చిటికెడు కుంకుమ చేతిలోకి తీసుకొని ఇలా చేయగలిగితే...| Abhirami stuti | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 10. 03. 2024
  • PDF of Lyrics in 4 Languages (Telugu, English, Kannada & Hindi)
    drive.google.com/file/d/1zwXG...
    - Uploaded by: Channel Admin
    ---------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #thirukkadaiyur #abhirami #lalithasahasranamam #lalithasahasram #soundaryalahari #lalithadevi #lalitha
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 571

  • @bleelavathi4939
    @bleelavathi4939 Před 2 měsíci +187

    మణిద్వీప వర్ణన 283 శ్లోకములు కూడా మీ కంఠస్వరంతో మాకు వినిపించండి గురువుగారు

  • @vyshu2576
    @vyshu2576 Před 2 měsíci +203

    నమస్కారం గురువుగారు... మాలాంటి లలితా సహస్రనామం చదవలేని వాళ్ళ కోసం.. మీరు ఇది చేశారా .... అండి.. అమ్మే మీ చేత చేయించింది ... చాలా సంతోషం గురువుగారు ... శ్రీమాత్రే నమః

  • @meghanareddy07
    @meghanareddy07 Před 2 měsíci +160

    మాకోసం మీరు చాలా బాగాచెప్తున్నారు. అందరూ భాగుండాలని సుఖసంతోషాలతో ఉండాలని ప్రయత్నిస్తున్నారు మీకు ఏమి ఇవ్వగలం🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యులమండి నాన్న అందరికి తండ్రిలాగ ఇంటి పెద్ద అయినారు

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Před 2 měsíci +63

    లలిత దేవి నా పంచ ప్రాణాలు..అమ్మ లేని నేను లేనే లేను❤😢

  • @alliswell964
    @alliswell964 Před 2 měsíci +32

    స్వామీ నేను చాలా అయోమయ స్థితిలో ఉన్నాను, దేవుడు నిజమైన శివుడు, కృష్ణుడు, దుర్గామాత, దయచేసి ఒక చక్కని దిశను ఇవ్వండి, నేను గందరగోళంలో ఉన్నాను

  • @starsudhakar8880
    @starsudhakar8880 Před 2 měsíci +70

    గురువు గారికి నమస్కారములు దక్షిణామూర్తి స్తోత్రం గురించి కూడా ఒక వీడియో చేయండి

  • @manorathmadhav300
    @manorathmadhav300 Před 2 měsíci +97

    Please do a video on dakshinamurthy stotram Swami

  • @rajeshwerch1572
    @rajeshwerch1572 Před 2 měsíci +40

    ఇదివరకు చంద్రశేఖరాష్టకం గురించి చెప్తూ తీరుక్కడయురు ఆలయం ప్రస్తావించారు. గత డిసెంబరులో అక్కడికి వెళ్లి అమృతఘటేశ్వర స్వామిని, అభిరామి అమ్మను దర్శించి తన్మయులమయ్యాము. అక్కడే చంద్రశేఖరాష్టకం పఠించాము. అభిరామభట్టు విగ్రహం కూడా దర్శించాము. ఈ స్తోత్రం తెలిసి ఉంటే అది కూడా చదివేవాళ్ళము. కృతజ్ఞతలు.

  • @xyz-uk5wp
    @xyz-uk5wp Před 2 měsíci +15

    ఈ కథ ఇంతకుముందు చంద్రశేఖరాష్టకం చెప్పినప్పుడు చెప్పారు.
    ఈ గుడికి వెళ్లి పూజ చేయించు కున్నపుడు అక్కడ ఒకాయన మాకు అభిరామి అమ్మ photo ఒకటి ఇచ్చారు. ఇంట్లో పూజలో పెట్టుకున్నాము. కానీ ఇన్నిరోజులు అమ్మకి అంటూ శ్లోకాలు తెలియవు.
    ఇప్పుడు చూడగానే అమ్మ దగ్గరకు పోయి ఇది చదివి అమ్మను చూసి సంతోషం గా వచ్చి ఈ reply పెడ్తున్నాను.
    Thank you అండీ.🙏🙏🙏🙏

  • @kvijayp2785
    @kvijayp2785 Před 2 měsíci +34

    ఆహా అద్భుతం మీరు వివరంగా చెప్పారు. ❤❤❤❤
    అయినా మన భారతదేశంలో మనుషులు ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలతో కొట్టుకు చస్తున్నారు.
    శ్రీ మాత్రే నమః

  • @ashagupta7293
    @ashagupta7293 Před 2 měsíci +1

    స్వామీ ఏమిచ్చి.మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు
    మీకు కోటి కోటి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @raoba4109
    @raoba4109 Před 2 měsíci +20

    నండూరి గారు క్షమించండి....మీ మాటల కన్నా పక్కన వస్తున్న చిత్రాలు పైనే నా దృష్టి వుండిపోయింది...అద్బుతం...

  • @jayasree9212
    @jayasree9212 Před 2 měsíci +11

    శ్రీ మాత్రే నమః..మీ ద్వారా ఆ లలితా దేవి మాకు ఈ శ్లోకం నేర్చుకునే అదృష్టం కలిగించింది...గురువు గారికి వందనాలు...

  • @bodramonisindhu5338
    @bodramonisindhu5338 Před 2 měsíci +4

    Nanduri garu hair loss problem tho chala mandhi ammaielu badhaaduthunaru bayatiki poleka intlony undi narakayathana paduthunaru andhulo nenu okkadhanni hair regrowth ravadaniki solution chepandi please edhi oka problemyna anochu but anubavinchyvalaki telustgundhi ha pain hair loss solution chepandi hospital lo Baga dabbulu gunchuthunaru but no use. Devidy dhikku anukuntunam please

  • @hemamalini2815
    @hemamalini2815 Před 2 měsíci +8

    ఎంతో చక్కగా భావం చెప్పారు వింటుంటే కళ్లెమ్మట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి
    Thank you స్వామి 🙏

  • @gayathrisetty9596
    @gayathrisetty9596 Před 2 měsíci +1

    ಗುರುಗಳೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ ವಂದನೆಗಳು ಮಾಹಿತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 Před 2 měsíci +2

    గురుగార్కి వందనాలు🙏💯🙏💯

  • @aruna5973
    @aruna5973 Před měsícem

    చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు కృతజ్ఞతలు🙏🌷🙏🌷🙏🌷

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 Před 2 měsíci +4

    మంచి మార్పు రావాలని ఆ లలితాత్రిపుర సుందరి మాత శ్రీ చరణముల దగ్గర ప్రార్థన 🌺🙏🌺🌝

  • @srinivas8175
    @srinivas8175 Před 2 měsíci +4

    శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏
    శ్రీ గురుభ్యో నమః⚘⚘🙏🙏
    చాల బాగ వివరించారు స్వామి , యిలాగే విష్ణుసహస్రనామం అర్ధం వివరిచగలరు..🙏🙏

  • @arunakulkarni1363
    @arunakulkarni1363 Před 2 měsíci

    గురువు గారికి ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @kin4077
    @kin4077 Před 2 měsíci

    Mesmerizing voice the way you narrate makes goose bumps and
    Enni pujalu enni vrathalu enni sthothralu inka inka chesthune undali ani untundi
    🙏🏻

  • @madhavik6799
    @madhavik6799 Před 2 měsíci +21

    Guruvugaru chalabaga chepparu
    Meeru ఈ శ్లోకాలు cheputhunnapudu పక్కన వున్న photo s చాలా బాగున్నాయి పిడిఎఫ్ lo కూడా వుంటే బాగుంటుంది

  • @sheetaljo29
    @sheetaljo29 Před 2 měsíci +1

    thank you guru garu for this divine stotram 🙏

  • @OMNAMAHASAVAYA
    @OMNAMAHASAVAYA Před 2 měsíci

    Tq guruvu garu. Compulsory chestanu swamy

  • @nlbhargavi8820
    @nlbhargavi8820 Před 2 měsíci +1

    Thank you guru ji..Om Shree Matre Namaha 🙏

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 Před 2 měsíci +3

    నిజంగా మీరు అమ్మవారిని పొగుడుతూ చెప్తూ ఉంటే ,నాకు ఎనలేని. ఆనందం కలుగుతుంది. నేను కూడా ఆవిదని అంతే భక్తితో సేవించుకోవలని ఆశీర్వదించండి గురువూ గారు.

  • @parimijyothi6088
    @parimijyothi6088 Před 2 měsíci

    Last lo Baga cheparu

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 Před 2 měsíci +3

    శ్రీ గురూజీ చాలా ధన్యవాదాలు

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu Před 2 měsíci +8

    Om sri లలిత దేవియే నమః ,ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ parvatiswaraydnamaha,ఓం శ్రీ వినాయక స్వామినే నమః,ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమహాం శ్రీ అయ్యప్ప స్వామియే నమః

  • @raki9827
    @raki9827 Před 2 měsíci

    Thank you very much guruvu garu

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 Před 2 měsíci +5

    గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bindubargavi9782
    @bindubargavi9782 Před 2 měsíci

    So nice video sir this is the best of all this video I liked a lot with very good explanation

  • @keerthiaishwarya
    @keerthiaishwarya Před 2 měsíci +16

    Namaskaram andi, please make a series of videos about Vedic lifestyle and how to live life the right way.

  • @user-ug4pw2ym2k
    @user-ug4pw2ym2k Před 2 měsíci +1

    నమస్కారం గురువు గారు అమ్మ గురుంచి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 Před 2 měsíci

    Namaste guruvu garu Abhirami stuty gurinchi chala baga vivarincharu,, thanq so much,,, 🙏🙏🙏🙏🙏🙏tappaka nerchukuntamu,,

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Před 2 měsíci

    🙏🙏🙏😇🌹blessed to know about Abhiraami...thank u very much for your beautiful rendition 🙏🙏🙏😇🌹 Always be blessed by the Divine🙌🙌😊🌹

  • @anucare5195
    @anucare5195 Před 2 měsíci +1

    Thank u so Mach Guruji giving to us PDF Hindi also thank u so so much 🙏🙏

  • @rooparampally1
    @rooparampally1 Před 2 měsíci +2

    ఇంత మంచి స్తోత్రాలను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏
    అంతే అద్భుతంగా ప్రతి శ్లోకానికీ చూపించే బొమ్మలు చూస్తూనే ఉండాలనే అంత బాగున్నాయి..
    అందించిన వారికి ధన్యవాదాలు 🙏

  • @sadhanaalekhya8485
    @sadhanaalekhya8485 Před 2 měsíci

    Chala thanks guruvugaaru 🙏 ee Stuti maaku nerpinanduku… meaning ento chakkaga explain chesinaduku 🙏🙏🌺🌸

  • @ammakitelusu
    @ammakitelusu Před 2 měsíci +2

    నమస్కారం గురువు గారు, అద్భుతమైన స్తుతిని మాకు అర్ధం ఇంకా దాని చరిత్రతో సహా వివరించినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @krishmahi6244
    @krishmahi6244 Před 2 měsíci

    Guruvu garu ee story chaganti varu chepparu

  • @nirmalamadhu4620
    @nirmalamadhu4620 Před 2 měsíci +1

    ಗುರುಗಳೇ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡಾ lyrics ಹಾಕಿದ್ದಕ್ಕಾಗಿ ಭಕ್ತಿಪೂರ್ಣವಾದ ವೀಡಿಯೋ 🙏🙏🙏🙏

  • @venkateshc1324
    @venkateshc1324 Před 13 dny

    Guruji I listen ing to your speech many videos .it's beautiful. .even though I couldn't under not understand Telugu fully.please like this put in English.

  • @lathahoney3853
    @lathahoney3853 Před 2 měsíci

    Thanks guruvu garu

  • @anitharamesh7896
    @anitharamesh7896 Před měsícem

    మీకు శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు గురువు గారు అమ్మవారి అనుగ్రహం పొందడానికి మీరు సూచించిన మార్గం మాలాంటి వారికి ఎంతో మేలు చేస్తుంది

  • @vasudaelectrical7646
    @vasudaelectrical7646 Před 2 měsíci +1

    శ్రీమాత్రే నమః
    గురువుగారి పాద పద్మములకు మా యొక్క నమస్కారాలు

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 Před 2 měsíci +5

    శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ మాత్రే నమః

  • @veenatamaramuthu241
    @veenatamaramuthu241 Před 2 měsíci

    Thanks for sharing!

  • @SrinivasaChary-xe9fm
    @SrinivasaChary-xe9fm Před měsícem +1

    నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా చూసుకున్నాను
    శ్రీ మాత్రే నమః

  • @suneecreative
    @suneecreative Před 2 měsíci

    🙏శ్రీ మాత్రే నమః🙏
    Editing pics chala bavunnayandi👌👌👌👌Editorski 🙏🙏🙏🙏

  • @suryakumarikancherla533
    @suryakumarikancherla533 Před 2 měsíci +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @sathwikadiaries885
    @sathwikadiaries885 Před 2 měsíci

    చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏 ఆ అమ్మవారి మహత్యం గురించి మీరు ఎంతో చక్కగా వివరించిన విధానం కి నాకు చాలా సంతోషంగా ఉంది. మనం భక్తి గా ఆ అమ్మవారు నీ కొలవటం ఎంత ముక్యమో అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.

  • @itsraj2985
    @itsraj2985 Před 2 měsíci

    Thank you sir, thank you for explaining in detail...
    Sri vishnurupaya namahshivaya...🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 2 měsíci

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @homecooking7527
    @homecooking7527 Před 2 měsíci

    గురువు గారు మీ పాదపద్మములకు నమస్కారములు.నా మాంగల్యం కోసం ఈ అభిరామి స్తోత్రం చదువు కుంటాను. అమ్మ దయ,కరుణ నాపైన వుండాలని దీవించండి.

  • @prasadrenuka775
    @prasadrenuka775 Před 2 měsíci

    Chala thanks guruvu garu

  • @shivakale2290
    @shivakale2290 Před 2 měsíci +1

    Namaskram guru garu

  • @pushpaanjali5018
    @pushpaanjali5018 Před 2 měsíci

    Thanks for kannada lyrics sir 🙏🏼

  • @njpramyapavani2562
    @njpramyapavani2562 Před 2 měsíci +3

    గురుగారు ధన్యులం మేము లలితాసహస్ర నామం చదవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక కాని తప్పు చదువుతానేమో ననే భయం యిలా పది శ్లోకాల్లో చెప్పారు ధన్యవాదాలు మీకు

  • @JshyamsundharJshyamsundhar
    @JshyamsundharJshyamsundhar Před 2 měsíci

    Thank u guruvugaru

  • @user-nd5uk4ev9j
    @user-nd5uk4ev9j Před 2 měsíci +1

    గురువుగారి పాదములకు నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏

  • @salvachandana7488
    @salvachandana7488 Před měsícem

    Guruvu gariki vandanalu...dayaunchi..bhavani astakam prasasthyani vivirinchagalaru....

  • @veenak1577
    @veenak1577 Před 2 měsíci +1

    Thank a crore gurugaru

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Před 2 měsíci +14

    మనిద్విప వర్ణనం 283 శ్లోకాలు వ్యాస విరచితం 🙏🙏🙏పూర్తిగా చెప్పండి sir...
    సొంత ఇంటి కల నెరవేర్చండి 🙏🙏🙏పారాయణం చేసుకోడానికి అలవాటు అయ్యేలా చెప్పండి 🙏🙏

  • @sria8163
    @sria8163 Před 2 měsíci

    Excellent

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 Před 2 měsíci +1

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @Monikca
    @Monikca Před 2 měsíci +1

    అమ్మవారి దయవలన ప్రతిరోజూ లలిత సహస్రనామం మరియు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాం ఇందుకు కారణం అయిన మా అమ్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుగు కొట్టి మరి నేర్పించేది చిన్నపుడు అందువల్ల చదువగలుతున్నా . కృతజ్ఞతలు గురువుగారు

  • @karlaradhika2119
    @karlaradhika2119 Před 2 měsíci

    Tq guruvu garu

  • @anushareddy8635
    @anushareddy8635 Před 2 měsíci +1

    Nice video sir

  • @bindhukodi945
    @bindhukodi945 Před 2 měsíci +2

    Thanks guruvu garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramyaajay2280
    @ramyaajay2280 Před 2 měsíci +1

    It has has became one of my favourite stotram which is I am chanting which we had learned through you. Today we are doing and learning pooja in our that's all from you, even we learnt and doing many poojas from anna.
    Thank you so much.jai Shri Ram.

  • @raviteja8137
    @raviteja8137 Před 2 měsíci

    Tq for giving sthotra in kannada, guruji

  • @srikrishna6626
    @srikrishna6626 Před 2 měsíci +5

    Ee sthothram kosam eduruvchustunna thanq sir 🙏🙏🙏

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 Před 2 měsíci +5

    శ్రీ మాత్రే నమః
    మాత: ! దర్శన భాగ్యం దేహి మే l

  • @sriharijmuraliVichu96
    @sriharijmuraliVichu96 Před 2 měsíci

    Sir very nice super explained . My Mother language Tamil your very clearly explained ABIRAMI ANTHATHI....

  • @SriDevi-cy8fz
    @SriDevi-cy8fz Před 2 měsíci

    శ్రీ నివాస్ గారికి ధన్యవాదాలు

  • @challadevi8150
    @challadevi8150 Před 2 měsíci

    గురువు గారికి పాదాభివందనాలు

  • @srinivasakumar3184
    @srinivasakumar3184 Před 2 měsíci

    Guruvu gariki Aneka Namaskaramulu.

  • @Mahaswami2323
    @Mahaswami2323 Před 2 měsíci

    మహునుభావ చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @umasubha4781
    @umasubha4781 Před 2 měsíci

    Guruvu garu Mee maata vintunte positive wibes vastunnai dhanyavadamulu😊❤.

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Před 2 měsíci

    చాలా బాగా వివరించారు

  • @nagamani9572
    @nagamani9572 Před 2 měsíci

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sirishagaruda1767
    @sirishagaruda1767 Před 2 měsíci

    Guruvu gariki padabhi vandanalu 🙏🙏

  • @likith.113
    @likith.113 Před 2 měsíci +1

    Namasthe guruvugaru

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 2 měsíci

    శ్రీ లలితామాతా నమోస్తుతే🙏
    గురువు గారు ధన్యవాదాలు🙏

  • @Katyayaninangireddy9765
    @Katyayaninangireddy9765 Před 2 měsíci +1

    Namaskar guruvu garu. Dakshinamurthy kavacham artam ayela vivaristara.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 2 měsíci

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @maheshwarimore8844
    @maheshwarimore8844 Před 2 měsíci

    Thank you so much🙏

  • @hariteja8512
    @hariteja8512 Před 2 měsíci

    Namaste guruvugaru meku chala dhanyavadamulu

  • @mayaswapna4500
    @mayaswapna4500 Před 2 měsíci

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః మీకు శతకోటి వందనములు

  • @user-yg6rw5mk7p
    @user-yg6rw5mk7p Před 2 měsíci

    Padabivandanalu guruvugaru

  • @jayasri4431
    @jayasri4431 Před 2 měsíci +1

    Namaste Andi. Mee lanti unnatamaina bhavaalu unnavaallu ee rojulalo chala koddi Mandi matrame untaaru. Andarr bagundaalane Mee prayatnaniki dhanyavaad aalu. Meeru, Mee family eppudu santoshamga undaalani korukuntunnamu.

  • @santhinarayana1384
    @santhinarayana1384 Před 2 měsíci

    Dhanyavadalu guruvugaru 🙏🙏

  • @Softlotus971
    @Softlotus971 Před 2 měsíci

    Danyavadaluuuu guruvu garu naaku lalitha sahasranamaluuu notiki sarigaravuuu , meeru echina ee slokalu chepukunenduku veeluga vundi

  • @ashagupta7293
    @ashagupta7293 Před 2 měsíci

    గురువు గారికి పాదాభివందనాలు🙏

  • @sapthashloki
    @sapthashloki Před 2 měsíci

    Chala thanks guruvugaru 🙏🙏🙏🙏 manchi sthothram andinchinanduku koti koti kruthagnathalu 🙏🥰🙏 meeru bagundali 🙏🙏🙏 shanthi from Hyderabad

  • @pratyushanampalli86
    @pratyushanampalli86 Před 2 měsíci

    Thank you so much

  • @sarasuatreya8315
    @sarasuatreya8315 Před měsícem

    This Lalith stotram is vernice peacful yo read.our heartfelt thanks to u
    I am reading regularley

  • @user-ru6rv3zd2j
    @user-ru6rv3zd2j Před 2 měsíci

    Please upload videos like this ❤❤❤ thanksallot