పాట వింటుంటే.....సూపర్ అండి👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bunnegameminecraftchannel3256

    ఇద్దరిద్దరు అండి సూపర్ గా పాడారు మౌనిక డాన్స్ చేసింది కదా ఇరగదీసింది

  • @sandavenirameshyadav7395
    @sandavenirameshyadav7395 Před 5 lety +250

    మౌనిక... ఈ పాట విన్నప్పుడుఅల్లా మనుసులో ఎదో తెలియని ఆనందమే.... ఎక్సలెంట్ సాంగ్....

  • @ganapathicomputers1795
    @ganapathicomputers1795 Před 5 lety +59

    Mounika garu mee voice ki 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏
    Song✍️✍️✍️✍️✍️✍️👌👌👌👌

  • @MaheshYadav-xk5qq
    @MaheshYadav-xk5qq Před 3 lety +7

    Super song akka🎤

  • @harishj5390
    @harishj5390 Před 5 lety +39

    మీరు ఇద్దరు ఎలా బాగునారో, మీ ఇద్దరి వాయిస్ కూడా చాలా బాగుంది, ఈ పాట విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది.
    All the best for your upcoming projects.

    • @harishj5390
      @harishj5390 Před 5 lety +2

      @@MVMUSICMOVIES Now i am subscribed your channel also, i am waiting for your new album.
      All the best, by the way your from wich district..?

    • @harishj5390
      @harishj5390 Před 5 lety

      @@MVMUSICMOVIES hey bro, Don't say Jagital district, కరీంనగర్ జిల్లా అని గొప్ప గా చెప్పుకో,
      మాది కూడా వేములవాడ బ్రదర్.
      ప్రాంతాలుగా విడదీశారు కానీ, కరీంనగర్ జిల్లా మీద ఉన్న ప్రేమని విడదీయలేక పోయారు మనం ఎప్పటికి కరీంనగర్ వాళ్ళమే.
      ఐ లవ్ ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నర్సన్న.

    • @yakambarambathula8218
      @yakambarambathula8218 Před 5 lety

      .h

  • @jangiravi48
    @jangiravi48 Před 5 lety +355

    మౌనిక గారు మీరు ఇలాగే మరిన్ని పాటలు పాడుతూ ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్న

  • @maheshkorutlamahi871
    @maheshkorutlamahi871 Před 5 lety +41

    ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అన్న🙏🙏😍😍

  • @Arjun-hw6lo
    @Arjun-hw6lo Před 5 lety +23

    Nee speed chusthunte maa heart beat peruguthundi!!!!!!! Mounika😘♥️😍

  • @RamYadav-fr6hd
    @RamYadav-fr6hd Před 5 lety +40

    చాలా బాగా పాడారు...... మీకు దుబాయ్ వల్ల తరుపున ధన్యవాదాలు......

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA Před 5 lety +125

    ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ మౌనిక..... అసలైన జానపదం...... నీ దగ్గరే ఉంది.... కరీంనగర్ లో ఎంతో మంది కళాకారులు ఉన్నారు అందరికి hatsup

  • @Karthik33752
    @Karthik33752 Před 4 lety +1

    Em song ra babu.telangana folk songs lo one of the best song.daily vintuna.pichekencharu bayya(mounika super)

  • @kandiraju9803
    @kandiraju9803 Před 5 lety +29

    Sister Mounika mee navvu lage
    Meeru paduthunna patalu chala baguunai ....super....

  • @nareshvarma9292
    @nareshvarma9292 Před 5 lety +38

    Eppati varaku 105 times vennanu my Favourite song You tube lo Halchal You are song

  • @gollaramesh6554
    @gollaramesh6554 Před 5 lety +30

    బావ మరదలు అనుబంధం ఎలా ఉండాలో చెప్పిన ఒక చక్కటి పాట ........ సూపర్ బ్రో

  • @shrutidagama3228
    @shrutidagama3228 Před 4 lety +1

    E song raasindhi kuda mounika, mounika garu me voice super and all songs are soo nice

  • @jyothideva8627
    @jyothideva8627 Před 3 lety +5

    అంటే నిజానికి ఈ పాట నాకు చాలా ఇష్టమండి ఈ పాట చాలా థాంక్స్ మీరు ఇంకా పాటలు పాడాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి పాటలతో రండి

    • @arjunvittalvon8658
      @arjunvittalvon8658 Před 3 lety

      ఎక్కడికిరావాలి మీ ఇంటికా ..ఇంటికివచ్ఛి పాడమంటావా ఎంది

  • @nishikaraivibes5865
    @nishikaraivibes5865 Před 5 lety +34

    మౌనిక వాయిస్ సూపర్

  • @sampathoggukathalu
    @sampathoggukathalu Před 5 lety +43

    పాట చాలా బాగున్నది
    ఇద్దరు బాగపాడారు...
    మౌనిక expressions supper
    మంచి future ఉంది...
    ఇంకా చాలా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను...నేను రంజిత్ యాదవ్....

  • @backbancher7353
    @backbancher7353 Před 3 lety +9

    మల్లిక్ తేజ మామిడి మౌనిక ఈ పాట కోసం కష్టపడ్డ వారందరికీ నా ధన్యవాదాలు మీ మిత్రుడు గోపాల్ బాన్స్వాడ

  • @karunajamu9687
    @karunajamu9687 Před 5 lety +12

    Both singers singing super 👌👌👌👌👌

  • @mamidalaprashanth410
    @mamidalaprashanth410 Před 5 lety +42

    మౌనిక మరియు తేజ గారు మన భాషను ఎంతో అందంగా పాడుతూ ఈ బావ మర్దళ్ల ప్రేమను ప్రపంచానికి ఎల్లవేళలా గుర్తుండేట్టు అందంగా రూపొందించిన మీ టీమ్ అందరికి నా ధన్యవాదాలు ఇలానే మీరు మంచి పల్లె పదాలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 💐💐💐💐👌👌

  • @ramanaiahnagineti7260
    @ramanaiahnagineti7260 Před 5 lety +60

    ఇద్దరు చాలా బాగా పాడారు ఒన్ hour ఈ పాట చూస్తూ jouryny చేచ అల్ ది బెస్ట్

  • @j.rajeshj.rajesh2994
    @j.rajeshj.rajesh2994 Před 3 lety +1

    Super akka

  • @kdharenna8879
    @kdharenna8879 Před rokem +2

    2019 lo వింటుంటి roju 5 times malli ఇప్పుడు వింటున్న సూపర్ song

  • @rtreddychinna1498
    @rtreddychinna1498 Před 5 lety +186

    పల్లె పదాలు అన్నీ ఒక్క వరుస క్రమంలో పేర్చి బావ మారదాలు మద్య వున్నా బంధాన్ని ఒక్క పాట రూపంలో పాడిన మీకు దన్యవాదాలు
    అంతరించి పోతున్న ఈరోజుల్లో మన పల్లె పాటలను ముందుకు తీసుకువస్తున్నా మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు రాసి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను పాట బావుంది

  • @anilraj239
    @anilraj239 Před 5 lety +49

    ఈ పాట వినకపోతే నిద్రరావడం రావటం లేదు ఎం పాట బ్రదర్ ఇందులో ఏమో మేజిక్ వుంది. సూపర్, కిర్రక్,🤳👌✊👏🤝ఈ పాట పాడి మాకు అందించినందుకు మీకు ధన్యాదములు 🤝🙏

  • @srishylamreddy8583
    @srishylamreddy8583 Před 4 lety +2

    Ee song ni enni sarlu vinna malli kothaga vinnattuga, chala bagundi, great song from Mounika & Mallik teja garu.

  • @vidyasagargoudarelly9573
    @vidyasagargoudarelly9573 Před 4 lety +2

    మౌనిక ఎలాంటి పాటలు మరెన్నో హిట్ అందివ్వాలని కోరుకుంటున్నాను..

  • @alwalapraveen4270
    @alwalapraveen4270 Před 5 lety +34

    Ammai experience fantastic osm 😘😘😘😘😘😘😘😘 pata Chala bhaga padendhi full Josh oralga kirakkkkkkkk

  • @perumandlasagar8487
    @perumandlasagar8487 Před 5 lety +62

    హాయ్ ర మౌనిక ని expressions సూపర్ సాంగ్ సూపర్ ని గొంతు కోకిల లాగా వుంది నువ్వు ఇలానే మంచి పాటలు పాడుకుంటూ ఏంతో పైకీ ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ all the best

  • @singersureshreddy8189
    @singersureshreddy8189 Před 5 lety +3

    Nice song mallikteja Annaya..miunika akka n Teja Annaya Chala Baga paadaru....Teja Annaya me expressions ki fidaaa ayyanu

  • @ganjipraveenkumar829
    @ganjipraveenkumar829 Před 5 lety +3

    మౌనిక నీ గొంతు సూపర్ ఉంది ఇలాగే మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్న . వీలైతే మిమ్మల్ని ఒక్కసారి కలవాలి ఒక్క సెల్ఫీ తీసుకోవాలి

  • @Mahendarpendyala
    @Mahendarpendyala Před 5 lety +17

    Monika voice bagundhi Chala supar padindhi.....

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam4466 Před 5 lety +17

    ఒక్కొక్క పదాన్ని వింటుంటే, పల్లె జానపదానికి పెరికినేసినట్టుంది. స్వచ్ఛమైన పల్లె సరసం. చాలా మంచి పాటను అందించారు.

  • @sitaramudibbi9802
    @sitaramudibbi9802 Před 3 lety +3

    Mounika voice sweet fans ameku kadhu ame voice ki super sister.

  • @jashcreates9346
    @jashcreates9346 Před 5 lety +170

    చీరకట్టు జారిపాయే ఉండిపోనని,ఓరకంట చూస్తుంటే నీ నడుముని.......👌👌👌lyrics superb

  • @devdv2136
    @devdv2136 Před 5 lety +180

    మౌనిక వాయిస్ సూపర్ ఉన్నది.దాని కన్నా పాటకి తగిన మీ ఎక్సప్రెషన్స్ సూపర్ 👌👌👌👌👌

  • @ActRoleCreations
    @ActRoleCreations Před 5 lety +334

    మౌనిక మరియు తేజ గారు మన భాషను ఎంతో అందంగా పాడుతూ రూపొందించిన మీ టీమ్ అందరికి నా ధన్యవాదాలు ఇలానే మీరు మంచి పల్లె పదాలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @mlchouhan6011
    @mlchouhan6011 Před 3 lety +4

    నన్ను ఉర్రుతలుగిస్తున్నా పాట నిద్దట్లో కూడా ఆ voice , ఆ base తిరుగుతుంది.
    Writer కి పాడిన మీకు నిజంగా ధన్యవాదాలు. SUperb మాటల్లేవ్.

  • @chinniamma7472
    @chinniamma7472 Před 5 lety +4

    మౌనిక గారు మీరు పాడిన పాటలు సూపర్.మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ డూపర్ హిట్

  • @newscounter8973
    @newscounter8973 Před 5 lety +1288

    మౌనిక ఫ్యాన్స్ లైక్ వేసుకోండి

  • @chamakura1000
    @chamakura1000 Před 5 lety +4

    మౌనిక గారు and తేజ గారు చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు మరెన్నో మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...all the best👍

  • @beedanisuresh6459
    @beedanisuresh6459 Před 5 lety +3

    Mounika song edaina nee expressions matram killing
    Nee song laki vere acters em avasaram ledu
    Love your expressions and voice

  • @vallapubhagyalakshmi951
    @vallapubhagyalakshmi951 Před 5 lety +1

    Kevvu keka. Masthundi song

  • @srikanthmudiraj3204
    @srikanthmudiraj3204 Před 5 lety +80

    సూపర్ మౌనిక గార్ నీ యాక్టింగ్ బాగుంది ఎక్స్ ప్రెషన్ బాగుంది గుడ్ సింగర్, మౌనిక గార్,

  • @mahenderchinna3582
    @mahenderchinna3582 Před 5 lety +6

    Awesome voice n lyrics ....great combination ...waiting for next song with same singers TEJ & Mounika garu₹

  • @ananthammadhoma5876
    @ananthammadhoma5876 Před 5 lety +9

    Super song bro &sister

  • @nazeershaik6611
    @nazeershaik6611 Před 4 lety +3

    కుమ్మేయండి
    తెలంగాణ జానపదం దెబ్బకి
    యూట్యూబ్ గుండె అదిరిపోవాలి✊🏼

  • @sathishyadav5830
    @sathishyadav5830 Před 5 lety +31

    మౌనిక ....వాయిస్ ...సూపర్👌👌

  • @sravanvelmal4242
    @sravanvelmal4242 Před 5 lety +106

    Mownika సూపర్ ,చాలా బాగుంది ని.మొఖం.లో.ఎస్ప్రెషన్

  • @sureshgalla3384
    @sureshgalla3384 Před 3 lety +1

    Super singers mama kodalu mounika akka and sv mallik teja anna

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment Před 2 lety +1

    ఎంత గొప్పగా పాటల్ని రూపొందిస్తునందుకు ధన్యవాదాలు

  • @thammineniraviteja2821
    @thammineniraviteja2821 Před 5 lety +4

    మౌనిక గారు అండి తేజ గారు చాలా అద్భుతంగా పాడారు అండి మీరు మీ ఎక్సప్రెషన్ చాలా బాగుంది

  • @divineone7297
    @divineone7297 Před 5 lety +23

    మౌనిక మరియు తేజ గారు మన భాషను ఎంతో అందంగా పాడుతూ రూపొందించిన మీ టీమ్ అందరికి నా ధన్యవాదాలు ఇలానే మీరు మంచి పల్లె పదాలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుక
    MV MUSIC & MOVIES

  • @rameshbandi9530
    @rameshbandi9530 Před 5 lety +4

    mounika and mallik garu mee songs maa e prekshaka hrudayalanu chala baga akattukuntunnayi

  • @kannurirao5903
    @kannurirao5903 Před 3 lety +2

    🙏చాలా బాగుంది పాట. తేజా అండ్ మౌనిక పాడిన పాట తీరు, గాత్రం, రాగం, ప్రతి అక్షరం సూపర్ గా పాడిన ఇ పాట ని తెలుగు రాష్టాల్లో మన పాటేరా ఇది అని గర్వాంగా ఉల్లాసం గా వుంది. సంగీతం సూపర్, పాట రచన సూపర్, డైరెక్టర్ వెరీ సూపర్, మీ రాంబాణం లాంటి పాట ని మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ముఖ్యం గా మౌనిక గొంతు, చలాకిగా, అందంగా నవ్వుతు, ఆనందం తో డాన్స్ చాలా చాలా బాగుంది👌👍

  • @kamidimadhusudhanreddy6922

    సూపర్ సాంగ్ మౌనిక .తేజ బ్రదర్. ఇలాంటి పాటలు . మరెన్నో పాడాలని రాయాలని కోరుకుంటున్నా మీ రెడ్డి 👌👌

  • @sravanmudhiraj4237
    @sravanmudhiraj4237 Před 5 lety +51

    అమ్మాయి చాల బాగా పడింది పాట

  • @kothuriprashanth8699
    @kothuriprashanth8699 Před 4 lety +1

    mounika nuv super....voice kirrack ne photo na display meda petti 3 months avthundii fidha......👌👌👍👍👏👏❤

  • @ganjipraveenkumar829
    @ganjipraveenkumar829 Před 5 lety +2

    Mounika gaaru me voice chaala bagundi ..... I'm ur voice ki fan ienanu .. meku bright future vundi .... Super song ..

  • @nanduvlogs1569
    @nanduvlogs1569 Před 5 lety +139

    సలికాలం అడగవట్టె ఉడుకేదనీ ఆనకాలం అలిగిపాయె అల్లుడేడనీ...., ఈ చరణం కేక.... 10 times nonstop ga chusa bro e song.

  • @sravansonu1613
    @sravansonu1613 Před 5 lety +5

    Chuperrrrrrrrrrrr voice & expressions monicaaa
    I'm listening this song more than 100 times.......
    One of my favourite song 😍😍😍😍😍
    U have bright future .....plz continue
    "MV music & movie"Plzz give more chances to her

  • @RanjithKumar-ew1bs
    @RanjithKumar-ew1bs Před 5 lety +27

    Mounika gaaru Mee songs Chala baguntayi. Meeru Chala estanga saradhaga pacatharu meeru enka Anno vijayalu sadhinchali

  • @madhusudhan7375
    @madhusudhan7375 Před 3 lety +2

    Music director 👍👍👌

  • @srinivas6953
    @srinivas6953 Před 5 lety +12

    Medam Nice energetic voice,energetic face expression,your full energetic.
    Anna garu meeru kuda chala Chala padaru

  • @ganeshok4981
    @ganeshok4981 Před 5 lety +9

    Monika voice&expresions osm super🙏🙏🙏

  • @bojjapallysathish7921
    @bojjapallysathish7921 Před 5 lety +5

    Supppppper voice Mounika sis. Ur all songs are fabulous. Multi talented star✨✨✨✨

  • @bhanutalks5799
    @bhanutalks5799 Před 4 lety +1

    Super akka miru.... 🌹🌹

  • @maheshkemidi3234
    @maheshkemidi3234 Před 5 lety +4

    Salikalam adagavate udukedani
    Anakalam adagavate
    Alludedani
    Super lyrics madam
    All the best team

  • @srirambandela9949
    @srirambandela9949 Před 5 lety +16

    సూపర్ సాంగ్ రా బంగారు తల్లి..

  • @rajenderchalla8889
    @rajenderchalla8889 Před 3 lety +4

    Super song

  • @vadthyavathramesh7210
    @vadthyavathramesh7210 Před 4 lety +2

    Extraordinary ga vnnave super song entha sepu vina vinalanipisthundhi wooooow exalent mounika love you dethadi pochamma gudi super all the best

  • @Nainasree
    @Nainasree Před 5 lety +317

    మధు ప్రియ ను మించిపొతది.నాలుగు పాటల కు అవకాశం ఇవండి.గుడ్ లక్.

  • @rameshmasterananthagiri5146

    మౌనిక చురునవ్వే ఈ పాటకి అందం బావ మరదలు సూపర్ పాట

  • @satyamyadavgundeboina901
    @satyamyadavgundeboina901 Před 5 lety +1

    మౌనిక సాంగ్ చాలా బాగుంది.తేజ బ్రదర్ మీరు మౌనిక ఇలాంటి పాటలు . మరెన్నో పాడాలని రాయాలని కోరుకుంటున్నా..సత్యం యాదవ్ వరంగల్ కళాకారుల గడ్డ.

  • @kasthianilkumar4668
    @kasthianilkumar4668 Před 2 lety +1

    చాన గొప్పగ పడరు. వేరీ నైస్.మీరు ఎలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము.

  • @naveenreddy2043
    @naveenreddy2043 Před 5 lety +6

    Super nice kika Monika Garu and Teja meru Monika ku nalugu avkashlu esthi pidda singer kavdm jaruguthunadi

  • @paitharasrikanth3618
    @paitharasrikanth3618 Před 5 lety +11

    సూపర్ ఏస్ప్రెషన్ సూపర్ నాకు నచ్చింది కే క

  • @singamlingaswamy4733
    @singamlingaswamy4733 Před 5 lety +5

    What❓ a performance Monika excellent &super &osm singer

  • @futurefouji9940
    @futurefouji9940 Před 5 lety +5

    Master every lyries is perfectly and mounika Akka expression osm please like her

  • @RajuRaju-sm3hp
    @RajuRaju-sm3hp Před 5 lety +1043

    Mounika expressions nachhina vallu unnara

  • @badavathvijaykumar7478
    @badavathvijaykumar7478 Před 5 lety +27

    సూపర్ పడినవ్ అక్క

  • @loclhorts9712
    @loclhorts9712 Před 5 lety +59

    Desk likes కోటే వాళ్లకి పాటల గురించి తెలియదు అందుకే వాళ్లు డిస్క్ లైక్స్ కొట్టారు

  • @mbalakrishna7113
    @mbalakrishna7113 Před 5 lety +2

    Natural Expressions Mounika gaaru

  • @gunishettinaresh446
    @gunishettinaresh446 Před 5 lety +15

    సూపర్ సాంగ్ ..
    మీరు సాంగ్ పడే స్టైల్ 👌👌 జోష్ ఉంది.. 10000% జానపద సాంగ్

  • @nareshnagaramnareshnagaram7211

    సూపర్ మౌనక అక్క పాట సూపర్

  • @RameshRamesh-oi1zw
    @RameshRamesh-oi1zw Před 3 lety +4

    సూపర్ 👌👌🌹🌹🌹

  • @anjirajput2094
    @anjirajput2094 Před 5 lety +1

    E ammai evaro teliyadhu kani
    Perfect telangana singer. ....tq u

  • @mallimallesh8990
    @mallimallesh8990 Před 5 lety +48

    Akka nuv pata padthunnattu ledhu
    War chesinattu undhi super osm

  • @srinivasgoud2047
    @srinivasgoud2047 Před 5 lety +66

    మౌనిక మస్తు పాడారు 👍👍

  • @munnaaravind3992
    @munnaaravind3992 Před 4 lety +2

    Lovely Beautiful Song Best Of Luck Mounika and Mallik tej Bro😍😍💐💐

  • @rakeshamarshetti1328
    @rakeshamarshetti1328 Před 4 lety +7

    Music lyrics singers voice and execution all are extraordinary I love it

  • @navyakolluri4987
    @navyakolluri4987 Před 5 lety +31

    Woww chla bagundii song. Nenu na bavaa tho chypaleni matalu e pata ropam lo padaru tnk u....

  • @pratapreddykethireddy7081

    I am in rayalaseema . I like telagana ...song super...

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 3 lety +1

    Mallik bro. Special voice sir boosting ly9rics Good song high light combination of singer.Excellent.

  • @ravigolkonda1220
    @ravigolkonda1220 Před 5 lety +8

    సూపర్ ఇలాంటి పల్లె పాటలు ఇంకా తీయాలని కోరుకుంటూ,👌👌👌👍👍👍🙏🙏🌹🌹🌹