హైదరాబాద్ నడిబొడ్డున గోల్కొండ కోటలాంటి మరో ఖిల్లా | ఖిల్లాలో స్వయంభు అమ్మవారు | తోడికోడళ్లే పూజారులు

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2024
  • ‪@teluguthoughts‬
    ఫ్రెండ్స్‌... హైద‌రాబాద్ స‌రూర్‌న‌గ‌ర్‌లో ఒక గోల్కొండ కోట‌ను త‌ల‌పించే ఒక రహస్య ఖిల్లా ఉంద‌ని మీకు తెలుసా! ఆ ఖిల్లాలో స్వ‌యంభూగా వెలిసి భ‌క్తుల‌ను క‌రుణిస్తున్న అమ్మ‌వారు... త‌మ కోరిక‌లు తీరుస్తున్న అమ్మ‌వారిని మ‌ళ్లీ మ‌ళ్లీ ద‌ర్శించుకుంటున్న భ‌క్తులు... అన్నింటిక‌న్నా విశేషం ఒకే ఇంటికి చెందిన 13 మంది తోడికోడ‌ళ్ల‌తో పూజింప‌బ‌డుతున్న అమ్మ‌వారు. ఇక చాలా అద్భుత ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా మారే అవ‌కాశం ఉన్నా ఇంకా ర‌హ‌స్యంగా ఉండిపోయింది. ద‌య‌చేసి వీడియోను స్కిప్ చేయ‌కుండా చూడండి. న‌చ్చితే లైక్ కొట్టండి. వీడియోను షేర్ చేయండి. జై మాతా అనే కామెంట్‌ను మాత్రం త‌ప్ప‌కుండా పెట్టండి.
    ధ‌న్య‌వాదాలు.
    Friends... Did you know that there is a secret fort in Saroornagar, Hyderabad, that looks like a Golconda Fort! In that fort, the Amma who is compassionate to the devotees... the devotees who see the Amma who fulfills their wishes again and again... the most special of all is the Amma who is worshiped by 13 women priests from the same house. It has the potential to become a wonderful tourist destination but still remains a mystery. Please watch the video without skipping. Hit like if you like. Share the video. Don't miss to put a comment 'Jai Matha'.
    Thank you.
    Temple Location: maps.app.goo.gl/BJyCDYdn8DFCT...
    This Video Link: • హైదరాబాద్ నడిబొడ్డున గ...
    Please Watch this video also : • హైదరాబాద్ లోనూ శ్రీరామ...
    Camera: RedMI Note 12 Pro 5G
    MIC: Boya & DIGITEK wireless
    Editing: VSDC Software
    #khillamaisamma #khilla #golconda #bonalu #maisamma #yellamma #durgamma #pochamma #shakti #maadurga #saroornagar #lbnagar #dilsukhnagar #swayambhu #hyderabadtemples #oldtemples #puratanaalayalu #prachintemples #oldest #greattemples #powerfultemples #hisotricaltemples #besttemplesinhyderabad #womenpriests #300yearsoldtemple #telugubhakti #templeyatra #templetourism #nawabs #quliqutubshah #hyderabadnawab

Komentáře • 81