లలితా సహస్రం ఈ రోజుల్లో చేస్తే అపూర్వ ఫలితం | 9 secrets of Lalitha sahasram | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 10. 02. 2024
  • Generally, we chant Lalitha Sahasram starting from "Arunnam karuna" Slokam. However, in the prefix and Suffix , Hayagreeva swamy gave several secrets that we are generally not aware of. This video covers 9 such unknowns.
    - Uploaded by: Channel Admin
    ------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #lalithasahasranamam #lalithasahasram #soundaryalahari #lalithadevi #lalitha
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 662

  • @ananthmadhuri2189
    @ananthmadhuri2189 Před 3 měsíci +207

    గురువుగారికి నమస్కారాలు, అయ్యా నాకు తెలిసో, తెలియకో కరోనా lockdown నుండి లలిత సహస్రనామము రోజు చదవడం అలవాటు చేసుకున్నాను,ఆ తల్లి దయ వల్ల నేను ఎన్నో ఇబ్బందులు నుండి బయటపడ్డాను.నా డబ్బులు నా అనుకునే చాలా మందికి ఇచ్చి ఇరుక్కుపోయాను,కానీ అమ్మవారు అందరి మనసు మార్చి నన్ను ఒడ్డున చేర్చారు,ఇంకా కొంత మంది మనసు మార్చాల్సి ఉంది.కచ్చితంగా అమ్మవారు నన్ను రక్షిస్తారు అన్న నమ్మకం ఉంది.అయ్యా మీరు సంతోషపడే విషయం ఏంటంటే మీరు ఎన్నో సార్లు చెప్తారు కదా పూజల వల్ల ఎవరైనా బాగుపడ్డారంటే మీకన్న సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరని,నేను ఒక అతని ద్వారా వేరే వాళ్ళకి chit కట్టాను. కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అది పూర్తిగా ఐపోయింది. వాళ్ళకి నా అడ్రస్ కూడా తెలియదు.కానీ అతను నా అడ్రస్ కనుక్కుని నాకు డబ్బులు అందచేసి next day IP పెట్టి ఊరు వదిలి వెళ్లిపోయారు.ఇంతకన్నా ఏమి చెప్పగలను స్వామి అమ్మ దయ గురించి 😊అంత మందిలో నాకు మాత్రమే డబ్బులు అందచేసింది అమ్మ.శ్రీ మాత్రేనమః

  • @umagoparaju9228
    @umagoparaju9228 Před 3 měsíci +1411

    నాకు డాక్టర్లు గర్భాశయం లో అతుకులు ఉన్నాయి ..పిల్లలు పుట్టడం కష్టం అనేశారు...వెన్న ఒక వెండి గిన్నె లో పట్టుకుని దేవుడి గుడిలో ఉన్న లలలితంబిక అమ్మ ముందు కూర్చుని దీపం పెట్టి ప్రతి రోజు నమ్మకం గా శ్రద్ధగా లలిత సహస్త్రం చదివి ఆ వెన్న కడుపుకి కొంచెము రాసి మిగతాది ప్రసాదం గా తీసుకున్నా...3 నెలలు తిరగకుండానే నా కడుపు పండిది. ఆశ్చర్యం గా ఏ మందు లేకుండా ఆ అతుకులు పోయాయి...ఇది చదివిన కొందరి జీవితాల్లో అయినా అమ్మ కాళ్ళు పట్టుకున్నాక మార్పు వస్తుందని ఈ పోస్ట్ పెడుతున్నా

    • @balapasumarthy9734
      @balapasumarthy9734 Před 3 měsíci +16

      LALITHAMBIKA ANUGRAHA PRAPTHIRASTHU.🙌🙌🙌🙌🙏🙏

    • @adivijay478
      @adivijay478 Před 3 měsíci +9

      Wow... నాకు కూడా పెళ్లి ఐంది sis...

    • @varalakshmi9454
      @varalakshmi9454 Před 3 měsíci +17

      🙏🙏👏👏అదృష్టవంతులు.. అమ్మ దయ మీకు లభించింది 👏👏

    • @meghanareddy07
      @meghanareddy07 Před 3 měsíci +20

      అమ్మ కథ తన బిడ్డలను కడుపుల పెట్టుకొని చూసుకుంటది
      శ్రీమాత్రే నమ:

    • @adivijay478
      @adivijay478 Před 3 měsíci +36

      సిస్టర్.. మీరు రోజు లలితా చదువుతున్నపుడు...husband తో కలవొచ్చా.... నాకు తెలియక అడుగుతున్న
      దయచేసి తప్పుగా అనుకువద్దు... చెప్పేవాళ్ళు ఎవరు లేరు pls don't mind

  • @kakusthamvandana3315
    @kakusthamvandana3315 Před měsícem +22

    గురువు గారికి నమస్కారాలు..నేను ఒక govt టీచర్ నీ..మా ఆయన పోలీసు..మాకు పెళ్లి అయ్యి 4 ఏళ్లు అయింది.. నేను దాదాపుగా 10 ఏళ్లు గా పీసీఓడీ సమస్య తో నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్నాను..డాక్టర్లు హార్మోనల్ imbalance ఉంది అనుకుంటూ పెళ్ళయ్యే వరకు మందులు రాసిచ్చారు.పెళ్లి అయ్యాక చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య తగ్గిపోతుంది అన్నారు కానీ నాకు తగ్గలేదు..మందులు వాడకుంటే నెలసరి క్రమం లేకుండా వచ్చేది మందులు వాడితే క్రమం తప్పకుండా వచ్చేది..పిల్లలు పుట్టడం కోసo నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా మందులు వాడాం.మొదటి సారి గర్భం 6 వ నెలలో పోయింది..తర్వాత పిల్లల విషయం లో చాలా మాటలు ఎదుర్కొని మనస్తాపం చెంది మీరు చేసిన లలిత అమ్మవారి videos subramanya swamy videos రామకోటి గురించి విని క్రమంగా ఒక్కొక్క పూజ న దినచర్యలో భాగంగా చేసుకుంటూ చివరగా నా బాధను లలిత అమ్మవారికి చెప్పుకొని ప్రతి శుక్రవారం శ్రద్ధగా లలిత సహస్రనామం చదువుకుని బెల్లం పానకం నైవేద్యం పెట్టీ తీసుకునేదాన్ని.. మొదలు పెట్టినపుడు ఏ అడ్డంకులు రాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేలా నీ పూజ ఇలాగే కొనసాగేలా చూడమని వేడుకున్న.. అమ్మవారి దయతో అదే నెలలో పాజిటివ్ వచ్చింది..ఇప్పుడు 6వ నెల..మొదటిసారి గర్భం ఎందుకు పోయిందో పోయాక తెలిసింది..ఇప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ కూడా చూపించింది..నమ్మి బాధ ను చెప్పుకుంటే పిలిస్తే పలికే అమ్మ లలిత దేవి..అన్ని సవ్యంగా జరిగి అమ్మ అన్న పిలుపు నాకు కలిగిస్తే ఆ అమ్మ కి జీవితాంతం రుణపడి ఉంటాను..శ్రీ మాత్రే నమః..🙏

    • @sreeja2082
      @sreeja2082 Před měsícem

      Sister nadhi kuda same problem nenu working women marriage ayyi 6 years ayyindi periods raavu miru regular avdam kosam yem treatment thisukunnaru ye hospital ki vellaru pls reply and pls help me

  • @satyasribhupatiraju7981
    @satyasribhupatiraju7981 Před 3 měsíci +65

    గురువుగారి కి 🙏 శ్యామలా దేవి నవరాత్రులు నేను మొదలు పెట్టాను శ్యామల దేవి దండకం బయటకు చూస్తూ వింటున్నాను ఒక చిలక కనిపించింది నా బ్రమ ఏమో అని అనుకున్నాను తర్వాత రెండు మూడు గంటలకి మా కిటికీ మీదకి వచ్చి వాలింది నాకు చాలా ఆనందం అనిపించింది

  • @user-fj2om2gy2f
    @user-fj2om2gy2f Před 3 měsíci +53

    🙏 గురువు గారు నాకెందుకో తెలియదు గత వారం నుండి సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పిన లలిత సహస్రనామం చరిత్ర వింటున్న ఎంతో ఆనందంగా ఉంది , అమ్మ నా మీద ప్రేమ చూపిస్తుంది అమ్మ చరిత్ర తెలిసేలా మంచి మార్గంలో పెట్టడానికి తన చరిత్ర,తనకు సేవ చేసే అవకాశం ఇచ్చింది, మేము బ్రాహ్మణులు కాదు మేం ఏరికల వాళ్ళం st caste , నేను ఇప్పుడు మూడో తరం వాడని అమ్మ సేవ చేసే వాడిని, నేను 9 వ తరగతి నుండి సేవ చేస్తున్న ఇప్పుడు నేను Degree 2 nd year అమ్మ దయ వల్ల విద్య లో ముందుకు వెళ్తున్న , అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం శ్రీ శివ ప్రియా నమః

  • @nagadurga8338
    @nagadurga8338 Před 3 měsíci +51

    Namaste guruv garu. Nenu miru nerpinchina kanaka dhara nerchukuni chudvutunanu. Govt job kosam chala years nundi wait chestunanu . oke okka post unna na catagory ki job apply chesanu last month Naku govt vachindhi😊🙏

  • @sailaxmanjetti5295
    @sailaxmanjetti5295 Před 3 měsíci +156

    గురువుగారికి నా నమస్కారం వీడియో చూశాను అందులో జరిగినవి నాకు జరిగేవి నేను 20 సంవత్సరాల నుంచి లలిత మూడు పూటలా చదువుతున్నాను గత సంవత్సరం నుంచి నాకు నిద్దట్లో నాలుగు గంటలకు లలిత వినబడుతుంది నాలోంచి వినబడుతుంది మధ్యాహ్నం నిద్ర పోయిన లలిత చదువుతూ లెగిసాను

  • @prasannalaxmibapatla4859
    @prasannalaxmibapatla4859 Před 3 měsíci +61

    నాకు కూడా అలాగే ఆ తల్లి అనుగ్రహించింది కాపురం divorce కీ వేశారు మావారు చెప్పుడు మాటలు విని, లలిత పారాయణం చేస్తూనే ఉన్నాను నా కాపురం నిలబెట్టమని, ఆయన వెనక్కి తీసుకున్నారు, ఇద్దరు పాపలు పుట్టారు బంగారు బొమ్మలు వుంటారు, రెందు ఇల్లు కొనుక్కున్నాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రాణం ఉన్నంతవరకు ఆ విడిచి ఉండలేను

    • @rallapallideepa3502
      @rallapallideepa3502 Před 3 měsíci +1

      Nijam gaana...I'm also in same situation...please guide me

    • @mrk3009
      @mrk3009 Před 3 měsíci

      Rojuki ennisarlu chesaru timing cheppandi

    • @kishoremvs
      @kishoremvs Před 3 měsíci

      ​​​@@mrk3009meeru roju oka time pettukoni roju ade time ki shraddaga chadavandi. Meeku e time ayithe disturbance lekunda cheyyagalaro a time sel3ct chesukondi. Sri matrey namah. Subham

    • @manianand3625
      @manianand3625 Před 3 měsíci +1

      Non-veg తినచ్చా అండి

  • @user-xx9fo1bw8v
    @user-xx9fo1bw8v Před 3 měsíci +15

    అమ్మ నా బిడ్డ నీ కాపాడు ఆ జబ్బు నుండి బయట పడవెయి అమ్మ
    నా బిడ్డకి ఆయుష్షునీ ఆరోగ్యన్ని ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏

  • @ramakrishnarao5263
    @ramakrishnarao5263 Před 3 měsíci +58

    నా అదృష్టం మైలవరపు శ్రీనివాసురావు గారు దురదర్శన్ లో శ్రీలలితా నమోస్తుతే అనే ప్రోగ్రాం లో ఈ విషయం ఎప్పుడో చెప్పారు అప్పటి నుంచి పూర్ణిమ కు చేస్తున్నాను నాకు లలితమ్మ ఇచ్చిన అదృష్టం

  • @kishoreg369
    @kishoreg369 Před 3 měsíci +38

    పౌర్ణమి రోజు రాత్రి పూజ ఎలా చెయ్యాలో ఒక డెమో వీడియో చెయ్యండి గురువుగారు

  • @santhisri_yarru
    @santhisri_yarru Před 3 měsíci +30

    అసలు నా జీవితం కనీసం ఇక్కడ చెప్పుకొను కూడా లేను అంతటి కష్టాలతో భారమైన నా జీవితాన్ని, చక్కగా మార్పు తీసుకొచ్చారు కేవలం మీ videos మాత్రమే శ్రీనివాస్ గారండీ 🙏

  • @radharanikathi
    @radharanikathi Před 3 měsíci +30

    మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు దైవ స్వరూపం లా కనిపిస్తారు మీ వాక్కులు అమృత ధారల్లా మనసుకు ఎంతో ప్రశాంతం గా ఉంటాయి అండి

  • @potturirajeswari4409
    @potturirajeswari4409 Před 3 měsíci +19

    ప్రణామములు గురువు గారు. 12 పూర్ణిమల వ్రతం మీరు చెప్తే వినాలని , తద్వారా చేసుకుని అమ్మ దయ పొందాలని ఉన్నదండీ. శ్రీమాత్రే నమ:

  • @bandarus8672
    @bandarus8672 Před 3 měsíci +23

    I did Lalitha sahasra Naam for 41 days offering panakam as you said guru garu I got conceived after 10 years of my first baby.
    Earlier my sister in-laws used to mock and roast me all the time I have only a single kid.
    Finally Lalitha Amma blessed me.
    We visited kanchipuram on November 24th 2022 the next month,I got conceived.
    After delivery we visited 2 times kanchipuram November 25th 2023, and 27th January 2024.
    Daily I hear Lalitha sahasra Namam my son he smiles hearing even while sleeping.
    Amma did many miracles in our life.

  • @kishorekk20able
    @kishorekk20able Před 3 měsíci +45

    ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ లలిత త్రిపుర సుందరి నమః 🙏🪷🙏

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc Před 3 měsíci +19

    గురువూ గారు నాకు చిన్న సందేహం .మనసుతో చేసిన తప్పులకి ఎలా ప్రాయచిత్తమ్ చేసుకోవాలి ?మనసులో ఎవరి అయిన తిట్టిన లేక మనసు కోతి కాబట్టి పిచ్చి పనులు చేస్తోంది . మనసుతో ఎవరినైనా తిడితే ప్రయచితం ఎలా చేసుకోవాలి ?😢

  • @rajeswaruduchembrolu8581
    @rajeswaruduchembrolu8581 Před 3 měsíci +10

    Namaskaram guruvugaru. Oka vishyam share chesukovali.
    Na snehitudu, Lalita sahasra namalu prati roju chaduvutu undevadu. Oka bad time vachi chala ibandi padadu. Tlliyakundane chala mandi shatruvu arpadaru. A stiti lk undaga, oka roju ainaki kalalo oka stree voice vinipinchindi. " na mantram cheyi " Ani. Apudu vadu oka amavari sadhakudu dagariki veli chepi ento idi na brama Ani adigedu. Aa sadhakudu pratyangira upasakudu. Aina ammavarini adagaga, amma Ila chepindi" vadiki kalalo chepindi Nene.vadiki nuvu na mantram ivu. Vadini kapadaniki vadu poojistuna Lalitha ammavaru nanu pampimdi. "
    Idi nijamga jarigidi. Meru e video chuseka naku e sanghatana gurtu ku vachindi.
    AMMA VARI PADALU GATIGA PATUKUNTE ETUVANTI PARISTITI NUNDAINA SARE BAITA PADE MARGAM CHULISTARU..
    SREE MAYRENAMAHA

  • @kushaaldadi8190
    @kushaaldadi8190 Před 3 měsíci

    Chala baga chepparu guruvu garu

  • @ssv4841
    @ssv4841 Před 3 měsíci

    Chala chala dhanyavadhalu guruvugaru.

  • @PadmavathyAlladi
    @PadmavathyAlladi Před 15 dny

    Chala Baga chepparu guruvugaru 🙏🙏🙏

  • @adithyagayakwad8778
    @adithyagayakwad8778 Před 3 dny +1

    Gurugaru najeevitamlo chala adbutalu jarigay chalasarlu ammavaru nannu kapadind

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 3 měsíci

    Namasthe guruvu garu baga chepthadu miru

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 Před 3 měsíci +2

    Thank you Guru Garu 🙏🙏

  • @user-sq1zj1ue1j
    @user-sq1zj1ue1j Před 3 měsíci +1

    Thankyou for explanation

  • @saiprasad2468
    @saiprasad2468 Před 3 měsíci

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు

  • @pramodinigunda9487
    @pramodinigunda9487 Před 3 měsíci +1

    Namaskaram guruvu garu

  • @SheshikalaChennoju
    @SheshikalaChennoju Před 8 hodinami

    Danyavadamulu guruvu garu 🙏

  • @ramachary-hq1wk
    @ramachary-hq1wk Před 3 měsíci +10

    గురువు గారు నాకు 6 సంవత్సరాలుగా అనారోగ్య సిరలతో బాధపడుతున్న మీరు ఈ వీడియో చూసి లలితా సహస్ర నామాలు ప్రారంభిస్తాను కచ్చితంగా తగ్గుతుంది అని నాకు నమ్మకం ఉంది గురువు గారు🙇🙇🙇🙇🙇

  • @manojapl1740
    @manojapl1740 Před 3 měsíci

    Namaskaram Sri Nanduri garu 🙏

  • @umar8993
    @umar8993 Před 3 měsíci +1

    So great of you Nandugaru thankyou so much

  • @ramakrishnabhogaraju5039
    @ramakrishnabhogaraju5039 Před 3 měsíci

    Srinivasarao garu dhanyavadamulu andi meeku manavali runapadi vuntundi

  • @bellamkondakavya6854
    @bellamkondakavya6854 Před 3 měsíci +1

    dhanyavadhalu guruvu garu🙏🙏🙏🙏🙏

  • @saralav714
    @saralav714 Před 3 měsíci

    Super supet

  • @g.harikaseshu8941
    @g.harikaseshu8941 Před měsícem +1

    Nenu pregnant ga vunnappudu prati poornima ki maximum lalitha sahasranamam chadivedanni papa puttindi alage hospital nunchi bayataku ragane nindu poornima darsanam ayindi. Amma e janmalo lalita sahasranamam chadive anugrahanni prassdinchinanduku satakoti vandanamalu talli

  • @mohanreddy2879
    @mohanreddy2879 Před 3 měsíci

    Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu

  • @battula.nageshnagesh2467
    @battula.nageshnagesh2467 Před 3 měsíci

    Sri Lalitha Devi Namaha Amma kosam Baga cheparu sri guruvu garu

  • @premsahadev4284
    @premsahadev4284 Před 10 dny

    గురువు గారికి నమస్కారములు

  • @bujjins8882
    @bujjins8882 Před 3 měsíci

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @rajeshwaric3181
    @rajeshwaric3181 Před 3 měsíci

    Guruvu garu srerama patabi sheka sarga stotram chepandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushaanu281
    @anushaanu281 Před 3 měsíci

    Namaste guruv garu

  • @user-si7he4fi7q
    @user-si7he4fi7q Před 3 měsíci +2

    Gurugaru kallalo neeru vasthundhi me speech.om shree mathre namaha🙏

  • @shivasasanala1254
    @shivasasanala1254 Před 3 měsíci +4

    Guruvu gariki namaskaram 🙏, SRI MATRE NAMAHA

  • @ykshashank2818
    @ykshashank2818 Před 3 měsíci

    Guru garu please make a same video on Vishnu Sahasranamam 🙏🙏

  • @sivaagriculturesconstructi5118
    @sivaagriculturesconstructi5118 Před 3 měsíci +7

    గురువు గారికి ధన్యవాదాలు మీరు చెప్పినట్టే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చా అది మాత్రమే నేను నెల రోజులు దీక్షతో నేర్చుకున్నాను మీ చానల్ లో చూసి నాకు అది చదవడమే చాలా కష్టంగా ఉండేది కానీ నెల రోజుల దీక్ష పూర్తయ్యేసరికి అమ్మ దయతో చూడకుండా చదవగలుగుతున్నాను

  • @prasannanair3713
    @prasannanair3713 Před 3 měsíci

    Thank you sir

  • @umamanjunath7343
    @umamanjunath7343 Před měsícem

    Thank you guruji

  • @gogito5605
    @gogito5605 Před 3 měsíci

    Namaste guruvugaaru

  • @santoshiraghupati854
    @santoshiraghupati854 Před 3 měsíci

    Chala danya vadalu guruvu garu sree mathre namaha 🙏🙏

  • @vspandana4562
    @vspandana4562 Před 3 měsíci

    meeru cheppindi nijam guruvugaru, roju cheyatam yantrikamga aipotundi,

  • @ranjithkumarmamidi
    @ranjithkumarmamidi Před 3 měsíci

    Mantralayam gurinchi video cheyandi swami 🙏

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Před 3 měsíci +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏🏼🙏🏼🙏🏼

  • @mrudulakolli282
    @mrudulakolli282 Před 3 měsíci +5

    Thank you very much, Guruvu gaaru 🙏🙏🙏

  • @Jayaprada27
    @Jayaprada27 Před 3 měsíci

    Thanq guruji

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Před 3 měsíci

    Thank you andi

  • @sahithnedulla
    @sahithnedulla Před 3 měsíci

    Guruvugaaru plzzzzz andi monna nenu adigindaaniki cheppaledhu angaraka runavimochaka sthotram gurimchi cheppandi

  • @shivakale2290
    @shivakale2290 Před 3 měsíci

    Namaskram guru garu

  • @cjnagajyothi9412
    @cjnagajyothi9412 Před 3 měsíci +97

    శ్రీ పీఠం పరిపూర్ణానందస్వామి వారు 12పౌర్ణమిలా వ్రతం చెప్పారు వచ్చేపౌర్ణమి నుండి మొదలుపెట్టండి జైశ్రీరామ్

  • @sumalathaa678
    @sumalathaa678 Před 3 měsíci +1

    Thankyou so much Sir ..Naku lalithambika ante chala chala chala istam

  • @sujanakumari6267
    @sujanakumari6267 Před 3 měsíci

    Thank you sir🙏

  • @SanjaySanju-ou6kz
    @SanjaySanju-ou6kz Před 3 měsíci

    Guruvu gaaru, SREE RUDRAM upadesam kosam emaina video refer cheyandi pls

  • @k.dharani8388
    @k.dharani8388 Před 26 dny

    Guru Garu Santoshi Mata gurinchi chepadi

  • @rajeswariwari7248
    @rajeswariwari7248 Před 3 měsíci

    🙏🏻Namaskaram guruvu gaaru

  • @kalyanikalyani1594
    @kalyanikalyani1594 Před 3 měsíci

    Namaste Guru Garu please tell about Lalitha Chalisa importance thank you Guru Garu🙏🙏

  • @manasab2740
    @manasab2740 Před 3 měsíci

    Guruvugaru namaskaram, panchopachara pooja ela cheyalo cheppara please

  • @yashaswiniyashaswini704

    Ya super good msg to the young n working peoples....definitely v need to follow...abhyasam cheyali ...

  • @avulashashikala2231
    @avulashashikala2231 Před 3 měsíci

    Lalitha,sahasranamam gurinchi yanta chappina,takkuvai guruvugaru...🙏

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci +4

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayap1559
    @jayap1559 Před 3 měsíci

    Request to plz post videos explaining lalitha sahasra nama meaning !!

  • @Tezzzzaa
    @Tezzzzaa Před 2 měsíci

    Guru ji .Plz make a video on detailed meaning of lalitha sahasranam ... Plzzzz

  • @sujathaprudhviraj9105
    @sujathaprudhviraj9105 Před 3 měsíci

    ఓం శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురువుగారు

  • @mouli2832
    @mouli2832 Před 3 měsíci

    Please make a demo video on lalitha devi daily pooja and its importance

  • @laxmikunchala545
    @laxmikunchala545 Před 3 měsíci

    Guruvugariki namaskram

  • @user-jz1hv3on7h
    @user-jz1hv3on7h Před měsícem

    Guruvugaru meeku padabhi vandanamulu 🙏🙏Jai sree ram sree matre namaha🙏🙏

  • @Cherrypandu2518
    @Cherrypandu2518 Před 3 měsíci

    Guruvu garu 12 pournamila puja vidhanam video cheyandi 🙏

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Před 3 měsíci +3

    చక్కని విషయాలు అందించిన మీకు హృదయ పూర్వక నమస్కారములు.

  • @raviprakash-lo8eu
    @raviprakash-lo8eu Před 3 měsíci

    దయచేసి ఒక వీడియో చేయండి గురువుగారు please

  • @varshith539
    @varshith539 Před 3 měsíci

    Meelanti manchi vari matalu vinadamu ma adhrustamu guruvu garu

  • @gottepadmasri291
    @gottepadmasri291 Před 3 měsíci

    Guruvugaru mi video s chusthanu .manchiga vuntavi. guruvaramu sri krishna devudini poojisthe gurubalam vasthunda. Teliyacheyandi guruvugaru 🙏

  • @hariharanandan1545
    @hariharanandan1545 Před 3 měsíci

    Thanks Guru garu, Can you do similar video on Vishnu Sahasranama and how to get it’s Siddhi

  • @bhavanistarwaterplant5116
    @bhavanistarwaterplant5116 Před 3 měsíci +1

    Sir pratyangira pooja vidhanam upload cheyyandhi sir

  • @janakijampala3546
    @janakijampala3546 Před 3 měsíci +1

    Guruvugari ki Namaste andi. Kalyana vrishti stavam Ni ki vivarana chappandi .

  • @shruthisathar2273
    @shruthisathar2273 Před měsícem

    Wife and husband issue gurinchi cheppandi pls

  • @sudhanjanirokkam7254
    @sudhanjanirokkam7254 Před měsícem

    Good afternoon sir, i have psoriasis , please tell me remedy for psoriasis..,.. please

  • @Monikca
    @Monikca Před 3 měsíci +1

    Namaskaram guruvugaru everyday evening parayanam chesthunnam 🙏

  • @k.dharani8388
    @k.dharani8388 Před 26 dny

    Gurugram Santoshi Mata gurinchi chepara 🙏🙏

  • @malliswarichanda6308
    @malliswarichanda6308 Před 3 měsíci +4

    thank u guruvu garu,aa ammavare nakosam metho e video pettinchindani anipistondi,naa bada ardam chesukoni

  • @karthiknaik8054
    @karthiknaik8054 Před 3 měsíci

    Vishnu sahasranamam gurunchi chepandii guruvu garu🙏

  • @bukiran9018
    @bukiran9018 Před 3 měsíci

    Namaskaram.. VISHNUSAHASRANAMAM gurinchi cheppara?

  • @sonisvideos
    @sonisvideos Před měsícem +1

    Dhanyavadhalu guru garu chuttu shatruvule undi badhapadthunna naki ee video choodaga manasuku hayiga undhi

  • @vidyavenkat4184
    @vidyavenkat4184 Před 3 měsíci +1

    Sri Gurubhyo namah. Sairam. Soundarya Lahari gurinchi video cheyandi. Dani maahatyam teliyacheyandi.

  • @savitha.ksavitha4119
    @savitha.ksavitha4119 Před 3 měsíci +1

    Namaste guruvugaaru
    I got the answer from this video shubha dinam guruvugaaru

  • @p.v.saisrivatsav1132
    @p.v.saisrivatsav1132 Před 3 měsíci +8

    Guruvu garu meeru chepe maatalu chala manchigaa untayi naaku entho ishtam❤

  • @SiriSri-ep7ek
    @SiriSri-ep7ek Před měsícem

    Guruvu gaaru namskaaram....🙏 Ayyaa yeti soothakam lo unna vaaru lalitha sahasra naamam cheyavachaa..

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Před 3 měsíci

    ఓం శ్రీ మాత్రే నమః.
    అయ్యా గురువుగారూ మీరు చాల చక్కగ వివరించినారు, ధన్యవాదములు. మీకు శతకోటి పాదాభివందనాలు.

  • @CLASS2021CVAITGRADUATION-vj2hq
    @CLASS2021CVAITGRADUATION-vj2hq Před 3 měsíci +2

    Guruji make a video on vishnu Sahasranamam

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 Před 3 měsíci +2

    Om sri lalithambicaya namaha swamy enni adbhutalu amma sahasram shraddaga chadavadam valla sri matre namaha sri gurupadhabhivandanalu🙏🙏🙏

  • @deviukkurthi1438
    @deviukkurthi1438 Před 2 měsíci

    A timings chepandii guruvu garu morning or evening

  • @muppalasuryanarayana1678
    @muppalasuryanarayana1678 Před 3 měsíci +1

    Nijanga great anta bhakti,nammakam untene amma karuninchindi mimmulanu 🎉🎉

  • @viswachaitanyaviswa5871
    @viswachaitanyaviswa5871 Před měsícem

    చాలా చాలా మంచి విషయాలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు గురువుగారు