రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2016
  • Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu
    Music composed and sung By Sri PhaniNayayan Garu
    Special thanks to Sri Phaninarayana garu,
    రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu @Daiva Bhakthi
    #Rama_Namamu #రామనామము #daivabhakthi #RamaNamamu #రామనామము #rama #daivabhakthi #youtubeshorts #shortvideo #shorts
    ---------------------------------------------------------
    శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
    శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము ||రామనామము||
    దారినొంటిగ నడచువారికి తోడునీడే రామనామము ||రామనామము||
    నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము ||రామనామము||
    కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామనామము ||రామనామము||
    .......................................
    Dhaiva bhakthi, a complete Telugu devotional and traditional channel which performs always mentioned below
    Clarifying all confusions by Dharmasandehalu
    Valued health tips
    The history of a temple hidden and excavate highlights related
    Sanskrit lessons
    Various music concerts such as bhajans, own music composing, and stage performances
    Chanting astottaralu and sahasranamalu
    Astrology classes and daily panchangam
    Encouraging new talents
    We hereby confirming that we telecast strictly our own projects only
    Thanking you
    Dhaivabhakthi management and staff
    నేను బాగుండాలి !
    మేము బాగుండాలి !
    మా ఊరు బాగుండాలి !
    నా దేశం బాగుండాలి !
    అందరూ బాగుండాలి !
    జై గోమాత ||
    జై భరతమాత ||
    జై శ్రీరామ్ ||
    Welcome to Daivabhakthi CZcams Channel.
    This is a Telugu Devotional channel.
    Please subscribe to my channel and press the bell icon
    Daivabhakthi channel link: / daivabhakthi

Komentáře • 3,1K

  • @kishorepulipati3523
    @kishorepulipati3523 Před měsícem +12

    ఈ రామ నామం గానం చేసిన వారి కంఠం మధురం జన్మ ధన్యాతిధన్యంవిన్న మా జన్మధన్యాతిధన్యమండీ ఈ రామనామం వినండి అందరూ ధన్యులు కండీ

  • @suryanarayana7078
    @suryanarayana7078 Před měsícem +13

    ఇంత అద్భుతమైన శ్రీ రాముని గేయం
    రాసినవారు ఎవరో తెలియజేయగలరు.

    • @mvdprasadarao7452
      @mvdprasadarao7452 Před 13 dny +1

      భక్త రామదాసు కీర్తనలు లోనిది రామదాసు లైన వారికి రమ్య మైనది శ్రీ రామ నామము అని చివరి లో మంగళం తో విన్నట్లు గుర్తు అట్టి రామదాసులు శ్రీ కంచెర్ల గోపన్న గారు కాక మరెవ్వరు చెప్పండి 🙏🙏🙏

  • @keerthana4554
    @keerthana4554 Před 22 dny +5

    రామ నామమే లడ్డoట
    అది తినే వారికే తీపoట
    రామ రామ రామ 🙏🙏🙏

  • @ramdasthirupathi3325
    @ramdasthirupathi3325 Před měsícem +5

    ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ. జైశ్రీరామ్ శుభోదయం చెల్లి

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Před 2 lety +14

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 4 měsíci +6

    JaiJaiRamaJanakiRamaNamaha__29__01__2024__❤❤❤❤❤

  • @umasloka2541
    @umasloka2541 Před 28 dny +4

    Na praname Rama namamu

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před měsícem +4

    శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍑🍑🙏🙏🙏🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před 2 lety +27

    రామ నామము ఎంతో మధురం రామనామం రమ్యమైనది రామనామం సకల జనులలో పలికే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం సకల జనులకు మేలు కలిగించే రామనామం రమ్య మైనది రామనామం ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @prasadrao7845
    @prasadrao7845 Před 10 měsíci +16

    వినసొంపుగా, భక్తి భావాన్ని కలిగిస్తోంది... అద్భుతమైన స్తోత్రము. ధన్యవాదాలు...

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 3 měsíci +4

    JaiJaiRamaJanakiRamaNamaha__18__02__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 3 měsíci +4

    JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__12__02__2024__❤❤❤❤❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Před 8 měsíci +18

    🕉🕉ఓం ఓం శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః 🕉🕉🕉🕉🕉🕉🕉
    ప్రతి రోజూ ఉదయం రామ రామ రామ అను మహా నామము తలచిన
    సహస్ర నామాలతో సమానమని ❤
    మహా శివుడు ❤అమ్మ పార్వతీ దేవి తో చెప్పబడింది ❤❤❤❤
    ❤❤❤❤❤❤❤🙏🙏🙏❤

  • @ravikumar-ri6yd
    @ravikumar-ri6yd Před 11 měsíci +12

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

  • @sivaalthi5106
    @sivaalthi5106 Před 3 měsíci +4

    ఈ పాట విని నా జన్మ ధన్యమైనది

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 3 měsíci +4

    JAIRAMAJAISRIRAMANAMAHA__18__02__2024__❤❤❤❤❤

  • @gowthamsurisetty3314
    @gowthamsurisetty3314 Před rokem +10

    జై శ్రీ రామ్ ❣️❣️❣️ జై హనుమాన్ ♥️♥️♥️ జై జానకి రామ , అయోధ్య రామ , కౌసల్య రామ , భద్రాద్రి రామ , జై హనుమాన్
    ❤️🧡💛💚💙💜🤎🖤♥️🤍💌💟❣️🕉️🕉️🕉️🕉️💟💟💟💟🛐🛐🛐♥️♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Před 2 lety +12

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @ramasudhakar2238
    @ramasudhakar2238 Před měsícem +3

    రాసీనవారీకీ.పాడినవారీకీవంధనాలు.శ్రీరామధేవునీపాధలకుశతకోటీవంధనాలు

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 3 měsíci +2

    JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__18__02__2024__❤❤❤❤❤

  • @geethapodile3761
    @geethapodile3761 Před 4 měsíci +19

    మీరు గానం చేస్తున్న ఈ పాట
    వింటునంత సమయం మనస్సు
    నిశ్చలంగా ఏకాగ్రతతో అర్ధ్రతతో
    నిండి సంపూర్ణమైన భక్తి భావోద్వేగంతో
    ఆనందానుభూతి కలుగుతుంది.మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తుంది ఇంత అద్భుతంగా మీరు గానం చేయడం మేము వినటం మా అదృష్టం జై శ్రీ రామ్ జై సీతారామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +31

    ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది అంతా రామ మయం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @user-hz7vr3pj3z
    @user-hz7vr3pj3z Před 3 měsíci +7

    రామ నామము అని పాట మీరు పాడి నిజంగా మాకు ఎదురుగా రాముడు ని కనిపించేటట్టు చేశారు. మీరు శ్రీ రామములు వారి ని దర్శించోకునీ అయినా దివ్య స్వరూపని మీ మనసులో అండ్ మీ నేత్రాలో నింపుకొని అతి మధురముగా
    అతి భక్తి గా పాడినట్టు ఉంది . మీతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ (music artists ఎంతో
    బాగా వాయించారు) చాలా ఆనందంగా, ప్రశాంతముగా ఉంది మీ రామ నామ స్మరణ వింటుంటే). మీ లో ఉన్న ఆ దైవ స్వరూపానికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ పాట వీడియో చెయ్యటానికి మీకు తోడ్పడినట్టి వారందరికీ నమస్కారములు 🙏🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 4 měsíci +3

    JaiJaiRamaJanakiRamaNamaha__02__02__2024__❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +15

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +12

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం సర్వ లోకం లో గల దేవతలకు రక్షాబందనము లాంటిది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před měsícem +3

    JaiJaiRamaJanakiRamaNamaha__07__04__2024__❤❤❤❤❤

  • @ramasastry7822
    @ramasastry7822 Před 18 dny +2

    తెలుగు లిరిక్స్ ఉంటే బాగుండేది వింటూ మేము కుడా పలికే వీలు ఉండేది. 🙏🙏

  • @aadhyassongs3369
    @aadhyassongs3369 Před 2 lety +18

    నాకు ఈ పాట చాలా ఇష్టం శ్ర రామా జై రామా

  • @arvangoori2597
    @arvangoori2597 Před rokem +37

    ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం
    లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం 🙏🙏🙏🙏🙏🙏🙏🌹💞🌹🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ravishastry63
      @Ravishastry63 Před rokem

      ఆపదలను అపహరించువాడు,సర్వ సంపదలను ఇచ్చువంటివాడు, లోకములకు శ్రేయమును కలిగించువాడగు శ్రీరాములవారికి మళ్లీ మళ్లీ నమస్కరించెదను.

    • @kalyanipodium549
      @kalyanipodium549 Před 9 měsíci +2

      Ram రామ్

    • @ramuchenderchender6369
      @ramuchenderchender6369 Před 6 měsíci +2

      JaiRamaJaiSriRamaNamaha__03__12__2023__❤❤❤❤❤

  • @kamakshidonka2462
    @kamakshidonka2462 Před měsícem +3

    Maa daddy roju vintaru.maku allavatu chesaru.jai sri ram

  • @gurajadavenkateswaraprasad4923

    Ramanaamamu ramymianadi Rama nam

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před 2 lety +20

    ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు రామనామం చదివిన విన్న వారందరికీ అన్ని విధాలా శ్రేయస్కరం మరియు మేలు జరుగుతుంది 🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle Před 7 měsíci +15

    Extraordinary song వింటుంటే నన్ను నేను మర్చిపోయాను Jai shree Ram 🙏 🙏🙏🙏🙏🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 4 měsíci +3

    JaiRamaSriRamaNamaha__01__02__2024__❤❤❤❤❤

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před měsícem +2

    రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ 🌷🌺🍈🍈🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +9

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 7 měsíci +32

    రామ నామం జపిస్తే ఎన్ని జన్మల పాపాలను పోతాయి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమస్తే అండి చాలా బాగా పాడారు

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 22 dny +1

    శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @kommurisriramprasad3341
    @kommurisriramprasad3341 Před měsícem +2

    Jai sri ram. Sree rama rama ramethi rame ramey manorame. Sahasra nama thathulam rama nama varanane.

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +9

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 7 měsíci +5

    Jai sri ram

  • @sattibabu7012
    @sattibabu7012 Před 11 měsíci +4

    Jai sree ram jai sree ram jai sree ram

  • @Srmc44
    @Srmc44 Před rokem +31

    రామ నామం లోనే ఆ గొప్ప శక్తి ఉంది
    జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 3 měsíci +2

    JaiRamaSriRamaNamaha__13__02__2024__❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +26

    రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤సకల దేవతలు ఆరాధించే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం

  • @kammaridhasharatharamulu7819
    @kammaridhasharatharamulu7819 Před 7 měsíci +5

    Jai sriram 🙏♥️

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 Před 4 měsíci +4

    జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః

  • @dayanandch7730
    @dayanandch7730 Před měsícem +2

    Jai sree Ram, jai Seetha Ram Jai Hanuman. Jai bolo Janaki Ram ki jai.

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +13

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సకల దేవతలు ఆనందంగా ఉంచారు విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @gottapuratnamala7176
    @gottapuratnamala7176 Před 2 lety +35

    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻
    జై శ్రీ రామ్ 🙏🏻

  • @Sujayghost07
    @Sujayghost07 Před 2 měsíci +2

    Sree Ram Ram Ram sree Ram sree ram

  • @djyothi4158
    @djyothi4158 Před 8 měsíci +10

    🙏 రమ్యమైనది రామ నామము 🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +39

    ప్రతి రోజు కనులు తెరిచి చూసినప్పుడు రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 20 dny +2

    JaiJaiRamaJanakiRamaNamaha__e

  • @sapthashloki
    @sapthashloki Před 29 dny +2

    Jai shree Ram Jai Hanuman 🙏🥰🥰🥰 shanthi from Hyderabad

  • @ybtsdevi2036
    @ybtsdevi2036 Před 2 lety +46

    చాలా చక్కగా పాడిన మీకు ధన్యవాదాలు,

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +8

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం ఆనందం కలుగును రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం విశ్వమంతటా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Před 2 lety +6

    శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై రాం శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై సాయి రాం జై సాయి రాం

  • @ch.sivakumari1233
    @ch.sivakumari1233 Před rokem +8

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar Před měsícem +2

    Rama srirama na bhartha sriramuni vanti vaadu kavalani korukuntunnanu

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 7 měsíci +6

    Jai sriram

  • @padma9675
    @padma9675 Před 2 lety +23

    జై శ్రీ రామ్

  • @rangolibyme8871
    @rangolibyme8871 Před 3 měsíci +2

    Thank you so much 🙏🙏🙏🌺☘️🌼🌸🍀
    Jaya Sri Rama

  • @bhanurajendraprasadkandiko5034

    శ్రీ రామ దుర్మార్గుల నుండి రక్షణ ఇవ్వు👍🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +13

    ఈ రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @jettianithaanitha3447
    @jettianithaanitha3447 Před rokem +16

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ పాట ఎంత మధురంగా ఉన్నది ఈ పాట పాడిన వారికి నా నమస్కారాలు జైశ్రీరామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +28

    సకల దేవతలు తలచిన రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

    • @nnrao1955
      @nnrao1955 Před rokem +3

      Wonderful rendition of devotional Rama naamaam!!!
      Script, tune composition, voice, recording, chorus all at par ex exallance!!!

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 Před rokem +21

    జైశ్రీరామచంద్ర జై దశరథ రామ జైకౌసల్య రామ జైజై జానకి రామ
    జయంజయం కోదండరామా.🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹.

  • @sudhakar7236
    @sudhakar7236 Před rokem +9

    రామ నామము ఎంతో మధురమైనది ఎన్నిసార్లు రామ రామ అన్న తనివి తీరదు జై జై జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +13

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం విశ్వమంతటా రామమయం కావున అందరు సంతోషంగా ఉన్నారు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు వివరంగా విషయాలు తెలియ చేయవలెను

  • @rajenderreddy7622
    @rajenderreddy7622 Před rokem +22

    పాడిన వారికి పాదాభివందనం

  • @suryanaresh5996
    @suryanaresh5996 Před 2 lety +46

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před měsícem +1

    JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__19__04__2024__❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +22

    ఓం రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +17

    ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది చరిత మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ జానకి రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 4 měsíci +1

    JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__02__02__2024__❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +19

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kukkadapuYadagiri
    @kukkadapuYadagiri Před 2 lety +142

    నాకు అత్యంత ఇష్టమైన పాట,
    ప్రతి రోజు తప్పకుండా వినవలసిందే

  • @rajashekarakularajashekara2544

    అవును...జై శ్రీ రాం🙏

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 Před 8 měsíci +10

    Ramymynadhiramanamamu

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci +1

    JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__02__04__2024__❤❤❤❤❤

  • @padmajas959
    @padmajas959 Před 3 měsíci +2

    Jai Sriram

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 Před rokem +5

    Jai Sriram Jai Sriram
    👃👃👃

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +13

    ధన్యవాదాలు

  • @ushasreeramachannel207
    @ushasreeramachannel207 Před 2 lety +9

    Jai sri ram 🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +8

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +16

    రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +19

    🕉🙏🏻❤💙🧡 రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం 🕉🙏🏻❤💙🧡🕉🙏🏻❤💙🧡🕉🙏🏻❤💙🧡

  • @knarsimha2205
    @knarsimha2205 Před 2 lety +25

    మధుర మై న రామ నామము పాడిన వారికి నమస్కారములు

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +9

    రాక్షసులను మట్టు పెట్టి చావును చూపిన రామనామం రోజు విన్న చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +5

    రామనామం రమ్య మైనది జగమంతా రామమయం అంతా రామ మయం

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před rokem +21

    ప్రతి రోజు ఉదయం ఈ రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @tirunagarivenkatalimbagiri7720

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం శ్రీ రామధూత హనుమాన్ కీ జై

  • @chittavenkatasaraswathi3474

    Jai shree ram jai hanuman 🙏🙏🙏

  • @Samrajyakrishna1970
    @Samrajyakrishna1970 Před 2 měsíci +1

    రమ్య మైనది శ్రీ రామ నామము 🙏🏼🙏🏼🙏🏼

  • @venkataramana3304
    @venkataramana3304 Před 2 lety +45

    ఓం నమో సీత రామ చంద్ర పరబ్రహ్మనే నమః 🙏🙏🙏🙏🙏

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar Před měsícem +2

    Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama

  • @saimanishbhavishyashree8013

    నా జన్మ ధన్యం అవుతుంది స్వామి ఈ రామ నామము విని.జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @venuveny1165
    @venuveny1165 Před rokem +42

    వింటూ వుంటే మనసు ఎక్కడికో వెళ్లినట్టుంది మైమరచిపోయినట్టు
    జై శ్రీరామ్
    ❤❤😍😍🙏🏻🙏🏻