Video není dostupné.
Omlouváme se.

ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Word to Word meaning of Khadgamala | NanduriSrinivas

Sdílet
Vložit
  • čas přidán 5. 12. 2020
  • Here is the much awaited video that explains word to word meaning of Khadgamala stotram along with its meditation process. Its a feast for all devotees of Jaganmatha. Watch it!
    -----------------------------------
    Khadgamala PDF in various languages
    Telugu Lyrics:
    drive.google.c...
    English/Hindi Lyrics (Courtesy: Sri. Y Raghuvir)
    drive.google.c...
    drive.google.c...
    Kannada Lyrics (Courtesy: Sri. Harish Babu)
    drive.google.c...
    Chakras images shown in the video for meditation
    drive.google.c...
    Our sincere thanks to these contributors!
    -----------------------------------
    Q) How to chant it? Why is it different from traditional Khadgamala in books?
    A) Watch below video which is the first part of this. Then you will understand everything
    • పుస్తకాల్లో దొరకని శక్...
    Q) ఖడ్గమాల చేయటనికి నియమాలు ఏమిటి? ఉపదేశం లేకుండా చేయవచ్చా? నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం?
    A) ఈ క్రింద ఇచ్చిన Video లింకు కి వెళ్ళి, Description చూడండి. అన్నీ అర్ధమౌతాయి
    • పుస్తకాల్లో దొరకని శక్...
    q) ఖడ్గమాల కి ఫలశృతి చదవాలా?
    జ) నేనైతే ఏ స్తోత్రనికీ చదవను. "నాన్నకి కాళ్లు పట్టగానే, నాన్నా ఆస్తి రాసిస్తావు కదూ" అని అడిగినట్టు ఉంటుంది ఫలశృతి .
    మత్సమః పాతకీ నాస్తీ పాపఘ్నీ త్వత్సమానహీ
    ఏవం జ్ఞాత్వా మహాదేవీ యధా యోగ్యం తధా కురు
    ఇది అన్నిటికన్న గొప్ప ఫలశృతి. కావాలంటే ఇది చదువుకోండి
    Q) ఈ స్తోత్రాన్ని ఖడ్గమాల అని ఎందుకు పిలిచారు?
    A) 21 అక్షరాలకన్నా ఎక్కువ ఉన్న మంత్రాలని - మాలా మంత్రాలు అని పిలుస్తారు
    ఈ స్తోత్రం ఖడ్గము, స్తంభనము, వశీకరణము , వాక్కు, సమ్మోహనము మొదలైన 15 సిధ్ధులని ఇస్తుంది అందుకని ఖడ్గమాలా అన్నారు
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri #NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #Khadgamala
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #Nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest
    #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1,9K

  • @vindhyaparnandi
    @vindhyaparnandi Před 2 lety +197

    I used to this. She made my life beautiful..... Saved me from a lot of trouble..... Mentally and emotionally

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před 3 lety +618

    అమ్మవారు తన బిడ్డల గురించి ఆరాట పడినట్లుగా మీరు మా గురించి అరటపడుతున్నారు.శత కోటి వందనాలు గురువు గారు🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 Před 3 lety +73

    మేం ఫోను కొన్నందుకు ఒక అర్ధం ఉంది. ఇటువంటి అపార జ్ఞానం సామవేదం, చాగంటి ప్రవచనాల తర్వాత మీ వీడియోల నుంచే లభిస్తుంది . ఈ ఆధునిక యువతరానికి మీరే ఆదర్శం . శ్రీమాత్రే నమ : శివకేశవుల అభేదం గూర్చి వివరించగలరని ఎప్పట్నుంచో ఆశ

  • @praveenabathula1848
    @praveenabathula1848 Před rokem +87

    మా పుణ్యం కొద్దీ దొరుకుతారు..మీలాంటి గురువు లు.. శత సహస్ర నమస్కారాలు గురువు గారూ...🙏🙏🙏🙏🙏

  • @sugavaasihaasanhariprasad6752

    సాక్షాత్తు అమ్మ వారే మీతో పలికించే అమృత వాక్కులు.. అనడంలో ఏ సందేహం లేదు గురువుగారు.. గురుబ్యోనమః.. శ్రీ మాత్రేనమః 🙏

  • @kaaliprasad3900
    @kaaliprasad3900 Před 3 lety +145

    అమ్మ గురుంచి తెలియజేస్తున్న మీకు ఏమివ్వగలము.....
    మీ పాద పద్మములకు సాస్టాంగ నమస్కారములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 Před 3 lety

      English version valla telugulo chudalekapotunnamu

    • @tammabala2583
      @tammabala2583 Před 3 lety

      chala chakkaga varnincharu meeku maa pranamalu ela cheppali theliyadamledu meeru naa jante age lo chinna kabatti💐💐💐

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 Před rokem

      Mee parents ki నమస్కారములు

  • @lakshmisaripalli2821
    @lakshmisaripalli2821 Před 2 lety +37

    మీ ద్వారా అమ్మవారు .తన శక్తిని... మాలాంటి వారికి అర్థం అయ్యే విధంగా అద్భుతంగా మీ నోటి పలికించారు.
    ధన్యులు. మాక్కూడా ఆ భాగ్యం కలిగించారు.🙏🙏

  • @avinashbabu3759
    @avinashbabu3759 Před 3 lety +22

    అయ్యా చాలా చాలా ధన్యవాదాలు మీ శ్రమకు హృదయ పూర్వక అభినందనలు🙏🙏🙏

  • @ashokgandi1370
    @ashokgandi1370 Před 3 lety +14

    గురువుగారు శ్రీ చక్రం అంటే నిన్నటి వరకు గీతలు, చక్రాల బొమ్మ అనుకున్నాం కానీ ఈ రోజే తెలిసింది దానిలో ఇంత అర్థం ఉందని. దీన్ని ఎంత చక్కగా వివరించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @balachander8943
    @balachander8943 Před 3 lety +113

    గురువూ గారు మీకు ఋణ పడి పోయాం. శ్రీ గురుభ్ోన్నమః 🙏

    • @sreemathiyarasi5795
      @sreemathiyarasi5795 Před rokem +1

      Namashe sir
      Khadgamala gurinchi chalabaga chepparu.
      Chala santhosham ayyindi.

  • @ramamaddury8433
    @ramamaddury8433 Před 3 lety +9

    మా భాగ్యం, మీ ద్వారా ఖడ్గమాలా స్తోత్రం గురించి పూర్తిగా నేర్చుకున్నాం. మీకు శతకోటి వందనాలు

  • @diwakarmad9094
    @diwakarmad9094 Před 3 lety +13

    గురువు గారికి వందనాలు. ఖడ్గమాలా స్తోత్ర వివరణ అద్భుతం. మీ వంటి గురువుల ఆశిశ్శులు మా మీద ఉండాలని ఆశిస్తున్నాము.

  • @Murari923
    @Murari923 Před 3 lety +104

    శ్రీ చక్రం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు, ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

    • @sravans2429
      @sravans2429 Před 3 lety

      Sri chakram gurimchi chakkani parignam amdimcharu,thank u

  • @psuprata9655
    @psuprata9655 Před 3 lety +158

    చాలా అధ్బుతం గా వివరించారు గరుగారు. మీకు శతకోటి ధన్యావాదాలు 🙏🏻

  • @divyaaitha6186
    @divyaaitha6186 Před 2 lety +3

    శ్రీ చక్రం గురించి ఇంత చక్కగా చెప్పి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు అసలు శ్రీచక్రం లో ఇన్ని దేవతా శక్తులు ఉంటాయని మీరు చెప్తేనే నాకు తెలిసింది అందుకు మీకు శతకోటి పాదాభివందనాలు ధన్యవాదాలు గురువుగారు .🙏
    శ్రీ చక్ర పటము ఇంట్లో మెయిన్ హాల్ లో పెట్టుకోవచ్చా గురూజీ

  • @badesush
    @badesush Před 3 lety +11

    I practice kadgamala sostram everyday, yesterday I desired to know the meaning to understand while I pray, and today I got this video in recommendation. Thank you so much for the explanation sir.

  • @swamis2559
    @swamis2559 Před 3 lety +262

    మిమ్మల్ని చూస్తుంటే....మరో 2000 సంవత్సరాల వరకు మన ಸನಾತನ ధర్మానికి ఎటువంటి ముప్పు ఉండదని నమ్మకం కలుగుతోంది...

  • @saikumarkadimisetty5003
    @saikumarkadimisetty5003 Před 3 lety +45

    మీకు 🙏🙏🙏🙏🙏 తప్ప ఇంక ఏమి ఇవ్వలేను గురువు గారు

  • @kcsastry1213
    @kcsastry1213 Před rokem +2

    శ్రీ మాత్రే నమః
    నిర్వాహకులకు సాదర ప్రణామములు!!!
    తమరు వెంటనే స్పందించి దీనికి సంబంధించిన వీడియో పంపించి నా సందేహాలను నివృత్తి చేసారు. నేను వెంటనే సూచనలు అమలుచేసి ప్రయోజనం పొందాను. కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు.
    హరిఃఓమ్ తత్సత్,
    కోట చంద్రశేఖరశాస్త్రి.

  • @sivasankar2743
    @sivasankar2743 Před 2 lety +4

    చాల గొప్ప జ్ఞానాన్ని అందించి నందుకు మీకు పాదాభి వందనం శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః 🙏🙏🌹🌹

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 Před 3 lety +53

    🕉️🕉️ శ్రీ మాత్రే నమః🕉️🕉️🙏
    శ్రీ పెద్ద బొట్టమ్మ గారి గురించి వీలయినంత త్వరగా వీడియో చేయండి స్వామి🙏 వాసుదేవ🙏

  • @manthrarajamkrishnarjun8155

    చాలా అద్భుతమైన వివరణ గురువుగారు. మా అదృష్టం ఇది మీ ద్వారా తెలుసుకోవడం.

  • @Sreelatha20
    @Sreelatha20 Před rokem +15

    Namaste Srinvasa Garu, I am reading Devi Kadgamala for last few weeks. I was asking Divine mother to explain about this in my prayers. Today She made me watch your video. I am glad and happy to see your detailed explanation using images. Thank you Sir. I have been watching your videos, all are excellent. There are no words for me appreciate your efforts. Divine mother bless you and your family for your sincere efforts. Thank you once again!!!!

  • @srividyasadhanadevotional7761

    మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు , ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏

  • @yaminikarlapalem7442
    @yaminikarlapalem7442 Před 3 lety +14

    మీ ద్వారా మాకు ఆ తల్లి అనుగ్రహంతెలిసింది.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @bapanapallivedavathi3699
    @bapanapallivedavathi3699 Před 3 lety +43

    గురుగారండి. మీ విశ్లేషణ వర్ణనాతీతం. 🙏🙏😅😅

  • @vijayamohan2039
    @vijayamohan2039 Před rokem +4

    ధన్యవాదాలు గురువు గారికి, శ్రీ చక్ర ధ్యాన అవగాహన కలిగించినందుకు మీకు పాదాభివందనాలు, సంపూర్ణంగా ధ్యాన సాధన ప్రయత్నించి ఆ మహాతల్లి అనుగ్రహం నాకు కలుగాలని జీవించమని కోరుకుంటు మీకు మరల ఇంకోసారి పాదాభివందనాలు. శ్రీ మాత్రే నమః.

  • @sivaprakash6999
    @sivaprakash6999 Před rokem +3

    నెమ్మదిగా అర్థమయింది గురువు గారు మీకు ధన్యవాదములు🙏

  • @rajamaheshchippada9999
    @rajamaheshchippada9999 Před 3 lety +10

    ఇంత వివరంగా తెలియచేసినందుకు మీకు శతకోటి వందనాలు.

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d Před 3 lety +57

    అరుణాచలా క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు

  • @akshaykumar-ct6qp
    @akshaykumar-ct6qp Před rokem +1

    మహానుభావ మీరు శ్రీచక్రం ఎలా ధ్యానం చెయ్యాలో చెప్తుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది మనలో దేవత శక్తులు ఇంత గొప్పగా పని చేస్తాయా అని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kpadma1557
    @kpadma1557 Před 26 dny

    గురువు గారు కి ధన్యవాదములు. 🙏🙏🙏అ లలితా దేవి మీ ద్వారా శ్రీ చక్రం గురించి అ శ్రీచక్రం లో వున్నా దేవతలు గురించి పూర్తి గా మాకు వివరించారు. మీకు మా శత కోటి వందనాలు గురువు గారు. 🙏🙏🙏🙏🙏

  • @arunamula4150
    @arunamula4150 Před 3 lety +4

    నేను ఎప్పటినుండో వివరణ కోసం ఎదురుచూస్తున్నా, చాలా వివరం గా వివరించారు. ధన్యోస్మి 🙏🏻, చాలా చాలా బాగా వివరించేరు, నా కుటుంబ సభ్యులు అందరికీ వాట్సప్ లో షేర్ చేసా. నేను అమెరికాలో ఉంటా, లేదంటే వెంటనే వచ్చి మీకు నమస్కరించుకొనేదాన్ని.

    • @sreekalag8400
      @sreekalag8400 Před 2 lety

      I also wana do work... Job chese adrustm ika ledemo naku.. Ammavarini enni sarlu adigano.. Independent ga undalanumdamma na husband oppukunela o manchi job chupinchamani😞 age 30 daatuthundi inkem chestanu eena nasa mundhu... Chadivinchina ma amma ku panikirakunda poyyanu ane baadha ane krungadeesthimdi... Aadapillani pelli chesi pampinchesi inka okkate poradthundi ma amma😭 hmmm ila abroad lo work chesi range ki e janmaki raanu... Aina Sare vere konamlo dorkindile aanandam... By worshiping Maa Lalitha😍

  • @gvdfake103
    @gvdfake103 Před 3 lety +13

    🙏🙏🙏🙏🙏🙏🙏 మీ పాదాలకు వందనములు గురువుగారు మాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించినందుకు శతకోటి వందనాలు ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటంలేదు మీరు మాకు చేసిన మేలుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sillysumith4302
    @sillysumith4302 Před 3 lety +3

    గురువు గారికి నస్కారములు, చాలా చక్కగా సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా అమ్మవారి ఖడ్గ మాలా విశిష్టతను వివరించి నందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @medhini1
    @medhini1 Před 2 lety +20

    It's my pure luck that I stumbled upon this video today. I am learning khadgamala stotram and me watching this video is itself a sign that divine mother's blessings are upon me. Thank you Nanduri Srinivas garu for the excellent guidance. No words to express my gratitude

  • @lakshmipalakodeti9269
    @lakshmipalakodeti9269 Před 3 lety +13

    మీరు ఇంత బాగా వివరించి మాకు బాగా అర్థం అయ్యేలా చేపినండుకు ధన్యవాదములు🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 3 lety +113

    విడియో చివరికొచ్చేసరికి మీరే అందులో పూర్తిగా లీనమైపోయారు కదా ... మీకు ...మీలోని సరస్వతి కటాక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ...

  • @SaradaChengal
    @SaradaChengal Před 4 měsíci +1

    మీ పాదాలకు శతకోటి నమస్కారం స్వామి.
    ఆధ్యాత్మిక ముగా మమ్ములను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanibhakthichannel1140
    @vanibhakthichannel1140 Před 2 lety +2

    అయ్యా శ్రీ ఖడ్గమాలా స్తోత్రం గురించి ఎంత చక్కగా వివరించారు 10116 లు గురుదక్షిణ ఇచ్చిన ఏ పూజారి గారు ఎంత చక్కగా వివరించారు నమస్కారం గురువుగారు శత కోటి దండాలయ్యా నేను ప్రతిరోజూ శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకుంటాను అమ్మవారి దయ వల్ల నాకు ఆ శక్తి ఇచ్చింది మీరు చెప్పిన తర్వాత ఇంకా పూజించాలి అనిపిస్తుంది కలియుగంలో మీరు పుట్టిన బ్రహ్మ గారు దేవుళ్ళు గురించి వాళ్ళ మహిమల గురించి దేవాలయాల రహస్యాల గురించి మీరు వివరించే పద్ధతి చాలా చాలా ఆనందం మీరు ఇంకా వీడియో చేస్తా ఉండండి స్వామి

  • @rupeshreddy2599
    @rupeshreddy2599 Před 3 lety +29

    I am expressing my deep sense of Gratitude's for your valuable information guruvugaru !!

  • @manjuanth8275
    @manjuanth8275 Před 3 lety +11

    Gurugaru I am telling straight from heart.... Your teaching today and many others will be remembered for many years and hopefully many generations..... May God bless you and family with Peace Prosperity and fame... Thanks Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hasini9391
    @hasini9391 Před rokem +2

    గురువు గారి పాదాలకి నమస్కారములు🙏🙏.
    గురువు గారు మీ video లు నేను 2 రోజుల నుండే చూడటం మొదలు పెట్టాను.
    పూరి జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు మీరు చెప్తూ ఉంటే నేను ఆ ఆలయంలో వెళ్లి మీరు చెప్పిన ప్రతీ స్థలాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగింది,అలాంటి ప్రవచనాలు వినడానికి నా జన్మ ఎన్నో పుణ్యాలు చేసి ఉంటుంది అనిపించింది.
    మీ పాదాలకి శతకోటి నమస్కారాలు.
    అయితే ఇపుడు దేవీ ఖడ్గమాల వింటున్నంత సేపు ఆ ఖడ్గమాలా శక్తి ఎంత గొప్పదో నేను స్వయంగా చూసిన దాన్ని. అవన్నీ మళ్ళీ నా కంటి ముందుకి వచ్చాయి.

    • @hasini9391
      @hasini9391 Před rokem

      అయితే నిజంగా నాకు ఈ రోజు వరకు ఖడ్గమాల కి పూర్తి అర్థం తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేది విని నా ఒళ్లు పులకరించింది.
      అయితే నాకు అసలు ఖడ్గమాల అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు. మీరు గురువులు గురించి చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తప్ప ఏమి లేవు. ఎందుకంటే నాకు ఈ ఖడ్గమాల చదవమని స్వప్నంలో ఒక ఆడమనిషి గొంతు లో వినిపించింది. అయితే అది నేను నా సర్వం అనుకునే ఆ పార్వతి అమ్మవారే అని నమ్మాను. నిద్ర లేచిన తరువాత పూజ పూర్తి చేసుకుని మాకు తెలిసిన ఒక ఆంటీ ( వాళ్ళు బ్రాహ్మణులు) దగ్గరికి వెళ్లి ఆవిడని అసలు ఈ ఖడ్గమాల అంటే ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నీకు ఎవరు చెప్పారు అని అడిగారు. జరిగింది చెప్పాను. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, వచ్చి నా కాళ్ళ మీద పడిపోయారు. స్వయంగా ఆ అమ్మవారే నీకు చెప్పారు నువ్వు దన్యురావిలి అని.
      అప్పటి నుండి నేను ఈ ఖడ్గమాల చదివాను. నాకు ఎలాంటి అర్థం తెలియదు. కానీ ఖడ్గమాల చదువుతున్నంత సేపు నాకు స్పృహ లేనట్టు ఉండేదాన్ని,నా మనసు పూర్తిగా ఆ శివపార్వతుల రూపంతో నిండి ఉండేది...
      ఇది చాలా పెద్ద ,,జరిగిన, స్వయంగా చూసిన, అనుభవించిన విషయం. ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. నాకు అవకాశం కల్పిస్తే నా అనుభవాన్ని ఆ భగవంతుని కటాక్షాన్ని మీతో పంచుకోవాలని ఉంది. మీరు నా మెసేజ్ చదివితే , మీకు సమ్మతం అనిపిస్తే నాకు reply ఇవ్వండి.
      నాకు ఆ భగవంతుని లీలను అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పించండి.

  • @kik5885
    @kik5885 Před 3 lety +8

    మాటలలొ వర్ణించలేను, మీకు శ్రీ మాత కృపా కటాక్ష సిద్ధరస్తు

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 3 lety +10

    అరుదైన విషయాలను మాకు అర్థం అయ్యే విధానము లో విషయాలను అందిస్తున్నదుకు శతకోటి వందనాలు.
    ఈ లాంటి విషయాలను మాకు మరిన్ని అందించగలరు.

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Před 3 lety +2

    🙏🙏ఓం శ్రీమాత్రేనమః
    శ్రీ చక్రం, నవా వర్ణనలు గురించి
    అర్ధం అయ్యేలా సులభ రీతిలో అందరికీ అర్ధం అయ్యే టట్టుగా విపులీకరించారు....
    🙏🙏 అద్భుతమైన వర్ణన, మరల ,మరల వినాలని అనిపిస్తుంది 🙏
    గురువు లకు నమోవాకములు....🙏🙏

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 Před rokem

    గురువు గారికి ధన్యవాదాలు ...మీదగ్గర దేవి అనుగ్రహం ఉంది చాలా చక్కగా వివరించారు సనాతన ధర్మం ఈభూమి మీద వెలుగుతుంది అంటే మీలాంటి వాళ్ళు ఉండ బట్టే... జై భవానీ మాతా...

  • @need200667
    @need200667 Před rokem

    ఖడ్గమాలా స్తోత్రంను పటముల సహాయంతో చక్కగా వివరించారు. ముఖ్యం గా వివిధ ప్రచురణలలో దొరికే స్తోత్రాల తేడాను తెలియ బరచడం నిజంగా ప్రశంసనీయం. మరీ ముఖ్యంగా అంగన్యాస- తిథి దేవతలు తరువాత, భూపురాలు మొదలయ్యే మధ్య, గురువుల గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. మీరు ఇంకా ఎన్నో ఇటువంటి అద్భుతమైన వీడియొలు చేయాలని మా కోరిక.

  • @prabhaladevasena5460
    @prabhaladevasena5460 Před 3 lety +7

    చాలా మంచి వి వరణ.అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వుంటాయి మీవ్యాఖ్యానాలు.ధన్యవాదములు.

  • @sandhyanani8902
    @sandhyanani8902 Před 3 lety +6

    గురువుగారు పాదాభి వందనాలు కళ్లలో నీళ్లు వస్తున్నాఇ ఓః నమః శీవాయ శ్రీ మాత్రె నమః

  • @sitap5626
    @sitap5626 Před 3 měsíci

    మీకు ఇంత వివరణ, మనసును ఆ అమ్మ దగ్గర ఎలా ఉండాలో ,తేలికగా వివరించినందుకు శతకోటివందనాలు గురువుగారు.🙏🙏🙏🙏

  • @yvenkataramana9386
    @yvenkataramana9386 Před 2 lety +9

    Really an excellent explanation about sri chakram. I am fortunate to listen this commentary. No spiritual leader was able to explain this much of lucidly about this sofar. my sincere regards to you sir.

  • @renukasubhedar879
    @renukasubhedar879 Před 3 lety +31

    Was Waiting for this. Dhanyavaadaalu 🙏

  • @Swarna-B
    @Swarna-B Před 3 lety +20

    అమ్మవారే మీ ద్వారా చెప్తున్నారు . మీ పాదములకు నా నమస్కారములు 🙏🏼🙏🏼

  • @manidarlapudi4926
    @manidarlapudi4926 Před rokem

    ఏ పూర్వ పుణ్యం తో వచ్చిన అదృష్టం వల్ల మీ వీడియోలు చూడడం జరుగుతుంది చాలా తెలియని విషయాలను అందరికీ ఉపయోగపడే విధంగా బహిర్గతం చేసి అందిస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉండగలం చాలా చాలా కృతజ్ఞతలు

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 Před 3 měsíci +1

    అయ్యా❤ పూర్వక నమస్కారం . మీ దయవల్ల శ్రీ! చక్ర మహిమ ఉపాసనాతన పద్దతి అర్ధం చేసుకున్నాను . మీ రు చెప్పే ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానం విని ఆచరణలో పెట్టేందుకు ప్రేరణ కలిగించే మీకు శత .సహస్ర కోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😂😂

  • @madhureddy1768
    @madhureddy1768 Před 3 lety +18

    I used to read kadgamala but with your explanation I got the inner meaning of the strotram

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 Před 3 lety +14

    Excellent contribution! I have no words to appreciate you and your work. It's a heavenly work!

  • @mehrk2899
    @mehrk2899 Před 2 lety

    ధన్యవాదాలు చెప్పడం తక్కువే అవుతుంది గురువుగారు. రీసెంట్గా ఖడ్గమాలా చదివెదాన్ని, నా అద్రుష్టం మీ వివరణ దొరికింది. ఈకాలంలో ఉచితం గా ఎవరు చెప్పిస్తున్నారు అండీ. చాలా మంచి వివరణ.యాద్రుఛికం గా మీ వివరణ ఈరోజు నాకు కనపడింది. వేల నమస్కారాలు. వీడియొ చూస్తున్నంతసెపు నవ్వుతూనే చూసాను. 🙏🏼🙏🏼😇

  • @casprabhakar6849
    @casprabhakar6849 Před 2 lety

    ఖద్గమాల విపుల అర్థ వివరణతో మాకు జ్ఞానం ప్రసాదించిన మీకు శత సహస్ర వందనాలు ఆర్యా!

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 Před 3 lety +3

    🙏🙏🙏
    ధన్యవాదాలు చాలా ఉపయోగకరమైన వివరణ

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu Před 2 lety +4

    మీ తాపత్రయానికి శత కోటి పాదభి వందనాలు🙏🙏🙏

  • @srinivasaraodraj1784
    @srinivasaraodraj1784 Před 3 lety +1

    చాలా అద్భుతంగా వివరించారు మీకు నా కుటుంబం నమస్సుమాంజలి🙏🙏🙏🙏

  • @vijayalakshmihari95
    @vijayalakshmihari95 Před rokem +1

    నేను అప్పుడప్పుడు చదువుతాను కానీ ఇప్పుడు ఈ స్తోత్రం గురించి మీ వల్ల వివరంగా తెలుసుకున్నాను అండి🙏

  • @radhaamadduri
    @radhaamadduri Před 2 lety +12

    Each and every part is explained so nicely u feel very happy fulfilled while hearing n get full motivation for reciting it.. thanks guru garu v r lucky to have such good people around us.
    శ్రీ మాత్రం నమహ.

  • @srinivasnallur5809
    @srinivasnallur5809 Před 3 lety +8

    Thanks Nanduri garu, we are extremely indebted to you for providing such a valuable, wonderful information. May god bless you and your family with ever lasting peace and happiness !!!

  • @madhuprasad23
    @madhuprasad23 Před 2 měsíci

    అద్భుతం.. మా లాంటి సామాన్యులు కూడా Khadgamala చేసుకోవడానికి ఎంతో క్లియర్ ga చెప్పినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు..

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 Před 3 lety +2

    శ్రీ ఖడ్గమాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించారు స్వామి 🙏. ఇది మాపై పరమేశ్వరి అనుగ్రహము అనుకుంటాను

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 Před 3 lety +7

    మనః పూర్వక ధన్యవాదములు 🙏

  • @bhagyasri8814
    @bhagyasri8814 Před 3 lety +4

    గురువు గారికి పాదాభి వందనం🙏🙏

  • @hymagopalaiah5913
    @hymagopalaiah5913 Před 4 měsíci

    No one would have taken so much pain to explain every single aspect of the corrected Khadgamala in such detail..this is such a selfless effort! Thankyou so much Sir🙏

  • @kcsastry1213
    @kcsastry1213 Před rokem

    ఓమ్ శ్రీ మాత్రే నమః
    బ్ర.వే.మూ.శ్రీ శ్రీనివాస్ గారికి సాదర ప్రణామములు!!
    తమరు ఆస్తికులకు పరమోపయోగకరంగా అనేక వీడియోలు చేస్తూ అందరిలో ఆధ్యాత్మికాసక్తి పెంపొందిస్తున్నారు.
    కొన్ని వీడియోలలో ఆంగ్లములో వివరణ ఇస్తున్నారు చాలా సందర్భాలలో ఈ ఆంగ్ల వివరణ చదువుకోవటానికి ఆటంకం కలుగుతున్నది. ఇదివరలో ఏదో ఒక వీడియోలో ఆంగ్ల వివరణలు తొలగించే పధ్ధతి చెప్పినట్లు గుర్తు. కానీ ఎంత ప్రయత్నించినా అది కనిపించుటలేదు. తమరు దరవంచి మరొక్కసారి ఈ విషయంలో తమరి అమూల్యమైన సూచనలు తెలుపగలరు ప్రార్ధన.
    హరిః ఓమ్ తత్సత్!
    భవదీయుడు,
    కోట చంద్రశేఖరశాస్త్రి.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Před rokem

      English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి
      How to Stop English Subtitles coming on the screen? Watch this video
      czcams.com/video/aUmWzeACbTs/video.html
      - Rishi Kumar, Channel Admin

  • @Worldaroundphysics2022
    @Worldaroundphysics2022 Před 3 lety +6

    We are blessed, that's why we got knowledgeable person as our Margadarsi. Thank you so much guruvu garu🙏

  • @santhoshhnarayana3337
    @santhoshhnarayana3337 Před 3 lety +2

    Acharyare I'm very much impressed with 2nd part, what a explanation wow Acharya really the best way of teaching, more than anything I'm following you from long time I'm from Karnataka don't know Telugu, but learn only to understand what you are saying, Acharyare I'm very much blessed when you start telling automatically video will come in front, he I wrote to say gratitude reason I tried to write kadgamala from part 1 by listening everytime I failed but here you gave gold in Kannada PDF I downloaded it and read it for 21times I'm very happy thank you very much Acharyare (I don't know English sentence formation and all please forgive my mistakes)

  • @nagalakshmimandava2841
    @nagalakshmimandava2841 Před 3 lety +1

    కృతజ్ఞతలు గురువుగారు చాలా మంచి వివరణ ఇచ్చారు.

  • @vijayalakshmibobbadi1971
    @vijayalakshmibobbadi1971 Před 3 měsíci

    Namste sir..Excellent Guruvu garu..I am very grateful to you for crystal clear explanation..

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 Před 3 lety +12

    మహా అద్భుతం గురువు గారు..మహా అద్భుతం......శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏🙏

  • @muraliparitala9034
    @muraliparitala9034 Před 3 lety +3

    శ్రీమద్ గురువరీన్యులకు నమస్కారం స్వామి మీరు అనుగ్న ఇచ్చిన విధముగా ఏలూరు లోని శ్రీ కమలాంబిక అమ్మ ఆశ్రమమునకు వెళ్ళాము కానీ లోపలికి అనుమతి దొరకలేదు కించిత్ చింతి న్చాము అయినా పరవాలేదు మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్లగలిగాము చాలు.

    • @sre-z1g
      @sre-z1g Před 3 lety

      రానివ్వడం లేదా

  • @hemalathatumu9528
    @hemalathatumu9528 Před 3 lety

    చాలా అద్భుతంగా వివరించారు, ఈ వీడియో వినడం నా అదృష్టం గా భావిస్తున్నాను , నమస్కారం 🙏

  • @mrkeentoknow
    @mrkeentoknow Před 3 lety +9

    Exceptional .. thank you for such detailed explanation .
    By , goddess durga grace .. I got clear understanding now .
    Thank you .. I am reading your name in swaguru because I learned the exact method from you ..
    My namaskarams to you ..

  • @sravanis6231
    @sravanis6231 Před 3 lety +5

    Namasthe guruji, first of all I would like to thank you for this wonderful explanation. I was spel bounced after hearing this explain. I have imagined all the mother goddesses sitting on the chakras, it was very thrilling to see them like that, I don't have words to explain that feeling. I'm very thankful for you because u have given us this wonderful stotram. With this stotram and explanation about chakras we can reach Mother goddess adi para shakthi. Thank you once again

  • @ratanpusuluri6234
    @ratanpusuluri6234 Před rokem +1

    My Husband n myself are great followers of your speeches. Thank you so much for sharing great knowledge..

  • @Priyarajppadma
    @Priyarajppadma Před 3 lety

    మీరు ఈ విధంగా ప్రజలకి హిందూ ధర్మ విఙాఙనమును బోధిస్తూ నందుకు శత సహస్రాభివందనములు🙏🙏🙏🙏🙏

  • @lakshmanarao5468
    @lakshmanarao5468 Před 3 lety +17

    Adhbutham bhavani.. I have been trying to understand for last 2-3 years.. till yesterday I found better understanding from Sanskrit channel..but this is ultimate..really thanks.. could u pls add other presentation sildes to pdf so that it would be really helpful to see each avarana gods.. thanks

  • @harikashastry5826
    @harikashastry5826 Před 3 lety +5

    గురువు గారు మీరు చెప్పినది నేను experience చేసాను నాకు ఈ మధ్య లో 2 రోజులు నా వాసన చూసే శక్తి ని కోల్పోయాను ఈ covid time లో బాగ fear అనిపించింది. అమ్మవారి ముందు కూర్చుని ఏడుస్తూనె వున్న.. లలిత సహస్రం ఖడ్గమాల చదివిన.. miracle గ nxt day నుండి... కొద్ది కొద్ది గ వాసనలు రావడం start అయినాయి. అసలు ఒక part పనిచేయక పోతె ఎంత నరకమో నాకు ఆ రెండు రోజులలో అర్థం అయింది. మీ ద్వార తెలుసుకున్న విషయ అవగాహన వలన మనసు స్థిరం గా చేసుకున్నను. ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @raosrisai8599
    @raosrisai8599 Před 3 lety +1

    ತುಂಬಾ ಸರಳವಾಗಿ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಜನಸಾಮಾನ್ಯರಿಗೂ ಸುಲಭವಾಗಿ ಅರ್ಥವಾಗುವಂತೆ ವಿವರಿಸಿದ ನಿಮಗೆ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು

  • @JaiShreeRam-nl7ix
    @JaiShreeRam-nl7ix Před rokem

    మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో మీ శిష్యుడు. నమస్తే గురువు గారు

  • @deeptithunga8996
    @deeptithunga8996 Před 3 lety +3

    I am searching for these kind of explanation from so long time.Thank you very much sir.Thanks a lot

  • @jayasagargundu9840
    @jayasagargundu9840 Před 3 lety +8

    As you rightly said it's a feast to all devotees. We are all greatful to you Sir.

  • @divyasri7036
    @divyasri7036 Před 2 lety

    నాకు తెలిసి ఆ దుర్గమ్మ నన్ను కరుణించాలని అనుకుంది అనుకుంటా స్వామి...దేవి నవరాత్రులు నిష్టగా చేసుకుందామని సంకల్పించుకున్నాను...ఈ వీడియో నాకు తారసపడింది...నా పూర్వ జన్మ అదృష్టం వల్లనే ఈ వీడియో చూడగలిగాను...శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏
    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు

  • @drkonetinookaraju2379
    @drkonetinookaraju2379 Před 3 lety

    🙏 మాటల్లో చెప్పలేని అనుభూతి.
    ఒక్క విన్నపం, సబ్ టైటిల్స్ పానకంలో పుడక లాగా ఉన్నాయి.చాలా చోట్ల వివరణ చిత్రాలని కప్పేస్తున్నాయి.

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Před 3 lety +9

    I've been waiting for this since yesterday,I searched three times whether you sent a video thank you sir 🙏🙏🙏🙏🙏

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 Před 3 lety

      మీ వీడియోలు చూడడం వినడం మా అదృష్టం. నేను 2 నెలలుగా ఖడ్గ స్తోత్రం నిష్ఠతో చదువుతున్నాను

  • @sreevalli8318
    @sreevalli8318 Před 3 lety +3

    Thanking you from my inner soul Andi..I have no words to praise you Andi.,🙏🙏

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs Před 2 lety +1

    నేను ఈ దసరా కి అమ్మవారి పీఠం పెట్టుకుని మీరు చెప్పినట్టు ప్రతి రోజు లలిత సహస్రనామం, ఖడ్గ మాల, కనధార స్తోత్రం చదువుదాం అనుకున్నాను గురువు గారు ఈ విడియో చూశాక చాలా సంతోషం గా అనిపించింది. ఏ గురువులు లేని మాకు మీరే గురువులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను.

  • @padmavatipaku1972
    @padmavatipaku1972 Před rokem +2

    your way of explaining slokas with minute details and ease gives every devotional seeker solace.Thank you for uploading such videos which has the ability to impart the deepest meaning of each slokas which helps to dive into the aroma of divinity.

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 3 lety +5

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️

    • @reddyjeevandodda4837
      @reddyjeevandodda4837 Před 2 lety

      శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచా paper రూపంలో అవినా pl. explain నేను ఈ రోజు video చూసాను అమ్మవారి కృప మీ రూపంలో నా మీద కలిగింది మీకు జీవితాంతం రుణపడి. ఉంటాను

  • @shabnamshaik586
    @shabnamshaik586 Před 3 lety +3

    Dusserah time lo Devi kadgmala cheyandi chadavatam kastam ga unna Ammavaaru anugrahisthe Devi kadgamala nerpinche guruvu gaarini Ammavare pampistharu ani cheparu sir meeru, aa thalli Mee mata Mee dwarane nijam chesaru 🙏, chala thanks Andi

  • @p.a.sravan1907
    @p.a.sravan1907 Před 2 lety

    I'm just 20 years old. Chaala baaga vivarincharu Srinivas garu. Thank you.

  • @chalavadimadhavi8087
    @chalavadimadhavi8087 Před 3 lety

    గురువు గారికి పాదాభివందనం🙏🙏!! అర్థమైన రీతిలో మాకు ఖడ్గమాలా స్తోత్రం బాగా చెప్పారు..మా కృతజ్ఞతలు గురువు గారు

  • @yaswanthsaikumar3397
    @yaswanthsaikumar3397 Před 3 lety +16

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ.🙏