O LACHA GUMMADI FOLK SONG | STUDIO VERSION |

Sdílet
Vložit
  • čas přidán 26. 09. 2023
  • O LACHA GUMMADI FOLK SONG | STUDIO VERSION | #GADDAR | #MAMIDIMOUNIKA | #SVMALLIKTEJA | #MVMUSIC
    LYRICS : PRAJAYUDHANOUKA GADDAR
    SINGER : MAMIDI MOUNIKA
    MUSIC :SV MALLIKTEJA
    PROGRAMMING - FINAL MIX : ADAMS
    FLUTE : PRAMODH
    DOP - EDITING : NARESH VELPULA
    POSTER DESIGNER - SUPERVISION : MAMIDI MANOJ
    STUDIO : MV MUSIC RECORDING STUDIO
    SPECIAL THANKS TO : ANTHADPULA NAGARAJU
    POSTPRODUCTION - PRODUCED BY : MV MUSIC & MOVIES
    #OLachaGummadi #mamidimounika #svmallikteja #gaddar #folksongs #newfolksongs2023 #mamidimounikasongs #ninduamasanadu #telanganasongs #prajakavi #gaddarannasongs #gaddaranna
    For Brand Partnerships and Collaborations Reach us at Brands MV MUSIC & MOVIES
    Follow us on Instagram
    --------------------------------------
    mv_music_and_mo...
    mamidi_mounika_...
    malliktejasv?ig...
  • Hudba

Komentáře • 646

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Před 8 měsíci +192

    నాకు ఇద్దరూ ఆడపిల్లలు మూడో సారి కూడా ఉంచాను ఇప్పుడు 5మంత్ ఎవరు పడతారో తెలియదు సామాన్య ఆటో డ్రైవర్ ని నేనూ నాకు ఉన్న దైర్యం నా కూతుర్లు సాంగ్ చాలా చక్కగా వివరించారు సూపర్

    • @PSNani550
      @PSNani550 Před 8 měsíci +11

      ఈ రోజుల్లో ఆడపిల్లలే అమ్మ నాన్న లను మంచిగా చూస్తున్నారు అన్న...
      కొడుకులు పుట్టినోళ్లు ఆ కొడుకుల వల్ల అనేక ప్రబ్లేమ్స్ ఫేస్ చేస్తారు అన్న

    • @rajubari5238
      @rajubari5238 Před 8 měsíci

      Akka super

    • @Lokeshjune26
      @Lokeshjune26 Před 7 měsíci

      Goppa vishyam 🙏

    • @Vaspari.PallaviKumar
      @Vaspari.PallaviKumar Před 7 měsíci

      @@rajubari5238 pvv BH rjédq8iutrppptttuiiígggggsd do kl ho bjp me
      HL hbhjf sa w a

    • @ManayamkondaPatla
      @ManayamkondaPatla Před 7 měsíci

      ​@@PSNani5502:32

  • @wantedrahul278
    @wantedrahul278 Před 9 měsíci +65

    ఈ పాట కోసం ఎన్నో రోజులు వేచి వున్న సప్పర్ సొంగ్ మిస్ యూ గద్దర్ అన్నా

  • @MGSS-nu1su
    @MGSS-nu1su Před 9 měsíci +158

    ఆడపిల్ల లేని ఇల్లు వెలుతురు లేని చీకటి రెండు ఒకటి, ఇంత మంచి పాట రాసినందుకు మీకు మా తరఫునుంచి ధన్యవాదాలు🙏🙏🙏

  • @jasipandu6043
    @jasipandu6043 Před 9 měsíci +20

    చిన్నప్పుడు స్కూల్లో ఈ పాట నేను పాడాను మళ్లీ మీ నోట్లో నుండి వింటున్నా చాలా బాధ అనిపించింది థాంక్యూ

  • @user-bh5xu6yc6x
    @user-bh5xu6yc6x Před 9 měsíci +37

    పాత పాటైనా కొత్త ప్రాణం పోశారు మల్లిక్ తేజ అన్న కు చేల్లే మౌనిక కు అభినందనలు ముఖ్యంగా గద్దర్ అన్న కు ఉద్యమాల వందనం 🙏🙏🙏🙏

  • @sridharsanika7302
    @sridharsanika7302 Před 9 měsíci +265

    హృదయానికి హత్తుకునే పాట, వింటున్నంత సేపు కన్నీరు ఆగడం లేదు, ఇది గద్దరన్న సాహిత్యానికి ఉన్న పవర్. జై గద్దర్ అన్నా.ఈ తెలంగాణా సమాజం నిన్ను ఎప్పటికి మరవదు.!!

  • @sagaraggu7852
    @sagaraggu7852 Před 9 měsíci +114

    నా తెలంగాణ పాటలు వింటుంటే గుండె కూడా కన్నీరు పెడుతుంది.😢..

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Před 9 měsíci +14

    Mounika sister..... సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 🎧🎧🎧... ఈ సాంగ్ మాత్రం ప్రాణం పెట్టి పాడారు....sv mallikteja garu ... Background supporting. Chala super

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 Před 9 měsíci +32

    ఇది గద్దరన్న మనసులో అడ, మగ సమానం అని చెప్పేందుకు చేసిన పాట. గద్దరన్న పాడితే అధ్బుతం. మామిడి మౌనిక గొప్ప సింగర్. హృదయాలను హత్తుకునే సాంగ్స్ పాడింది. కానీ ఈ పాట ఎవరు పాడినా గద్దర్ అన్న స్టైల్లో పాడితెనే బాగుంటుంది.

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 Před 9 měsíci +27

    గద్దరన్న గొంతు ఎవరు భర్తీ చేయలేరు... కానీ గద్దరన్న ఎక్కడఉన్న అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న... కానీ మౌనిక అక్క నువ్వు పడుతుంటే కాన్నిడ్లు ఆగట్లేదు అక్కా.... వీరవనిత కావాలి...😢😢

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Před 9 měsíci +16

    గద్దర్ అన్న సాహిత్యాన్ని కొన్న దమ్ము అది వింటున్నంత సేపు సీన్ అంతా కళ్ళతో చూసినట్టుగా అనిపిస్తుంది మామిడి మౌనిక శభాష్ చాలా బాగా పాడావు

  • @bogurunaresh155
    @bogurunaresh155 Před 9 měsíci +110

    ఇంత మంచి పాటని మన సమాజానికి అందించిన గద్దరూఅన్న కి మామిడి మౌనిక గారికి ధన్యవాదములు 🙏🙏🙏ఈ పాటకి సహకరించిన మీ టైమ్ మొత్తానికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @kantenaveen7503
    @kantenaveen7503 Před 9 měsíci +28

    నేను నా చిన్నప్పుడు విన్న పాట మళ్లీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ పాట వింటూ ఉంటే నా ప్రాణం పోయింది 😢😢
    నా అన్న కూతురు మమ్మల్ని చూడాక ముందే ఆ శివయ్య దగ్గరకు పోయింది 😢😢

  • @banothrajkumar3685
    @banothrajkumar3685 Před 8 měsíci +9

    ఆడపిల్ల ఇంటికి మానవాలికి ఎంత ముఖ్యమో నీ పాట ద్వారా వినిపించావు చెల్లెమ్మా నీకు ధన్యవాదములు 🙏🙏👍

  • @sahsarasahsara5818
    @sahsarasahsara5818 Před 8 měsíci +14

    ❤❤❤❤❤ హార్ట్ టచ్ సాంగ్ మౌనిక అక్క వాయిస్ సూపర్ ❤❤❤❤❤❤❤❤

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Před 8 měsíci +12

    గద్దర్ గారి యాదిలో యావత్ తెలంగాణ సమాజం..🙏👏👏
    గద్దర్ పాట అంటే తన కలం నుండీ వెలువడిన ప్రతి పదపదం ఒక ఆయుధం..
    యుద్ధానికి ఎదురెళ్ళే ధీరత్వం గద్దర్ పాట..
    మనిషిలోని పోరాట గుణానికి పేరు గద్దర్ పాట..
    కాలిగజ్జే సవ్వడి గద్దర్ పాట..
    బిగిసిన పిడికిలి గద్దర్ పాట..
    తెలంగాణ పోరు గద్దర్ పాట..
    అలుపెరుగని యుద్ధం గద్దర్ పాట..
    తెలంగాణ సామ్రాజ్యానికి మారుపేరు గద్దర్ పాట..
    పసిపిల్లల చిరునవ్వు గద్దర్ పాట..
    ప్రకృతి చనువుతనం గద్దర్ పాట..
    పలక మీద ఓనమాలు గద్దర్ పాట.... ఎన్నని చెప్పను ఈ సృష్టిలో ఎన్ని ఇంకెన్నేన్నో వాటికి పేగుబంధం గద్దర్ పాట..👌🙏
    గద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే..వివరించడానికి కూడ సరిపోము.... ఆయన లేని లోటు తెలంగాణ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది..🙏😭 ఆయన ఎక్కడున్నా వారి పవిత్రమైన ఆత్మ శాంతించి మనన్ని దీవిస్తారని ఆశీస్తున్నాను..🙏🙏
    మామిడి మౌనిక గారు, మల్లిక్ తేజ గారూ చాలా అద్భుతంగా పాడారు.. గద్దర్ గారిని మరోసారి కళ్ళముందు మేదిలించారు..హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏 ఇంకా ఆ పోరాట నిప్పు జ్వాల గద్దర్ గారి ఆశీస్సులతో మీరు యింకా మంచి పాటలు పాడి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను..🙏🙏🙏
    జై తెలంగాణ..✊

  • @vinith2004
    @vinith2004 Před 9 měsíci +15

    అసలు ఎం అన్న పడినవ అక్క సూపర్ గా ఉంది మి క్యూట్ వాయిస్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది మనసులో నుండి వచ్చిన పాట కాబట్టి చాలా అద్భుతంగా పాడారు అక్క మామ ధన్యవాదాలు ..

  • @maheshmethri4336
    @maheshmethri4336 Před 9 měsíci +21

    🙏🙏🙏 ఈ పాట వింటుంటే కంటిలో నీళ్లు అగలేవు దినికి అన్నా వీడియో యాక్షన్ చేయించండి అన్నా జై గద్దర్ ❤❤😢😢😢🙏🙏🙏🙏

  • @vnrajvinners2000
    @vnrajvinners2000 Před 9 měsíci +27

    చాల మాంచి పాటని ప్రసెంట్ చేసారు 🙏🙏 మామిడి మౌనిక గారు మీగొంతు అద్భుతం 🙏🙏🙏🙏 బృందం మొత్తానికి ధాన్యావధాలు

  • @venkatanarsaiahsajjanapu7925
    @venkatanarsaiahsajjanapu7925 Před 9 měsíci +6

    కన్నీళ్లు కంటి పాపను వీడి రాలు తున్నాయంటే గద్దర్ అన్న పై మౌనిక కు ఎంతటి మమకారమో చెప్పకనే చెప్ప తున్నాయి

  • @madhu_raider1372
    @madhu_raider1372 Před 8 měsíci +17

    నాకు అక్క చెల్లెలు లేరు నాకు ఈపాట చాలా బాగా నచ్చింది రోజుకి 10 సార్లు వుంటున్న చాలా బాగా వుంది మామిడి మౌనిక గారు చాలా బాగా పాడారు❤

  • @anandkandikonda3088
    @anandkandikonda3088 Před 9 měsíci +5

    Asalu extraordinary, kannillu aagadam ledu e paata vintunna antha sepu. Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @daravathbalakrishna7761
    @daravathbalakrishna7761 Před 9 měsíci +3

    కన్నీళ్లు రాకుండా చూడాలని
    వినాలని వీడియో ట్రై చేసి నా కానీ నా వల్ల కాలేదు.బహుశా ఇదే నేమో రక్త బంధం విలువ సూపర్ 🙏

  • @SURESHRAGULAMUDHIRAJ
    @SURESHRAGULAMUDHIRAJ Před 9 měsíci +11

    మల్లిక్ మామ ఈ పాట వింటే కన్నీలు ఆగట్లేదు సూపర్ మౌనిక సిస్టర్

  • @anilnani7702
    @anilnani7702 Před 8 měsíci +12

    హృదయం బరువుగా అయినట్టు అనిపించింది ఈ పాట విన్నంత సేపు👣😌😌

  • @DjNaniSmileyChennur
    @DjNaniSmileyChennur Před 9 měsíci +18

    ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ పాట గద్దర్ సాంగ్ ❤

  • @koteshgandu
    @koteshgandu Před 9 měsíci +20

    మల్లికన్న మీరు పాడింది గద్దర్ నాచురాలిటీని ఎవరూ మీట్ చెయ్యలేరు..😢😢😢 కానీ మీ ప్రయత్నం గొప్పగున్నదీ... ధన్యవాదాలు.. మీ అందరికీ శుభాకాంక్షలు❤❤❤

  • @sunilkumarmallethula1132
    @sunilkumarmallethula1132 Před 9 měsíci +11

    గద్దర్ గారి పాటల్ని మీరు ఇంకా ఎన్నో మి రూపం లో ముందుకు తీసుక రావాలి❤❤❤❤

  • @ShivaShankara-fs7ig
    @ShivaShankara-fs7ig Před 8 měsíci +2

    Akka padina pataku nidrra pothunna samajam melukuntadhi 100% pakka

  • @user-dh5zu1gm2b
    @user-dh5zu1gm2b Před 9 měsíci +4

    Pata pathadina pranam posharu Mounika Mallik Teja ku❤❤

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 Před 9 měsíci +36

    ఆ రోజుల్లో కంటే.ఈ రోజుల్లో ఆడబిడ్డలకు చాలా ప్రమాదం ఉన్నది దేశంలో రోజు రోజుకు ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు తీవ్రంగా పెరిగి పోతున్నాయి.రాష్ట్రపతి , ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు. ఏవని ఆతులు పికుతున్నారో అర్థం అయితాలేదు.

  • @adulapuramsrinivas7298
    @adulapuramsrinivas7298 Před 8 měsíci +5

    పాట అంటే ఇదీ... ఈ సాహిత్యం కేవలం ఇలాంటి యుగ పురుషులకే సాధ్యం.

  • @Nagesh5595
    @Nagesh5595 Před 9 měsíci +22

    ఎట్లా రాస్తరన్నా లిరిక్స్..? వింటుంటూనే ఏడుపొస్తుంది.. 😢

  • @jaanufloks1025
    @jaanufloks1025 Před 9 měsíci +5

    సూపర్ సాంగ్ మామిడి మౌనిక అండ్. Malkteja.. All. The. Best. 😇👌👌

  • @MeeMaaTV967
    @MeeMaaTV967 Před 9 měsíci +1

    Gaddar ni Reach kaaleru❤❤ Attempt is good

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 Před 9 měsíci +6

    Super.. చాలా బాగా పాడారు సిస్టర్❤❤ఈ పాట తరతలుగా నిల్చిపోతుంది

  • @p.v.snagaraju9728
    @p.v.snagaraju9728 Před 9 měsíci +10

    ఈ పాట విన్నంత సేపు కంటిలో నుండి నీళ్ళు వస్తున్నాయ్..జై గద్దర్ అన్న , నేను ఆడపిల్ల అనే ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాను అందులో ఈ పాటను పెట్టుకోవచ్చా పర్మిషన్ ఇవ్వండి బ్రదర్

  • @srisailamgumpala564
    @srisailamgumpala564 Před 8 měsíci +5

    సూపర్ అక్క సాంగ్ చాలా బాగుంది 🎉🎉🎉

  • @nukamshankaraiah6407
    @nukamshankaraiah6407 Před 8 měsíci +9

    అక్కా...నిజంగా ఏడిపిచినవే...నీకు పాదాభివందనం.....

  • @Stvtelanganana
    @Stvtelanganana Před 9 měsíci +6

    సూపర్ సాంగ్ ఇప్పుడు ఆడపిల్లను వద్దు అనుకంటే రేపటి సమాజానికి అమ్మను వద్దనుకునట్టే

  • @sreemanthreddy6437
    @sreemanthreddy6437 Před 9 měsíci +3

    😭😭😭😭❤️❤️❤️❤️❤️maatallev ammma lyrics 👌👌👌🙏

  • @pasupuletilatha4897
    @pasupuletilatha4897 Před 9 měsíci +2

    Entha kamaga padinav akka niku koti dhandlu akka🙏

  • @SathishJangam
    @SathishJangam Před 3 měsíci +1

    Super song ❤

  • @alampallynagesh6274
    @alampallynagesh6274 Před 9 měsíci +7

    చివరి పదాలు మహా అద్బుతం వర్ణించ లేము❤❤❤❤

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara650 Před 9 měsíci +2

    music magic chesindi. mounika mammalni maya chesesindi.. v v v gd song.. congratulations team

  • @seetharalasaritha4136
    @seetharalasaritha4136 Před 8 měsíci +1

    Enni sarlu vinna malli malli vinalanpistundhi chala Baga padaru

  • @mamathachouhan9774
    @mamathachouhan9774 Před 8 měsíci

    సూపర్ సాంగ్ ఇంత అద్భుతమైన లిరిక్స్ రాసిన మీకు చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏కానీ అడ పిల్లలు ఎం పాపం చేసారు అని ఆడపిల్ల అంటే భారంగా చూస్తారు కొంత మంది ఐతే కడుపులో ఆడపిల్ల అని కంఫర్మ్ ఐతే చంపేస్తున్నారు దయచేసి ఒక చిన్ని ప్రాణం తీసినా పాపం మీకు వొద్దు అమ్మల్లారా అక్కల్లారా అన్నల్లారా తమ్ముళ్ళరా మనం చదువుకున్నాం సొసైటీ గురించి తెలిసిన వాళ్ళం ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్ సేవ్ గర్ల్ 🙏🙏🙏ఆడపిల్ల లేని ఇల్లు కరెంటు లేని ఊరు ఒకటే 😭😭😭కొన్ని మొగ మృగాలైతే చిన్నపిల్లలని కూడా చూడకుండా మృగాలా ప్రవర్తిస్తున్నారు 😭😭😭ఇప్పటికైనా మారండి 🙏🙏ఈ పాట చూసి ఐనా మీరు మారుతారని అనుకుంటున్న దయచేసి ఎవర్ని తప్పుగా అనుకోకండి ha పెయిన్ ఏంటో నాకు తెలుసు మేము కూడా ఇద్దరం ma ఇంట్లో 😭😭😭సో సేవ్ గర్ల్స్ and సేవ్ సొసైటీ 🙏🙏

  • @chutkey929
    @chutkey929 Před 9 měsíci +1

    Super song asalu action kuda add chesi song thiyandi inka super hit ❤ realga edupochindhi super mounika 😊

  • @soujanyagajjela9753
    @soujanyagajjela9753 Před 9 měsíci +1

    Chinnapati pata malli mi nota vinadam santhoshamgaa undhi

  • @Vamshi3919
    @Vamshi3919 Před 9 měsíci +14

    మామిడి మౌనిక అక్క ఫ్యాన్స్ ❤

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 Před 9 měsíci +1

    Super Mounika chaala baaga paadinavu hatsupp

  • @krushna_without_radha
    @krushna_without_radha Před 8 měsíci +2

    చాలా బాగుంది పాట 😢💔 మనిషిలా పుట్టినందుకు మస్త్ కోపం వస్తది ఇలాంటి పాటలు విన్నప్పల్ల

  • @mouunikavalboju4330
    @mouunikavalboju4330 Před 8 měsíci

    ❤Super Sister
    Naku kuda meela songs padatam ante chaala estam.

  • @k.bharath4993
    @k.bharath4993 Před 8 měsíci

    Super song anna meru super enthaku michi m chepdaniki ledhu❤

  • @gkethan6829
    @gkethan6829 Před 9 měsíci +5

    మౌనిక గారు మీ వాయిస్ చాల బాగా సూట్ అయ్యింది ఈ పాటకి

  • @user-zc7xf9xh7j
    @user-zc7xf9xh7j Před 8 měsíci +2

    Akka nvu pataki pranam posi padav 🎉🎉🎉 congratulations

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 Před 7 měsíci

    సాంగ్ లిరిక్స్ బాగున్నాయి, పాటను చాలా బాగా పాడారు మరియు బ్యాక్ సింగర్ కూడా చాలా బాగాచెశారు, మరియు పాట చివరిలో ఆడపిల్లను సావిత్రి బాయ్ పూలే, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క, లను చేస్తానని లిరిక్స్ లో వచ్చిన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. మరియు ఈ పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు.👌💪 గణపతి. కె

  • @aakashreddy5045
    @aakashreddy5045 Před 9 měsíci +2

    Hii mounika super song chala Baga padearu e song vintunte emotional aipoyanu😢 . super Malik Anna mee song kosam nenu chala wati chesthanu endhuku ante miru rase song lo chala ardham vuntadhi adhikuda ok paleturu nunchi thisukostharu super anna 🙏

  • @sprnaik
    @sprnaik Před 2 měsíci

    హార్ట్ టాచ్చింగ్ సాంగ్

  • @mounikarachuri8528
    @mounikarachuri8528 Před 9 měsíci +1

    Chala baga padav akka ... gaddar gari rachana chala bavindi......aadapilla ni vaddu anukune vallu vini marandi......

  • @thirupathitractor.s8748
    @thirupathitractor.s8748 Před 8 měsíci +2

    Super padinavi thalli👌🙏🙏🙏🙏

  • @muthyampellyraghu3020
    @muthyampellyraghu3020 Před 9 měsíci +8

    Mounika garu miku voice set kale e song lo

  • @BrahmaGoud
    @BrahmaGoud Před 9 měsíci +5

    ఇ పాట వింటుంటే ఎందుకే మనసు భాదగా ఉంధి 😢 ఛాల మంచిగా పడరు మౌనిక

  • @chalapathikanuma1733
    @chalapathikanuma1733 Před měsícem

    నాకు మీ పాట అంటే చాలా ఇష్టం ఎని సార్లు విన్నా బోర్ వేయటం లేదు సిస్టర్

  • @laxmanbakkuri7912
    @laxmanbakkuri7912 Před 8 měsíci +1

    రియల్ లి హార్ట్ టచింగ్ సాంగ్ నో more word's 🙏🙏🙏

  • @arumullamahesh9598
    @arumullamahesh9598 Před 9 měsíci

    Nijanga miru maa mundu padinattu undi madam ❤

  • @allipeera8423
    @allipeera8423 Před 8 měsíci

    Aada pilla unte Intiki velugu.. So beautiful ga padaru Meeru 👌👌

  • @b.srinivasyadavb.srinivasy2672
    @b.srinivasyadavb.srinivasy2672 Před 9 měsíci +3

    అక్క సూపర్ సాంగ్ ఒక మంచి పాట❤❤

  • @goulikarganesh4679
    @goulikarganesh4679 Před 4 měsíci +1

    కన్నీళ్లు పేగులోంచి తన్నుకొస్తోంది.

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 Před 9 měsíci +4

    Wow super song very nice voice mounika nd mallik anna ❤️😍🙏

  • @lavanyagoud6999
    @lavanyagoud6999 Před 8 měsíci +2

    E song vintunte goosebumps vasthunay super song

  • @govinduavalagovindu1665
    @govinduavalagovindu1665 Před 9 měsíci +4

    Excellent lyrics
    very sweet voice @Mounika

  • @sadhasaikumar1251
    @sadhasaikumar1251 Před 9 měsíci +3

    Malik Teja Anna garu 💐 and mamidi Monika garu entha chakkani pata Anna manasu kadhilinchindhhi Anna 💐💐ellanti patalu marii enno padalani nenu korukuntunannu 🎉🎉🎉💐

  • @GaneshGurrala-fh5qu
    @GaneshGurrala-fh5qu Před 9 měsíci +1

    Anna gaddar e patanu entha super ga rasadu

  • @srinivaskale5218
    @srinivaskale5218 Před 9 měsíci +3

    Manasuni thakina song
    Ghddaranna pata epatike brathike
    Untundhi

  • @ajayrajaka5886
    @ajayrajaka5886 Před 9 měsíci +20

    గద్దర్ అన్న పాటకు మళ్లీ ప్రాణం పోసావు ధన్యవాదాలు

  • @user-ht7mx7oo2n
    @user-ht7mx7oo2n Před 9 měsíci +1

    Super rrrrr song.jai gaddaranna.

  • @myakalakeerthanamyakala
    @myakalakeerthanamyakala Před 8 měsíci +6

    Super song

  • @ramswamy2550
    @ramswamy2550 Před 9 měsíci +6

    You did Good Job by remembering "Yudda nouka Gaddhar Anna"
    Congratulations MV music 🎶🎵 Team

  • @rajenderthuti7161
    @rajenderthuti7161 Před 9 měsíci +36

    ఈ పాట విన్నంత సేపు కంటిలో నుండి నీళ్ళు వస్తున్నాయ్..జై గద్దర్😢

  • @prashanthKasarla2300
    @prashanthKasarla2300 Před 9 měsíci +3

    Nice song excellent voice Mounika garu 👏👏👌👌

  • @manitejaworld
    @manitejaworld Před 8 měsíci +5

    అస్సలు కన్నీళ్లు ఆగడం లేదు.. Very heart touching song.. 👌👌👌

  • @valdassrikanthgoud6159
    @valdassrikanthgoud6159 Před 9 měsíci +3

    Super akka 10 million paka🎉👌👌👌🥳🤗

  • @ranikummari3819
    @ranikummari3819 Před 9 měsíci +1

    Meeku chaala chala Thanks intha manchi patanu Malli prajala dhaggariki chesinandhuku

  • @user-wv5pr8qv8z
    @user-wv5pr8qv8z Před 4 měsíci +1

    అక్క మీ గొంతు సూపర్ అక్క ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది

  • @bairirajkumar6464
    @bairirajkumar6464 Před 8 měsíci +2

    ఇంత మంచి పాటని అందించినందుకు మీకు
    చాలా ధన్యవాదాలు

  • @waasugunti9544
    @waasugunti9544 Před 9 měsíci +1

    Chaala baaga compose chesaru anna song,, fully emotional song..

  • @narsimhapanthangi3000
    @narsimhapanthangi3000 Před 8 měsíci

    ఇంతటి అద్భుతమైన పాట, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత గోరంగ ఉంటధి అని చుపినందుకు మీకు ధన్యవాదములు 🎉

  • @perkaravinder6950
    @perkaravinder6950 Před 4 měsíci

    Mounika super ga padinav

  • @maheshpovari1327
    @maheshpovari1327 Před 8 měsíci +3

    అక్క చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను మీ సాంగ్ కి 🙏🙏🙏

  • @rajenderthuti7161
    @rajenderthuti7161 Před 9 měsíci +6

    మౌనిక గారు చాల బాగా పాడారు.🎉🎉

  • @gopalreddy2505
    @gopalreddy2505 Před 9 měsíci +3

    Mounika garu naku memida respect perignadi

  • @user-ln3qt1lo5e
    @user-ln3qt1lo5e Před 9 měsíci +1

    Chaala bagundi song vintunte kannillu vastunnai

  • @mycrazy902
    @mycrazy902 Před 9 měsíci +15

    హృదయాన్ని తాకిన పాట ❤

  • @maramrajender7151
    @maramrajender7151 Před 6 měsíci

    ప్రజా గాయకుడు గద్దర్ గారికి విప్లవ జోహార్లు జోహార్లు మీరు పాటలో జీవించి ఉన్నారు
    తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మరిచి పోరు

  • @devachandramkola9272
    @devachandramkola9272 Před 9 měsíci +1

    Wow Super Singing Mounika Chelle

  • @shenigaramsrinivas
    @shenigaramsrinivas Před 9 měsíci +1

    Bagundi song mi voice and lyrics

  • @veerappat8570
    @veerappat8570 Před 4 měsíci

    ప్రాణం పోసి పడినవు అక్క పాట అన్న సూపర్

  • @venkateshpulluri4656
    @venkateshpulluri4656 Před 8 měsíci +6

    అన్నా ఆ పాట వినడానికి ఎంత వినసొంపుగా వుందో మి ఇద్దరి నటన చూస్తే నా మనసు అంత పులకరించి పోయింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤సూపర్ సాంగ్ అన్నా మి ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని పాటలు చూడాలన్న

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +2

    Johar Comrede Gaddaranna