జాంబవంతుడు అర్చించిన విగ్రహాలు - తిరుపతి వెళ్ళీ miss అయ్యే అద్భుతం| Kodanda rama | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2024
  • There are some rare temples in India. Sometime we go all the way there , but miss seeing it due to lack of information
    Here is one such powerful place at Tirupati that piligrims would generally miss.
    Google location of the temple
    maps.app.goo.gl/ksagWmqJd8jAh...
    Address
    Kodanda Rama Swami Temple
    Nehru Nagar, Tirupati, Andhra Pradesh 517501
    (1.7 kms from Tirupathi Railway station )
    - Uploaded by: Channel Admin
    --------------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #tirumala #tirupati #tirupathi #venkateswara #sriramanavami #ayodhya #ayodhyarammandir #hanuman #ramayan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 492

  • @jhansijhansi3128
    @jhansijhansi3128 Před měsícem +28

    చాలా ఆనందం గా వుంది మేము రాములవారి గుడి కి దగరిలోనే వుంటునము...ఆలయం లో విష్వక్సేను లు వారు వుంటారు. చాలా రామానుజవారికి అడుగుండ...అకాడేమనకి తీర్థం ఇస్తారు...అభిషేకం లో స్వామి ని చూడాలి మన రెండు కళ్ళు చాలవు సన్నని నడుము వంపు తిరిగి ...అబ్బా ఎంత బాగుంటారు....
    నేను చిన్నప్పుడు ఆ ఆలయం లో ఆడుకునేదని...చాలా పెద్ద రాగి చెట్టు వుంది..కింద లక్ష్మీదేవి స్థంభం లాగా వుంటుంది. ఎపుడు పసుపు కుకుమలతో కళ కళఆడుతూ వుంటుంది....నాకు పట్టరాని ఆనందం గా వుంది.... చాలా...చాలా ధన్యవాదాలు మీకు......

  • @MahiMahi-wm2hn
    @MahiMahi-wm2hn Před měsícem +5

    వెళ్లి వచ్చాను...నా స్వామి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు...సీతమ్మ తల్లి పెళ్లికూతురు లా ముస్తాబు అయ్యుంటుంది....ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు చాలా సేపు స్వామి వారిని అలా చూస్తూ ఉన్నా...అక్కడ పూజారి తో కాసేపు మాట్లాడుతూ ఉన్నా.....ఎంత బాగుంటారు అంటే స్వామి వారు అక్కడే నిల్చుని నా మాట వింటున్నట్లు....కనిపిస్తారు...అంత వైభోగం గా ఉంటారు

  • @edookachannel
    @edookachannel Před měsícem +53

    నేను వెళ్లి దర్శించుకున్న కానీ నాకు ఈ విషయం తెలియదు....ధన్యవాదాలు మీకు

  • @ouruniverse2129
    @ouruniverse2129 Před měsícem +44

    ధన్యులం. ఇకపై ఆ తిరుమలేషుని అనుగ్రహం పొంది తిరుపతి వెళ్తే..ఆ కోదండ రామయ్యను కూడా అనుగ్రహించమని, అమ్మ సీతమ్మ తల్లికి వేడుకోవాలి. జై శ్రీ రామ్

  • @childrensspladda5716
    @childrensspladda5716 Před měsícem +31

    Swami గారు నిన్న దర్శనం చేసి ఇప్పుడు మీ e video చూడటం న అదృష్టం ఇప్పుడు అక్కడ కోదండ రామ స్వామి బ్ర్మోత్సవాలు గురు గారు ఇది నా రాముడు ఇచ్చిన అదృష్టం స్వామి

  • @DHTUTION7647
    @DHTUTION7647 Před měsícem +10

    గుడ్ ఈవెనింగ్ నండూరి గారు , నిన్న తిరుపతిలో ఉన్న నాకు కోదండరామ దేవాలయాన్ని సందర్శించడం చాలా ఇష్టం

  • @SRITV123
    @SRITV123 Před měsícem +16

    తిరుపతి నుంచి రాత్రి స్వామి వారి కొండను చూస్తే వైకుంఠంలో కి ద్వారం ఉన్నట్టు అనిపిస్తుంది మహా అద్భుతమైన దృశ్యం

  • @boyaparusharam718
    @boyaparusharam718 Před měsícem +21

    గురువుగారు నమస్కారం చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా ఒంటిమిట్ట క్షేత్ర విశిష్టతను అక్కడ కళ్యాణం యొక్క విశిష్టతను తెలియజేయగలరు ధన్యవాదములు

  • @msirishagrt2000
    @msirishagrt2000 Před měsícem +3

    టెంపుల్ చాలా పెద్దగా వుంది. 2021 లో మేము తిరుమల వాలంటరీ సేవకి వెళ్ళాము అప్పుడు మాకు అక్కడే duty వేశారు. స్వామి కూడా చాలా పెద్దగా వున్నారు.

  • @kavithamurali1921
    @kavithamurali1921 Před měsícem +7

    నేను చాలా సంవత్సరాల ముందు ఎవరో రాముడి గుడి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెళ్ళాను, అలాంటి రాముడిని, గుడి ని వేరే ఎక్కడా నేను చూడలేదు, ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది, నాకు ఆ గుడి లో చూసిన రాముడి రూపం కళ్ళ ముందే ఉన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అంత గా గుర్తుండిపోయింది, ఇంత విశేషమైన గుడికి వెళ్లినందుకు చాలా సంతోషం గా అనిపిస్తూ ఉంది ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవన్నీ గమనిస్తాను...🙏

  • @krishna-hx2py
    @krishna-hx2py Před měsícem +45

    దక్షిణా మూర్తి స్తోత్రమ్ గురుంచి వివరించండి

    • @user-yf8cs7kg9y
      @user-yf8cs7kg9y Před měsícem +1

      No

    • @santoshdubbala2176
      @santoshdubbala2176 Před měsícem +1

      దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వీడియో చేయండి... శ్రీ మాత్రే నమః

    • @santoshdubbala2176
      @santoshdubbala2176 Před měsícem +1

      ప్రణామములు గురువు గారికి

  • @user-fj7df7xe8q
    @user-fj7df7xe8q Před měsícem +84

    గురువు గారూ, నేను ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడల్లా శ్రీ రామాలయం ఆలయాన్ని సందర్శిస్తాను మరియు ఎదురుగా హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి మీ వీడియోకి ధన్యవాదాలు జై శ్రీ రామ్ 🙏

  • @lakshmiv2013
    @lakshmiv2013 Před měsícem +15

    గురువు గారు🙏
    హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నా పెద్దఅమ్మా తల్లి దేవాలయం గురించి వీడియో చేయండి.

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 Před měsícem +46

    గురువు గారు శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పండి దయచేసి గమనించగలరు 😢😢😢న

    • @marurilaxmansrinivas8934
      @marurilaxmansrinivas8934 Před měsícem +1

      Already chesaru chala Adbhutham ga untundi plz search lo type cheyandi
      Memu guruvu gaari video chusi Sri Rangam vellamu🙏🏻🙏🏻🙏🏻

  • @shivakala933
    @shivakala933 Před měsícem +11

    Santhanam ananduku naku gurtochindi. Nenu 2015 lo Sri rama navami roju kalyanam chusi ramaya thandrini next year Rama navimi lopu conceive avaali ani dandam petkuna. Adrushtam yentante 2016 Sri Rama Navami roju naku papa putindi.
    Jai Sri Ram🙏

  • @pavanikumarikondreddy4336
    @pavanikumarikondreddy4336 Před měsícem +7

    గురువుగారు మీరు చెప్తుంటే మేమే స్వయంగా వెళ్ళి చూసినట్లు అనుభూతి కలిగింది, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా వుంది, మీకు మా తరపున శత కోటి ధన్యవాదాలు గురూజీ,🙏🙏

  • @damapavankumar86
    @damapavankumar86 Před měsícem +1

    ప్రతి శనివారం వెళ్లి స్వామివారిని దర్శించుకుని రామ రక్షా స్తోత్రం పఠించి ప్రశాంత వాతావరణంలో కూర్చొని రావడం నాకు అలవాటు

  • @nrm2511
    @nrm2511 Před měsícem +23

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రేనమః 🙏
    గురూజీ మీరు చెప్పేటప్పుడు మీరు పొందుతున్న అనుభూతిని చూసి మాకు అంతే అమితనందంగా ఉందండి
    శిరస్సు వంచి పాదాభివందనం మీకు మరియు మీరు చేసే ఈ సేవకు 🙏
    జై శ్రీ రామ్

  • @labbekirankiran9849
    @labbekirankiran9849 Před měsícem +4

    శ్రీ విష్ణుశ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి మీ పాద పద్మదములకు నానమస్కారాలు

  • @kishorekumaryadala
    @kishorekumaryadala Před měsícem +10

    నేను 10 క్లాస్ ట్యూషన్ వెళ్లి మధ్యలో బ్రేక్ ఇచ్చి వారు కొత్తవీధిలో అక్కడ నుండి శ్రీకోదండ రామ స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చే వాళం

    • @shivshivagardens1959
      @shivshivagardens1959 Před měsícem

      Which sir tuition me also from tpt.

    • @kishorekumaryadala
      @kishorekumaryadala Před měsícem

      చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ జయచంద్ర రెడ్డి,నగేష్,కిషోర్ sir ఇప్పుడు జపాన్ లో ఉన్నారు. ఇప్పడు స్కూల్ వరదరాజు నగర్ లో వుంది ట్యూషన్ లేదు కొత్తవిది లో.

  • @venkatasubramanyemmkandala7499

    నేను చాలాకాలము చూశాను.కాని ఈ విషయం తెలియదు.చాలా మంచి వివరాలు తెలియచేసిన కృతజ్ఞత లు.నమస్కారములు.

  • @irfansharma5024
    @irfansharma5024 Před 2 dny

    చాలా సంతోషముగా ఉంది స్వామి గారూ మీరు ఒకసారి మా ఊరికి రండి ..కాణిపాకం వరసిద్ధి వినాయకాయ స్వామి...అలాగే అర్థగిరి ఆంజనేయ స్వామి అలాగే మ ఊరి లో రామాలయం ఉంది ..మా ఊరిలో ఉన్న రామాలయం కూడా జాంబవంతుడు కట్టిన దేవస్థానం ఒక సారి రండి.....మరీ మరీ కోరుతున్నా ... please please please please

  • @advikavlogs2520
    @advikavlogs2520 Před měsícem +11

    ఏమిటి హనుమా బాగున్నవా. ఈ రోజు నీ పుట్టిన రోజు కదా ఈ వాక్య౦ దగ్గర నా మనసు ఆన౦ద౦తో పొ౦గిపోయి౦ది గురువు గారు

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 Před měsícem +2

      నాకు కూడ చాల బావుంది 😅

  • @lakshmiv2013
    @lakshmiv2013 Před měsícem +13

    🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
    🙏శ్రీ మాత్రే నమః🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před měsícem +2

    తప్పకుండా darshanam చేసుకోవాలి యెన్ని సార్లు అనుకున్న kudaratam లేదు Ramula వారి అనుగ్రహం to ఈ సారీ అయిన లభించు గాక ❤❤❤❤❤

  • @boyaparusharam718
    @boyaparusharam718 Před měsícem +7

    గురువుగారు నమస్కారం చాలా చక్కగా కోదండరామ స్వామి గురించి చెప్పారండి అయితే ప్రస్తుతం స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణం నవమి రోజు కాకుండా తర్వాతి రోజుల్లో చేస్తారు కాబట్టి దాని యొక్క ఆంతర్యం ఏమిటో వివరించగలరు ధన్యవాదములు

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 Před měsícem +1

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před měsícem +1

    ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳

  • @chowdarydhr1329
    @chowdarydhr1329 Před 10 dny

    నాకు ఇష్టమైన దైవం, దేవాలయం అవే, వందల సార్లు దర్శించాను

  • @chamarthitejoram
    @chamarthitejoram Před měsícem +2

    అవును గురువు గారు చాలా అద్బుతమైన ఆలయం 🙏🙏🙏చాలా అద్భుతంగా ఉంటుంది 😊

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Před měsícem +4

    తిరుపతి లో ఉన్న కోదండ రామాలయం ను, చాలా సార్లు సందర్శించాను. 1980 సంవత్సరం లో 2 నెల లు, తిరుపతి లో ఉండటం
    తటస్థించింది. ఆ సమయంలో నూ,ఆ తర్వాత వెళ్ళటం జరిగింది.

  • @Ragoh9oj
    @Ragoh9oj Před měsícem +4

    నమస్కారం నండూరి గారు.
    ఒంటిమిట్ట కోదండరామాలయం గురించి వీడియో చేసి అందరికీ తెలియచేస్తారని మనవి.
    చాలా మహిమాన్విత ప్రసిద్ధ క్షేత్రం, ఇక్కడా గర్బ గుడిలో ఆంజనేయ స్వామి ఉండరు . వనవాస సమయంలో రాములవారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు.ఇక్కడా పండువెన్నల్లో కళ్యాణం జరుగుతుంది . ఇలాంటి ఈ ఆలయానికి ప్రత్యేకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి..
    కడప జిల్లలో వుంది ఈ ఆలయం

  • @SRITV123
    @SRITV123 Před měsícem +6

    గురువుగారికి పాదాభివందనాలు నేను తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన కాలేజీలో చదువుకున్నాను కోదండరామ స్వామి వారి ఆలయానికి ఎదురుగానే మా హాస్టల్ ఉండేది ప్రతి రోజు అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం ప్రసాదం తీసుకునే వాళ్ళం ఆ ప్రసాదం అమృతంలా ఉండేది ఈ ఆలయం గురించి గురువుగారి నోట వెంట వినటం ఆనందంగా ఉంది జైశ్రీరామ్

  • @raturimic
    @raturimic Před měsícem +1

    ఆరొవ స్టెప్ లో చెప్పిన హనుమాన్ విగ్రహం పైన కట్టిన గూడు తీసేస్తే బాగుండు.. ప్రతి రోజు రాత్రి ఆ పారిజాత వృక్షము ఎన్ని నామాలు జపించిందో ....ఎన్ని పూజలు చేసిందో , తన పూలతోటి ....jai sree ram.

  • @shobharevati
    @shobharevati Před měsícem +2

    మీకు శత కోటి ధన్యవాదాలు..మాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారు. ఆ శ్రీ రామ అనుగ్రహం మీకు కూడా కలగాలి అని ప్రార్థిస్తున్నాను

  • @prasadpothagani3925
    @prasadpothagani3925 Před měsícem +2

    మేము కోదండ రామాలయాన్ని దర్శించుకున్నాము ఆలయ విశిష్టతలు అంతగా మాకు తెలియదు ధన్యవాదాలు మీరు చెప్పిన ఆంజనేయ స్వామి గుడి వెనక రామచంద్ర స్వామి పుష్కరిణి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది

  • @alnedijyothi5804
    @alnedijyothi5804 Před měsícem

    గురువుగారికి పాదాభివందనం 🙏🏻 ఈ ఆలయం మేము దర్శించాము గురువుగారు ఇక్కడ నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది గురువుగారు నాకు ఒక బాబు పాప ఉన్నారు బాబు 7th, పాప 4th చదువుతున్నారు నాకు పూజలు చేసుకోవడం చాలా ఇష్టం నాతో పాటు పాప పూజకి వస్తుంది నేను చెప్పే శ్లోకాలు చెపుతుంది కాని మా బాబుని నేను ఎంత ప్రయత్నం చేసినా పూజ గదిలోకి తీసుకెళ్లలేకపోయాను అయితే క్రిందటి శ్రీరామనవమి మరుసటి రోజు మా బాబు రాను అని మొండికేసినా ఎలాగోలా తీసుకెళ్ళాను స్వామి దర్శనం తర్వాత స్వామి వారిని చూస్తూ ముందు భాగంలో కూర్చున్నాము మా పాప శ్రీరామ రామ రామేతి చెప్పడం ప్రారంభించింది ఇక్కడే నేను అనుకోని అద్భుతం చూశాను మా బాబు అమ్మా నాకు కూడా శ్లోకం నేర్పించు అని అడిగాడు అక్కడే గుడిలో శ్లోకం నేర్చుకున్నాడు ఇప్పుడు రామకోటి రాయడం ప్రారంభించాడు నా ఆనందానికి అవదుల్లేవు గురువుగారు మా పిల్లలు ఈ మహా యజ్ఞం పూర్తి చేసేలా దీవించండి గురువుగారు ఈ గుడిలో అభిష్టాలు నెరవేరుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కృతజ్ఞతలు గురువుగారు

  • @narenb5017
    @narenb5017 Před měsícem

    When I was young around 10 yrs age .. we were staying in south mada street just adjacent to this temple .. every day night around 8.30 I used to be in temple in front of lord with pujari garu and security to perform pavalimpu seva and lock the doors of temple and then used to go home … it was a joy to watch Brahmotsavam in front our house . Blessed to be there with My Lord Rama and Ammavaru at that young age 🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před měsícem +1

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ 10:49 విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః తిరుపతి కి ఎన్ని సార్లు వెళ్ళినా సాధారణం గా మనకు తెలియని కోదండ రామాలయం లోని ఆలయ విశేషాలను, ఆధ్యాత్మిక విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. ఓం నమో వేంకటేశాయ..👏👏👏

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr Před měsícem +1

    Swamy we are visited the Temple 7 years ago 🙏🙏🙏

  • @prsnhr8488
    @prsnhr8488 Před měsícem +1

    శ్రీరామ చంద్రమూర్తి, తిరుపతిలో , జాంభవంతుడు నిర్మించిన గుడి, వెంకన్న తండ్రి రూపంలో మహాద్బుతం🙏🙏🙏

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 Před měsícem +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @umamahesh1952
    @umamahesh1952 Před měsícem +1

    Om sree Matre namaste
    Thank you for sharing this video.
    We are waiting for this video.

  • @sobhannanduri6642
    @sobhannanduri6642 Před měsícem

    Well explained guruvu garu

  • @venkateshu682
    @venkateshu682 Před měsícem +1

    Thank you for giving the knowledge of this temple..

  • @somisettyswathi7085
    @somisettyswathi7085 Před měsícem +1

    Memu tirupati lo unapudu every week vellevallam. Chala baguntundi Temple.

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl Před měsícem +1

    ನಾವು ತಿರುಪತಿಗೆ ಹೋಗಿದ್ದಾಗ ಶ್ರೀ ರಾಮಾಲಯ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jspstaldgameshacksandfacts3800

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
    2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @bhargavinarasimha9493
    @bhargavinarasimha9493 Před měsícem

    Ntho super temple...swamy chala chala baguntru

  • @varalakshmiprahalada8086
    @varalakshmiprahalada8086 Před měsícem +3

    Mamu tirupathi vasulame guruvu garu.mamu chalaa sarlu vellam ee temple ki.jai sri ram.🙏🙏🙏🌺🌺🌺

  • @neeharikar9203
    @neeharikar9203 Před měsícem +1

    Long waiting for this video guruvu garu..thnq so much swamy.. earlier when I go to this temple i used to get tears

  • @kakivijayadurga7167
    @kakivijayadurga7167 Před měsícem

    మ కోదండరామలయం గురించి చెపినందుకు చాల కృతజ్ఞతలు గురువు గారు

  • @saicheruku9064
    @saicheruku9064 Před měsícem +1

    శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం

  • @ruchithakamasani
    @ruchithakamasani Před měsícem

    Chla correct ga chparuu guruvu garu ekada vunaa ramayya ni chuste automatic ga kantlo nunchii nilluu ostadii antha manoharam ga vuntaruu mana sita ram lakshamulu🙏

  • @pratyushvenkat.577
    @pratyushvenkat.577 Před měsícem +1

    Nanduri srinivas garu i am blessed to have this video . Because i love lord Rama a lot

  • @ramyamadaka1461
    @ramyamadaka1461 Před měsícem +2

    Ippudey darshinchukuni vachamu ... E video kanipinchindi... Chala santhosham gaa undi guruvugaaru...

  • @lakshmiv2013
    @lakshmiv2013 Před měsícem +2

    జై శ్రీ రామ్ 🙏
    జై శ్రీ రామ్ 🙏
    జై శ్రీ రామ్ 🙏

  • @sharmithapuligilla1553
    @sharmithapuligilla1553 Před měsícem

    Guru gariki padhabhi vandhanalu 🙏memu next Friday velthunam e video e time lo vachinanduku chala happy ga undhi aa bhagavantude chepinchademo chala santhosham ga undhi 🙏🙏Sri mathre namah.

  • @_Respect_India
    @_Respect_India Před měsícem

    గురువుగారి పాదాలకు మా వందనములు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbirji3354
    @maheshbirji3354 Před měsícem

    🙏🙏Jai Sriram...
    Charithra Kallaku Kattinattuga chepparu Guruvu Garu ...
    Anduke Kabolu Kallu rendu Chemma gillaye ...Ollu Jaladarinchindi ....Miku Vandanalu🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před měsícem +1

    💐ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ జై హనుమాన్ 🙏🚩

  • @sushmagampa8222
    @sushmagampa8222 Před měsícem

    Thank you gurugaru..whenever I plan to go to Tirupati, few days before i will get your videos. I feel it’s a blessing

  • @PrasadGali-kx7mx
    @PrasadGali-kx7mx Před měsícem +1

    Yours way of explanation is great sir. God bless you your family.

  • @ankalumareedu2186
    @ankalumareedu2186 Před měsícem

    Jai sree Ram
    Padabhivandanamulu Guruvu GARIKI
    Danyavaadamulu

  • @padmaa9943
    @padmaa9943 Před měsícem

    జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్

  • @nagamanimvs9071
    @nagamanimvs9071 Před měsícem

    Dhanyavadamulu. Intakalam ee gudi puratanamainadani matram telusu. Aalaya vishishtatha , viseshalu chakkaga vivarincharu

  • @gayathriloddi9580
    @gayathriloddi9580 Před měsícem

    Nenu chusanu mee daya valla visesalu thelusukunnannu guruvu garu. Sri matrenamaha

  • @DHTUTION7647
    @DHTUTION7647 Před měsícem +1

    "Good evening, Nanduri Garu. Yesterday, while I was in Tirupati, I had an extraordinary experience. Despite the crowd at Konda Ramaswamy temple, I couldn't visit, but I felt a strong connection with Lord Sri Rama. On my way to Kapil Threetham, the road closure led us through a market where Ramayan slokas played, and suddenly, I saw a fully decorated Lord Hanuman to my left. Then, just as quickly, I turned right and saw the majestic gopuram. It felt like a divine assurance that Rama never leaves the hands of His devotees."

  • @swathikallikot3767
    @swathikallikot3767 Před měsícem

    Gurugaru, we will visit this temple everytime we go to tirumala but doesn't know these things, next time definitely we will remember these things and see it

  • @rakeshk1767
    @rakeshk1767 Před měsícem

    Danyavadamulu gurugaru meeru chappina abiramimatha sorthram chaduvuthunanu nenu nalo marpu chala vachindi na heath chala improve indi

  • @anagha2805
    @anagha2805 Před měsícem

    🙏🙏🙏🙏
    Guruvugaru,waiting for your Sringeri series

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před měsícem

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @sukumarsuku5536
    @sukumarsuku5536 Před měsícem

    గురువుగారు, మేము తిరుపతి లోనే ఉంటున్నాము. ఈ రామాలయంకి తరచుగా వెళుతుంటాము. కానీ ఈ గుడిలో ఇన్ని విశేషాలు ఉన్నాయని మాకు తెలియదు. ఇన్ని విలువైన విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏

  • @prathibha71
    @prathibha71 Před měsícem

    Sri Gurubyonamah 🕉, Guruvugariki paadabivandanaalu 🙇‍♀️, జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు 💐, Regards, Kabir Raju

  • @srinivasaravikirankumarmid9865

    I follow your videos regularly Sir. We would like to hear from you simhachalam Sir. Thank you Sir.

  • @saivenkat5877
    @saivenkat5877 Před měsícem

    One of my favorite temples in Tirupati. As you said, Rama is very attractive. Jai Srimannarayan.

  • @rohiniboppana740
    @rohiniboppana740 Před měsícem

    Guruvu garu, we are going to Tirumala today and very fortunate to go through this video. We will definitely visit this temple Sir 🙏🙏🙏

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChintha Před měsícem

    Jai Shree Ram 🙏🏻🙇🏻‍♂️🧡
    & Happy Sri Rama Navami 🏹🙇🏻‍♂️🙏🏻

  • @kotiravula8659
    @kotiravula8659 Před měsícem

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Před měsícem +1

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @anupamtripasuri7301
    @anupamtripasuri7301 Před měsícem

    Thank you for sharing this Guruji . We have been visiting Kodanda Rama Alayam since last decade . It calms my heart , we make it a point to visit every time . This is superb place , helps develop sattva Guna and removes papa of devotees .

  • @hemakorada8808
    @hemakorada8808 Před měsícem +3

    గురువుగారు సింహాచలం టెంపుల్ గురించి చెప్పండి

  • @shashigade8641
    @shashigade8641 Před měsícem +1

    గురువుగారికి పాదాభివందనములు🙏🌷

  • @santosh_jsr
    @santosh_jsr Před měsícem

    Jai shree Ram Jai bajarang Bali, aa Swamy ni chuste Naku chala anandamga undi aroju,aite chusina roju entho anandamga undi aa Ramudu chuste

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před měsícem +1

    వేదాద్రి లక్ష్మినరసింహస్వామి వారి ఆలయం గురించి చెప్పండి గురువుగారు

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn Před měsícem

    Memu maa childhood lo temple ki vellinamu prasadam chala pedda temple thank you guruvu garu for the information

  • @rajeshv8534
    @rajeshv8534 Před měsícem

    I am from tirupati I have spent my childhood playing in that Ramaya temple during my summer vacation I'm very happy to hear that temple's great history from your clear-cut explanation thanks to you.

  • @manjularevoori9671
    @manjularevoori9671 Před měsícem

    Hanumanthula vari vigraham chala bagundhi

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu Před měsícem

    Jai sri seetaramalaxmana anjaneya bharata sadrugnaya namo namaha, om sri yedukondalavada వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా,ఓం sri matrenamaha

  • @sasikalaethiraj7209
    @sasikalaethiraj7209 Před měsícem

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏

  • @user-cy9wy9bk1w
    @user-cy9wy9bk1w Před měsícem

    Swami naa illu aa ramulavari theru veedilo ne.., ee video chusi chala santoshanga anipinchindi!!

  • @govindpvr6648
    @govindpvr6648 Před měsícem

    Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @nalanagulanalini944
    @nalanagulanalini944 Před měsícem

    Me matalu vintinta kalaki kanipistinnavi guruvugaru

  • @mohanchinna23456
    @mohanchinna23456 Před měsícem +2

    Sri vushnu rupaya namasshivaya
    Entha hayiga undi 🙏🏻🙏🏻

  • @kotiravula8659
    @kotiravula8659 Před měsícem

    Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kingofshorts4777
    @kingofshorts4777 Před 19 dny

    Sir I am proud to say he is my brother sir do a series on this temple

  • @harsagunna2176
    @harsagunna2176 Před měsícem +4

    8:33 గురువుగారు చెప్పుతూ ఉంటే అబ్బో ఎంత హాయిగా ఉందొ మనసుకి

  • @pradeepp1360
    @pradeepp1360 Před měsícem

    Thank you guru Gara for information 🙏

  • @tirupatistars8215
    @tirupatistars8215 Před měsícem

    శ్రీ గురుభ్యోన్నమః ,,,మా తిరుపతి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో ఇంత గొప్ప వీడియో పెట్టినందుకు ధన్యోస్మి గురువు గారు

  • @jayasusarlajaya8755
    @jayasusarlajaya8755 Před měsícem

    గురువుగారు నమస్తే
    ఈ ఆలయంలో మీరు చెప్పిన విశేషాలతో పాటు శ్రీరామచంద్రమూర్తి ధనస్సు కి ఆరు గంటలు ఉంటాయి. చాలా విశేషం.