భద్రాచలం లో ఈయన ఆఖరి రోజు జరిగిన చిత్రం | Sri Ragam Piccayya Dasu garu, Guntur | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2020
  • At Guntur there is a sacred & powerful place called Sri RamaNamakshetram...Sri PiccayyaDasu garu was the man behind that. With mere Rama namam he attained moksha at Bhadrachalam and paved a devotional way to his descendants which lead to the construction of Rama nama kshetram at Guntur. In this video we will get to know about his life and in the next video about his next 3 generations.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    ----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Sri Seelam Rama krishna (London). Our sincere thanks for his contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #RangamPicchayadasugaru #RamaKoti #RamaNamakshetram
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com
    -----------------

Komentáře • 742

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 Před 2 lety +42

    Morning kadha anii first mee video chusthanu 2 chusi pani chesukundham anukunta. ...ala chusthune unta ....pani late avuthundi swami vari ki nayvedhyam daily late avuthundi guruvu garuuu...tooo thankful to you Guru GG

  • @koteswararaobandari6620
    @koteswararaobandari6620 Před 2 lety +76

    మా జేజి చాలా సంవత్సరాలుగా రామకోటి రాసింది. ఆమె ఆఖరికి ఆరోగ్యం బాగోలేక మంచం మీద ఉండి కూడా రామకోటి రాసింది. మా ఇంటి దగ్గర ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవాలయమునకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఆమె ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ప్రతిరోజు ఆ గుడి దగ్గర ఉండి ఆ సీతారామాంజనేయ స్వామి ని ప్రార్థిస్తూ గుడికి వచ్చిన వాళ్లకు రాముని గొప్పతనం గురించి చెబుతూ ఉండేది ఆమె మరణించిన తరువాత మా జేజి రాసిన రామకోటి బుక్కులను మాకు భద్రాచలానికి వెళ్లి సమర్పించే ఆర్థిక స్తోమత లేనందువలన మా నాన్నగారు మా వీధిలో భద్రాచలానికి వెళ్లే వారి ద్వారా శ్రీరామకోటి పుస్తకములను భద్రాచలం గుడి లో సమర్పించమని చెప్పి పంపించినారు. ఆమె నిజంగా ధన్యజీవి.

  • @shanthimnp6593
    @shanthimnp6593 Před 3 lety +46

    చాలా బాగా చెప్పారండి రామకోటి విలువ తెలియచేసారు🙏నా చిన్నపుడు మా నానమ్మగారు రామకోటి చేసారు వ్రాయలేదు ( ఆవిడ చదువుకోలేదు) అది ఎలా అంటే బియ్యంతో ఒక్కోగింజ వేస్తూరామనామం చదివేవారు. ఆబియ్యం పేదవాళ్ళకి ఇచ్చేవారు. ఆ పద్దతి నాకు చాలాచాలా నచ్చింది

  • @sugavaasihaasanhariprasad6752

    ఎవ్వరికీ తెలియని.. పరమ పవిత్రమైన మహనీయుల చరిత్రలు వినే భాగ్యం.. మీవల్ల మాలాంటి వారికి కలగడం మా మహత్భాగ్యంగా భావిస్తున్నాము స్వామి.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 Před 4 lety +161

    "భగవంతుడి పై పిచ్చి లేక పోవడమే నిజమైన పిచ్చి" ఆత్మనందం కలిగించే మాట చెప్పారు. ధన్యవాదాలు స్వామి.

  • @ramchandhu6888
    @ramchandhu6888 Před 4 lety +334

    1. ఓం శ్రీరామాయ నమః
    2. ఓం రామభద్రాయ నమః
    3. ఓం రామచంద్రాయ నమః
    4. ఓం శాశ్వతాయ నమః
    5. ఓం రాజీవలోచనాయ నమః
    6. ఓం శ్రీమతే నమః
    7. ఓం రాజేంద్రాయ నమః
    8. ఓం రఘుపుంగవాయ నమః
    9. ఓం జానకీవల్లభాయ నమః
    10. ఓం జైత్రాయ నమః
    11. ఓం జితామిత్రాయ నమః
    12. ఓం జనార్ధనాయ నమః
    13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః
    14. ఓం దాంతాయ నమః
    15. ఓం శరణత్రాణతత్పరాయ నమః
    16. ఓం వాలిప్రమాధనయ నమః
    17. ఓం వాగ్మినే నమః
    18. ఓం సత్యవాచే నమః
    19. ఓం సత్యవిక్రమాయ నమః
    20. ఓం సత్యవ్రతాయ నమః
    21. ఓం వ్రతధరాయ నమః
    22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః
    23. ఓం కొసలేయాయ నమః
    24. ఓం ఖరధ్వంసినే నమః
    25. ఓం విరాధవధపందితాయ నమః
    26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః
    27. ఓం హారకోదండఖండనాయ నమః
    28. ఓం సప్తతాళభేత్రె నమః
    29. ఓం దశగ్రీవశిరోహరాయ నమః
    30. ఓం జామదగ్న్యమహాదర్ప నమః
    31. ఓం దశనాయ నమః
    32. ఓం తాటకాంతకాయ నమః
    33. ఓం వేదాంతసారాయ నమః
    34. ఓం వేదాత్మనే నమః
    35. ఓం భవరోగస్యభేషజాయ నమః
    36. ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
    37. ఓం త్రిమూర్తయే నమః
    38. ఓం త్రిగుణాత్మకాయ నమః
    39. ఓం త్రివిక్రమాయ నమః
    40. ఓం త్రిలోకాత్మనే నమః
    41. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
    42. ఓం త్రిలోకరక్షకాయ నమః
    43. ఓం ధన్వినే నమః
    44. ఓం దండకారుణ్యవర్తనాయ నమః
    45. ఓం అహల్యాశాపశమనాయ నమః
    46. ఓం పితృభక్తాయ నమః
    47. ఓం వరప్రదాయ నమః
    48. ఓం జితేంద్రియాయ నమః
    49. ఓం జితక్రోధాయ నమః
    50. ఓం జితామిత్రాయ నమః
    51. ఓం జగద్గురవే నమః
    52. ఓం ఋక్షవానరసంఘాతివే నమః
    53. ఓం చిత్రకూటసముశ్రాయాయ నమః
    54. ఓం జయంతత్రాణవరదాయ నమః
    55. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
    56. ఓం సర్వదేవాదిదేవాయ నమః
    57. ఓం మృతవానరజీవనాయ నమః
    58. ఓం మాయామారీచహంత్రే నమః
    59. ఓం మహాదేవాయ నమః
    60. ఓం మహాభుజాయ నమః
    61. ఓం సర్వదేవస్తుత్యాయ నమః
    62. ఓం సౌమ్యాయ నమః
    63. ఓం బ్రహ్మణ్యాయ నమః
    64. ఓం మునిసంస్తుతాయ నమః
    65. ఓం మహాయోగినే నమః
    66. ఓం మహోదయ నమః
    67. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
    68. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
    69. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
    70. ఓం ఆదిపురుషాయ నమః
    71. ఓం పరమపురుషాయ నమః
    72. ఓం మహాపురుషాయ నమః
    73. ఓం పుణ్యోదయాయ నమః
    74. ఓం దయాసారాయ నమః
    75. ఓం పురాణపురుషోత్తమాయ నమః
    76. ఓం స్మితవక్త్రాయ నమః
    77. ఓం మితభాషిణే నమః
    78. ఓం పుర్వభాషిణే నమః
    79. ఓం రాఘవాయ నమః
    80. ఓం అనంతగుణగంబీరాయ నమః
    81. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
    82. ఓం మాయామానుషచారిత్రాయ నమః
    83. ఓం మహాదేవాదిపూజితాయ నమః
    84. ఓం సేతుకృతే నమః
    85. ఓం జితవారాశయే నమః
    86. ఓం సర్వాతీర్ధమయాయ నమః
    87. ఓం హరయే నమః
    88. ఓం శ్యామాంగాయ నమః
    89. ఓం సుందరాయ నమః
    90. ఓం శూరాయ నమః
    91. ఓం పీతవాసనే నమః
    92. ఓం ధనుర్ధరాయ నమః
    93. ఓం సర్వయజ్నాధిపాయ నమః
    94. ఓం యజ్వినే నమః
    95. ఓం జరామరణవర్జితాయ నమః
    96. ఓం విభీషణప్రతిష్టాత్రీ నమః
    97. ఓం సర్వావగుణవర్జితాయ నమః
    98. ఓం పరమాత్మినే నమః
    99. ఓం పరస్మై నమః
    100. ఓం బ్రహ్మణే నమః
    101. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
    102. ఓం పరస్మైజ్యోతిషే నమః
    103. ఓం పరస్మైధామ్నే నమః
    104. ఓం పరాకాశాయ నమః
    105. ఓం పరాత్పరాయ నమః
    106. ఓం పరేశాయ నమః
    107. ఓం పారగాయ నమః
    108. ఓం సర్వదేవాత్మకాయ నమః

  • @mevizagabbai7931
    @mevizagabbai7931 Před 4 lety +76

    సూపర్ సార్ నిజంగా మీ దయవల్ల దేవుడా మీద భక్తి పెరుగుతుంది
    మీ సేవలు అమోగం

    • @suneelmanchala206
      @suneelmanchala206 Před 4 lety +3

      Bro change some converted christians also told them about our culture

    • @satvikvlogs9584
      @satvikvlogs9584 Před 2 lety

      Gurvu garu meeru naaku diksuchi lanti garu mee maatalu vintoounte maakelu chala dairyam vasthundhi.. naadho oka sandheham intlo nelasari unnapudu nenu kani intlo Varu Pooja cheyavacha alane memu nudhiti meedha bottu petta vacha

  • @nichenametlagangadharagupt913

    అయ్యా గురువుగారు నమస్కారము మీరు ఉన్నటువంటి ఈ కాలంలో మేము జీవించి మీ మీ ప్రవచనాలు ఉంటున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం

  • @medikonduruanjanidevi3245

    శ్రీనివాస్, గారు, ఎంత, బాగా చెపుతావు, నాయనా, చక్కగా, వినబుద్ధి, పుడుతుంది, మీరు, వివరంగా, తెలుసుకొని, మాకు, చక్కగా, తెలియబరు,స్తున్నారు, ధన్యోస్మి

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 3 lety +7

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @prasadkusu7213
    @prasadkusu7213 Před 4 lety +61

    చాలా సంతోషంగా ఉంది ఈ మహనీయుని పూనిక గురించి చెప్పి రామకోటి రచనలో మరింత శ్రద్ధాసక్తులు కలిగేలా చేసారు..ధన్యవాదాలు🙏

  • @joydakshita1593
    @joydakshita1593 Před 7 měsíci +6

    నేను 2023 శ్రీరామనవమి నుండి శ్రీరామకోటి వ్రాయడం మొదలుపెట్టాను చాలా మార్పులు జరిగాయి మా దంపతులకు సీతారాముల కళ్యాణం చేసే అదృష్టం కలిగింది...మేము నిమిత్తురాలము...అంతా ఆ రాముడే మా చేత చేయించుకున్నాడు రామచంద్ర మహాప్రభుని కృప అటువంటిది...జై శ్రీరామ🙏

  • @devarshettyprakar6984
    @devarshettyprakar6984 Před 2 lety +6

    Guruvugariki🙏, with ur motivation and inspiration, I have started writing 'RAMAKOTI'( in telugu) from today onwards . I want to make it a part of my life. Today I have written 1008 times with ur blessings, I have achieved a great confidence that whatever happens in my life knowingly or unknowingly my Divine Father will take care of it. I feel that now I'm a member of my Lord's family. I hope to complete it at earliest irrespective of the ups and downs , joy and sorrows in my life. Ee punyam antha meede Guruvugaru🙏. May the Supreme LORD bless you and your family in abundance!🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Před 3 lety +30

    నమస్కారం శ్రీనివాస్ గారు 🙏 నేను మొన్న రథసప్తమి రోజు రామకోటి రాయడం మొదలుపెట్టాను. రాములవారి కృపతో ఏ ఆటంకం లేకుండా రామకోటి సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి అనుకుంటున్నాను.. 🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @saiakhilbobbili2725
    @saiakhilbobbili2725 Před 4 lety +48

    మా కోసం ఆధ్యాత్మిక వీడియోలు చేస్తునందుకు కృతజ్ఞతలు 🙏❤️

  • @vjcstudio5959
    @vjcstudio5959 Před 2 lety +6

    రామయ్య మీద నాకు వున్న శ్రదధాభక్తులను మీ వీడియో ద్వారా మరింత స్తిరం చేశారు.మీకు ధన్య వాదములు.

  • @newenthusiasm2975
    @newenthusiasm2975 Před 4 lety +30

    I'm taking you as my inspiration. Though you're working in IT industry still you're able to give time for all this..
    Last but not least like father like daughter. I like to see your daughter in half saree though living in city.
    She's also obeying you and Hindu culture.🙏

  • @suryakiran5648
    @suryakiran5648 Před 2 lety +5

    Nenu pregnant lo unna appudu ramakoti rayadam start chesanu naku abbai puttadu punarvasu nakshatram lo sriram Karthik ani name kuda pettukunam chala santhosham

  • @suryanarayanamurthytangira287

    Excellent.Even though my first attending Ramanama Khetram Guntur was as back as 1967 and subsequently many many times,
    this is the first time I came to know about the great Mahatma who totally submitted his life to SRIRAMA Seva and started RAMANAMA
    Khetram in Guntur.
    Thanks Nanduri garu for making this excellent video and explaining deliciously as usual.

  • @ismartgaminggang7319
    @ismartgaminggang7319 Před 4 lety +42

    మీ సేవలు వెల కట్ట లేనివి. అమూల్యమైన సమాచారం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenroyal
    @naveenroyal Před 4 lety +78

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.. శ్రీ మాత్రే నమః..

  • @handmadeproducts2997
    @handmadeproducts2997 Před 3 lety +4

    నమస్కారం స్వామి . మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్తి వైపు తీసుకుని పోయె విధంగా ఉన్నాయి. చాలా ధన్యవాదాలండీ.

  • @raghavendrarao2774
    @raghavendrarao2774 Před 4 lety +33

    *_ఓం నారాయణ ఆదినారాయణ_*
    *_నండూరి శ్రీనివాస్ గారు మీరు గతంలో శిలా శాస్త్రం గురించి ఒక వీడియో చేస్తాను అన్నారు. ఏ శిలలతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయాలి. ఏ శిలలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయాలి. దాని గురించి ఒక వీడియో చేస్తాను. అన్నారు చాలా కాలం అయింది మర్చిపోయారు దయచేసి చేయండి._*

  • @sindhu7186
    @sindhu7186 Před 3 lety +12

    Oh my God!!! Amazing.. two things really made me have tears in my eyes...
    Firstly, when you spoke about this ‘barter system’ how ignorant are we to not understand God’s true sense of giving us.
    Secondly, giving punyam and papam both to the supreme God!!!
    We all know about these but the way u explained is amazing sir !!! You r truly blessed!!

  • @gadegopi2151
    @gadegopi2151 Před 4 lety +64

    🕉️🕉️🕉️నేను మీ పాదాక్రాంతుడుని🙏🙏🙏మీ రీసెర్చ్ కి🚩🚩🚩

  • @muddasanisaritha3367
    @muddasanisaritha3367 Před 4 lety +11

    JAI SRI RAM (శ్రీ రామ నీ తారక మంత్రం ఎంతో మధురం తండ్రి)

  • @krishnarjun7665
    @krishnarjun7665 Před 3 lety +6

    Gurudeva....I cannot be able to sleep without hearing your voice atleast 1 video daily...mee kantam , mata manthram la unnai swami 👌🙏

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 Před 4 lety +13

    Nenamte ramudiki estame
    Endhukante today morning
    MA papa tho cheppanu ee
    Lockdown time Lo ramakoti
    Rayamma Malli collage open ayithey kudharadhu ani
    Afternoon CZcams open chesanu Open avvagane Guruvu gari ee pravachanam vachimdhi
    Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayarkakalva2217
    @udayarkakalva2217 Před 2 lety +4

    This reminded me of again starting rama koti which I started when I was 14yrs old and left after writing 2 books. Thank you guruvu garu malli modalupedthanu.

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 Před 2 lety +3

    నమస్కారము. రామకోటి గురించి చక్కగా వివరించారు. మా అత్తగారు రామకోటి నామము సుమారు 80 లక్షల పైన రాసినారు. రామనామం జపిస్తూ రాముని వద్దకు చేరినారు. అతి సునాయాసముగా రాముని పాదముల వద్దకు చేరినారు. ఎటువంటి కష్టమో వారు పడలేదు.

  • @sridharram7267
    @sridharram7267 Před 4 lety +3

    మొన్న బుధవారం మా అమ్మ గారు పరమపదించారు ఈ వీడియో నాకు నా జీవిత పరమార్థం బోధించింది

  • @ramadevi256
    @ramadevi256 Před 4 lety +51

    అంతా రామ మయం శ్రీరామరామరామ నా మంత్రం ఇదే

    • @Ragini592
      @Ragini592 Před 4 lety

      Rama garu sir ni ala consult avvali cheppara nenu kalavali anukuntunnanu naku pls problem undi

    • @ramadevi256
      @ramadevi256 Před 4 lety +1

      గారు,ఆయన బెంగళూర్ లో ఉంటారట. ఏదైనా మెసేజ్ చెయ్యాలి అంటే ఈ మెయిల్ చేయమంటారు.అంతే నాకు తెలిసింది

    • @jramesh208
      @jramesh208 Před 4 lety

      @@Ragini592 jai shreeram

    • @jramesh208
      @jramesh208 Před 3 lety

      @@Ragini592 whatsup cheyandi shreerama namam +971545911933

  • @chandrasekharkanigalpula63

    Swamigaru 🙏
    మీ మాటల తో మా రోమాలు నిక్కపొడుచుకొని నై
    ధన్యవాదాలు గురూజీ

  • @suryanarayanamatta9662
    @suryanarayanamatta9662 Před 4 lety +8

    ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలియచేస్తున్న మీకు అనేక నమస్కారములు.. !!!!

  • @asharanidadi5485
    @asharanidadi5485 Před 2 lety

    Mee video chustunte apaleka potunnam swami. Anta baguntunnayi. Dhanyavadalu.

  • @chintalapatipurnachandrasa274

    I am native of Guntur. I had opportunity to attend Ramakoti ustavalu every year during my childhood and I

  • @ism-surya4305
    @ism-surya4305 Před 4 lety +3

    ధన్యవాదములు గురూజీ మీరు చెప్పే విషయాలు నన్ను మారుస్తుంది,

  • @sudhalakshmi5733
    @sudhalakshmi5733 Před 4 lety +2

    Lock down time lo manchi videos send chestunaru.
    Chala thanks andi Guruvu garu

  • @Ramarao-ux2zo
    @Ramarao-ux2zo Před 4 lety +2

    గురువు గారు మీకు పాదాభి వందనం. గురువు గారు మీకు భగవంతుడు మీద ఇంత విశ్వాసం వుంది. అలాగే చాలా భక్తి వుంది అందువల్ల మి జీవితంలో జరిగిన కొన్ని miracles కొన్ని video చేయండి please.

  • @Varadati
    @Varadati Před 3 lety +1

    Guruji 🙏🙏చాలా అదృష్టం మాకు ఈ వీడియో చూడడం.

  • @keerthanagrandhi3536
    @keerthanagrandhi3536 Před 3 lety +5

    Sir .. I am just blessed and also would have done some good karma to have come across your videos .. everytime I listen to your videos it brings goosebumps ... 🙏🙏🙏 Thanks a lot sir for uploading these videos ... All these have helped me tremendously 🙏🙏🙏 Thanks once again 🙏

  • @arvindnayak8009
    @arvindnayak8009 Před 4 lety +3

    Superb guruji, awaiting for the continuation of this video,,
    I too want to write Rama Nama..

  • @parijathammedaboina1612
    @parijathammedaboina1612 Před 4 lety +3

    Thank you thank you thank you so much. Please do more videos about stories of lord devotees. Listening to devotees stories is like necter to my ears

  • @shridewiprabhakula9494

    Nanduri garu thank you is small word..mee videos anni..mee explanation is scientific nd spiritual essence tho cheppey vidhanam truthful service to mankind nd uplifting the society through videos...my humble gratitude meeku sir...God bless you

  • @pravallikae9151
    @pravallikae9151 Před 4 lety +6

    That's in guntur town, we will feel the high positive energy waves there.
    A must visible location with nice lord Rama deities.

  • @shireeshavattikuti811
    @shireeshavattikuti811 Před 4 lety

    Manchi vishayam chepparu chala santosham ga vundi danyavadamulu meeku

  • @vijayalakshmiraju2376
    @vijayalakshmiraju2376 Před 4 lety

    Listening about such great people is also a blessing. I think I'm blessed through you guruvaya🌹🙏jai shri Rama

  • @vijayalakshmi5529
    @vijayalakshmi5529 Před 4 lety +1

    Meeru cheppe katha vintu vunte chevilo amrutham posinatlu vuntayi guruvu garu. Namaskaram.

  • @bhanuaili5184
    @bhanuaili5184 Před 4 lety

    Guruvugaru Entha Baga chepparandi Mee padalaku Namaskaram..
    Sri Raama Jaya Raama..Jaya jaya Raama.🙏🙏🙏🙏

  • @bale.saradhibale.saradhi2153

    🙏 గొప్ప మహనీయుని చరిత్ర రామనామ మహిమ గూర్చి మీ యొక్క అమూల్యమైన వాక్కు ద్వారా వీనులవిందుగ విన్నాము.మేము ధన్యులము గురువు గారు
    మీ పాదాలకు నమస్కారములు.🙏

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Před 4 lety +2

    Your hard work and research is really a great sir. Thanks for your videos.

  • @padmasreesubnivis6713
    @padmasreesubnivis6713 Před 4 lety

    Valla next generations gurinchi TONDARAGA pettandri dhanyvadaalu🙏🙏

  • @venkatasuresh8649
    @venkatasuresh8649 Před 4 lety +1

    Na doubts clarify chesaru e video lo. Thanks guru garu

  • @gopalhdprao4592
    @gopalhdprao4592 Před 2 lety +1

    Excellent one sir🙏🙏🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 Před 4 lety

    Guru garu chala good video Namaskarrum meeku🙏🙏

  • @landavenkataramanamurty8691

    Your explaining in a logical and scientific way it is good for social awakening hari om

  • @biebersucks27
    @biebersucks27 Před 4 lety +20

    I love your content GuruGaru. I am so happy to have come across your channel. More power to you.

  • @addcolours1895
    @addcolours1895 Před 2 lety +22

    గురువుజీ, నా తాత 5 కోట్ల రామకోటి రాశాడు, ఇంకా 2 కోట్లు రాయాలనేది అతని కోరిక మొత్తం 7 కోట్లు

  • @geethanjaligopagoni1675

    Chala manchi vishayam chepparu guruvugaru🙏🙏🙏🙏

  • @dharmaiahtenugu3979
    @dharmaiahtenugu3979 Před 3 lety

    Namaskar ji
    Superb Vedeo

  • @tejavathiarvind3455
    @tejavathiarvind3455 Před 4 lety +1

    🙏 🙏 Sree ram👍👏👌🌹😊🌷very heart touching story. 🎉 💐

  • @srinivasgoudburugula8059
    @srinivasgoudburugula8059 Před 4 lety +5

    గురువు గారికి నయెక్క పాదాభివందనం నేను రామ కోటి రాస్తున్నాను

    • @srilaxmikaki7606
      @srilaxmikaki7606 Před rokem

      Pls tell me Rama koti is written in normal note book also sir

  • @angaravenkatasivakumar2204
    @angaravenkatasivakumar2204 Před 4 lety +12

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 Před 2 lety +1

    eekatha vina maa chakshu kuda antha adrustam . Jai Sree ram. Sree rama jaya rama jaya jaya sree rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 my eyes fully filled with bhakti tears.🙏🏻🙏🏻

  • @palyamprakash8906
    @palyamprakash8906 Před 4 lety +4

    Great work 👏👏👏👏♥️♥️♥️👏👏👏🙏🏻🙏🏻🙏🏻👏👏👏♥️♥️♥️

  • @dealstoall
    @dealstoall Před 4 lety +90

    SIR, by LORD RAMA Grace My father wrote approximately 2 Crore rama koti and submitted at Badrachalam & Ontimitta Temples. Still he is continuing the same...Hare Krishna...

    • @Harish-pr1kg
      @Harish-pr1kg Před 4 lety +3

      where did your father got ramakoti book and where pls message address

    • @nandiniv3015
      @nandiniv3015 Před 4 lety +3

      Great Andi.. Rama koti book ekda dorukutadi andi

    • @rameshnag1983
      @rameshnag1983 Před 4 lety +3

      @@Harish-pr1kg ramakoti books are available in almost all stationary and book shops

    • @kanakadurgamuggulla4670
      @kanakadurgamuggulla4670 Před 4 lety +4

      Nanna Gariki na hrudayapoorvaka namaskaramulu
      Jai Sriram jai hanuman

    • @srilakshmiyennam1542
      @srilakshmiyennam1542 Před 4 lety +1

      🙏🙏🙏🙏

  • @vijayaperi8783
    @vijayaperi8783 Před 4 lety

    Mi videos chooste chaala inspiration kalugutundi.

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 4 lety +2

    Sir we r very lucky for having u sir.

  • @mbbpavani5928
    @mbbpavani5928 Před 4 lety +7

    Sir really thanks for your videos Sir my favourite God too....

  • @teja19860
    @teja19860 Před 4 lety

    Touched by this video guruji....Jai sree ram...

  • @royalinfo325
    @royalinfo325 Před 4 lety +7

    Dear Team... please attention. You are doing very valuable job. That is you representing Sanathana Dharma to the World. My heartful congratulations to you all. My important suguession to your team. While listening the audio using head phones. There is little bit problem. You are editing the audio. But not doing noise reduction. Please do noise reduction that will give good hearing experience to the audience.
    Hope you understood. And Convey my Namaskaram to Sri Srinivas garu..... Thanks .

    • @royalinfo325
      @royalinfo325 Před 4 lety

      Thank you 😊 for taking my point to consideration.

  • @Ramadevi-vp2fd
    @Ramadevi-vp2fd Před 4 lety

    Guruvu gariki padabi vandanamulu , chinna manavi poonakala gurinchi video chesaru daaniki continue episode cheyandi thank you

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 Před 2 lety +1

    Om krishnaya vasudevaya haraye paramatmanee pranathah klesha nasaya govindaya namo namaha 🙏🙏🙏🙏 I can't stop crying while nanduri garu narrataing the story sir u changed my thought process🙏🙏🙏

  • @srinityapemmaraju7129
    @srinityapemmaraju7129 Před 3 lety +1

    Very excellent speech on Rama japam.
    Pvvittal Visakhapatnam

  • @anithathanvi1940
    @anithathanvi1940 Před 4 lety

    Very happy to know about great persons sir.... Alage muttu swamy deekshitulu vaari gurinchi kida oka video chestaraa.. Sir....

  • @sathidesham9797
    @sathidesham9797 Před 4 lety

    great sir ,i am waiting for your videos thank so much

  • @venkatanarasimha8489
    @venkatanarasimha8489 Před 4 lety +3

    Miru great anna...manchi pani chesthunaru....

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 Před 2 lety +4

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @rameshragam2925
    @rameshragam2925 Před rokem

    Great service sir.thanks

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Před 5 měsíci +2

    Shree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🏻🙏🏻🙏🏻

  • @shailaja16
    @shailaja16 Před 2 lety

    Aahaa! Eeyana charitra vini dhanyamayyanu guruvugaru 🙏🏻

  • @nv_thalia
    @nv_thalia Před 10 měsíci +1

    Abba chaala baaga chepparandi 🙏🙏🙏

  • @akshayatukuri5258
    @akshayatukuri5258 Před 4 lety

    Thank q very much sir for doing like this type of videos

  • @anushat307
    @anushat307 Před 4 lety +1

    Meru research Ela chestaru guruvu Garu.....meeku satakoti namaskaramulu.....🙏🙏🙏🙏

  • @thotamangalakshmi4862
    @thotamangalakshmi4862 Před 2 lety +3

    గురువు గారు మా అబ్బాయి తో రామకోటి రాయిస్తాను... నేను కూడా రాస్తాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువు గారు

  • @HealthWealthHappiness0101

    Namaskaram swamy Mee videos chustu untanu naku bhakti Baga perigindhi Hindhu sampradayam super Mee Ammayi kuda chakkaga cheppuchunnaru Tq

  • @swathikishore4948
    @swathikishore4948 Před 4 lety +6

    Thank you Sooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhargavpalle2067
    @bhargavpalle2067 Před 3 lety +6

    My mother in law used to write rama namam she almost wrote two to three crores .though many people suffered a lot because of her nature,butshe had a sunayasa maranam jus she herself went and slept and left us on 24th October navami during Navaratri 2020🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 Před 4 lety +4

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు

  • @gaddesrinivas
    @gaddesrinivas Před 4 lety +8

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ 🙏

  • @bharatidevi4515
    @bharatidevi4515 Před 2 lety

    Namaskaramandi Meeru cheppe vidhanam chaalaa baguntundi sir
    Inkaa cheppaalante
    Appudu aa characters daggara
    Memu kudaa vunmaamaa ani
    Pisrundi. Thank you sir.

  • @kireetikireeti4858
    @kireetikireeti4858 Před 4 lety

    Meeru cheppedantha akshara satyam guruvu garu , om NAMO NARAYANAYA 🙏

  • @badugantirevathi5321
    @badugantirevathi5321 Před 4 lety +1

    Very nice

  • @shanucreations4297
    @shanucreations4297 Před rokem

    Chala Baga chepparu andi

  • @VasantaKam
    @VasantaKam Před 3 lety

    అద్భుత వ్యాఖ్యానం🙏

  • @profithomes747
    @profithomes747 Před 4 lety

    Very impressive sir

  • @shivaiah9431
    @shivaiah9431 Před 2 lety

    Guruvugari pada pasmalaku shata koti vandanalu..Urmila from siddipet. 🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘⚘

  • @ashwinkumar699
    @ashwinkumar699 Před 4 lety

    Thanks for all your videos sir

  • @vandanabonthapalli8391
    @vandanabonthapalli8391 Před 4 lety +4

    Thank you 🙏🏻🙏🏻🙏🏻

  • @kameshgupta4194
    @kameshgupta4194 Před 4 lety

    Thanks for the video sir