శ్రీ బెల్లం మల్లప్ప శివాలయం - రాయదుర్గం

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో వెలసిన అతి పురాతన శివాలయాలలో ఒకటైనటువంటి శ్రీ బెల్లం మల్లప్ప శివాలయం యొక్క ఆలయ చరిత్ర విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ దర్శించుకోగలరు.

Komentáře • 12

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 Před 5 měsíci +3

    ఓం నమో నమ శివాయ నమః ❤❤👌👌👌

  • @VenkatesuluS-zq5mu
    @VenkatesuluS-zq5mu Před 5 měsíci +5

    ఈ వీడియో చూసిన తర్వాత దేవాలయంను దర్శించుకున్నాము.
    దేవాలయం చాలా పురాతనమైనది. చాలా బాగుంది. చుట్టూ పచ్చని వాతావరణం ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నది.
    అందరూ దర్శించుకోగలరు.
    ఈ దేవాలయం గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 Před 5 měsíci +5

    Om namah shivaya🙏🏿💐💐🙏🏿💐🌸💐💐💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @manohars5110
    @manohars5110 Před 5 měsíci +4

    ఓం నమః శివాయ

  • @mallikarjunarao942
    @mallikarjunarao942 Před 5 měsíci +1

    Om Namashivaaya

  • @rpmgarden2008
    @rpmgarden2008 Před 5 měsíci +2

    Om namah shivaya 🙏

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před 5 měsíci +4

    Om nama sivaya

  • @vasundharadevikurapati3765
    @vasundharadevikurapati3765 Před 5 měsíci +4

    🕉 nama shivaya 🕉

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 5 měsíci +4

    శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శివాలయం మన రాయదుర్గం పట్టణంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం.
    ఈ శివరాత్రి రోజు నేను, మా మిత్రబృందం ఈ దేవాలయానికి వెళ్ళడం జరిగింది.
    మంచి వీడియోని చేసినందుకు ధన్యవాదాలు

    • @naresh.m8361
      @naresh.m8361 Před 2 měsíci

      అడ్రెస్స్ సరిగ్గ చెప్పగలరా sir

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 5 měsíci +1

    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    🎉🎉🎉🎉🎉

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Před měsícem

    ఓం నమః శివాయ