రేపే పీర్ల పండుగ. హిందువులు ఏం చేయాలి?

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • రేపే పీర్ల పండుగ. హిందువులు ఏం చేయాలి?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #peerlapanduga #peerla

Komentáře • 236

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Před měsícem +68

    చక్కగా చెప్పారు స్వామి శాస్త్రంగా వందనాలు మేము అలాగే ఆచరిస్తాం భారత్ మాతాకీ జై

  • @SatishKumar-vq7ms
    @SatishKumar-vq7ms Před měsícem +116

    హిందువు అనే వారు వారం లొ ఏదో ఒకరోజు దేవాలయానికి తప్పని సరిగా వెళ్ళెట్లు వుంటే మంచిది.... మీ లాంటి వారిచే మన సంస్కృతి గురుచ్చి తెలుసుకోవచ్చు.

    • @vijayasrid2215
      @vijayasrid2215 Před měsícem +7

      మంగళ వారం మంచిది🙏🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před měsícem +4

      ఏ దేవాలయం...బాబూ? "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బుని ప్రతిష్ఠించిన హిందూ దేవాలయాలకా?

    • @SatishKumar-vq7ms
      @SatishKumar-vq7ms Před měsícem +1

      @@user-lm2nc6hj7b Monday sivalayam, Tuesday subramnya Swami, Wednesday maha ganapathy, Thursday kanakamaha Lakshmi, Friday Lakshmi Devi, Saturday Venkateswara Swami, Sunday Surya namaskaram ledha grama devathalu gudiki... Meku ok kadha

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před měsícem +141

    హిందువులు నారాయణ స్మరణతో తొలి ఏకాదశి జరుపుకోవాలి

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před měsícem +40

    మనమందరం రేపటి రోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుందాం...అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు...

  • @sriramakutumbam
    @sriramakutumbam Před měsícem +49

    చాలా మంది ఆ పేరు కూడా పెట్టుకున్నారు. చాలా దురదృష్టం.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před měsícem +37

    కొంతమంది ముర్ఖపు హిందువులు తేలియక ఈపీరి సంతపాదినాలలో పాల్గోంటున్నారు,ఇప్పటికైనా మేలుకోండి హిందువులారా.జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před měsícem +2

      మన దేశంలో అతి పెద్ద దర్గా షిర్డీలోని సాయి-బు సమాధి.

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 Před měsícem +31

    చాలా బాగా వివరించారు.ఎంతో ప్రయత్యం పూర్వ కంగా చెపితే కాని మన అమాయక హిందూ జాతి కి అర్ధం కాదు.

  • @kosanamkrishnarao2741
    @kosanamkrishnarao2741 Před měsícem +89

    మా ఊరిలో పీర్ల ను ఎత్తుకున్న హిందూ కుటుంబాలు చెల్లాచెదురు అయి చాలా దరిద్రం అనుభవిస్తున్నారు.

    • @user-sv8nx5ws4b
      @user-sv8nx5ws4b Před měsícem

      అయ్యో. మీ కామెంట్ చూసాక నాకు చాలా బాధ గా ఉంది మకొడుకు. పిర్ల ని. ఒకటి. ఏ త్తు కున్నాడు.. నాకు. తెలియదు.ఆ తరువాత. తెలిసింది.eppudu.ఎలా.నాకు బయంగా ఉంది 😭😭😭😭

    • @skyaditya4733
      @skyaditya4733 Před 28 dny

      @@user-sv8nx5ws4b ఎం భయం అక్కర్లేదు. ప్రతి మంగళవారం దగ్గర లో ని ఆంజనేయ సామీ దేవాలయం వెళ్లమనండి.

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 Před měsícem +22

    మనలో చాలా మంది ఎంత చెప్పిన వినరు.ఈ పండగ నీ మూర్ఖంగా చేస్తుంటారు... వాళ్ళ కళ్లు తెరవాలి.ధన్యవాదాలు గురువు గారు జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩🙏🙏🙏

  • @Funnyclips137-h9c
    @Funnyclips137-h9c Před měsícem +46

    అస్సలు నిజం చెప్పాలి అంటే పీర్ల పండుగ నాడు వాటిని ఎత్తుకున్న వారికి అస్సలు వాల జీవితం కానీ సంసారం సాఫి గా నడవడం కానీ ఉండదు. వంశాలు నిర్వీర్యం అయ్యి పోతాయి నేను నా కళ్ళతో చూసిన కుటుంబాలు ఎన్నో. సచ్చిన వారి పేరుమీద చేస్తారు, వాల బుక్ లో కానీ వాల ఆచారం లో కానీ ఈ పండగ ఉండదు. వాలకు తెలుసు ఇది ఒక అర్కత్ బర్కత్ లేనిది అని దాని వాలు మన హిందువులకు అంట గట్టారు ఈ దరిద్రం ఇంకా ఎన్నాళ్ళో మన దేవతా మూర్తులను నమ్మరు కానీ పక్కోడి ముడ్డి కి దండం పెడతారు 😡

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před měsícem +20

    మీరు చెప్పింది అక్షరాలా నిజం
    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
    Thanks for your great info

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i Před měsícem +50

    దర్గాలను వాళ్లే నమ్మారు,
    నమాజ్ చేయరు
    సౌదీ లలో ఒక్క దర్గా లేదు,

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před měsícem +7

      మన దేశంలో అతి పెద్ద దర్గా షిర్డీలోని సాయి-బు సమాధి.

    • @Azharuddin-ub9eq
      @Azharuddin-ub9eq Před měsícem +1

      @@user-ou6uj4ey2i Hindus famous chesina darga shiridi sai baba

    • @srikanthms999
      @srikanthms999 Před měsícem

      @@Azharuddin-ub9eq super... It's darga

    • @SSVEDITS-1
      @SSVEDITS-1 Před 29 dny

      😂teluskoni matladu ra babu
      Saudi lo poiii Anu meeru namaz cheyaru ani

    • @Azharuddin-ub9eq
      @Azharuddin-ub9eq Před 29 dny

      @@user-ou6uj4ey2i babu neku telisi vunte cheppu nenu telusu kunta

  • @nsainaveen
    @nsainaveen Před měsícem +52

    హాలోవీన్ పండుగను గత 10 సంవత్సరాలలో భారతదేశంలో పాఠశాలలు మరియు కార్పొరేట్ కార్యాలయాలలో కూడా ప్రవేశపెట్టారు. ఇది ప్రాథమికంగా దెయ్యాల పండుగ. మన పిల్లలకు దెయ్యాల దుస్తులు ధరించడం నిజంగా చెత్తగా ఉంది. హిందూ పండుగల సమయంలో మన పిల్లలకు శ్రీకృష్ణుడు, శివుడు, రాముడు మరియు గణపతి మరియు ఇతర దేవతల వంటి దుస్తులు ధరించే అలవాటు వుంది.

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Před měsícem

      Well said👏🏻 మన దసరా పండుగకి పిల్లలు రకరకాల వేషాలు వేసుకొని చక్కగా అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇళ్ళకి వెళ్ళేవారు. ఇప్పుడు మన సంస్కృతిని అనుసరించడం మానేసి పీల్లలకి హాలోవీన్ పండుగ పేరుతో దెయ్యం వేషాలు వేయడం మొదలు పెట్టారు. పిల్లలకేముంది? వేషాలు వేసుకొని వెళ్ళి చాక్లెట్స్ కాని పప్పు, బెల్లం, కొబ్బరిముక్కలు కస్ని తెచ్చుకోవడం సరదాగానే ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు ఏది నేర్పిస్తే అదే నేర్చుకొంటారు. చిన్నప్పటి నుండీ మన సంస్కృతికి సంబంధించిన ఇలాంటివన్నీ పిల్లలకి తెలియచెప్పి, వారి చేత సరదాగా ఆచరింపజేస్తూ, మన సంస్కృతి విలువను వారికి తెలియచెప్పి, దాన్ని వారికి చిన్నప్పటి నుండీ వారికి ఒంట పట్టించవల్సిన బాధ్యత, పాశ్చాత్య సంస్కృతి పట్ల మోజు వీడి వారి తరువాత తరాలకు దాని బదులుగా మన భారతీయ సంస్కృతిని అందించవల్సిన బాధ్యత, మన సంస్కృతిని అంతరించి పోకుండా కాపాడవల్సిన బాధ్యత పెద్దల పైన ఉంది. ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి.

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před měsícem

      Yes deyyala pandagalento.. Vella talakay

    • @aneesh2005
      @aneesh2005 Před měsícem +1

      Avunandi naku kuda e Halloween chala asahyam ga vuntundi memu bayata deshamlo vunna ma babu ki Eppudu alantivi vesham veyyaledu vadiki kuda asahyame. Chakkaga pillalki e krishnudu veshamo vesthe chakkaga vuntundi

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Před měsícem +56

    కొంతమంది హిందువులైతే పైత్యంపెరిగి పీర్లఫోటోలు ఇంట్లోపెట్టుకొని దేవుళ్ళమధ్యలో ఉంచి మాఇంటిదేవుడు అంటూ పూజలుచేస్తున్నారు సామి...అయిన కలికాలంలో ధర్మం,దైవం ఇలా తగలేడక ఇంకెలాఉంటాదని సామి..తరతరాలుగా కళ్లుమూసుకుపోయిన హిందువులు ఉన్నంతవరకు ఈపండగలేమీ తద్దినాలు కూడ పెద్దపండగలు అనుకుంటూ ఎగురుతూఉంటారు....జై హింద్..

    • @Sunil50946
      @Sunil50946 Před měsícem +8

      కొంతమంది మన హిందూవులకి దర్గాలు, పీర్లు ఇంటి దేవుడుగా ఉన్నారు. కొంతమంది మన హిందూవులు దర్గాలు, పీర్లకి పుట్టు వెంట్రుకలు తీస్తారు. కొంతమంది మన హిందూవులకి దర్గాల, పీర్ల పేర్లు ఉంటాయి. మన హిందువులకి మన ఆచారాలు కంటె పక్కన వాళ్ళవి బాగా కావాలి. తుర్కొల్లవి బాగుంటాయి కదా.

    • @kprasad3544
      @kprasad3544 Před měsícem +7

      అవును ప్రధానంగా అనంతపురం జిల్లా, గుగూడు ప్రాంత ప్రజలు

  • @ravikiran4662
    @ravikiran4662 Před měsícem +14

    రేపు తొలి ఏకాదశి అదే నాకు తెలుసు జై శ్రీ రామ్

  • @aaaabbb2426
    @aaaabbb2426 Před měsícem +10

    ఎవరు అయితే అన్ని మతాలు ఒక్కటే అని మనకు చిన్న తనం నుండి నేర్పరో వాళ్ళు దీనికి బాధ్యులు 😢

  • @malisettymadhuri5310
    @malisettymadhuri5310 Před měsícem +18

    ఎంత బాగా చెప్పారు. హిందువులు కళ్లు teravandi.

  • @lpen312
    @lpen312 Před měsícem +9

    Eye opening words!!!!! 🙏

  • @user-om6kp8dq2k
    @user-om6kp8dq2k Před měsícem +11

    Super Guruji.Jai Sriram

  • @prbhufente9365
    @prbhufente9365 Před měsícem +5

    మీలా చెప్పేవారు లేక మన హిందువులు అజ్ఞానం తో ఇలాంటివి పాటిస్తున్నారు గురువుగారు ధన్యవాదములు

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy Před měsícem +32

    మొహర్రం ❌ తొలి ఏకాదశి ✅
    ఓం నమో నారాయణాయ 🕉️ 🙏

  • @manjula8251
    @manjula8251 Před měsícem +4

    చాలా బాగా వివరించారు 🙏🙏 చిన్నప్పటి నుండి మా అమ్మ మొక్కడం వల్ల నేనూ మొక్కేదాన్ని కానీ నా కూతురు చెప్పడం వల్ల పూర్తిగా మానేశాను😊😊

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 Před měsícem +9

    నాకు బాగా గుర్తు.స్వాతిముత్యం సినిమాలో ఈ విధంగా చేపించి ఇంకా పెంచి పోషించారు.అని నాకు అనిపిస్తుంది..సాయిబాబా గురించి వివరించి చెప్పండి.

    • @Sairam-wc1zh
      @Sairam-wc1zh Před měsícem

      @@bhaskaraamarnath5507 నిజంగా బాబ గురించి తెలుసకోవాలనే తపనే ఉంటే సాయిరాం నామాన్ని పడుకోబోయేముందు ఉచ్చరిస్తు ధ్యాన మగ్నులవండి. అటు పిమ్మట మీకు మీరే వాస్తవం తెలుసుకొంటారు
      💐🙏ఓం సాయిరాం🙏💐

  • @chundinarasimharao3255
    @chundinarasimharao3255 Před měsícem +85

    మన తెలుగు క్యాలెండర్ లో కూడా ముస్లిం పండుగలు, క్రిస్టియన్ పండుగలు చేరుస్తారు. ఇది ఆపేయాలి.

  • @arun_108
    @arun_108 Před měsícem +9

    బాగా చెప్పారు.... పీర్లు అంతా బోగస్....డమ్మీ...

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Před měsícem +9

    తెలంగాణా, రాయలసీమ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో నవాబు పాలిత ప్రాంతాల్లో చాలామంది పీర్ల పండుగలో పాల్గొనుట చూచాను.

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven Před měsícem +12

    మా పల్లెలో పాస్టర్ ముందు జాగ్రత్తగా మారిన sc st వాళ్ళు పీర్ల పండుగలు పోతారని సబ్బాతు అనీ ప్రోగ్రాం పెట్టాడు ఈ రొజు రేపు.. ఇంతకు ముందు కూడ ఎగ్జాక్ట్ వినాయక చవితి రోజూ సభలు ప్రార్థన కూడికలు అని కొత్త కొత్త పేర్లు వ్యూహాలు ఉపాయాలుతొ శివ రాత్రి, శ్రీ రామ నవమి ఉగాది అదే రోజుల్లో మారిన వాళ్ళను అదే ఊరిలో ఇంకా మారని హిందువులుగా ఉన్న వారితో కలుస్తారని అనేక పేర్లతో ప్రార్థనలు పెట్టీ అదుపులో పెట్టుకుని గంటలు గంటలు వాళ్ళను చర్చిలో పెట్టీ మాయ మాటలు చెప్తూ, నరకము స్వర్గము అనేవి చెప్పేపుడు చాలా గట్టిగా సౌండ్ పెంచుతాడు 4పక్కల ఉన్న 4 మైక్ లలో ,
    సెపరేటు డెడికేటెడ్ పూజారిలు అర్చకులు sc St విధులకు లేకపోవడం వల్ల పాస్టర్లు సైతాన్ నిత్య నరకం స్వర్గం ఉగ్రత ఘోరపాపం కథలు అల్లుకుని వచ్చి మారిన వారికి నూరిపోసి మిగిలిన వారికి నూరి పొయమంటున్నాడు. అన్నీ తెలిసిన ఏమి చేయలేక ఉన్నాం, డబ్బులు, పూజరులు, మాట్లాడే వాళ్లు కావాలి, డబ్బులేమో sc St ల దగ్గర తక్కువ, పల్లెల్లో ఉన్న భూముల్లో 80-90% భూమీ oc bc వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉంది.వళ్ళ కీ పనులూ చేయడానికి sc St tribal మాత్రమే కావాలి వల్లేమో ఇంట్లొ ఉంటారు వాళ్ళ పిల్లలు నగరాల్లో సాఫ్ట్వేర్ జాబ్, లేదా వ్యాపారాలు చేస్తుంటారు
    వ్యాపారాలు ఆస్తులు ట్రాక్టరు రాజకీయలు రాస్తూ పోతే అన్ని ఆగ్ర వాళ్ళ దగ్గరే ఉన్నాయి. విల్లేమో దేవుడి, పాస్టర్ గానీ మీద భయంతొ కష్టించి గొడ్డు లాగ ఉదయం నుండి సాయంత్రం చీకటి పడే వరకు వొళ్ళు వంచి పనిచేసి సంపాదించిన అర కోర డబ్బు పోస్టర్ గనికి సమర్పించుకుంటారు, ఏందో ఈ మానవ లోకం, ఇతర జీవులకు వ్యత్యాసం

  • @rangarajanpb1380
    @rangarajanpb1380 Před měsícem +6

    గురువు గారికి నమస్కారం
    మీరు చెప్పిన విషయాలు అక్షరాల నిజం. కాని హిందు సమాజ దౌర్భాగ్యం
    ఇంకా బానిసత్వ భావనలతో కొట్టుమిట్టాడుతున్నారు
    భగవంతుడే కాపాడాలి.

  • @koteswararaov910
    @koteswararaov910 Před měsícem +22

    తెలియక పోవడం తప్పు కాదు. ఇలాంటి మహానుభావులు చెప్పిన తర్వాత కూడా మనకు సంబంధించని వాటిని ఆచరించాలనుకోవడం తప్పు.
    జయజయ శంకర హరహర శంకర

  • @anwartru
    @anwartru Před měsícem +9

    పిర్ల పండుగలో నిజమైన శాంతి మరియు భగవంతుని కరుణ ఉంది కబట్టే అక్కడ జనాలు హిందూ ముస్లిం అనే భావన మరిచిపోయి పిర్ల పండుగ జరుపుకుంటున్నారు హిందూ ముస్లిం కలిసి చేస్తున్న ఈ పండుగను సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను అక్కడ సత్యం కొలువై ఉంది కాబట్టే హిందూ ముస్లింలు యెంతో భక్తి భావంతో పిర్లపా డుగాను చేస్తున్నారు

  • @ramasrama1981
    @ramasrama1981 Před měsícem +5

    మన హిందువులకు అంత తొందరగా బుద్ధి జ్ఞానం రాదు స్వామి

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk Před měsícem +5

    చాలా బాగా చెప్పారు అండి 🙏🙏

  • @praveen2win
    @praveen2win Před měsícem +4

    చెప్పినవారు సామాన్యమైన వ్యక్తి కాదు పురాణాలు అవపోసిన పట్టిన మహోన్నతమైన వ్యక్తి ఇంతటి వారు చెప్పిన మనం ఇకనైనా మారకపోతే మనలను మన ముందు తరాల వాళ్లను హిందువుగా చెప్పుకోబడే వారిని ఎవరిని కూడా సాక్షాత్ పరమశివుడు కూడా రక్షించలేడు...🙏🏼🙏🏼🙏🏼

  • @sudhasrinivas1078
    @sudhasrinivas1078 Před měsícem +6

    chala baga chepparu guruvu gaaru

  • @lpen312
    @lpen312 Před měsícem +5

    Chala baga chepparu guruvu garu 🙏🙏🙏

  • @murvakondajyothi2145
    @murvakondajyothi2145 Před měsícem +5

    Chala manchiga chepparu guruvu garu. Chepthe evvaru vinatledu 😢😢😢

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Před měsícem +4

    హతవిధీ మన హిందువులను మార్చటం కష్టం

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven Před měsícem +8

    మా సైడ్ పల్లెల్లో వాళ్ళకి must and shoud అలవాటు చేసారు అసలు కథే తెలియదు ఎందుకు జరుపుకుంటారనీ. ఊరిలో ఉండేది 4,5 బుస్లిము కుటుంబాలు కాని oc bc sc St అందరు కలిసి డబ్బులతో వాళ్ళ పిర్రల ప్రోగ్రాం చేస్తారు. కానీ sc St విధులలో శ్రీ రామ, శివ గుడులకి విరాళం ఇవ్వమంటే oc bc ఇవ్వకుండా సాకులు చెబుతున్నారూ మా పల్లెల్లో, ఎవడి కర్మ వాడిదేనా
    శ్రీ రామ నామ స్మరణ శివ నామ స్మరణ చెసి తరించవే మనసా అంటే అధికార పీఠం కోసం ఒకే వర్గం మతం అంతర్యుద్ధం కొట్లాటలో చనిపోయిన వాళ్ళ చావులు వీళ్ళు డబ్బులు పెట్టీ జరపడం ఛీ ఛీ

  • @achyuthcn2555
    @achyuthcn2555 Před měsícem +6

    Sai baba gurinchi koodaa oka video cheyyandi guruvu gaaru. Aayanani poojinchatam hinduvulaki thagunaa??

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 Před 22 dny

    Great guru ji super ❤

  • @nagarajc5493
    @nagarajc5493 Před měsícem +2

    Highly true swamy ji

  • @paparaorali7413
    @paparaorali7413 Před měsícem +1

    గురువు గారికి నమస్కారములు..చాలా చక్కగా వివరించారు..🙏

  • @RP-nl6so
    @RP-nl6so Před měsícem +4

    అలానే షిర్డీ సాయిబాబా కూడా...

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před měsícem +1

      అతని గురించి మాట్లాడడు ఈ స్వామి... 🤣🤣🤣

  • @yagnanarayanayyaga1131
    @yagnanarayanayyaga1131 Před měsícem +9

    హిందువులు తమ మతం కన్న ఇతర మతాల పట్ల, ఇతర మతస్తుల పట్ల ఎంతో ఓదార్యం ప్రదర్శిస్తారు. మన ధర్మానికి, దేశానికి చెందిన మహనీయుల, దేశభక్తులు, త్యాగ మూర్తులను తలచుకోవటం, వారిని స్మరించటంలో శ్రద్ధ చూపక పోవటం విచారకరం.

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 Před měsícem +9

    ధర్ఘాలకు, పీర్ల పండుగ, రొట్టెల పండుగ మన హిందువులకు అవసరమా? తాయితులు కట్టించుకోవటం తెలివితక్కువ తనమే

  • @sknazeer1435
    @sknazeer1435 Před měsícem +1

    Namaskaram 🙏guruvugaru peerila pandagaku islaam ki A lantinty sombandham ledhu ani correct ga chepparu sir🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji Před měsícem +2

    ఓంకాలభైరవాయనమః🙏

  • @VenkateswariYeddula
    @VenkateswariYeddula Před měsícem +2

    Nenu 5 years nundi Aniy bandu cheshanu ierojuna yekadashi chesukunamu

  • @srinivasm8960
    @srinivasm8960 Před měsícem +3

    Good explanation sir

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 Před měsícem +2

    Meeru chala baga chepparandi 🙏

  • @jaimaheshbabu
    @jaimaheshbabu Před měsícem +5

    Boycott Peerlu

  • @nagendrakumartatipaka3935
    @nagendrakumartatipaka3935 Před měsícem +1

    Jai SriRam

  • @bullkondayya6186
    @bullkondayya6186 Před měsícem +2

    JAI SREERAM

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 Před měsícem +2

    ఇంకో విషయం అండి చనిపోయిన వారికి పిండాలు పెట్టడం స్నానాలు చేయడం వారిని వదిలేయడం హిందువులు చేస్తారండి ముస్లిమ్స్ ఏం చేస్తారండి చనిపోయిన వారి దర్గాలు కట్టుకొని వాళ్ళు ఉన్నన్ని రోజులు చేసిన త్యాగాలను మంచి గుర్తు చేసుకుంటూ చనిపోయిన గాని వాళ్ళ నీడను కూడా విడిచిపెట్టకుండా అనుక్షణం వాళ్ళని గుర్తు చేసుకుంటూ వల్ల జ్ఞాపకాలతో బతుకుతున్నారని సంవత్సరం సంవత్సరం చేస్తారండి తిథులు అని రాదా అని సంవత్సరానికి ఒకసారి పుడతారా అండి హిందువులు ముస్లిమ్స్ అయితే అలా కాదండి వాళ్లకు బాధ అనిపించినా మొక్కుతా రండి సంతోషం వచ్చినా గుర్తు చేసుకుంటారని ఎన్నంటే వాళ్లతోనే ఉన్నారు అనుకుంటారు అండి అందుకే దొరకాలి ఏర్పాటు చేసుకుంటారు అండి దేవుడి విగ్రహాలు పెడుతున్నాం అండి దేవుడు ఆత్మే ఉంటుందండి అందులో దర్గా కూడా అంతే కదండీ నమ్ముకుంటే ఎందులోనైనా ఉంటుందనేది మర్చిపోతున్నారు అండి మనుషుల్ని నమ్ముతే మోసపోతున్నారు అండి విగ్రహాల ఆత్మలని దర్గాల ఆత్మలను నమ్ముకుంటే మోసం జరగట్లేదు అండి ఇది ఏ కులం వారికైనా ఏ వర్గం వరకైనా ఉందండి మన హిందువులకు ఒక సూర్యుడు ముస్లింలకు ఒక సూర్యుడు చంద్రుడు లేరు కదండీ హిందువులు ఏమన్నా సూర్యుని పుట్టించారు అలానే ముస్లింలు పుట్టించారు తలకాయ తక్కువ మాటలు ఇంకా ఎప్పుడు మాట్లాడకండి

  • @PulikantiNaveenreddy
    @PulikantiNaveenreddy Před měsícem +1

    Jai shree Ram

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Před měsícem +2

    Super Jai shree ram jai hanuman 😊

  • @karingumahesh9001
    @karingumahesh9001 Před měsícem +1

    పర్ఫెక్ట్ గా చెప్పారు గురువు గారు చదువుకున్న మూర్కులు కూడా తెలుసుకోవడం ledhu😂

  • @RamaKrishna-ui3ph
    @RamaKrishna-ui3ph Před měsícem +1

    జై రామ్ 🙏🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 Před měsícem +1

    Jai sreeram

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 Před měsícem +1

    jai sriram

  • @podilinarendra81
    @podilinarendra81 Před měsícem +1

    Jay Shri Ram

  • @sri23855
    @sri23855 Před měsícem +1

    గురువులు సంతోష్ కుమార్ గారికి నమస్కారం 🙏 అయ్యా, మానసిక శాంతికి, మరియు ఏకాగ్రత , స్థిర చిత్తముమునకు ఏదైనా మార్గం ఉందా ? దయ చేసి తెలుపగలరు🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před měsícem

      "ఓం" ఉచ్చరిస్తూ ప్రతి రోజూ 40 నిమిషాలపాటు ధ్యానం

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Před měsícem +9

    మహ్మద్ ప్రవక్త మనవళ్ళు ను చంపింది ఇజ్రాయేల్ యోధులు is great 👍🇮🇱

    • @Satishkmrk
      @Satishkmrk Před měsícem

      @@bingisrinivas4494
      కాదు, ముస్లీం లే చంపారు

  • @UjwalRam
    @UjwalRam Před měsícem +8

    నాకేంటో చిన్నప్పటి నుండి పీర్లు అనేది వింటే పీనుగులు గుర్తొస్తుంది ఎందుకో

  • @SasiChitta
    @SasiChitta Před měsícem +8

    నేను 11years చేస్తున్న హిందూ kelandar లో వల పండుగలు ? స్వామి teyali 😢

  • @veereshchaganti7806
    @veereshchaganti7806 Před měsícem +1

    Tq so much guru ji 🙏

  • @prabhakarbandaru6153
    @prabhakarbandaru6153 Před měsícem +1

    Jai guruji 🙏🙏🙏🙏

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 Před měsícem +4

    😂నెల్లూరు.. అంతా ఇదే గోల...

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Před měsícem +1

    బాగ చెప్పారు

  • @rajubanavath1376
    @rajubanavath1376 Před měsícem +12

    Ma village boycott chesam

  • @anandlakshmi4956
    @anandlakshmi4956 Před měsícem

    Hare krishna guru garu simple super

  • @shivakeerthi15
    @shivakeerthi15 Před měsícem +1

    🙏👌

  • @manjunathmanju9285
    @manjunathmanju9285 Před měsícem +1

    నేను మనుషులను పూజించను ఓన్లి దే వీ దే వత లను మాత్రమే పూజిస్తా ను వాడెవడో బాబా అంట సస్థాగం అంట పిర్ల పండగ అంట రాండి రా అమాయకులు లారా బయటికి

  • @ganeshrapolu1613
    @ganeshrapolu1613 Před měsícem

    Great information to all Hindus namaskaram 🙏

  • @sumangali9800
    @sumangali9800 Před měsícem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @repallemahesh9022
    @repallemahesh9022 Před měsícem

    గురువు గారు మీ విశ్లేషణ కు🙏🙏

  • @sivaram2971
    @sivaram2971 Před měsícem +1

    వారు ఊరేగింపుగా వెళుతుంటే చూశాను మొదటి దాని మీద కలశం వాలే అలంకారం ఉంది లేక నేను అలా బ్రహ్మకు లోను అయిన నేమ్ రెండవ దాని మీద విష్ణు చక్రం విష్ణు నామము వలె ఉంది❤ వీర వైష్ణవులు ముస్లింల గా మారినప్పటికీ ఆ ఆచారాన్ని వదల లేదేమో అనిపించింది❤ ఒకవేళ ఇది నా బ్రma ఏమో

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 Před měsícem +2

    అయ్యా నమస్కారం అయ్యా మీరు చెప్పేది అన్ని బానే ఉన్నాయండి కానీ ఆ తలలు కట్టెకు పెట్టుకుని ఎందుకు తిరుగుతారు అనేది మీకు తెలుసా ఎందుకంటే వారి తల్లి అయిన బీమా గారు అయ్యో నా కొడుకులు నాకు లేకుండా పోయి యుద్దానికి అని పోయి ఆయుధం కూడా మీ మతం మతం అని కాకుండా న్యాయ పరమైన యుద్ధానికి వెళ్లారు వారు అందులో వారు శవంలా మారి రావడంతోనే ఆ తల్లి అయిన బీ పద్మ గారు నా ఇద్దరి కొడుకులు పోయారు ఎలా అని గుండెలు బాదుకుంటూ ఆ దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు మీకైనా దేవుడే ముస్లింల కైనా దేవుడే ఎవరికైనా దేవుడు దేవుడు దేవుడు దేవుడు దేవుడు అప్పుడు పరమ భక్తులైన ఆ ఇద్దరు కుమారులు అమ్మ మీరు ఏడవకండి సంవత్సరానికి ఒకరోజు పుడతాను మేము ఆ పది రోజులు మమ్మల్ని కడుపునిండా చూసుకో అమ్మ నీ తనివి నీ తనివి తీరా చూసుకోండి నీ ప్రేమను మాకు పంచండి అని అలా ఆ తల్లికి మాట ఇచ్చి ప్రజల కై యుద్ధం చేసిర్రు పరమ భక్తులు కాబట్టి వారికి అపార శక్తులు ఆ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రజలు కూడా వారి యుద్దాన్ని గౌరవించి వారు ఉన్నప్పుడు చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని మీరు బతికుంటే మా కొరకై ఇంకా ఏదైనా చేసే వాళ్ళు అన్న నమ్మకంతోనే ఎవరెవరికి అయితే నమ్మకం ఉంటుందో వారికి వాళ్లకు ఆ దేవుడికి ప్రార్థిస్తూ మళ్లీ వీళ్ళ భక్తులైన వీళ్ళ కోర్కెలు తీర్చుతూ ఆ తల్లి కోరిక మేరకు ఈ 10 రోజుల పండగ చేస్తారు ఇంతే తప్ప హిందువులు వేరు ముస్లిమ్స్ వేరు ముస్లింల సంధులు సుతి లేని ముస్లిమ్స్ ఉండండి ముస్లిమ్స్ అంటే ఎన్ని సున్తీ అని తెలుసుకోండి మీరు ఈ సున్తీ అనేది హెల్త్ ప్రాబ్లం వల్ల మీ హిందువులు కూడా చేసుకుంటున్నారని మర్చిపోతున్నారు మీరు అది అనేది లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఇందులో కూడా వస్తుందండి అప్పుడు మీరు హిందూమతంలో ఎందుకండీ ఉండడం ఇంకెప్పుడు మీరు హిందువులు ముస్లింలు వాళ్ళ మతాలు వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు అని వేరు చేసి చేయకండి అలా అనుకున్నప్పుడు తిరుపతిలో ఎందుకు ఉన్నారండి ముస్లింలు ముస్లిం మనీ బి పద్మ అని ఆమె ఎందుకు ఉందండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎందుకు చేసుకున్నారు అండి రామ మందిరం లో ఎందుకు ఉన్నారండి వాళ్లకి తెలియదా అండి ఇవన్నీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కల్పించినవే నండి వెనకట లేవండి ఇవన్నీ మీరు వినాయక చవితి జరుపుకుంటున్నారు కదండీ దాన్ని ఏమంటారు అండి సద్దుల బతుకమ్మ అని జరుపుకుంటున్నారు దుర్గాదేవిని ఎందుకలా చేస్తున్నారండి చెరువులో గంగలో వదిలేయటం లేదా ఇంకా వీళ్ళు ప్రాణం పోయిన తర్వాత వదిలేస్తున్నారు పది రోజులకి హిందువుల అనే వారు ఏం చేస్తున్నారండి దుర్గామాతను ప్రాణం ఉండగానే వదిలేస్తున్నారు కదండీ ఏ చరిత్రలో నాయన దుర్గ మాత చనిపోయింది దయచేసి పిచ్చి వీడియోలు చేయకండి జనాలకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి మతకల్లోలాలు పుట్టినది నమస్కారం అండి

  • @Abhishek-y2f
    @Abhishek-y2f Před měsícem

    Very nice

  • @JaiVeeraBramhendhraswami
    @JaiVeeraBramhendhraswami Před měsícem

    మన సంస్కృతి తప్పించి అన్ని విషయాల్లో తలదూర్చి అవన్నీ తలకేతుకోవడం హిందువులకు తగని మక్కువ

  • @PriyaVris
    @PriyaVris Před měsícem +3

    మన వాళ్ళకి ఈ దర్డ్రమైన mental slavery ఎప్పుడు పోతుందో

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před měsícem

    Chala bagaa chepparu Guruvugaru 🙏🙏

  • @RealRandomVideos
    @RealRandomVideos Před měsícem +2

    repu ekadashi vratham chesukovali

  • @rajubashaboina801
    @rajubashaboina801 Před měsícem

    చాలా బాగా చెప్పారు శాస్త్రిగారు

  • @raajprateek815
    @raajprateek815 Před měsícem

    Baaga chepparu guruvugaaru

  • @chkanth4941
    @chkanth4941 Před měsícem

    Very good explanation, Hope shameless Sickluars will understand this

  • @vinodkande.electrician
    @vinodkande.electrician Před měsícem +1

    100% నిజాం చెప్పరు

  • @LathaKuncham
    @LathaKuncham Před měsícem

    Chakkaga chepparu memu miru chrppinandta patistamu😊

  • @pasamrajesh143
    @pasamrajesh143 Před měsícem +2

    ఈరోజు మొహరం అని సెలవు ఇచ్చారు మ బాబుకి.....తొలి ఏకాదశి ఎక్కడికి పోయిందో తెలియదు.పైగా హిందువులు అయిన మాకు మొహరం శుభాకాంక్షలు అంటూ స్కూల్ బుక్లో రాసి పంపారు.....దీనిని ఏవిధంగా ప్రతిగటించలో తెలియటంలేదు😔

  • @wolff_gaming
    @wolff_gaming Před měsícem +1

    జై శ్రీరామ్ గురువుగారు

  • @sivakrishna7783
    @sivakrishna7783 Před měsícem

    Well said....

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n Před měsícem +3

    🔱🚩🇮🇳🚩🔱

  • @arjunch913
    @arjunch913 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před měsícem

    Well said👌🏻

  • @skumar-dt6fq
    @skumar-dt6fq Před měsícem

    🎉

  • @user-km4os7cg9c
    @user-km4os7cg9c Před měsícem

    Well said

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 Před měsícem

    Jai shree Ram guruvu gaaru

  • @venkataveerabhadraraobhava8026

    జై శ్రీరామ్

  • @nagarajc5493
    @nagarajc5493 Před měsícem +2

    Aakada Baba bagunadu mantram baga vestadu aantee aakada pedha line form ayitadee - piche manushulu eepudu martaroo

  • @Gangadharkanodi-ew5nc
    @Gangadharkanodi-ew5nc Před měsícem +1

    IAM PROUD TO HINDHU